అవినాష్ అరెస్ట్? దొరికిపోయింది అక్కడే! | YS Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • అవినాష్ అరెస్ట్? దొరికిపోయింది అక్కడే! | YS Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #maronetram #tv5telugu #ysvivekacase
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 362

  • @divyakittu5256
    @divyakittu5256 Рік тому +74

    ముఖ్యమంత్రి భార్య అని అలా వదిలేస్తే ఎలా భారతి గారిని విచారిస్తే వాళ్ళ అయన పాత్ర బయటకు వస్తుంది

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Рік тому +145

    మొత్తం గూడుపుఠాణిసార్ వారు అబధ్ధాలుచెప్పవచ్చుకానీ, ప్రజలకి, పులివెందుల ప్రజలకు క్లారిటీవుంది! హత్యచేసి, దానికి కారకులకు కఠినంగా శిక్షించాలి! ఒకపదవిగురించి యిఃతటిగాతుకానికితెగబడడమా! యెంతదారుణం!

    • @krishnamurthyramala1048
      @krishnamurthyramala1048 Рік тому +1

      But in next election our CM may win with bumper majority in Pulivendula. Voters thought about their family only. They don't bother about YS Vivekananda reddy garu. Because what is the loss to voters if Vivekananda reddy passed away?

    • @ramana4r
      @ramana4r Рік тому +7

      @@krishnamurthyramala1048 తూ

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 Рік тому

      @@ramana4r ఈ రెడ్డి వెదవలు క్రిమినల్ జగన్ గాడిని సపోర్ట్ చేయడం సిగ్గు చేటు.

    • @pavankumarrudraraju9644
      @pavankumarrudraraju9644 Рік тому

      Clarity unte vadiki vote vesi nduku gelipincharu

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +72

    అసలు సాక్ష్యాధారాలు చేరిపేసారు అనే ఒక్క అంశం చాలదా... సీబీఐ కి

    • @rammohanraonalla3935
      @rammohanraonalla3935 Рік тому +2

      correct point

    • @hs8659
      @hs8659 Рік тому +1

      First aa point meeda case start chesi unte entha time waste ayyedhi kadhu.
      MODI ippudu permission ichcharu CBI ki.. entha time and money waste intlo hanthakulani pattukone daniki.. Police CBI kante pulivendhula prajalani judgement cheppamani unte 1 month lo hanthakulu dories varu.. inthaki Vijayamma emani antaro papam???

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Рік тому +70

    ఆ సమయంలో అవిరెడ్డి కి ఎలా తెలిసింది? అక్కడకి ఆ టైం లొ వివేకానంద రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాడు వాళ్ళ మద్య మంచి సంబంధాలు లేవు కదా !

  • @user-vz4dg6hr6t
    @user-vz4dg6hr6t Рік тому +57

    ఒక కన్ను మరో కన్నుని పొడుషుకున్నట్టే కదా

    • @siddarthff853
      @siddarthff853 Рік тому +4

      పొడుషుకున్నట్టే bro.....
      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 Рік тому +1

      @@siddarthff853 🤣🤣

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 Рік тому +4

      Ee "Jaganaasurudu" AP prajalandari
      kallu, chevvulu podichaadu.

    • @hemavaaruni1816
      @hemavaaruni1816 Рік тому +1

      😂😂😂😂😂😂😘

    • @kkg492
      @kkg492 Рік тому

      Hahaha super 👌

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Рік тому +64

    గుండెపోటు అని చెప్పిన రెడ్డి గారిని గుడ్డలోడదేసి కొడితే అసలు విషయాలు బయటికి వస్తాయి

    • @MrUvikram
      @MrUvikram Рік тому +1

      Well said

    • @shaikibrahimshaik3054
      @shaikibrahimshaik3054 Рік тому

      గుండె పోటు అని ఫోన్ చేసింది ఎవరో తెలుసుకొని మాట్లాడితే మంచిది

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Рік тому

      @@shaikibrahimshaik3054 ఎవరైనా సరే

  • @siddupandu3051
    @siddupandu3051 Рік тому +109

    అ ఫొటోలో నలుగురిని లోపల వెయ్యండి సిబిఐ దత్త పుతుడు ఇంటింకి పంపండి సిబిఐ కోడలిని కూడా 😄😂

  • @rsrinivas729
    @rsrinivas729 Рік тому +327

    ముఖ్యమంత్రి భార్య అయిన, సామాన్యుడి భార్య అయిన ఒక్కటే. ముఖ్యమంత్రి భార్య ఆకాశం నుండి ఊడిపడలేదు కదా!

