100% నేను నమ్ముతాను బ్రో ఎందుకంటే మా కుటుంబం లో ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు వాళ్ళ పోలికలతోనే ఉన్నారు 😢🤝 అందుకే పుట్టే ప్రతీ మనిషి కనుమూసేతిరు మళ్ళీ తన మనిషై ఒడిలోకి చేరు అన్నారు పెద్దలు 👈 ఇది నిజం కాకపోతే మనం నమ్మము 👌 video
అన్ని జీవరాశులు సృష్టి ఆది లోనే జన్మించాయి. మనవి అన్ని కూడా పునర్జన్మలే. సమస్త జీవుల కర్మలను నిర్ణయించి, ఆయా జీవాత్మల కర్మలను అమలు చేసేది కూడా అత్మే. పునర్జన్మ ఉంది అనే సత్యం మానవ సమాజం గుర్తించడానికి అరుదుగా కొందరి వ్యక్తుల్లోంచి ఆత్మ కొంతకాలం ఇలా మాట్లాడుతుంది. కేవలం నిరూపణ కోసం ఆత్మ ఇలా చేస్తుంది. పునర్జన్మ రహస్యాలు అవగాహన కావాలంటే త్రైత సిద్ధాంతం గ్రంథాలు చదవాలి. ఈ గ్రంథాల్లో స్వచ్ఛమైన దైవ జ్ఞానం ఉంటుంది. త్రైత సిద్ధాంతం గ్రంథాలు వెబిసైటు లో కూడా అందుబాటులో ఉన్నాయి.
చనిపోయిన తర్వాత తిరిగి వేరే చోట జన్మలు ఎత్తుతూ ఉంటారు.మరు జన్మలో పురుషుడిగా పుట్టాలా స్త్రీగా పుట్టాలా అనేది వాళ్ళ పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల కర్మల ప్రకారం మరు జన్మల్లో ఏ రకంగా అయినా పుడతారు.జంతు జన్మ కూడా రావచ్చు.
@@Rakshitchannel చనిపోయిన వారు ఊపిరి వదిలి మళ్ళీ తీసుకునేంత సమయం మాత్రమే పడుతుంది మళ్ళీ జన్మ ఎత్తడం.అంటే ఇక్కడ వదిలిన ఊపిరి అక్కడ తీసుకోవడం.రెప్ప పాటు కాలం.సద్గతి చేరేందుకు వాళ్ళు సృష్టి మొదటి నుంచి ఈ జన్మ వరుకు సంపాదించుకొన్న మంచి చెడు కర్మలు మొత్తం పూర్తిగా అనుభవించాలి.ఒక్క కర్మ కూడా మిగలకుండా ఉన్నప్పుడు సద్గతి అంటే మోక్షం పొందవచ్చు.మోక్షం పొందారో లేదో తెలుసుకొనేందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అక్షర పర బ్రహ్మ యోగంలో సమయం కూడా చెప్పారు.ఉత్తరాయణం,శుక్ల పక్షం పగలు సూర్య కాంతి బాగా ఉన్నప్పుడు మేఘం లేకుండా ఉన్నప్పుడు మరణించిన యోగులకి సద్గతి లేక మోక్షం లేక ముక్తి లేక విముక్తి లేక పరమాత్మలో ఐక్యం కావడం జరుగుతుంది.
నమస్తే సర్ 🙏🏻.. మంచి సమాచారం ఇస్తున్నారు .. మీకు తెలిసిన అద్భుతమైన సమాచారాన్ని మరింత మందికి చేర్చే అవకాశం ఇవ్వగలరు .. ఇప్పుడే మొదలైన ఈ ఛానల్ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను .. మీ లాంటి పెద్దల ఆసిస్సులు .. సహకారం కావాలి .. మన భారత సంస్కృతి .. సాంప్రదాయాలు .. కర్మల గురించి నేటి యువతకు తెలియని ఎలాంటి విషయాలు వీడియో చేస్తే బాగుంటుంది.. మీ అభిప్రాయం ఇవ్వగలరు ...
