చాలా చాలా చాలా చాలా బావుంది మీ కిచెన్ , చాలా క్లీన్ గా , కళ్ళకి చాలా ప్రశాంతంగా (వైట్ కలర్ వల్ల) ఆహ్లాదంగా ఉంది , అంతేకాదండోయ్ ! మనలో మన మాట , చాలా ఖరీదుగా కూడా ఉంది ...
Money unte saripodhu dhanni ela use cheyyalo kuda teliyali meeru smart andi.chaala ante chaala bavundhi me kitchen. Kitchen lo meeku ekkuva sepu undadam ishtam undadhu annaru kitchen ila unte nenaite roju lo ekkuva time kitchen lone spend chestha
Chala days nundi MA kitchen renovation ki modular kitchen designs chustuna entha costly modular kitchens Chusina ento satisfaction undedi kadu but me kitchen chinnaga unna using only white concept naku Baga nachindi and me taste 👌🏻😊 ippudu naku complete idea vachindi how to renovate my kitchen thank you 🙏🏻 for making this video 😊
Hi just joined & big 👍for sharing your kitchen tour...I too believe in cleanliness is next to Godliness...I ♥️too keep my kitchen clean & green...the idea of having a glossy granite top is too good...this is very useful information & ideas...keep sharing...👍🙏♥️🔔😊
Swapna Karnati..... US lo intha neat ga vunde kitchens build cheskovachemo andi but intha neat ga maintain cheyadam easy kadu. Be it USA or India. So let’s appreciate the good work and excellent maintenance by Bindu andi. @Bindu..... Kudos to your efficiency. You inspired many people here.
I never seen such a beautiful kitchen and it's very very hygiene and awesome I just feel like peace ......and I have exact plan and by seeing this vedio some more good ideas i got tq so much mam....
Hi Bindu, I have heard and read that build-in-hobs take lot of time to cook food when compared to traditional burners (used in cook top), can you please share your experience. It will be really helpful for me to choose the one for my kitchen. Thank you for all the videos and information.
It's true they take a little more than time compare to our cook top gas stoves. They also need more maintenance. It's not easy to clean hobs when there's a liquid spill. Built in hobs are good for a small family.
Hi madam. Mee kitchen naku naa Dream kitchen la undhi😍 Nenu ma house construction planning lo unnamu. Khachithangaa naa kicten ilaage plan chesukuntanu😁 Thank u so much. pls tell me about oil dispenser link. And also please tell me about gas stove details more. Please please please please. 🥰
Hello andi. you are most welcome. inka part-2 undi. ade kaakunda nenu kitchen scratch nundi elaa design chesano kuda oka video pedataanu. adi chuste inka clarity vastundi. oil dispenser nenu Home Centre lo konnanu. gastove 5-burner built-in BOSCH gas stove.
Very NYC andi... Mem December lo interior cheyisthunnam.. Naku white ND white kitchen ante chala istam.. But maintenance yela untundho ani bayapaddaanu.. But e video chusaka anni doubts clear ayyay 😊 Tqs Andi... Anyways me kitchen chala baavundhi.. clean nd clear GA.....
ఇండియా లో ఇనెక్వాలిటీ కళ్ళకు కట్టి నట్టు చూపించారు..మా ఉరిలో ఉన్న వారి సామాను అంత మీ దగ్గరే ఉన్నటుంది.. ఇది మిమల్ని కించపరచడం కాదు సమాజం లో ఉన్న పరిస్థితి గురించి రాసాను .. కానీ ఇది పేద వాడికి inspire గా ఉంటుంది.. కష్టపడి ఆలా ఒక్క రోజు బతకాలని..