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 Рік тому +9

      Raastra muduru, aariterina amaayakudu,pulivendulapilly,
      Abaddalasakshi chairmam,
      Sivagaami,
      Pagalu Kalla ku gantalu kattuku terige ,guddi ,cheekati premika GandhaariVjyam "trayam" le
      " Sutradhaarulu".

    • @saradambakalluri9149
      @saradambakalluri9149 Рік тому +2

      ​@@purnachandrarao7176 1q

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 Рік тому +1

      @@purnachandrarao7176 🤣

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 Рік тому

      Nee bonda
      Bharathi got anticipatory bail.

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 Рік тому

      @@ranjaniadipudi2846 చాలా క్రిమినల్ మైండ్ YS జగన్ ఫామిలీ.

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 Рік тому +35

    రౌడీలను లోపల పెట్టండి లోపల పెట్టండి

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 Рік тому +44

    Evidence lu చెరిపి వేయటం తో దొరికి పోయారు వారు

  • @bhaskar6529
    @bhaskar6529 Рік тому +30

    అసలు నిందితులను అరెస్టు చేయాలి సీబీఐ

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d Рік тому +26

    ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాలీ

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +82

    Very good explanation Shiva Gaaru.

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Рік тому +70

    Jagan ki aayana bharya ki భారత చట్టాలు లేవు. చట్టాలు వర్తిస్తే ఎప్పుడో జైల్ లో ఉండేటోళ్ళు. ఎందుకంటే PM SIR, CJ SIR, COARTS, CBI, CID అందరూ జగన్ మీద ఈగ కూడా వాలనివ్వరు. మర్డర్లు, స్కామ్ లు , కబ్జలు వీటన్నింటిని చెయ్యడానికి జగన్ కి Licence ఇచ్చేశారు.

  • @sv2200
    @sv2200 Рік тому +23

    అమాయకులు కాదు నాయకులు, మాయకులు అని తెలిస్తే తెలిసిన వారు మాయమై పోతారేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే గుస్స గుస్సగ ఏమిటో మరి 🤫🤫

  • @RadhaKrishna-zg7jc
    @RadhaKrishna-zg7jc Рік тому +15

    Good information supper Siva

  • @ankammachoudary9928
    @ankammachoudary9928 Рік тому +21

    MUST ARREST CRIMINALS

  • @singarajulakshmi9515
    @singarajulakshmi9515 Рік тому +7

    మర్డర్ తో సంబంధం లేక పోతే ఎవిడెన్స్ లు చెరపరు

    • @adinarayang1497
      @adinarayang1497 Рік тому +1

      Yes,

    • @harekrishna2668
      @harekrishna2668 Рік тому +1

      M.P. ని అరెస్ట్ చేయాలంటే Loksabha Speaker అవసరం లేదు. కేవలం పార్ల మెంటు సమావేశాల సమయంలో మాత్రమే స్పీకర్ అనుమతి అవసరం

  • @lkv814
    @lkv814 Рік тому +14

    Meeru cheppindi correct

  • @vikramreddy7456
    @vikramreddy7456 Рік тому +25

    Story screenplay direction antha Jagan Mohan Reddy and bharati andhuke CBI enquiry vadhu annadu CBI enquiry cheyakunda CBI officer meedha police case veyadam

