| Ontarinai| |ఒంటరినై| Latest Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 169

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 5 місяців тому +127

    ఈ మధ్యకాలంలో ఇంత అర్థవంతంగా పరిశుద్ధ గ్రంథం లోని వ్యక్తులను గుర్తుచేసే పాటలు కనుమరుగై పోతున్నాయి. ఈ పాటను రచించిన రచయితకు నా నిండు ధన్యవాదములు. ❤❤❤❤❤❤❤❤❤❤ చక్కగా పాడిన గాయకునికి కృతజ్ఞతలు.

  • @krupajyothik3475
    @krupajyothik3475 4 місяці тому +46

    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు
    ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా
    ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో
    ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో ॥2॥
    || ఒంటరినై ॥
    1.షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము
    రగులుకొని తెగులును పంపితివి
    నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు
    నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా
    ॥ననువాడుకో॥
    2. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు
    ఎవని యొద్ద సొమ్మును నేను ఆశించలేదని
    ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు
    శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా
    ॥ ననువాడుకో॥
    3. నా జనులు చేయుచున్న పాపములు చూడగా
    నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి
    కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై
    ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా
    ॥ ననువాడుకో॥

    • @JwalaBattula
      @JwalaBattula 3 місяці тому +2

      Jesus ❤🎉❤

    • @narayanarao8709
      @narayanarao8709 Місяць тому

      Glory Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen

  • @mgayathri-r5q
    @mgayathri-r5q 2 місяці тому +2

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు

  • @timothysree831
    @timothysree831 5 місяців тому +99

    Praise the lord Jesus✝️🛐
    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో ||2|| || ఒంటరినై ||
    1.షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము రగులుకొని తెగులును పంపితివి నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా ॥ననువాడుకో॥
    2. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు ఎవని యొద్ద సొమ్మును నేను ఆశించలేదని ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా ॥ ననువాడుకో॥
    3. నా జనులు చేయుచున్న పాపములు చూడగా నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా ॥ ననువాడుకో॥

  • @padmavkota8776
    @padmavkota8776 4 місяці тому +15

    నేను కూడ ఒంటరిని.. నా పక్షముగా యుద్ధం చేయు దేవుడు నా యేసయ్య 🙏🙏🙏

  • @DasariswamySwamy-s1n
    @DasariswamySwamy-s1n 5 місяців тому +9

    చాలా బాగుంది సాంగ్ ఎంతో మంచి ఆదరణ కలిగిస్తూ ఉన్నది....

  • @jessurudramalla9913
    @jessurudramalla9913 2 місяці тому +3

    ఈ పాట పాడిన బ్రదర్ కు నిండు వందనాలు ఈ పాట ఒంటరితనంలో ఉన్నవారికి ఆధారం ఇచ్చింది ఆమెన్

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 5 місяців тому +10

    ఆదాముబేన్ని పాటను మార్రి పోతుంది, మంచి పాట గాని వేరె వారిని అనుక కుంట మంచిది

  • @biddikagawrishwararao6487
    @biddikagawrishwararao6487 5 місяців тому +12

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటకు రసంత నిండు నూరేళ్లు మరింతగా ఆయుష్ దీవించును గాక 🫂🙏💞

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri Місяць тому

    Thankyoubrothersoveryhappyyougodblessyou😊

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri Місяць тому

    Thankyoubrothersoveryhappytougodblessyou

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 5 місяців тому +9

    Praise the Lord Brother Thanks for Good song God bless you 🙌 🙏

  • @doddilasya5832
    @doddilasya5832 5 місяців тому +13

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @bynapalemsatyavenidevidevi5975
    @bynapalemsatyavenidevidevi5975 4 місяці тому +11

    Na bhartha ni కోల్పోయి నేను ఒంటరినైనా నా దేవుడు తోడుగా నిలిచారు ... Praise the lord 🙏 pray for me . Naku ఇద్దరు అబ్బాయిలు..

