నిజంగా దిలీప్ సుంకర గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు నేను కూడా cashbean లో 4000 తీసుకున్న కానీ lockdown వల్ల కట్టలేకపోయా నన్ను ఇప్పుడు 15100 కట్టమంటున్నారు నా pancard బ్లాక్ చేసాం అని నన్ను బెదిరించి బ్లాక్మైల్ చేసారు నేను బ్యాంకుకి వెళ్లి అడిగితే అలా బ్లాక్ అధికారం ఎవరికీ లేదు అని చెప్పారు అందుకే లోన్ తీసుకున్న సోదరులు ఎవరూ భయపడవద్దు వాడు మనల్ని ఏం పీకలేరు
ఈ లోన్ స్కాం ను ముందుగా బయటికి తెచ్చి, బాధితులకు అండగా నిలబడి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టీవి వారు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి కూడా చెప్తే బాగుంటుంది.
App loki velli Loan permissions anni close chayandi Mee contact details avi vallaku kanipichavu. After neeku ami kadu valla number block list pettandi.
@@kondalreddy8086 yes.. Credit card tooo.. They are applying more interest and GST thokka tholu anni kudaa add chestunaru... Post paid mobile bills kuda oka choopu chudali.. Vallu state GST AND central Gst anta.. Bills lo add chestunaru.
ఆర్బీఐ మౌనంగా ఉంటూ ప్రజలకు హాని కలిగించే వ్యవస్థలో దుర్మార్గంగా అవసరాలను ఆసరా చేసుకుంటూ బాధితులను పీడిస్తున్న అప్లికేషన్స్ లోన్ యాప్స్ పూర్తిగా కట్టడి చేయకుండా ఉన్నంతవరకు ఇటువంటి మాఫియాల ఆగడాలు ఆగవు కావున ప్రజల యొక్క సమస్యలను ఆర్బిఐ తెలుసుకోవాలి ఇటువంటి నాన్ బ్యాంకింగ్ కంపెనీల విషయంలో ఆర్బిఐ యొక్క పూర్తి నియంత్రణ ఉండాలి
నేను కేషమోర్ కి 16 తరికున డబ్బులు కట్టాను కానీ ఈ రోజువరకు అప్ డేట్ చేయలేదు....ప్రతిరోజు నేను ఫోన్ చేస్తున్న ఎ రోజుకు ఆరోజు ఇపోతుంది అంటున్నారు తప్ప లోన్ క్లియర్ చేయడం లేదు...
భారత దేశంలో ...ఎక్కడ ఇలాంటి మోసం జరిగిన ... దాని కేంద్రం గుర్గావ్ అయ్యుంటుంది ...అక్కడ పోలీసులు ఏమి చేస్తున్నారో ..లేక ...ఇందులో వాటా వాళ్ళకీ ఉంటుందో ..ఏమిటో ..
Cash train........this is also one of the same site...i received a threaten call in october..i went to police station and submitted complaint appllication but nothing was done at that time from them...but now i am happy to see this news.......thank you sajjanar sir..
They have registrations &RBI guide lines bro ,ikada non registration &RBI rules tho relation lekunda Valla names vaduktuna companies midha target ,and mainly below year period lopu loans intrests provide chesthunavi
My brother paid 1,75,000 all though totally ,I've personally experienced how they will torture and do harrasment and defame people. Thanks govt of India
ముందుగా దిలీప్ సుంకర గారికి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక మధ్యతరగతి ప్రజల సమస్య ని సీరియస్ గా తీసుకుని పోరాడుతున్నందుకు, ఇంకా RBI కి ఒక విషయం తెలియ చేయాలి అది ఏమంటే అసలే ఈ ఇన్స్టంట్ లోన్స్ టార్చర్ ఇలా ఉంటే SBI బ్యాంకు వాళ్ళు లొక్డౌన్ టైం నుండి ఇప్పటివరకు కూడా MENTAINANCE CHARGES ANI, BOUNCE CHARGES ANI ఇంకా ఏవేవో చార్జెస్ అకౌంట్ నుండి కట్ చేస్తున్నారు, అమ్మఒడి అని గవర్నమెంట్ వేసే అమౌంట్ కూడా కట్ చేస్తారనుకుంటున్నాం కొంచం గమనించండి
Mpocket lo 10k loan tisukunna 18 months nundi pay chaystunna totally 95000 pay chaysa with intrest proofs kuda vunnayi eppudu 10 k tiskunna pay chayly I don't have money what can I do daily call chaystunnaru daily
Online apps kadhu credit card vallu kooda thakkuvemi thinadam ledhu minimum due 5% thesukuntaru monthly chala mandhi jobs kolpoyina vallu minimum dues pay chesukuntunnaru but next month ki malli ade repeat avuthundhi
Chala commission vuntai nenu kuda collection lo job chesanu kani naku a job set kadhu ani manesanu Papam customers ni thittali ane vallu kani naku vurike thittali ante manasu raledhu andhu cheppa kunda job manesanu.
