మన కొత్త లారీ వచ్చెసింది 🚛 dream success Ashokleyland bs6 phase 2

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2024
  • Thank you for your love and support ❤️🙏

КОМЕНТАРІ • 8 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  2 місяці тому +351

    Your subscription is greatly appreciated and we're excited to share our journey with you.
    Thank you all!!❤️
    శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిఒక్క సోదరులు మరియు సోదరీమణులు నా ధన్యవాదములు!!❤️

  • @srivardhansri6669
    @srivardhansri6669 2 місяці тому +419

    కంగ్రాట్యులేషన్స్ మహేష్ బ్రో 🚛🚛🚛🚛🚛🚛🚛
    ఇంకా రెండు బండ్లు కొనుక్కోవాలి నువ్వు
    నీవల్ల పదిమందికి పని దొరకాలి
    ఆంజనేయ స్వామికి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి జైశ్రీరామ్ 🚛🚛🚩🚩🚩

    • @maheshmahesh-cj5ch
      @maheshmahesh-cj5ch 2 місяці тому +2

      So beautiful Ashok Leyland

    • @rameshmekala4281
      @rameshmekala4281 2 місяці тому +2

      G🎉

    • @vittalvittal3435
      @vittalvittal3435 2 місяці тому

      కంగ్రాట్యులేషన్స్ మహేష్ బ్రో 🎂👍🤝🌹🚛🚛🚛🚛

    • @phanipavan9858
      @phanipavan9858 2 місяці тому

      Congratulations añna

  • @p.karthik2636
    @p.karthik2636 2 місяці тому +1603

    Mana Truck Vlogs Video's కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు.❤👇🙋

  • @suvvadasuresh4130
    @suvvadasuresh4130 2 місяці тому +16

    నువ్వు మంచోడివి అన్నయ్య నిన్ను నా దేవుడే చూసుకుంటాడు

  • @applemohan1478
    @applemohan1478 2 місяці тому +24

    Congratulations Mahesh నీ బండి పిల్లలేసుకుంటూ.. పెద్ద ఫ్యామిలీ అవ్వాలని భగవంతుడిని కోరుకుంట.

  • @user-rq4qg1mu5o
    @user-rq4qg1mu5o 2 місяці тому +70

    తొందరపడకుండా మంచిగా కట్టించుకున్న బండి క్యాబిన్ వెనుకబడి మంచి కట్టించుకున్న తొందర పడకుండా నిదానంగా చేసుకోవాలి నీకు అంత మంచి జరుగుతది

  • @murthyg9427
    @murthyg9427 2 місяці тому +5

    స్వశక్తి తో ఎదుగుతూ పడి మందికి ఉపాధి మరియు మార్గదర్శకం చేస్తున్న నీకు ఆ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడు ఆరోగ్యం, దీర్ఘ ఆయువు, సంపద అనుగ్రహించాలని మనఃపూర్వకముగా ఆసీర్వదిస్తున్నాను.

  • @VijayKumar-se2su
    @VijayKumar-se2su 2 місяці тому +1

    దేవుడు అశీసులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని నిండు మనస్సుతో ఆశిస్తూనాన్న ము. మా. కుటుంబం తో కలసి మీ. మేలు కోరుకుంటున్నాము 🤝🙏

  • @srisri3116
    @srisri3116 2 місяці тому +35

    Nee video ఇప్పుడు టీవీ లో చూస్తూ మొబైల్ లో నీకు wishes chepthunna.. తమ్ముడు చాల బాగ కష్టపడుతున్నావు.. అమ్మ దయ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్న..

