కొత్త లారీ accident అయింది 😭ఇలా అవుతుందని అనుకోలే 🥺

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024

КОМЕНТАРІ • 12 тис.

  • @vijayd7599
    @vijayd7599 Місяць тому +1613

    మీ అనుభవం తో బండి పక్కకి గుంజి నష్టాన్ని తగ్గించారు... మీ మొఖం లో బయం మాకు చాలా బాధ కలిగించింది

    • @ChPrasad-qm2jw
      @ChPrasad-qm2jw Місяць тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺😞😞😞😞😞

    • @user-wb7vj4so5f
      @user-wb7vj4so5f Місяць тому +24

      యాదన్నని ఏమనకు బ్రో ప్లీజ్ 🙏🏻 ఏమన్లేవు కానీ యాదన్న😢 ముఖంలో చాలా బాధ ఉంది

    • @phanindrasai2104
      @phanindrasai2104 Місяць тому +2

      Load vehicle drive chesetapudu vehicle to vehicle distance ekkuva maintain cheyali
      Mundu sudden break vesina mana break control ayye distance lo vellali driver yadannade thappu undi indulo

    • @ModuguMahesh-b8w
      @ModuguMahesh-b8w 29 днів тому

  • @Jeevan-ob2td
    @Jeevan-ob2td Місяць тому +3777

    బాధపడకు బ్రో 😢 నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది

  • @Ksai1432
    @Ksai1432 Місяць тому +2774

    అన్న నీ success కి ఎపుడైనా దేవుడు దారి చూపిస్తాడు 👍👍👍జై డ్రైవర్స్ ✊✊

    • @subbharao3486
      @subbharao3486 Місяць тому +5

      మహేష్ అన్న హస్బెండ్ ఎన్ని పట్టించుకోకూడదు అన్నా చెత్త

    • @subbharao3486
      @subbharao3486 Місяць тому +4

      మహేష్ అన్న హస్బెండ్ ఎన్ని పట్టించుకోకూడదు అన్నా చెత్త

    • @muneerahamed1970
      @muneerahamed1970 Місяць тому +3

      ಮಹೇಶ್ ಬ್ರೋ ಆಗೋದೆಲ್ಲ ನಮ್ಮ ಒಳ್ಳೇದಕ್ಕೇನೆ ಆದರೆ ಗಾಡಿ ಫಸ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಆಗುತ್ತೆ ನಿನಗೆ ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ

    • @TSrinu-db6cx
      @TSrinu-db6cx Місяць тому +1

      మహేష్ అన్న ఏడువకు ఎవరో ఏమో అన్నారు అని బాధ పడకు అంత దేవుడు చూసుకొంటాడు .

    • @rdx_gaming_yt5891
      @rdx_gaming_yt5891 Місяць тому +4

      ​@@sujitraj1969Anna nuvu mataladadam chapa tapu anna wrong asala chala varaku Mahesh anna ami aina force chasada aa eave adande amount vastaie ani force chasadu aa lovada loade goara laga chasta ala mearu voka gora kani voka line lo pota meagata goralu ani ala poiae kada ala unde nuvu chapadam deane lo Mahesh anna di wrong ami ladu eanka manam eacha respect vala manam eacha encourage vala aa bada lo nunchi bayataki vastadu eanka anoanchi panalu chastadu nuvu goravi aita andaru goralu ani andaku anadam uu anduka kuta noaru misakoni undi support chasta chai laka pota. G muaskoni dangai ok samja Mai Kaya boala give respect and take respect "Mahesh anna success lo eave Ani sahajam anna please mearu bada padadu mamalani patadu " move on eanka chala unde life neaku ❤please just move on jai driver ❤

  • @nakiraboinakrishnakrishnan945
    @nakiraboinakrishnakrishnan945 Місяць тому +91

    యాదన్న గుడ్ జాబ్ సమయానికి బండిని తెలివిగా సైడ్ కొట్టావు లేకుంటే వేర్ ఉండేది

  • @obkyadav
    @obkyadav Місяць тому +674

    కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 13 లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము.