Take action on Quick Credit.... please...I took 6k..now they are charging 7800 for 20 days.... weekly 10rs interest vesina auntha raadhu., please some complaint against Quick credit...iam trying to reach Dileep ...I think he is busy with early issues ...do some favor fr me
కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ధన్యవాదాలు విద్యావంతులు ఏమి చేయగలరు అన్ని నిరూపించారు సర్
..
.
..
.
..
.
ఈ విషయం వేగంగా వెలుగులోకి రావడానికి దిలీప్ సుంకర గారు ముఖ్యకారకులు
Correct
నిజంగా దిలీప్ సుంకర గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు నేను కూడా cashbean లో 4000 తీసుకున్న కానీ lockdown వల్ల కట్టలేకపోయా నన్ను ఇప్పుడు 15100 కట్టమంటున్నారు నా pancard బ్లాక్ చేసాం అని నన్ను బెదిరించి బ్లాక్మైల్ చేసారు నేను బ్యాంకుకి వెళ్లి అడిగితే అలా బ్లాక్ అధికారం ఎవరికీ లేదు అని చెప్పారు అందుకే లోన్ తీసుకున్న సోదరులు ఎవరూ భయపడవద్దు వాడు మనల్ని ఏం పీకలేరు
మా సజ్జనార్ సార్ గారు రంగం లోకి వచ్చారంటే మాములుగా ఉండదు సూపర్ sir
ఏదైనా ఒక్కడి తోనే మొదలవుతుంది 🤘🤘
Bajaj loan
😁😁
Good step by Telanagana Police ..❤️
Hats off to You 🔥
Ban all loan apps sir immediately 😨
Hatsoff కళ్యాణ్ దిలీప్ సుంకర 🔥
Mpocket aslo
Avna
Avanu anna
ఈ లోన్ స్కాం ను ముందుగా బయటికి తెచ్చి, బాధితులకు అండగా నిలబడి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
టీవి వారు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి కూడా చెప్తే బాగుంటుంది.
Police officers కి thanks you sir 🙏
Kredit bee 🐝, cash bean waalani asalu wadaladu 😭
Cashbean pedda donga lanjakodulu bro
@@uttisravankumar
awunu perants ni tidtunaru cash bean na kodkulu
Ma frnd loan thiskoni pay cheyala naku call chesi sathayistante baaga thittina bhoothulu
@@uttisravankumar
weelu mana contact lo andarki calls chestaaru 👍
Nenu kattanu ami peekuntaro peekomani cheppandi don't get feared.
మొత్తం కట్టిన డబ్బులు రీఫండ్ చేస్తే చాలా బాగా ఉండును అదే ఈ లోన్ ఆప్ కి వేసిన పెద్ద శిక్ష గా నేను అనుకుంటున్నాను
వస్తాయ
Super
Friends... Please start tweets... It's is illegal RBI not given permission.. Then how it's Consider to CIBIL... This loans data remove from CIBIL also
CIBIL score thagguthundi sir and full harrasmet jarindi sir and watsop group Kuda chesaru sir
Thanku sir
@@rajenderrajender8695 Bro.. Ippudu CIBIL nundi loans apps ni remove cheyali ani fight cheyali
Naku oka doubt Chala years nunchi cibil lo report chestunnaru, cibil generate chesey vallu mari emi chestunnaru
@@prvnkmv andaru Dongale bro... CIBIL lo reflect aithe RBI kuda telustundi.. Antha political drama
Focus on early salary , Insta money very dangerous
They charges highly
2300 ki 10000 charge chestunnaru
Ammababoi
App loki velli Loan permissions anni close chayandi Mee contact details avi vallaku kanipichavu. After neeku ami kadu valla number block list pettandi.
