మహిళా ఆన్లైన్ లోన్ రికవరీ ఏజెంట్ బూతు పురాణం-చంపిస్తా అని బెదిరింపులు

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @jsrjagu8274
    @jsrjagu8274 4 роки тому +764

    మీ వల్ల చాలా మందికి దైర్యం వచ్చింది. మేమంతా మీ వెంటే ఉంటాం. Sir👍

    • @Wishva737
      @Wishva737 4 роки тому +10

      జై తెలంగాణ .. బూతులు మాట్లాడటం మా సంప్రదాయం

    • @bobbymangalampalii1992
      @bobbymangalampalii1992 4 роки тому +2

      cal me anna 9652360069

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 4 роки тому

      Ekkada vuntav youtube loonaa

    • @edigamanjugowda1122
      @edigamanjugowda1122 4 роки тому

      Yes Sir 😭😭

    • @lakshmidurga6468
      @lakshmidurga6468 4 роки тому

      Same problem sir nannu elage heras chesru chala buthulu gents nannu na contacts lo vallani thittaru

  • @jbs1612
    @jbs1612 4 роки тому +223

    గ్రేట్ అడ్వకేట్.... సమాజం కోసం ఒక కొత్త పోరాటం... తప్పక గెలుస్తారు... జై భీమ్

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 4 роки тому +51

    చదివిన చదువు నలుగురు కి upayogapaali అని చిన్నప్పుడు govt schools lo చెప్పిన మాస్టర్లు యొక్క ప్రయత్నం వృధా కాలేదు దిలీప్, మీప్రయత్నం కి జోహార్.... Really bottom of my heart, I salute you...

  • @srivani1606
    @srivani1606 4 роки тому +44

    దిలీప్ గారు మీరు తీసుకునే ఈ action వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడినవారు అవుతారు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @madhusudhandharmarapu2333
    @madhusudhandharmarapu2333 4 роки тому +310

    అన్నయ్య నేను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డ భాధ్యుడినే....మీరు మాలాంటి వారికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చినందుకు మీకు మా అందరి తరపున 🙏🙏🙏🙏🙏కృతజ్ఞతలు.

    • @subramanyamshanmugam1588
      @subramanyamshanmugam1588 4 роки тому +5

      Immediately contact the advocate with all the proofs at your disposal so that you may get justice

    • @Rajeshkumar-kl5us
      @Rajeshkumar-kl5us 4 роки тому +2

      Hi....every one ,please read it completely,I have researched& find out that...people who have taken loan by installing these apps...kindly go to settings &choose Apps option & select the Loan app ,choose permissions not allowed,change it as system settings,location,contacts ,location ,etc as not allowed...so that ,ur contacts & other information given to loan apps is not acessible,other than u,no one will get calls by loan app..u just ignore their call...Please spread this message to all and save life's of people from these loan fraudsters....please spread it and help people who have availed loan from them & facing harrasment....we can save lives , self respect...Please spread it to all of your twitter / social media handles ,families ,friends ,contacts..Dont ignore.🙏

  • @ramakrishnak7827
    @ramakrishnak7827 4 роки тому +81

    దిలీప్ అన్న మీ ప్రయత్నం సఫలం అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

  • @mpr6594
    @mpr6594 4 роки тому +240

    కచ్చితంగా ఇది ఒక పెద్ద మాఫియా.
    దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.

  • @sureshr486
    @sureshr486 4 роки тому +61

    మీరు చేస్తున్న ఈ పనికి శత కోటి వందనాలు సార్

  • @inspireme3887
    @inspireme3887 4 роки тому +137

    అన్నా సూపర్... నీ గురించి తప్పుగా అనుకున్నాను ఇన్ని రోజులు. సారీ అన్నా. అన్నా నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం.. మా ఫ్రెండ్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు అన్నా.

    • @subramanyamshanmugam1588
      @subramanyamshanmugam1588 4 роки тому +1

      Please all of you who are affected send all the details to advocate for getting favourable decision from court

    • @johnmoshe1759
      @johnmoshe1759 4 роки тому

      6303129465
      Bro msg to this num on whatsapp
      Oka loan group vundhi manaku

    • @lakshmidurga6468
      @lakshmidurga6468 4 роки тому

      @@johnmoshe1759 loan estara sir

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 4 роки тому +23

    మీ పార్టీ ఏదైనా సరే...మీరు చేస్తోంది మాత్రం...చాలా గొప్ప పని...