  • @balajitatini130
    @balajitatini130 Рік тому +15

    సైకో పోవాలి..సైకిల్ రావాలి..✌️

  • @reddyprasadmv6006
    @reddyprasadmv6006 Рік тому +72

    Ycp hatao AP bachao. Jai jansena ✊

    • @janardhanreddy4751
      @janardhanreddy4751 Рік тому +1

      Bro CBI. దతపుతడు కూడా ఒక డునాడ

  • @jogayaadav630
    @jogayaadav630 Рік тому +97

    అన్నిసార్లు /అంత అర్దరాత్రి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందంటే, simple logic, రక్తం రాకుండా చంపమంటే, త్రాగిన మైకంలో వీరు / వివేక్ ప్రతిఘటించడంతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఇప్పుడేం చేయాలి/ఎలా చేయాలి అనే మొత్తం దశ/ దిశ అవినాష్ కి చెప్పబడినది. అవినాష్ అమాయకుడే, రాచమల్లు పి.ప్ర.రెడ్డి చెపుతున్నట్లు అది జనం అందరికి అర్ధమైంది, అయితే మాయకుడెవరు అనేది ఇంకా simple.

    • @VijayaLakshmi-cb7ud
      @VijayaLakshmi-cb7ud Рік тому +2

      9

    • @jogayaadav630
      @jogayaadav630 Рік тому +2

      9 ?

    • @sreenuvenuthurla3414
      @sreenuvenuthurla3414 Рік тому +1

      Meeru cheppindhi eee madhyane locallo vinnanu

    • @jogayaadav630
      @jogayaadav630 Рік тому +7

      కర్త కర్మ క్రియ జగన్మోహనుడే చివరికి తేలేది ! అవసరం ఆయనకే! అధినేతగా వివేక్/అవినాష్ ఇద్దరికి ఎలాగైనా సీట్లు సర్దుబాటు చేయవచ్చు. కాని ఈ శాడిస్ట్ రెడ్డికి సానుభూతి/శాశ్వత పరిష్కారం రెండు పొందాలి.
      పాత్రధారులు(దస్తగిరి/సునీల్ etc/కార్యానిర్వాహకులు-అవినాష్ etc/సూత్రదారులు-పేలస్.

    • @princesssritha
      @princesssritha Рік тому +2

      champinavadu kante champamani pampinavade modhati nerastudu....

  • @kiasovajulia
    @kiasovajulia Рік тому +34

    CBI has to complete the task quickly. Evidence is clear. Avinash Reddy will finally will tell Jagan and Bharati Reddys name. This is for sure. Shameful politics🥱

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 Рік тому +1

      Avinash Reddy will not tell. Either he may die in prison or he will be rescued by Jagan government.

  • @raodb3679
    @raodb3679 Рік тому +1

    ఎంతో చిన్నది జీవితం. ఆ దేవుడు ఇచ్చిన అంత చిన్న జీవితం జీవించడానికి, జానెడు పొట్ట పోషించు కోవడానికి హత్యలు చేయించడం అవసరమా మిత్రమా?

  • @gajini1174
    @gajini1174 Рік тому +15

    👍👍👍👍

  • @psvrseshayya1872
    @psvrseshayya1872 Рік тому +5

    ఓ యమ్మ. బొక్క లజిక్. మా మోడీ ఉన్నం త కాలం ఏ బొక్క గాడు పాలస్ కి రాలేడు.

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 Рік тому +18

    CBI is sleeping 💤😴💤😴💤😴💤😴
    In this case shame on CBI of India

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs Рік тому +3

      సునీత కేసు వేసింది న్యాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు తరువాత ఒక బేరం కుదుర్చుకుంటారు డబ్బిచ్చి ఇంకెవర్నో జైల్లో పెట్టిస్తారు కేసు close

    • @anjiyalla8283
      @anjiyalla8283 Рік тому +2

      @@ThindiThippaluvlogs exactly ✌️

    • @vijayakumarvedula154
      @vijayakumarvedula154 Рік тому +2

      In some cases cid of the taste errest
      In 15 minutes and in this chadh it it taking more than time. CBI is receiving monthly packages from jagan sssooo
      Nextdate may be 36 Sep 2046

    • @vijayakumarvedula154
      @vijayakumarvedula154 Рік тому +1

      Shame on CBI if you can't take out the case join YCP I will clear it in 3 minutes

    • @vijayakumarvedula154
      @vijayakumarvedula154 Рік тому +1

      Waste CBI waste of time time pass next date 36 Sep 2046

  • @krishnasandip2541
    @krishnasandip2541 Рік тому +16

    Jagan gadini lopala veste chalu

    • @sagarreddy5830
      @sagarreddy5830 Рік тому +1

      malli power loki vachestharu..