అసమానత అనేది భారత్ లోనే కాదు ఈ భూమి మీద ప్రతీ చోటా ఉంటుంది అండీ. అసలు అసమానతే లేకుండా అందరూ ఒకేలా ఉంటే ఈ భూమి మీద ఇన్ని రకాల వృత్తులూ, ఉద్యోగాలు ఉండవు. ఎవరూ కష్టపడి పని చేయరు అండీ. రిచ్ అంటే ఏదో నాలుగు ఖరీదైన సామాన్లూ కాదు. పూర్ అంటే పూరి గుడిసె అసలే కాదు.అసలైన రిచ్నెస్ అంటే గొప్పగా ఆలోచించడం, సంస్కారంతో ఉండడం. ఎంత డబ్బున్నా సంస్కార హీనంగా ప్రవర్తించడం , సరైన ఆలోచనా విధానం లేకపోవడం కటిక పేదరికం తో సమానమే. మీరన్న ఒక్క మాట మాట మాత్రం నిజం ఏదైనా చూసి inspire అవ్వాలి. ఆర్ధికంగా పేదరికం గా ఉండేవారు ఎప్పుడూ పేదగానే ఉండడానికి కారణం వారు రిచ్ గా థింక్ చేయలేకపోవడమే. ఎంత ట్రై చేసినా మనం సంపాదించలేము అనుకుని ఆ రోజు సంపాదించింది ఆ రోజే తినడానికి, తాగడానికి, దావత్ లకు ఖర్చు పెట్టేవారిని నేను చూశాను. మధ్య తరగతిలో పుట్టినా కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు పేదరికం రుచి చూసిన అనుభవం నాకు ఉంది. అయినా ఒక్కసారి కూడా సరదాగా కూడా నా మనసులో నేను పేద అన్న భావన రాలేదు. నా లక్ష్యం, నా చదువు, నా జ్ఞానం ఎలా పెంచుకోవాలి అని మాత్రమే ఆలోచించాను. అలా కొన్ని సంవత్సరాలు దాని మీదే ధ్యాస పెట్టాను. నా జ్ఞానమే నాకు సంపాదన నిచ్చింది. నా పొదుపరి తనమే నేనుకున్నవి, అనుకోనివి నెరవేరేలా చేసింది. ఈ వీడియో లో మీరు చూశారే అది నిజం కాదు. అది మనిషి ముఖానికి వేసుకునే మేక్ అప్ లాంటిది. అది నిజమైన జీవితం కాదు. కడిగేస్తే పోయేలాంటి అశాశ్వతమైనది. నిజమైన రిచ్ నెస్ అంటే ఇది. నిజమైన నేను అంటే ఇది. ua-cam.com/video/e_X5WcE0ONY/v-deo.html పేదరికం అంటే ఖరీదైన సామాన్లు, ఇల్లు లేకపోవడం కాదు సరిగ్గా ఆలోచించలేకపోవడం. ఇది నిజం అండీ.
చాలా బాగుంది అంటే తక్కువ అవ్తుంది బిందు గారు, మా 5 ఏళ్ల బాబు వదలకుండా చూసి, అమ్మ మనం ఇలా మొక్కలు పెడదాం ఆంటీ లాగ అన్నాడు అంటే చూడండి ఎంత బాగుందో,ఆ white colour ki nenu flat అయ్యాను,sub chestunna and waiting for part 2, model and colour selection ఎవరిది? మీదేనా?simply super.
ధన్యవాదములు లక్ష్మి గారు 🙏🤗😊. మీరు చక్కగా తెలుగులో పెట్టారు కామెంట్ ని. మొక్కల్ని చూసి అంత చిన్న బాబు స్పందించాడు అంటే మీరు అంత బాగా పెంచుతున్నట్లు అర్ధం. మీ బాబుకి నా ముద్దులు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సెలక్ట్ చేసుకున్నాము.
బిందు గారు.. మీ వీడియోలు చాలా బాగున్నాయి..ముఖ్యంగా మీరు ప్రతి విషయాన్నీ ఎంతో శ్రద్ధగా అవతలివారికి అర్ధమయ్యే రీతిలో చెప్పటం బాగుంటుంది..రెండవది మీరు ఎంచుకునే ఏ "విషయం" అయినా మీదైన ఒక పద్ధతిలో మాట్లాడే విధానం బాగుంటుంది..వినబుద్ధి అవుతుంది. అసలు ఇలాంటి "విషయాన్ని" కూడా ఒక వీడియో తీయటానికి పనికి వస్తుంది అని మీ వీడియోలు చూశాక తెలుస్తుంది..👌😁.ఇంక వీడియో క్వాలిటీ,ఎడిట్ చేసిన విధానం బాగుంటుంది..మీరు వీడియో చేయటానికి ఏ "కెమెరా" వాడతారు,ఎడిటింగ్ కి ఏ "సాఫ్ట్వేర్" వాడతారు..దయచేసి తెలియజేయండి🙏
Mind blowing,,nenu cent percent abroad anukunnaa..,...how would u know about all these facilities.......and maintainence......money kuda baagaa karchu ayi untadi kada ....enta indii.....me huzbnd enti business realestate??
