గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం✨💫 lyrical video of gatakalamanta nee needalona song

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2022
  • #christiansongs #samisymphonypaul

КОМЕНТАРІ • 30

  • @gracey3102
    @gracey3102 2 роки тому +22

    గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
    కృప చూపినావు -కాపాడినావు
    ఎలా తీర్చగలను నీ ఋణం
    పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
    వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
    ఎన్నెనో అవమానాలెదురైనను
    నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
    ఇక్కట్లతో నేను కృంగినను
    నీ చేయి నను తాకి లేపెనయ్యా
    నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
    నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
    వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

  • @rameshmarkay6351
    @rameshmarkay6351 2 роки тому +23

    గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం
    కృప చుపినావు కాపాడినావు -
    ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన -
    పొగడన వేనోళ్ళన
    12/
    వందనం యేసయ్యా ఘనుడవు నీవాయ్యా
    12/
    ||గతకాలమంత||
    ఎన్నెన్నో అవమానాలేదురైనను
    నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్య
    ఇక్కట్లతో నేను కృంగినను
    నీ చేయి నను తాకి లేపేనాయ్యా
    నిజమైన నీ ప్రేమ నిష్కళంకము .
    నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
    /2/
    వందనం యేసయ్యా ఘనుడవు నివయ్యా
    12/
    మాటలే ముల్లుగా మారిన వేల
    నీ మాట నన్ను పలకరించేనాయ
    నిందలతో నేను నిండిన వేళ
    నీ దక్షిణ హస్తం నన్ను తాకేనాయ
    నీ మాట చక్కని జీవపు ఊట
    మరువనెన్నడు నిన్ను స్తుతియించుట
    12/
    వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా
    12/

  • @user-vf5rr1gq4f
    @user-vf5rr1gq4f 9 місяців тому +2

    Supersister❤😍😘😀😃

  • @regallavenugopalrao4452
    @regallavenugopalrao4452 Рік тому +1

    🙏🏻

  • @manibabusiringula2311
    @manibabusiringula2311 2 роки тому +4

    S manibabu Qatar ధేవునికిమహిమకలుగునుగాక

  • @shabichalapati5672
    @shabichalapati5672 Рік тому +4

    వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సిస్టర్
    దేవుడు మీ సేవను దీవించును గాక ఆమెన్....!

    • @jesuslovesutryjesus7031
      @jesuslovesutryjesus7031  Рік тому +1

      Glory to God alone share to all

    • @shabichalapati5672
      @shabichalapati5672 Рік тому +2

      అలాగే తప్పకుండా చేస్తానండి.
      మా చర్చ్ లో ఈ పాట పాడతాను.

  • @gellarajesh5778
    @gellarajesh5778 Рік тому +2

    Manishiki vache kastalu prati padam e song meaning 🙏 🙏 amen

  • @chandamalasujatha7323
    @chandamalasujatha7323 Рік тому +1

    Thank u akka praise the lord

  • @antarvedipalemsujatha5232
    @antarvedipalemsujatha5232 Рік тому +4

    Praise the Lord sister 🙏nice song👌good voice sister 👏👏👏👏👍🤝😊💐💐💐💐

  • @surerani2721
    @surerani2721 Рік тому +1

    super 😍😍and good song🎵 💗💗💗

  • @chintalapudirani4095
    @chintalapudirani4095 Рік тому +2

    Super super akka

  • @sarahgrace8387
    @sarahgrace8387 2 роки тому +3

    Praise the Lord akka, beautiful song 😇

  • @sumathithanikonda15
    @sumathithanikonda15 Рік тому +3

    Nice singing sister

  • @sailajachoppella4200
    @sailajachoppella4200 2 роки тому +3

    Praise the lord sister

  • @varamchinni6566
    @varamchinni6566 Рік тому +2

    Praise the lord akka 🙏🙏

  • @sunnyesther4615
    @sunnyesther4615 Рік тому +1

    Good song good voice 👍

  • @aparnagantedi3588
    @aparnagantedi3588 2 роки тому +3

    Devunike mahima kalugunu gaaka

  • @vijayj2008
    @vijayj2008 Рік тому +2

    Nice song

  • @praisyevangeline9024
    @praisyevangeline9024 Рік тому +3

    😇

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Рік тому +2

    👌👌🙏🙏🙏

  • @Rahul-iv3xc
    @Rahul-iv3xc Рік тому +1

    Good song

  • @swarupapagi8610
    @swarupapagi8610 Рік тому +1

    Super song

  • @veenaevangelian3813
    @veenaevangelian3813 2 роки тому +2

    👏👏👏

  • @swarupapagi8610
    @swarupapagi8610 Рік тому +1

    Please pray for my family

  • @chandamalasujatha7323
    @chandamalasujatha7323 Рік тому +1

    Thank u akka praise the lord

  • @sailajachoppella4200
    @sailajachoppella4200 2 роки тому +2

    Praise the lord sister