కర్ణుడు చావుకు.... Kethireddy Venkatarami Reddy Exclusive Interview With Jaffar | Jaffar Talks

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • #itlumeejaffar #jaffartalks #jaffarinterview #politicalinterview
    కర్ణుడు చావుకు.... Kethireddy Venkatarami Reddy Exclusive Interview With Jaffar | Jaffar Talks
    Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
    For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

КОМЕНТАРІ • 464

  • @rajukk2618
    @rajukk2618 4 дні тому +497

    మీరు చేసిన అరాచకాలకి 11 seats వచ్చాయంటే great

    • @PradeepPradeep-uo1eg
      @PradeepPradeep-uo1eg 4 дні тому +27

      Naaku adey ardam kavatledu

    • @rpenvasa
      @rpenvasa 4 дні тому +28

      11 is too high

    • @dsudheer1312
      @dsudheer1312 4 дні тому +15

      EVM scam chesaru antunnaruga bayya anduke aa 11 vachai

    • @PradeepPradeep-uo1eg
      @PradeepPradeep-uo1eg 4 дні тому +18

      @@dsudheer1312 ala chese avakasam untey entha cost ayina jagan chesevaadu.mundu Modi chesukunevaadu kada think once

    • @gundaganivenkanna6739
      @gundaganivenkanna6739 4 дні тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 4 дні тому +405

    జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు-
    1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్
    ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య
    కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7). చనిపోయిన అబ్దుల్ సలాం ను,మిస్బని,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో
    ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్ధుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11), మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12), బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13). పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14), ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో
    16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22). 5 సం||లు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం,
    420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని, రోజా
    ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్
    టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
    నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం
    పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
    నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
    నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
    కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు.
    ఇక ముందు ఉండరు.
    నీకు నువొక్కడివే మిగిలావ్.
    ఏకాకివి. జైలు పక్షివి.

  • @spyderman2771
    @spyderman2771 4 дні тому +309

    బొక్కెం కాదు, రివేంజ్ తప్ప అడ్మినిస్ట్రేషన్ లేదు జలగ దగ్గర…. కామన్ మనిషి బ్రతకడమే కష్టం అయిపోయింది…..

    • @surendraprasad299
      @surendraprasad299 4 дні тому +13

      Yes. 100%

    • @nmanojkumar3380
      @nmanojkumar3380 4 дні тому +5

      Enduku bro Ela facts cheptav facts chepte yakchi or ycp Valle cheppali manalanto vallu kadu ledante ee Paytm kukkali bootulu egeskuntu vachestaru

    • @gonuguntabharathsaikumar3462
      @gonuguntabharathsaikumar3462 4 дні тому

      Avunu

    • @aravind8250
      @aravind8250 4 дні тому

      Faulth Munda kodaka samajaniki TDP cheshe anyayam chala . Indialo dirtiest politician in India

    • @aravind8250
      @aravind8250 4 дні тому

      Broker na kodukulu samajaniki pramadham . Jagan govt lo jarigina development cbn em cheshindu ra gutle

  • @bknaresh1106
    @bknaresh1106 4 дні тому +128

    ఇప్పుడు ఆలోచిస్తే ఏమి లాభం మి పొగరే మిమ్మల్ని ఊరేసుకునే లా చేసింది

  • @Satyakrishna123
    @Satyakrishna123 4 дні тому +133

    అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ కూడా మీ అంతా గు బలుపు ఉండదు🙏 ఒక్క గెలుపుకే మా అంతటి వాళ్ళు లేరు మా వెంట్రుక పీకలేరు అసెంబ్లీ గేట్ తాకనివ్వం ఇలాంటి గు బలుపు మాటలు మానేసి మీ పాలన ఏదో ప్రజలకు నచ్చేటట్టు చేసుకుంటూ పోతే వాళ్ళే మళ్ళీ గెలిపించుకునేవాళ్ళు☝️

  • @rams6635
    @rams6635 5 днів тому +99

    సీఎం ఒప్పుకోవడం ఏమిటి వీళ్ళు ఆపడం ఏమిటి ఓవరాక్షన్ కాకపోతే.. మీ ముందు సీఎం ఒప్పుకుంటాడు మీరు వెళ్ళాక పక్కన పడేయండి అని వాళ్లకు చెప్తాడు😂

  • @goodgod9803
    @goodgod9803 4 дні тому +25

    వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ ను నడపలేడు, పార్టీని నడపారు వాళ్ళను చూస్తుంటే నాయకుల్లలేరు.

