ఈ రోజు పంచమి - ఒక అ.ప్రొఫెసర్ చెప్పిన ఈ అనుభవం విని పొంగిపోండి | Navaratris Day 5 | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • మీ పూజ పూర్తయ్యాకా ఫోటోలని ఈ క్రింద ఇచ్చిన Email id కి మాత్రమే పంపండి.
    SendYourPicsToChannel@gmail.com
    Note 1: పైన ఇచ్చిన English లైను మొత్తం ఇస్తేనే Email id అవుతుంది. చాలా మంది Channel@gmail.com అని ఒక ముక్క మాత్రమే ఇస్తున్నారు. ఆలా ఇస్తే Mail box full అని మెసేజ్ వస్తుంది. మెయిల్ వెళ్ళదు . అందువల్ల పైన ఇచ్చిన లైను SendYourPicsToChannel@gmail.com అనేది మొత్తం ఇవ్వండి
    Note 2: ఇప్పటికి వేల మెయిల్స్ లో ఫోటోలు వచ్చాయి.
    అందువల్ల మా Admin Team రోజూ కొన్ని కొన్ని పోటోలు పెడుతున్నారు
    ఆలస్యమైనా అన్నీ వస్తాయి మిగితా రోజుల్లో .
    Note 3: ఫోటోలు పైన ఇచ్చిన ID కి (SendYourPicsToChannel@gmail.com) మాత్రమే పంపండి, మరే ID కి పంపంపినా ఆ ఫోటోలు చూడట్లేదు.
    --------------------------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #navratri #navratrispecial #navaratri #navarathri
    #varahi #vaarahi #varahidevi
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
    Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 323

  • @vidyakaratam
    @vidyakaratam 21 день тому +242

    లాస్ట్ ఇయర్ చేసుకున్నాము..ఈ సంవత్సరము కూడా చేస్తున్నాము.. నా అనుభవం మాటల్లో చెప్పలేను.. నండూరి గారి ఫ్యామిలీ..మాకు దొరికిన అదృష్టం.. ఎప్పుడూ చిరాకులు,ఏడుపులు,దెబ్బలాటలు ఉండే మా ఇల్లు అమ్మ దయతో చాలా ఆహ్లాదంగా ఆనందముగా ఉంటుంది ...ఇది చాలు ఈ రోజుల్లో...కానీ అమ్మకి అన్ని తెలుసు... ఏది ఎప్పుడు ఇవ్వాలో..once again Thank You చాలా చిన్న వర్డ్... కృతజ్ఞత లు....

  • @lalithafashiondesigners
    @lalithafashiondesigners 21 день тому +130

    గురువు గారు, నాకు ఈ రొజు మంచి కంపెనీ లో అమ్మ దయవలన జాబ్ వచ్చిందండి

  • @vidyakaratam
    @vidyakaratam 21 день тому +127

    It's true... నేను మానసికముగా చాలా స్ట్రాంగ్ అయ్యాను (సహనం పెరిగింది..ఓపిక ఇచ్చింది అమ్మ. అంతా అమ్మ దయ..

  • @rafiskrafisk5539
    @rafiskrafisk5539 20 днів тому +39

    Please prayer all maa Papa ke Matalu ravali ni 😢😢😢 please please please

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 21 день тому +65

    ఓం శ్రీ వారాహి దేవియై నమః, అమ్మను పూజించాలంటే యోగం ఉండాలి

  • @Mycutekid2017
    @Mycutekid2017 21 день тому +54

    ఐదవ రోజు పూజ విజయవంతంగా చేసుకున్నాం
    జై వారాహి మాత

  • @saivenkat824
    @saivenkat824 20 днів тому +51

    శ్రీ మాత్రే నమః🙏🏻
    నా భార్య కూడా 3 వ నెల గర్భవతి నేను నా భార్య నా తల్లితండ్రలు అందరం కలిసి 2వ సంవత్సరం వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నం
    మీరు గత 2 రోజులు గా ఇల గర్భం తో ఉన్న స్త్రీ మూర్తులు వాళ్ల పిల్లలు కోసం పడిన ఇబ్బంది దానికి అమ్మవారు దయ తో దగ్గరకు తీసుకున్న విధానం చెపుతుంటే వింటూ ఉంటే మనసు లో మొదట ఏదో ఆందోళన ఉన్న అమ్మవారు ఉన్నారు అని బరోసా చాలా ధేర్యాన్నిస్తుంది
    అమ్మవారు పక్కనే ఉన్నట్లు ఉంటుంది
    🙏🏻శ్రీ మాత్రేనమః🙏🏻