    • @bbjteluguchannel3296
      @bbjteluguchannel3296 Місяць тому +11

    • @user-fu3wx1ix3w
      @user-fu3wx1ix3w Місяць тому +4

      Love you bro manchi maata cheppinav eppudu kuda ma saport meku vuntadhi😢😢😢😭😭😭

    • @user-uj5we9iu7f
      @user-uj5we9iu7f Місяць тому +3

      కొత్తగా కొనుకున్న బండి కి చిన్నగా ఏది జరిగిన బాధ అనిపిస్తుంది, ఆ బాధ నీ ఎవరు తక్కువ చేయలేరు బ్రో, నీ కష్టం తో నువ్వు పైకి వచ్చావు బ్రో అది దేవుడు చూస్తూ ఉంటాడు మీకు ఏమి కాదు, మీ గురించి మేము అందరం దేవుడిని కోరుకుంటాం. 15లక్షల కుటుంబ సభ్యులు మీతో ఉన్నాము

    • @VenkateshM.A-dc9jj
      @VenkateshM.A-dc9jj Місяць тому +1

      B̊i̊ s̊t̊r̊o̊n̊g̊ 💪💪💪💪

    • @madhusudan1385
      @madhusudan1385 Місяць тому

  • @sathishmula6077
    @sathishmula6077 Місяць тому +413

    అన్న నువ్వు ఏడవకు నీకు ఆ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి 😢😢😢😢

  • @vidyasagar7409
    @vidyasagar7409 Місяць тому +115

    ఏడవకు తమ్ముడు దిష్టి పోయింది మన బండికి పైన దేవుడు వున్నాడు అంతా మంచే చేస్తాడు ఆల్ ది బెస్ట్..

  • @voiceofchristmissionvcm6721
    @voiceofchristmissionvcm6721 Місяць тому +28

    హాయ్ మహేష్ బ్రదర్ బాగున్నారా ఆ దేవాది దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించును గాక మీరు చిన్నప్పటినుంచి మీ కష్టంతోనే పైకి వచ్చిన వారు కనుక ఎవరు ఏదో అంటారని ఎవరో ఏదో చేస్తారని మీరు బాధపడకండి కష్టపడే వారికి ఎప్పుడు మనుషులు తోడు ఉండకపోయినా ఆ దేవుడు తోడుంటాడు మీరు పడిన కష్టాలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు మీరు ఏడవకండి బాధపడకండి ఎందుకంటే మీరు బాధపడుతుంటే మేమైతే చూడలేకపోతున్నాం మీ కంట్లో నీళ్లు తాగితే నాకు కంట్లో నీళ్లు ఆగటం లేదు మీరు చేసే ప్రతి వీడియోను నేను చూస్తూనే ఉంటాను నాకు చాలా ఇష్టం ఓర్వలేని వారు ఎంతమంది ఎన్ని అనుకున్నా మీ మంచితనమే మీ కష్ట ఫలమే మిమ్మల్ని నడిపిస్తుంది కనక మీరు బాధపడకండి మీరు వీడియోలు చేయటం మానకండి వీడియో చేస్తూనే ఉండండి అన్నట్టు యాదన్నను కూడా అడిగినట్లు చెప్పండీ గాడ్ బ్లెస్స్ యు🙏🏻🙌🏻👍🏻🇮🇳

  • @user-yy6oc2vd9o
    @user-yy6oc2vd9o Місяць тому +311

    బాధపడకు మహేష్ అన్న కొత్త బండికి ఉన్న దిష్టి మొత్తం పోయింది అనుకో ఎంత జరిగినా మన మంచికే అనుకో నీకు అండగా దేవుడు ఉంటాడు

  • @mkdhanunjaya3726
    @mkdhanunjaya3726 Місяць тому +200

    తమ్ముడు మహేష్ ఎవరో వాళ్ళు అంటారని నువ్వు బాధపడకు ఈ ముగ్గురి ప్రాణాలు కాపాడినందుకు ఆ దేవుడికి వంద నమస్కారాలు

  • @ZaheerAhmed-jx5ew
    @ZaheerAhmed-jx5ew Місяць тому +164

    నువ్వు వీడియో ఎప్పుడు పెడతావా అని ఎదురు చూస్తుంటాం కానీ ఈలా పెడతావు అని అనుకోలేదు బ్రో 😭😭😭🤲🤲🤲

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 Місяць тому +10

    ఏడువకు తమ్ముడు దేవుడు ఉన్నాడు మీ కుటుంబంకు మంచి జరుగుతుంది

  • @RajKumar-zx9gs
    @RajKumar-zx9gs Місяць тому +176

    యాదయ్య అన్నా కి వున్న అనుభవం తో బండిని పక్కకి లాగి నష్టం చాల తక్కువుగా చేసాడు లేదంటే నష్టం చాలా వరకు వుండేది మహేష్ అన్న బాధపడకు త్వరలో మంచిరోజులు వస్తయీ😢😢😢

  • @akshaymyadhari5729
    @akshaymyadhari5729 Місяць тому +326

    అన్న రెండు బండ్లను తీసుకొచ్చి కొండగట్టు కాడ పూజ చేయించు చాలా మంచిగా జరుగుతది మీకు అండగా ఆ హనుమంతుడు ఉంటాడు

