హంగులూ ఆర్భాటాలూ లేని నిర్మలమైన పూజలు, చూసి తరించండి | Varahi Navaratris Day 2 pics | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • మీ పూజ పూర్తయ్యాకా ఫోటోలని ఈ క్రింద ఇచ్చిన Email id కి మాత్రమే పంపండి.
    SendYourPicsToChannel@gmail.com
    Note 1: పైన ఇచ్చిన English లైను మొత్తం ఇస్తేనే Email id అవుతుంది. చాలా మంది Channel@gmail.com అని ఒక ముక్క మాత్రమే ఇస్తున్నారు. ఆలా ఇస్తే Mail box full అని మెసేజ్ వస్తుంది. మెయిల్ వెళ్ళదు . అందువల్ల పైన ఇచ్చిన లైను SendYourPicsToChannel@gmail.com అనేది మొత్తం ఇవ్వండి
    Note 2: ఇప్పటికి వేల మెయిల్స్ లో ఫోటోలు వచ్చాయి.
    అందువల్ల మా Admin Team రోజూ కొన్ని కొన్ని పోటోలు పెడుతున్నారు
    ఆలస్యమైనా అన్నీ వస్తాయి మిగితా రోజుల్లో
    --------------------------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #navratri #navratrispecial #navaratri #navarathri
    #varahi #vaarahi #varahidevi
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
    Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 91

  • @ChiranjeeviKoni-td7ym
    @ChiranjeeviKoni-td7ym 26 днів тому +70

    మీలాంటి వాళ్ల వల్ల మేము పూజ చేసుకుంటున్నాము.. అంతా మీ దయ నండి 🙏🙏🙏

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 26 днів тому +18

    అయ్యా/అమ్మ
    ఈరోజు అనగా ది 7-4-24 తిరుపతి సమీపంలో రాయలచెరువు(తిరుపతి నుండి పళ్ళిపట్టు వెళ్ళే ప్రతి బస్సు ఎక్కి నేరుగా చేరుకోవచ్చు)వద్ద శ్రీ శక్తి పీఠం ఉంది. శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీయ స్వామి వారి పర్యవేక్షణ లో ఉన్న
    పాతాళ శ్వేతవారహి
    అధర్వణ ప్రత్యన్గిరాదేవి
    మరకత కాళీ మాత
    నాగ భైరవ స్వామి
    స్వర్ణకుబేర స్వామి
    మలయాళ ఆంజనేయస్వామి
    వార్లను దర్శనం కుటుంబ సమేతంగా చేసుకున్నాము.

  • @konamharika1274
    @konamharika1274 26 днів тому +28

    అమ్మ నీ దయ అందరి మీద ఉండేలాగా చూడు తల్లి 🌹🌹🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @SuperTharuni
    @SuperTharuni 26 днів тому +17

    3:50 మా ఇంటి వారాహి అమ్మవారు 🙏🏼 ఓం శ్రీ వారాహి దేవ్య నమః 🙏🏼 అమ్మ తల్లి అందరిని చల్లగా చూడు

  • @bujji9095
    @bujji9095 26 днів тому +13

    7:35 Ma home Amma varu pic I did not expect
    Mi daya vala nenu daily oka devudu nitya pooja cheskuntuna guru garu
    Mon Shivudu abhishekam
    Tue Hanuman
    Wed Ganesh
    Thu Ramudu
    Fri Lakshmi Ammavaru and Durga Ammavaru And varahi Amma varu alternate days
    Sat Narasimha Swamy and Venkateswara swamy alternate days
    Mi anughraham vala pooja cheiyaleni valu kuda pooja lu cheskuntunaru Sanathana dharmam mundhuku velali ante mi lanti guru garu vundali 🙏🙏🙏🙏🙏

  • @vennelakapalavoi127
    @vennelakapalavoi127 26 днів тому +5

    Thank you for sharing my photo. టైటిల్ ప్రకారం చాలా సింపుల్ గా పూజ చేస్తున్నాను. 9 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా పూజలు చేయాలన్నది నా కోరిక. సర్వేజనా సుఖినోభవంతు.

