రేవంత్ కు నాపై అంత కోపం ఎందుకంటే? : KCR Interview With Rajinikanth - TV9

Поділитися
Вставка
  • Опубліковано 23 кві 2024
  • రేవంత్ కు నాపై అంత కోపం ఎందుకంటే? : KCR Interview With Rajinikanth - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections #vguard
    Uploaded By : #satishcheva

КОМЕНТАРІ • 445

  • @naveenturram5436
    @naveenturram5436 22 дні тому +301

    బీజేపీ కైనా ఓటు వేస్తాం కానీ నీకు మాత్రం ఈ జన్మలో ఓటు వేయం.. నీవు చేసిన అరాచకం ప్రజల కి తెల్వదు అనుకుంటున్నావు అంతే

    • @GK-is4cn
      @GK-is4cn 21 день тому

      ఆంధ్ర కుక్కలు అన్ని ఏకమైన పీకేదేమి లేడు

    • @kotuyadav1211
      @kotuyadav1211 21 день тому +5

      correct

    • @vamshisai...
      @vamshisai... 21 день тому

      తెలంగాణ ద్రోహులు కమ్మ లంజా కొడుకు డబల్ 420 చంద్రబాబు నాయుడు గాడు రేవంత్ రెడ్డి గాడు😀😀😀

    • @jalaind-vy3mt
      @jalaind-vy3mt 21 день тому +3

      💯👈👏👏

    • @HellBoy_24d
      @HellBoy_24d 20 днів тому +3

      Ha bro, state separation kada ne bada

  • @sambasivarao6013
    @sambasivarao6013 22 дні тому +45

    రజనీ కాంత్ మరీ అంత వెర్రి పుష్పం లాగ వింటున్నాడు..కెసిఆర్ ని ప్రశ్నలు అడిగితే బూతులు తిడతాడని భయపడుతున్నాడు... అపోజిషన్ అంటే అసెంబ్లీ లో ఉండాలి టీవీ లో కాదు

  • @seethasanthosh7345
    @seethasanthosh7345 22 дні тому +118

    మిస్టర్ కెసిఆర్ గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా టీవీ9 కి రాలే కద దొర

    • @punnusck
      @punnusck 21 день тому

      Avsaram lekunde dora😂. Congress em chesthadi Chudam

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 14 днів тому +1

      అసెంబ్లీ కి పోయి రేవంత్ రెడ్డి ని కడిగేయ వయ్య కెసిఆర్ ఎందుకు టీవీ 9లో పంచాయతీ

  • @allvideos7520
    @allvideos7520 22 дні тому +170

    నీ పార్టి కి ఒక్క MP కుడా గెలవరు

  • @hussenjadhav5268
    @hussenjadhav5268 22 дні тому +116

    కేఏ పాల్ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ కంటే better ga ఉంటుంది

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 22 дні тому +145

    Sir ఈ మీటింగ్స్ కేవలం ఎంపీ ఎన్నికలకోసం కానీ గెలవడం కష్టమే

  • @hathiramjatavathhathiramja9608
    @hathiramjatavathhathiramja9608 21 день тому +18

    కనీసం ఒక్క పార్లమెంట్ స్థానం లోనైనా డిపాసిట్ తెచ్చుకో సూద్దాం

  • @user-vv1ql5kz7w
    @user-vv1ql5kz7w 22 дні тому +63

    మీరు మారరు సార్ మొదటిలగా ఇప్పుడు లేరు మాటలో తేడా వచ్చింది 😂😂

  • @Camedy-cartoonbabu
    @Camedy-cartoonbabu 21 день тому +20

    సాంప్రదాయ ని సు..ని సుద్దపూస ని😂

  • @narenderak6097
    @narenderak6097 22 дні тому +83

    నువ్వు రాష్ట్రానికి ఎం ఇచ్చినవో తిరిగి నీకు అదే ఇచ్చేస్తుంది మంచి ఐన చెడైనా. అదే కర్మ ఇస్ రిటర్న్స్

