Living with Nature&Pets| ప్రకృతి జీవనం||BLikeBindu

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 246

  • @kailashmanas3501
    @kailashmanas3501 14 годин тому +2

    Pichi gantulu pichi patalatho chevulu thootlu pade society... Enta prashantanga undi mee video... Lucky babu... birds... Greenery... Take a bow Bindu garu... Blessed soul....

  • @kantarajithaRajitha
    @kantarajithaRajitha День тому +5

    హాయ్ బిందు గారు మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మీలాగా ప్రకృతిలో టైం స్పెండ్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం

  • @jyothigv8360
    @jyothigv8360 День тому +7

    పశు పక్ష్యాదులు కి తిండి పెట్టడం మన పూర్వీకుల నుండి వస్తుంది కదా .. వరి కంకులు గుత్తి కట్టి మన ఇంటి చూరులకు కట్టేవారు .. ఇప్పటికీ ఆ ఆచ్చారం ఉంది

  • @sbolla2099
    @sbolla2099 День тому +2

    Peaceful vlog as always. Sparrows get attracted to muringa( munaga) trees. I bought small nests from Amazon. Some times they use nest to play around & live.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ . ఇక చూడండి ఎన్ని మునగ చెట్లు పెడతానో😅🤗 ....నేనూ ఇవ్వాళే చూసాను అండీ అమెజాన్ లో తెచ్చి పెడతాను అండీ .

  • @borapydithalli536
    @borapydithalli536 День тому +7

    సంతోషం అంటే ఏ మెట్రో మి మి మ్మల్ ని చుస్తే తెలిసింది నైస్ లైఫ్ ❤❤మీరు అంటే చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤❤

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 День тому +2

    Hii Bindu garu awesome sun rise. Very beautiful nature I love to watch ur videos andi. I love gardening Very much andi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నమస్తే అండీ ...థాంక్యూ సో మచ్ అండీ🤗🙏 ..గార్డెనింగ్ అలవాటు ఉన్న ప్రతీ ఒకరు ఒకలానే ఆలోచిస్తారు అండీ

  • @Udaymar06
    @Udaymar06 День тому +2

    హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బిందు గారు వీడియో చాల బాగుంది. ఆ ఫాగి వెథెర్ లో ఫామ్ and చుట్టూ ఉన్నా ఫారెస్ట్ వేరే ప్రపంచం లోకి వెళ్లినట్టు వుంది 👍👍🤗🤗🙂🙂

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      హాయ్ అండీ ఉదయ్ గారు 🤗🙏గుడ్ ఈవెనింగ్. అవునండీ తలుపు తీసి బయటకు రాగానే ఏదో ఊటీ లోనో అరకులోనో ఉన్నట్లు గా అనిపించింది మాకు . నిజంగా దేవుని దయ అండీ . నేను ఎంత బలంగా కోరుకున్నానో ఏమో దేవుడు నాకు అలాంటి ప్రకృతిలో జీవించే అవకాశం భిక్షగా ఇచ్చారు . నేను అక్కడ ఉండే ప్రతీ క్షణం గుర్తొచ్చినప్పుడల్లా దేవుడికి థాంక్స్ అయ్యా అని చెప్తూనే ఉంటాను అండీ . 🤗🤗🙏

  • @leelarani8754
    @leelarani8754 4 години тому

    Sooooo satisfying as usual
    I shared it with my like minded close bffs ❤

  • @vijayavijaya2157
    @vijayavijaya2157 День тому +5

    Andariki ela nature lo undali aney thinking untadhi but miku unalanti husband same mind set tho undey valu same nature ni enjoy chasey husband dhorakatam luck edaru baga enjoy chastaru nature ni every week polam ki tisukonipovatam lo kanipistundhi edariki estam ani nature antey tqqqq

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +5

      అవునండీ అది మాత్రం నిజం . ఇద్దరూ ఒకేలా ఆలోచించే వాళ్ళు కాకపోతే అలాంటి జీవితం జీవించడం కష్టం . ఒకేలాంటి ఆలోచనతో ఉంటే ఎంత కష్టంగా ఉన్నా మెల్లిగా అన్ని పనులు చేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు . 🤗🙏

    • @arunadatla6059
      @arunadatla6059 День тому +2

      Nijam bindu, chikkani manchu theralu cheelchukumutu vastu na suryudu akula nundi jaalu varuthuna dewdrops dooramga manchulo kappabadina kondalu pakshula kilakilaravalu ,pakshulu govula sandadi, kallapu sabdam ,whatnot perfect apt village life Andulo modern ga chakkaga bartha tho kalasi kaburlu Cheppukuntu thage coffee aarubayata vanta idi kada jeevitham manaku nachinattu brathakali , jeevitham paripoornam kavali, idi sadhinchatam antha kastam tho kudukunna ishtam ga samakoorchukunna me iddari bhandhanni abhinandhistu, Andulo me papa sahakaranni abhinandistu na,ye okkaru kalisiraka pothe elauntundo thelisinadanni, meerandaru santosham ga nindunoorellu vardhillali

  • @lakshmich4058
    @lakshmich4058 День тому +1

    Meeru vade things anni superb

  • @SumaVillagewife
    @SumaVillagewife 17 годин тому +1

    నమస్తే బిందు గారు 🙏🙏
    శుభోదయం అండి 🌄🌞🛖🛖🐓🌺🌺🌺
    మ్యాంగో వచ్చిన దగ్గరనుంచి వీడియోస్ చూస్తున్నాను కానీ కామెంట్ పెడదామంటే కుదరట్లేదు . మాలాంటి వారందరి ఆయుష్షు పోసుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటివారు ఈ భూమి మీద ఉంటే ఏ మనిషికి ఏ జీవికి ఎలాంటి ప్రాణహాని ఉండదు.
    ఈ ప్రకృతి మాత కి కూడా 🌿🌿🌱🦜🦚🐓🐦🐦‍⬛🐦‍⬛🐿️🐿️🐄🐄🦋🦋🦋🌹🍀☘️🍃🍃🪺🪺🌳🌴🌴🌴,🌈🌈🌈🌈💧💧💧💧🌏🌏🌏🌏🌏🌏🌏 పోయిన సంవత్సరం మేము కూడా చెమ్మకాయ కాదు పెట్టాము అప్పుడు చాలా విత్తనాలు వేస్ట్ గా పోయాయి అప్పుడు నాకు కూడా తెలియదండి ఆ గింజలతో కూర వండుకో వచ్చు అని ఏదేమైనా మీరు సూపర్❤❤❤❤❤❤ బిందు గారు 👌👌👌👌👌🎉🎉🎉🎉
    సచిన్ గారు మీరు కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతుంటే నిజంగా నాకు ఎలా అనిపించింది అంటే బృందావనంలో రాధాకృష్ణులు కలసి ఊయల ఊగుతున్నట్టుగా ఉంది .
    Love you so much Bindu Garu ❤️♥️♥️♥️🤗💐💐💐💐💐💐💐

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 День тому +2

    Weather, scenary chala beautiful ga snipinchindandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @gowthamorton
    @gowthamorton День тому +1