    • @chandramouligeda8585
      @chandramouligeda8585 2 місяці тому

      Mee likes views support tho Bane paiki vachadu ipati nundi Mee family ki support chyandi neku edhina ithe mee family support chestaru kani vadu nee mokam kuda chudadu😏

  • @ramakriahnakriahna874
    @ramakriahnakriahna874 2 місяці тому +20

    నీలాగే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి బ్రదర్. ఆ దేవుడు నిన్ను సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @user-is3tl5kr9k
    @user-is3tl5kr9k Місяць тому

    గాడ్ బ్లెస్స్ యు అన్న ఎప్పుడు కూడా నువ్వు మీ కుటుంబం అందరూ కూడా బాగోవాలి పదిమందికి హెల్ప్ చేయలేని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు

  • @gobbillarajesh5937
    @gobbillarajesh5937 2 місяці тому +1

    Anna epudu neku manchi life undhi.entha mandhi nenu like cheyyadani ki Karanam nuvvu chesee manchi Valle good help . God bless you 🎁

  • @kvsekhar1
    @kvsekhar1 2 місяці тому +38

    కంగ్రాట్యులేషన్స్ మహేష్ బ్రో
    ఇంకా రెండు బండ్లు కొనుక్కోవాలి నువ్వు
    నీవల్ల పదిమందికి పని దొరకాలి
    ఆంజనేయ స్వామికి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి జైశ్రీరామ్

  • @sitaramasastrykota4192
    @sitaramasastrykota4192 2 місяці тому +21

    Congratulations మనుమడు త్వరలో ఇంకొక వెహికిల్ తీసుకొవాలని ఆశీర్వాదిస్తున్నాను

  • @chantirapaka2072
    @chantirapaka2072 2 місяці тому

    Congratulations Thammudu 💐💐 May God Bless You 💐💐🙌🙌

  • @user-nz6po5wn1i
    @user-nz6po5wn1i Місяць тому

    Congratulations Anna
    God bless you with family 💐💐
    Kotha bade bagudi

  • @chnagesh7531
    @chnagesh7531 2 місяці тому +35

    నువ్వు బండి తీసుకుంటే మేము తీసుకున్నట్టే మహేష్ అన్న కంగ్రాట్స్ ❤
    బండి అందంగా రెఢీ చేయించు అన్న ❣️

  • @chakalivikram913
    @chakalivikram913 2 місяці тому +82

    Chala rojulu nunchi mi videos kosam wait chusunna😊

  • @NageshKoneru-bt1fs
    @NageshKoneru-bt1fs 2 місяці тому +1

    కంగ్రాట్యులేషన్స్ అన్న వందమందికి పుణ్యం చేస్తే ఈ పుణ్యం నీకు అర్థం అయింది సో సూపర్ అన్న బండి కూడా చాలా చక్కగా నడవాలని కోరుకుంటున్నాను

  • @pidimarthiabhishek4931
    @pidimarthiabhishek4931 2 місяці тому

    Congratulations bro, 🎉🎉🎉🎉
    Naku chala happy ga undhi brother

  • @user-pt7ql5vo5g
    @user-pt7ql5vo5g 2 місяці тому +31

    Congratulation Anna మన కొత్త బండి వచ్చేసింది ❤❤❤

  • @babuboddu4900
    @babuboddu4900 2 місяці тому +27

    Congratulations bro .... నీ వాళ్ల కొందరి పెద వారికి చేతి నిండ పని మరియు కడుపు నిండ అన్నం దొరకితె చాలు సంతోషం ❤❤❤❤

  • @svlaxman5857
    @svlaxman5857 2 місяці тому +1

    Congratulations Mahesh ..Nice to see as inspiration for youth

  • @mahesh_sharma_2001
    @mahesh_sharma_2001 2 місяці тому +2

    Congrats Mahesh bhai..
    Na name kuda Mahesh a...
    Dubai lo undi regular gah ni videos chusta... Mana Mahesh name unna vallu anukundedhi geliche dhaka vadipettaru ❤️🎯

  • @sonukumar-ti8oq
    @sonukumar-ti8oq 2 місяці тому +9

    కంగ్రాట్స్ 🎉🎉🎉మహేష్ అన్న సొంతంగా కస్టపడి సొంత డబ్బులు పెట్టి మన బండి మీద మనం తిరుగుతుంటే పడ్డ కష్టం అంత మరచిపోతాం అన్న ఆ ఆనందమే వేరు ❤❤❤

  • @saidilusk9700
    @saidilusk9700 2 місяці тому +24

    కంగ్రాట్స్ bro ఎటువంటి ఆటంకాలు లేకుండా mi ప్రయాణాలు సాగాలని కోరుకుంటూ mi శ్రేయోభిలాషి

  • @samuelsuhas85
    @samuelsuhas85 2 місяці тому

    Hearty congratulations!