  • @77gkrishg
    @77gkrishg 26 днів тому +8

    ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః 🙏🙇‍♀️

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 26 днів тому +5

    Amma Pooja nenu kuda chesukunnanu naku e varahi navaratri ante amo teliyadu e madhye guruji garu videos dwara telusukoni Pooja chesukuntunnamu chala prashanthanga vundi nalo vunna ahankaram pogaru kopam dwesham eersha konchem control ayyindi Sri mathre namaha

  • @MokashaMokasha
    @MokashaMokasha 26 днів тому +1

    నేను ఈ వీడియో గురించి చాలా చల్లచెపాపట్టుంచి చూస్తున్నా.గురువుగారు 🙏🙏

  • @ramkarthiks3383
    @ramkarthiks3383 26 днів тому +1

    నమస్తే అన్నయ్య గారు ఫొటోలు పంపిన వారు వేల మంది ఐతే పంపటం రాక‌ పంపించాలని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు చాలా అదృష్టవంతులు మేము మీ లాంటి మార్గదర్శకులు మాకు దొరికారు మీకు ఎలా కృతగ్నతలు చెప్పాలో తెలియడం లేదు ఈసారి నేను కూడా వారాహీ నవ రాత్రులు హాయిగా చేసుకుంటున్నాను అమ్మ వారి దయ తో వచ్చే ఏడాది మా వారు నేను కలిసి నవరాత్రి పూజ చేసుకునేలాగా మీ ఆశీస్సులు కావాలి ధన్యవాదాలు

  • @vankayalaramani
    @vankayalaramani 25 днів тому

    అమ్మ నీ దయవల్ల ఎంతో హ్యాపీగా పూజ చేసుకున్నాం... గురువుగారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu 26 днів тому +1

    Om sri Lalita deviye namaha ,om sri varahi deviye namaha,om sri syamala deviye namaha,om sri sarswati deviye namaha,om sri Laxmi deviye namaha,om sri durgaya namaha

  • @Sra1Chandrakanti
    @Sra1Chandrakanti 26 днів тому +2

    2nd also completed. Om varahai namaha 🙏

  • @revathireddy7093
    @revathireddy7093 26 днів тому +1

    Tq guruvu garu 🙏🙏

  • @sivakumarbattula7722
    @sivakumarbattula7722 26 днів тому +9

    గురువుగారు తొలిరోజునే అంటూ వచ్చింది తిరిగి మరల 5వ రోజు ప్రారంభించ వచ్చా ప్రారంభించి తొమ్మిది రోజులు చేసుకో మంటారా లేకపోతే 15వ తారీకు తో ఆపి వేయవచ్చా

  • @dhanamadhu1996
    @dhanamadhu1996 26 днів тому

    Last pic... Tq guruvu gaaru

  • @lucky-omg
    @lucky-omg 26 днів тому +3

    Chaala baavundandi

  • @padmaa9943
    @padmaa9943 26 днів тому +6

    నేను కూడా ఈ వారాహి అమ్మ ను పసుపు తో చేసుకొని కుంకుమ పూజ చేసుకుంటున్న, ఫోటో సెండ్ చేయలేదు మీకు

  • @raghavendrar7887
    @raghavendrar7887 26 днів тому +3

    🙏🙏🙏🙏 గురువు గారు

  • @rajudmp882
    @rajudmp882 25 днів тому +1

    అయ్యా నేను 4 యర్స్ నుండి ఫాలో అవుతున్న. నేను దుబాయ్ దేశం లో ఉంటా ఇక్కడ వరాహి అమ్మ పూజా స్టాట్ సేస్తున్న అని స్టాటింగ్ రోజు నేను అనుకున్న. కాని అమ్మ దయ వాళ్ళ 5 లక్ చిట్జీ లోన్ వచ్చింది అయ్య. అప్పుల్లో ఉన్న. అమ్మ దయ వాళ్ళ. కొంచం ఇప్పుడు బయట పడ్డ. ఇ రోజుతో ముడు రోజులు అవుతుంది అయ్య. పూజా స్టార్ట్ సేసి దీవించండి అయ్య

