ప్లాన్ ఛేంజ్.! | YSRCP MP Avinash Reddy Arrest? | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 176

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +12

    నెలనుంచి.......ఇదే...... మాటలు ఇంకా.
    .........

  • @bholenaath2807
    @bholenaath2807 Рік тому +31

    CBI పరువే పోయింది, ఇంకా ప్రజలకు CBI ఏమ్ మేలు చేస్తుంది?

  • @bethapudigovindarajan9496
    @bethapudigovindarajan9496 Рік тому +48

    అరెస్ట్ చేయరు డ్రామా అలా సాగిపోతూ ఉంటుంది మా మోడి ఉన్నంత వరకు

  • @balajeeconjeevaram2579
    @balajeeconjeevaram2579 Рік тому +21

    Criminals in POLiTICS

  • @kumarthamballa8595
    @kumarthamballa8595 Рік тому +19

    Andariki cbi ante uccha kani ikkada 420 gallannu chusi cbi ki uccha thu. Cbi ni inka future lo yevvarru lekka cheyyerru

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 Рік тому +3

    ఇన్ని.అవకాశాలు.CBI.సామాన్యుడికి.ఇస్తారా.ఇలాచేస్తే.CBI.కి. ఎంత.చెడ్డ.పేరు.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Рік тому +10

    కోడి కత్తి లాంటి సీనె ఇక్కడ క్రియెట్ చేస్తున్నారను కోవచ్చు.

  • @tejasrija939
    @tejasrija939 Рік тому +6

    Arrest cheyyaru sir aa nimishaniki edo okati chestaru vallu

  • @krishnak7
    @krishnak7 Рік тому +25

    కోడి కత్తి శ్రీను తల్లి తండ్రులు ముసలి వాళ్ళు, తండ్రి మంచం పట్టి ఉన్నాడు. నాలుగు ఏళ్లు దాటినా బైల్ లేదు. అవినాష్ ఫ్యామిలీ మొత్తం 100 మందికి పైగా ఉంటారు.

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Рік тому +3

    Siva garu Mee news late, ఇప్పుడు కర్నూల్ లో వాని తల్లి, వడు ఇద్దరు ఆసుపత్రి లో చేరినారు

  • @ramanavable
    @ramanavable Рік тому +9

    Anukunte one minute arrest him CBI making dragging case

  • @BanalaLaxman
    @BanalaLaxman Рік тому +3

    పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ దేశాల పొలీసులకు అప్పగించిన ఈపాటికి కేసు క్లియర్ చేసేవారు...మన సి.బి.ఐ. పేరు గొప్ప ఊరు దిబ్బ......

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 Рік тому +9

    At least now CBI should act & arrest escaping Avinash Reddy.

  • @republicvoice007
    @republicvoice007 Рік тому +8

    Passport should be seized First 🪓🪓🪓🪓

  • @jayasuryamusicchannel
    @jayasuryamusicchannel Рік тому +10

    హైదరాబాద్ లోన అరెస్ట్ చేస్తే ప్రాబ్లెమ్ ఉండదని CBI భావించి ఉండొచ్చు. మీ వెర్షన్ కరెక్టే.

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 Рік тому +17

    CBI must use helicopter to Arrest Avinash reddy

  • @kwtkk485
    @kwtkk485 Рік тому +9

    కోడి కత్తి డ్రామా లాంటి దే ఇది కూడ😄😄😄😄😄

  • @krishnaraodiwakar1773
    @krishnaraodiwakar1773 Рік тому +3

    అరెస్ట్ చేయడం Kurnool లొ అసాధ్యం

    • @Pankaj-je1ev
      @Pankaj-je1ev Рік тому

      Only thump nail bro ....inthaku minchi ,nothing any .......all news channels variki padage ........

  • @rajumalla6021
    @rajumalla6021 Рік тому +10

    Sir AP lo ituvanti nyaya vevastha chuusthunte,pilli ki choosi pilli bhaya padi nattunnadhi. YS family li lo tandri ni, pinatandri ni champina charithra, teda vasthe pm Aina home minister Nina Champa galaru.