    16:14 🥰😘😍🤩🥳.... WOW ...mdaaaam .... AWESOME in that light color.... 😊
    Aftrr a long centuries.... I got SALVATION .....
    dhaniosthmi.... Meee oka karuna ilaaage vundaaaaliiii naaa meeedha😃😃😃😃😏😅😎🌛🌛🌛🌛🦕🌲🌿🫑🥦🦜🍐🍇😈🍏💚

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 10 годин тому +1

    పిచ్చుకలకి వరి కుచ్చులు కట్టండి... millets లో సామల్ని ఇష్టంగా తింటున్నాయండి పిచ్చుకలు. మీకు కావాలంటే ఒక number ఇస్తాను.. ఆయన ఒక retired teacher.. ఈ పిచ్చుకలని రక్షించడానికి చాలా కృషి చేస్తున్నారు.. ఆయన తునిలో ఉంటారు.. ఆ వరి కుచ్చులు కావాలంటే rtc bus లో పంపిస్తారు.. మీరు JNTU దగ్గర collect చేసుకోవచ్చు.. rate కూడా reasionable గానే ఉంటుంది.

  • @krishnachaitanya9101
    @krishnachaitanya9101 День тому +4

    Hi mam good morning .
    Meeru chepinatu sparrows red data book ( endangered species book ) lo ki vellela unnayi. Chala reasons unnayi mam . Avvi endangered avvadaniki . Few of them are .
    1)global warming and radiation frequencies .
    2)manam tree and environment ni disturb chesi colony , homes, societies katam valla food ni ela sampadhinchalo vatiki teliyatledhu ( food scarecity)
    3)water scarecity
    4)few parasites and diseases
    Manam konchem help cheyachu.
    1)bird feeders (millets+sunflower seeds)
    2)bird baths
    3)zero waste lifestyle
    Not only sparrow mam chala animals manaki teliyakunda endangered and extinct ayipothunayi .
    Chala birds western countries nunchi winter season lo mana india ki breeding kosam migrate chesthayi but ippudu avvi kuda kanipichatledhu

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      హలో అండీ నమస్తే శుభోదయం . 🤗🙏అవునండీ మీరు చెప్పింది అక్షరాల నిజం . చాలా రకాల జీవులు అంతరించి పోతున్నాయి . బట్ట మేక పిట్ట(Great Indian Busturd), అనేక రకాల పక్షులు తాబేళ్లు అన్నీ క్రమేణా అంతరించిపోతున్నాయి . ఇది నిజంగా చాలా బాధాకరం . సైబీరియా నుండి కొల్లేరు కి కొంగలు వలస వస్తాయి . మొన్నామధ్య ఏదో ఒక వీడియో లో వలస వచ్చిన పక్షులన్నీ ఇక్కడ చనిపోవడం చూపించారు . అసలెంత బాధ పడ్డానో చెప్పలేను . అన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఈ కాలంలో ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది అనుకుని వచ్చి చావుకు గురి అవడం ఎంతో బాధాకరం . సరే అండీ మళ్ళీ వాటి కోసం ఎట్టి పరిస్థితిలోనూ తోట చుట్టూరా ఫీడర్లు బర్డ్ బాత్స్ ఏర్పాటు చేస్తాను . థాంక్యూ సో మచ్ అండీ

  • @lavanyasahasra9782
    @lavanyasahasra9782 День тому +2

    Memu new flat Loki move ayyam bindhu gaaru akkada 13 years tharwatha oka sparrow Chusa . Dhanikisam bird feeder kuda pettam ippudu one male sparrow with 2 kids Vochi food thintunnai felt soooooo happy. Female sparrow ni ma dog theliyaka Kindha thiruguthu unte food kosam nooti tho pattesukundhi na hand lone Adhi chanipoindhi☹️ koncem cotton and kobbqripeechu petta feeder dhaggara adhi food thini aa cotton kuda thesukelli nest chesukundhi. Adhi one day thesukellina cotton tho nest chesi mouth tho pattukoni food thinataniki Vochindhi felt soooooo happy after seeing that😀

  • @fathimaishrathishrath1714
    @fathimaishrathishrath1714 День тому +1

    Keep smiling ur smile ☺️ is beautiful

  • @indiraulichi2020
    @indiraulichi2020 День тому +3

    ఈ చిలుకు మాత్రం ఓపెన్ ప్లేస్ లోకి తెచ్చినా ఎగిరి పోలేదు. గ్రేట్

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +5

      పాపం అండీ నాకు అదే బాధ అనిపిస్తుంది. ఏంటో మన అవసరాల కోసం సరదాల కోసం ఏంటేంటో చేసేస్తాం . కానీ అవి వాటి సహజత్వాన్ని కోల్పోయి ఎగరలేకపోవడం బాధాకరం . కానీ నా దగ్గర ఉన్న ప్రతీ జీవికి హాయిగా స్వేచ్ఛగా రక్షణ తో ఎటువంటి హాని లేకుండా నేను చూసుకోవడమే నా పని అండీ . మా కుటుంబం మొత్తం వాటికి పని వారము, సేవకులము అంతే . 🤗🙏

    • @gowthamorton
      @gowthamorton День тому +2

      @@BLikeBINDU u r super kind mdaaam....
      Meeeru aaa animlz ki servants ani chepatam 🌛

  • @thadoorimamatha9478
    @thadoorimamatha9478 День тому +2

    Vegetable cutter chaala bagundi andi

  • @newzwaves3171
    @newzwaves3171 День тому +2

    పిచ్చుకల కోసం పండిన వరి వెన్నులు ఉంటే పంచలో గుత్తి లాగా కట్టండి, చిన్న పాత్రలో కొద్దిగా నీరు పెట్టండి మెల్లగా అలవాటు పడతాయి. మా ఇంటి ముందు తాటాకు పందిరికి అలాగే కట్టాము మొదట ఒకటి, రెండు వచ్చాయి తర్వాత చాలా వస్తున్నాయి.

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns День тому +2

    మిమ్మల్ని రెండు సంవత్సరాలనుండి ఫాలో అవుతున్నాను ఇంతవరకు మీరు నవ్వడము చుడాలేదు. ఈ వీడియోలో చాలా సహజంగా, హ్యాపీ గా నవ్వారు, మంచిగా అనిపించింది బిందు గారు
    Plz keep smiling 😂🖐️

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నేను నా వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అండీ🤗🙏 . అలాగే నా పక్కన ఉండేవారు కూడా నవ్వుతూనే ఉంటారు. నవ్వకపోతే మహా అయితే మాడు ముఖం అనుకుంటారు పర్లేదు . కానీ సామాజిక మాధ్యమాల్లో ఒక నవ్వు నవ్వితే వెయ్యి అర్ధాలు తీస్తారేమో అన్న స్పృహతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాను . ఈసారి మా అమ్మాయి కూడా వచ్చింది.తనే వీడియో తీసింది . నేను నవ్వినప్పుడు తను "ఈ వస్తువు కేవలం 99 రూపాయలు మాత్రమే. అన్నీ అయిపోతున్నాయి త్వరపడండి" అని అచ్చు Naaptol యాడ్ లా అన్నది అండీ .... నన్ను నవ్విస్తూనే ఉంది . ఆ నవ్వుని వీడియో ఎడిట్ చేసేటప్పుడు వీడియో నుండి విడదీయడం సమంజసంగా అనిపించక అలాగే ఉంచేశాను అండీ .