  • @lakkamaneniramuramu7302
    @lakkamaneniramuramu7302 Місяць тому +76

    ఒక తల్లిగా ఒక బిడ్డకు జన్మనివ్వడం ఎంత కష్టమో ఒక డ్రైవర్ గా డ్రైవింగ్ చేయడం కష్టమొచ్చిన నష్టమొచ్చిన భరించడం కేవలం ఒక డ్రైవర్ మాత్రమే సొంతం ఓ డ్రైవర్ అన్న మీ సేవలో మేము మరువం🙏🙏🙏

  • @Ashokdumpala-lg2fi
    @Ashokdumpala-lg2fi Місяць тому +9

    బాధపడకు తమ్ముడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు

  • @user-xv2jr7wj8x
    @user-xv2jr7wj8x Місяць тому +48

    రోడ్డు మీద కుక్కలు ఎన్నో ఉంటాయి అన్నయన్ని నువ్వు ఏం పట్టించుకోకన్నా నీకున్న టాలెంట్ గా దేవుడు కూడా భయపడతాడు నన్ను తీసుకెళ్లడానికి నువ్వు ఎంతమంది సాయం చేసావ్ అన్నావ్ మా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయన్న ❤❤❤

  • @shekarnani684
    @shekarnani684 Місяць тому +80

    యధాన్న మీకు మీ ధైర్యా సాహసానికి హ్యాట్సాఫ్ అన్న

  • @user-jy2nw3ms5n
    @user-jy2nw3ms5n Місяць тому +10

    బాబూ మహేషూ మీ లారీ డ్రైవర్ ల జీవితం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు మీ అందరినీ ఆ షిర్డీ సాయిబాబా గారు కాచి కాపాడుగాక తథాస్తు

  • @ratnakarjohn
    @ratnakarjohn Місяць тому +45

    బండికి యాక్సిడెంట్ అయిన మీ లోగో ఎంత క్షేమంగా ఉందో ఆ లోగోనే మీకు శ్రీరామ రక్ష.

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 Місяць тому +220

    చూడు అన్న దేవుడు ఒక చెయ్యికి కష్టం ఇస్తే ఒక చెయ్యికి సుఖం ఇస్తాడు గుర్తుపెట్టుకో

  • @sivaprasad-ki9np
    @sivaprasad-ki9np Місяць тому +40

    తమ్ముడు బాధపడకు నీకు హనుమంతుడు లాంటి యాదన్నా వున్నాడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ❤

    • @mekalaprashanth9735
      @mekalaprashanth9735 Місяць тому +1

      యాదన్న ఏజ్ అయిపోయింది అందువలన ఈ ప్రాబ్లం 😢😢

  • @MdKareem-q9e
    @MdKareem-q9e 28 днів тому +4

    హాయ్ మహేష్ అన్న నువ్వేం బాధపడకు నా దేవుడు అనే వాడు ఉన్నాడు నీకు ఏదో రూపంలో సాయపడతాడు ఏడ్చేవాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్ల ఏడుపే నీ ఎదుగుదల నువ్వు మాత్రం ఏడవద్దు అన్నా నేను గిటా క్లీనర్ నుంచి ఒక డ్రైవర్ వరకు చేసిన అన్న ఆ బాధ నాకు కూడా తెలుసు నాది కూడా సిద్దిపేట్ డిస్టిక్ నా గ్రామం గజ్వేల్ నా పేరు ఎండి కరీం బాయ్ 😭🙏

  • @durshettisreekanth7342
    @durshettisreekanth7342 Місяць тому +569

    బ్రో యాదన్న నీ em అనకు సడెన్ బ్రేక్ వేస్తే ఎవరు ఎం చేయలేరు

  • @PashamPadma1100
    @PashamPadma1100 Місяць тому +54

    ఇంత భాద లో ఉన్న నీ మనసులో మాట చాలా మంచిది అన్న

  • @KashapakaManikanta
    @KashapakaManikanta Місяць тому +55

    🥹💔 నీకు చెడు జరగాలి అనుకున్న వాళ్ళకి ఆ దేవుడు తిరిగి వాళ్ళకే చూపిస్తాడు నువ్వు బాధ పడకు అన్న

  • @kumarchannareddy6022
    @kumarchannareddy6022 Місяць тому +96

    బాధపడకండి అన్నా ఇంతటితో కొత్త బండి కి ఉన్న దిష్టి మొత్తం పోయిందనుకో అన్నా

  • @user-hk1ee1ts4c
    @user-hk1ee1ts4c Місяць тому +83

    నేను ఈ వీడియో చూసాను.... నా కళ్లను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను😭😭.....ఇతరులు ఎప్పుడు ఏమనుకుంటారో అది వదిలేయండి ......మీరు దృఢంగా ఉండాలి...🤲🤲💪