Two doubts one is andarikii endhukuu gurthuradhuu gathaa janmaa and manishii manishilaa animals and birds chanipothee mallii animals and birds laneee pudthayaaa
reincarnation నిజం. బౌద్ధం లో కూడా ఇదే నమ్మిక. బైబిల్ చెప్పింది అదే.ఏసు మరు రాకడ అదే.ఇప్పుడు కల్కి వస్తాడు. వాడేరా దైవము అనే కీర్తన లో త్యాగరాజ స్వామి చెప్పింది అదే. వాడే రా దైవము,పరమాత్ముడు జీవాత్ముడు ,ఆడిన మాటలు తప్పదనుచును ఆ చంద్రార్కము,వాడేరా దైవము. నిష్చల భక్తి తో కొలచి ప్రతి జీవుడు ,ఆ పరమాత్ముని చేరాలి. మాటలు రానంతవరకూ ప్రతి పుట్టిన మానవునికి తన గతజన్మ జ్ఞాపకం ఉంటుంది.తపన,కోరికలు తీరలేదన్న బాధ,భవిష్యత్తు భయం,ఇదే జీవితం. ఇవన్నిటి నుండి ముక్తి కలిగించేదే మరణం.దానికోసం నీ వారని ,నా వారని మనుజులు దుఃఖింతురు- శ్రీ కృష్ణుడు.
పునర్జన్మలు ఉన్నాయి అని ప్రపంచ వ్యాప్తంగా నిరూపించబడ్డాయి. ఎవ్వరు కాదన్నా నేను నమ్ముతున్నాను. ఆడగానా, మగ గానా, అనేది మనము చెప్పలేము. ఒకటి మాత్రమే అనుకుంటున్నాను, ఆడ, మగా, ఇద్దరుగానూ పూడతారు అనుకుంటున్నాను. ఎందుకంటె, ఒకసారి పురుష జన్మ ఎత్తిన తరువాత , స్త్రీ జన్మ ఎత్తితేనే , స్త్రీ అనుభవించిన బాధలు వారికీ తెలియాలి కాబట్టీ,, అప్పుడే దేవుడు ఇద్దరినీ సమానంగా చూసినట్లు అవుతుంది. ఇదే నాయొక్క అభిప్రాయం .
@@TheOmniTank అల్లూరి సీతరామరాజు మాత్రమే కాదు, సర్వ ప్రాణులవి కూడా పునర్జన్మలే. సృష్టి అదిలోనే మొదటి జన్మలు. తర్వాత అన్నిటికీ పునర్జన్మలు మాత్రమే. ఇలాంటి విషయాలు అవగాహన కావాలంటే శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరులు రచించిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" చదవండి. దీనిలో స్వచ్ఛమైన దైవజ్ఞానము ఉంది. ఇతర దైవ గ్రంథాలు, ఆత్మజ్ఞాన సందేశాలు త్రైత సిద్ధాంతము వెబిసైటు లో కూడా అందుబాటులో ఉన్నాయి.
తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని సామెత, ఒక మేధావి ఇతర దేశం నుండి వచ్చి పరిశోధన చేసి సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాడు,మరి నీవు కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని కామెంట్స్ రాస్తున్నావు,ఇలాంటి కేసు శ్రీలంకలోనే ఇంకొకటి వుంది North India లో ఇప్పటికీ ఒక అబ్బాయి ఉన్నాడు తన3వ యేట నుండీ చెప్పుతున్నాడు ఎన్నో tv channels interview చేసి ఒప్పుకున్నాయి. నీలాంటి ఓ socalled మేధావే.........తెలుగునాట ఒకడు ఉన్నాడు జనాలను తప్పుదారి పట్టిస్తున్నాడు. భగవద్గీత లో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయవద్దు.పరిశోధనలు చేయి జ్ఞానం పెరుగుతుంది.