  • @balasamahesh3510
    @balasamahesh3510 2 місяці тому

    Congratulations 🎉🎉🎉 bro nu ilane jeevi thamlo Inka ekkuva yadagalani korukuntunanu

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 2 місяці тому +23

    బ్రో దీన్ని తమిళనాడు లారీ లా చేపించు సూపర్ ఉంటుంది...

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 2 місяці тому +8

    అన్న నువ్వుఇంకా దిన దిన అభివృద్ధి చెందాలని భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉

  • @erralaarundurga3992
    @erralaarundurga3992 2 місяці тому

    🎉🎉 congratulations thammudu good luck

  • @dolaratnam4088
    @dolaratnam4088 2 місяці тому

    CONGRATULATION annaya❤❤❤❤

  • @GeddapuSanjay-gl4sg
    @GeddapuSanjay-gl4sg 2 місяці тому +19

    మీకు అంత మంచి జరగాలని మా కుటుంబ సభ్యులు అందరి తరుపున ఆ భగవంతుడిని పార్ధిస్తునాన్ను

  • @somelinagendra116
    @somelinagendra116 2 місяці тому +14

    కంగ్రాజులేషన్ మహేష్ బ్రో కొత్త బండి తో మంచిగా రైడ్ చేస్తూ మనల్ని ఎంతో ఎంతగానో నివ్విస్తూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤*జై ట్రాక్ డ్రైవర్స్ జై మహేష్ బ్రో జై యాదన్న బ్రో❤❤❤❤

  • @karthikdoraiswamy8921
    @karthikdoraiswamy8921 2 місяці тому

    Congratulations and wish u the very best!!!!🎉🎉🎉🎉

  • @Smileysdpt
    @Smileysdpt 2 місяці тому

    Congratulations Mahesh 👏👏💐🥰
    Love you Brother 🥰💓
    Jai Hindh ✊🇮🇳🇮🇳

  • @sivaprakashdev
    @sivaprakashdev 2 місяці тому +5

    సూపర్ మహేష్ .... నువ్వు ఇలాగే దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నీ కష్టం నీ బలం

  • @kishorealur7856
    @kishorealur7856 2 місяці тому +17

    మహే‌ష్,
    కంగ్రాట్స్.నీవుఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @peddin3773
    @peddin3773 6 днів тому

    Congratulations annaya always be happy and God bless you annaya

  • @vedanthnaidu
    @vedanthnaidu 2 місяці тому +1

    Congratulations❤ anna the the best ❤

  • @santhupitla5889
    @santhupitla5889 2 місяці тому +9

    తమ్ముడు మహేష్ నువ్వు కూడా అన్నయ్య సినిమా లో చిరంజీవి లాగా
    పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెని పెట్టాలని కోరుకుంటున్నాను all the best

  • @Gurus-official.70
    @Gurus-official.70 2 місяці тому +8

    హాయ్ బ్రో లారీ డ్రైవర్ కష్టాలు చాలా ఇబ్బందుల ఉంటాయి అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్టాలను అది కొనుక్కొని మీ సొంత పేరు మీద ఒక బండి కొన్నారు అది మంచిగా నడవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మంచిగా నడుస్తుందని ఆశిస్తూ చాలా ఆ దేవుడు ఆశీస్సులు కూడా మీకు ఉండాలని కోరుకుంటూ మనస్పూర్తిగా బాయ్ చాలా ఆనందంగా వేస్తుంది ఒక మధ్య తరగతి వ్యక్తి తలుచుకుంటే ఏదైనా ఒక లారీ కొనడానికి ఇంత పొగడ్తున్నాను మరి అనుకోకండి ఎందుకంటే మధ్య తరగతి కుటుంబంలో బతికే వాళ్ళకి తెలుస్తుంది కంగ్రాజులేషన్స్ బ్రో వన్ సెకండ్