  • @shivashankar5517
    @shivashankar5517 26 днів тому +1

    Meru pette vedios Valle Puja chestunnanu guruvugaru, dhanyawadallu guruvugaru 🙏

  • @saivenkat824
    @saivenkat824 25 днів тому

    నేను మీ కుటుంబ సభ్యుడు అయ్యినందుకు చాలా సంతోషం గా ఉంది అమ్మ
    ఈ వీడియో చూశాక
    వసుదేక కుటుంబం అంటారు కదా అ కుటుంబం అంత మన ఛానల్ లో ఉన్నట్లు కనిపిస్తుంది
    🙏🏻శ్రీ మాత్రే నమః🙏🏻
    నేను కూడా నా కుటుంబం తో సహా 2వ సంవత్సరo శ్రీ శ్రీ వారాహి అమ్మవారి పూజ ని అమ్మవారు మరియు విఘ్నేశ్వర స్వామీ అనుగ్రాహాo వల్ల నందూరి శ్రీనివాస్ గురువు గారు మార్గనిర్దేశం లో పూజ చేసుకుంటున్నను 🙏🏻శ్రీ మాత్రే నమః🙏🏻

  • @bitrasowndarya9830
    @bitrasowndarya9830 26 днів тому +1

    Sri matre namah🙏guruvu gari daya tho e samvatsaram varahi navaratrulu modati sari chestunanu amma. Pooja demo video vallana chala chakkaga cheskogalugutunanu. Meku guruvu gariki padabivandanalu.

  • @NarayanaMurthy-ui2be
    @NarayanaMurthy-ui2be 26 днів тому +1

    Sri matrae namaha 🙏🙏🙏🙏 Mee vallanae edanta sadyamaindi guruvu garu meeku Mee kutumba sabhyulaki shathakoti vandanalu🙏🙏🙏🙏

  • @sairamakrishnanandanavanam5518
    @sairamakrishnanandanavanam5518 26 днів тому +1

    Sri matre namaha

  • @keerthipelluri994
    @keerthipelluri994 24 дні тому

    🙏🏻🙏🏻జై వారాహి మాతా 🙏🏻🙏🏻

  • @allasudhakar2372
    @allasudhakar2372 26 днів тому

    Sri Matre Namaha🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 26 днів тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @ksrani9481
    @ksrani9481 26 днів тому

    Sri mathre namaha

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 25 днів тому

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏

  • @maruthipesay8456
    @maruthipesay8456 26 днів тому

    Om Sri Varahi Deviye Namaha 🌺🌹

  • @ashokkumar-cs7gx
    @ashokkumar-cs7gx 26 днів тому

    Sri Matre Namaha

  • @vvsivaramprasad8335
    @vvsivaramprasad8335 26 днів тому

    🙏🙏🙏🙏

  • @sweetyanu-uc8ho
    @sweetyanu-uc8ho 26 днів тому

    🙏🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 25 днів тому

    Nice post 🌺🌺

  • @kunalarya4740
    @kunalarya4740 26 днів тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 26 днів тому +2

    ఓం శ్రీమాత్రేనమః

  • @sairamakrishnanandanavanam5518
    @sairamakrishnanandanavanam5518 26 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-og7kb5fw5p
    @user-og7kb5fw5p 26 днів тому

    Ammavari homam gurinchi cheppandi swami

  • @sadhuradhika6370
    @sadhuradhika6370 25 днів тому

    Sir vybhava Lakshmi Puja gurinchi oka video cheyyandi guruvu garu please

  • @lakkilakki1078
    @lakkilakki1078 25 днів тому

    ఓం శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏

  • @senalasupriyasupriya-bb9bv
    @senalasupriyasupriya-bb9bv 26 днів тому

    Nenu kuda chesukunna annaihgaru 3 day❤

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 25 днів тому

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @alivelumanga5489
    @alivelumanga5489 25 днів тому