  • @qasdheem8289
    @qasdheem8289 4 роки тому +91

    అన్నా ఒక మంచి ప్రయత్నం, all the best

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 роки тому +14

    దిలీప్ కళ్యాణ్ సుంకర గారికి ప్రజల తరఫున చాలా కృతజ్ఞతలు.బాధ్యత కలిగిన ప్రజా నాయకులు మీరు.

  • @veera1710
    @veera1710 4 роки тому +176

    హ్యాట్సాఫ్ సుంకర గారు..👏👏👏

  • @suryachaitanya245
    @suryachaitanya245 4 роки тому +4

    మిమ్మల్ని మొదట చూసినప్పుడు సమ్ థింగ్ స్పెషల్ అనుకున్నాను కానీ తరువాత అందరూ మొదటలో ఇలానే అంటారు అనుకున్నాను, ఇప్పుడు అనిపిస్తుంది మీరు *సమ్ థింగ్ స్పెషల్ కాదు అంతకు మించి* మిమ్మల్ని ఆ భగవంతుడు ఆయుఃఆరోగ్యాఐశ్వర్యాలతో చల్లగా చూసి, మీలోనే, మీతోనే ఉండి అభాగ్యులకు కొండంత అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను.

  • @mpr6594
    @mpr6594 4 роки тому +113

    హ్యాట్సాఫ్ టు కళ్యాణ్ దిలీప్ గారు.

    • @vamsicharan9673
      @vamsicharan9673 4 роки тому

      Hai annayya nenu kuda eeapps valla chala suffer ayyanu evariki cheppaleka eppudu meeru dorikaaru na face meedaku da fraud ani chore ani group lo andariki share chesarueppdu chala apps lo unnanu eppudu nenu emi cheyali

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 4 роки тому +12

    సూపర్ అన్న చాలా ధైర్యంగా మాట్లాడారు యువతకు చాలా ధైర్యాన్ని నింపారు వేలాది మంది బాధితులు ఉన్నారు వారందరికీ మీరు ధైర్యం నీ నింపి వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను....

  • @punnaramesh4433
    @punnaramesh4433 4 роки тому +88

    సార్ మీ లాగా మరికొందరు లాయర్ లు ముందుకు రావాలి సార్

    • @traghunathreddy8372
      @traghunathreddy8372 4 роки тому +2

      ఎందుకురా బీజేపీ.వైసీపీ కాళ్ళు నాకడనికా

    • @punnaramesh4433
      @punnaramesh4433 4 роки тому +2

      కదురా!.. మీ టీడీపీ, లుచ్చాగాళ్ళను.. ఆన్లైన్ యాప్ ల ఆగడలను.. హారికట్టడానికి.. రా!.. హులే..రోజరోజుకి.. వీళ్ళు హరచుమెంట్ కి.. బలి అవుతున్న వారిని చుడలేదారా.. బేవార్స్

  • @narasimahmtalpala2739
    @narasimahmtalpala2739 4 роки тому +19

    అందరం సపోర్ట్ చేద్దాం జై భీమ్

  • @GowthamKrishna
    @GowthamKrishna 4 роки тому +78

    అన్న మేము మీతో అడుగులు వేయటానికి సిద్ధం గా ఉన్నాము అన్న

  • @ValmikiTalkss
    @ValmikiTalkss 4 роки тому +4

    చాలా మంచి పని చేస్తున్నారు దిలీప్ గారు మీకు 🙏🙏.. ఇలాంటి lons అప్స్ వల్ల చాలా mandi లోలోపల chaala భయపడుతూ, భాధ పడుతూ ఉన్నారు. నేను కూడా ఫైనాన్స్ కంపెనీ లో వర్క్ చేశా. బట్ ఈ కరోన వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం అయింది. నాకు ఆ జాబ్ వద్దు ఎమ్ వద్దు అని మా సర్ కి చెప్పి నేను రికవరీ చేయనని చెప్పేశా. ఎందుకంటే నేను కూడా ఒక lons అప్స్ బాధితున్నే. సో ఎవరు బయపడకండి, ధైర్యం గా ఉండండి.