@@gayatrisree7828Christian theory ala edchi chachi ndi valla ki oke life inko life undadhu oppukunte valla grandam paniki malinidhi Ani artham avutundi vallu oppukoru idi Muslims kuda apply avutundi
అవును... నువ్వు ఇప్పుడు తెచ్చుకున్న ఆ శరీరానికి ఇది ఒక్కటే జీవితం, నీ ఆత్మకు కాదు... నువ్వు పరమాత్మ లో ఏకం అయ్యే అంతవరకు నీ ఆత్మ ఇంకో శరీరాన్ని వెతుకుతూనే ఉంటుంది.
100% నేను నమ్ముతాను బ్రో ఎందుకంటే మా కుటుంబం లో ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు వాళ్ళ పోలికలతోనే ఉన్నారు 😢🤝 అందుకే పుట్టే ప్రతీ మనిషి కనుమూసేతిరు మళ్ళీ తన మనిషై ఒడిలోకి చేరు అన్నారు పెద్దలు 👈 ఇది నిజం కాకపోతే మనం నమ్మము 👌 video
అన్ని జీవరాశులు సృష్టి ఆది లోనే జన్మించాయి. మనవి అన్ని కూడా పునర్జన్మలే. సమస్త జీవుల కర్మలను నిర్ణయించి, ఆయా జీవాత్మల కర్మలను అమలు చేసేది కూడా అత్మే. పునర్జన్మ ఉంది అనే సత్యం మానవ సమాజం గుర్తించడానికి అరుదుగా కొందరి వ్యక్తుల్లోంచి ఆత్మ కొంతకాలం ఇలా మాట్లాడుతుంది. కేవలం నిరూపణ కోసం ఆత్మ ఇలా చేస్తుంది. పునర్జన్మ రహస్యాలు అవగాహన కావాలంటే త్రైత సిద్ధాంతం గ్రంథాలు చదవాలి. ఈ గ్రంథాల్లో స్వచ్ఛమైన దైవ జ్ఞానం ఉంటుంది. త్రైత సిద్ధాంతం గ్రంథాలు వెబిసైటు లో కూడా అందుబాటులో ఉన్నాయి.
Om sriram
ఇది నిజం అయినా ,కాకున్నా పునర్జన్మ నిజం.
Intresting
Nice investigation
Nijama. Very good ❤❤❤❤❤❤
చనిపోయిన తర్వాత తిరిగి వేరే చోట జన్మలు ఎత్తుతూ ఉంటారు.మరు జన్మలో పురుషుడిగా పుట్టాలా స్త్రీగా పుట్టాలా అనేది వాళ్ళ పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల కర్మల ప్రకారం మరు జన్మల్లో ఏ రకంగా అయినా పుడతారు.జంతు జన్మ కూడా రావచ్చు.
నిజమా అంకుల్
@@Rakshitchannel పూర్తిగా నిజం
చనిపోయిన మనిషి ఎన్ని రోజుల తరువాత జన్మిస్తాడు అందరూ అలా జన్మిస్తరా కొందరు సద్గతి చేదుతారా ఎలా తెలుసుకోవాలి
@@Rakshitchannel చనిపోయిన వారు ఊపిరి వదిలి మళ్ళీ తీసుకునేంత సమయం మాత్రమే పడుతుంది మళ్ళీ జన్మ ఎత్తడం.అంటే ఇక్కడ వదిలిన ఊపిరి అక్కడ తీసుకోవడం.రెప్ప పాటు కాలం.సద్గతి చేరేందుకు వాళ్ళు సృష్టి మొదటి నుంచి ఈ జన్మ వరుకు సంపాదించుకొన్న మంచి చెడు కర్మలు మొత్తం పూర్తిగా అనుభవించాలి.ఒక్క కర్మ కూడా మిగలకుండా ఉన్నప్పుడు సద్గతి అంటే మోక్షం పొందవచ్చు.మోక్షం పొందారో లేదో తెలుసుకొనేందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అక్షర పర బ్రహ్మ యోగంలో సమయం కూడా చెప్పారు.ఉత్తరాయణం,శుక్ల పక్షం పగలు సూర్య కాంతి బాగా ఉన్నప్పుడు మేఘం లేకుండా ఉన్నప్పుడు మరణించిన యోగులకి సద్గతి లేక మోక్షం లేక ముక్తి లేక విముక్తి లేక పరమాత్మలో ఐక్యం కావడం జరుగుతుంది.