    • @avinashaitha7611
      @avinashaitha7611 20 днів тому +1

      Rashtram kosam kastam paddadu kabbate.. 10 years leader chesaru.. that's the stamina of kcr... Y not CBN stayed for not more than 5 years in ruling and y revanth can't stand on the words he committed over mla elections manifesto.. kcr stood and did very good governance for people more than his ability

  • @moogachandrashekar12
    @moogachandrashekar12 20 днів тому +24

    ఒక పిచ్చకుంట్లడు అడగడం...ఇంకో కల్వకుంట్ల వోడు సమాధానం చెప్పుడు..😂😂😂

  • @thallapellivenkat6394
    @thallapellivenkat6394 20 днів тому +7

    2 సార్లు ముఖ్యమంత్రి గా చేసినపుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్న k c r

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 22 дні тому +45

    అబ్బా ఏమి యాక్షన్ చేస్తున్నార్రా మీరిద్దరు

    • @readhee
      @readhee 19 днів тому

      Kamal Hasans idaaru

  • @sriorugallu7766
    @sriorugallu7766 21 день тому +35

    సారు రాజకీయాలు వదిలి ఇగ రెస్ట్ తీసుకో గౌరవంగా ఉంటది

  • @fifachallenges8631
    @fifachallenges8631 22 дні тому +50

    కేసీఆర్ నీవు చేసిన పాపాలు ప్రజలు మరువరు 🇮🇳👍👍👍👍👍🇮🇳🇮🇳

  • @rameshm6124
    @rameshm6124 20 днів тому +8

    వదల నంటావ్ అసెంబ్లీ కి పోవు మాట్లాడవు... ఏమైనా మాట్లాడడానికి అర్ధం ఉందా...ప్రజల పక్షాన ఉంటే పోయి అసెంబ్లీ లో పోరాడాలి...రేవంత్ గారు నన్ను అసెంబ్లీకి పిలుస్తున్నారు...ప్రజా గొంతు వినిపించమని కానీ నువ్వు బయట మాట్లాడటావు

  • @ravichiluveru6003
    @ravichiluveru6003 20 днів тому +6

    పిట్ట కథలు చెప్పి ఏమార్చడం మీకు వెన్నతో పెట్టిన విద్య సారు

  • @malleshbijjala966
    @malleshbijjala966 21 день тому +10

    కెసిఆర్ sir మీ పాలన లో oppisition లీడర్స్ ను ఏ ఒక్క రోజు మీరు రెస్పెక్ట్ అండ్ value ఇవ్వలేదు., కాంగ్రెస్స్ వాళ్ళు అన్ని మరచి మీ విలువ ఎక్కడ తగ్గనేయం., మీ సూచనలు సలహాలు కావాలి అనీ CM garu Speakers sir కూడా పిలిచారు., మీరు అసెంబ్లీ కీ మాత్రం రాలేదు., గెలుపోటములు balance చేసే వాళ్ళే రియల్ పొలిటికల్ లీడర్స్., ఓటమి నీ డైజెస్ట్ చేసుకోలేక పోతే ఏలా సారు

  • @thanda92
    @thanda92 22 дні тому +66

    బబ్రాజమానం భజగోవిందం ఈ ఇంటర్వ్యూ

    • @sasanka7474
      @sasanka7474 22 дні тому +1

      😂😂😂

    • @vamshisai...
      @vamshisai... 21 день тому

      తెలంగాణ ద్రోహులు కమ్మ లంజా కొడుకు డబల్ 420 చంద్రబాబు నాయుడు గాడు రేవంత్ రెడ్డి గాడు😀😀😀

  • @Wildwinner485
    @Wildwinner485 20 днів тому +8

    కొత్త ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు కూడా చెప్పని మాజీ సీఎం

  • @rkpatel8828
    @rkpatel8828 20 днів тому +5

    కామెంట్స్ చదువు రా బట్టేబాజ్ నీళ్ళు లేని బాయిల దూకి చస్తావ్

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 22 дні тому +43

    అరె ఏం డ్రామా ఛానల్ రా బాబు.....ఆల్రెడీ అంత స్క్రిప్ట్

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 20 днів тому +3

    నీ ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యులను కాళేశ్వరం వైపు వెళ్ళనియ్యలేదు పచ్చి అబద్ధాలు చెప్పడంలో కేసిఆర్ గిన్నిస్ బుక్ రికార్డు

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 20 днів тому +4

    చెడ గొట్టడములో కేసీఆర్ నెంబర్ వన్. అన్నీ అభాద్దలు. ఇప్పుడు ప్రజలు నమ్మరు. BRS petti డ్రామా చేసాడు. ఇప్పుడు తెలంగాణ అంటాడు.