  • @thaneeshashaik5760
    @thaneeshashaik5760 4 роки тому +3

    మీరుచేసే సేవకు పాదాభివందనం అన్నయ్యా

  • @suryachowdary
    @suryachowdary 4 роки тому +10

    మేమందరం మీ వెంటే ,మీ ప్రయత్నం చాలా గొప్పది

  • @pavanjetti1992
    @pavanjetti1992 4 роки тому +82

    ఇది నిజంగా చాలా మంచి పని గ్రేట్ అన్న మీరు

  • @onegramgoldlowpricegurante2934
    @onegramgoldlowpricegurante2934 4 роки тому +34

    అన్న నువ్వు భార్య బాధితులను కూడా ఆదుకోవాలి.🙏🙏🙏🙏🙏జై అన్న

  • @krishnamrajugutam5219
    @krishnamrajugutam5219 4 роки тому +84

    జై..భీమ్...
    జై..భారత్....
    ..... జై...జై...కళ్యాణ్ దిలీప్ అన్న....❤️🙏

    • @rajeshvicharapu1294
      @rajeshvicharapu1294 2 роки тому

      Anna Anni telisi amount valla daggara endhuku thisukuntunnaru adi kuda alochinchali

  • @ramujadaboina5117
    @ramujadaboina5117 4 роки тому +21

    Dileep garu, your service is appreciatable to the society

  • @manjunathaneelaiahgari996
    @manjunathaneelaiahgari996 4 роки тому +30

    My friend has taken 50000/- now it is 300000/- daily he is getting 400 calls finally he saw this video he got little confidence ....thanks Dilip garu .

    • @cbtwarangalanilakinapelly4891
      @cbtwarangalanilakinapelly4891 4 роки тому +3

      Be confident brother. Don't worry.

    • @Rajeshkumar-kl5us
      @Rajeshkumar-kl5us 4 роки тому +2

      Hi....every one ,please read it completely,I have researched& find out that...people who have taken loan by installing these apps...kindly go to settings &choose Apps option & select the Loan app ,choose permissions not allowed,change it as system settings,location,contacts ,location ,etc as not allowed...so that ,ur contacts & other information given to loan apps is not acessible,other than u,no one will get calls by loan app..u just ignore their call...Please spread this message to all and save life's of people from these loan fraudsters....please spread it and help people who have availed loan from them & facing harrasment....we can save lives , self respect...Please spread it to all of your twitter / social media handles ,families ,friends ,contacts..Dont ignore.🙏

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 4 роки тому +59

    People who hit the unlike button, they are from online money loan agents.
    ఆన్లైన్ మనీ లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళే ఈ వీడియో కి unlike కొట్టారు.

  • @Kingsvlog19
    @Kingsvlog19 4 роки тому +7

    చాలా బాగా చెప్పారు అన్న మీరు చాలా మందికి ధైర్యం చెప్పారు

  • @narkimellijacob5949
    @narkimellijacob5949 2 роки тому

    దిలీప్ ... వెరీ గుడ్... నువ్వు చదివిన చదువుకు సార్థకత ... నిన్ను కనిన తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చావు ... నిజగా వాళ్ళు తీసుకొంటున్న ఇంట్రెస్ట్ రేట్ చూస్తుంటే ...వామ్మో ... భీమవరం వాసిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నువ్విచ్చిన దేర్యం అమోగం .... God Bless my dear young boy

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 4 роки тому +7

    Dear Sunkara...
    Love you...God bless you...

  • @salyg78
    @salyg78 4 роки тому +23

    Ur working for a Noble cause .May God bless you...

  • @kalyanichannel5758
    @kalyanichannel5758 Рік тому

    గ్రేట్ అడ్వకేట్.... సమాజం కోసం ఒక కొత్త పోరాటం... తప్పక గెలుస్తారు...With god blessings జై భీమ్

  • @sumanthoti9319
    @sumanthoti9319 4 роки тому +18

    సార్ మీరు దేవుడు 🙏🙏🙏🙏🙏🙏

  • @syedismailshike4162
    @syedismailshike4162 4 роки тому +29

    ఇండియా వాడు ఎవడో పిరికివాడు కాదు అందరూ మీ దగ్గరకు వస్తారు

  • @RKRealestate-t3v
    @RKRealestate-t3v Рік тому

    మీలాంటి వారి వల్లే న్యాయం ఇంకా బ్రతికి ఉంది లేదంటే ఉన్నవాడికి చట్టం లా లేనివాడికి చట్టం లా మారింది మీకు ప్రత్యేక పాదాభివందనం

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 4 роки тому +18

    One must have guts to aware public like this... Thank you Dileep...👍👍👍...శివరామకృష్ణ...తాడేపల్లిగూడెం...