  • @GudapuDevaraju-su3ww
    @GudapuDevaraju-su3ww 4 дні тому +41

    పొగరు తగ్గించుకుంటే భవిష్యత్తు ఉంటుంది

  • @saiguduru0919
    @saiguduru0919 4 дні тому +29

    11 కి ఎలా పడిపోయామా అని మీరు అంటున్నారు. 11 ఎలా వచ్చాయా అని ప్రజలు అంటున్నారు.

    • @Beleivejagan
      @Beleivejagan 3 дні тому +1

      @@saiguduru0919 adhe prajalu 23 Ela vatchayi annaru adhi marchipoinattu vunnav. Jagan and pk kalisi vatchi vunte 2019 lo avi kuda vatchevi kadhu chamba gadiki.

    • @srinivasyellina2108
      @srinivasyellina2108 3 дні тому +2

      Jai bjp jai tdp​@@Beleivejagan

    • @ramsenjoy8381
      @ramsenjoy8381 2 дні тому

      ​@@srinivasyellina2108mundu tdp ki single ga poti cheyadam nerpinchu 😂😂😂
      Vadiiki veedidi naaxxam kaadu

    • @kishorenadella1028
      @kishorenadella1028 День тому

      ​@@Beleivejagan23 a ravtam enti anukunaru prajalu 23 kuda enduku vachey ani anukoledhu ne account chusthe ardam avthundi ysrcp kosam comments chesvadivi ani

    • @sanjeevrao8670
      @sanjeevrao8670 20 годин тому +1

      నేను కూడా అలానే అనుకున్నాను

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 5 днів тому +119

    దిగువ తరగతి పేదవాడు దగ్గర నుంచి .. .... సినిమా హీరోలు పారిశ్రామికవేత్తల వరకు శత్రువులు పెంచుకున్నారు 😂 ఓడిపోక పోతే ముద్దు పెట్టుకుంటారు ఏంది అన్నీ చేసి తెలిసి కూడా సిగ్గు లేకుండా safe game 😂

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 5 днів тому +7

      Super 🙏 💯% కరక్ట్ గా చెప్పారు

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 5 днів тому +6

      Super 🙏 💯% కరక్ట్ గా చెప్పారు

    • @nmanojkumar3380
      @nmanojkumar3380 4 дні тому +1

      100%

    • @venkateshji9531
      @venkateshji9531 3 дні тому +2

      Ha ha ..baga chepparu

    • @Beleivejagan
      @Beleivejagan 3 дні тому

      arey Mee visionary leader jagan 3k isthe nenu 4k istha pension. Jagan ammavodu ante nenu talliki vandhanam istha. Volunteers ki 5k istha ante nenu 10k istha anevadu visionary leader ah. Gorrelu ra meeru mararu

  • @madankumar-so5bc
    @madankumar-so5bc 4 дні тому +35

    ముందుగా జగన్ కర్ణుడు కాదు, (వాలి)> మర్చిపోయా వాలి ఎవరి ఏమి చేశాడో తెలుసా లేదా పేటియామ్స్ 😂😂😂😂😂😂

  • @sudheerbabu6072
    @sudheerbabu6072 4 дні тому +25

    మరీ అలాంటప్పుడు 5 years ఏం గడ్డి పీకారు

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 4 дні тому +8

    కొంత నిజం చెప్పారు కేతిరెడ్డి గారు కొంత వాస్తవానికి వచ్చారు

  • @mccreatives9511
    @mccreatives9511 5 днів тому +40

    వాలెంట్రి వాళ్ళ ఇంట్లో ఓట్లు సచివాలయం ఉద్యోగుల ఓట్లు కూడా వైసిపి కి పడలేదు జఫర్ బ్రో

  • @srinivasulu9054
    @srinivasulu9054 5 днів тому +71

    😂😂 వీటిని బుకాయింపు మాటలు అంటారు మా రాయలసీమలో,,

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 5 днів тому +56

    MLA గా ఉండగా మేకప్ వేసుకునేవాడివా..రోజా లా
    తెల్లగా.. ఉండేటోడివి

    • @premanand6374
      @premanand6374 5 днів тому +5

      😂

    • @VayOfBwNHI
      @VayOfBwNHI 4 дні тому +2

      😂

    • @srilakshmi5592
      @srilakshmi5592 4 дні тому +2

      😂😂😂😂😂😂😂

    • @ramasonu408
      @ramasonu408 3 дні тому +1

      ఒక రేంజ్ లో తిరిగే వాడండి good మార్నింగ్ ధర్మవరం అని, కబ్జా చేయటానికి అన్నీ. ఇప్పుడు అవకాశం బాగా లాగేసారు ప్రజలు, మంచి శాస్తి జరిగింది ఎదవకు

