From Yesterday I started watching ur videos , but i was impressed actually i don't use mobile, some how i opened ur videos one by one i have started watching ur videos and l liked the way ur showing love to animals
Emandee Roja garu... Bindu garu videos ki LIKE kodutunnaru gani... chudakapovadame konchem baledani naa feeling... tappuga anukokandi... please watch(full video), like and share...thank you...namaste...
Hi bindu garu meeru eppudu ee video chesina adi chala informative ga vuntundi, mee videos kosam eduru chusthu vunta prathi roju🥰, fridge chala bagundi cost entha andi
Hi, bindu This is monica ur videos are very useful in today's life style because recently my mom diagnosed with breast cancer that was very shocking to us we never expect this ,the way u told about ur mom in the same way my use to teach us and my mom also love cooking. When u was sharing abt ur mom even i felt like my moms nature is also same . The thing is when we going to omega cancer hospital many many people are suffering from cancer. BUT u people choose a right path . I LOVE The way ur leading ur life . If possible can i meet u when can i get ur appointment. Nt for any help I am also fitness trainer I Love fitness and leading healthy lifestyle
Monica garu Namastey andi🤗🙏. Mee Amma garu twaraga kolukuntaru andi. Just be brave andi. Nenu urike maatalatho cheppinantha easy kaadu ani naaku thelusu .
Ya ur right, we r unable to accept it, only surgery has done they told to go for chemotherapy we r worry how we will manage. NO one can replace mom place andi ,every one should know parents value . They r like right hand and left hand for me
నమస్తే బిందు గారు మీరంటే నాకు చాలా ఇష్టం.సిటీ లో ఉంటు కూడా మీరు పొలం తీస్కోని అధి బాగు చేసి మధ్యలో వెళ్లి వస్తు శారద నీ గంగ నీ రాకీ నీ కొల్లని చూసుకుంటూ పులిసింగ్ కి ఇంకో ఆవిడ కి మీరు ఒకరకంగా వాళ్లకి ఉద్యోగం ఇచ్చినట్లే కదా అలాగే మీ భర్త సచిన్ గారు మీకు యెంతో తొడుగ ఉంటూ మీ పాప కూడా ఈ తరం అమ్మాయి అయినా కూడా మిమ్మల్ని అర్ధం చేసుకుంటూ మీ సహాయం చేస్కుంటాం ఆది సామాన్య విషయం కాదండి దాని వెనకాల యెంతో శ్రమ ఉంటుంది బహుస మీకు 24 గంటలు సరిపోవడం లేదనుకుంటాను మీ మంచి కోరుతూ❤ మీ స్వాతి😊
Hi andi. Still it’s working fine. Kanee daanini memu farm ki vellinappudu akkada nundi memu thirigi vachesariki illu clean cheyadaniki matrame vaadathamu. Migilina days lo meme swayamga clean chesukuntamu andi.
Hi maa avi manam use chesevaraku theeyakapovadame manchidi. Theesina ventane same day or next day vaadithe okay. Alaa kakapothe ventane paadayi pothayi kadamma exotic vegetables. Broccoli ayithe maree speed gaa padavuthundi. Okasari plastic cover anedi shop nundi mana intiki vachaka nenu aa plastic cover ni theesesina unchinaa daanini vaadinatle maa. Manam vaddu anukunna mana prameyam lekunda mana life loki vachestundi😔
if you bend down and see you will find a wheel (in the front middle) that helps fridge move forward and backward. for that wheel to work we need turn the front legs until they lose contact with the floor. at this point it looks like how a car looks when it's on jack without tires. with the front two legs in the air we can move the fridge easily.
@@BLikeBINDU I did try to turn the right leg in the clockwise direction but somehow it's not moving ... Remember the demo guy saying just turn one leg clockwise and anticlockwise to unlock the wheels and the fridge will move forward and backward
Star Bazaar lo theesukunnamu andi. Salad vegetables ekkuva days undali ante brown paper bag lo petti fridge lo pedithe avi chala fresh gaa untayi. Meeru ee video lo chusina vegetables techi appatike 1 week daaripoyindi. Aa tarvatha kudaa 1 week varaku alaage unnayi. Annintikanna shelf life thakkuva unna broccoli kudaa green gaa alage undhi andi.
Hi bindu garu ela unnaru,i am big of you,mi videos anni follow avtanu,mi videos ma wife ki chala istam Naku gut problem undi,video lo amla juice chepparu kada adi vadite use untunda..please reply..anni try chesanu...veggies tintunanu water ekkuva tiskuntunnanu iyna problem solve avtledu...please andi edyna salaha ivvagalarani asistunanu
Hello andi 🤗🙏. Namastey.Thank you so much andi.Gut problem annaru. Kanee adento cheppaledu. Acidity naa bloating aa ledaa constipation aa enti andi mee problem? Edhi emaina first meeru doctor ni consult avvadam manchidi andi. Naa laanti edho chinna chinna home remedies cheppagalaru Kanee doctors laa samasya gurhtinchalemu kadandee anyway mee problem ento chepthe naaku thelisina home remedy edaina unte chepthanu andi🤗
@@BLikeBINDU constipation andi..chala doctors ni consult ayyanu..aayurvedam use chesanu.....tablts vadite use lekpote malli problem modatike vastundi andi...food lo enta control cheskunna taggtledu....edyna tinalani unna idi tinte emytado....alochinnchi tinalsi vastundi andi..body cool avvtanki sabjalu tiskuntanu daily...evng keera,,afternoon raaagi java summer kada so, and 1 liter majjiga...3 liters water..inka ela cheyali...ento..laptop munde 10 hours kurchuni cheylasina work...pain ite barinchlekpotunna nadi..problem start ayyinapdu...thank you so much bindu garu miru reply chesaru....amla juice gurinchi kuda cheppandi..adi use chedamani
okay ardhamaindi andi..constipation ki allopathy assalu sari kaadu...mana jeevna vidhanam lo chinna changes chesukunte saripothundi.. first mee digestive system ni mallee proper gaa function ayyela chesukovali ante daaniki oka proper training ivvali. daanini oka course laa start cheyali.. deenini meeru start cheyali ante first empty colon or clean colon tho start cheyali... oka night before sleep oka motion tablet vesukondi (Dulcolax) idhi ee okkasariki matrame. just to start with a fresh colon anthe. next day morning meeku colon khali ayipothundi... first water taagandi(dulcolax thanato paatu mana body lo unna chala water ni theesukellipothundi) so aa roju water ekkuva taagadam very very important,... tarvata kasepatiki konni days varaku prathi roju Ash gourd juice taagandi... idhi colon lo unna anni malinalanu subhram chestundi... aaa tarvatha konni days varaku breakfast lo only okka banana matrame thinanadi. banana is a natural laxative.... ante mee stomach loki first vellina food banana kabatti mee colon lo free gaa move avadaniki adhi sahakaristundi... next theesukune food lo konchem matrame annam ekkuva kura pettukuni thinandi... tarvata evening edaina fibrous fruit thinandi... night kudaa edaina light food theesukondi..preferably before 8pm. dinner tarvatha 1 hour ki Psylllium husk leda isabgol antaru adhi meeku online lo dorukuthundi...adi oka chinna 1/4 tsp(chitikedu) glass water lo kalipi theesukondi. adhi natural laxative... mee bowel movement sarigga undela chestundi...morning ki easy gaa colon khali avutundi.. late dinners assalu cheyakandi.. prapancham thalkrindulaina before 8 etti paristhilonu dinner cheyandi.. konni days varaku dal items thinakandi.. easy gaa digest ayye vegetables matrame thinandi... inkoka important thing do exercises. sareerika srama lekapoyina bowel movements undavu. and oka enema kit techukondi... everyday enema chesukondi... elaa chesukovali anedaniki youtube lo videos untayi chudandi... I hope doing this regularly could help you.