  • @user-vt7xo8hh4t
    @user-vt7xo8hh4t 22 дні тому +30

    10 సంవత్సరాలు సోయి లేదు పదవి పోయింది ప్రజలు యాదికస్తులు 90 ఎం.ఎల్ బ్యాచ్

    • @vamshisai...
      @vamshisai... 21 день тому +3

      కెసిఆర్ వచ్చిన తర్వాత 24 hrs Current, Roads వేయించాడు,Cities నీ డెవలప్ చేసాడు, రైతులకు రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు, దళిత బందు కళ్యాణ్ లక్ష్మి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు. బీసీ బందు ఇచ్చిండు

  • @rkpatel8828
    @rkpatel8828 20 днів тому +3

    అంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ కి అసెంబ్లీ లో ఓటు వుండదు అలాంటపుడు ప్రభుత్వం ఎలా పడిపోతది హౌలే గా

  • @Ruthwik1401
    @Ruthwik1401 20 днів тому +12

    ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పోవడం ఖాయం

  • @tvenkatramireddy4944
    @tvenkatramireddy4944 22 дні тому +15

    Nillu... Ni farm house ki,, niyamakalu ni kutumbaniki...

  • @pentaiahdappu9991
    @pentaiahdappu9991 14 днів тому +2

    కెసిఆర్ గారు మీ బూటకం మాటలు ఆపండి ఆంధ్ర తెలంగాణ కలపాలి అనుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయి ఉండేదా😊

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 21 день тому +5

    Revanth Reddy Ninnu matram vadaladu. Cherlapalli ki kachitanga pampistadu... 😂

  • @pereshbabu7284
    @pereshbabu7284 17 днів тому +2

    రజనీకాంత్ గారు కెసిఆర్ గారు చెప్పారుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు వెళ్లి కాలేశ్వరం చూసి రండి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వరద లాంటోళ్లు జర్నలిస్ట్ లు టీవీ9 అంటే ఒకప్పుడు ప్రజల్లో అపారమైన నమ్మకం ఉండేది ఇలాంటి ఇంటర్వ్యూలు వల్ల టీవీ9 మీద ప్రజలకు నమ్మకం పోతుంది టీవీ9 కూడా ఎవరు డబ్బిస్తే వాడికి ఊదరగొట్టి ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్ లాగా తయారయింది

  • @mittapallivijaykumar6843
    @mittapallivijaykumar6843 17 днів тому +1

    ఆడోక వేదాంతి ఏదోక సిదాంతి
    అడు చెప్పుడు ఈడు ఆచర్య పావుడు
    ఈళ్లు ఈళ్ల ఏసాలు

  • @ponnalaharivardhan2843
    @ponnalaharivardhan2843 20 днів тому +3

    మీరిచ్చిన సలహా వాళ్ళ కాలేశ్వరం గంగలు కలిసింది ఇక చాలుసారు

  • @srinivasballa9364
    @srinivasballa9364 22 дні тому +22

    90 ml aci పడుకొ లపుట్ ga

    • @R456-bj3oj
      @R456-bj3oj 21 день тому

      ని ఇంట్లో వాళ్ళని పంపియ్యు మరి

  • @karthikk6995
    @karthikk6995 21 день тому +1

    Prescribed, Prepared Questions, especially first one

  • @raghavenderrajuratnakara135
    @raghavenderrajuratnakara135 22 дні тому +5

    Still using telangana sentiment. only one family developed in telangana one family five jobs

  • @earantisathish4141
    @earantisathish4141 22 дні тому +2

    కెసిఆర్ సార్, మీరంటే ఇష్టమే కానీ మీకు తెలియకుండా చాలా దారుణలు చేసారు మీ వాళ్ళు. ఏంలేదు మీకు అహంకారం చాలా ఎక్కువ అయింది. అంతే లేకుంటే మీరు ఖచ్చితంగా గెలిచేవారు. సార్