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 День тому

    Hoi..Bindugaru..yela vunnaru....mi video chusthe maku swayamga baitiki velli nature n aswadinchakkaraledu mi video chusthe aa prashantamain anubhuthi kalugutundi...nice video..ur voice is very impressed

  • @chitra9123
    @chitra9123 День тому +3

    నేను బళ్లారిలో చూస్తున్నాను మేడం కాకులను పిచ్చుకలను...నిజంగానే ఇవి ఇప్పుడు తగ్గిపోతున్నాయి....మీ లాగే ఆలోచిస్తాను మేడం నేను....వాటి కోసం రోజూ గింజలు పెడుతున్నాను మేడం రోజూ వస్తున్నాయి కాకులు కూడా వస్తున్నాయి చికెన్ పీసెస్ వేస్తూ ఉంటాను ఆ కాకులకి❤❤భలే వస్తాయి కిచెన్ వరకు నాకు చాలా హ్యాపీ గా ఉంటుంది కానీ అవి వాటి జాతి పెరిగితే బాగుండు అనిపిస్తుంది

  • @santhakavuluri3189
    @santhakavuluri3189 День тому +1

    హనీ ఏమిటి కనిపించకుండా వినిపిస్తుంది😊
    మనము యిక్కడ వాడే వస్తువులు కూడా ఎక్కువ మంచివి అక్కడ దొరుకుతాయి 🤷
    హనీ ఇప్పుడు ఏమి చదువుతుంది?
    నాకు హనీ ని చూస్తే మా Ishika గుర్తు వస్తుంది.❤

  • @newzwaves3171
    @newzwaves3171 День тому +2

    మంచు దుప్పటి కప్పుకొన్న ప్రకృతి......పక్షుల కల కూజితాలు.....నులివెచ్చని సూర్య కిరణాల మధ్య మీరు ఇంటి ముందు ముగ్గు పెట్టడం....వీటి వెనుక MS సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఆడియో పెట్టుంటే అద్భుతంగా ఉండేది ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +2

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు? అవునండీ సుప్రభాతం మేము పెట్టుకుంటాము . కానీ వీడియో లో పెడితే ఒకసారి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అండీ . అందుకే పెట్టడం వీలుపడదు . కానీ అలాంటి వాతావరణంలో సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం భజగోవిందం అద్భుతంగా , హాయిగా నూతనోత్సహాన్ని ఇచ్చేలా ఉంటుంది అండీ .

    • @newzwaves3171
      @newzwaves3171 День тому

      @@BLikeBINDU అవును కదా? కాపీ రైట్ గురించి ఆలోచించలేదు బిందు గారు

  • @harshapune17
    @harshapune17 День тому +1

    I was having tea in evening watching this video the part where you too were having tea outside felt so connected😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      టీ చీర్స్ అండీ 😍🤗🙏

    • @harshapune17
      @harshapune17 День тому

      @BLikeBINDU cheers..☕️🫖

  • @lavanyasahasra9782
    @lavanyasahasra9782 День тому +3

    Memu new flat Loki move ayyam bindhu gaaru akkada 13 years tharwatha oka sparrow Chusa . Dhanikisam bird feeder kuda pettam ippudu one male sparrow with 2 kids Vochi food thintunnai felt soooooo happy. Female sparrow ni ma dog theliyaka Kindha thiruguthu unte food kosam nooti tho pattesukundhi na hand lone Adhi chanipoindhi☹️ koncem cotton and kobbqripeechu petta feeder dhaggara adhi food thini aa cotton kuda thesukelli nest chesukundhi. Adhi one day thesukellina cotton tho nest chesi mouth tho pattukoni food thinataniki Vochindhi felt soooooo happy after seeing that😀 just now balcony Loki velli chusthe 4 vochai sparrows😁

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      . మీ కామెంట్ చదివి చాలా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను అండీ.🤗🙏 మొక్కలైనా, పక్షులైనా, జంతువులైనా మనం కొంచెం ఊతం అందిస్తే చాలు చక్కగా ఇమిడిపోతాయి, హాయిగా బతుకుతాయి . మన వల్ల వాటికి ఆ ఆనందం దొరికితే మనుషుల మధ్య ఉండి ఏమీ సాధించలేకపోయాము అన్న ఫీలింగ్ కన్నా వీటిని చూసుకుంటూ ఏదో సాధించేశామన్న చిన్న చిన్న పిచ్చుక గుడుల్లాంటి సంతోషాలే మనకు ఎంతో సంతృప్తినిస్తుంది . నాకు కూడా ఇన్స్పైరింగ్ గా ఉంది అండీ . నేనూ తప్పకుండా పిచుకల్ని కాపాడతాను . వాటికి ఏమి కావాలో అది ఏర్పాటు చేస్తాను .

  • @sarasthenaturelover
    @sarasthenaturelover День тому

    Memu vadla ginjalu tho chesina thoranaalu kadite pichukalu vachi tinnaai meeru try cheyandi

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 День тому +1

    First time meeru navvadam chusanu sis, felt very happy for you ❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      మా అమ్మాయి ఉంది కదండీ నవ్విస్తూనే ఉంటుంది ..థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏

  • @Priyabridalmakeover
    @Priyabridalmakeover 8 годин тому

    Hello akka radio brand name chepthara

  • @krishnachaitanya9101
    @krishnachaitanya9101 День тому +3

    Mam zero waste lifestyle medha. Oka book nenu meeku suggest chestha mam time unnapudu buy cheyandi and read chesi viewers ki oka series cheyandi mam .
    Book name : (Im)perfectly zero waste
    By srini and shubhashree

  • @GeethaKumar-t9n
    @GeethaKumar-t9n День тому

    Hari Krishna....Bindu meeru navvete chalaa baaguntaru...meelane maa ammulu kuda yedi tenna asvadisthu tentundi...water taaguthunna asvadisthundi...😊 Birds ki feed pettandi house chuttu...Avi tentu chese variety sounds ,vaati happy meeru chusthu undocchu.... Mee video's chusthunte old picture chusthunna feel vasthundi...But bad luck intervel daak chusthunnam...😊

  • @anjalidasari2697
    @anjalidasari2697 День тому +1

    Hiiiiiiii bindu akka ni vlog vachesindi entha bagunayo pets nv entha prema ga chusukuntav akka vlog chustunte edo theliyani happy manasu prasantham ga vuntundi ni rly vaste inka asalu aaa happy veru love u alot akka❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      హాయ్ మా అంజలి🤗🙏థాంక్యూ సో మచ్ తల్లీ. చిన్నూ బాబు కు నీకు 😘😘😘😘🤗🤗🤗🤗మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నీవు చేస్తున్న ప్రతీ పని నిర్విఘ్నంగా సాగాలి అని కోరుకుంటున్నాను మా