  • @GayithriKondapalli
    @GayithriKondapalli 20 днів тому +46

    ఆహా తల్లి ఏమి నీ లీల తల్లి 🙏🙏🙏... మనస్సు ఆనందం తో కన్నీళ్లతో నిండిపోయింది 🙏🙏🙏...

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j 21 день тому +45

    కంచి కామాక్షి అమ్మా వారినే వారాహి అమ్మా వారీగా అనుకొని నామాలు ,స్తోత్రం చదువుతున్న..

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 20 днів тому +15

    నా ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది గురువు గారూ .. అమ్మ మీద భారం వేసి ఉన్నాను .. అంతా అమ్మ దయ అని అనుకుంటున్నాను .. తరువాత scan లో అంతా అమ్మ దయ తో మంచి జరగాలి అని కోరుకుంటున్నాను గురువు గారు .. ఈ video నాకు అమ్మ మీద ఇంకా నమ్మకం పెరగడానికి బహుశా అమ్మ ఇచ్చిన భరోసా కావచ్చు...
    శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @rojashankarrj3684
    @rojashankarrj3684 21 день тому +38

    మీరు పెట్టే వీడియోస్ చూసి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి శ్రీ వారాహి దేవి నమః అన్ని అమ్మ లీల

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 21 день тому +43

    ప్రసాదం తీసుకుంటూ వింటూ ఉన్నాను గురువు గారు కడుపు నిండుగా ఉంది.😊

  • @jampanalearningkids
    @jampanalearningkids 20 днів тому +23

    నా కుటుంబాన్ని నిలబెట్టింది వారాహి అమ్మ ❤

  • @swathin7714
    @swathin7714 20 днів тому +11

    Nenu two years nunchi varahi navaratrulu chestunnanu memu poguttukonna 50 lacs navaratrulu chestunnappudu ma dabbulu maku tirigivachai nenu emichesina Amma runam teerchukolemu

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 20 днів тому +16

    మీ దయ వల్ల 5,వ రోజు పూజ చేసుకున్నాం గురువుగారు .మీకు రుణపడి వుంటాము మేమంతా.🙏🙏

  • @drkk3199
    @drkk3199 21 день тому +30

    Swetha varahi ma Amma kadu. Na bidda. Na bangaram. Naku pedda kuturu Amma. Chinna kuturu rithvi❤

  • @honey_blogs-bd8vr
    @honey_blogs-bd8vr 21 день тому +24

    నండూరి వారి కి న నమస్కారం మ అందరికి సులభంగా పూజ చేసే అవకాశం కల్పించారు జై వారాహీ దేవ్యే నమః 🙏

  • @plp6161
    @plp6161 21 день тому +21

    శ్రీ శ్రీ శ్రీ వారాహీ దేవీ నమోస్తుతే 🙏🙏

  • @thirupathiragamreddy111
    @thirupathiragamreddy111 21 день тому +20

    Guruvu gariki padabivandanam naku kallalo nellu vachayi 20 years ga nenu cheyandi puja ledu kani naku santanam kalagaledu amma maku prasadinchamma pillalani

  • @vigneshpanudu8121
    @vigneshpanudu8121 20 днів тому +13

    గురువు గారు 🙏 నేను వారాహి అమ్మ నవరాత్రులు చేస్తున్నాను ఈరోజు 5వ రోజూ అమ్మ 9 నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను కానీ అనుకోకుండా మా నాన్నగారి పెద్దమ్మ వెళ్ళి పోయారు 😢 నేను ఇప్పుడు పీట్టాన్ని కదపవచ్ఛ గురువు గారు 🙏🙏🙏 నేను వెళ్ళవలసి వస్తుంది