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 місяці тому +1

      మధ్యతరగతి కుటుంబాల కలలు కన్నీరు అన్ని నాకు అనుభవమే అన్న నేను అదే ❤️🙏

  • @user-rl8qf2pw5n
    @user-rl8qf2pw5n 2 місяці тому

    Congralations annaya

  • @SrinathPakanati
    @SrinathPakanati 2 місяці тому

    Congratulations Anna take care have a safe journey elanti nka anoo trucks konali anukuntunamm

  • @krishnasaladi9853
    @krishnasaladi9853 2 місяці тому +5

    Congratulations 🎉 అన్న
    మీరు ఇంకా ఇలాంటి బండ్లు మరెన్నో కొనాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤝
    క్యాబిన్ మంచిగా చేయించండి,దానితోపాటు వెనుకాల టూల్ బాక్స్,మరియు కిచెన్ సామాన్లు పెట్టడానికి కూడా ఒక బాక్స్ చేయించండి.

  • @user-dg4gj8ih5l
    @user-dg4gj8ih5l 2 місяці тому +98

    Mahesh anna fans oka like 👍

  • @avinashramdeni5350
    @avinashramdeni5350 2 місяці тому +1

    Congratulations anna🎉❤❤❤happy jounery

  • @maheshnnai
    @maheshnnai 2 місяці тому

    Congratulations 🎉❤ Mahesh Bro. Happy safe Driving ❤🎉

  • @chapalasrinivaschapalasrin7391
    @chapalasrinivaschapalasrin7391 2 місяці тому +3

    నీ మంచి మనస్సు కు అంతా మంచిజరుగుతుంది శుభాకాంక్షలు

  • @srihari5141
    @srihari5141 2 місяці тому +12

    ఇలాగే ఎదుగుతూ నీవు పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ OWNER అవ్వాలి తమ్ముడు ❤❤❤

  • @saikumarsripathi1285
    @saikumarsripathi1285 2 місяці тому

    Congratulations mahesh bro
    Mothaniki dream full fill chesukunnav Anna 🎉🤞😍

  • @jpl98490reddy
    @jpl98490reddy 2 місяці тому

    Congrats!!! hardwork speaks the success!!!

  • @nareshduvvaka8170
    @nareshduvvaka8170 2 місяці тому +13

    నీ కల నిజం చేసుకున్నావు మహేష్ అన్న చాలా సంతోషంగా ఉంది.

  • @akashnishad5846
    @akashnishad5846 2 місяці тому +14

    ఆకాష్ కుమార్ ద్వారా ఛత్తీస్‌గఢ్ నుండి చాలా అభినందనలు మరియు శుభాకాంక్షలు❤❤❤❤❤❤

  • @shankaralord4368
    @shankaralord4368 2 місяці тому

    Congratulations All the best bro. 👍👍

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 2 місяці тому +4

    17:48 Congratulations Mahesh 🎉🎉🎉🎉🎉🎉 meeru ee bandi dwara💯💯💯💯💯💯💯 success avutaru👌👌👌👌👌👌👌

  • @praju8832
    @praju8832 2 місяці тому +28

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘
    Congratulations bro

  • @yandamuriganapathi6396
    @yandamuriganapathi6396 2 місяці тому

    Congrats All the best Anna 👍👍

  • @gobbillarajesh5937
    @gobbillarajesh5937 2 місяці тому

    Anna nuvvu chese manchi neku manchi jaruguthundhi ❤ all the best 🎉

  • @pprashanth7552
    @pprashanth7552 2 місяці тому +2

    Love from thirumalagiri ❤❤
    Congratulations Anna 👏🎉
    Anna videos kosam waiting Anna
    Kocham fast ga pettu Anna

  • @ramanareddy6399
    @ramanareddy6399 2 місяці тому +3

    Congratulations anna nijam ga chala happy ga undhi, oka common man driver nundi owner avachu ani nirupinchava anna anyway congratulations for the second truck 🚛😂❤