    • @sujanareddy5382
      @sujanareddy5382 9 годин тому

      Santhosham unte kala untundi.dallga undi nallaga untasru

  • @rajuroutray
    @rajuroutray 4 дні тому +24

    Jagan gaadiki administration teliyadhu indirect ga cheptunnadu

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 4 дні тому +12

    బాబు గారి అక్రమ అరెస్ట్ అని మనోడు చెప్పలేకుండా ఉన్నాడు... ఇలానే బిహేవ్ చేస్తే 11 బదులు గుండు సున్నా వస్తుంది

    • @Beleivejagan
      @Beleivejagan 3 дні тому

      @@kothamikdderamanjaneyulu4499 arey erri pappa chamba gadi meedha prematho evvadu vote veyaledhu. Jagan paina kopamtgo vesharu anthe. Chamba gadiki 23 seats vatchayi annadhi marchipoinattu vunnavu.

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 4 дні тому +10

    రాక్షసి రారాజు మా జలగ వాడి అనుచరులు వీళ్ళు 👌

  • @raviteja1048
    @raviteja1048 5 днів тому +18

    Hello sir....please don't telecast this type of divide and rule political talks...there is no question of community....only humanity..... The previous government did a lot of mistakes& failures#No state capital#No Polavaram#No Job#No revenue#Drug trafficking#

  • @brahmasingh5630
    @brahmasingh5630 4 дні тому +11

    2 communities kadu bro all communities kalisi Jagan ni Vodagottai. Because of worst administration of Jagan.

  • @vishnuvardhan39
    @vishnuvardhan39 4 дні тому +14

    Govt employees evaru kethi reddy ki vote veyyaledu

    • @ramasonu408
      @ramasonu408 3 дні тому +1

      అవునండీ,8 రౌండ్స్ వరకు వీడి మెజారిటీ లో వున్నాడు, లాస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి బాగా అయింది, పోస్టల్ ballot మహిమ, ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు ఎంప్లాయిస్ ను

  • @PAVANKUMAR-rz2ub
    @PAVANKUMAR-rz2ub 5 днів тому +18

    Being educated..The reasons u r giving is foolish becoz u r saying that for flyover u asked for one year.. Considering u informed Jagan and he ordered dhanjunjya reddy and he neglects it.. Atleast u should explain Jagan in 2nd or 3rd visit about dhanunjay raddy.. Mee foolishness enti antey akkada antha jagan cheppinatte jarugutundi.. Meeru edo verey valla meeda ki nettadam kakapothey

    • @gcharan578
      @gcharan578 5 днів тому

      Well said bro

    • @GK-ic3qh
      @GK-ic3qh 5 днів тому

      last one year try chestunaru anni chepparu kadaa? last one year lo most of MLA's faced issues to meet JAGAN . because Jagan became EGOCENTRIC and not interested to meet any MLAs. jagan is full on Hallucinations neglected ground reality