Hello andi🤗🙏. If you are happy im also happy andi. But my passion for redecorating home never ends. I continuously keep on changing the way it looks. May be someday i should try on some others house. Naaku home décoration and organising ante vipareethamga istam andi. 🤗
First time mi video చుసానండి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది... నాకే కాదు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది...🤩😍
Thank you andi 🙏😊
Choosing white colour is a brilliant idea and I like the way you organised each item in place
Super andy
Super.kani devudini ala close cheyakudadu
Lalitha very nice
Well organized and beautiful kitchen. Nice to hear proper Telugu without English accent.
Thank you andi 😊🙏
చాలా చాలా చాలా చాలా బావుంది మీ కిచెన్ ,
చాలా క్లీన్ గా , కళ్ళకి చాలా ప్రశాంతంగా (వైట్ కలర్ వల్ల) ఆహ్లాదంగా ఉంది ,
అంతేకాదండోయ్ !
మనలో మన మాట , చాలా ఖరీదుగా కూడా ఉంది ...
It’s superrrr clean ur kitchen ..it is not that easy to keep like this .. awesome
Thank you so much andi 😊🙏
చూచక్కటి పాకశాల నిర్మణం మరియు నిర్వహణ సరైన సమయపాలన చాలాబగుందమ్మ
Dhanyavadamulu andi. Chakkani telugulo raasinnaduku meeku naa namaskaramulu🙏🙏😊
,🙏🙏🙏🙏🙏
Meeru ye video peduthunna chaala inspirational ga vunnayandi.......,thanks andi meeku.....,
Really really nice.. N its looking too good ur organization n plants
Money unte saripodhu dhanni ela use cheyyalo kuda teliyali meeru smart andi.chaala ante chaala bavundhi me kitchen. Kitchen lo meeku ekkuva sepu undadam ishtam undadhu annaru kitchen ila unte nenaite roju lo ekkuva time kitchen lone spend chestha
avunandi baaga chepparu... 🙏😊
Chala days nundi MA kitchen renovation ki modular kitchen designs chustuna entha costly modular kitchens Chusina ento satisfaction undedi kadu but me kitchen chinnaga unna using only white concept naku Baga nachindi and me taste 👌🏻😊 ippudu naku complete idea vachindi how to renovate my kitchen thank you 🙏🏻 for making this video 😊
Very well organized and lovely kitchen
Thank you andi..😊
Very clean kitchen .....loved it 😍😘
హాయ్ సిస్టర్ కిచెన్ చాలా అద్భుతంగా చేశారు ఇంత నీట్ నెస్ గా ఎక్కడా చూడలేదు సూపర్
Bindu garu marvellous andi mi kitchen, total entha cost ayyindhi madam
Hi just joined & big 👍for sharing your kitchen tour...I too believe in cleanliness is next to Godliness...I ♥️too keep my kitchen clean & green...the idea of having a glossy granite top is too good...this is very useful information & ideas...keep sharing...👍🙏♥️🔔😊
Ha what you said is correct andi. 🙏🙏🙏
వెరీ గుడ్ లైక్ బిందు,ఎప్పుడూ మా ఫ్యామిలీ కొత్త వీడియో కోసం ఎదురు చూస్తు ఉంటాము కాణిపాకం చిత్తూరు
Kitchen lo plants... I just love ur idea
Thank you so much 😊
Wowww what an amazing kitchen
Superb...bindhu ...your r looking kind hearted ...Naku ilane kitchen reday chesukovalani vumdhi...Meru ekada vunnaru...superb kitchen...pleasant ...cool...,,,
Hi Bindu it is like my dream kitchen very clean and perfect 👌
US houses kante very modern kithen ...