    • @NPB369
      @NPB369 Рік тому

      @@sagarreddy5830 ya babai ni champichina rakshasudiki support chese krurumaina samajame kanaka vunte malli aa rakshasudu ye gelustadu...yada praja tada raja !!

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Рік тому +17

    MR. Shiva garu... thankyou very much for your wonderful explanation.. really your voice and expression and coolness granting more attention on your videos.. we got full clarity on this case..

  • @s45487
    @s45487 Рік тому +17

    CBI enquiry when it comes to Politicians is a Joke... This will never get anywhere..

  • @Aditya_5607
    @Aditya_5607 Рік тому +8

    Video call లో చూపిస్తూ ఉండుంటాడు..
    అన్నియ్యకి అలవాటేగా...ఆనందిస్తూ ఉంటాడు..
    జరిగింది....చూసినట్లు చెప్పాడుగా...
    ఇంకా అనుమానం ఎందుకు...

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 Рік тому +4

    Very good sir 👌

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Рік тому +7

    Nijam nippulaantidi antaruu .... Bahusaa idhy emoooo .... Y cheap kii kramp eyyyy 👏👏

  • @shivanandasunkari2118
    @shivanandasunkari2118 Рік тому +21

    Oka kannu inko kannu ni yandhuku poduchukuntundi adyaksha😆

    • @chandra2025
      @chandra2025 Рік тому +2

      😂😀

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Рік тому +6

      ఈ కేస్ లో పొడుచుకుంది అధ్యక్ష్యా 🤣🤣

    • @shivanandasunkari2118
      @shivanandasunkari2118 Рік тому +1

      😆😆

    • @jsranjaneyulu9119
      @jsranjaneyulu9119 Рік тому +1

      నిజమే కదా.కన్ను పొడవలేదు కదా.గొడ్డలి వేటు కదా పడింది

    • @sureshpathivada1160
      @sureshpathivada1160 Рік тому

      Padavi kosam aadyaksha, ina intha chusthunna, jaruguthunna miru marara entira

  • @thotabalakrishna55
    @thotabalakrishna55 Рік тому +6

    👏👏👏👏👌👌👌👌

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 Рік тому +3

    ఆయా, ఈ దేశము లో రాజకీయ నాయకులకు ఏమీ కాదు కాదు.. నీ విశ్లేషణ టైం వేస్ట్ .... సి బి ఐ ఏమి దేవుని సంస్థ కాదు. ఆది కూడా నీ లానే టైం వేస్ట్ సంస్థ

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Рік тому +1

    Even Telangana support them

  • @subarajukalidindi1812
    @subarajukalidindi1812 Рік тому +8

    CBI has to clear this evidence purely without political interference. Then everybody will keep honest on C B I

  • @Ravik-Ind
    @Ravik-Ind Рік тому +10

    కేవలం call data బట్టి మనం decide చెయ్య లేము టెక్నికల్ గా నిలబడదు. ఇంకా solid evidence ఉండాలి అప్పుడే కేసు నిలబడుతుంది

    • @swapnaatluri2578
      @swapnaatluri2578 Рік тому +5

      Dastha giri is the solid evidence

    • @advocatetvsubbareddy5247
      @advocatetvsubbareddy5247 Рік тому

      @@swapnaatluri2578 dasthagiri ki vallatho direct link ledhu anduke valla perlu cheppaledhu.
      CBI nerasthulani yem peekaledhu okavela peekina court lo conviction theesuku ravadam chala kastam
      Ex: ayesha meera case
      Kanee ys sunitha gaariki anyayam chesina chesthunna prajalu aameki kshamapana cheppali

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Рік тому +1

      calls only aite arrest cheyaru CBI antha guddigaa velladu - akkada undi MP. so antha telikagaa arrest cheyaru poorthi evidence lekundaa cheyaru

    • @swapnaatluri2578
      @swapnaatluri2578 Рік тому

      @@advocatetvsubbareddy5247 so common man has done a mistake? Not Avinash or the one who's behind him and made it happened

    • @swapnaatluri2578
      @swapnaatluri2578 Рік тому

      @@ramamohanaraodeevi1611 hmmm agreed 👍

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 Рік тому +5

    Arrest cheyali

  • @kommusirisiri4400
    @kommusirisiri4400 Рік тому

    Thank you News 🙏🙏

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 Рік тому +3

    నేరస్తుడికి బైల్ రద్దు చేయాలని
    ఇంకా బుద్ది రాలేదా కోర్టులకు?