  • @ravikumarv9046
    @ravikumarv9046 Рік тому +44

    తల్లి ఆరోగ్యం ముఖ్యమే. మరి బాబాయ్ మీద గొడ్డలిపోటు వేసేటప్పుడు తెలియలేదా పుండాకోర్,లఫూట్,మర్డరిస్ట్ అవినాష్.
    మర్డర్ చేసి ఎలా తప్పించుకోవాలో ప్రభుత్వాలు, సిబిఐ, న్యాయ వ్యవస్థ ప్రముఖులకు ఎలాంటి రక్షణ ఇస్తాయో అవన్నీ మన ఇండియాలో బాగా వర్కవుట్ అవుతుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు అక్రమార్కులకు, రేపిస్ట్ లకు ఒక కవచంగా ఉపయోగంగా ఉన్నాయి.

    • @dharmapatnaik5121
      @dharmapatnaik5121 Рік тому

      CBI gallu lutcha badmas abaddala gallu lanchalu dobbi natakaladutunnatu

    • @GoodLuckToAll
      @GoodLuckToAll Рік тому +3

      Absolutely correct bro.

    • @GoodLuckToAll
      @GoodLuckToAll Рік тому +2

      Atu Central lo Modi ni itu AP lo Jaggadi ni Chitthu Chitthu gaa Vodisthe kaani Deshaaniki Pattina Daridram Podu! 💯💯💯💯💯👈👈👈👈👈🤦🤦🙏🙏🙏

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому

      ఈ ప్రశ్న లకు బదులేది, మనభారతం లో కంచే చేను మేస్తుంది

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому

      Yes

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Рік тому +7

    ప్రజలకు మరియు ప్రతిపక్ష పార్టీల కి ఇదే విధంగా జరిగితే చట్టం తన పని తాను చేసుపోయింది అనుకోవచ్చు.. కేసులున్న కూడా ఫ్రీగా బ్రతకోచ్చును..ప్రజలకి కూడా ఇంటి పనులు చక్క దిద్దు కోవచ్చు..

  • @maddurisubbu9219
    @maddurisubbu9219 Рік тому +1

    అయ్యోపాపం అనుకోడానికి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి జైలుకి వెళ్ళటం లేదు

  • @VijayaLakshmi-go1xm
    @VijayaLakshmi-go1xm Рік тому +17

    Sir, Ysrcp 420 Family A 1 Jagan

  • @gopalkrishnabalabhadrapatr4397

    Yes 100% correct CBI is helping culprits.

  • @chinnipentapati4836
    @chinnipentapati4836 Рік тому +54

    ఇదే పని సామాన్యుడు చేస్తే ఊరుకుంటుంద సిబిఐ సమాన్యుడికి ఒక న్యాయం రాజకీయ నాయకులకి ఒక న్యాయం మన దేశంలో అనేది దీనిని బట్టి అర్దం అవుతుంది

  • @nanigas7845
    @nanigas7845 Рік тому +29

    It is very difficult to arrest him in AP land, unless central forces are deployed.

    • @ashokmacho1932
      @ashokmacho1932 Рік тому

      Antha scene ledhu denguthe andharu line loki vastahru

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +2

    ఔనూ సిరియస్ ఔతంంధీ లేండీ

  • @సత్యనారాయణ-గ1చ

    ఈరోజులో డబ్బు యుంటే డబ్బులు ఖర్చు చేస్తే ఎన్ని బేనరులు కట్ట వచు ఎంత హడావుడి చేయవచు రౌడీలను మేప వచు డబ్బులకి రాజకీయ నాయకులకు ఏమి చేసిన చెల్లుతుంది అది జగన్ మహిమ😢😮😅😊😂

  • @tulasik.r2362
    @tulasik.r2362 Рік тому +1

    Inka yenni rojulu ee drama , CBI drama chala bagundi😊😊

  • @SK_gamer449
    @SK_gamer449 Рік тому +2

    Siva garu manalantivallu Naku vere panulu Unnai ante Vadilestara

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 Рік тому +15

    తల్లికి కూడా గుండెపోటు 😀😀😀😀

  • @narnibhavaji793
    @narnibhavaji793 Рік тому

    సియం ఇప్పుడైనా సి.బీ.ఐ అదికారులకు కోపరేట్ చెయ్యాలి

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Рік тому +4

    Nijalu cheppaleni CBI endukura,ma voori rachhabanda meludeenikante

  • @seshubkl
    @seshubkl Рік тому

    బావా నేనున్నా మరదలు 😮

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Рік тому +4

    Nothing will happen. No arrests will be there. Godfather is protecting culprits. Money makes many things. Lost confidence even on CBI and Judiciary. This is a prolonged drama by CBI and culprits. Just like in TV serials there are so many twists.