    3day Pooja completed..🙏🙏

  • @user-nu4yd1xh1q
    @user-nu4yd1xh1q 26 днів тому

    om sri varahi devyai namaha 😢😢

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 25 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @sowjanyapuppalla3181
    @sowjanyapuppalla3181 26 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poojachintala5977
    @poojachintala5977 26 днів тому +3

    అమ్మా, మా ఇంటి పూజా మందిరంలో దుర్గమ్మ తల్లి ఫోటో లేదు , అమ్మ వారి ఫొటో పెట్టుకుంటే నిత్య దీపారాధన ,ప్రసాదం చేయాలి అంటున్నారు.నేను రోజూ పూజ చేయలేనుకాని అమ్మ ఫోటో పెట్టుకోవచ్చా చెప్పండి ప్లీజ్

  • @pavanig680
    @pavanig680 26 днів тому

    Swami panchami pooja ye rooju cheyyali cheppandi swami 🙏🌺🙏

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 25 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sumasri230
    @Sumasri230 26 днів тому

    E eoju pooja start chesukovacha...

  • @user-fd5iy1nz2u
    @user-fd5iy1nz2u 26 днів тому +1

    నమస్తే గురువు గారు నవరాత్రి పూజ లో ఫోటో కి పువ్వులు మార్చేటప్పుడు ఫోటో కదిలితే ఏం కాదా.దయ చేసి సమాధానం చెప్పండి.

  • @sucharitavardhanreddy1830
    @sucharitavardhanreddy1830 26 днів тому

    Naku Varahi Ammavaru thelidhu kani me videos chusaka cheayali anipinchi ammavari navarathtulu prarambhinchanu

  • @laxminarayanad7037
    @laxminarayanad7037 26 днів тому

    Music kakunda 108 slakalu add chesthe bagundu ani na alochana guruvu garu

  • @user-yb9je9bx3x
    @user-yb9je9bx3x 26 днів тому

    Amma e roju Pooja Start cheyacha amma

  • @NeerajaKalvala
    @NeerajaKalvala 26 днів тому

    12 day ma sister son di birthday undi guruvu garu e puja chesukunttu ela function ki vellacha guruvu garu

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 26 днів тому +1

    Guruvu garu sri suthi telugu lo arthamu chepandi you tube lo telugu meaning ledhu kankadara laga sri suthi kuda nerchukovali prathi roju chadavali anukuntunna srimanvenkatanadhacharulu rachinchina sri suthi

  • @manij208
    @manij208 25 днів тому

    Sir please keep our photo

  • @Lakshmichennakesava
    @Lakshmichennakesava 25 днів тому

    Guruvu gaaru please maaku mail xheyadam ravatledu please ela ma problem cheppalu

  • @rithikreddy3780
    @rithikreddy3780 26 днів тому

    Guruvugaaru ma inti ammavaru photo raaledu

  • @junnucherryvlogs
    @junnucherryvlogs 26 днів тому

    గురువుగారు పంచమి తిథి ఎప్పుడు వచ్చిందో కొంచెం చెప్పండి గురువుగారు ఆరోజు కంద దీపం పెట్టొచ్చా పెడితే ప్రతి శుక్రవారం పెట్టాలా లేకపోతే ఆ ఒక్క శుక్రవారం పెట్టి పూజ చేసుకున్న సరిపోతుందా?