  • @kunamallapraveenkumar8246
    @kunamallapraveenkumar8246 4 роки тому +1

    Very good sir nenu chala manasikanga chala badha paddanu last 4 months nundi

  • @Dorababudvocate
    @Dorababudvocate 4 роки тому +7

    Good service brother. DGP of AP is responding well.

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 2 роки тому

    ప్రభుత్వాలు చేయవలసిన పని మీరు చేస్తున్నారు, మీ సర్వీస్ అధ్బుతం

  • @narendrasai3309
    @narendrasai3309 4 роки тому +10

    Love you Annaya always with you

  • @ramangurram
    @ramangurram 4 роки тому +4

    Great commitment for a great common cause Hatsoff to you Dileep

  • @pasupuletisreenivasulu9818
    @pasupuletisreenivasulu9818 4 роки тому +8

    Good decision anna...we are with you

  • @rohithchennar5838
    @rohithchennar5838 4 роки тому

    చాల మంచి పని నా వంతుగా ఈ వీడియో నా మిత్రులందరికీ షేర్ చేస్తాను

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 4 роки тому +29

    నీ ప్రయత్నం హర్షించదగ్గది బ్రదర్...💐💐💐💐
    Keep Going 👍👍👍👍

  • @Kumarkumar-dj5qi
    @Kumarkumar-dj5qi 4 роки тому +1

    Every INDIA support u sir,,u r that real hero

  • @ramn9897
    @ramn9897 4 роки тому +388

    ఎవడ్రా దీనికి unlike కొట్టింది మనిషే కాదు .....

    • @indhu141
      @indhu141 4 роки тому +65

      Dislikes chesina valu andharu recovery Agents anukunta

    • @srinivask4657
      @srinivask4657 4 роки тому +26

      Micro finance agents😁😁😁

    • @purnachandra1018
      @purnachandra1018 4 роки тому +9

      Unlike kottina vallu maybe loan theskunna person ade range lo buthulu thittaledu ani feel ayyi kotti untaru.😂

    • @VamsiKrishna-ir4ds
      @VamsiKrishna-ir4ds 4 роки тому +2

      May be that idiot is from recovery team

    • @kamaleshelectricals
      @kamaleshelectricals 4 роки тому +5

      రికవరీ ఎజెంట్స్

  • @chikkalachinaganesh5275
    @chikkalachinaganesh5275 4 роки тому +6

    సూపర్ సార్ మీరు రియల్ హీరో సార్

  • @Anilkumar-hg4ns
    @Anilkumar-hg4ns 4 роки тому +32

    సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు 🙏

  • @tarakbayya2695
    @tarakbayya2695 Рік тому +1

    😭😭😭😭🙏🙏🙏🙏🙏 sir మీరు నా మనిసిక ఆందోళన..నా కష్టాలు ను తీర్చే నా దేవుడుల ప్రత్యక్షమయ్యారు sir
    ✊ జై దిలీప్ సుంకర..sir..

  • @koppolusreekanth8866
    @koppolusreekanth8866 4 роки тому +8

    Anna .... I am Proud of You To Be A Power Star Fan.... Great

  • @bhanuprasad7712
    @bhanuprasad7712 4 роки тому +2

    Govt kuda initiative tisukola..kani nvu matram oka adgu munduku vesi order tesukuravadaniki try chestunav.really nvu great anna

  • @sivag1986
    @sivag1986 4 роки тому +26

    You are doing great job Bro ❤️❤️❤️

  • @skmsk1054
    @skmsk1054 2 роки тому

    చాల మందికీ ధైర్యం ఇస్తున్నారు సార్

  • @chandumaarlapudi6679
    @chandumaarlapudi6679 4 роки тому +3

    We are with you, fight for justice

  • @venkateswarraodokuparthy369
    @venkateswarraodokuparthy369 4 роки тому +5

    Sir, hdfc bank recovery agents also behaving in the similar way. Please instruct bank authorities and save common public. Our best wishes always to u sir

  • @tonylethakari1998
    @tonylethakari1998 4 роки тому +4

    నా సహకారం ఉంటది అన్న💪✊

  • @upparapallijaineel6538
    @upparapallijaineel6538 4 роки тому +2

    అన్న మీరు మాలాంటి వాళ్ళందరికి Confidence ని ఇచ్చారు..