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 День тому +2

    Sparrows are called as house sparrows why becoz they live only near human settlements...they wont be seen in farm lands or remote places...in rural village houses where houses are very close with a common wall for two dwellings we can so many sparrows...where ever I travel Bindu..I always observe flora n fauna ot that place...coming to your farm you have to keep rice grains on window shades to attract sparrows from nearby village😊
    Wish to see few at yoir farm..
    To attract Crows plz keep cooked rice at the same spot for few months..one day you will SPOT one..😂

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 😍🤗🙏ఎలా ఉన్నారు?..బాగున్నారని ఆశిస్తున్నాను . అవునండీ కరెక్టే మీరు చెప్పింది . చిన్నప్పుడు ఇళ్ల దగ్గరే ఉండేవి .మీరు ఎప్పుడూ నాతొ షేర్ చేసే విషయాలను బట్టే తెలుస్తుంది అండీ మీరు బాగా గమనిస్తారు తెలుసుకుంటారు అని . 🤗. తప్పకుండా మీరు చెప్పినట్లుగా చేస్తాను అండీ . .థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @margratejosephine3459
    @margratejosephine3459 День тому +1

    Pl could you send Chemmakaya / Thammskaya seeds

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 Годину тому

    Hi Bindu mas house lo pichukalu regularga vostai early morning maa nanna garu vatiki nuukalu vestaru maa house gate light's dagara wall meeda so sparrow's chala vostai . Paddy kankulu kuda arrange chestmu . Nest petukuntai different types of birds kuda untai . Tammakay seeds dry chesilkuda use cheyochu bindu . Chopper bagundhi. Bangala banthi neeku ekada dorikindhi bindu seeds save chestava or naru teesukuntava address ivvagalava. Colourful flowers very nice

  • @Manaworlds1430
    @Manaworlds1430 День тому +2

    మీ జీవన విధానం సూపర్ అండి

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 День тому +2

    తంబ కాయల గింజలు ఇంత బాగుంటాయని ఇప్పుడు మీరు చూపిస్తే తెలిసింది బిందు గారూ. ఈసారి మాకు అవకాశం దొరికితే మీలాగే try చేస్తా.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      మంచిది అండీ ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది . 🤗😍🙏

  • @SSOrganicFarms
    @SSOrganicFarms День тому +3

    Hi andi - meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu.
    7:15-8:00 - ❤, paata patalu vintu coffee thaguthu nature ni aswadisthunte aa feel e veru.
    Paata rojulu gurthu vachayie, Ammamma vala intiki vellinapudu, arugu pina ledha vasaara lo kurchoni pedha vallu tea and coffee thaguthe memu pillalam milk thaguthu edo okati adukovatam ledha vala matalu Vinatam chesevalam, oka prakana Radio lo aakasavani lo varthalu/ paatalu vachevi - aa radio lo frequency band change cheyadhanki oka pedha dial undedhi 🙂.
    Saradha, Ganga and Kasi babu baga survey chesthunayie future home site ni.
    Kasi babu nadusthinapudu side angle lo bagunadu - Ongole githa ki una rajasam asalu vere e breed lo males ki radu andi.
    Video starting lo Lucky ni choosthe navvu vachindhi, gurigi laga kurchunadu 😀.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      హాయ్ డియర్ సుమన్ గారు 🤗🙏అందరమూ బాగున్నాము అండీ మీరు కూడా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను .
      అమ్మమ్మ తాతయ్య, తాతగారు నానమ్మ, మా అమ్మ అందరూ రేడియో వినేవాళ్ళు అండీ . అప్పుడు తెలీలేదు కానీ ఇప్పుడు మళ్ళీ నాకు తెలీకుండానే వాళ్ళు చేసిందే చేస్తున్నాను . ఇంట్లో నేను నా అంతట నేను ఐటమ్ సాంగ్స్ లాంటివి అసలు పెట్టను వినను. అప్పుడప్పుడు హనీ పెడితే చచ్చినట్టు వింటాను 😅 . కానీ ఆకాశవాణి లో ఇప్పుడు పాత పాటలతో పాటు ఆ పాటలు కూడా వస్తుంటాయి . కానీ ఇక్కడ నేను అది కూడా వింటాను . 😅ఆకాశవాణి లో ఏది వచ్చినా అది ఒక ఎమోషన్ అండీ . అది ఒక జనరేషన్ వరకే పరిమితం అయింది . కొందమందికే అందులో ఉండే ఆనందం అర్ధం అవుతుంది . కానీ ఈ మధ్య మాములు రేడియో చానెల్స్ లో ఉండే RJ లను తెచ్చి మాట్లాడిస్తున్నారు ఆకాశవాణి వారు. వాళ్లేమో అసలు పూర్తి పదాలే పలకరు ఏంటో పరుగులు పెట్టె సాగతీత భాష స్టైలిష్ గా ఉండే భాష నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది . అవునండీ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ కూడా nostalgic గా ఉంటుంది . అప్పట్లో పెద్ద పెద్ద రేడియో లు ఉండేవి . పెండ్యులం clocks ఉండేవి కదండీ😊
      మీరు చెప్తే నమ్మరు సుమన్ గారు . నేను ఇవాళ పొద్దున్న ఇంట్లో అదే అన్నాను . అసలు కాశీ ఒక వారానికే పెద్దగా పెరిగిపోయాడు. పక్క నుండి చూసి ఇవాళ పొద్దున్న సచిన్ తో చూడు కాశీ body build ఎలా ఉందో, వామ్మో వాడు ఇంకెంత gigantic గా massive బాడీ తో తయారవుతాడో ఏంటో అసలు వాడిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో అన్నాను అండీ ..నిజంగా వెరీ రాయల్ లుక్ ఉంది .
      అండ్ థాంక్స్ సుమన్ గారు ఇవాళ గురిగి అనే పదం వాడినందుకు . చాలా పదాలు వాడకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి . మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు ముద్దు చేయడానికి "చూడమ్మ బుజ్జి ముండ ఎంత చక్కగా గురిగల్లే కూర్చుందో" అలా ముద్దు చేస్తూ అనేవారు .ఇవాళ మీరు అన్నారు. అసలు లక్కీ గాడు బుజ్జిగా గురిగల్లేనే కూర్చున్నాడు . థాంక్యూ సో మచ్ సుమన్ గారు ఇవాళ మీ బాల్యపు జ్ఞాపకాలను నాతొ షేర్ చేసుకున్నందుకు .అందరినీ అడిగానని చెప్పగలరు 🤗😍🙏

  • @lathasomnath
    @lathasomnath День тому

    Hi andi ❤
    Whenever I am seeing ur videos I am so lost and enjoy it 😍and become one with nature and u

  • @RockybalboaInuganti
    @RockybalboaInuganti День тому +1

    Lucky Inka Mango Chala Chala Mudhu gaa vunnaru❤❤, Mee vantalu kudaa chala chala chala bavvunnai❤❤❤
    Nenu subscribe chesanu🩷🩷🩷🩷🩷🩷