  • @Samjam123
    @Samjam123 26 днів тому

    Guruvu garu memu kudda cheskuntunam first day avagane 2 nd day pooja ki 30 mins mundhu okka muthaiduvh kudda vacharu vochitram enti antey memu Muslims vachina aunty kudda baga poojalu chese varu vacharu nenu jacket petti tambulam ichi ashirvadam tiskuna guruvu garu

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 26 днів тому

    Nenu pampincha kani rala

  • @jayakanna4912
    @jayakanna4912 25 днів тому

    Guruvu garu 9 days neyvidyam em pettali night daily puja shodapachara puja cheyalaa astottaram chadivity saripotundaa pls chepandi

  • @Rikkavamakshi
    @Rikkavamakshi 26 днів тому

    Invalid ani vastundi sir

  • @telupavanikrishna6735
    @telupavanikrishna6735 26 днів тому +1

    గురువు గారు జిమెయిల్ చెప్పండి లింక్ పంపండి plz

    • @NanduriSusila
      @NanduriSusila  26 днів тому +1

      డిస్క్రిప్షన్ లో చూడండి అక్కడ ఉంది

  • @prasanthipiriya7824
    @prasanthipiriya7824 26 днів тому

    గురువుగారు మీ వీడియోలు చాలామందిని ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి మీరు చెట్లు నాటడం వలన ఏమైనా పుణ్యం కలుగుతుందా లేదా అనే అంశంపై మంచి మంచి వీడియోలు తీసి youtube ని అప్లోడ్ చేయాలని అర్ధిస్తున్నాను.

  • @manohardodla6693
    @manohardodla6693 26 днів тому

    Sir..nenu kuda pic share chesanu me email ki.. but ah pic e video lo ledu

    • @NanduriSusila
      @NanduriSusila  26 днів тому

      Please check the description and send the pics there

  • @suryakalaannam3898
    @suryakalaannam3898 23 дні тому

    గురువుగారు నమస్కారం నేను రెండు సంవత్సరాలుగా ఈ పూజ చేసుకోవాలి అనుకున్నా కుదరలేదు.ఈ సంవత్సరం ప్రారంభించాను.చేసుకోవాలి అని గట్టిగా అనుకున్న రోజు నుండి అంతా బానే ఉంది.ఈ రోజు నాకు పూజ అయ్యాక 9గంటలకు స్నానం వచ్చింది.నేను ఇన్నిరోజులు ఉపవాసం ఉండి ఉదయం, సాయంత్రం పూజ చేసుకుంటున్న ఇప్పుడు నేను ఏం చేయాలి దయ చేసి చెప్పగలరు.ప్లీజ్

    • @NanduriSusila
      @NanduriSusila  23 дні тому

      ఈ ఛానల్ లో ఒక షార్ట్ ఉంది దీనికి సంబంధించింది ఒకసారి చూడండి

  • @devialliswell3387
    @devialliswell3387 26 днів тому

    Guruvugaru gmail id photos sent kavatam ledhu .........

    • @NanduriSusila
      @NanduriSusila  26 днів тому

      వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి

  • @pramilamudunuri8749
    @pramilamudunuri8749 26 днів тому

    You did not add the pic I sent in these two videos..😢😢

    • @NanduriSusila
      @NanduriSusila  26 днів тому +4

      ఇప్పటికి 21345 మెయిల్స్ వచ్చాయి. అందువల్ల మా Admin Team కొన్ని కొన్ని రోజూ పెడుతున్నారు

  • @Rikkavamakshi
    @Rikkavamakshi 26 днів тому

    Sir memu mail chaystuntay avvatledu sir

    • @NanduriSusila
      @NanduriSusila  26 днів тому

      వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 25 днів тому

    Sri matre namaha

  • @user-vu2ji4vy8o
    @user-vu2ji4vy8o 26 днів тому

    🙏🙏🙏🙏

  • @ashwiniyalamanchili8872
    @ashwiniyalamanchili8872 26 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 26 днів тому +1

    🙏🙏🙏

  • @lakshmiparvathi9821
    @lakshmiparvathi9821 26 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @umathota8862
    @umathota8862 25 днів тому

    🙏🙏🙏

  • @vanajap2063
    @vanajap2063 26 днів тому

    🙏🙏🙏

  • @jaysreemuduthanapalli7784
    @jaysreemuduthanapalli7784 26 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @madhavimakthala9243
    @madhavimakthala9243 26 днів тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @HONEYBN
    @HONEYBN 26 днів тому

    🙏🙏🙏🙏