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 Рік тому +1

    జగన్ భారతి ని అరస్ట్ చేయాలి

  • @pranavagraharam8133
    @pranavagraharam8133 Рік тому +3

    షెర్లాక్ హోమ్స్

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 Рік тому +2

    హత్య చేసిన వారి కంటే చేయించిన వారు కూడా బయటికి రావాలి

  • @rajanarpireddy6891
    @rajanarpireddy6891 Рік тому +5

    Manche helustundi🙏

  • @umamaheswararaoravuri8824
    @umamaheswararaoravuri8824 Рік тому +5

    Hope Call data for last three years can be received from the mobile service provider.

  • @ramkrishnasudhakar5340
    @ramkrishnasudhakar5340 Рік тому +5

    Wonderful analysis sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +2

    Super. SAR

  • @bobbavasudevanaidu4331
    @bobbavasudevanaidu4331 5 місяців тому

    Correct

  • @pavachu
    @pavachu Рік тому +19

    CBI should arrest Culprits ASAP

  • @sairamsattu7243
    @sairamsattu7243 Рік тому +1

    Shiva garu chala correct ga chepparu

  • @venkataraomarella8628
    @venkataraomarella8628 Рік тому +1

    Super Aniline’s thanks sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +2

    Super. CBI. SAR

  • @sureshpatam2598
    @sureshpatam2598 Рік тому +1

    అరెస్టు లేదు నా బొంగు లేదు ఇది కొద్ది రోజులు అలా సాగదీసి కేసు క్లోజ్ చేస్తారు దాన్నే రాజకీయం అంటారు

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +2

    Good evening and
    Good night SIVA SIR 💕

  • @prakasammarri8820
    @prakasammarri8820 Рік тому +1

    జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ ఫ్యామిలీకి మా జిల్లా ప్రజలు ఇవ్వరని నమ్ముతున్నాను.

    • @jagadeeshnaidu1637
      @jagadeeshnaidu1637 Рік тому

      Kadapa jilla prajalu chala mandi gorrelu anduke jagan ne gelipistharu

  • @IamTelugodu
    @IamTelugodu Рік тому +4

    CBI DatthaPutthrudu Jalaga .

  • @sivaprasadbatta3305
    @sivaprasadbatta3305 Рік тому +2

    Modi vundaga makemi kadu 👎👎👎👎👎

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Рік тому

    అరెస్టు చేస్తే దరిద్రం వదులుతుంది రాష్ట్రానికి

  • @somuvnreddy4908
    @somuvnreddy4908 Рік тому

    నీకు సీబీఐ వాళ్ళు ఈ బాధ్యత ఎచ్చార. మీకు సీబీఐ టేబుల్ కింద ఏమైనా వున్నారా

  • @gk7046
    @gk7046 Рік тому +2

    భారతి culprit అని పులివెందుల లో talk.

  • @dongzotong
    @dongzotong Рік тому

    CBI సామాన్యుడికి ఇన్ని అవకాశాలు ఇస్తుందా ? అయ్యా ! తమరు మర్డర్ చేసినట్లుగా ఋజువైంది. తమరిని అరెస్ట్ చేయడానికి appointment ఇవ్వండని తలదించుకుని, చేతులుకట్టుకుని అడుక్కోబోతున్నది. ఎవడ్రా అన్నది చట్టం ముందు అందరూ సమానమేనని. రాజ్యాంగం సామాన్యుడికి ఒకవిధంగా, ఖూనీకోర్లకు మరొకవిధంగా. ఇందుకా మనం ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నది, అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ?