  • @ranjithakv5137
    @ranjithakv5137 21 день тому +14

    In my life also I faced many problems guru garu .......frm 3years I am doing varahi navarathiri........ammma as changed my life in beautiful way andi ......tqu providing video of varahi navarathiri and Devi navarathiri also really .......🙏🙏 unbelievable

  • @sunithasiddi
    @sunithasiddi 20 днів тому +9

    గురువు గారు మీ దయ వలన , మీ పూజ విధానం వింటూ పూజ స్టార్ట్ చేసుకొన్నం అండి,ఈ సంవత్సరం

  • @77gkrishg
    @77gkrishg 21 день тому +14

    ఓం వారాహీ దేవ్యై నమః 🙏🙇‍♀️

  • @maheshpeddisetty5043
    @maheshpeddisetty5043 21 день тому +8

    గురువు గారు నేను పూజ చేశాక మంచం మీద పడుకుంటాను కాసేపు...మా ఇంట్లో వాళ్ళు దీపం కొండెక్కే వరకు పడుకోకూడదు అంటున్నారు నిజమేనా

  • @lakshmiv2013
    @lakshmiv2013 21 день тому +12

    🙏సర్వేజనా సుఖినో భవంతు🙏

  • @lasyaakrishna
    @lasyaakrishna 21 день тому +7

    5va roju kuda manasu purthiga ammaki puja chesukunna ❤ kruthagnyathalu nanduri garu

  • @bodduanusai824
    @bodduanusai824 20 днів тому +4

    E day CA exams result maa hsbnd baaga raaayala fail avuthaa annaaaru but pass ayyaaru .nen idhi antha ammavari mahime anukunnaaa .nen konni days nundi ammavari pic pH lo chusthu Amma aayina pass avvaali anukuntunna .nen ippudu 7 th mnth pregnant ni nd ma aththayyagaru chanipoyi kuda 5 mtnhs ayyindhi andhuke nen Puja kuda cheyyala ammavarini padhdhakula gurthuchesukovadam a chesaaa.amma tq so much ammaa. Ma varu 2 years nundi try chesthunnaaru pass avuthaa anukunnappudu fail ayyaaru 2 times . ippudu fail avuthaaa anukunnaaru pass ayyaaaru .

  • @radhikakottra2116
    @radhikakottra2116 20 днів тому +7

    జై వారాహీ మాత, ఐదవ రోజు పూజ చేసుకున్నాము గురువు గారు మీకు ధన్యవాదములు

  • @krishnaveni-hk9fb
    @krishnaveni-hk9fb 20 днів тому +2

    Naku 2times elage heart beat ledhu ani d&c chesaru. 5years avutundi pillala kosam chaala wait chestunnanu. 😢😢😢 pls amma pls bless me 🙏🙏

  • @sheetalsara4437
    @sheetalsara4437 21 день тому +9

    I couldn't stop my tears.. om sri varahi matha namo namaha.....

  • @Meenaadi756
    @Meenaadi756 21 день тому +4

    Nanduri gari vedio valla amma gurinchi telusukuni first time e pooja chesukuntunnanu. Manasu chala prashanthamga vuntundi. Chala chala dhanyavadamulu.

  • @LaxmideviE-kh5ki
    @LaxmideviE-kh5ki 21 день тому +5

    Guruvugariki padabi vandanalu

  • @SOMANCHIMADHAVI
    @SOMANCHIMADHAVI 20 днів тому +4

    🥹🙏🙏🙏 శ్రీమాత్రేనమః ఎంతో ఆనందంగా ఉంది గురువుగారు కాపాడావు తల్లి వారాహి అమ్మ ఆ తల్లితండ్రుల ఆనందం అబ్బా మాటలు రావట్లేదు

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 20 днів тому +3

    అమ్మ దయవల్ల 5 వ రోజు పూజ పూర్తి అయింది 🙏🙏🙏

  • @kalluribhavani74
    @kalluribhavani74 20 днів тому +4

    Namaskaram guruvu garu lost year varahi amma navaratri puja chesanu e year varahi navaratrulu rakamunde సొంత house 🏠 konikunam