Thank you so much bindu garu...miku chala opika andi...na message chustaro ledo ani ankunnanu...kani reply icharu...thanks for reply...follow avta andi...tappakunda
Hi bindhu elavunnaru naku me dress collection nachuthundhi meku time vuntey oksari me dress collection vati links provide chaysndi alaghey me video veskunna dress link a video kindha isthey maku help avudhi e video lo dress link estharra thank you 😊
Namaskaram Bindugaru, naku mee thought process nachutundhi, but enduko meeru ee fridge promotion cheyaka poyi vunte baagundedhi anipinchindhi, nature ni inthaga istapade meeru, maitaining the temperatures to prepare curd in the fridge is not at all a good idea, especially Indian atmospheric conditions lo, its just my opinion,
నమస్కారం అండీ...🤗🙏...మీరు మీ అభిప్రాయం చెప్పారు దానిని నేను తప్పక గౌరవిస్తాను. నేను నిజంగానే నేచర్ ని ఇష్టపడతాను కానీ సిటీ జీవితాన్ని అందులో అవసరమయ్యే గృహోపకారణాలను కూడా ఇస్టపడతాను అండీ. అన్ని అత్యాధునిక వస్తువులను గురించి తెలుసుకోవడం వాటిని వాడడం నాకు మొదటి నుండీ ఇష్టం. నేను ప్రకృతిని ఇష్టపడతాను అన్న విషయం నేను ఎన్నడూ ఎక్కువగా నా మాటల్లో అతిగా పలకలేదు.కానీ నా జీవన విధానం చూసి వీక్షకులే ఒక కంక్లూషన్ కి వచ్చేస్తారు. మీరు అష్ట చెమ్మా సినిమా చూసే ఉంటారు అందులో నాని లాంటి పరిస్థితి నాది.😅😂😂..నాలో మహేష్ కూడా ఉంటాడు అండీ. నన్ను ఫార్మ్ వీడియోస్ లో చూసి నేనంటే ఇలాగే ఉంటానేమో ఒక ఫీలింగ్ ఉంటుంది.కానీ నేనేమీ ప్రత్యేకం కాదు అండీ..ఒక సాధారణ వ్యక్తిని మాత్రమే. ప్రమోషన్ అన్నారు దానికి నేను పడ్డ శ్రమ అసలంతా ఇంతా కాదు.వీడియో లో 16 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17 న ఆ ఫ్రిడ్జ్ నాకు కంపెనీ నుండి వచ్చింది. ఆ రోజు నుండి మే 17 వరకు వాడి ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసి లేవు అని నిర్దారించుకున్నాక అప్పుడు వారం రోజులు కస్టపడి వీడియో తీసి 3 కంప్లీట్ డేస్ నిద్ర కూడా లేకుండా ఎడిట్ చేశాను. ఆ వీడియో అప్రూవల్ కి సౌత్ కొరియా వెళ్తుంది. అక్కడ ఆ కంపెనీ కొరియన్స్ చూసి తప్పు లేకుండా చెప్పాను అని నిర్దారించుకున్నాక అప్రూవల్ ఇచ్చారు. ఎవరో అన్య దేశస్తులు వాళ్ళ వస్తువును నాతో చెప్పించడం నాకు మంచిగా(కొంచెం బయటకు కనిపించని చిరు గర్వంగా) అనిపించింది. అంటే దానిని నేను సరిగ్గా చెప్తాను అన్న నమ్మకం వాళ్ళకి ఉండబట్టే కదా ఇచ్చారు. దాని వల్ల నాకు నేను ఏమైనా చేయగలను అన్న ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. నాకు ఉన్న subscribers ఇతర creators తో పోలిస్తే చాలా తక్కువ వ్యూస్ కూడా తక్కువ. అయినా నాకే ఎందుకు ఇచ్చారంటారు? నేను కూడా కాంట్రాక్టు సైన్ చేసే ముందు వాళ్ళని అదే అడిగాను. ఎంత ప్రమోషన్ అయినా దానిని సహజంగా నీదైన పద్దతిలో మా కోసం చెప్పినట్లు కాకుండా నీకు నచ్చిన పద్దతిలో చెప్తావని అని చెప్పారు అండీ. నా inbox లో ప్రతీ రోజూ ఎన్ని collaboration వీడియోస్ ఉంటాయో నండీ..అవన్నీ ఒప్పుకుని చేస్తే నాకు లెక్కలేనంత డబ్బు వస్తుంది.కానీ వాటిల్లో నాకు నచ్చింది మాత్రమే మంచిది అనిపించింది మాత్రమే చేస్తాను. అందరి లాగే నాకు డబ్బు అవసరం ఉంటుంది. కానీ ఎంతవరకు అవసరమో తెలుసుకుని మసలుకుంటాను. అలాగే నా అవసరం ఇంకొకరికి ఉపయోగపడేలా ఉండాలే కానీ వారి జీవితాల్ని నాశనం చేసేలా ఉండకూడదు అనుకుంటాను. వీడియోస్ కూడా అంతే అండీ రోజూ వీడియోస్ పెడితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని ఎదో ఒకటి పెట్టేద్దాంలే అని ఎప్పుడూ పెట్టలేదు. అక్కడ నేను జీవించే ఫార్మ్ లైఫ్ ని అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ ప్రతీ నెలా ఆ ఫార్మ్ అలా ఉండాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికీ తెలీదు. దాని కోసం సిటీ లో మేమెంత కష్టపడాలో ఎవరికి తెలీదు.దానిని పోషించాలి ఎప్పుడు లైవ్లీ గా ఉంచాలి కనీసం కాసేపు పచ్చని చెట్ల మధ్య చల్లని గాలి పీల్చుకోవాలి అంటే ప్రతీ సారీ కాకపోయినా అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు అయినా డబ్బు గురించి ఆలోచించక తప్పదు. ప్రమోట్ చేస్తే ఎంతో కొంత వస్తుంది. దానిని కూడా ఏ మొక్కలు కొనడానికో నెలంతా అటు వెళ్ళడానికి డీజిల్ ఖర్చులకో వాడతాము. ప్రకృతి జీవనం, ఆ పచ్చని చెట్లు ఊరికే నేను మనసులో అనుకుంటే నా ప్రత్యక్షమవలేదు అండీ డబ్బు సంపాదించి దాని మీద పెట్టడం వల్లనే ఇది సాధ్యం అయింది. మీకు ఏ మాత్రం దాచకుండా నిర్భయంగా నిజం చెప్పాను. దానిని మీరు గౌరవిస్తారు అని అనుకుంటున్నాను.ధన్యవాదములు అండీ