  • @lovelynaveen945
    @lovelynaveen945 Місяць тому +28

    నువ్వు ఏడుస్తుంటే నిజాం గా చాల బాధవేస్తుంది ఆన్న మీరు తొందరా గా కోలుకోవాలని మనసుపుర్తి గా ఆ భగవంతుని కోరుకుంటున్న ఆన్న❤

  • @shadrachpaddam051
    @shadrachpaddam051 20 днів тому +2

    మహేష్ బ్రో దేవుడు మీ ప్రాణాల్ని కాపాడినందుకు దేవునికి థాంక్స్, ఏడవకు బ్రో మంచి చేసేటడికి అంత మన మేలుకే బ్రో భయపడకుకుండా ముందుకు సాగిపోవాలి ఓకే bro👍👍👍

  • @sagarjavvajijavvaji7399
    @sagarjavvajijavvaji7399 Місяць тому +65

    ఏం కాదు అన్న నీ వెంట కొమరవెల్లి మల్లన్న స్వామి అసిసులు ఎల్లకాలం ఉండాలి అని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏🙏

  • @kumuramarun7429
    @kumuramarun7429 Місяць тому +79

    అన్న ఆ భగవంతుని దయ వల్ల మంచి జరిగింది.అన్న నీవు బాధపడకు మేము వున్నం.కోత్త బండికి దిష్టి భాగా వుంది. మంచిగా వెళ్లి రండి.be strong bro..don't cry.చూడలేకపోతున్నాను.

    • @vamsisanthosh6295
      @vamsisanthosh6295 Місяць тому

      Anta hatred enduku bayya prati comment ki reply istunavu asalu

  • @bandisathish1989
    @bandisathish1989 Місяць тому +138

    తమ్ముడూ మహేష్ ఆ రేణుకఎల్లమ్మ తల్లి దీవెనలు నీ తల్లిదండ్రుల దీవెనలు నిన్ను అభిమానించే మన సబ్ స్కైబర్స్ వున్నంత వరకు ఎన్ని కుక్కలు మోరిగిన ఏమీకాదు 💯🤝👍🙏

  • @sivalavanya1195
    @sivalavanya1195 Місяць тому +7

    బ్రో నువ్వు అలా బాధపడకు బ్రో నీకు దేవుడు అంత మంచే చేస్తాడు
    నీ వీడియో అన్ని చూస్తాను నేను నీ ఫ్యాన్స్ అన్న subscribe నీ నీవు చాలా ఉన్నత స్థాయికి వెళ్లాలని నా కోరిక హ్యాపీ జర్నీ

  • @kethavathkarthik7382
    @kethavathkarthik7382 Місяць тому +35

    దేవుడు పరీక్షిస్తాడు బ్రో దీనికి ఎంత ఓపిక ఉంది అనేది నీ పని నువ్వు నమ్ముకుని వెళ్తావ్ అని కోరుకుంటున్నా❤

  • @mallikarjunm1084
    @mallikarjunm1084 Місяць тому +24

    ఈ దెబ్బతో నీ మీద ఉన్న దిష్టి పోయింది అనుకో మహేశ్.. ఇక నుంచి నీకు అన్నీ శుభాలే.. బాధ పడకు. నీ వీడియోలు నీ కష్టాన్ని తెలియ చేస్తున్నాయి.. ఎవడు ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోకు. అన్నీ పట్టించుకుంటే ఎలా.. నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం. గుర్తుంచుకో..
    బాధ పడొద్దు చిన్నోడా..
    All the best. God bless you❤

  • @raheemsk2716
    @raheemsk2716 Місяць тому +30

    బ్రో కొన్ని కొన్ని అనర్థాలు మన మంచికే అనుకోడ్రి ఈ బండి పైన ఎంత మంది ఏడుపు వుందో . చిన్న అనర్థం తో పటాపంచలు అయిపోయింది మీకు అంతా విజయమే జరుగుతుంది అన్న. ❤

  • @user-kz1ii6hs7h
    @user-kz1ii6hs7h Місяць тому +2

    ఏడుపులు మొత్తం ఈ ఒక్క ఆక్సిడెంట్ తో పోతాయిలే బ్రో, ఎవడి ఏడుపు తగిలిన కానీ

  • @shivapadisetti5458
    @shivapadisetti5458 Місяць тому +48

    అన్న నువ్వు ఎప్పుడు కూడా బాధ పద వద్దు .. నీకు సపోర్ట్ మేము వున్నాము , రోడ్డు మీద వెళ్లే కుక్కలు అన్ని అలానే మొరుగుతాయి .. బీ కేర్ ఫుల్ అన్న .. హ్హపీ గా వుండు.... ✨✨✨😍😍😍😍