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నిజంగా అండీ నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది . మొదటి రోజున లక్కీ కి అస్సలు మాంగో రావడం ఇష్టం లేదు . మొన్న వెళ్ళినప్పుడు లక్కీ రాత్రంతా మాంగో కేజ్ మీద ఎక్కి పడుకున్నాడు , అంటే మాంగో ని జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. ఒకే జాతికి చెందిన మనుషులకి ప్రతీ చిన్న విషయంలో పొరపొచ్చాలే. కానీ వేరు వేరు జీవులైనా అతి కొద్ది సమయంలోనే ఒకదానితో ఒకటి ఎంత కలిసి పోయాయో అన్పించింది అండీ . ఎంత ప్రయతించినా మనం వాటిలా ఉండలేమేమో అనిపించింది. 🤗🙏వంటలా అయ్యో నా వంటలన్నీ ఎప్పుడో మారిపోయాయి అండీ . మాములు రెగ్యులర్ సాంప్రదాయ ఆహారం తీసుకునే వారికి నా వంటలు ఆహారం పెద్దగా రుచించక పోవచ్చు, 🤗

  • @Vishaalaprapancham
    @Vishaalaprapancham День тому +2

    hello Bindu gaaru 🙏నాకు terrace garden వుంది అండి. అప్పుడప్పుడు పిచుకలు వస్తూండేవి. నేను వాటి కోసం bird feeders పెట్టాను. నెమ్మది గా వాటి సంఖ్య పెరిగి ఇప్పుడు 20 నుండి 30 వరకు వస్తున్నాయి. వాటికి millets ఐపోయినప్పుడల్లా నాతో భలే గమ్మత్తు గా communicate చేస్తాయి. ఇది చెప్తే ఎవరు నమ్మరు కాని నిజం. నేను దగ్గరికి వెళ్ళినా ఎక్కువగా భయపడి ఎగిరిపోవు. బాగా దగ్గరికి వెళ్తే తప్ప. చాలా enjoy చేస్తాను వాటి company. నేను చెప్పేది ఏంటంటే bird feeders పెడితే పిచుకలు బాగా వస్తున్నాయి. మీరు చెప్పినట్టు అవి అంతరించి పోకుండా మన వంతు భాద్యత మనం చెయ్యాలి. పెట్టి చూడండి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +3

      హలో అండీ నమస్తే 🤗🙏. ముందుగా మీరు పిచ్చుకల కోసం చేసిన ఏర్పాటును నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. అలాగే మీకు నా మనఃపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను .😍🤗🙏 అయ్యో నమ్మకపోవడం ఏంటండీ ఖచ్చితంగా నమ్మాల్సిందే . మనతో కమ్యూనికేట్ చేయడానికి ఒక్కోసారి మనిషి కూడా ఇబ్బంది పడవచ్చునేమో కానీ పక్షులు , జంతువులు చాలా క్లియర్ గా ఎక్సప్రెస్సివ్ గా కమ్యూనికేట్ చేస్తాయి అనేది నాకు బాగా తెలుసు . మీరు రాసింది చదువుతుంటేనే నేను ఉహించుకోగలను అవి ఎలా మిమ్మల్ని అడిగి ఉంటాయా అని. తప్పకుండా అండీ వాటి కోసం ఏదైనా చేస్తాను , ధన్యవాదములు అండీ

    • @Vishaalaprapancham
      @Vishaalaprapancham День тому

      @ 🙏

  • @SpandanaALLINONE
    @SpandanaALLINONE День тому +1

    Vegetable cutting chopper link pettara andi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      అది అమెజాన్ అమెరికా వెబ్సైటు అండీ . Brieftons అండీ ఆ బ్రాండ్ పేరు

  • @venkateshvenkatesh3614
    @venkateshvenkatesh3614 День тому +1

    Good evening, super madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @satishy99
    @satishy99 День тому +4

    My daughter in law's name is Bindu. She lives in Sanjose. She cares for valuable plants Amma. Having a towel around you speaks volumes Amma. Divine bless you & your family.🎉🎉

    • @srikanthchittedi1609
      @srikanthchittedi1609 День тому

      Hi Bindu Gaaru ala vunnaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండీ

  • @ashaAJ99
    @ashaAJ99 День тому

    I got to know lot of things which I don't know before aunty...

  • @thesamedison
    @thesamedison 12 годин тому +1

    "Hanging Bird Nests or Birds house" ani untayi you will find these online. You can hang them inside your patio or tree nearby.

    • @BLikeBINDU
      @BLikeBINDU  12 годин тому

      avunandi ninna online lo order chesanu andi...sure andi i will put them near by..thank you so much🤗🙏

  • @degondakumar538
    @degondakumar538 День тому +2

    హరే కృష్ణ అక్క 🙏

  • @poojithapooji9846
    @poojithapooji9846 День тому

    Hello Bindu garu.. Ela unnaru?? Prakruthi jeevanam tho patu aarogya karamaina aharapu alavatlu videos kuda pettandi

  • @varalaxmi1722
    @varalaxmi1722 6 годин тому

    Pichukalaku goodu pettali andi malli avi pullalatho goodu kattukunela kuda manam vatiki anukulanga undetattu choodali . Ma intlo aiythe uoora pichukalu chala unnaiy vatiki nenu oka bowllo water kuda pettuthanu varsham unna sare avi nenu pose water ne thaguthaiy bath kuda cheesthaiy andi 💚💙💜 naku kuda avi ante chala istam ❤

  • @gowthamorton
    @gowthamorton День тому +2

    2:55 ..... Woaaaa woaaaaa woaaaa😂
    Iz it Fr Real😅.... I dnt thinkz so 😮....
    Itz all GRAAAPIKZ 😂.... maade bi one n onli QUEEN OF OUR LIVEZ 🌲...
    3:41 ... Waaaat taaaa hallllll😅.....
    Mdaaaam tell me ... Therz someting wrong wittt THEE SUN 🌛🌛🌛🌛🦜

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నిజమే అండీ అక్కడ అన్నీ ఎక్కువే అతి ఎండ , అతి వేడి, అతి చలి , అతి వర్షం అన్నీ టూ మచ్ గా ఉంటాయి . 🤗🙏

    • @gowthamorton
      @gowthamorton День тому +1

      @@BLikeBINDU kaaani vdo lo SUN gaaaru strange gaaa vunaaaru....
      Adi adiganu mdam nenu....
      Meeeru color correction ekkuva gaa chesnattu vunnaaaru.... 😅😃🌛😎...
      Mdaaam.... Naaa rekwest entante.... Vdo maxim Authentic gaaa vunte baavuntundhi.... Ekuva colorz veiikundaaa ani antunaaaa.....
      And... E vdo lo SIR kanpinchatam aanandakkaram.... Sir ni ekiv gaaa vdo lo rammani chepandi🥳....
      Meee daagter kudaa vachinatunaaru...
      Honei alias Sahsraaa 😃... Thanani kudaaa vdo lo ramani chepandi.....
      And... Nenu tanani adigaanu ani cheppandi 🍇🍇🍇🍇🫐🍏💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      గౌతమ్ మీ మెయిల్ id పంపండి . మీకు ఒరిజినల్ వీడియో షేర్ చేస్తాను(nenu vidoe lo pettindi kudaa original video ne but meeku kaavalante share chestanu) . then you will be surprised ... manchu valla sun alaage untundi,,,okkosari ayithe winter season lo sun moon laa anipistaru...