Meerante naakentha gouravamo maatallo kuda cheppalenandi Bindugaru😊, Meeru upload chese prathi video chusina tharvaatha mee kastasukaalento nenu maa vaaru chaalaa sepu bereeju vesukuntaamandi, farming paina Prema maathram saripodhandi, mental, physical, psychological and especially financial, Annintlo strong gaa vundaalo, anduke mee kastamlo istamlo prathyakshanga kaakapoyina parokshanga thoduga vunde vaallallo nenu maa vaaru oka vaallamani gurthu chukunte chaalu, video chustunnanthasepu nenu meeraipothaani, I like ur views thoughts and love towards every life in ur farm, naa comment mimmalni baadhapetti vunte kshaminchandi 😊😊
Bindu garu Good evening andi... Organic Palm Jaggery ekkada nunchi teesukunnaru, please cheppandi... veelaite phone number ivvagalaru... thank you very much..
@@BLikeBINDU Good evening andi...🙏Thank you so much for your reply... tappakunda cheppandi... this month end naa wife veltundi Rajamahendravaram... okasari try cheymani cheptanu but, tanki anta interest undadu... anduke nenu available source kosam chustunnanu. Thanks for your swift response and valuable time...
నమస్తే బిందు గారు, ఈ కామెంట్ ఈ వీడియో కి related కాదు. కానీ నాకు మీ నుంచి సలహా కోసం ఇక్కడ పెడుతున్న. వీలైతే response ఇవ్వరా దయచేసి? మీరు ఏదో కారణాల వల్ల 5 లేయర్ చేయటానికి కుదర్లేదు అన్నారు కదా. ఆ విధానం సరిగ్గా లేదా లేక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నేను మాకున్న 300 గజాల స్థలం లో 5 లేయర్ విధానం ప్రయత్నిద్దాం అనుకుంటున్నా. సాధక బాధకాలు తెలుపగలరు🙏
Namastey andi🤗🙏. Chepthanu andi.. kanee avi andariki varthinchavu andee. Naa paristhitîi batti nenu cheyqlekqpoyanu. Inkokati entante sri palekar gari 5 anchela vidhanam lo Nalugu mulala peddha gaa perige vruksha jaathi mokkalu untayi. Asalu aa vidhanam mukhya uddesyalu entante raitu edaina thota veyali anikunte aa thota perige sariki oka 5-6 years paduthundi ee lopu raituki aadayam undadu kadaa anduke dani kosam madhyalo veru veru size lo perige veru veru parimanala mokkalu pettadame kakunda oka mokka yokka verlu aakulu inkoka mokka ki ayyela undela thayaru chesina model adhi. Indulo nenu grahinchindi entante okasari 5 layer model vesi aa model lo nalugu mulala unde peddha mokkalu purthiga perigi sumaru 36 feet vyasam tho perigithe aa sthalam antha needaga maari mallee 5 layer model ni repeat cheyadaniki veelu lekunda avuthundi. Appudu raitu seasonal fruits thota kabatti aa season varaku eduru chudali. Anduvalla aa model ni manam konchem mana avasaraniki anugunamga marchukuni chesukunte manchidi andi
Hi bindhu gaaru mana Shardha n Ganga ni chala miss avthunnadu maa baabu.....meeru Mee paapa studies taravatha farmhouse lone unta annaru kadha,akka study eppudu finish avthundhi ,appudu daily Ganga ni chudochu antunnaru na babu
Hi bindu garu, meeru kanabadite chalu na mohamlo happiness vastundi. Sontha vallanu chusins feeling vastundi.God bless you mam.
Hello andi🤗🙏. Thank you so much for your love ❤️.andi
From Yesterday I started watching ur videos , but i was impressed actually i don't use mobile, some how i opened ur videos one by one i have started watching ur videos and l liked the way ur showing love to animals
Hii bindu Gaaru,me videos kosam veyyi kallatho wait cheysthanu nenu.chudaka mundhey like cheysthanu.tnq
Hi andi🤗🙏. Thank you so much
Prthi video tho maku avagahana vasthundhi thanku sister
Mee video's chala baguntai mam
Very well explained, we are planning to purchase this Fridge... my wife likes this very much...