  • @greatandhra9333
    @greatandhra9333 15 днів тому

    ... వాళ్ళేదో ఊరేగింపుగా పోయిండ్రు ...
    😢
    మరి మీరెందుకు పోయిండ్రు?
    అడుక్కునేందుకా?
    🤔

  • @durgarav12356
    @durgarav12356 18 днів тому +1

    KCR IS JEFFERSON

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je 22 дні тому +11

    90 ml cm

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 21 день тому +2

    అసలు నాకు సమజ్ ఐతలేదు,ఎవడు ఎవన్ని ఇంటర్వ్యూ
    చేస్తుర్రుర్రా.

  • @salmonraju2642
    @salmonraju2642 15 днів тому +1

    Jai congress jai Rahul Gandhi nxt PM Rahul Gandhi ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @syednadeem3823
    @syednadeem3823 21 день тому +4

    Pratipaksha role ante assembly ki pokunda formhouse la tagi pandatam 😅

    • @avinashaitha7611
      @avinashaitha7611 20 днів тому

      Ada poyina kcr gari mata vini abivrudhi gurunchi alochinxhe nayakulu leru kada

  • @dubairopeaccess5040
    @dubairopeaccess5040 22 дні тому +2

    చాలా రోజుల తరువాత. చూస్తున్న

  • @rameshtiruvaipati9784
    @rameshtiruvaipati9784 22 дні тому +6

    water was drained out during BRS rule don't forget

    • @R456-bj3oj
      @R456-bj3oj 21 день тому

      ఎవడ్రా నీకు చెప్పిన గాడిద కొడుకు. ఎండాకాలం లో కూడా బావుల్లో నీళ్లు ఉన్నాయి

  • @botumanchinareshnaresh9000
    @botumanchinareshnaresh9000 21 день тому +1

    సార్ ఇకనైనా మారండి సార్ ప్లీజ్ తు ఇంకా మీరు మారరు బతుకులు

  • @pusalavidyasagar529
    @pusalavidyasagar529 20 днів тому +1

    Neku chala proud sir

  • @satishbabu3943
    @satishbabu3943 19 днів тому

    Political parties and the media should remember that once the credibility is lost
    Getting back the same is very difficult

  • @KIRANMOTIVATIONAL515
    @KIRANMOTIVATIONAL515 20 днів тому +5

    పవర్ లో వున్నపుడు ప్రజల పక్షాన వుంటే ఇపుడు ఈ దుస్థితి రాక పోవు కదా కాకా....

  • @kudhavapallinagabhushan
    @kudhavapallinagabhushan 20 днів тому +1

    నీ తమ్ముడు జగన్ కి కూడా ఇప్పుడు సలహాలు ఇవ్వు దొర

  • @rajashekarerugurala2431
    @rajashekarerugurala2431 22 дні тому +6

    Ipoende kcr pani vedeke matalu ravadam ledhu

  • @upendarperla1215
    @upendarperla1215 19 днів тому

    మీ పని అయిపోయింది సర్.విశ్రాంతి తీసుకోండి.

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je 22 дні тому +20

    Pora badkov

    • @bskm5322
      @bskm5322 22 дні тому +2

      😂😂

    • @vamshisai...
      @vamshisai... 21 день тому +1

      Telangana కోసం పోరాటం చేసిన పార్టీ రా టిఆర్ఎస్..

    • @sachithanandamv5451
      @sachithanandamv5451 20 днів тому

      ​@@vamshisai...amarulu,,,, asuvulu basthe,,,, vachindi,,,, idi nijam,,,,, trs,,,, brs,,,, aindi,,,, pohuthu,,,,,, rajakiyam annaru dhoragaru,,,,,,,,, prajalu kuda,,,,,, pohuthu rajakiyale chestharu,,,,,

    • @vamshisai...
      @vamshisai... 20 днів тому

      @@sachithanandamv5451 Independence alaa vachhendhi... 😀😀😀

    • @ashoks2254
      @ashoks2254 20 днів тому

      ​@@vamshisai...Telangana Prajala poratam , Amraveerula poratam Telangana, Centiment vaadukoni Telangana sommu dochukonna party TRS