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 4 роки тому +3

    దిలీప్ సర్ మీవెంటే మేముంటాం సర్, నేను కూడా ప్రస్తుతం అదే సమస్యతో బాధపడుతున్నావు సర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 4 роки тому +2

    మీలో నేను అంబేత్కర్ గారిని చూస్తున్నా, ఈ online lone మాఫియలో నిరుద్యోగ యువత కూడా బలవ్వకుండా చూడాలి, అని నా అభిప్రాయం, ఇటువంటి మాఫియా jobs కు నిరుద్యోగ యువత ఆకర్షితం అయి జీవితాలు నాశనం చేసుకోకుండా చూడాలి.

  • @prashanthnaga618
    @prashanthnaga618 4 роки тому +9

    Thanks sir!!! Gave confidence that at least some people care about common people.

  • @NaveenKumar-yn5dk
    @NaveenKumar-yn5dk 4 роки тому +1

    Great work sir. Meru chesthunna Pani super. Me maatalalla unna clarity super. Meeru dhairyam isthunna vidhaanam super. Evidence Ni clear ga ekla pampaalo cheppe vidhaanam super. More power to you. Jai Sri Ram.

  • @venkateshmangavalli3074
    @venkateshmangavalli3074 4 роки тому +35

    super Bro... This will give confidence to many people.

  • @tik-tokpammu5011
    @tik-tokpammu5011 2 роки тому

    ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బరోసా,దైర్యాన్ని మీరు ఇస్తున్నందుకు అందరి తరపున మీకు ధన్య వాదాలు.మీరు మీ కుటుంబం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను!!

  • @prasadmuddala9049
    @prasadmuddala9049 4 роки тому +15

    Dear Brother, Please stand with these suffered people. Please book cases against the caller's also.

  • @laxmanyuva213
    @laxmanyuva213 4 роки тому +1

    Sir, you are a hero in real world.
    Thanks for helping and protecting the society

  • @Satish-fl3ww
    @Satish-fl3ww 4 роки тому +17

    Excellent job Kalyan Garu, please share this channel to all social media platforms , it should reach to everyone.

  • @sunny223190
    @sunny223190 2 роки тому

    great work dileep sunkara garu👌👌👍👍

  • @krishnababurachumallu8070
    @krishnababurachumallu8070 4 роки тому +6

    ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్ బజాజ్ వాళ్ళు ఆర్ బి ఎల్ వాళ్ళు హెచ్డిఎఫ్సి ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు రాత్రి 11:00 గంటలకు కూడా ఇంటికి వస్తున్నారు దయచేసి ఇ రికవరీ ఏజెంట్లు ఉదయం 10 నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే ఇళ్లకు రావాలి అని ఏదైనా ఒక చట్టం తేవాలి

  • @yohanuseelam3514
    @yohanuseelam3514 3 роки тому

    ఇది నిజమైన సపోర్ట్ sir
    మీ వెంటే నేను sir
    Jaibheem sir

  • @PraveenKumarPonnapati
    @PraveenKumarPonnapati 4 роки тому +9

    All the best and god bless you brother.

  • @swamyjangagoudsukka7327
    @swamyjangagoudsukka7327 4 роки тому

    Sir super sir meeru iche dairyam chalamandhi ki help avuthundhi chala amount loan apps vallu one week lo double payment tiskuntunnaru neanu already payment chesanu but naku kuda abuse chesaru but meeru chesthunna help chala use avuthundhi thank you for your support sir

  • @princegovind
    @princegovind 4 роки тому +11

    Very great job Dilip Bro I’m not a victim of this but I want to support your contribution to stop this kind of crime financial crime so let us know if we can help in some way thank you 🙏

  • @raghavendrareddy8632
    @raghavendrareddy8632 4 роки тому +2

    Navayuganiki darshanikata nichhe persons lo meeru okaru kalyan garu...hatsoff ...meeru arogyam ga undali nyayam gelavali...devunni korukuntunnanu...

  • @akhilserin1002
    @akhilserin1002 4 роки тому +6

    Thanks for your support.....I am also one of the suffered with this apps till now I am getting cls daily...but I am not lifting the calls

  • @indugubilliramana3780
    @indugubilliramana3780 2 роки тому +1

    Sir, we are here to support you.

  • @venkatnaag7657
    @venkatnaag7657 4 роки тому +113

    Bajaj లో ఎక్కువ బాధితులు ఉన్నారు.

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 4 роки тому +2

    Excellent sir 👌 , we are always with you sir , jay bheem jay Bharat ,

  • @kanipedaraveendrababu6
    @kanipedaraveendrababu6 4 роки тому +4

    Jai Bheem Dileep Anna

  • @swamyamarapalli109
    @swamyamarapalli109 4 роки тому

    Sir meru echea dairyam janalaku chala dairyani esthundi,great work sir,u r the real hero.we r with u.