  • @Silleyfellow2561
    @Silleyfellow2561 Місяць тому +60

    Mana Mahesh bro ki support chesthuevuntam ,nuvu badha padaku ,ee video ni like chesi andariki share cheyandi ,to support Mahesh.❤

    • @chandramouligeda8585
      @chandramouligeda8585 Місяць тому

      Rey babu vadu already settle ayyadu nv like share chesthu nee life sanka nakisthunav😂

    • @Silleyfellow2561
      @Silleyfellow2561 Місяць тому +1

      @@chandramouligeda8585 Mari nuvu naa comment kuda chusav ante ni entha Pani raa ayaa

    • @chandramouligeda8585
      @chandramouligeda8585 Місяць тому

      @@Silleyfellow2561 vadu betting promotion tho crores vachay nee lanti Valle poyedhi

    • @Silleyfellow2561
      @Silleyfellow2561 Місяць тому

      ​@@chandramouligeda8585kaste phali bro yavarikina

    • @gswsandapgovernmentemploye3349
      @gswsandapgovernmentemploye3349 Місяць тому

      Super ga chepav 😂😂​@@chandramouligeda8585

  • @user-yc5uy3mh3o
    @user-yc5uy3mh3o День тому

    నువ్వు అట్లా అనకు అన్నా నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు నీ పక్కకు ఆ ఆంజనేయ స్వామి అండగా ఉన్నడు నిన్ను ఆ స్వామియే చూసుకుంటాడు అన్న జై హనుమాన్

  • @shyamprasadmadari3390
    @shyamprasadmadari3390 Місяць тому +46

    బాధపడకూ బ్రో బండిని నిన్ను చూస్తుంటే ఏడుపొస్తుంది ఇకనుంచి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను నువ్వు క్షేమంగా ఉండు😢

    • @muraligoud1459
      @muraligoud1459 Місяць тому

      ​@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi

  • @venkeynani6187
    @venkeynani6187 Місяць тому +29

    యాదన్న మీరు కూడా బాధపడకండి ముగ్గురి ప్రాణాలు కపడినవాళ్ళు మీరు. మీరు అన్నకు అన్న మీకు ధైర్యం చెప్పండి 🫰🏻

  • @kitchencooks2005
    @kitchencooks2005 Місяць тому +181

    మహేష్ అన్న మీరు బాధపడకండి నీరు ఏడుస్తుంటే అందరికీ ఏడుపొస్తుంది ఆ దేవుడే తోడుగా ఉంటాడు మహేష్ అన్న 🙏🙏🙏

    • @Rajuraj0056
      @Rajuraj0056 Місяць тому

      😏🥺😥😢😭😭😭😭😭

    • @muraligoud1459
      @muraligoud1459 Місяць тому

      ​@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi

    • @muraligoud1459
      @muraligoud1459 Місяць тому

      @@sujitraj1969 betting promotion chesindu kani adamani chepaledu enka promotion cheyadu check chesuko

  • @user-vj5zf6cl8u
    @user-vj5zf6cl8u 4 дні тому

    ఎవ్వడు మాటలు పట్టించుకోను కష్టపడే వాళ్ళకి దేవుడు చల్లగా చూస్తాడు. ఇంకెప్పుడు ఏడవకు. 🙌🙌🇮🇳🇮🇳

  • @valikhadar1280
    @valikhadar1280 Місяць тому +23

    అన్నా దేవుడు ఎపుడు నీకు తోడుగా వుంటాడు ధిష్టి పోయింది కుక్కలు మొరుగు తుంటాయి పట్టించుకోకు నువ్వు ఏడుస్తుంటే నాకుకల్లలో నీళ్ళు వచ్చాయి నువ్వు ఇంకా ఎంతో పైకి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @manoharmanu1778
    @manoharmanu1778 Місяць тому +235

    ఎప్పుడూ నవ్వుతూ వీడియోస్ పెడతావుంటువి ఫస్ట్ టైం ఇలా ఏడుస్తున్నావ్ అన్న మేమంతా ఉన్నాం కదా అన్న నీకు 😢😢😢😢

    • @harishkumarguduri39
      @harishkumarguduri39 Місяць тому

      😢😢😢

    • @morleraviravindar7442
      @morleraviravindar7442 Місяць тому

      Nuvvu evadra sulli ga prathi comment lo duruthunnav ​@@sujitraj1969

    • @morleraviravindar7442
      @morleraviravindar7442 Місяць тому

      ​@@sujitraj1969ni guddala dammunte ekkauntavo cheppu

    • @muraligoud1459
      @muraligoud1459 Місяць тому

      ​@@sujitraj1969Arey nuv me gesu galluandhru okatey yadavandi mi yedupey maku manchi