@@gangadharvelpula4746 ela close cheyyali bro option ekkada undi
మన అవసరాన్ని అవకాశం గా మార్చుకుని దందా చేస్తున్న ఎవరిని వదలొద్దు..🙏🙏
Currect ga chepparu brother. Evvarini vodulodhu credit Card Vallanu kuda
@@kondalreddy8086 yes.. Credit card tooo.. They are applying more interest and GST thokka tholu anni kudaa add chestunaru... Post paid mobile bills kuda oka choopu chudali.. Vallu state GST AND central Gst anta.. Bills lo add chestunaru.
AAA cash meda kuda action tesukonde
అతి నీచాతి నీచంగా దుర్మార్గంగా మాట్లాడారు , don't leave them 🙏
No Employement in Govt Companies , no loans for business ,taking personal loans is extension of life in Hell.
ఇంకా వున్నాయి అప్స్ చాలా AAA cash app క్రెడిట్ బి ఇలాంటి చాలా వున్నాయి
ఆర్బీఐ మౌనంగా ఉంటూ ప్రజలకు హాని కలిగించే వ్యవస్థలో దుర్మార్గంగా అవసరాలను ఆసరా చేసుకుంటూ బాధితులను పీడిస్తున్న అప్లికేషన్స్ లోన్ యాప్స్ పూర్తిగా కట్టడి చేయకుండా ఉన్నంతవరకు ఇటువంటి మాఫియాల ఆగడాలు ఆగవు కావున ప్రజల యొక్క సమస్యలను ఆర్బిఐ తెలుసుకోవాలి ఇటువంటి నాన్ బ్యాంకింగ్ కంపెనీల విషయంలో ఆర్బిఐ యొక్క పూర్తి నియంత్రణ ఉండాలి
మీ న్యూస్ చూసేటప్పడు కూడా add వస్తుంది
adi video title lo loan app ani undi kabatti google daaniki sambanchi automatic ka adds vastai bro
Loan card vallu marri harassing sir
Please block the loan card app sir too much intrest
@@pallapulaxmi1174 hi
@@pallapulaxmi1174 076740 51994 msg me in whtsapp
Sir chala chala torcher chesthunnaru🙏🙏🙏 gatti charyalu thisukovali
RupeeHome,CashGuru,Rapidrupee
M POCKET ALSO
Ur correct bro
S bro
Ban mpokket apps
Ban app lo m pocket kuda vunda bro
@@achyuthkumarmandadi3093 video lo ayte vunnattu chupistunnar ga
Cp sajjanar sir meeru modhalu pettaru ante adhi pooorthayyedhaka vadhalani swabhavam sirrr....hatsss of sir
Lady tellcallers doing more overaction then gent tellcallers
Waste mundalu
Yes bro
Gudhala karam posi kottale
Bro nenu mamuluga adukola vallani... Na money intrest lu 1 lakh varaku thinnaru... Ippudu adukuntanna nenu
Yesss
Ban all loan apps
Sir lone app lo pay chesinaa intrest amount return vachalaaa chudandi sir
Excellent sajjanar sir and Telangana police officer's
Hyderabad police aa mazaka 😍😍😍
నేను కేషమోర్ కి 16 తరికున డబ్బులు కట్టాను కానీ ఈ రోజువరకు అప్ డేట్ చేయలేదు....ప్రతిరోజు నేను ఫోన్ చేస్తున్న ఎ రోజుకు ఆరోజు ఇపోతుంది అంటున్నారు తప్ప లోన్ క్లియర్ చేయడం లేదు...