  • @lawyerramana7188
    @lawyerramana7188 4 дні тому +3

    ఇప్పటికి చాలా ప్రభుత్వాలు చూసాను, 2019 to 2024 draconious government i have ever seen before, i personally felt it as dictatorship ...... ఇంతగా బూతులు, వ్యసక్తిగత దూషణలు ఈ పిచ్చోడి కాలంలోనే చూశాను .....
    ఇక 40% percent vote bank గురించి మాట్లాడుదాం ..... quid pro quo అంటే తెలుసు కదా, ఇలాంటి వ్యవస్థను grass root level నుంచి అభివృద్ధి పరచటం లో YSRCP సక్సెస్స్ అయింది అని చెప్పవచ్చు .... ప్రస్తుత రాజకీయ పరిస్థితి దేశంలో రాష్ట్రంలో ఎలా ఉంది అంటే , ఒక ఉదాహరణ తో చెప్తాను ..... (ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది) ఒక బ్రహ్మ రాక్షసి రాజ్యం ఏలాలి అంటే వ్యతిరేక వర్గంతో యుద్ధం చేయాలి దీనికి సైన్యం కావాలి , ఆ బ్రహ్మ రాక్షసిని ఈ సైన్యానికి పెట్టే అందమైన పేరు "కార్య కర్తలు" ఇవి పిల్ల రాక్షసుల లాంటివి , వీటికి వాటి వాటి శక్తిని బట్టి కేడర్ ఉంటుంది, ఈ పిల్ల రాక్షసులకు వారి వారి వ్యసనాలు (డబ్బు, భూమి, మగువ, మత్తు) ఉంటాయి వాటి వాటి కేడర్ ను బట్టి వాటిని అనుభవించవచ్చు , ఈ ఆరాచకాలను (ప్రజల దృష్టిలో మాత్రమే) ఆ బ్రహ్మ రాక్షసి చూసి చూడనట్టు ఉండాలి (కొన్ని సందర్భాలలో అంతర్గత కలహాల వల్ల కూడా కొన్ని పిల్ల దయ్యాలు చస్థాయి అప్పుడు ప్రత్యర్థులపై నెట్టాలి, ఎందుకంటే సచ్చినోడు సచ్చినాడు ఉన్న దయ్యాన్ని వదులుకోరాదు .... ఇలాంటిది హిందూపూర్ లో జరిగింది, దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు) ..... ఈ పిల్ల దయ్యాలు తమ వర్గాలను కుల, మత, వ్యసనాల, వారిపై ఉన్న కేసుల ఆధారంగా వారిని రక్షించు కుంటారు (బ్రహ్మ రాక్షసి పిలా దయ్యాలను అవి వాటికింది స్థాయి దయ్యాలను కాపాడుకుంటూ ఉంటాయి) .... ఇక చివరన ఉండే చీప్ minded (వీడికి తాత్కాలిక కోరికలు .... తాగుడు, వాగుడు, వాడి పక్కింటోడి మీద పగ, మగువ, చదువు లేని పిల్లలు, వారు వయసులో చేసే తప్పులు) వీటికి బ్రహ్మ రాక్షసికి పెద్దగా ఖర్చు కాదు కానీ, కేవలం అధికారులకు ఒక recommendation చేస్తే చాలు .... ఈ అధికారులు ఏవో చిన్న చిన్న biscuits కోసం చూసీ చూడనట్టు వదిలెయ్యటం ..... (ఇంక ఈ cader maintenance లో భాగంగా వారి వారి స్థాయిని బట్టి తినాల తినిపియ్యాల అవి భూములు, సహజ వనరులు, మద్యం, మగువ, గాంజా, DRUGS ఏవైనా కావచ్చు, దీంట్లో Income బాగా ఉంటే బ్రహ్మ రాక్షసికి భాగం ఇవ్వాల లేదంటే పిల్ల దయ్యం బ్రహ్మ రాక్షసిని మించి పోయే ప్రమాదం ఉంది) ...... ఈ రాక్షసులకు, దయ్యాలకు అట్టడుగు స్థాయిలో ఉండే Cheap minded బ్యాచ్ ఎప్పుడూ శాశ్వత పురోగతిపై వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళు అలా ఉంటే వీళ్ళ కేడర్ బలంగా ఉంటుంది .... ఇక ఉచితాలు వీటిని సద్వినియోగం చేసుకునే కుటుంబాలు ఉంటాయి, దుర్వినియోగం చేసుకునే కుటుంబాలు ఉంటాయి ..... ఎక్కువ శాతం దుర్వినియోగానికి గురి అవుతాయి , చివరకు వీళ్లపై పూర్తిగా ఆధార పడేలా చేసుకుంటారు ..... ఇలాంటి వాటిని అన్ని పార్టీలు చేస్తాయి కొంచెం ఎక్కువ లేదా తక్కువ ..... కానీ ఈ విషయంలో ప్రస్తుత YSRCP వీర లెవల్ కు తీసుకెళ్లింది .... అది ప్రత్యక్షంగా కనిపించింది ....
    ఈ రాజకీయ బ్రహ్మ రాక్షసులకు బలం ..... ప్రజల బలహీనతలు ..... సమాజంలో ఈ బలహీనతలు (విద్య, ఉద్యోగం, అవినీతి రహిత సమాజం ఏర్పాటు వల్ల) ఎంత తొందరగా వెళ్తే సమాజానికి అంత మంచిది ....
    ప్రస్తుత 40% (38.7 Something) కేవలం ఇలాంటిదే .... ఇలాంటి వ్యవస్థలో చూడాల్సింది, గమనించాల్సింది వ్యతిరేక ఓటు అది 60% అని ఒప్పుకున్నట్టేగా ....
    కూటమిగా కలవటం సమంజసం ఎలా అంటే .... వ్యసనం బ్యాచ్ కలిసికట్టుగా ఉంది (while hunting wolves attack very planfully with unity, where as panic deers scatter in different groups, so to bring unity among herbivores) అందుకే కలవాలి కలిశారు ....సినిమాల్లో చూపినట్టు ఒక డ్రాక్యులా ను బంధించి రక్షణ ఏర్పాటు చేసినట్టు అందరూ కష్టపడ్డారు .... కలిశారు అనేకంటే కలిసి ఓడించారు అనేది గ్రహిస్తే ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం ఔతుంది ....