  • @kingtiger8816
    @kingtiger8816 Рік тому +1

    జగనన్న నీ ఎవ్వరు ఏమి చేయలేరు మా జగనన్న ఎన్ని కూట్లయినా లంచమిచ్చి బయటికి వస్తాడు పవన్ కళ్యాణ్ ని కొంటాకి చూసేడు లాయర్లు జేజులు సిఐడి లు ఎంత

  • @advocatetvsubbareddy5247
    @advocatetvsubbareddy5247 Рік тому +4

    మీ మీడియా T R P పెంచుకోవడం తప్ప నిందితులని చేసేదేం లేదు. రేపు మీ మీడియా కి కూడా 40 కోట్లు ఇస్తే ఎప్పటికి ఈ కేసు వివరాలు చెప్పరు. సామాన్య ప్రజలమైన మేమే వెధవలం
    డబ్బు, అధికారం ఉన్నోళ్ళని ఎవ్వరం ఏమీ చేయలేము.
    నాకు ఆశ్చర్యం ఏంటంటే y s సునీత గారి వెంట మేమున్నాం మీ వెనక అని ప్రజలు నడవకపోవడం.
    ప్రజలు కూడా దొంగలే

  • @chakrireddy5764
    @chakrireddy5764 Рік тому +1

    420 gaadi barya ante 420 lo sagam anukuntunnara 420 ki duble .....😂😂😂

  • @ASBteluguchannel
    @ASBteluguchannel Рік тому +1

    Super Hats off 👏👏👏

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 Рік тому +12

    Excellent analysis siva garu, cruel cm must be behind the bar but after elections only other wise he will utilise and may come in to power

  • @akhilanarayan9898
    @akhilanarayan9898 Рік тому +9

    Some people doesn't care about living in society with guilt of any action done by them which impact negatively on society. It's fact

  • @parimelluma4751
    @parimelluma4751 Рік тому

    ఇన్ని రోజుల విచారణ అమి పికుతున్నరు, CBI ఆఫీసర్స్ లంచలికి లోంగిపౌన్నరా లేక నిద్ర పోతున్నారా,CBI ఆఫీసర్స్ మీరే నిజాయతీగా ఉంటారు అనుకుంటే మీరే కూడా ఇలా చేస్తున్నారు అంటి

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Рік тому +3

    పెద్ద వాళ్లు ఎవ్వరు అరెస్ట్ కారు... కొంచుము రియాల్టీ కి దగ్గర గా చెపితే మంచిది

  • @veerudevidevi1299
    @veerudevidevi1299 Рік тому

    మీరూ అంతా జగన్ వెంట్రుక తో సమానం జై జగన్

  • @bharathideviav1908
    @bharathideviav1908 Рік тому

    అరచి,అరచి సోది చెపుతవు వినేవాల్లకు చెవుడు ఉన్నట్లు.

  • @mrnaidu4413
    @mrnaidu4413 Рік тому

    Good speech Mr Siva
    CBI IS GOOD ACTION MOVEMENTS

  • @umadevi6007
    @umadevi6007 Рік тому +1

    ఎంత తెలిసినా బయట పెట్టరు.జగన్ మోడీ కాళ్లు కడిగి నెత్తిన చల్లు కుంటారు.సెంట్రల్ గవర్నమెంట్
    జగన్ని కాపాడుతుంది

  • @venkataramana7427
    @venkataramana7427 Рік тому

    జగన్ ఈ కేసుని బయటకు రాకుండా అణిచివేస్తాడేమో అనుకుంటున్నా

  • @bhogavallimadhukiran5731
    @bhogavallimadhukiran5731 Рік тому +7

    Aa time lo epudina aayana jeevitham lo call 📞 chesara Ani chudandi

  • @NadipennaGundala
    @NadipennaGundala Рік тому +3

    Meeruanninijalechebutaruthanks

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 Рік тому +1

    విజయ సాయిరెడ్డి ఎందుకు ప్రశ్నించరు శివ గారు?

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj Рік тому +1

    Sunitha gariki security ivvali

  • @sambaiahbarigala8960
    @sambaiahbarigala8960 Рік тому

    నువ్వు చెప్పేదాంట్లో బోడాలేదు బోచ్చులేదు అసలు బద్మాసులు అందరికి ఏనాడో తెలుసు నీవు ఎప్పటినుంచో అదికోసిన నక్కవలె వదరడం.

