Ghat road lo యాదన్న డ్రైవింగ్ 🚛లోడ్ బండి తుక్కు తుక్కు అయింది 😱

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Thank you for your love and support 🙏❤️

КОМЕНТАРІ • 1,3 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  5 місяців тому +36

    Our old Facebook page was hacked at 80k+family 😭 Please follow our new page for more updates.. click on link 👉facebook.com/profile.php?id=61556602965877&mibextid=LQQJ4d

  • @kummarilingam4248
    @kummarilingam4248 5 місяців тому +161

    యదన్న భయపడకు మంచిగా తోలుతున్నావా ఈ వయసులో కూడా నువ్వు ఇలాంటివి రోడ్లలో నడుపుతున్న అంటే గ్రేట్ యాదన్న

  • @kummarilingam4248
    @kummarilingam4248 5 місяців тому +88

    మహేష్ బ్రో యాదన్న ఎలా పరిచయం నీకు అయినా గ్రేట్ డే బ్రో ఈ వయసులో కూడా పాపం ఇంటి వాళ్ళ కోసం యాదన్న చాలా కష్టపడుతున్నాడు యాదన్న నీ కొడుకు అదృష్టవంతుడు నీలాంటి తండ్రి దొరకడుయాదన్న న
    నీ దగ్గర ఉంచుకో బ్రో

  • @rajuchepyala796
    @rajuchepyala796 5 місяців тому +36

    యదన్న మంచిగా నడుపుతూ నాడు 👌👌👌

  • @mdafridi007
    @mdafridi007 5 місяців тому +25

    Amazing yadanna senior driver, respect him❤❤❤

  • @TeluguYouTubeofficial
    @TeluguYouTubeofficial 5 місяців тому +20

    Camera man Bunny Kosam Oka like ❤

  • @p.karthik2636
    @p.karthik2636 5 місяців тому +45

    Mana Truck Vlogs Video's కోసం ఎంత మంది Wait చేస్తున్నారు❤🤗

  • @pujariravinder720
    @pujariravinder720 5 місяців тому +8

    యాదన్న మీ డ్రైవింగ్ సూపర్ గా ఉంది ఈ వయసులో కూడా డ్రైవింగ్ అడ్వెంచర్ చేస్తున్నావ్ మహేశ్ అన్నా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు మీరు అండ్ మన ట్రక్ వ్లోగ్స్ అందరము హ్యాపీ జర్నీ అన్నయలు

  • @user-ck3nf9js9i
    @user-ck3nf9js9i 5 місяців тому +22

    డైలీ మీ వీడియోస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అన్న

  • @pratapreddypakanati7588
    @pratapreddypakanati7588 5 місяців тому +12

    Dear Mahesh l belongs to mahabubad district by profession Headmaster mpps chinnavangara.your videos are very useful to us to understand drivers problems .
    Love you Mahesh

  • @BALARAJ-vlogs
    @BALARAJ-vlogs 5 місяців тому +18

    నువ్వు సూపర్ యాద్దన్న
    సూపర్ డ్రైవింగ్

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 5 місяців тому +14

    Love from Allagadda Anna ❤❤❤
    హాయ్ మహేష్ అన్న

  • @anandababum.n.anandababu.m4562
    @anandababum.n.anandababu.m4562 5 місяців тому +9

    Yadanna confedence super❤

  • @indhureddy1641
    @indhureddy1641 5 місяців тому +17

    యదన్న డ్రైవింగ్ మధ్యలో బండి ఆగిపోవడం చాలా కామెడీ గా ఉంది పాపం యదన్న 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @somelinagendra116
    @somelinagendra116 5 місяців тому +2

    డేంజరస్ రోడ్స్ లోడ్ బండి చాలా ఘోరంగా ఏక్సిడెంట్ అయింది యదన్న గారు మీకు జోహార్లు సూపర్ డ్రైవింగ్ స్కిల్ సూపర్ సూపర్❤❤❤❤❤❤

  • @srilathamangipudi1016
    @srilathamangipudi1016 5 місяців тому +2

    Mee videos nenu regular ga chustanu ..... Even ma papa kuda chupistunna...... Anta Mandi drivers kasta padte Manki prati nitya avasara vastuvulu mana varku vastai ani chepta.....