  • @madhukumar-ng5wr
    @madhukumar-ng5wr 4 дні тому +10

    Asalu YCP lo okka minister ayena press meet pettara?? Enta sepu Pavan Kalyan or CBN tittadame press meets pettaru

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 дні тому +7

    Sir ycp ni odinchindi poor people a..miku padina 40% lo poor thakkuva..bcz there is no work for them bcz of u

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 3 години тому +1

    కర్ణుడు చావుకు కారణాలు కాదు సర్, మీకు అన్నీ తెలుసు! ఓడిపోవడానికి కారణాలు.

  • @chandramohan1510
    @chandramohan1510 4 дні тому +13

    2024 కమ్మో డి పవర్ ఏమిటో చూపించారు ✊✊✊

    • @narendranathtatini230
      @narendranathtatini230 4 дні тому +1

      What about kapu power

    • @kumarbabu9960
      @kumarbabu9960 4 дні тому +1

      Rendu 😊

    • @ramananaik6017
      @ramananaik6017 3 дні тому

      ఇలాంటి మాటలు పబ్లిక్ లో వేరే లా వెళతాయి.2019 లో ఓడిపోవటానికి కమ్మ సామాజిక ఫ్యాక్టర్ ఒకటి.... ఇలాంటి మాటలు పబ్లిక్ లో మాట్లాడకండి

    • @pavan2152
      @pavan2152 День тому +1

      Bro eve tagginchukunte Mana Party Ki Manchidi.. Nenu Kamma kaadu, kaapu kaadu ,, But TDP kosam Pranam petti work chesamu..TDP andari Party..Dayachesi Community topic vaddu..Adi Anty avutundi Manaki

    • @gnr4694
      @gnr4694 День тому +1

      Every town in ap kutami Barry mojarity towns lo kammollu ekkadunnaru bro all cast ni irritate chesadu jagan

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru3863 3 дні тому +3

    Ycp పతనం ప్రజావేదిక కూల్చినప్పుడే start అయ్యింది

  • @khasimvali4885
    @khasimvali4885 3 дні тому +2

    అన్న నల్ల బడ్డాడు అయో......!

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 4 дні тому +4

    Ysrcp paripalana worst ga undi

  • @prateepguggilla9207
    @prateepguggilla9207 23 години тому

    ప్రజలు మంచి గుణ పాఠం చెప్పారు వీళ్ళకి

  • @dsrk8707
    @dsrk8707 4 дні тому +1

    Everywhere
    CORRUPTION
    1. liquor
    2. Sand
    3. Gravel
    4. RATION rice
    5.UCHITHALU

  • @vijayabhaskararao2851
    @vijayabhaskararao2851 3 години тому +1

    Yes sir meru cappandi 💯 correct ga cappru Sir

  • @user-nj9ll8cw8w
    @user-nj9ll8cw8w 4 дні тому +5

    Pagatho ragalipoyaaru politics lo kottukupoyaaru

  • @bsr8255
    @bsr8255 4 дні тому +1

    Only jagan was responsible for the party defeat . Because many senior party leaders across regions lost elections..

  • @ryogi9966
    @ryogi9966 3 дні тому +1

    అన్నం పెట్టే రైతన్నను కమ్మ
    కాపు కాసే కాపున్న
    ఎడింది అన్న ఇది రెడ్డి అన్నని దెబ్బ తీశారు కాదన్న

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 4 дні тому +1

    ఏది ఏమైనా మిరు రోజు జనాలకు సేవ చేయడం తప్పే ఈ కాలం లో 10 నెలలకు ఒకసారి వచ్చే mla కే వాల్యూ ఇస్తారు జనాలు

    • @ramasonu408
      @ramasonu408 3 дні тому

      వాడు చేసింది సేవ కాదు భూకబ్జాలు

  • @ravid8485
    @ravid8485 4 дні тому +1

    Babu jaggu gadiki teliyakunda ami jaragadu😂😂😂

  • @sekhar560
    @sekhar560 3 дні тому +1

    2019 to 2024 వైస్సార్సీపీ పార్టీ mla & Mp & CM చేసిన తప్పులు & అరాచకాలు వాళ్ళ YSRCP 175 / 11 సీట్లు వచ్చాయి

  • @sreekanth138
    @sreekanth138 3 дні тому

    This shows how in efficient CM was during his tenure...he is unable to get things done also...hence he is unfit to be CM...and this got him 11 seats

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 5 днів тому +1

    Good

  • @SARMA111
    @SARMA111 4 дні тому +1

    garu ani matlade samskaram rada sir

  • @NKS1982
    @NKS1982 4 дні тому +1

    సీఎం ప్రయారిటీ వేరు ప్రజల ప్రయారిటీ వేరు....