  • @ManjuManju-yv3hs
    @ManjuManju-yv3hs 2 місяці тому

    Happy Congress brother🎉

  • @shaikarif5630
    @shaikarif5630 2 місяці тому

    Congratulations bhai. Chala hard work

  • @mohanrajupudur3383
    @mohanrajupudur3383 2 місяці тому +9

    Congratulations Mahesh bhai ❤❤❤

  • @AjayKumar-ie4db
    @AjayKumar-ie4db 2 місяці тому +5

    Congratulations 🎉🎉🎉
    Waiting for videos bro

  • @NeveenGoud-gk9ib
    @NeveenGoud-gk9ib Місяць тому

    Congratulations anna , nuvvu eppudu elaghe edhuguthu undanna, nuvvu eppudu elaghe happy gha undu😊🎉🙂

  • @user-gt4hb7pj3d
    @user-gt4hb7pj3d 2 місяці тому

    అన్నయ్య సూపర్ బ్రో హ్యాపీ జేరేని శుభ్రంగా ఉంచుకోవాలి బ్రో

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 2 місяці тому +3

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉 bro నువు దుర్గమ్మ తల్లికి మొక్కినప్పుడు నేను అంతా మంచిగా వుండాలని కోరుకున్నా

    • @KumarBotuka-tc3qo
      @KumarBotuka-tc3qo 2 місяці тому

      Congratulations 🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐🎂

  • @Srikanthmudhiraj46
    @Srikanthmudhiraj46 2 місяці тому +3

    కాంగ్రెగేషన్స్ అన్న రెండు బన్లు 200 వందల కావాలని కోరుకుంటున్నాను ❤️ యు అన్న

  • @seshadri338
    @seshadri338 Місяць тому

    Congrats. God bless you. 👍👍🙌🙌

  • @shaikklv8720
    @shaikklv8720 2 місяці тому

    Congratulations 🎉🎉Anna best of luck 🤞

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 2 місяці тому +13

    మహేష్ కంగ్రాట్స్ గాడ్ బ్లేస్ you 🎉❤

  • @NithinKumar-de3rp
    @NithinKumar-de3rp 2 місяці тому +12

    Congratulations Mahesh anna 🎉🥰🥳💝💖

  • @nellirajesh2168
    @nellirajesh2168 2 місяці тому +1

    Congratulations annaya

  • @ramsmyli5248
    @ramsmyli5248 2 місяці тому

    Congratulations 🎉❤Anna waiting for next video

  • @vishwanath7849
    @vishwanath7849 2 місяці тому +11

    కంగ్రాట్యులేషన్స్ మహేష్ అన్న

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho3152 2 місяці тому +32

    TATA thisukuntte ayipovu bro power of the TATA 💪💪💪💪💪💪

  • @avinashsade2288
    @avinashsade2288 2 місяці тому

    Congrats annaya ❤😊🎉

  • @Vvsvenugopal09
    @Vvsvenugopal09 2 місяці тому +19

    మహేష్ గారు మీరు ఆయుధ పూజ చేయడం మంచిది. బండి మొత్తం బాడీ పూర్తి అయిన తర్వాత ఆయుధ పూజ ఏ గుడి వద్ద అయినా మీ ఇంటి దేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల బండికి మంచిది. 🙏బండి తల పైన ఎప్పుడు ఆంజనేయ స్వామి జెండా ఉన్న మంచిది. మంగళవారం మరియు శుక్రవారం శనివారం ఉదయం వీలు ఉంటే నిమ్మ కాయలు నాలుగు గుచ్చి బండికి పెట్టు
    ఓం అరుణాచలేశ్వర నమః
    తల్లిదండ్రులు మించిన దైవం లేదు ❤🎉🕉️ 👍 జై శ్రీరామ్ 🙏