  • @prasadsharma26
    @prasadsharma26 5 місяців тому +21

    హలో బ్రదర్స్ డ్రైవింగ్ జాగ్రత్తగా చూడండి మీరు జాగ్రత్త అన్ని వీడియోస్ బాగున్నాయి

  • @v.krishna1292
    @v.krishna1292 5 місяців тому +2

    6:45 🤣🤣🤣🤣🤣🤣🤣 Navvi navvi chacchipothe evaridi responsibility🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Rakeshmudhiraj344
    @Rakeshmudhiraj344 5 місяців тому +3

    Amazing super driving yadhanna senior driver happy journey bro take care ❤❤❤🎉🎉

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 5 місяців тому +6

    యాది కాక డ్రైవింగ్ సూపర్ 👌👌

  • @m.srikanth2658
    @m.srikanth2658 5 місяців тому +24

    Yad Aana super driving❤👌👍🤝🍹

  • @cnarasimha4504
    @cnarasimha4504 Місяць тому +1

    Hi Anna na Peru narasimha nenu car driver me video chustham me drivering challa super gaa vutunudhe anna

  • @SrinuSRINU-ov4md
    @SrinuSRINU-ov4md 5 місяців тому +4

    Happy journey bro mahi toyadanna❤❤❤🚜🚜🚜🚛🚛🚛

  • @buddollakullayappa
    @buddollakullayappa 5 місяців тому +2

    yadanna super driver anna bagunna nadduppu thinnuddu anna ❤️🥰😍😘😇🏔️😇🏔️...

  • @user-ms4cq6lw8q
    @user-ms4cq6lw8q 5 місяців тому +13

    జై మహేష్ అన్నా జై డ్రైవర్

  • @venkateshboina7374
    @venkateshboina7374 3 місяці тому

    All the best mahesh, keep going, యాడన్న గారు ఐతే చాలా అంటే చాలా energitic and వెరీ innocent,, మీకు సెట్ అయ్యారు.
    ఇక నెక్స్ట్ మీ కెమెరా మెన్ ఐతాయి నెక్స్ట్ లెవెల్ అసలు అన్ని కరెక్టుగా చెప్పే ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నారు, Really hats off Raju, you are really good support to this vlog, please continue your support, All the very best Guys.

  • @user-ck3nf9js9i
    @user-ck3nf9js9i 5 місяців тому +8

    హాయ్ మహేష్ అన్న క్షేమంగా వెళ్లి లాభంగా రండి

  • @venkateshboina7374
    @venkateshboina7374 3 місяці тому +1

    మహేష్ నీ డ్రైవింగ్ స్కిల్స్ వీర లెవెల్, ఇంత చిన్న వయసులో చాలా ఎక్స్పీరియన్స్ పర్సనలాగ డ్రైవింగ్ చేస్తున్నావ్, డ్రైవింగ్ ఫీల్డ్ ఎంత కష్టమో నాకు తెలుసు, మా నాన్న కూడా 14 ఇయర్స్ ఏజ్ లోనే డ్రైవింగ్ స్టార్ట్ చేశారు ఇప్పటికి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు 50 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, అందులో ఎంత కష్టముంటుందో తెలుసు.

  • @praju8832
    @praju8832 5 місяців тому +13

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR👑🤘

  • @rameshthonupunuri3228
    @rameshthonupunuri3228 5 місяців тому +1

    యాదన్న మోడల్ నువ్వు భయపడకు మహేష్ అన్న నీకు కావాలని మంచి గా ఇచ్చిండు☝️

  • @MR.GAMING-nt3je
    @MR.GAMING-nt3je 5 місяців тому +13

    Chusina prathi video ki like kotevallu antha mandhu❤

    • @KrishnaReddy-dv8bq
      @KrishnaReddy-dv8bq 5 місяців тому

      చూసినా ప్రతి వీడియో కి లైక్ కొట్టె వాళ్ళు అంత మందు

  • @rajendrapsadkarne6979
    @rajendrapsadkarne6979 2 місяці тому

    Very very nice driving and very dengar ghot roads iam in driver in Hyderabad all India parmit driving friends all the best Mahesh 👍👍

  • @rohithpalusam174
    @rohithpalusam174 5 місяців тому +6

    First like for bunny brooh ❤

  • @rajaminitransport8069
    @rajaminitransport8069 5 місяців тому +1

    Yadanna Anna driving super and senior driver anna😊😊😊

  • @malleshbodas5844
    @malleshbodas5844 5 місяців тому +6

    Yadi modal super driving

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 5 місяців тому +1

    Mahesh bro Bande Novu tisuko bro Yaadanna aalsi povindu

  • @veerababualluri5088
    @veerababualluri5088 5 місяців тому +5

    Yad Anna driving super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @aravindvideos7701
    @aravindvideos7701 5 місяців тому +2