  • @bobbymangalampalii1992
    @bobbymangalampalii1992 4 роки тому +84

    సార్ విచిత్రం ఎంటంటే మీ వీడియో చూస్తున్న సమయంలో నే కింద ఆలోన్ యాడ్స్ వస్తున్నాయి

  • @kumarparakur7767
    @kumarparakur7767 4 роки тому +4

    Great words KDS garu hat's up to you 👏👏🙏

  • @masthanshaik4162
    @masthanshaik4162 4 роки тому +4

    Great sir we are all with you definitely these areas of finance sector needs regulation...

  • @madhubabukommu389
    @madhubabukommu389 2 роки тому

    Dileep Garu. What we are expecting from you..Go ahead...More power to you.

  • @sunildarapureddy
    @sunildarapureddy 4 роки тому +71

    బాబోయ్ !
    ఇంత దరిద్రమా, అందుకే లోన్స్ తోస్కోకుడదు.

    • @sreesree4456
      @sreesree4456 4 роки тому +1

      ఏదో అత్యవసర పరిస్థితుల్లో తీసుకుంటారు

    • @lakshmidurga6468
      @lakshmidurga6468 4 роки тому

      Loans lockdown mundhu thakkuva lockdown lo bga pettesadu nenu vatitho suffer iya chachipovalani chusa

  • @veerunukavarapu5654
    @veerunukavarapu5654 4 роки тому +1

    Sir. Meeru e online badhithlaku devudu pampina ayudam thanq sir

  • @RKSajja1008
    @RKSajja1008 4 роки тому +17

    Appreciate your efforts...👍

  • @kusssssshhhhiii79
    @kusssssshhhhiii79 4 роки тому

    iam from karnataka.. your working soo good sir.. me valla andariki dhairyam vasthundi.. thank you sir

  • @venkats5870
    @venkats5870 4 роки тому +30

    Brother లాస్ట్ లొ ఎమౌంట్ కట్టనని చెప్పండి అని అన్నారు ... ఫ్రెండ్స్ అన్నగారి ఉద్దేశం ఇలా హరాస్మెంట్ చేస్తే కట్ట నని చెప్పమని ... ఓకే న

    • @Rajeshkumar-kl5us
      @Rajeshkumar-kl5us 4 роки тому

      Hi....every one ,please read it completely,I have researched& find out that...people who have taken loan by installing these apps...kindly go to settings &choose Apps option & select the Loan app ,choose permissions not allowed,change it as system settings,location,contacts ,location ,etc as not allowed...so that ,ur contacts & other information given to loan apps is not acessible,other than u,no one will get calls by loan app..u just ignore their call...Please spread this message to all and save life's of people from these loan fraudsters....please spread it and help people who have availed loan from them & facing harrasment....we can save lives , self respect...Please spread it to all of your twitter / social media handles ,families ,friends ,contacts..Dont ignore.🙏

  • @arajanagendra1273
    @arajanagendra1273 4 роки тому

    Sir, You are doing good job. Definitely our judiciary will punish these fraud loan apps.

  • @sankarsiva7438
    @sankarsiva7438 4 роки тому +7

    Great Job Bro, God bless you

  • @vayalapallimohanarao4993
    @vayalapallimohanarao4993 4 роки тому

    Your support for the needy is praise worthy. Sunkar garu, intellectual society will for you

  • @ursbalaji3293
    @ursbalaji3293 4 роки тому +7

    Brother u r just amazing and morethan court for us

  • @phanikumar4455
    @phanikumar4455 4 роки тому

    Wow good decision.... Hats off Kalyan Garu

  • @naveesr7828
    @naveesr7828 4 роки тому +10

    Super bro , grt lawer and humanbeing

  • @hareeshhareesh9100
    @hareeshhareesh9100 4 роки тому

    THANQ DILEEP GARU..

  • @rajeshchandra1450
    @rajeshchandra1450 4 роки тому +3

    Jai bheem. Anna . Ur doing good job. We r always with you

  • @arunakumarikuna1013
    @arunakumarikuna1013 4 роки тому

    Manchi nirnayam. All the best

  • @truthreveals4879
    @truthreveals4879 4 роки тому +6

    Good job brother...online scams and huge interests..ban this kind of apps for better future

  • @abhisraiel4632
    @abhisraiel4632 4 роки тому

    Brother dileep your great i see your vedio very good save the lone haris people thank you