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 дні тому

    పాలన అంటే 1%కూడ తెలియద CMకి కేతు రెడ్డి లాంటి వ్యక్తిఓడి పోవటం బాదకరం

  • @vrs123999
    @vrs123999 4 дні тому +1

    Jagan don’t know administration
    He don’t know how to create wealth, jobs
    He knows how to get loans in various ways and spend spend spend, press the button, release the amount

  • @srujanjeffy1
    @srujanjeffy1 3 дні тому

    కేటిరెడ్డి lost అంటే నమ్మలేము 😢😢😢, he has big following in Karnataka

    • @nandabrahma8679
      @nandabrahma8679 3 дні тому +1

      OK it's reasonable..but media credit lot😂 about famous 😅

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 4 дні тому +3

    Sir ఇవన్ని కాదుగానీ అసలు డెవలప్మెంట్ ఉందా

  • @manikantadupuguntla7436
    @manikantadupuguntla7436 2 дні тому

    Jaffer garu jr artist ఎవరు కొత్తగా...ఫ్లో కి బ్రేక్ లాగా... ఇంటర్వ్యు చూసే ఇంట్రెస్ట్ పోతుంది...

  • @baskararao7156
    @baskararao7156 4 дні тому +2

    Jaggu bai meku cm candidate anthavaraku meru gelavaeu😅😅😅😅 idi njm jaggu bai comedy star

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 4 дні тому

    ఐతే మొత్తం దానంజాయరెడ్డి చేసాడు అంటారు..... చాలా సిగ్గుగా ఉంది సార్, మొత్తం మీ పార్టీ వాళ్ళు అందరూ ఇదే చెబుతున్నారు

  • @prabhakarrao7274
    @prabhakarrao7274 4 дні тому

    🎉

  • @cricketworld5733
    @cricketworld5733 4 дні тому +1

    Jabardast artist Ketu Reddy

  • @krishnaiahappa4399
    @krishnaiahappa4399 4 дні тому +1

    కాలం అనుకూలంగా లేదులే రెడ్డి...కాలాన్ని కాలరాసుకొన్నది మీరే...చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల NO USE...

  • @pradeepk1683
    @pradeepk1683 День тому

    Kethireddy gaaru meru manchi ga bounce back autaru

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 4 дні тому +1

    Jafar garu.. I have a question for you. Are u an Indian first and muslim next or vice versa

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 3 дні тому +1

    ప్రభుత్వ సలహాదారులు 100 మంది ఉంటారా😂😂😂

  • @seshasai6849
    @seshasai6849 3 дні тому

    బాగా చెప్పారు సారు

  • @vijayasaggurthi3255
    @vijayasaggurthi3255 4 дні тому +4

    కేతిరెడ్డి కటింగ్ మార్చేసాడేంటి

  • @morelovenaresh
    @morelovenaresh 10 годин тому +1

    భజన తప్ప అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ రాకముందు బాదుడు ఆన్న మాటల వచ్చిన తర్వాత bulidup తప్ప డబ్బులు పంచడం అరాచకాలు సబ్జెక్టు లేదు పైగా ఎంఎల్ఏ ఎంపీ లకి పవర్స్ లేవు అన్నీ ఆన్న మాట్లాడాలి ఆటలు పాటలుతొ అవమనించడలు సరిపెట్టడే ఆన్న ప్రచారాలకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసాడు జనాల పిచ్చిళ్ల చదువుకున్నారు మా డబ్బులు ఆర్భాటాల ఎందుకు చెసి లక్షల కోట్లు అప్పులు చూపి కరెంటు బిల్లు ఇంటి పన్నులు నాలుగు రెట్లు చెసి సంపద సృష్టించకున్డ ఆ బారం ప్రజలమీద వేసి పని ఇసుక ద్వారా పని లేకుండా చేసాడు అదీ మొదటి తప్పు

  • @laxmannavadde636
    @laxmannavadde636 3 дні тому

    అన్న కి mla పదవి పోయిన తరువాత వెంట్రుకలకు కలర్ వేయడం మరచి పోయినట్టు ఉన్నాడు..

  • @ravinandanaburavelli5101
    @ravinandanaburavelli5101 3 дні тому

    Naku oka dout .... నాయకులు కంటే officers ki అంత పవర్ వుంటది అనేది. ... Dout

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 3 дні тому

    వివేకానందరెడ్డి హత్య కూడా దారుణంగా ప్రభావం చూపించింది

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 4 дні тому

    Since long back I am saying YCP is not suitable for him.
    Still he is not accepting real fact that people of AP is completely rejected the governance of Jagan.