Hello Bindu garu, meeru em topic meeda chesina , i hit like without watching, anta baguntayi. Please make videos regularly.
Namastey andi🤗🙏.Thank you so much andi..sure
Emandee Roja garu... Bindu garu videos ki LIKE kodutunnaru gani... chudakapovadame konchem baledani naa feeling... tappuga anukokandi... please watch(full video), like and share...thank you...namaste...
Chala bagundi chala baga chepparu cost ఏ౦త అమ్మ
1,30,000
Hi Bindu, Samsung vallu beautiful n intelligent model ni choose chesukunnaru … 👌👌👌
Bindu gaaru. Mee kitchen roof plants video cheyandi please
Hello andi🤗🙏. Sure andi
Hi akka Ela unaru Mee video chustmu maa pappa ki me video ante challaestam.
Hi maa nenu bagunnanu🤗🤗. Thank you maa. 😍
Akka chalahappygaundhi meeru reply cheysinadhuku farm videos petadi ganga sarda bagunara Mee videos maa pappa missouthuthi paa collage undi hostel akkdikkivelity pappa amma Bindu akka emi video peti nhi ani adiginadi akka .
గంగా, శారదా ఎలా వున్నారు చాలా రోజులు అయినది చూసి
😀😀 opening shot lo camera fridge lo pettindhi Bindu, I love this lady so much. 😐😐
Hi bindu garu meeru eppudu ee video chesina adi chala informative ga vuntundi, mee videos kosam eduru chusthu vunta prathi roju🥰, fridge chala bagundi cost entha andi
Hiiiiiiii bindu akka ela vunnaru hiii ra honey chaala clear ga explain chesav akka miss u bindu akka love u alot 🥰🥰🥰🥳
Hi maa Anjali😘🤗🤗. Elaa unnaru maa? Thank you so much nanna. Chinnu babu ki neeku🤗🤗🤗😘😘😘❤️
Hi, bindu This is monica ur videos are very useful in today's life style because recently my mom diagnosed with breast cancer that was very shocking to us we never expect this ,the way u told about ur mom in the same way my use to teach us and my mom also love cooking. When u was sharing abt ur mom even i felt like my moms nature is also same . The thing is when we going to omega cancer hospital many many people are suffering from cancer. BUT u people choose a right path . I LOVE The way ur leading ur life . If possible can i meet u when can i get ur appointment. Nt for any help I am also fitness trainer I Love fitness and leading healthy lifestyle
Take care of ur mother andi
Thanku andi
Monica garu Namastey andi🤗🙏. Mee Amma garu twaraga kolukuntaru andi. Just be brave andi. Nenu urike maatalatho cheppinantha easy kaadu ani naaku thelusu .
Ya ur right, we r unable to accept it, only surgery has done they told to go for chemotherapy we r worry how we will manage. NO one can replace mom place andi ,every one should know parents value . They r like right hand and left hand for me
Thanku for ur reply
Akka me dress sense challa simple ga neat ga untundhi.plz okka video chey andhi akka house wife's kosam.
Hi bindu garu, me indoor plants gurincgi oka video cheyandi. Kichen entrance lo hang avthunte chalaaa chalaa baunnai
Hi akka 🎉 clear ga explain chesthuru 😅
Mam me vedios Chala baguntai
Yeah Bindu gaaru, making curd in fridge is quiet interesting
Bangaaru talli super 💞❤️
Very good information AND waiting for 250k
నమస్తే బిందు గారు మీరంటే నాకు చాలా ఇష్టం.సిటీ లో ఉంటు కూడా మీరు పొలం తీస్కోని అధి బాగు చేసి మధ్యలో వెళ్లి వస్తు శారద నీ గంగ నీ రాకీ నీ కొల్లని చూసుకుంటూ పులిసింగ్ కి ఇంకో ఆవిడ కి మీరు ఒకరకంగా వాళ్లకి ఉద్యోగం ఇచ్చినట్లే కదా అలాగే మీ భర్త సచిన్ గారు మీకు యెంతో తొడుగ ఉంటూ మీ పాప కూడా ఈ తరం అమ్మాయి అయినా కూడా మిమ్మల్ని అర్ధం చేసుకుంటూ మీ సహాయం చేస్కుంటాం ఆది సామాన్య విషయం కాదండి దాని వెనకాల యెంతో శ్రమ ఉంటుంది బహుస మీకు 24 గంటలు సరిపోవడం లేదనుకుంటాను మీ మంచి కోరుతూ❤ మీ స్వాతి😊
🌳very Good Information🌳
Hi sister
Aa hanging money plants vivaralu cheppandi ..
Mee farm video Kosam ma hubby waiting😊
Me tops chaaaaaala baunnay plz link ivandi previous ga kuda adiganu. This top is very nice
We purchased same fridge, can u provide fridge organizing video with fridge mats,etc
ua-cam.com/video/n4Yt3Bnbh0U/v-deo.html
Mee dress chala bavundi. Ekkada teesukunnaru pls cheppandi
Very nice ❤
Bindu robo cleaner ela panichesthundi
Plz cheppara....
Hi andi. Still it’s working fine. Kanee daanini memu farm ki vellinappudu akkada nundi memu thirigi vachesariki illu clean cheyadaniki matrame vaadathamu. Migilina days lo meme swayamga clean chesukuntamu andi.
@@BLikeBINDU Bindu garu daily robo cleaner use cheste padayee avakasam ekuva untundaa
Hi bindhu,meru pulses oraganic vi direct raithu dagara konta anaru pls details share chesthara?
The FRIDGE has been a BIG nightmare to ME ..... ALWEZ.....
🐼🐼🐼🐼👽😈👻🍀
Useful video akka
Bindu garu...thibking to buy this...freezer ni fridge tho convert chesi alane peteyacha....leka adi reset ayitundi power off ayite?..
Hi andi 🙏🤗. Yeah andi petteyochu.. power off ayi on ayithe already unna settings thone run avuthundi andi.