  • @satishbabujampani169
    @satishbabujampani169 6 місяців тому

    Saanubuti yenduku vastundi?

  • @venkatarajuvadapalli152
    @venkatarajuvadapalli152 Рік тому +3

    JANA GANA MANA JANA SENA

  • @srinivasuluvasi6317
    @srinivasuluvasi6317 Рік тому

    👏👏👏👏

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Рік тому +16

    వీరి కుటుంబ చరిత్ర తో పీహెచ్డీ చేసిన వారికి
    డాక్టరేట్ ఇవ్వొచ్చు 😅

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Рік тому +1

    ఇదేం న్యాయ వ్యవస్థ?

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc 10 місяців тому

    ఎకడ అదుపు లోకి తీసుకోవాలో ఇంకా తేలలేదా?

  • @psnraju8092
    @psnraju8092 Рік тому

    అవినాష్ రెడ్డిని అరెస్టు చేయగలిగే
    దమ్ము, ధైర్యం CBI కి ఉందా.

  • @saichandra1220
    @saichandra1220 Рік тому

    అంతా జగన్నాటకం 🤣🤣 అరెస్ట్ చేసి కుమ్మితే ఆటోమేటిక్ గా నిజాలు బైటకు వస్తాయి శివ గారు 👍👍

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Рік тому +5

    CBI..chkka.bajana...😅😅😅

  • @machaashok2842
    @machaashok2842 Рік тому

    Pulivendula nunchi daggaraga unde Bangalore pokunda dooramga unna Hyderabad ki yenduku vellaru ? Emergency case yevaraina antha risk tisukoru kada? 🤔🤔

  • @raonirupama9365
    @raonirupama9365 Рік тому +1

    Radhika, khushboo, Navneet kour, Meena etc etc meeru Roja behaviour, mata teeru ela ఉంటుందో videos chusi మాట్లాడితే బావుంటుంది. She has no control over her tongue, speaks such unparliamentary language. Please watch those and then decide to support her or not. We are sure you will change your opinion when you watch all the episodes of Roja

  • @adityachunduri5812
    @adityachunduri5812 Рік тому +2

    Ma Avinash anna ne arrest avaru em cheyaleru arrest cheyaleru.... Government maday and government lo nayam undadu kevalam ma ruling matramay undali ani anukuntunaru janalu... Oka murder case chesina arrest cheyaleru CBI ayina ani anukuntunaru janalu...

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 Рік тому

    Custody movie?😀

  • @lakshmianna6942
    @lakshmianna6942 Рік тому

    CBI ni play cheysthunna delhi grand fathers

  • @buchupalliramakrishnareddy1055
    @buchupalliramakrishnareddy1055 11 місяців тому

    It is correct noproblom

  • @rajaraogeddam3744
    @rajaraogeddam3744 Рік тому +4

    Ycr drama

  • @mallikarjunaraokotikalapud4828

    Vallu hyd bad Ani cheppi Bangalore vellipotaaru. Akkada gaali vallade ga.

  • @mullasahebhussain8790
    @mullasahebhussain8790 Рік тому +1

    Cbi Avinash daggari kelithe, cbi ni avinashe arrest chesthadani cbi vallu bhayapaduthunnaru mari

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj Рік тому

    Check post lo arrest chesinundali sir

  • @sayoojtp5073
    @sayoojtp5073 Рік тому +2

    Eedi drama.

  • @krishnamarneni3287
    @krishnamarneni3287 Рік тому +5

    Ap daridram bjp

  • @bandarudevi9517
    @bandarudevi9517 Рік тому

    Arrest kadu heart. Attack😅😅😅😊😊

  • @bhaskarreddythumu6831
    @bhaskarreddythumu6831 Рік тому +5

    అవినాషరెడి‌్డకివాల‌్ల‌అమ‌్మ‌ఉన‌్నపే‌్రమవివేకానందరెడి‌్డపైలేకపోవడంచిగు‌్గచేటుకొంచమైనచిగు‌్గ‌ఉండాలి.వ‌ఎస్క‌కుటుంబానికిసిగు‌్గలేదా

  • @nagamaheswararao5131
    @nagamaheswararao5131 Рік тому

    Too much

  • @nilappabilebala-ws1vg
    @nilappabilebala-ws1vg Рік тому

    Ore central force techukoni arrest cheyandi

  • @anuvikkychallengers4759
    @anuvikkychallengers4759 Рік тому

    I never believe CBI..