  • @natureofindia
    @natureofindia 4 дні тому

    హాయ్ గుడ్ మార్నింగ్ బిల్డప్ రెడ్డి బాయ్

  • @Mkgdbr7654
    @Mkgdbr7654 3 дні тому

    పోగురు ఎక్కువ అహభావాలును చూస్తేనే సామాన్యులుకు కోపం వస్తుంది.

  • @anilkumarpaluru3863
    @anilkumarpaluru3863 3 дні тому

    Good morning ధర్మవరం గారు

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt 3 дні тому

    ఓడిపోయినా తరువాత ఇంత బ్లాక్ గా అయిపోయావు ఏంటి కేతిరెడ్డి అన్న ఏమైంది

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 4 дні тому

    U might have contacted finance minister for funds.

  • @nellurimurali326
    @nellurimurali326 4 дні тому +1

    Jagan aaham karam taggi enduku odipoyamo tanu ku tanu ga samiksha cesukovali .. ala cesukunte party nibadataniki next chance undochu

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 4 дні тому

    వైసీపీ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు చెప్పడానికి

  • @Presentpolitics8121
    @Presentpolitics8121 4 дні тому

    Meeru manchi vaare sir meeru kuda cbn garini thittaru kani haddhu meeraledhu rajakeeyangaa vimatshincharu kaani jagan govt lo chala dhourjanyalu jarigaayi sir chala

  • @vasuronanki8517
    @vasuronanki8517 4 дні тому

    No capital, no development, liquor mafia, sand mafia etc...

  • @venkatsai6523
    @venkatsai6523 19 годин тому +1

    Jaffar garu...oka doubt kutami annadhi a roju nyt Valle tesukunnara...munde decide indhii aaa...incident lakpothe kutami ey ledha...
    Yevarina answer cheppandii frnds bt anti yco vallu matrame cheppali

  • @ravikirany2k
    @ravikirany2k 4 дні тому +1

    2.5 lack crore panchadanta...13 lacks appu anta..migatha 10laks crores 151 Mandi dongalu dochukunnaru

  • @chandudama5058
    @chandudama5058 4 дні тому

    అంటే ఎన్నో తప్పులు చేసాం అని ఒప్పుకుంటున్నారు

  • @Issak-123
    @Issak-123 2 дні тому

    ఎంతమంది చిన్న చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షన్ ల మీదనే ఆధారపడి జీవిస్తున్న rtd ఉద్యోగస్తులు
    సమయానికి జీతాలు / పెన్షన్ పడక... బయటకి చెప్పుకోలేక.... ఒకటో తారీకు అంటేనే భయపడే స్థితి తీసుకొచ్చిన పాపం ఎవరిది.....
    వాళ్ళ కన్నీళ్లే జగన్ ని ముంచ్చాయి

  • @Vicky-pj3iv
    @Vicky-pj3iv 2 дні тому

    Jaffer babai okka question adigaka dhani gurunchi purthiga adigaka next question adugu

  • @BOY-4rA-GIRL
    @BOY-4rA-GIRL 4 дні тому

    30 years CM Seat antay.... work and result kuda Alagay.... vundali public ki

  • @user-kx1by3bk8c
    @user-kx1by3bk8c 4 дні тому +1

    ఇంకా కమ్యూనిటీ లెందుకు Sir, అన్ని కమ్యూనిటీ లు వేసింటే కూటమి గెలిచింది. కమ్మ, కాపుల మీద ఎందుకు ఏడుస్తారు. 2019 మీకు కూడా అన్ని కమ్యూనిటీ లు వేస్తే నే అధికారం లో కి వచ్చారు. మీ రెడ్లు వేస్తే మీరు అధికారం లొకి రాలేదు.

  • @motherandhra
    @motherandhra 4 дні тому +1

    Sir meeru Manchi Leader sir, Please TDP, Janasena, BJP lo ki ocheyandi sir. AA Psycho party lo undakandi. Even though iam a Janasena Party member i like you as a Politician

  • @vmr18
    @vmr18 3 дні тому

    You forgot to say...Reddies also against Jagan. We 95% not voted Jagan. Especially Nellore is totally against Bro..