  • @SindhujaChitti-o6u
    @SindhujaChitti-o6u День тому +1

    Enjoyed 🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏. ..మీరు ఆ మాట అన్నారు అంటే మేము ఏమనుకుని వీడియో తీస్తామో అది రిఫ్లెక్ట్ అయినట్లు.మాకు వీడియో ను అందంగా తీయడం అంటే ఇష్టం . చిన్న compliment మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది . ధన్యవాదములు అండీ

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 День тому +18

    హలో బిందు గారు నేను మీ pets ని చూస్తూ మా చోటు మమ్మల్ని వదిలి వెళ్లిన సంగతి మర్చిపోయి వీడియో అయిపోయిన తర్వాత మా చోటు లేదని గుర్తు వచ్చి కన్నుల నుండి మౌనంగా కన్నీళ్లు పైకి బాధ పడలేను ఎందుకంటే మా పాప preganant 9th month మళ్లీ అది ఫీల్ అవుతుంది చివరగా నా చేతిలో వెళ్లి పోయింది నేను మా వారు కలిసి చోటు ని అన్ని కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చి అప్పుడు మా అమ్మాయి కి చెప్పాము కార్తిక పాడ్యమి మంచి రోజు మా చోటు శివుని సన్నిధి చేరింది కానీ మాకు మరవలేని జ్ఞాపకాలు వదిలేసి వెళ్లిపోయింది ఇలాంటి విషయాలు అందరూ అర్థం చేసుకోరు మీలా pet లవర్స్ తప్ప ఈ కామెంట్ కంటి నిండా నీరు తో పెడుతున్నది

    • @Pranith949
      @Pranith949 День тому +3

      Manam andharam edho oka roju aa devudi ni cheraka thappadhu ..pet animals ni sontha pillalaga chusukune manchi manasu aadevudi miku icharu.. next month new born baby rupoom mali mi santhosham ni miku thirigi ivvali ani mansapurthi ga koruthuam

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +2

      మొదటి సారి మీ కామెంట్ ను like చేయడం కష్టంగా అనిపించింది అండీ . దయచేసి బాధపడకండి. అసలే అమ్మాయి నెలలు నిండాయి అంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి . 🙏🙏🙏🙏

    • @Chinnibook
      @Chinnibook День тому +1

      4years back మమ్మల్ని వదిలి వెళ్లిన bujjulu pet 🐕 జ్ఞాపకాలు ఇప్పటికీ బాధ పెడతా యి, ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు రెండు ఉన్నాయి కాని bujjulu place replace చేయలేదు emotional bonding ❤

    • @anjanitirumalasetti4628
      @anjanitirumalasetti4628 День тому

      థాంక్స్ అండి మీ ఎమోషన్స్ ని షేర్ చేసి నందుకు మా చోటు చాలా మొండిగా దానికి వచ్చిన health ఇష్యూ ని మేము కొన్న మందులు వేసుకోకుండా తగ్గించుకుంది చివరి వరకు తిరుగుతూ నన్ను దాని వెనకాల తిప్పించు కుంటు ఎక్కువ ఇబ్బంది పడకుండా మమ్మల్ని కష్ట పెట్టకుండా వెళ్లి పోయింది నాకూ మా అమ్మాయి కి ఎన్నో సార్లు పెద్ద పెద్ద గాయలు చేసిన మేము వదలలేదు అందుకే మనసు కి గాయం చేసి వెళ్లిపోయింది

    • @krishnavenikandrakota3306
      @krishnavenikandrakota3306 16 годин тому

      15 years back ma seazer ela inappudu… 3 days food tinaleka poyamu andi. Andaram okate yedupu. 1 month varakuu yedustune unnamu. Aa badha ni inko sari face cheyyalemu ani, malli inka penchukoledu andi…😢

  • @PROGAMING77181
    @PROGAMING77181 День тому

    Mee manasu chala sunnitham andi
    So i love you so much 💞

  • @lakshmich4058
    @lakshmich4058 День тому

    Meeru use chese utensils entho baguntayi
    Manchi taste meedi

  • @madhusudhana3567
    @madhusudhana3567 День тому

    Pichukala kosamu godalaku holes erpatu cheyali

  • @sowmyavasuponnam5614
    @sowmyavasuponnam5614 11 годин тому

    Hii bindu garu ,ma daggara chala pichukulu unnai andi...daily vachii vatti mukkutho window meda sound chesthaiii...meru annaram airforce ki daggarloo unnara andi..

  • @Ashok960nature
    @Ashok960nature День тому

    Hello bindu akka water badulu peda nellu salandi akka baguntudi inti mundu..

  • @fromkarunakar
    @fromkarunakar 6 годин тому

    Background lo aa peacocks 🦚 sound immersive experience. In Tamilnadu they treat them as incarnation of Lord Subramanyam.

  • @gnanadevnagThota
    @gnanadevnagThota День тому +1

    Namaste bindu garu meku velugavunte tulasi, alovera mokkalu 2,3 lineslo ekuvaga penchandi vatiki peddaga care tesukovalsina avsaram vundadu &a perigina mokkalani edaina ayurvedic farmacy vallaki sale cheyyandi nenu anduku chebutunnante meru organic farming chestunaru kabbati idi meku vilukakapote parvaledu madam anyway me opikaki hats off ma chinnnodu (7) me videos ki pedda fan vadu school dairy thursday ani chusi amma e roju lucky video vachenda ani adugutadu ❤

    • @gnanadevnagThota
      @gnanadevnagThota День тому

      Na peru nagarani Bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 🤗🙏 కలబంద ఓ రెండు ఉన్నాయి అండీ . కానీ తులసి మాత్రం మీరన్నట్లు ఇంతకుముందు వేసాను అండీ . తులసి వనం చేయాలి అనేది నా కోరిక అది ఒక వీడియో లో కూడా చెప్పాను అండీ . కర్పూర, లవంగ , కృష్ణ , రామ , లక్ష్మీ, పెప్పర్ మింట్ తులసి,ఆపిల్ తులసి, సబ్జా ఇలాంటివన్నీ పెట్టాము అండీ . ఒకసారి మా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ట్రాక్టర్ దున్నడానికి వచ్చినప్పుడు అవన్నీ తొక్కేసింది . కానీ మీరన్నట్లుగా మళ్ళీ అచ్చంగా తులసి మొక్కల కోసం కొంత చోటు కేటాయించి మరీ పెడతాను అండీ . మీ చిన్ని బాబు ని బిందు ఆంటీ అడిగింది అని చెప్పండి . నేను వీడియో ని లక్కీ తో మొదలుపెడుతుంది కూడా అందుకే అండీ . నా వీడియో చిన్న ఊహ తెలీని పిల్లలు చూసినా సంతోషించాలి ఆహ్లాదంగా ఫీల్ అవ్వాలి అని నా కోరిక . థాంక్యూ సో మచ్ అండీ . 🤗😍🙏