Your neatness is very inspiring
Thank you andi 😊🙏
Jyothi V all these ideas are copied from USA .. USA kitchens are super great
Swapna Karnati..... US lo intha neat ga vunde kitchens build cheskovachemo andi but intha neat ga maintain cheyadam easy kadu. Be it USA or India. So let’s appreciate the good work and excellent maintenance by Bindu andi.
@Bindu..... Kudos to your efficiency. You inspired many people here.
Mee kitchen chuste chala happy ga vundi. Yepudu organized ga vunte pani cheyyadam easy.
avunandi nijame organised gaa untey pani fast gaa ayipothundi...🤗
హాయ్ అక్క నేను మొదటి సారి వీడియో చూసాను సూపర్ అక్క
Nice
మొదటి సారి చూసా మేడం ఇంత మంచి వంట గది
ధన్యవాదములు అండి
Chala excellent ga pettukunnaru
Loved it😊
Very neat & organized kitchen ,
I like the idea of keeping plants in pickle jars
Thank you 😊 andi
Hi madam I from hydrabad
Kitchen chala chala bagundi super cute GA undhi nenu ippude chosen mee video good idea To....
Very nice organized kitchen
Thank you andi...😊
చాలా అందంగా ఉంది మేడం మీ వంట గది.అందులో పోపుల పెట్టె చాలా వెరైటీ గా వుంది.
Very neat, I observed all the plants in the house are very neat. Please make a video on how to maintain plants and cleaning the pots
Total setup Cost entha madam ? Colour choice is super ❤️
Chala bagundhi Bindhu. Mee videos naku chala estam.
Chala chala bagundhandi mee kitchen
Thank you so much andi...😊
I dont know why my feed suggested ur video.but i really like the plants in the ceramic pots(pachadi jadi).that caught my eye
Thank you so much🙏🤗
First time nenu chusthunna.me video Superb....
Popula pette is very nice n clean kitchen i like it
Thank you
👌
Home tour cheyyandi
Yes
Ekkada konnaru nice
Excellent. Very particular about each and everything. Very nice Mrs. Bindu.
Thanks a lot andi
I never seen such a beautiful kitchen and it's very very hygiene and awesome I just feel like peace ......and I have exact plan and by seeing this vedio some more good ideas i got tq so much mam....
Awesome 👌👌👌👌
Thank you
After watching your this video I’ve been referred many of siblings and friends. I liked your straight, honest explanation.
Thank you so much andi 🙏😊
Nice
Avasaramleni samaanu Nirdakshyanymga thesi padeyali. Really superb tip.
Such a beautiful one....❤️
Super clean I love this mam
😊🙏
Chaaala bagundandi me kitchen puvvula thotala nachindandi thank u so much.
👌Very creative, well organised and clearly explained. Loved your kitchen ❤️
Thank you andi 🙏🤗
ME KITCHEN SUPER 👌👌👌👌
Supurrrrrrrrrrrrrrrrrrr
Awesome 😍😍soo hygiene
Thank you 😊
Chala Chala chala bavundi me kitchen....white color furnishing is very very nice.... Ur idea is super for organizing kitchen...
Hi Bindu, I have heard and read that build-in-hobs take lot of time to cook food when compared to traditional burners (used in cook top), can you please share your experience.
It will be really helpful for me to choose the one for my kitchen. Thank you for all the videos and information.
It's true they take a little more than time compare to our cook top gas stoves.
They also need more maintenance.
It's not easy to clean hobs when there's a liquid spill.
Built in hobs are good for a small family.
Beautiful Kitchen and very functional! Would be good if you could link the products too.
Chaala baaga explain chesaaru thank you , It is very useful to me
Fell in love eith ur kitchen.it’s amazing bindhu
Chala baga design chesukunnaru andi
Thank you so much...