    • @Pavan04321
      @Pavan04321 Місяць тому

      ​@@sujitraj1969 Bro betting apps promote cheyatam manesi chala rojulu ayindhi bro kavalante chusuko previous 7to 8 videos nunchi promote cheyyaledhu bro 😢 betting apps promote list lo mahesh anna name vachinappati nunchi aa apps promote cheyyaledhu alane okka mata kuda tirigi adagaledhu mem chesthe neku andhuku ani okka question kuda raise cheyyaledhu

  • @SaiRam-t7c
    @SaiRam-t7c Місяць тому +19

    అన్నా నికు తమ్ముడు లాంటివాడుని ని లైఫ్ లో నువ్వు ఎంత కష్టమో పడ్డావో నీ మాటల్లో అర్థం అవుతుంది,నువ్వు చెప్పే మాటలు వింటుంటే నా గతం నాకు గుర్తొచ్చింది అన్న , ఎన్ని పరిస్థితులను ఎదురొచ్చినా ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు నీలానే వుండు అన్న ,ఎన్నో పరిస్థితులు దాటుకుని వచ్చావ్ ఈరోజు నువు అలా నిలపడి వునవ్ అంటే నువు చేసిన కష్టం నువు నమ్ముకున్న నీ లారీ నే అన్న ధైర్యం గా వుండు 🫂🥹

  • @sattibabuchinthala7115
    @sattibabuchinthala7115 13 днів тому

    బ్రదర్ బాధపడకు ఏనుగు పోతే కుక్కలు చాలా అరుస్తాయి,
    నీకు మేము ఉన్నాము 👍

  • @veerababuveerabubu1530
    @veerababuveerabubu1530 Місяць тому +29

    యాదన్న ని బాగా చూసుకోండి ధైర్యం చెప్పండి భయపడుతున్నాడు అంతా మనమంచికే మహేష్ తమ్ముడు ధైర్యంగా ఉండు మన ఫీల్డ్ లో చాలా ధైర్యంగా ఉండాలి నీకు మేమందరం సపోర్ట్ గా ఉన్నాం

  • @abhikm1702
    @abhikm1702 Місяць тому +121

    ఈయంగా మళ్ళీ ఏమైందన్నా వాళ్లు డబ్బులు ఇచ్చారా లేదా subscribers తోడుగా ఎప్పటికీ ఉంటాము నువ్వు ఏడవకండి😢

    • @nazeerpatan8032
      @nazeerpatan8032 Місяць тому +1

      Avadu adamanadu

    • @narasimhagundala4951
      @narasimhagundala4951 Місяць тому

      Evadu ranuvvu ninnu evadu adamannaru athanu okkade chestunnada pramotion youtubers andharu chestunnaruga vedava na kodaka evadaina badhalo unte jali choopika poina parledhu disappoint cheyakudadhu​@@sujitraj1969

  • @budimeilaiah2295
    @budimeilaiah2295 Місяць тому +24

    అన్నా ఇలాంటి దెబ్బలు ఎన్ని తగిలిన కష్టపడే మనస్తత్వం కలిగిన నీకు ఎవ్వడు ఎం పీకలేడు 💪🏻జై డ్రైవర్ 🙏🏻

  • @sanjaykumar-kj5gj
    @sanjaykumar-kj5gj Місяць тому +1

    Bro బాధపడకు, అంతా మంచే జరుగుతుంది.. నీకు మేము అందరం ఉన్నాము..🫂

  • @praveensathwikmudhiraj2784
    @praveensathwikmudhiraj2784 Місяць тому +54

    కొత్త బండి దిష్టి పోయిందిలే అన్న ఎం బాధ పడకు 😢. మేము తోడుగా వున్నాం మీకు

  • @dasaradharam4968
    @dasaradharam4968 Місяць тому +53

    దిష్టీ తమ్ముడు ..... బాద పడకు చిన్న దానితో పోయింది ..... దేవుడు కష్టం ఇస్తే సుఖం కూడా ఇస్తాడు ...... ధైర్యం గా ఉండు ..... జాగ్రత