    • @gnanadevnagThota
      @gnanadevnagThota День тому

      Thank u so much for reply Bindu garu

  • @AnuradhaR-kc7mg
    @AnuradhaR-kc7mg День тому

    Tea pot link plz

  • @srinivaslatti1378
    @srinivaslatti1378 День тому

    Suuuuper 👌👍

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 18 годин тому

    Thammakayi vithanalu pampincha galara please recipe baagundi 👍

  • @narendarreddytandra-cj2po
    @narendarreddytandra-cj2po День тому

    Mee intiki cement birds kinda iran thuppu padutnda cheppandi plz

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      తుప్పు రాదు అండీ రెడ్ ఆక్సైడ్ వేసాము ..🤗🙏

  • @Prasanthimnp
    @Prasanthimnp День тому +1

    Hi bindu very beautiful video 👌

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @prasadsingamaneni4242
    @prasadsingamaneni4242 День тому

    Hi Bindu garu
    Maku dairy farm vunnadandi
    Danilo konni problems face chesi new ga plan chesamu meru chupinchina plan lo konni add chesarante bavuntundi ani chebuthunnanu

    • @prasadsingamaneni4242
      @prasadsingamaneni4242 День тому

      Meku interest ayite okkasari message pettandi maa plan use avutundemo ani

  • @srilakshmi5972
    @srilakshmi5972 День тому +1

    Beautiful video andi

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de День тому +1

    Namasthe Bindu gaaru 🙏... Ela unnaru andaru....nenu miss ayyanu mee2,3 videos...chudali malli 🤗... have a great day andi🌱🌾🌳💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నమస్తే అస్మా గారు🤗🙏 బాగున్నారా ..మేము అందరమూ బాగున్నాము అండీ . థాంక్యూ సో మచ్ అండీ

    • @AsmaBegum-xn8de
      @AsmaBegum-xn8de День тому

      Baagunnanu 😊.... Thank you 🥰💚

  • @surendrasanganaboyina7083
    @surendrasanganaboyina7083 День тому +1

    Akka paina intini chupinchandi oosaari please

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      పైన ఇల్లు పూర్తి చేయలేదు మా . .అలాగే ఉంది . అది మాకు అవసరం ఉండి కట్టింది కాదు . తప్పక కట్టింది . అందుకే ఇప్పటివరకు దాని మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు . కానీ పూర్తిఅయితే చూపిస్తాను మా 🤗🙏

  • @H_EAVEN
    @H_EAVEN День тому

    Can I get colour cosmos seeds andi??or can u please share the source to purchase??

  • @PROGAMING77181
    @PROGAMING77181 День тому +1

    Hi Bindu garu
    My name is Gowsiya banu
    Ela unnaru
    Mee videos choosthe
    Naku elanti mood off lo unna automatic ga active aipothanu
    So i love soo much your videos ❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      హాయ్ అండీ 🤗🙏గౌసియా గారు . బాగున్నాను అండీ మీరెలా ఉన్నారు?పేరు ఒకసారి చెప్తే చాలు ఇంక అంతే అండీ ఎన్నాళ్లయినా గుర్తుంటుంది . మీరు మొన్న చెప్పారు కదా గుర్తుంది . థాంక్యూ సో మచ్ అండీ

    • @PROGAMING77181
      @PROGAMING77181 День тому

      @BLikeBINDU iam fine Bindu garu
      Na Peru gurthu pettukunnandhu ku
      Chala chala happy ga undhi

  • @srinumeda2801
    @srinumeda2801 День тому

    Sparrow ki nest box lu arrange chayandhi attract avuthai

  • @gouthamikasarla
    @gouthamikasarla День тому +1

    I want zinnia seeds . Where I brought that didn’t sprout

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 🤗🙏instagram.com/_royal__garden_/ నేను వీరి దగ్గర తీసుకున్నాను అండీ అన్నీ ప్రతీ ఒక్కటి మొలకెత్తాయి

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu День тому +1

    beautiful life 🤩

  • @RamuUppalapati
    @RamuUppalapati День тому +1

    సూపర్ 🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @chitra9123
    @chitra9123 День тому

    Hi bindu మేడం sir వచ్చారా బాగున్నారా....హ్యాపీగా ఉంది మేడం ఇన్నాళ్ళకి ఇప్పుడు మీ ఇద్దర్ని జంటగా చూస్తుంటే❤❤మీరు లక్కీ మిమ్మల్నీ చూస్తున్న నేను లక్కీ🥰enjoy మేడం 🍫🍫❤️❤️

    • @chitra9123
      @chitra9123 День тому

      మీ లైఫ్ అంతా చిన్నప్పటినుండి నేను ఉన్నట్లే ఉంటుంది మేడం....కానీ ప్రజెంట్ మా బాబు కోసం స్టడీస్ వరకు ఈ అపార్ట్మెంట్ లైఫ్ తప్పట్లేదు మేడం...మీ వీడియోస్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కోసారి అవి మిస్ అయిన ఫీల్ వస్తుంది😔👍🍬

  • @gowthamorton
    @gowthamorton День тому +2

    12:20 😂😂😂😂... I think he iz .... JACK SPARROW ... frm
    Pirates of Carribean moviez 🍷🍇😈🍐🍏
    And mdaaaam😊... Oka vinnapam.... Todai naaa daaad hbd.... Can u send him a simpl wish 🍸

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      హాయ్ గౌతమ్ 🤗🙏నమస్తే . నాన్నగారికి నా హృదయ పూర్వక మరియు భక్తి పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియాచేయగలరు . 🤗🙏🙏🙏

    • @gowthamorton
      @gowthamorton День тому +1

      @@BLikeBINDU 🥰... Thank u mdaaam....
      Hrudhaiaa purvaka subkankshalu annandhuku naku santosham....
      Kaaani bakthi enduku vachindi mdaaaam 😏....
      Aniwei .... Super Thanks to u 🦜

  • @prameelarani4592
    @prameelarani4592 День тому

    Meeru unna place yakada form house.

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 8 годин тому

    మా అపార్ట్మెంట్లో నేను వరికంకులు కట్టాను పిచ్చుకలు చాలా బాగా వస్తున్నాయి, మిల్లెట్స్ మిక్సర్ పెట్టిన తర్వాత చిన్ని చిన్ని బర్డ్స్ ని కూడా తీసుకు వస్తున్న ఇవే పిచ్చుకలు జాతులు వేరైనా కానీ ఒక పక్షిని ఇంకొక పక్షి బాగా సపోర్ట్ చేసుకుంటూ మా ఇంటికి చాలా పక్షులు వస్తున్నాయి ఈ మధ్య

  • @revathichittella2217
    @revathichittella2217 День тому +2

    Mi vedio notification vaste ne mind relaxing ayipotundi

  • @anandquotes4291
    @anandquotes4291 День тому

    నమస్కారం మేడమ్ గారూ
    Ullipichiku anttaru maa side vatini breeding box and food feeders install cheyandi 🙏🏻
    Manusulu chesina paniko vaati sahajatwam eppudo poindhi ma'am meeru am badhaa padakandi please install the breeding boxes and food Feeders

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 День тому +1

    Madam Tamma kaya seeds preserve cheyyandi

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ 🤗🙏గత సంవత్సరం ఆల్మోస్ట్ కేజీ విత్తనాలు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విజయరామ్ గారు నడుపుతున్న SAVE కార్యాలయంలో ఇచ్చాను అండీ . ఈ సంవత్సరం కూడా వీలయితే ఇంకా ఎక్కువ విత్తనాలు చేసి వారికి ఇస్తాను .