Mee kichani inta jagrattaga.maintain chestunnaru.your really great.adbutam ani cheppali,so nice
Kitchen & Farm Tour is Fabulous, only smile is missing in the entire shoot,
Thank you 😊.
Hi madam. Mee kitchen naku naa Dream kitchen la undhi😍 Nenu ma house construction planning lo unnamu. Khachithangaa naa kicten ilaage plan chesukuntanu😁 Thank u so much. pls tell me about oil dispenser link. And also please tell me about gas stove details more. Please please please please. 🥰
Hello andi. you are most welcome. inka part-2 undi. ade kaakunda nenu kitchen scratch nundi elaa design chesano kuda oka video pedataanu. adi chuste inka clarity vastundi. oil dispenser nenu Home Centre lo konnanu. gastove 5-burner built-in BOSCH gas stove.
Thank you so much
Very NYC andi... Mem December lo interior cheyisthunnam.. Naku white ND white kitchen ante chala istam.. But maintenance yela untundho ani bayapaddaanu.. But e video chusaka anni doubts clear ayyay 😊
Tqs Andi... Anyways me kitchen chala baavundhi.. clean nd clear GA.....
Beautiful I love white interior design 😍
Thank you 😊
Nice. Mam very clean ur kitchen
Thank you so much andi... 🙏🤗
ఇండియా లో ఇనెక్వాలిటీ కళ్ళకు కట్టి నట్టు చూపించారు..మా ఉరిలో ఉన్న వారి సామాను అంత మీ దగ్గరే ఉన్నటుంది..
ఇది మిమల్ని కించపరచడం కాదు సమాజం లో ఉన్న పరిస్థితి గురించి రాసాను ..
కానీ ఇది పేద వాడికి inspire గా ఉంటుంది..
కష్టపడి ఆలా ఒక్క రోజు బతకాలని..
అసమానత అనేది భారత్ లోనే కాదు ఈ భూమి మీద ప్రతీ చోటా ఉంటుంది అండీ. అసలు అసమానతే లేకుండా అందరూ ఒకేలా ఉంటే ఈ భూమి మీద ఇన్ని రకాల వృత్తులూ, ఉద్యోగాలు ఉండవు. ఎవరూ కష్టపడి పని చేయరు అండీ. రిచ్ అంటే ఏదో నాలుగు ఖరీదైన సామాన్లూ కాదు. పూర్ అంటే పూరి గుడిసె అసలే కాదు.అసలైన రిచ్నెస్ అంటే గొప్పగా ఆలోచించడం, సంస్కారంతో ఉండడం. ఎంత డబ్బున్నా సంస్కార హీనంగా ప్రవర్తించడం , సరైన ఆలోచనా విధానం లేకపోవడం కటిక పేదరికం తో సమానమే. మీరన్న ఒక్క మాట మాట మాత్రం నిజం ఏదైనా చూసి inspire అవ్వాలి. ఆర్ధికంగా పేదరికం గా ఉండేవారు ఎప్పుడూ పేదగానే ఉండడానికి కారణం వారు రిచ్ గా థింక్ చేయలేకపోవడమే. ఎంత ట్రై చేసినా మనం సంపాదించలేము అనుకుని ఆ రోజు సంపాదించింది ఆ రోజే తినడానికి, తాగడానికి, దావత్ లకు ఖర్చు పెట్టేవారిని నేను చూశాను. మధ్య తరగతిలో పుట్టినా కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు పేదరికం రుచి చూసిన అనుభవం నాకు ఉంది. అయినా ఒక్కసారి కూడా సరదాగా కూడా నా మనసులో నేను పేద అన్న భావన రాలేదు. నా లక్ష్యం, నా చదువు, నా జ్ఞానం ఎలా పెంచుకోవాలి అని మాత్రమే ఆలోచించాను. అలా కొన్ని సంవత్సరాలు దాని మీదే ధ్యాస పెట్టాను. నా జ్ఞానమే నాకు సంపాదన నిచ్చింది. నా పొదుపరి తనమే నేనుకున్నవి, అనుకోనివి నెరవేరేలా చేసింది. ఈ వీడియో లో మీరు చూశారే అది నిజం కాదు. అది మనిషి ముఖానికి వేసుకునే మేక్ అప్ లాంటిది. అది నిజమైన జీవితం కాదు. కడిగేస్తే పోయేలాంటి అశాశ్వతమైనది. నిజమైన రిచ్ నెస్ అంటే ఇది. నిజమైన నేను అంటే ఇది. ua-cam.com/video/e_X5WcE0ONY/v-deo.html పేదరికం అంటే ఖరీదైన సామాన్లు, ఇల్లు లేకపోవడం కాదు సరిగ్గా ఆలోచించలేకపోవడం. ఇది నిజం అండీ.