    • @universalPower-p8n
      @universalPower-p8n 2 місяці тому

      దేవుడు మీకు తోడుగా ఉండుగాక
      మీరు కూడా దేవునిలో వుండండి

  • @YesuratnamKahn
    @YesuratnamKahn Місяць тому +1

    Shlabagapadaru🎉🎉🎉🎉

  • @kasapoguemmanuel5005
    @kasapoguemmanuel5005 2 місяці тому +1

    Yes my lord when I feel alone u are with me in all situations tnq god Jesus Christ all glory to lord Jesus amen

  • @MorthaRajarao
    @MorthaRajarao 5 місяців тому +10

    దేవుడు మీ వరమును దీవించు గాక ఆమెను

  • @yesudaskota8042
    @yesudaskota8042 5 місяців тому +4

    Praise the Lord 🙏

  • @kothasrilatha9664
    @kothasrilatha9664 3 місяці тому +2

    Nannu vaaduko naa yesayya, ee lokanusaramaina jeevithaniki nannu duramuga unchi, nee vaipe chusi......nee seva chese bhagyam naaku ivvu thandri😭😭😭🙏🙏🙏

    • @universalPower-p8n
      @universalPower-p8n 2 місяці тому

      Amen

    • @GowthamRaj360
      @GowthamRaj360 2 місяці тому

      nakuda idhe asa deva ..naku sahayam cheyyi ..e loka asalanu vidavalekapothunna ..pls pray for me too🙏🙏🙏

  • @roshansharief3549
    @roshansharief3549 5 місяців тому +8

    అయ్య mee గానం వింటే ma kasthtalanni marachipotham ayya🙏

  • @rekhaVenkat-f1z
    @rekhaVenkat-f1z 4 місяці тому +4

    Praise the lord❤❤......wonderful song

  • @kumarkanna8636
    @kumarkanna8636 2 місяці тому +1

    Naku chala dharyam inchindi e song i am so happy love you Jesus ❤️ praise the lord brother thank you

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 5 місяців тому +5

    Amenhalleluya ✋✋✋🙏🏼🙏🏼🙏🏼

  • @Sudhakarsudha-od2ck
    @Sudhakarsudha-od2ck 5 місяців тому +6

    సూపర్ బ్రదర్ 🙏🌹🌹🌹🌹👍👍👍👌👌👌👌

  • @ParashuramUA
    @ParashuramUA Місяць тому

    Happy ಕ್ರಿಸ್ಮಸ್ 🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️🧑‍🎄🫶👏

  • @KavuriAdhinarayana-ds4sr
    @KavuriAdhinarayana-ds4sr 2 місяці тому +1

    నేను 😭😭😭😭😭👍👍👍👍👍

  • @navyasereddy5606
    @navyasereddy5606 5 місяців тому +2

    Amen ❤️❤️

  • @satayasureshsureshkrishna1456
    @satayasureshsureshkrishna1456 5 місяців тому +4

    Yesaya Ninu ontarine pila papal tho Nanu Veyai madiga mar Chavu ondhanlu amen hallelujah

  • @malathimalathi7067
    @malathimalathi7067 3 місяці тому

    ❤❤❤❤❤❤❤ good 👍🎉💯

  • @kanagalajakraiah
    @kanagalajakraiah 5 місяців тому +9

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaChitturi
    @VijayaChitturi 2 місяці тому

    🙌🙏👏❤️

  • @VijayKumar-3640
    @VijayKumar-3640 5 місяців тому +2

    Amen prise the lord 🙏🙏🙏

  • @Competitiveexams2024
    @Competitiveexams2024 5 місяців тому +9

    నను వాడుకో నా యేసయ్యా
    పరిచర్యలో నను వాడుకో

  • @RamRam-yy5ql
    @RamRam-yy5ql 5 місяців тому +3

    M Raju 🙏🙏 amen 🙏🙏

  • @rajusidra4176
    @rajusidra4176 5 місяців тому +4

    Wonderful song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
    God bless you all amen

  • @KrishnanrajuNagidi
    @KrishnanrajuNagidi 4 місяці тому +4

    నా మనసుని కదిలించేనది సాంగ్ 🙏🙏❤️❤️🙏❤️

  • @ruparani133
    @ruparani133 5 місяців тому +2

    Heart touching song ❤️❤️❤️

  • @VGopal-wf8bv
    @VGopal-wf8bv 4 місяці тому +2

    Super song brother God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premakumari6638
    @premakumari6638 5 місяців тому +4