  • @ladivenky6660
    @ladivenky6660 Місяць тому +88

    నీ బండికి దిష్టి పోయింది....బ్రదర్ భయపడకు జై శ్రీ రామ్ 🙏

  • @chinnigkrm4932
    @chinnigkrm4932 Місяць тому +57

    కొత్త బండికి దిష్టి పోయిందనుకో బ్రో బాధపడకు దేవుడు నీ తోడుగా ఉన్నాడు భయపడకు

  • @nmrsecondhandvehicles6295
    @nmrsecondhandvehicles6295 Місяць тому +21

    Bro డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే అలాంటి అంత మన మంచికి నువ్వు ఎడవకు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు వుంటాయి 😢

  • @VASU-op8dq
    @VASU-op8dq Місяць тому +78

    అన్న అంతా మన మంచికే
    వీధిలో కుక్కల అరుస్తా ఉంటాయి మామూలే
    కుక్కలను చూసి సింహం భయపడదు కాదన్నా
    😊

  • @raghukommala1127
    @raghukommala1127 Місяць тому +33

    యాదన్న అనుభవం కి నాకు ముగ్గురువి ప్రాణాలు కాపాడాడు......, చింతించకు bro antha mana manchikey నువ్వు ఎదువకు బ్రో మాకు ఏడు వస్తుంది

  • @devaannika4390
    @devaannika4390 Місяць тому +19

    బ్రదర నివు బాధపడకు దేవుడు నిను మరింత గా ఆశిర్వదిస్తాడు అన్న

  • @bharath_temple
    @bharath_temple Місяць тому +3

    బాబు 1 month ki నువ్వు ఈజీ గా 2లాక్ to 3 లాక్ సంపాదిస్తావ్ దాంట్లో మీరు లేరు కాబట్టి ప్రాణ నష్టం లేదు దేవుడి దయ వల్ల sympathy చూపిస్తారు subscribers వస్తారు సూపర్ నువ్వు నష్టం లో కూడా లాభాలు చేస్తావు గుడ్ జాబ్ చూసే యెర్రి గొర్రెలకు తెలియదు😂😂😂😂😂

  • @surendermanugonda4043
    @surendermanugonda4043 Місяць тому +37

    ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది బాధపడకు మహేష్ తమ్ముడు❤❤

  • @prashanthpower7930
    @prashanthpower7930 Місяць тому +23

    ఎన్ని కుక్కలు మొరిగిన నువ్ ఎం బాధపడకు అన్న కుక్కలు మొరుగతాయి అని వదిలే నీకు సపోర్ట్ గా మేము ఉనం ❤❤❤❤❤❤❤❤

  • @duvaaprao3650
    @duvaaprao3650 Місяць тому +9

    ఈ లోకంలో ఎవరైనా బాగున్నారు అంటే వారు లేరన్న ఆయన్ని ఎదురుకుండా ఇల్లు కష్టం విలువ తెలిసిన మనిషివి అన్న నువ్వు ఎంతమంది సహాయం చేసావ్ నీకు అంతా మంచే జరుగుతుంది నా పేరు ప్రసాద్ అన్న

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 16 днів тому

    మహేష్ తమ్ముడు నువ్వు బాధపడకు ధైర్యంగా ఉండు....అలాంటి ఏడుపులు నిన్ను ఏం చెయ్యలేవు....పెద్ద ప్రమాదం నుండి భగవంతుడు చిన్న ప్రమాదం తో తప్పించాడు....ముందు నీ అన్ని బండ్లకు శ్రీ క్షేమంకరి అని పసుపు స్టిక్కరింగ్ చెయ్యించి పెట్టు.....

  • @sumanbadavath2507
    @sumanbadavath2507 Місяць тому +26

    మహేష్ అన్న నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే ఏడుపొస్తుంది😭😭 ఏడవకు పైన దేవుడు ఉన్నాడు

  • @srinivasaraotati4783
    @srinivasaraotati4783 Місяць тому +13

    భయ్యా మీరు బాధపడొద్దు మీరు ఎంతో గుండె ధైర్యంతో ఉండాలి నీ వెనక నాలాంటి వందలాదిమంది మీకు మనో ధైర్యంగా గుండె ధైర్యం ఇస్తారు మీరు బాధపడొద్దు😢😢😢😢😢

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 Місяць тому +33

    మహేష్ అన్న నేను నీలాగే నేను 13 వయసుపాటి లారీ లో కష్ట పడుతున్న అన్న మన్న లారీ బతుకులు మారావ్ అన్న బాధ పడకు మేము నీకు సపోర్ట్ చేస్తాము అన్న దేవుడు ఉన్నాడు 🙏🙏

  • @dillepvanjala0869
    @dillepvanjala0869 Місяць тому +2

    ధీర వెళ్ళిపోయినపుడు ఏడ్చవు. మళ్లీ ఇప్పుడు ఏడుస్తున్నావు అన్నా.
    😢😢😢😢

  • @chinnithalli3483
    @chinnithalli3483 Місяць тому +16

    Ithani videos chala rojulu nunchi chusthunna. My license since2005 iam driver proud my talking i am driver