  • @manikantakandi7233
    @manikantakandi7233 Рік тому

    కొడాలి నాని కిల్లి ఏమైనా బాత్రూం లో ఉందా

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Рік тому

    భారతి పే నుంచే ఆ 40 కోట్లు చేతులు మారాయి

  • @premalathap1325
    @premalathap1325 Рік тому +2

    Avinash Reddy needs protection.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Рік тому +1

    Babai Mr.Modi will protect,

  • @myaim645
    @myaim645 Рік тому +5

    ఈసారి కూడా అరెస్ట్ కాకపోతేనో???

    • @Ravik-Ind
      @Ravik-Ind Рік тому +1

      పిసుక్కోవడం ఏ

    • @myaim645
      @myaim645 Рік тому +2

      @@Ravik-Ind అయితే ఇప్పటి నుండే మొదలెట్టు.

    • @lkv814
      @lkv814 Рік тому

      Speshal stetus kosam dilli vellakapothega

    • @sv2200
      @sv2200 Рік тому

      వాళ్ళు సాక్షి మీడియా అభిమానులు అని అర్థం చేసుకోవచ్చు

    • @Ravik-Ind
      @Ravik-Ind Рік тому

      @@myaim645 నీలాంటి రౌడీ ల నుండి రాష్ట్రాన్ని కాపడుకుంటం. కనీసం murder ayina వ్యక్తి మీద ఒంటరి గా పోరాడుతున్న కూతురు మీద కూడా నీకు సానుభూతి లేక పోవడం విడ్డూరం

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Рік тому

    ఈ అవినాష్ కి సెక్యూరిటీ ఇవ్వండి.

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 Рік тому

    Good information sir

  • @somprasad7862
    @somprasad7862 Рік тому +4

    Naaku Doubt deeniki venaka veeragandham lapakii hastam undiii CBI vaaru lapaki nii kooda enquiry cheyyaalii

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs Рік тому

      🤣🤣🤣దానికి అంత seen లేదు వాళ్ళు దాన్ని cbn మీదకి ఒక శికండి లా వాడుకుంటున్నారు అంతే అప్పుడప్పుడు బయటికి వచ్చి వాగి వెళ్ళిపోవాలి అంతే దాని డ్యూటీ 🤣

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Рік тому

    రాజశ్యామల యాగం చేసి మళ్ళీ సీఎం ఐ పోవచ్చు అని కొందరు స్వామీజీలు చెబుతున్నారు. ఆ దైర్యం తోటే ఉన్నారు అని అనిపిస్తోంది.

  • @navya_vlogs5240
    @navya_vlogs5240 Рік тому

    Nise explanation sir nijalu nikkacchiga maaatladutunnaru sir meeru

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Рік тому

    రాజకీయ జోక్యం లేకపోతే మీరు చెప్పే ది జరుగుతుంది. లేకపోతే.................

  • @vikramreddy7456
    @vikramreddy7456 Рік тому +3

    I don't think CBI will arrest Avinash Reddy Modi support vunnantha varaku Jagan Mohan Reddy ki em kaadhu Avinash Reddy ki em kaadhu Modi avineethi ki support chesthadu ani proove chesukuntunadu

  • @mansoormohammad7954
    @mansoormohammad7954 Рік тому +1

    Paper లేనిదే మాట్లాడలేని CM ke antha telivi ఉంటే CBI ki inkentha తెలివి ఉండలి

  • @munirajc5655
    @munirajc5655 Рік тому

    Siva sir mana dhesam lo rules dharunam

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 Рік тому +3

    CBI if you are not able to clear the case I can solve it in 3 minutes

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Рік тому +1

    Super jagan jail

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Рік тому

    దేవునికి CM అయినా ఒకటే, PM అయినా ఒకటే, నేరం చేసినవాడు ఎవడైనా శిక్షార్హుడే, కాకపోతే కొంత ఆలస్యం!

  • @dheerajdeepu4123
    @dheerajdeepu4123 Рік тому

    @4.00 Sherlock Holmoos