    వందనాలు 🙏

  • @satyakota6158
    @satyakota6158 6 днів тому

    Hai sir

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 5 місяців тому +2

    Devunike mahimakalgunu gaka Amen 🙌🙌🙌🙏praise the lord Amen

  • @gtnaresh1722
    @gtnaresh1722 2 місяці тому

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 my name is Sandhya prayer sari help me 😭😭😭 nice song

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 5 місяців тому +4

    Amen💯

  • @roshansharief3549
    @roshansharief3549 25 днів тому

    Meeru challa ga undalayya☺

  • @MaheshKallepelli-e3v
    @MaheshKallepelli-e3v 5 місяців тому +3

    Super song bro Amen Amen

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 3 місяці тому

    Amen❤❤❤❤❤🎉🎉🎉

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur 5 місяців тому +10

    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు (2)
    ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా (2)
    ననువాడుకో నా యేసయ్యా నీ సేవలో నను వాడుకో
    ననువాడుకో నా యేసయ్యా పరిచర్యలో నను వాడుకో
    || ఒంటరినై ||
    షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా
    నీ కోపము రగులుకొని తెగులును పంపితివి (2)
    నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు (2)
    నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా (2)
    ॥ననువాడుకో॥
    ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు
    ఎవని యొద్ద సొమ్మును నేను ఆశింపలేదని (2)
    ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు (2)
    శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా (2)
    ॥ ననువాడుకో॥
    నా జనులు చేయుచున్న పాపములు చూడగా
    నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి (2)
    కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై (2)
    ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా (2)
    ॥ ననువాడుకో॥

  • @jesuslovesyou447
    @jesuslovesyou447 5 місяців тому +2

    Hallelujah Amen 🙏🖐️🖐️

  • @JohnkumarDevalla-hq8sb
    @JohnkumarDevalla-hq8sb 5 місяців тому +3

    Very Good song ,Praise God ,do more like it 👏

  • @prasanthroy6106
    @prasanthroy6106 5 місяців тому +8

    ప్రైద్లలాడ్ బ్రదర్ పాటు చాలాబాగుంది లిరిక్స్ పెట్టండి ప్లీజ్❤😮😊😊

  • @lidiyahomecareservices
    @lidiyahomecareservices 5 місяців тому +4

    Praise the lord of brother Very meaningful song brother

  • @rajusidra4176
    @rajusidra4176 5 місяців тому +4

    Really it's a heart touching song to many people

  • @RajeshTenali-f4g
    @RajeshTenali-f4g 5 місяців тому +2

    Stotram ✝️

  • @pbsanthosh4006
    @pbsanthosh4006 5 місяців тому +2

    Praise the lord sister song super may God bless you

  • @pandubabu8742
    @pandubabu8742 4 місяці тому +1

    Amen thank you Jesus AMEN Glory to God 🙏🙏🙏💟

  • @ashakiranchikkala2830
    @ashakiranchikkala2830 5 місяців тому +3

    ALL GLORY TO GOD PRAISE BE TO THE LORD ALWAYS

  • @muralibhupathi007
    @muralibhupathi007 5 місяців тому +2

    Glory to God 🥰

  • @kondlesadi5979
    @kondlesadi5979 5 місяців тому +3

    Super song👌

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 5 місяців тому +1

    Shalom praise the lord 🙏🙏

  • @SanjanaSanjana-f3s
    @SanjanaSanjana-f3s 5 місяців тому +2

    Praise the lord annaya nice song anna 🎉🎉🎉

  • @K.mahesh-ps3jp
    @K.mahesh-ps3jp 3 місяці тому

    Praise the lord brother 🙏🙏❤ God bless you

  • @dskdhinakaran142
    @dskdhinakaran142 4 місяці тому +1

    Meening full song brother ❤ inspiring spiritual life 🙏

  • @Sambap946
    @Sambap946 4 місяці тому +1

    Wonderful song wonderful singing wonderful lyrics Glory to God amen ❤️💕💕💕💕🤗 to write more songs brother glory to God

  • @ramanavenkata9238
    @ramanavenkata9238 3 місяці тому

    Super anna

  • @amoshrebaka7150
    @amoshrebaka7150 5 місяців тому +1

    Nice song beautiful lyrics❤

  • @SrinivasNanagiri
    @SrinivasNanagiri 5 місяців тому +3

    Goodsangh

  • @SanjanaSanjana-f3s
    @SanjanaSanjana-f3s 5 місяців тому +2

    praise the lord anna song chaala bagundhi annaya garu god bless you anna

  • @yohanyohan3539
    @yohanyohan3539 4 місяці тому +1

    👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @unnamatlaramyagrace451
    @unnamatlaramyagrace451 5 місяців тому +3