  • @Jyothi-bv5wl
    @Jyothi-bv5wl 21 день тому +3

    NANDURI SRINIVAS GURU GARU KI NAMASAKARALU 🙏🙏

  • @chandrayaduseelam8807
    @chandrayaduseelam8807 21 день тому +5

    Guruvu garu nenu varahi puja edhe modati saari cheyadam. 1 year nundi ekkada chusina naku videos lo...reels lo varahi amma gurinchi vastune undedhi...antha varaku nenu epudu varahi amma vari gurinchi peddaga vinaledhu. Mee valla lalitha parayanam chestunanu prathi roju...mee daya valla ..aa amma krupa valla varahi puja cheyagalugutunnanu. Naku peddaga korikalu lekapoina ee puja valla nenu aadhyathmikanga kotha adugu vesanemo anipistindhi...puja chestunnantha sepu aa vibrations vere laga unnai...aa ammavare naa chetha ila cheyimchukuntunaremo anipistundhi...maa parents oka accident lo 15 yrs back nenu chinnapude chanipoyaru..lalithammane maa amma laaga anukuntunanu..naa frnd, philosopher, guide anni thane...sree gurubhyo namaha..🙏🙏

  • @narthupushpalatha
    @narthupushpalatha 20 днів тому +2

    Nanaskaram Guru Gaaru 🙏🏻🙏🏻🙏🏻
    Mee dhaya valana vaarayi Amma vaari Pooja gurunchi thelisindhi Chesukntunanu Mee Pooja video help tho 🙏🏻

  • @kushal.vemuri
    @kushal.vemuri 20 днів тому +2

    E video ventunte goosebumps vachhaye guruvugaru🙏🙏🙏🙏

  • @vijaykumar-rm5so
    @vijaykumar-rm5so 21 день тому +2

    Eagerly waiting for video, searching in UA-cam for last 30 minutes....
    Sree matre namah

  • @SimpleDevotionalVideos
    @SimpleDevotionalVideos 20 днів тому

    🙏🙏🙏🙏

  • @LuckyInSweden
    @LuckyInSweden 20 днів тому +2

    Eroju chala aascharyam ga ..nenu 5 va roju pooja chesaka ee kadha vinnanu.eeroju poddunne nenu pregnant ayyakka first scan ki velli baby ni chusi heart beat vinnamu.chala anandanga undi guruvugaru.na kallalo Kannellu mohamlo santoshantho hospital numdi tirigi vachamu.unexpected ga eeroju pooja tarwata ee kadha vinadam jarigindi.amma mahime anipinchindi.

  • @ganeshkvg
    @ganeshkvg 20 днів тому +2

    Explanation by you is too good guruji

  • @bhavyaraj786
    @bhavyaraj786 19 днів тому

    Story vintunteyney tears vacchayi Andi...🙏🙏 Jai varahi amma

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 21 день тому +1

    Amma, ni daya maa paina sada vundali.🎉🙏🙏🙏

  • @kurudilavanya1494
    @kurudilavanya1494 21 день тому +1

    Adbutham Guruvu garu,🙏🙏🙏 . Sri maatre Namaha 🙏

  • @sirishachelamkuri565
    @sirishachelamkuri565 20 днів тому

    Thanks naduri garu..

  • @LakshmiMaddalaVlogs
    @LakshmiMaddalaVlogs 20 днів тому +3

    Guruvugari padalaku satakoti vandanam nenu varahi puja chestunnanu maapa CA inter pass aindi eriju ma intili chala anandam ga vundi meru cheppadam valana puja chesanandi thank you guruvugaaru

  • @Siri-Stiching-World
    @Siri-Stiching-World 21 день тому +8

    శ్రీ మాత్రే నమః... 🙏జగన్మాత్రే నమః 🙏🙏శ్రీ వారహి దేవియే నమః 🙏🙏

  • @jayapradakotireddy9384
    @jayapradakotireddy9384 21 день тому +5

    👏👏👏జై వారాహి మాత

  • @devis2830
    @devis2830 21 день тому +1

    Guruvugaru chala adhbhutham...Amma vari leele Leela...