Such a beautiful kitchen
Wow what a kitchen madam....I never seen... excellent
Thank you so much 🙏😊
@@BLikeBINDUuh
@@BLikeBINDU c
Kitchen chala bagundi mee popula box balya undi ... Mee ieadiyas annie baguntayi.
చాలా బాగుంది అంటే తక్కువ అవ్తుంది బిందు గారు, మా 5 ఏళ్ల బాబు వదలకుండా చూసి, అమ్మ మనం ఇలా మొక్కలు పెడదాం ఆంటీ లాగ అన్నాడు అంటే చూడండి ఎంత బాగుందో,ఆ white colour ki nenu flat అయ్యాను,sub chestunna and waiting for part 2, model and colour selection ఎవరిది? మీదేనా?simply super.
ధన్యవాదములు లక్ష్మి గారు 🙏🤗😊. మీరు చక్కగా తెలుగులో పెట్టారు కామెంట్ ని. మొక్కల్ని చూసి అంత చిన్న బాబు స్పందించాడు అంటే మీరు అంత బాగా పెంచుతున్నట్లు అర్ధం. మీ బాబుకి నా ముద్దులు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి సెలక్ట్ చేసుకున్నాము.
@@BLikeBINDU oh, thank you for quick Reply,maa వాడికి మొక్కలు చాలా ఇష్టం అండి, నేను పెద్దగా ఏమీ penchatledu వాడిని అనిపిస్తుంది,food వేదం మీదే కదా.
🙏🙏అవునండీ ...😊
కొన్ని ఫీలింగ్స్ మనం మాతృభాష లోనే చెప్పగలం అందుకే తెలుగులో టైప్ చేశాను,,,,
సరిగ్గా చెప్పారండీ లక్ష్మి గారు.
Had a question on the gas pipeline.. from safety aspect do you see any issue putting under kitchen platform ?
So nice Chala Chala bagundhi Bindu garu meru kitchen Baga organization chesukunnaru
Thank you so much Asha garu🤗😊🙏
Me kitchen chala bagundi andi..nd na name kuda bindu 😍😍
Hey Bindu..😍🤗. Thank you andi..🙏
bindu 🇮🇳 ur both or golden queen’s 👸
Me house tour kuda chdalani undi. Kitchen tour very nice. I like u
Nak kuda
Lovely bondhu..very useful for my new constructing kitchen..tq
Sooper.... love your kitchen
Thank you 🙏
Can u pls dooo house tour ... Ur kitchen was sooo good 😍
Sure 😊
బిందు గారు.. మీ వీడియోలు చాలా బాగున్నాయి..ముఖ్యంగా మీరు ప్రతి విషయాన్నీ ఎంతో శ్రద్ధగా అవతలివారికి అర్ధమయ్యే రీతిలో చెప్పటం బాగుంటుంది..రెండవది మీరు ఎంచుకునే ఏ "విషయం" అయినా మీదైన ఒక పద్ధతిలో మాట్లాడే విధానం బాగుంటుంది..వినబుద్ధి అవుతుంది.