  • @vidhaatha4148
    @vidhaatha4148 Рік тому

    అవినాష్ రెడ్డి గారు అంటున్న నీవు ఏమిటో తెలుస్తుంది.

  • @evraoevrao4131
    @evraoevrao4131 Рік тому +2

    Getting ashamed to be in such worst system...

  • @hothuranilkumar7568
    @hothuranilkumar7568 Рік тому +2

    Ando vidi gola assalu artham kaledu

  • @BM-vu2uf
    @BM-vu2uf Рік тому +21

    మోడీ , అమిత్ షా, జగన్ ఆధ్వర్యంలో సిబిఐ ఆడుతున్న నాటకం

  • @siddihareesh9873
    @siddihareesh9873 Рік тому

    CBI means.inka anni rojulu vicharistaru ra Swamy.anukuntunaru prajalu.

  • @samabala6348
    @samabala6348 Рік тому

    Unending drama... people have no interest on this issue.

  • @villagefocustv6210
    @villagefocustv6210 Рік тому

    ఇప్పుడు మన దేశం లో రాజకీయ నాయకులు చట్టానికి చుట్టాలు అయిపోయారు.

  • @narammallareddy5302
    @narammallareddy5302 Рік тому +3

    Dongalu tappinchukovadaniki ivanni natakalu ilanti vatilo pandipoyaru y s kutumbam.

  • @putluruvenkatsimha8179
    @putluruvenkatsimha8179 Рік тому +2

    Thpoo vella bathukulu

  • @padmavathich4822
    @padmavathich4822 Рік тому

    Thooch - total false. No arrest. Nothing will be done.

  • @rrrayala1328
    @rrrayala1328 Рік тому +4

    రవికుమార్ గారు చెప్పినట్లు , ఇలా టి విషయాలు ప్రపంచానికి తెలియని రహస్యం.,మన భారత్ దేశంలో ధనవంతులు ఈమిచేసిన వాళ్ళను ఏమీ చేయలేరని అవసరంమైతే న్యాయ వ్యస్థ స్తనములను కొనగలరని ప్రపంచానికి తెలియని అతి పెద్ద రహస్యం.ప్రపంచంలో మనదేశానికి ఉన్న పేరు ఏ దేశానికి లేదు.దొంగల రాజ్యం

  • @dreamworld-ch4jr
    @dreamworld-ch4jr Рік тому +2

    Edi oka pedda drama

  • @swamidasthommandru9902
    @swamidasthommandru9902 Рік тому

    Mr. Marokonam ! Maa jagananna ante yetanukunthannaavu. Thammudu arrest ante jagananna paruvemkaavaala ? Pevikaal bandam marintha gattipaduthunte arrest yela jaruguddi.jariginaa ilaavelli alaa vachesthaaru
    .tharavaatha 10 or 15 years laagichestaaru .

  • @subbaraorao3968
    @subbaraorao3968 Рік тому

    అవినాష్ రెడ్డి పులివెందులలో నే అరెస్టు
    అవాలని అనుకోవడం ఎలాంటిదంటే
    కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని అన్నట్లు
    లేదా వాళ్ళ అనుచరులు అరెస్టు కాకుండా అడ్డు పడతారని . రాజకీయ ఆధిపత్యం ని
    అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులూ లాక్కొచ్చారు
    వైకుంఠపాళి లో నిచ్చెన లే కాదు పాములు
    కూడ ఉంటాయి.
    చే సిన పాపం ఎప్పటి కైనా కట్టి కుడుపక మానదు.ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళకి కూడ దీనిలో భాగం ఉండే ఉంటుంది.నీరు పల్లమెరుగు నిజము దేముడెరుగు.