  • @sudhikshanatures9137
    @sudhikshanatures9137 21 день тому +1

    Nanu Pooja complete aena taruvata mobile on e vedioes vastundi happy ga anipistundi

  • @ranigadapa6368
    @ranigadapa6368 21 день тому +4

    శ్రీ మాత్రే నమః🙏

  • @kotiravula8659
    @kotiravula8659 21 день тому +1

    Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xg6fs9xd3u
    @user-xg6fs9xd3u 20 днів тому +4

    Amma Santhanam thalli

  • @nenukadha8892
    @nenukadha8892 20 днів тому +2

    Chala santhosham ga vundhi swamy eroju pooja chesukunnanduku last year kudharaledhu ma husband em anakudadhu prasantham ga chesukunte chalu anukunnanu chesukunnanu 🙏🙏🙏🙏🙏🙏

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 20 днів тому +1

    Mimalni e janma.lo kalustamo ledo telidu gani epudana Ila kaliste Ela untado ani uhinchkunte matram chala udevgam bayatakochestadi anta gowravam ishtam meru me kutumbam alage team andaru kuda ,poyina janma lo a manchi Pani cheydam vala e channel lo family ayyamo telidu gani channel member ayina dgara nundi karma karahadam dani viluva Anni Baga telsi vachay andi maku mevala devudu ki chala daagrayam 😊😊😊sata koti krutagnatulu andi meku😊😊

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 20 днів тому +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🙏

  • @ashokreddy5961
    @ashokreddy5961 21 день тому +4

    శ్రీ గురోపాహిమాం,శ్రీ మాత్రమే నమః

  • @madhubalaaluri774
    @madhubalaaluri774 17 днів тому +1

    శ్రీ మాత్రే నమః జై వారాహీ మాత

  • @shravanpatel0077
    @shravanpatel0077 17 днів тому +1

    Tears in my eyes with happiness Amma Varahi 🙏

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 20 днів тому

    Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @gayathrichinthada759
    @gayathrichinthada759 20 днів тому +1

    Me dayavalana roju ma intilo ammavari sodopachara Inka panchopachara Pooja varahi ammadi cheysukuntunna andi guruvugaru..chala chala danyavadalu andi miku...

  • @seetharamvasudevmestha7329
    @seetharamvasudevmestha7329 19 днів тому

    Namaste Sir, Please make video on bardhwaj kruth dwanishrthi narasimha beeja mala stotram.

  • @ajmeeraswetha801
    @ajmeeraswetha801 20 днів тому

    Namaskaram guruvu gaaru....naku kuda oka adbutham jàrigindi andi..

  • @SaradaVemakoti-sq2sk
    @SaradaVemakoti-sq2sk 19 днів тому

    గురువు గారికి నమస్కారం. మీరు చెప్పినట్లుగా వారాహి అమ్మవారికి అష్టోత్తరం తో పూజ చేసుకుంటున్నాం. ఆ తల్లి దయవలన మా బాబు C A పాస్ అయ్యాడు. ఆ తల్లికి శతకోటి వందనాలు 6:04🙏🙏🙏

  • @venkatasatyanarayanach8959
    @venkatasatyanarayanach8959 20 днів тому +4

    మీరు అమ్మవారు దూత స్వామి

  • @somalaeshwari1996
    @somalaeshwari1996 21 день тому

    Namaste guruvugaru

  • @shivapyla7204
    @shivapyla7204 21 день тому +2

    Sree gurubhyo namaha

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 21 день тому +2

    శ్రీ మాత్రే నమః

  • @nagarjunav648
    @nagarjunav648 20 днів тому

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @radhikamamidi6615
    @radhikamamidi6615 21 день тому +1

    Jai varahi mata

  • @lellaanusha5555
    @lellaanusha5555 18 днів тому +2

    S andi naaku ammavaaru dhoopam lo kanipincharu 🙏🙏 Friday roju na

  • @kotiravula8659
    @kotiravula8659 21 день тому +2

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nenukadha8892
    @nenukadha8892 20 днів тому

    Swamy oka sandeham nenu eroju chesukogalige avakasam vachindhi upavasam vundamannaru ante nyt bhojanam cheyakudadhu kada ammavariki annapeasadam chestam kada edaina prasadam thinavacha, thinte upavasam vunnatlu avtundha cheppagalaru 🙏🙏🙏ii