అసలు ఇలాంటి "విషయాన్ని" కూడా ఒక వీడియో తీయటానికి పనికి వస్తుంది అని మీ వీడియోలు చూశాక తెలుస్తుంది..👌😁.ఇంక వీడియో క్వాలిటీ,ఎడిట్ చేసిన విధానం బాగుంటుంది..మీరు వీడియో చేయటానికి ఏ "కెమెరా" వాడతారు,ఎడిటింగ్ కి ఏ "సాఫ్ట్వేర్" వాడతారు..దయచేసి తెలియజేయండి🙏
Can u tell the shop address where you have bought the stove. We need it for our house. It would be useful. Thanku
Ur looking nice, like a actress priyamani
Me kitchen chusi Mee neatness explanation fidaaaaa ayyi me channel subscriber ayyanu epudu
Hi Bindu, I have black sink same as yours, please inform me how to remove white marks in that carysil sink. Thanks bindu
Hi andi sink lo continuous gaa thadi lekunda chusukovali. ginnelu teeseyagane kadigeste white gaa avadau okavela ayina..baking soda ni paste laa chesi sink antha scrub chesi oka 5 nimishalu vadilesi tarvta kadagandi..mallee mamulugaa ayipotundi.
Can I know where you bought sink in Hyderabad andi.
Super I like
Thank you 😊
@@BLikeBINDU 89
@@BLikeBINDU j
@@BLikeBINDU very nice
But vantaeellu super
Super ga vundi madam.. ... Nenu mela cheschukovlani vundi
Sis total interior cost how much
Mind blowing,,nenu cent percent abroad anukunnaa..,...how would u know about all these facilities.......and maintainence......money kuda baagaa karchu ayi untadi kada ....enta indii.....me huzbnd enti business realestate??
Thank you 😊 andi. Maa husband software Engineer. Meeru Ilaa adigarani chepthey navvukuntademo maa ayana.😄😊😊
Mee husband sal min 3lakhs permonth 😉
Ya bindu garu I am also thinking the same. Interior cost entha ayindhi?
I too like white color,I also thinking about kitchen should be white in future new house.Especially indoor plants bagundhi
awsome 👏👌
Clean and green 👏👏👏👏
Thank you 🙏 😊
Super excellent ga undi....👍
AWESOME UR KITCHEN TOUR SOOOOOOOOOOOOO NYC PAPA
🙏🙏😊
Nice
.
Nice
మేడం మీకు అభ్యంతరం లేకపోతే, ఇల్లు ఖర్చు మొత్తం ఎంత అయింది అండి
Hi bindu ur my inspiration same ma kitchen same mi lagey chainchukunanu vedio kuda thisanu that credit goes to u very happy with kitchen
Hello andi🤗🙏. If you are happy im also happy andi. But my passion for redecorating home never ends. I continuously keep on changing the way it looks. May be someday i should try on some others house. Naaku home décoration and organising ante vipareethamga istam andi. 🤗
Nice kitchen
Thank you 😊
హాయ్ సిస్టర్ మీ కిచెన్ సూపర్ వుంది. మీరు ఫారెన్ లో వుంటారా
హాయ్ సురేఖ ధన్యవాదములు, నేను హైదరాబాద్ లో ఉంటాను మా 🤗
Sister meru chala baga cheptunnaru nice explanation
Very nice i like
Thank you
👌👌👌👌👌👌👌
Naku milage organise chesukovali ani untundhi kani em chestam
Chala bagundhi me kitchen. And me advices kuda bagunnai
Hi bindu, ur kitchen designing and maintainance are so gd. cn u pls tell me whr u bt the kitchen window plant hanger
Thank you so much andi www.amazon.in/gp/product/B0795TLWQQ/ref=ppx_yo_dt_b_asin_title_o08_s00?ie=UTF8&psc=1
You seem to be very organized make more videos on home organization waiting to see
Sure...I will try to upload soon
@@BLikeBINDU Please do
Super andi mi kitchen ...mi taste chalaaa bagundi ...
Hii good morning...Bindu Garu u looking so good and look like a Priyamani
Water purifier idea chala baundi...
Give some info on jars too...
Where to buy n all???
Thank you...ha next part-2 lo cheptaanu andi.
Super ga undi mam naku chala chala nachendi me kitchen
19:04 About " Stove "😍
EXCELLENT
Thank you... 😊🙏
Hai Andi first time chusanu chala bagundi. Super,👌👌
fully integrated dishwasher highlight in kitchen