    • @karimullashashaik8684
      @karimullashashaik8684 День тому

      @BLikeBINDU madam konni Tammakaya Seeds మాకు pampagalara
      Madi West Godavari district Tanuku daggara Village andi

  • @PROGAMING77181
    @PROGAMING77181 День тому

    Bindhu garu memu new house katti one year authaondhi
    Ma inti chuttu polalu kooda unnai
    Naku kooda mee lage birds 🐦 ante chala ishtam
    Oka roju ma intlo okkasariga 10,12 birds vachchi fan meedha koorchunnai
    Appudu naku oka alochana vachchindhi
    Meesho app lo nests thechchi pedithe bauntundhani
    Nest order chesi 2 aithe pettina choosukondi inka
    Avi vachchi eggs petti pillalu kooda theesai naku chala ante
    Chala santhosham aindhi

  • @AvanithoAnubandham
    @AvanithoAnubandham День тому +1

    మా ఇంట్లో రోజు వస్తాయి అండి పిచ్చుకలు....
    కొర్ర ముటలకు కన్నలు పెట్టి food కూడా తీసుకొని ఇంట్లోనే సెట్టిల్ అవుతున్నాయ్ అండి....😊😊😊😊❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      చాలా సంతోషం అండీ . అన్ని పిచుకల్ని కాపాడుతున్న మీ జీవితం ధన్యం. మీకు అంతులేని ధనం, ధాన్యం చేకూరాలని కోరుకుంటున్నాను ...ఆ భగవంతుడు మీ వంటి వారిని చల్లగా చూడు గాక 😍❤🙏

    • @AvanithoAnubandham
      @AvanithoAnubandham 14 годин тому

      @BLikeBINDU wow really happy for your comment Amdi
      మీ blessings ఇంక ఆనందించేలా ఉన్నాయ్ అండి నిజంగా Thank u so much 🙏🙏🙏🙏🙏🙏

  • @DivyaGeddam-e9v
    @DivyaGeddam-e9v День тому

    Hi akka .nice video ❤

  • @lakshmich4058
    @lakshmich4058 День тому

    Vadalu kuda vesukovachhemo ginjalatho

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      ఈ ఆలోచన రాలేదు అండీ ,,,,చేయొచ్చేమో బాగుంది అండీ ఐడియా . .కానీ నూనె లో వేయించే వంటలు ఎక్కువ చేయను . పెనం మీద కాల్చే వడలు చేసుకోవచ్చేమో బహుశా ప్రయత్నిస్తాను అండీ థాంక్యూ సో మచ్ 🤗😍🙏

  • @lakshmich4058
    @lakshmich4058 День тому

    Kodi koothalu vinte west godavri jillalo memu gadipina chinnanati rojulu gurthukosthunnaayi❤

  • @soma5364
    @soma5364 День тому +1

    Vari kankulu guthi la chesi kattandi pichukalu thintaai..

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      తప్పకుండా అలాగే చేస్తాము అండీ . ఇప్పుడే వరి కోతలు నడుస్తున్నాయి . ఎవరో ఒకరి దగ్గర తెచ్చి పెడతాము అండీ . థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @thadoorimamatha9478
    @thadoorimamatha9478 День тому +1

    Mango ఎక్కడ నుంచి తెచ్చారు అండి ఎంత ముద్దు గా ఉంది❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      లక్కీ ని మాకు ఎవరు ఇచ్చారో అదే ఫ్రెండ్ మాంగో ని కూడా తెచ్చి ఇచ్చారు అండీ . 🤗🙏

    • @thadoorimamatha9478
      @thadoorimamatha9478 5 годин тому

      ❤​@@BLikeBINDU

  • @VanajaraniVanajarani
    @VanajaraniVanajarani День тому

    So nice.

  • @saritashankar3407
    @saritashankar3407 День тому

    Hello Bindu garu .. Mee house vlog petandi bindu garu missing them ... evening routine share cheiyandi bindu garu

  • @bhulakshmipotti2591
    @bhulakshmipotti2591 День тому +1

    😋😋Super andi I want seeds😊

  • @gayathridevi6943
    @gayathridevi6943 День тому +1

    Hello sis passion fruit teega yela undhi recover ayinda

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      హలో అండీ నమస్తే 🤗🙏 ఇంటి పక్క నుండి చూసినప్పుడు రైట్ సైడ్ ఉండే తీగ ఉంది కదండీ అది కొంచెం బాగానే డామేజ్ అయింది . నేను వెళ్ళాక proper కేర్ తీసుకున్నట్లు లేదు . అయినా నేను మొన్న వెళ్ళినప్పుడు నీమ్ ఆయిల్ మళ్ళా కొట్టి మట్టి పెట్టి వచ్చాను . కనీసం బతికి ఉన్నా చాలు మళ్ళీ అదే ఎలాగొలా చిగుర్లు వేస్తుంది . ఈ పురుగు మళ్ళీ మళ్ళీ తొలుస్తుంది .

  • @eswarareddy9237
    @eswarareddy9237 День тому

    Me form adders chypande memalanekalushanu

  • @sravyadatla2649
    @sravyadatla2649 День тому

    Hi bindhu ....
    First like nekt vedio

  • @tummalamary752
    @tummalamary752 День тому

    Bindu garu yela unnaru?ABN Digital Exclusive lo Satyam sundaram lo birds ellu chudandi melanti vallu cheyyali meeku velainata .and Gary kanuka message petta.memu already street dogs ki birds food estammu.pichukalakosam cheyyandi please

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 День тому +1

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому +1

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండీ 😍

  • @vijayalaxmip3369
    @vijayalaxmip3369 6 годин тому

    Mee chinni radio ekkada konnaru…entha…

  • @lakshmijampani681
    @lakshmijampani681 День тому +3

    హాయ్ బిందు, నీలో నన్ను చూసుకుంటాను 🥰

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      అలాగే మీ అందరి కామెంట్స్ లో నన్ను నేను చూసుకుంటాను అండీ . 🤗🙏

    • @gowthamorton
      @gowthamorton День тому +1

      @@BLikeBINDU 🙂

  • @lightweightterracegardenga5556
    @lightweightterracegardenga5556 День тому +1

    🙏👌👌👌😋

    • @BLikeBINDU
      @BLikeBINDU  День тому

      నమస్తే అండీ స్వరూప గారు థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