Lock 🔒 down 🔻 lo,cash bean, kredit bee 🐝 harassment anta inta kadu 🙏
cash bean waalu chinna chinna amount ki7000/-ki 8000/-ki 2000/-intrest wesadu 😭3days munde calls chesi harrasment chestaaru daily 70/-fine westadu 🙄🙏
Avunu bro .me also cashbean customer
@@pavaniprashanth4716
Ok
Loan kata vadhu
భారత దేశంలో ...ఎక్కడ ఇలాంటి మోసం జరిగిన ... దాని కేంద్రం గుర్గావ్ అయ్యుంటుంది ...అక్కడ పోలీసులు ఏమి చేస్తున్నారో ..లేక ...ఇందులో వాటా వాళ్ళకీ ఉంటుందో ..ఏమిటో ..
Sir Mainly I Credit,CocoCash,Udhaar Loan,Flycash.Chaala Danger
Cash train........this is also one of the same site...i received a threaten call in october..i went to police station and submitted complaint appllication but nothing was done at that time from them...but now i am happy to see this news.......thank you sajjanar sir..
Same bro
Nenu eka case petaledu
Amazing sir sajjanar garu
10tv news channel tq soo much.. Good information ...
Mei family కి mei friends కి అందరికీ call chysatham అన్ని continuously phone chystharu sir just 2300 రూపాయలు ki
Gudha musuko anu bhaiya
Mari tisukovadam endhuku bro
We want justice ( mpokket)
Thank u sarjaner sir
frnds start tweeting ban online money loan apps then they will ban them definetly
😂😂 nuvu loan theesukunnava bro
@@sra1royal yes bro
@@stylishdresses3291 😂😂 same here
Nenu bro10000😂😂
@@badboya9515 🤣🤣🤭🤭 kaka ..nuvu keka
Great news 🙏 10tv ke police great 👍 ✊
Ap vallu nidra potunnaru sir, super sarjan sir
Mpocket kuda yettesthe bagundu
AAA cashh
One of my frd recently paid 1,20,000/- 😭😭😭
Why don't you have a look on shri ram finance, bajaj finance, Fullerton like this....
They have license bro
@@Trending_98765 hmmmm license to looot anamataaa...
@@srinivask5151 compare to these online loan apps
They had reasonable ROI
Yes yes people know how they are...
They have registrations &RBI guide lines bro ,ikada non registration &RBI rules tho relation lekunda Valla names vaduktuna companies midha target ,and mainly below year period lopu loans intrests provide chesthunavi
Insta rupee also...it's taking 500 extra in one week
Tq so sir deelip garu and ts police departments.
Thanks media.. aleast covering the middle class issues
avunu bro...
mPokket Ban Ban Ban 🔥
Yes iam also errised person... So many apps Kishat cash bean lucky wallet cash bowl 7 apps also.. Plz iam not paid present sictuvation
Rupee space Rupee puls and My bank this all apps బంద్ chyandei sir
M pokket ,Krazy bee ,slicepay veelani assalu vadhaladhu...
Main owner Ni vadilesi
Employees Ni pattukunte yemi vasthundhi
Same SBI ICICI HDFC. Agency vallu kuda same. Online loan valla lagane torchere. Villa meeda kuda action thisukovali sir please
Good job👍
mpocket also sir and they decreasing CIBIL score
Ap లో ఇలాంటివి పట్టించుకునేవారు లేరా
Meru superb sir meru oste no prblms in ap
Yes Andi dare to step🔥
My brother paid 1,75,000 all though totally ,I've personally experienced how they will torture and do harrasment and defame people.
Thanks govt of India
Yentha estukunaru loan
mpokket ni arreest cheyyandi sir late feee per day 16 rupees sir samputhunnru
Avnu bro
Avanu anna
avunu bro
Avnu bro 1st dinne ban cheyala
Mana contact data motham hack chesi vallaki call chestaru
All micro loan remove cheyali
Google Play Store
List lo mpokket ledhu
Sunkara sir Thanks alot...