    Praise the Lord

  • @S.S.AcreativityPriya
    @S.S.AcreativityPriya 3 місяці тому

    Supar voice amazing ❤❤❤
    Amen🙏🙏🙏

  • @AbhishekGunde
    @AbhishekGunde 5 місяців тому +3

    ❤❤❤❤❤ glory to God

  • @PrathipatiRaju-uu4dq
    @PrathipatiRaju-uu4dq 3 місяці тому +1

    వందనాలు అన మంచి పాట వినిపించారు

  • @cccreations2874
    @cccreations2874 3 місяці тому

    Nice song

  • @marribabu1469
    @marribabu1469 5 місяців тому +1

    Praise the lord
    Very nice song andi super

  • @ranikakarla910
    @ranikakarla910 5 місяців тому +1

    Amen

  • @nelkasuresh2710
    @nelkasuresh2710 4 місяці тому +1

    Prise the lord ..

  • @varaprasadkorukonda2995
    @varaprasadkorukonda2995 5 місяців тому +3

    Nannu vaduko na yessayya ..nannu kshaminchu

  • @prabhakarjada2597
    @prabhakarjada2597 2 місяці тому

    Beloved Brothers, Congratulations and thanks to your wonderful team.....God enabled you to produce an excellent song, filled with SCRIPTURE and Holy spirit...God bless you all.....Prabhakar,DFC

  • @panimunna4760
    @panimunna4760 5 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @Rajesh_Geddam
    @Rajesh_Geddam 3 місяці тому

    Wonderful 🙌💯
    May god bless you brother ❤
    All the best for making more song's like this🎉

  • @MahiMahimau
    @MahiMahimau 5 місяців тому +2

    naa life kudaaa sister intlo vaallu bayata vaallu vimarshinche vaalle mana iddaru life jesus bless mana pai unnai amen

  • @SeelamRaju-n8l
    @SeelamRaju-n8l 5 місяців тому +1

    👌👌🙏🙏🙏🙏🙏

  • @Muthyalaprema
    @Muthyalaprema 5 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyapaul1415
    @satyapaul1415 5 місяців тому +3

    Rev Sushanth u rock

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 5 місяців тому +1

    🙏🙏🙏✝️✝️✝️

  • @aasoyaaasoya7178
    @aasoyaaasoya7178 5 місяців тому +2

    Praise the Lord Brother chala baga padheru devuniki Mahima karamga god is always blessings you brother

  • @pastorelishaarm6725
    @pastorelishaarm6725 3 місяці тому

    Glory to God Praise the Lord dear brother nice lirics and tunning singing. My God bless you both

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 5 місяців тому +3

    amen

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm 5 місяців тому +1

    Super song brother God bless you

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm 5 місяців тому +1

    God bless you brother super song

  • @kmaria8637
    @kmaria8637 5 місяців тому +1

    Good morning and praise the LORD Sir 🙌

  • @Usernamems123
    @Usernamems123 5 місяців тому +1

    Nissy brother songs kosam wait chestu untam tammudu Devudu mimmani Mee sevani menduga vadukovalani prarthistunna🙏

  • @uppulurikrupalatha7729
    @uppulurikrupalatha7729 5 місяців тому +2

    praise the lord 🙌

  • @Sambabu9966
    @Sambabu9966 5 місяців тому +2

    💐🙏

  • @vijaykumarmera9988
    @vijaykumarmera9988 4 місяці тому

    Praise the lord brother garu nice song.... God bless you brother garu

  • @sanjaysanju7201
    @sanjaysanju7201 5 місяців тому +2

  • @jesusmusics
    @jesusmusics 5 місяців тому +3

    Meening full song

  • @nvn...777
    @nvn...777 4 місяці тому

    ❤Halleluyah amen🙌🙏

  • @rajeshkumar-ij7rx
    @rajeshkumar-ij7rx 4 місяці тому

    Really amazing song ❤

  • @PrasadManam-y3b
    @PrasadManam-y3b 4 місяці тому

    Prasilord,,,,amen