@@BLikeBINDU thanks f9r ur reply...I just now booked
Mee kurtis ekkAda kontaru…. Chala bavuntai
Hi akka.miru cooking olis akkada tisukutru akka pls rlp me..alge milk kuda a company vi ayuthe better akka...marketlo chalarakala milks vunnyi adhi manchidhi kuda ardhm kavram ledhu..adhi vadalnna bayam vesthundhi plss tel me akka
Hi Akka, vegetables ki polythene package covers tesesi pettandi…
Hi maa avi manam use chesevaraku theeyakapovadame manchidi. Theesina ventane same day or next day vaadithe okay. Alaa kakapothe ventane paadayi pothayi kadamma exotic vegetables. Broccoli ayithe maree speed gaa padavuthundi. Okasari plastic cover anedi shop nundi mana intiki vachaka nenu aa plastic cover ni theesesina unchinaa daanini vaadinatle maa. Manam vaddu anukunna mana prameyam lekunda mana life loki vachestundi😔
Tq bindu garu
Is it any noise problem in samsung fridge
Hi bindu,
Like your vedioes
Thank you so much andi 🤗🙏
Smart Things is Best Thing For AI Samsung Appliances...
Hii akka fridge cost antha 🤔
Super super super andi
Any idea how to move the gridge forward and backward for cleaning
if you bend down and see you will find a wheel (in the front middle) that helps fridge move forward and backward. for that wheel to work we need turn the front legs until they lose contact with the floor. at this point it looks like how a car looks when it's on jack without tires. with the front two legs in the air we can move the fridge easily.
@@BLikeBINDU I did try to turn the right leg in the clockwise direction but somehow it's not moving ... Remember the demo guy saying just turn one leg clockwise and anticlockwise to unlock the wheels and the fridge will move forward and backward
Thanks for ur reply
@@BLikeBINDU I did try to turn one of the legs clockwise or anticlockwise and still the fridge is not moving
Also I forgot what the demo guy said
Hi madam fridge how much cost మీ వీడియో చూస్తూ ఉంటాం మేడం ఫ్రిడ్జ్ కాస్ట్ చెప్పండి
Very fresh vegetables any suggestions where to buy ?
Star Bazaar lo theesukunnamu andi. Salad vegetables ekkuva days undali ante brown paper bag lo petti fridge lo pedithe avi chala fresh gaa untayi. Meeru ee video lo chusina vegetables techi appatike 1 week daaripoyindi. Aa tarvatha kudaa 1 week varaku alaage unnayi. Annintikanna shelf life thakkuva unna broccoli kudaa green gaa alage undhi andi.
Thanq Bindu garu
Akka maniplant orginal ah or artificial ah ??
Hi akka cost enthaa akka
Hi Bindu garu,
Mee farm ekkada undi ? Naku chala interest farming ante..
Hi bindu garu ela unnaru,i am big of you,mi videos anni follow avtanu,mi videos ma wife ki chala istam
Naku gut problem undi,video lo amla juice chepparu kada adi vadite use untunda..please reply..anni try chesanu...veggies tintunanu water ekkuva tiskuntunnanu iyna problem solve avtledu...please andi edyna salaha ivvagalarani asistunanu
Hello andi 🤗🙏. Namastey.Thank you so much andi.Gut problem annaru. Kanee adento cheppaledu. Acidity naa bloating aa ledaa constipation aa enti andi mee problem? Edhi emaina first meeru doctor ni consult avvadam manchidi andi. Naa laanti edho chinna chinna home remedies cheppagalaru Kanee doctors laa samasya gurhtinchalemu kadandee anyway mee problem ento chepthe naaku thelisina home remedy edaina unte chepthanu andi🤗
@@BLikeBINDU constipation andi..chala doctors ni consult ayyanu..aayurvedam use chesanu.....tablts vadite use lekpote malli problem modatike vastundi andi...food lo enta control cheskunna taggtledu....edyna tinalani unna idi tinte emytado....alochinnchi tinalsi vastundi andi..body cool avvtanki sabjalu tiskuntanu daily...evng keera,,afternoon raaagi java summer kada so, and 1 liter majjiga...3 liters water..inka ela cheyali...ento..laptop munde 10 hours kurchuni cheylasina work...pain ite barinchlekpotunna nadi..problem start ayyinapdu...thank you so much bindu garu miru reply chesaru....amla juice gurinchi kuda cheppandi..adi use chedamani
okay ardhamaindi andi..constipation ki allopathy assalu sari kaadu...mana jeevna vidhanam lo chinna changes chesukunte saripothundi.. first mee digestive system ni mallee proper gaa function ayyela chesukovali ante daaniki oka proper training ivvali. daanini oka course laa start cheyali.. deenini meeru start cheyali ante first empty colon or clean colon tho start cheyali... oka night before sleep oka motion tablet vesukondi (Dulcolax) idhi ee okkasariki matrame. just to start with a fresh colon anthe. next day morning meeku colon khali ayipothundi... first water taagandi(dulcolax thanato paatu mana body lo unna chala water ni theesukellipothundi) so aa roju water ekkuva taagadam very very important,... tarvata kasepatiki konni days varaku prathi roju Ash gourd juice taagandi... idhi colon lo unna anni malinalanu subhram chestundi... aaa tarvatha konni days varaku breakfast lo only okka banana matrame thinanadi. banana is a natural laxative.... ante mee stomach loki first vellina food banana kabatti mee colon lo free gaa move avadaniki adhi sahakaristundi... next theesukune food lo konchem matrame annam ekkuva kura pettukuni thinandi... tarvata evening edaina fibrous fruit thinandi... night kudaa edaina light food theesukondi..preferably before 8pm. dinner tarvatha 1 hour ki Psylllium husk leda isabgol antaru adhi meeku online lo dorukuthundi...adi oka chinna 1/4 tsp(chitikedu) glass water lo kalipi theesukondi. adhi natural laxative... mee bowel movement sarigga undela chestundi...morning ki easy gaa colon khali avutundi.. late dinners assalu cheyakandi.. prapancham thalkrindulaina before 8 etti paristhilonu dinner cheyandi.. konni days varaku dal items thinakandi.. easy gaa digest ayye vegetables matrame thinandi... inkoka important thing do exercises. sareerika srama lekapoyina bowel movements undavu. and oka enema kit techukondi... everyday enema chesukondi... elaa chesukovali anedaniki youtube lo videos untayi chudandi... I hope doing this regularly could help you.