Loan grama aap vadu first 4000 ichharu And return 7890 rupees pay Cheiyali Anttunnnaru
ముందుగా దిలీప్ సుంకర గారికి థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక మధ్యతరగతి ప్రజల సమస్య ని సీరియస్ గా తీసుకుని పోరాడుతున్నందుకు, ఇంకా RBI కి ఒక విషయం తెలియ చేయాలి అది ఏమంటే అసలే ఈ ఇన్స్టంట్ లోన్స్ టార్చర్ ఇలా ఉంటే SBI బ్యాంకు వాళ్ళు లొక్డౌన్ టైం నుండి ఇప్పటివరకు కూడా MENTAINANCE CHARGES ANI, BOUNCE CHARGES ANI ఇంకా ఏవేవో చార్జెస్ అకౌంట్ నుండి కట్ చేస్తున్నారు, అమ్మఒడి అని గవర్నమెంట్ వేసే అమౌంట్ కూడా కట్ చేస్తారనుకుంటున్నాం కొంచం గమనించండి
Sir Supar sir. Ocash app kuda vadhalakandhi sir
Kalyan dileep sunkara sir gariki ...meeki yenni dhandalu pettina thakkuve sir..hats off to u sirr👋🙏🙏
ಸಜ್ಜನರ ಅವರಗೆ ಶುಭಾಶಯಗಳು, ತುಂಬಾ ಬೇಗ ಇನ್ವೆಸ್ಟಿಗಟಿವ್ನ್ ಮಾಡಿ. ಧನ್ಯವಾದಗಳು🙏🙏
Mundina nade enu geleyare
@@manojmla5511 typo mistake
Mpocket app Ni ban cheyandi
Credit bee ,nira loan apps
Thank you very much sir very very good news 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Mpocket kuda
Sir
Kisst, Payme india, flashcash, true balance, Cashinyou,
Apps or hacked my contacts nd blackmailing
My cibil also effecting
Red karpet. Mpocket also
Mpocket lo 10k loan tisukunna 18 months nundi pay chaystunna totally 95000 pay chaysa with intrest proofs kuda vunnayi eppudu 10 k tiskunna pay chayly I don't have money what can I do daily call chaystunnaru daily
Sir super tq
Dhani app too
Dhani... Kriditbee E Apps Kuda Unnai
E apps ki kattanavasaram ledha bhaya
Reply pls bro
@@salmonraju7587 Nee Estam Broo Kattanu Antea M Cheyya Ledu ..Vallu Over Action Chesthea Police Complent Evvandi..
@@rajeshkondamudi4391 Nee Estam Broo Kattanu Antea M Cheyya Ledu ..Vallu Over Action Chesthea Police Complent Evvandi..
Ee news chusthunnappudu kuda mama cash add wasthundi
M pocket update vasthe cheyakandi andulo contact list allow options vasthundi anduke evaru update cheyandi bro cear full ga undnadi uninstall chesyandi
Icredit , rupeeplus,go cash, snapit loan, moneymore, cashmap
I credit ruppeplus bro harrasment full
I credit broh literally I was abt to die.
@@Ranga_sai_ram_gupta avnaa bro katak bro
Mpocket abusing words
OCASH IS VERY DANGEROUS
Navi .....is dangerous please action 🙏
Super work
Super sir ,lone apps aenni unnayo photos pettandi
Kindly ban cashbean.... Lot of harassment and using abuse language. Please ban 🙏🙏
Money tap, cashe, kreditbee, dhani apps kuda high interest rates,edelweiss, insurance akkuava vasulu chestunnaru. Avasaram kosam thesukoni chivariki ebbandi padutunnam
Online apps kadhu credit card vallu kooda thakkuvemi thinadam ledhu minimum due 5% thesukuntaru monthly chala mandhi jobs kolpoyina vallu minimum dues pay chesukuntunnaru but next month ki malli ade repeat avuthundhi
Mpokket also this also taking high rate of interest
Avnu bro
hats up sir.
Hand's of to Telangana police 🙏🙏🙏 prajalani kapadanid 🙏🙏🙏🙏
Call money.. rummy Circle.. telangana police is doing good.
Mpocket 🤦♀️
Ban chepiyandi sir chala problem chesthunnaru
Super information sir
Chala commission vuntai nenu kuda collection lo job chesanu kani naku a job set kadhu ani manesanu
Papam customers ni thittali ane vallu kani naku vurike thittali ante manasu raledhu andhu cheppa kunda job manesanu.
Few apps charging money before, but not transfering loan to bank account.
Take action on Quick Credit.... please...I took 6k..now they are charging 7800 for 20 days.... weekly 10rs interest vesina auntha raadhu., please some complaint against Quick credit...iam trying to reach Dileep
...I think he is busy with early issues
...do some favor fr me