    Hi anna love from kamareddy,telangana repu board exam aina gani video chusevallu enthamandi ❤

  • @sakethsurasura7850
    @sakethsurasura7850 5 місяців тому +4

    Series' miss avakuda chusthunam❤❤❤

  • @saisai8066
    @saisai8066 5 місяців тому +1

    Love from Karnataka ❤🤗
    Safely drive bro😊
    Respect drivers🙏🙏
    Jai driver 🚩
    Yadanna driving super👌

  • @Usmanmogal437
    @Usmanmogal437 5 місяців тому +8

    Jai mahesh❤❤ Anna jai driver❤

  • @abhilashreddy1915
    @abhilashreddy1915 5 місяців тому +1

    Yadanna have driver bolthe 🎉🎉🎉🎉

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 5 місяців тому +3

    Yadanna and Jimmy ❤

  • @satyanarayana94
    @satyanarayana94 Місяць тому

    ఘాట్ రోడ్లలో లోడ్ వెహికల్స్ డ్రైవ్ చేయటం చాలా కష్టం, అలాంటి రోడ్లను సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు, గోతులు లేకుండా చూడాలి, సైడ్ వాల్స్, సైన్ బోర్డ్ లాంటివి పెడితే, చాలా ప్రమాదాలను నివారించవచ్చు కదా. వెహికల్స్ సంబంధిత అధికారులు. ఖచ్చితంగా రోడ్లు బాగుండేలా చర్యలు తీసుకోవాలి.

  • @Usmanmogal437
    @Usmanmogal437 5 місяців тому +5

    Yaddana diryaneki chaana mechukovachuu jai yadi modell

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 5 місяців тому +2

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @user-xn4vc4td4k
    @user-xn4vc4td4k 5 місяців тому +4

    సారీ తమ్ముడు నాకు అంత మెసేజ్ చేయటం రాదు ఏదో వచ్చింది పెట్టనా తమ్ముడు మంచి లో చూసుకొని జాగ్రత్తగా వెళ్లి రండి హ్యాపీ జర్నీ తమ్ముడు గుడ్ నైట్❤❤❤

  • @SRIRADHADAMODARAPREMAKUTEER
    @SRIRADHADAMODARAPREMAKUTEER 5 місяців тому +1

    Anna nee lorry lo ke vachena driver lo avaru baga istam

  • @ashokashok-jl3xl
    @ashokashok-jl3xl 5 місяців тому +3

    చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టండి ప్లీజ్ 🤗

  • @rajendrapsadkarne6979
    @rajendrapsadkarne6979 2 місяці тому

    Best of luck yadanna very good driving 👌👌

  • @user-he2tb3uy9o
    @user-he2tb3uy9o 5 місяців тому +5

    Love from godhavarikhani ❤️ respect drivers 🙏❤️ drive safe Anna 🙏🙏❤️

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  5 місяців тому +1

      Hi

    • @user-he2tb3uy9o
      @user-he2tb3uy9o 5 місяців тому +1

      Love you forever anna big big bigggggg fan ninnu kalavalani undhi anna but work valla kaavatle etu side vasthe pakka kalustha anna❤❤❤jai driver 🙏❤️

  • @UpendraKumar_8655
    @UpendraKumar_8655 5 місяців тому +1

    ఇది గుర్తు పెట్టుకో సూపర్ డైలాగ్

  • @kalyanram1393
    @kalyanram1393 5 місяців тому +8

    Camera man very level 🎉❤

  • @mr_antic_abhi_19
    @mr_antic_abhi_19 5 місяців тому +1

    యాదన్న తిడుతుంటే నాకు మాత్రం ఫుల్లు నవ్వు వస్తుంది 😂😂😂😂... 🙏🏻 యాదన్న నీకు మాత్రం 😂

  • @pavankanumuri9991
    @pavankanumuri9991 5 місяців тому +4

    Hi bro

  • @Vishnunanii
    @Vishnunanii 5 місяців тому +1

    Mahesh anna life lo okati gurthu pettuko. Driving chesthe bayapadaku. Bayapadithe driving cheyaku. 👍

  • @PunemSridhar
    @PunemSridhar 5 місяців тому +25

    మహేష్ ఆయన తొలినపుడు నువ్వు పుట్టినవ్ లేదు ఎందుకు అయనానీ అంటావు

    • @lokkoyipraveenkumar1981
      @lokkoyipraveenkumar1981 5 місяців тому +4

      Saradaga annadu

    • @beenavenimaheshchinna5502
      @beenavenimaheshchinna5502 5 місяців тому +2

      Time pass viewers kosam

    • @kramesh8924
      @kramesh8924 5 місяців тому +1

      Lorry lo saradhaaki Ala anukuntam bro just for time pass

    • @kramesh8924
      @kramesh8924 5 місяців тому +1

      Bro yaadhanna pedha vayasu and 14tyres lorry long vunttundhi clearens chusukovaali lorry driving antha easy kadhu bro

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  5 місяців тому +10

      మా జర్నీ లో అన్న నన్ను నేను అన్నని అనుకుంటూ సరదాగా ఉంటాం అండి!!!