  • @bhagyalaxmi9831
    @bhagyalaxmi9831 21 день тому +2

    Om sri matre namaha
    Om sri varahi deviye namaha

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 20 днів тому +2

    Tq guruji Sri mathre namah 🙏

  • @padmavathi7277
    @padmavathi7277 20 днів тому

    Namaste guru garu tq

  • @Harshika.harshi
    @Harshika.harshi 21 день тому +1

    Amma 🙏

  • @subhashvajrapu2054
    @subhashvajrapu2054 21 день тому +1

    శ్రీ వారాహీ మాతయే నమః❤🙏🙏🙏

  • @mohanreddy2879
    @mohanreddy2879 21 день тому +1

    Om namo Sree matrey namaha. Om namo varahi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @rajeshreddymanda9192
    @rajeshreddymanda9192 21 день тому

    Om Namo varahideviye namaha

  • @vathulubygrandma8871
    @vathulubygrandma8871 20 днів тому

    Jai varahi matha maaku manchi cheyamma neeku satha koti vandanalu అమ్మా🙏🙏🙏🙏🙏🌺

  • @girish-zc9td
    @girish-zc9td 21 день тому

    Namaste🙏🙏 gurugharu

  • @ananthalakshmi8459
    @ananthalakshmi8459 20 днів тому

    Namaskaram guruvugaru🙏🙏🙏

  • @MASTERGAMING-sy9pv
    @MASTERGAMING-sy9pv 21 день тому +2

    om namo varahi devyai namah

  • @k.satyanarayana4614
    @k.satyanarayana4614 20 днів тому

    Thank you sir

  • @mahalakshmid8686
    @mahalakshmid8686 20 днів тому

    Guruv gaari Daya valla,nenu daily varahi amma pooja chesthunna,I am getting tears from my eye's while reading sthotram, astothram, kavacham, after that I feeling so pleasent,water vasthe meaning emiti sir.

  • @chswati2289
    @chswati2289 21 день тому

    Om varahi devyai namaha 🙏🙏🙏🙏🙏

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 20 днів тому

    నమస్కారం గురువుగారు 🙏నేను వారహి నవరాత్రులు చేస్తున్నును ఆఖరిరోజు ఉద్వసన ఉదయం ఇవ్వచునా 🙏🙏శ్రీ మాత్రేనమః

  • @visalakshibankupalli6503
    @visalakshibankupalli6503 20 днів тому

    Amma vari Leela adbhutam sir

  • @VeerendraKumarPHARMD
    @VeerendraKumarPHARMD 20 днів тому

    Sir, bhadrakali sametha veerabhadraswami maa ilavelpu. Aa devuduki sambandinchina poojalu, vrathalu cheppandi please

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 20 днів тому

    Sree Vishnu Roopaya Nammassivaya. Sree Maathre Namaha.

  • @lasyapriyanka4459
    @lasyapriyanka4459 21 день тому

    Sri Maathre Namaha 🙏🙏🙏🙏🙏

  • @raisingstars6899
    @raisingstars6899 21 день тому

    Varahi amma❤❤❤

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hn 20 днів тому

    శ్రీ మాత్రే నమః సార్ నెను కూడ రెండు సంవచ్చరాల క్రితం చెసాను అధెగ్రుహంలొ నాకుపూజకు అంత అను కూలంగలెదు చర్ పయ్ నిలుచుండి పూజ చెస్ కొవాలి గంట గంటన్నర ఇపటికి అలానె చెయాల్ సొస్తుంది నెను ఎలాగుంనానొ అలానె వుంనాను మంచిలెదు చెడు లెదు ఆ తల్లి దయ ఎపుడు కరుణిస్తుందొ చుస్తు నె వుంటాను అలా చెర్ మిధ నిల్ చుండి పూజచెయ్యరాదా సార్ తెలుపగలరు నెను నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఫాలొ అయి తుంనాను దయచెసి నామొరాలకించండి శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ షాక్ క

  • @mbs7329
    @mbs7329 21 день тому

    Varahi devyey namaha🙏

  • @sowjanyachitturi5356
    @sowjanyachitturi5356 21 день тому +1

    శ్రీ వారహి నమో నమహా

  • @user-no2xo7lp8s
    @user-no2xo7lp8s 21 день тому

    Sri varahi amma

  • @gopireddy6203
    @gopireddy6203 21 день тому +1

    🙏 శ్రీ వారాహి నమః amma🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