  • @koteshwaraovasanta7855
    @koteshwaraovasanta7855 Рік тому

    Repu ekkada noppi vastundi script ready chesara avinash

  • @ramkishore3005
    @ramkishore3005 Рік тому

    Sympathy untey chalu anna cm iepovochu

  • @devdev9267
    @devdev9267 Рік тому

    Jodi Katti ammaleda

  • @Bala-xb5nh
    @Bala-xb5nh Рік тому +1

    Alasyam amritham visam sanubuthy. Champinaduka emee undadhu

  • @lakshminadha2857
    @lakshminadha2857 Рік тому

    Chi chi shameless fellow Avinash Reddy

  • @nilappabilebala-ws1vg
    @nilappabilebala-ws1vg Рік тому

    Emaindi arrest????
    Today avutunda leda nuvvu cheppa galava,mari enduku action lo digaleda ,head quarters venakki taggina , worst journalism

  • @ramavsn4538
    @ramavsn4538 Рік тому

    పులి వెందుల పులి తోలు కప్పుకున్న గుంట నక్కలు👽👽👽👽👽👽👽👹👹👹👹👹👹👹👹

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Scary game,naa. Koduku👠👟👞🥾🧦👢👡🦉

  • @kvenkataramanaiah9190
    @kvenkataramanaiah9190 Рік тому +1

    Ni noty dula tappaka cbi arrest cheyyaru

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Рік тому

    ఒరేయ్ అవినాష్... వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనస్సాంతి గా ఒక్కరోజు అయిన నిద్ర పోయావా.
    వివేకానంద రెడ్డి ని చంపేస్తే అంతా కామ్ గా ఉంటారు... అని అనుకున్నావు. కానీ ఒక కూతురు ఉంది... ఆవిడ బేబ్బులి లెక్క మీ డొక్కాలు చీల్చి మీ చేత పరుగులు పెట్టిస్తుంటే.. మీకు ఇప్పుడు relax ఎలా దొరుకుతుంది బిడ్డా అవినాషా

  • @nxhgebbgxs1
    @nxhgebbgxs1 Рік тому

    Headline enti neevu cheppedi enti bekar

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy Рік тому +4

    Maybe we should change their party symbol to either GODALI or HEART (Gundey) symbol. 💓❤‍🔥💔❣🫀

  • @RamaraoGuttula-k8p
    @RamaraoGuttula-k8p Рік тому

    We don't believe but it is Amith Sha criminal plan

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 Рік тому

    Pulivendula aina sare, arrest chese adhikaaram CBI ki undi. Avasaramaite vaadini army dimpi teesukellaali

  • @chigurupatimadanmohanrao7242

    Asalu doddidarulu chupinchede cbi ,, bhale matakam aaduthondi cbi ,, arrest undadhu ,,

  • @offtherecordjunaidsyed4983
    @offtherecordjunaidsyed4983 Рік тому

    I think he is doing 😂😂😂drama we can't believe him it's waste of time

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 Рік тому +1

    Paniki Malina Vedava Palakula Palana Lo Vyavastha Lanu Sarvanasanam Cheeshunnaru...

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Рік тому

    Vaadidhi Antha drama

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Рік тому +1

    Raghurama Raju garini kottinchaadu JALAGA Ye thappu cheyyakundaa Ee Vedhava. ,Hatya cheste yendukintha buildup

  • @successlife2496
    @successlife2496 Рік тому

    Ni news lo content real kadura, fake nduku cheptav

  • @chiru6chinthala165
    @chiru6chinthala165 Рік тому +1

    C B. I. SANNASI. GAALLU

  • @tsrkolluru
    @tsrkolluru Рік тому

    BJP ki avasaramaithe , CBI & ED lu ela pani chesthayo intha nissigguga prajalaki chupisthunna BJP ki ela vote vesthnnaro ?😮

  • @prasadswami6373
    @prasadswami6373 Рік тому

    Cbi vaaru areset cheyaleru vaariki dammuledu

  • @nilappabilebala-ws1vg
    @nilappabilebala-ws1vg Рік тому

    First eppudu arrest chestharo cheppu aapu ra ni dramalu

  • @offtherecordjunaidsyed4983
    @offtherecordjunaidsyed4983 Рік тому

    Sir from kadapa to blr is 200 ruf and road 🛣️ is clear y they shifted his mother to Hyderabad it's 400 + kms 😂😂😂 again doing drama 😅😅