  • @NanduParisa-di2mn
    @NanduParisa-di2mn 2 місяці тому +10

    మా దేవుడు 2 బండి తీసుకున్నాడు రో ఈగా మాకు పండగ అల్ the best దేవర congratulations కానీ నా కోరిక ఒక్కటి వుంది దేవర నా జీవితం లో నిన్ను ఒక్కసారి చూడాలి రియల్ గా నీ ప్రేమ కు బానిస నీ నాగేంద్రబాబు ,(నందు)🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @mekalakumar3844
      @mekalakumar3844 2 місяці тому

      Devara annavante nuvvu kachithanga Telangana state kavachu kani me devudu ante Mahesh gadu mathatam pichakunkla devudu

  • @kalyanniradi7392
    @kalyanniradi7392 2 місяці тому

    Congratulations Bro nuvu elantivi Inka Marini konali korukutuna ❣️

  • @peddirajugottumukkala271
    @peddirajugottumukkala271 2 місяці тому

    Congrats bro wish you best luck for the future trips 💐🎉💐💐💐🎉🎉

  • @BajiBaba-dh2hr
    @BajiBaba-dh2hr 2 місяці тому +25

    మహేష్ అన్న టాటా బండి తీసుకొచ్చుగా అన్న ❤😊

  • @SAMURAIDHONIYT2063
    @SAMURAIDHONIYT2063 2 місяці тому +3

    అన్నా పంజాబ్ లో చేపియచ్చు కదా బాడీ❤

  • @RanjithKumar.N-se1vw
    @RanjithKumar.N-se1vw 2 місяці тому

    Congratulations bro,all the best

  • @KereJanardhan
    @KereJanardhan 2 місяці тому

    All the best anna God bless you

  • @raj4550
    @raj4550 2 місяці тому +3

    కంగ్రాట్స్ బ్రో నువ్వు కూడా పవన్ కళ్యాణ్ అంత మంచి మనసుతో అందరికి సాయం చేస్తున్నావు ఇంకా పైకి ఎదగాలి అందరికి సాయం చేయాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ ని అభిమాని
    Safe journey brother ❤

  • @josephg5278
    @josephg5278 2 місяці тому +45

    నేనే ఫస్ట్ లైక్ కొట్టా

    • @josephg5278
      @josephg5278 2 місяці тому +1

      కంగ్రాచులేషన్ అన్న 🎊🥳❤️

    • @mani_gaming_8340
      @mani_gaming_8340 2 місяці тому

      మొడ్డగుడువు 😊

  • @RAJUBHAIGAMEING999
    @RAJUBHAIGAMEING999 2 місяці тому

    Congratulations annaya...., 🎉❤😊

  • @SaiRam-nf4ir
    @SaiRam-nf4ir 2 місяці тому

    Congratulations annaya ❤❤

  • @Maresh589
    @Maresh589 2 місяці тому +9

    హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ అన్న ఇన్ని రోజులని నీ వీడియోస్ రాకుండ చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న congratulation Anna❤❤❤

  • @narasingaraogollamudi3815
    @narasingaraogollamudi3815 Місяць тому

    All the best God bless you

  • @sivabonam6886
    @sivabonam6886 2 місяці тому

    Congratulations Anna And All the best 🚛🚛

  • @naveengaddam2224
    @naveengaddam2224 2 місяці тому

    Congratulations Brother New Truck All The Best Brother 💐💐💐💐👍👍👍

  • @RagulaVenkanna-rq7gy
    @RagulaVenkanna-rq7gy 2 місяці тому

    Congratulations Anna Happy ❤

  • @ramabhi2954
    @ramabhi2954 2 місяці тому

    Congratulations Annaya 🎉❤

  • @b.sainathgoud1040
    @b.sainathgoud1040 Місяць тому

    Congratulations thammudu 💐

  • @ramumadda5811
    @ramumadda5811 2 місяці тому

    Congratulations 🎉🎉 all the best 🎉🎉🎉

  • @user-jw8hw9vb2f
    @user-jw8hw9vb2f 2 місяці тому

    Congratulations bro god bless you bro

  • @Bujjigadu_made_in_kotagadda778
    @Bujjigadu_made_in_kotagadda778 2 місяці тому

    Nice anna nuvv enka elantivi chala konnalii