  • @mohsinshaik3973
    @mohsinshaik3973 5 місяців тому +2

    అన్న నేను కూడా డ్రైవర్ కామారెడ్డి

  • @msdmeedia4990
    @msdmeedia4990 5 місяців тому +2

    యాదన్న ని తెలుగు మాట్లాడమని చెప్పు ఆన్న అర్దం కావడంలేదు ఆ భాష

  • @kirankumarp
    @kirankumarp 5 місяців тому +1

    Yaddanna yala antha andham ga undataniki karanam enti....
    By #Yaddannafans

  • @KirankumarSoyam
    @KirankumarSoyam 5 місяців тому +1

    Hiii anna
    Adilabad dist utnoor
    Happy journey😊
    Respect tha driver s🙏
    Jai driver s✊✊

  • @user-ss9eq4qw6q
    @user-ss9eq4qw6q Місяць тому

    Anna i am 10 years old i love your truck

  • @ravitadi9709
    @ravitadi9709 4 місяці тому

    హాయ్ యాదన్న వయస్సు ఎంత సూపర్ ఈ వయస్సులో కూడా చాలా వోపుగ్గ నడుపుతున్నావ్

  • @yashwanth8592
    @yashwanth8592 5 місяців тому +1

    Anna please make 20 minutes video Because 37 minutes is very long and my data completing Because I am watching High quality Video ❤

  • @pavanmanisankar._
    @pavanmanisankar._ 5 місяців тому +2

    Yadanna fans ikkada😁

  • @bharathbalakrishna5153
    @bharathbalakrishna5153 5 місяців тому +1

    Dear Mahesh Bro,
    I love you're videos a lott so I watch it regularly. But nowadays it's little boring bcz ur showing cabin & road videos only, Kindly show you're travel like in old videos shopping, cooking, hotel, vegetable purchase, it will entertain us small advice

  • @nawabpundit4072
    @nawabpundit4072 3 місяці тому

    manchi maata cheppinavu...panchayathi yendhuke...chalo bhai saab gatla ho gaya ante mana journey continue

  • @bjagan4174
    @bjagan4174 5 місяців тому

    Yadana model driving super
    Happy journey annaya
    Jai Drivers ✊

  • @naveennayak8776
    @naveennayak8776 5 місяців тому

    ಯಾದ ಅಣ್ಣ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡುತ್ತಿದ್ದೀರಿ ಆದರೆ ನಿಮ್ಮ ಕಾಮಿಡಿ ಟೈಮಿಂಗ್ ಮಾತ್ರ ಸೂಪರ್❤❤😊😊😊😂😂

  • @MANA_TELUGU_VLOGS123
    @MANA_TELUGU_VLOGS123 5 місяців тому +1

    Videos patuthalavu anti mahesh annaya 2day back patinavu patu ok na annaya❤

  • @venkat8386
    @venkat8386 5 місяців тому +1

    కేరళ సైడ్ లోడ్ పెట్టండి బ్రో

  • @vsaiyadavvsyadav1213
    @vsaiyadavvsyadav1213 5 місяців тому

    Anna yadana driving la bayapaduthundu anna nuvu super driving chesthav mahesh bro