నమస్తే సర్ 🙏🏻.. మంచి సమాచారం ఇస్తున్నారు .. మీకు తెలిసిన అద్భుతమైన సమాచారాన్ని మరింత మందికి చేర్చే అవకాశం ఇవ్వగలరు .. ఇప్పుడే మొదలైన ఈ ఛానల్ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను .. మీ లాంటి పెద్దల ఆసిస్సులు .. సహకారం కావాలి .. మన భారత సంస్కృతి .. సాంప్రదాయాలు .. కర్మల గురించి నేటి యువతకు తెలియని ఎలాంటి విషయాలు వీడియో చేస్తే బాగుంటుంది.. మీ అభిప్రాయం ఇవ్వగలరు ...
Jai.veera.bramandra.swame🙏🙏🙏
Dhevudu manaki ratha em rayadu manam dhevudu dagraku veleka dhevudu manatho matlduthadu ie janamalo jarigina santhosalu kastalu anni dhevudki chephukuntamu edusthamu aphudu dhevudu neku em varam kavali emi kavali ani aduguthadu aphudu manaki thelyadhu em korukovalo manam korukunnadhi mancho chedo kuda thelyadhu mana noti nunchi manchi korukunte manchi jaruguthunadhi kastalu korukunte kastalu vasthaie athama chala badhapathundhi a badha chephlevamu navukuntamu ienthena manava janma vaka kala la gadichi poiendhi anukintamu emi vundathu antha sunyam
Two doubts one is andarikii endhukuu gurthuradhuu gathaa janmaa and manishii manishilaa animals and birds chanipothee mallii animals and birds laneee pudthayaaa
Good
🧘🏼♀️🧘🧘🏿🧘🏼♂️🙏🏼
Recently vizag sabbavaramu lo jarigindi.abbai ammai ga puttindi.
జన్మ వచ్చింది సంతోషం
మా బాబు ఈ మధ్య కాలంలో
చనిపోయాడు వాడు మల్లి మా ఇంటిలోనే పుట్టాలని కోరుకుంటున్నాను
ఆ దేవుడు మీ కోరిక తప్పక నెరవేరుస్తాడు ..
reincarnation నిజం. బౌద్ధం లో కూడా ఇదే నమ్మిక. బైబిల్ చెప్పింది అదే.ఏసు మరు రాకడ అదే.ఇప్పుడు కల్కి వస్తాడు. వాడేరా దైవము అనే కీర్తన లో త్యాగరాజ స్వామి చెప్పింది అదే. వాడే రా దైవము,పరమాత్ముడు జీవాత్ముడు ,ఆడిన మాటలు తప్పదనుచును ఆ చంద్రార్కము,వాడేరా దైవము. నిష్చల భక్తి తో కొలచి ప్రతి జీవుడు ,ఆ పరమాత్ముని చేరాలి. మాటలు రానంతవరకూ ప్రతి పుట్టిన మానవునికి తన గతజన్మ జ్ఞాపకం ఉంటుంది.తపన,కోరికలు తీరలేదన్న బాధ,భవిష్యత్తు భయం,ఇదే జీవితం. ఇవన్నిటి నుండి ముక్తి కలిగించేదే మరణం.దానికోసం నీ వారని ,నా వారని మనుజులు దుఃఖింతురు- శ్రీ కృష్ణుడు.
పునర్జన్మలు ఉన్నాయి అని ప్రపంచ వ్యాప్తంగా నిరూపించబడ్డాయి. ఎవ్వరు కాదన్నా నేను నమ్ముతున్నాను. ఆడగానా, మగ గానా, అనేది మనము చెప్పలేము. ఒకటి మాత్రమే అనుకుంటున్నాను, ఆడ, మగా, ఇద్దరుగానూ పూడతారు అనుకుంటున్నాను. ఎందుకంటె, ఒకసారి పురుష జన్మ ఎత్తిన తరువాత , స్త్రీ జన్మ ఎత్తితేనే , స్త్రీ అనుభవించిన బాధలు వారికీ తెలియాలి కాబట్టీ,, అప్పుడే దేవుడు ఇద్దరినీ సమానంగా చూసినట్లు అవుతుంది. ఇదే నాయొక్క అభిప్రాయం .