  • @saavitri2498
    @saavitri2498 3 дні тому +1

    సియం కి నిజంగా అంత చిత్తశుద్ధి వుంటే ప్రెస్ మీట్లు పెట్టి, మంచి చేసి ఓడిపోయాం అనడు.
    చెయ్యలేదని తెలిసినోడు, ఇంకా మంచి చేశాం మంచి చేశాం అంటున్నాడంటే వాడు మెంటలోడైనా అయ్యుండాలి, తను చేసిందే కరక్ట్ అనుకునే అహంభావి ఐనా అయ్యుండాలి.
    పోలరైజ్ పోలరైజ్ అని పెద్ద పెద్ద మాటలు వాడడం కాదు. ఐదేళ్ళూ మేము చేసింది ఏమీ లేదు, జనం చీకొట్టారు అని చెప్పలేక ఏదేదో వాగుతున్నాడు. వేస్ట్ గాడు.

  • @rajun9070
    @rajun9070 3 дні тому

    EVM la problem kaadani oppukunnaaru. Great❤

  • @sreekanthbr6324
    @sreekanthbr6324 4 дні тому +1

    Ee Morning walk Mangalavaram Medhavi maamulodu kaadhu....😂😂😂 Morning walk velledhi ekkada emi unnayi ekkada nokkadaniki veeluga undhi ani...Ekanga Cheruvune kabjaa chesesadu....Ee potugaadu Horse riding ki race course lu ready cheskunnadu antha goppa medhavi...

    • @Beleivejagan
      @Beleivejagan 3 дні тому

      @@sreekanthbr6324 arey erri pappa chamba gadi meedha prematho evvadu vote veyaledhu. Jagan paina kopamtgo vesharu anthe. Chamba gadiki 23 seats vatchayi annadhi marchipoinattu vunnavu

  • @venkatasivareddy5708
    @venkatasivareddy5708 4 дні тому

    Kadapa lo Reddy kamunity but TDP win 5,

  • @volojuharinath9511
    @volojuharinath9511 3 дні тому

    Now people will talk anything.

  • @MBHemanthacharyuluMBhema-hh1vn

    ఎక్కవ డేమేజ్ బూతుల వల్ల,డవలప్మెంట్ లేకపోవడం వల్ల జరిగింది...

  • @munagapativenkataaryanlohi4898
    @munagapativenkataaryanlohi4898 3 дні тому +1

    Ycheepi ki asalu ravalisina seats 4 kani chala ekkuva 11 vachai

  • @rajeshyerubandi3138
    @rajeshyerubandi3138 День тому

    Rowdyism also big factor

  • @hhtkt8472
    @hhtkt8472 4 дні тому

    Papam Dj Reddy bakara ayyaduu😂😂

  • @user-on3ot6fl5o
    @user-on3ot6fl5o 4 дні тому

    Khethireddy gaaru prajalaku help cheeyaalanee mee sankalpam ika mundu kuudaa konasaagaalantee chandrababu thoo kalisi prayaanam cheeyandi.. Deevudi aaseervaadam meekuntundhi..!!!

  • @saivenkatcherukuri
    @saivenkatcherukuri 4 дні тому

    Jagan is NOT baby to not to understand who is coming to his office. All will be reported that was his plan to not to meet with visitors or own MLA’s

  • @Sarao5129
    @Sarao5129 4 дні тому

    మెయిన్ కారణం తంబ్ నెల లోది అదికాదు, papk ni vaizg lo hotal nunchi బయట కు రానీయలేదు, అప్పుడు వైసీపీ పతనానికి బిజం పడింది

  • @ruthless2345
    @ruthless2345 4 дні тому

    Ante Sampada srusthi karudini arrest cheyakudantaru… scams chesina cases pettakudadantaru. 😂

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 36 хвилин тому

    రెడ్డి,
    ఈ మాట, 3rd June, 2024 ముందు చెప్పాల. Vedio లు చూపిస్తే, సరి - పోదు.

  • @dileepkrishna5279
    @dileepkrishna5279 4 дні тому

    Me ahakankaram anigina Mohalanu Chusthu unte..chala bagaundhi..

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 22 години тому

    మాకేంటి అని వెంట్రుకలు నిక్కబోడుచుకొని పొగరు మొతులాగా బరితెగించారు మొత్తం కింద పైన పీకేసు పైన 6 వెంట్రుకలు కింద 5 వెంట్రుకలు ఉంచారు దేనికి పొగరు పట్టినట్టు ఉండకూడదు ఇంక మిమల్ని ఎవరూ నమ్మరు స్వామి

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 3 дні тому

    EC Added Additional Votes for TDP and Alliances. Criminals
    Ballot Paper Votes..
    That's why they Won.

  • @gatturamarao9234
    @gatturamarao9234 4 дні тому

    DABBU tho yedainaa cheya vachhu ani 🎉🎉🎉