Thank you so much bindu garu...miku chala opika andi...na message chustaro ledo ani ankunnanu...kani reply icharu...thanks for reply...follow avta andi...tappakunda
Yentandi, meeru naa kosame puttaaraa yenti ,nannu intha mesmarise chestaru ,aa music maatram excellent, a music yekkada yelaa vinalo kasta cheppandi pl😊
Your dresses are very nice where you are buying can you please let me know
Hi..Andi hwru...iam eagerly waiting for farm video's
Hi bindhu elavunnaru naku me dress collection nachuthundhi meku time vuntey oksari me dress collection vati links provide chaysndi alaghey me video veskunna dress link a video kindha isthey maku help avudhi e video lo dress link estharra thank you 😊
మీరు samsung products brand ambasidor aa
🥚 egg box kavali link share please
Namaskaram Bindugaru, naku mee thought process nachutundhi, but enduko meeru ee fridge promotion cheyaka poyi vunte baagundedhi anipinchindhi, nature ni inthaga istapade meeru, maitaining the temperatures to prepare curd in the fridge is not at all a good idea, especially Indian atmospheric conditions lo, its just my opinion,
నమస్కారం అండీ...🤗🙏...మీరు మీ అభిప్రాయం చెప్పారు దానిని నేను తప్పక గౌరవిస్తాను. నేను నిజంగానే నేచర్ ని ఇష్టపడతాను కానీ సిటీ జీవితాన్ని అందులో అవసరమయ్యే గృహోపకారణాలను కూడా ఇస్టపడతాను అండీ. అన్ని అత్యాధునిక వస్తువులను గురించి తెలుసుకోవడం వాటిని వాడడం నాకు మొదటి నుండీ ఇష్టం. నేను ప్రకృతిని ఇష్టపడతాను అన్న విషయం నేను ఎన్నడూ ఎక్కువగా నా మాటల్లో అతిగా పలకలేదు.కానీ నా జీవన విధానం చూసి వీక్షకులే ఒక కంక్లూషన్ కి వచ్చేస్తారు. మీరు అష్ట చెమ్మా సినిమా చూసే ఉంటారు అందులో నాని లాంటి పరిస్థితి నాది.😅😂😂..నాలో మహేష్ కూడా ఉంటాడు అండీ. నన్ను ఫార్మ్ వీడియోస్ లో చూసి నేనంటే ఇలాగే ఉంటానేమో ఒక ఫీలింగ్ ఉంటుంది.కానీ నేనేమీ ప్రత్యేకం కాదు అండీ..ఒక సాధారణ వ్యక్తిని మాత్రమే. ప్రమోషన్ అన్నారు దానికి నేను పడ్డ శ్రమ అసలంతా ఇంతా కాదు.వీడియో లో 16 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17 న ఆ ఫ్రిడ్జ్ నాకు కంపెనీ నుండి వచ్చింది. ఆ రోజు నుండి మే 17 వరకు వాడి ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసి లేవు అని నిర్దారించుకున్నాక అప్పుడు వారం రోజులు కస్టపడి వీడియో తీసి 3 కంప్లీట్ డేస్ నిద్ర కూడా లేకుండా ఎడిట్ చేశాను. ఆ వీడియో అప్రూవల్ కి సౌత్ కొరియా వెళ్తుంది. అక్కడ ఆ కంపెనీ కొరియన్స్ చూసి తప్పు లేకుండా చెప్పాను అని నిర్దారించుకున్నాక అప్రూవల్ ఇచ్చారు. ఎవరో అన్య దేశస్తులు వాళ్ళ వస్తువును నాతో చెప్పించడం నాకు మంచిగా(కొంచెం బయటకు కనిపించని చిరు గర్వంగా) అనిపించింది. అంటే దానిని నేను సరిగ్గా చెప్తాను అన్న నమ్మకం వాళ్ళకి ఉండబట్టే కదా ఇచ్చారు. దాని వల్ల నాకు నేను ఏమైనా చేయగలను అన్న ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. నాకు ఉన్న subscribers ఇతర creators తో పోలిస్తే చాలా తక్కువ వ్యూస్ కూడా తక్కువ. అయినా నాకే ఎందుకు ఇచ్చారంటారు? నేను కూడా కాంట్రాక్టు సైన్ చేసే ముందు వాళ్ళని అదే అడిగాను. ఎంత ప్రమోషన్ అయినా దానిని సహజంగా నీదైన పద్దతిలో మా కోసం చెప్పినట్లు కాకుండా నీకు నచ్చిన పద్దతిలో చెప్తావని అని చెప్పారు అండీ. నా inbox లో ప్రతీ రోజూ ఎన్ని collaboration వీడియోస్ ఉంటాయో నండీ..అవన్నీ ఒప్పుకుని చేస్తే నాకు లెక్కలేనంత డబ్బు వస్తుంది.కానీ వాటిల్లో నాకు నచ్చింది మాత్రమే మంచిది అనిపించింది మాత్రమే చేస్తాను. అందరి లాగే నాకు డబ్బు అవసరం ఉంటుంది. కానీ ఎంతవరకు అవసరమో తెలుసుకుని మసలుకుంటాను. అలాగే నా అవసరం ఇంకొకరికి ఉపయోగపడేలా ఉండాలే కానీ వారి జీవితాల్ని నాశనం చేసేలా ఉండకూడదు అనుకుంటాను. వీడియోస్ కూడా అంతే అండీ రోజూ వీడియోస్ పెడితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని ఎదో ఒకటి పెట్టేద్దాంలే అని ఎప్పుడూ పెట్టలేదు.