  • @mf.bhaskar2603
    @mf.bhaskar2603 5 місяців тому +1

    😍 from Hindupur

  • @KishoreKumar-vq1mx
    @KishoreKumar-vq1mx 5 місяців тому

    Yadhanna Ghat road driving How is it 😂 friends and Nice video bro 🤗

  • @DineshyadavDinnuyadav-df6tj
    @DineshyadavDinnuyadav-df6tj 5 місяців тому

    Video andaku patt landu bro fast ga pattu bro I am waiting for your video 📷🚛🚛🙏🙏

  • @prashanthpatel7788
    @prashanthpatel7788 5 місяців тому +2

    హాయ్ మహేష్ హ్యాపీ జర్నీ

  • @user-nd5ck3xe6f
    @user-nd5ck3xe6f 5 місяців тому

    LOVE YOU MANA TRUCK VLOGS, MAHESH ANNA JAI DRIVER❤

  • @buddollakullayappa
    @buddollakullayappa 5 місяців тому

    yadanna bagna comedy 😂😂😂❤❤❤😅😅😅

  • @user-hk9bo8nm7t
    @user-hk9bo8nm7t 5 місяців тому

    మహేష్ బ్రో నీది చాలా మంచి గుణం తమ్మి రాజన్న కూడా చాలా లైఫ్ ఇచ్చా కానీ వాడు నిలుపుకోలేదు వాణి దురదృష్టం బ్రో నీతో ఉండకపోవడం వాణి దురదృష్టం బ్రో సేఫ్ జర్నీ బ్రో ఇది నిజమైతే ఒక లైక్ కొట్ట

  • @KummariShiva-fb3lq
    @KummariShiva-fb3lq 5 місяців тому

    యాదన్న మజాకా అన్న తగ్గలేదు యాదన్న🎉🎉🎉🎉❤❤❤❤

  • @VangalaJashuva-wl5de
    @VangalaJashuva-wl5de Місяць тому

    Hii anna ne videos ante Naku chala istem anna
    Netho drive cheyali ane uvndhe bro

  • @user-nm8jx5le3x
    @user-nm8jx5le3x 5 місяців тому

    When the new video releases bro.very nice drive bro.u r njoying the day with yaddanna uncle bro

  • @Rajukumar-fd2zl
    @Rajukumar-fd2zl 5 місяців тому +1

    Super driving Babai❤🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @VenkatRamana-vw5ll
    @VenkatRamana-vw5ll 4 місяці тому +1

    Supr, yadi

  • @Killer_gaming_YT_46
    @Killer_gaming_YT_46 5 місяців тому +1

    Anna kerala trip vallu anna please love from khammam 🎉

  • @ravijadav7812
    @ravijadav7812 5 місяців тому

    ❤yadanna yannelluga driving chessthunnaru plZ telme next video🚛🚛🥰🥰

  • @SANTHOSHKUMAR-uw9mw
    @SANTHOSHKUMAR-uw9mw 5 місяців тому +2

    Thoddanna driving very fun super ❤❤❤❤❤❤❤❤ mahesh bro

  • @saikumarbommagani365
    @saikumarbommagani365 5 місяців тому +1

    Yadhanna matladindhi motham pettandi 😂 , mute cheyakandi 😅

  • @KannamDileep
    @KannamDileep 5 місяців тому

    Nv yadanna ki respect estunav bro ha age lo kuda nitho vachindu ante great staring nuchi nv andari ki support ga unav continue chy bro life long gurthuntav

  • @Dangerbulls_143
    @Dangerbulls_143 5 місяців тому +2

    Anna mana badi Remodel chestara in gill truck body works

  • @kolanikhil5499
    @kolanikhil5499 5 місяців тому

    Anna bandi steering ki steering cover konu anna

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 5 місяців тому

    Vammoo aa roads,aa turnings dhevudaa mii driver's andhari ki 🙏👏.nenu eppudu a journey chesina manasulo 🙏pettu kunta.yadhanna drive chesthunte venaka alaa cheyyocha thammudu.paapam aa roads drive chesthunte yadhanna egiri bayataki padathademo anukunna.alaa jamping chesthunnadu.god bless you.happy journey.

  • @muralimurali-fs6sm
    @muralimurali-fs6sm 5 місяців тому

    thagudam thagi ugudam reel entha mandi chusaru oka like vasukondi 😂 happy journey mahi anna❤ respect driver's 🙏

  • @eswarockz9821
    @eswarockz9821 5 місяців тому

    Camera man Bunny super last lo ni face oka 2 mins choopinchu

  • @saibalaramkumar5658
    @saibalaramkumar5658 5 місяців тому

    Anna yadanna full comedy please one video next time

  • @buddollakullayappa
    @buddollakullayappa 5 місяців тому

    yad anna mahaishni anna super driver ❤️😍😘✌️😊😇🤗🥺☹️😞

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 5 місяців тому

    Super driving yadanna experience ki vyashasu Sampadaam Ledu

  • @hanmanthuyadav1334
    @hanmanthuyadav1334 5 місяців тому +2

    Super man yadi model

  • @VishikaJakkala
    @VishikaJakkala 3 місяці тому +1

    8:24 🎉🎉❤❤

  • @thrinadhyella5211
    @thrinadhyella5211 5 місяців тому

    Every video miss avvakunda chustunnam bro😊