  • @chsaidulu6707
    @chsaidulu6707 20 днів тому

    అయ్యా కేసీఆర్ గారు మీరు ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ

  • @ntr6276
    @ntr6276 13 днів тому

    ఆర్టీసీ కార్మికుల నాగం చేసింది 10 సంవత్సరాల్లో ఆర్టీసీ కార్మికులకు ఆగం చేసిండు

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 19 днів тому

    కింద ఈ కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది ప్రజల మద్దతు ఎవరికి ఉందో😂జై బీజేపీ..జై రేవంత్😂

  • @VeerasaiduluDundigala
    @VeerasaiduluDundigala 8 днів тому

    ఇన్ని చెప్పినా ఆయన అసెంబ్లీ ki endhuku వెళ్లి aduguthaledhu

  • @smartboyzworld
    @smartboyzworld 17 днів тому

    @3:29 Please attend Assembly first KCR DORA

  • @pranaypardhapardha1909
    @pranaypardhapardha1909 20 днів тому

    Telangana will be developed.

  • @naidumalepati2926
    @naidumalepati2926 19 днів тому

    KCR garu,newton third law can applicable to everyone.

  • @nikhilchintu8122
    @nikhilchintu8122 15 днів тому

    Enka eni rojulu Telangana sentiment

  • @kiranmanohar6297
    @kiranmanohar6297 20 днів тому

    Jai Telangana, national parties can not do justice to Telangana

  • @davidnrpk2171
    @davidnrpk2171 21 день тому

    మరి గతం లో ప్రతి పక్షం లేకుండా ఎందుకు mla లను తీసుకున్నారు.
    మీ పార్టీ మీద దోపిడీ నేరం భూముల నేరం లేకుండా ఉంటే, ఇవి రాకుండా ఉంటే మంచి పార్టీ.
    మంచి విజన్ వున్న వారు కాని ప్రజల దృష్టిలో ఈ రెండు నేరాలు చేసినట్లు ప్రజలు నమ్మి ఓటు వేయలలేదని నా కున్న అవగాహనా 🙏

  • @shyamsundarreddymereddy324
    @shyamsundarreddymereddy324 13 днів тому

    ప్రజలతో ఉద్యమాలు చేయించడమా?

  • @malleshjagadala825
    @malleshjagadala825 18 днів тому

    ఉదయ సముద్రం ఎందుకు పూర్తి చేయలేదు

  • @syamkumar8896
    @syamkumar8896 22 дні тому +6

    Sodi

  • @gonuguntla786
    @gonuguntla786 22 дні тому +2

    15tdp 5bjp ki aroju mla seats nev mlc ni nilabetti revanth ni arrest chesinav

  • @ayyappam7419
    @ayyappam7419 22 дні тому +1

    😮😮😮

  • @surendrasakhamuri8079
    @surendrasakhamuri8079 12 днів тому

    ఇప్పుడు సబ్జెక్టు ఏంటంటే మనకు ఎలాగూ ఒక్క సీట్ కూడా రాదు. ఫామ్ హౌస్ కి పోయి మందు ఏసుకొని తొంగో

  • @chgopal6361
    @chgopal6361 21 день тому +1

    కేసీఆర్ కి రేవంత్ అన్న పేరు చెప్పే ధమ్ములేదు.
    జై కాంగ్రెస్

  • @VenkataRamana-ld1ri
    @VenkataRamana-ld1ri 22 дні тому

    Andi super andi

  • @surendrasakhamuri8079
    @surendrasakhamuri8079 12 днів тому

    ఒరేయ్ రజని, నువ్వు అద్భుతమైన నటుడు వి రా

  • @user-vw1rg1jc6n
    @user-vw1rg1jc6n 19 днів тому

    Eyana meeda kaksha
    Andukey water evvaledu
    Not only Telangana, AP and Karnataka and other states also we do not have rainfall