అక్కడ నేను జీవించే ఫార్మ్ లైఫ్ ని అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ ప్రతీ నెలా ఆ ఫార్మ్ అలా ఉండాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎవరికీ తెలీదు. దాని కోసం సిటీ లో మేమెంత కష్టపడాలో ఎవరికి తెలీదు.దానిని పోషించాలి ఎప్పుడు లైవ్లీ గా ఉంచాలి కనీసం కాసేపు పచ్చని చెట్ల మధ్య చల్లని గాలి పీల్చుకోవాలి అంటే ప్రతీ సారీ కాకపోయినా అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు అయినా డబ్బు గురించి ఆలోచించక తప్పదు. ప్రమోట్ చేస్తే ఎంతో కొంత వస్తుంది. దానిని కూడా ఏ మొక్కలు కొనడానికో నెలంతా అటు వెళ్ళడానికి డీజిల్ ఖర్చులకో వాడతాము. ప్రకృతి జీవనం, ఆ పచ్చని చెట్లు ఊరికే నేను మనసులో అనుకుంటే నా ప్రత్యక్షమవలేదు అండీ డబ్బు సంపాదించి దాని మీద పెట్టడం వల్లనే ఇది సాధ్యం అయింది. మీకు ఏ మాత్రం దాచకుండా నిర్భయంగా నిజం చెప్పాను. దానిని మీరు గౌరవిస్తారు అని అనుకుంటున్నాను.ధన్యవాదములు అండీ
Meerante naakentha gouravamo maatallo kuda cheppalenandi Bindugaru😊, Meeru upload chese prathi video chusina tharvaatha mee kastasukaalento nenu maa vaaru chaalaa sepu bereeju vesukuntaamandi, farming paina Prema maathram saripodhandi, mental, physical, psychological and especially financial, Annintlo strong gaa vundaalo, anduke mee kastamlo istamlo prathyakshanga kaakapoyina parokshanga thoduga vunde vaallallo nenu maa vaaru oka vaallamani gurthu chukunte chaalu, video chustunnanthasepu nenu meeraipothaani, I like ur views thoughts and love towards every life in ur farm, naa comment mimmalni baadhapetti vunte kshaminchandi 😊😊
@@BLikeBINDU❤
chala chala thanks andi...meeku naa paina unna premabhimanalanu..chala chakkaga vyaktaparicharu...chadavagane santosham anipinchindi... 😍🤗🙏. elaa cheppalo naaku theliyadam ledu kanee nenu naa viewers ni just oka viewer aa kadaa ani eppudu anukoledu..prathi okkaritho naaku oka emotional bonding undhi..roju maatladukokapovachu,..asalu mukhame chusukopovachu kanee mana feelings andharivi neruga kalisi parichayam unna daani kanna chala ekkuva...meeru raasina comment nannu badha pettaledu andi nijam.kanee meeku naa kastam,badha enti anedi vivaramgaa theliayacheyali anukunnanu. memu farm life lead cheyadaniki venuka unna srama ni meeru maa sthanam lo undi chusi ardham chesukunnaru..dhanyavadamulu andi.. mee vaariki naa namaskaramulu theliyacheyagalaru.eppudaina meeku samayam unnappudu nannu ilaa comments lo palakarinchagalaru.dhanyavadamulu🤗😍🙏🙏
HAI BINDHU GARU GOODAFTERNOON HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI HAVE A GOOD DAY AND BEST OF LUCK ME POGROMS CHALA INTREST GA UNTAYE
Hi Mohan garu🤗🙏. Good evening. Thank you so much andi
Hi akka useful video
Cost enta akka
Super 👌
Oh god, how are those money plants so healthy and such long … how old r they ?
Good morning andi🤗. Avi February lo pettamu. Apptiki avi chala chinnga unnayi. 4 months ki alaa kinda varaku grow ayyayi
Bindu garu Good evening andi... Organic Palm Jaggery ekkada nunchi teesukunnaru, please cheppandi... veelaite phone number ivvagalaru... thank you very much..
Namastey andi🤗🙏. Organic palm jaggery ni maa inti pakkana unde thammudu visakhapatnam velli vachetappudu madhyalo rajamahendravarm daggara aagi theesukuvastadu andi.. phone number ledu anta andi adiganu.. vellinappudu aagi theesukuntaru. Nenu yearly once theppinchukuntanu andi. Isari thanu velthe thappakunda kanukkomani cheptaanu. 😊
@@BLikeBINDU Good evening andi...🙏Thank you so much for your reply... tappakunda cheppandi... this month end naa wife veltundi Rajamahendravaram... okasari try cheymani cheptanu but, tanki anta interest undadu... anduke nenu available source kosam chustunnanu. Thanks for your swift response and valuable time...
Hi bindu chala bagundi
Kitchen tour please
👌👌
🤗🙏
Your dress is so nice .can you share the link?
👌
Hello bindu garu meeru na comment chadivinattu me symbol adyna mark cheyyandi please
Hello andi 🤗😍🙏
Dress details cheppandi
Fridge model number please madam
Hi andi
Hi akka, summer ki Ganga, sarada ki cooler petti vuntav, I know 😍😊.