Ma papa resentga chanipoyindhi malli vastha Bagundu😂
Thadhasthu
Reyal.Bro❤.replayto
Alluri Sita Ramaraju malli puttadu antey nammuthara..! 🎉🎉
@@TheOmniTank అల్లూరి సీతరామరాజు మాత్రమే కాదు, సర్వ ప్రాణులవి కూడా పునర్జన్మలే. సృష్టి అదిలోనే మొదటి జన్మలు. తర్వాత అన్నిటికీ పునర్జన్మలు మాత్రమే. ఇలాంటి విషయాలు అవగాహన కావాలంటే శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరులు రచించిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" చదవండి. దీనిలో స్వచ్ఛమైన దైవజ్ఞానము ఉంది. ఇతర దైవ గ్రంథాలు, ఆత్మజ్ఞాన సందేశాలు త్రైత సిద్ధాంతము వెబిసైటు లో కూడా అందుబాటులో ఉన్నాయి.
Ma Nanna chanipoyi ipudu reincarnation ithe, ma daggariki vaste bagundu
మగవాడు చనిపోయి మళ్ళీ మగవాడు గానే పుడతాడు అని మీకు ఎవరు చెప్పారు అండి. స్త్రీగా పుట్టవచ్చు జంతువుగా పుట్టవచ్చు
Punarjanma undi🎉🎉
Media la vastena telisindi
Kattu katha
లైఫ్ ఒక్కటే పునర్జన్మ ఏమి ఉండదు.... అదంతా ఫేమస్ అవ్వటం కోసం కట్టు కథలు అల్లారు....
Nv inka small kid vi . svasa meeda dyasa petti meditation chei nemmadiga ardam avtndi. Nv inka deep meditation experience cheste née Purva janmalu kuda chustavu
తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందని సామెత,
ఒక మేధావి ఇతర దేశం నుండి వచ్చి పరిశోధన చేసి సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాడు,మరి నీవు కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని కామెంట్స్ రాస్తున్నావు,ఇలాంటి కేసు శ్రీలంకలోనే ఇంకొకటి వుంది North India లో ఇప్పటికీ ఒక అబ్బాయి ఉన్నాడు తన3వ యేట నుండీ చెప్పుతున్నాడు ఎన్నో tv channels interview చేసి ఒప్పుకున్నాయి.
నీలాంటి ఓ socalled మేధావే.........తెలుగునాట ఒకడు ఉన్నాడు జనాలను తప్పుదారి పట్టిస్తున్నాడు.
భగవద్గీత లో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు.
ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయవద్దు.పరిశోధనలు చేయి జ్ఞానం పెరుగుతుంది.
@@gayatrisree7828Christian theory ala edchi chachi ndi valla ki oke life inko life undadhu oppukunte valla grandam paniki malinidhi Ani artham avutundi vallu oppukoru idi Muslims kuda apply avutundi
అవును... నువ్వు ఇప్పుడు తెచ్చుకున్న ఆ శరీరానికి ఇది ఒక్కటే జీవితం, నీ ఆత్మకు కాదు... నువ్వు పరమాత్మ లో ఏకం అయ్యే అంతవరకు నీ ఆత్మ ఇంకో శరీరాన్ని వెతుకుతూనే ఉంటుంది.
Garuda puranam chaduvuko nuvvento telustundi nuv evaro telustundi
ఇది పక్కా నిజం కానీ ఇది గూగుల్ లో చూసావా ఎలా తెలుసు మీకు
psi-encyclopedia.spr.ac.uk/articles/purnima-ekanayake-reincarnation-case
And some more websites and information
Intresting