  • @user-gu6lx4jt1f
    @user-gu6lx4jt1f 19 днів тому

    ❤❤❤❤❤🙏🙏

  • @srinivasjavvaji1198
    @srinivasjavvaji1198 21 день тому +1

    Kcr lest ten years lo one interview ledu but now yyyyy???? rajini Sir

  • @sharathkotipally9040
    @sharathkotipally9040 18 днів тому

    Only mp election compaining. Rajanikanth ku enthamutindi 12ఇయర్స్ లొ tv9లొ ఉచ్చ పోయా నోడు ఇయ్యాల వచ్చి నేను సుద్దపూస అంటున్నాడు దానికి వీడు ప్రజలను కం్విన్స్ అయ్యేలాగా క్వయన్స్ అడగటం బావుంది

  • @mosesbenhur6547
    @mosesbenhur6547 17 днів тому

    Meeru unnappudu pratipakshanni yenduku undaniyyaledu sir

  • @svenkatarao7549
    @svenkatarao7549 13 днів тому

    Jai congress jai revanth reddy cm

  • @pranaypardhapardha1909
    @pranaypardhapardha1909 20 днів тому

    Sir you be in opposition leader for ruling party.

  • @mdahmed8811
    @mdahmed8811 22 дні тому +19

    Jai KCR ❤

  • @srikanthladdu2348
    @srikanthladdu2348 20 днів тому

    😢😢

  • @user-kq3gh1se9s
    @user-kq3gh1se9s 22 дні тому +1

    Independens telangana prasent

  • @ranadheerrajnyamathabad2289
    @ranadheerrajnyamathabad2289 20 днів тому

    Rajini garu inko saari interview kcr ku cheyakandi plse

  • @fifachallenges8631
    @fifachallenges8631 22 дні тому +1

    Jai congresse🇮🇳🇮🇳👍🇮🇳🇮🇳👍

  • @chutthad
    @chutthad 19 днів тому

    Avuna Andi

  • @chsaidulu6707
    @chsaidulu6707 20 днів тому

    మరి మా బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ పేరు రాకుండా ఉండడానికి మీరు కూడా ఇవ్వలేదంటారా

  • @maniadigoppula5083
    @maniadigoppula5083 15 днів тому

    Assembly ki vellu first kcr garu

  • @NareshNani-dk2fi
    @NareshNani-dk2fi 19 днів тому

    Kcr🔥🔥

  • @sampathjukanti8900
    @sampathjukanti8900 18 днів тому

    స్క్రిప్టు ఇంటర్యూ మొత్తం

  • @bennyjustin5424
    @bennyjustin5424 20 днів тому

    Appur sirrrr

  • @naguranjith8320
    @naguranjith8320 21 день тому +2

    BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana neechulu and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family Telangana niyanta KCR nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏🙏

  • @masudarsan
    @masudarsan 22 дні тому +2

    Foolish sting operation done by kcr on revanth when there are so many issues.

    • @avinashaitha7611
      @avinashaitha7611 20 днів тому

      This made real face out right... Cheddi gang all came out

  • @yadagiribaddula4075
    @yadagiribaddula4075 19 днів тому

    డ్రామా బాగున్నది కేసీఆర్ గారు

  • @naresharavolu4228
    @naresharavolu4228 17 днів тому

    Hero vachadrooiii

  • @rameshgoudtg
    @rameshgoudtg 20 днів тому

    బిడ్డ శుద్ధపుసంటా ..😢

  • @fre_ticket
    @fre_ticket 19 днів тому

    ఎనిమిది లక్షల కోట్లు దోసుకొని సుధ పూస ముచట్లేంది కచర

  • @resojuparamesh8733
    @resojuparamesh8733 16 днів тому

    Thagi matladuthunnaru sir

  • @universalmedia3297
    @universalmedia3297 16 днів тому

    పాపం కెసిఆర్ కు పిచ్చి లేచినట్టుంది

  • @chiranjeeviallurichiranjee813
    @chiranjeeviallurichiranjee813 19 днів тому

    మాటల కోరు కేసీఆర్ జనాన్ని ఎలా మోసం చెయ్యాలో నికంటే ఎవడికి తెల్వదు

  • @reddy19990
    @reddy19990 20 днів тому

    తెలంగాణ ...కె.ఏ. పాల్..(కేసీఆర్.. మైండ్ దొబ్బింది )