Hi maa… 🤗cooler kaadu Kanee fan pettinchanu maa. Kanee ippudu kaadu March lo Ganga ki fever vachindi ani maaku phone vachina ventane pettinchamu maa
Hi Bindu Ela unnaru❤
Hi andi🤗😍🙏. Nenu bagunnanu andi. Meerela unnaru?🤗
Want to meet you once
Meetho personal chat cheyyalante ela
Kudaradandi youtubers yevaru personal numbers ivvaru
Hiiiii akkk
Hi maa🤗
Hi bindhu garu Naku oka help kavali
Hi Sudhakar garu🙏🤗. Namastey andi. Plz cheppindi
Vegetable juice michine kavali a company tisukovali chapandi plese
🙏
Sister me dress links eivvandi request
Hello andi
Hi akka
Antha peddha fridge thiskovadam endhuku power consumption kosam try cheyadam endhuku... Asalu fridge vadoddhu ani andharu chepthunnaru kadha... 😀 Asalu ee 2 door fridge India lo antha workout avatledhu antunnaru 🤗
Namastey andi🤗🙏..ledandi meeru sarigga alochinchaledu... anduke ilaa raasaru... antha fridge ni evaraina konnaru ante 2 reasons untayi... okati Aadambaram inkokati avasram. Aaadambaram naaku thleidu avasaram ento matram cheptanu... nenu eppudu ekkada untaano naaku thelidu 4 rojulu ikkada unte inko 4 days farm lo untanemo..eppudu elaa undalsi vastundi ane clarity undadu maa life lo ..nakemo organic gaa process cheyani aahara dhanyalante makkuva ekkuva...inka sarigga cheppali ante karuvu. anduke eppudu ekkada dorikina raitula daggara ika adey last day annatlu konesukuntanu... avi ekkuva qty lo untayi kabatti vaatini purugu pattakunda kaapadadam kosam firdge lo pettukuntanu... elaa raitulu thama pantanu mana varaku cherevaraku cold storages lo pettakuntaro alaa annamata.chivariki nenu farm lo thayaru chese jeevamrutham kudaa chemical free organic bellam trusted source Rajamundry nundi teppinchukuntanu...okesari 15kgs untundi... adhi pulisipokunda fridge lo pedathanu.. roju rajamundry vellalenu kadaa maree anduke okkasare ekkuva techi pettukuntanu... idhi andi naa avasaram. "2 door fridge India lo antha workout avatledu " meetho evaru annaro naaku thelidu kanee vaariki aa firdge ni proper vaadadam theliayaka poyi undavachu... fridge aa kaadu asale vastuvu vayina manam enduku kontunnamo deniki vaaduthunnamo anna avaghana untene konukkovali..edho peddaga untundi kadaa chudadaniki goppaga untundi ani konte alaage untundi... "fridge vaadam manchidi kaadu antunnaru" annaru. phone vaadadam manchidi kaadu ani nenu antunnanu meeru ippudu adhi vaadadam manesathara? dayachesi cheppagalaru? naaku thelisi adhi sadhyam kaadu... meeru pettina ee comment kudaa phone lone petti untaru kadaa..! anthe andi alochinchadam modalu pedithe annee cheddave...ee bhumi meeda ee kshanana manchi antu emi ledu... mallee sahaja sthitiki vellaleni oka sthayiki bhumi meeda prajalu vachesaru... fridge cold storage lenide vaidya rangam lo chala panulu impossible auvtayi... andukani sadhyapadani vaatini ekkuva alochinchadam vimarsinchadam thagadu...oka vimarsa(adhi sadvimarsa ayina durvimarsa ayina) cheyali mundu manalni manam prasinchukovali manam arhulama kaada anedi..dayachesi naa okka maatanu kudaa thappuga theesukokunda mee manchi manasutho nenu chala cool gaa raasinatluga bhainchi chadagavagalaru ani meeku manavi andi🤗🙏
@@BLikeBINDU emi cheparu emi cheparu Bindu garu ❤🥰🥰🥰
Wow super
Hi బిందు
Hello andi Good morning🤗🙏
@@BLikeBINDU ne life style baguntundhira👌
BINDHU GARU CHALA BAGUNDI
Dhanyavadamulu andi🤗🙏
Hii akka
Hi maa 🤗😊
Bindu meru m work chestaru
Hi mam
Tabelu benda kayalu
Beetroot carrot 🥕
Cabej BAAGAA TINTUNDI
Hi
నమస్తే బిందు గారు, ఈ కామెంట్ ఈ వీడియో కి related కాదు. కానీ నాకు మీ నుంచి సలహా కోసం ఇక్కడ పెడుతున్న. వీలైతే response ఇవ్వరా దయచేసి? మీరు ఏదో కారణాల వల్ల 5 లేయర్ చేయటానికి కుదర్లేదు అన్నారు కదా. ఆ విధానం సరిగ్గా లేదా లేక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నేను మాకున్న 300 గజాల స్థలం లో 5 లేయర్ విధానం ప్రయత్నిద్దాం అనుకుంటున్నా. సాధక బాధకాలు తెలుపగలరు🙏
Namastey andi🤗🙏. Chepthanu andi.. kanee avi andariki varthinchavu andee. Naa paristhitîi batti nenu cheyqlekqpoyanu. Inkokati entante sri palekar gari 5 anchela vidhanam lo
Nalugu mulala peddha gaa perige vruksha jaathi mokkalu untayi. Asalu aa vidhanam mukhya uddesyalu entante raitu edaina thota veyali anikunte aa thota perige sariki oka 5-6 years paduthundi ee lopu raituki aadayam undadu kadaa anduke dani kosam madhyalo veru veru size lo perige veru veru parimanala mokkalu pettadame kakunda oka mokka yokka verlu aakulu inkoka mokka ki ayyela undela thayaru chesina model adhi. Indulo nenu grahinchindi entante okasari 5 layer model vesi aa model lo nalugu mulala unde peddha mokkalu purthiga perigi sumaru 36 feet vyasam tho perigithe aa sthalam antha needaga maari mallee 5 layer model ni repeat cheyadaniki veelu lekunda avuthundi. Appudu raitu seasonal fruits thota kabatti aa season varaku eduru chudali. Anduvalla aa model ni manam konchem mana avasaraniki anugunamga marchukuni chesukunte manchidi andi
Me farm video Kosam ma hubby waiting😊
@@BLikeBINDU Thank you Bindu garu, చాలా వివరంగా explain చేసినందుకు🙏
Hi bindhu gaaru mana Shardha n Ganga ni chala miss avthunnadu maa baabu.....meeru Mee paapa studies taravatha farmhouse lone unta annaru kadha,akka study eppudu finish avthundhi ,appudu daily Ganga ni chudochu antunnaru na babu
Hello andi..Good Morning🤗🙏... 😅😅than studies eppudu purthi avvali eppudu undalo andi... poni maa ammyiki pelli chesi pampincheddamanatara??😅😅 mee babuki cheppandi Bindu aunty ivala Sarada Ganga video edit chestundi ... tuesday or wednesday vasthundi ani nenu cheppinatluga cheppandi.. plz😍🤗
@@BLikeBINDU thappakunda chepthanu bindhu gaaru..... He likes you so much
Chittithalli ki appude Pella vaddulendi..... hahahahaha
మీరు house wife లేక working aa
Hi bangaram
Namastey andi🤗😍🙏. Elaa unnaru?
This is promotion for samsung
😅😅Entandi telugu vachu kadaa ardhamavuthundi kadaa meeku. Nenu video prarambhalone swayamga cheppanu kadaa description lo clear gaa collaboration with Samsung ani mention chesanu kadaa 😀
👌👌
Hi akka
Hi maa🤗🤗