  • @Minitruck0061jsrp
    @Minitruck0061jsrp Місяць тому +14

    డ్రైవర్ గురించి తెలిసిన లమ్మిడి కొడుకు అయితే చనిపోవాలి అని అనరు అన్న నీకు ఏం జరగదు అన్న దేవుడు నితో ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యావు ఎదుటి వారి ఏడుపు అంత మన మంచికే అన్న 😢😢

  • @Honeyslomo
    @Honeyslomo Місяць тому +43

    బండికి ఏమైనా ఏం కాదులే కానీ మనిషికి ఏం కాకూడదు నీ అదృష్టం బాగుందిలే

  • @somarapunageshwarrao9867
    @somarapunageshwarrao9867 Місяць тому +1

    ధైర్యంగా ఉండు బ్రో రోడ్డు అన్నాక కామన్ అవి జరుగుతూనే ఉంటాయి భయ్యా

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 Місяць тому +14

    ఆన్న నీ కష్టానికి ఇంకా దేవుడు సహాయంతో పాటు మంచి విజయాన్ని ఇస్తాడు 😊

  • @yandapalli.santosh8538
    @yandapalli.santosh8538 Місяць тому +15

    మహేష్ తమ్ముడు నువ్వు బాధపడకూ జరిగింది ఏదో జరిగింది అంతా మన మంచికే అనుకోవాలి దేవుడి దయవల్ల మీకు ఏమీ కాలేదు
    నీకూ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వీడియో లో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి

    • @khadarkhadar2752
      @khadarkhadar2752 Місяць тому +2

      మహేష్ అల్లా నిన్ను బాగా చూసుకుంటాడుబాధపడకు

    • @khadarkhadar2752
      @khadarkhadar2752 Місяць тому +2

      మహేష్ చాలా వరకు మేలే అల్ల నిన్ను ఎప్పుడూ చాలా బాగా చూసుకుంటాడు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నావ్ అనేసి చాలామందికి నీ మీద ఉంటది ఎటువంటి ఆలోచించకుండా నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో అలా నిన్ను బాగా చేస్తాడు

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo Місяць тому +11

    నేను కూడా ఒక డ్రైవర్ నే మోటర్ ఫీల్డ్ లో ఎంత సుఖం సంతోషం ఉంటుందో అంతే కష్టాలు ఉన్నాయి ఇంకా మీరు లక్కీ బాగా డామేజ్ కాలే డోంట్ వారీ

  • @chandayata4160
    @chandayata4160 Місяць тому +2

    అన్న బాధపడకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి❤❤❤❤

  • @user-qg5oo1yd1b
    @user-qg5oo1yd1b Місяць тому +20

    బ్రదర్ బాధపడకు దేవుడు నీ అందం ఉన్నాడు ఎప్పుడు కష్టపడ్డ వాడికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు

  • @mohammadsajid284
    @mohammadsajid284 Місяць тому +18

    బాధపడకు తమ్ముడు. 😢😢😢యాదయ్య తాత ను ఏం అనకు తమ్ముడు.. నీకు అండ గా మేము ఉన్నాము.

  • @MassVasu-fu9yv
    @MassVasu-fu9yv Місяць тому +27

    మహేష్ అన్న బాధపడకు నువ్వు ఏడుస్తుంటే మాకు బాధగా ఉంది 😢😢😢

  • @user-fw1jj6eh1l
    @user-fw1jj6eh1l Місяць тому

    అన్న నీకు ఒక మాట చెప్పన...నువ్వు ఏ బండి కొన్న అది Accident అవ్వసిందే.కానీ అది పెద్దగా చిన్నదా అనేది ... god మీద ఆధారపడుతుంది.నువ్వూ కష్టపడ్డావు కాబట్టి దేవుడు నీకు మేలే చేస్తాడు... God bless You
    Be happy Bro ❤

  • @dharmavaramchandra7534
    @dharmavaramchandra7534 Місяць тому +34

    అన్నా బాధపడకండి బండిని మల్ల సంపాదించుకోవచ్చు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు దేవుడి దయ నీ మీద ఉంది

    • @mrmahesh8828
      @mrmahesh8828 Місяць тому

      ​@@sujitraj1969 bro poyi first vere youtubers ki cheppu bro Inka evar aithe links tiyaledu oo valaki cheppu

    • @mrmahesh8828
      @mrmahesh8828 Місяць тому

      ​@@sujitraj1969 mahesh annaya links Anni tisesadu and vachina amount kuda 70 to 80 percent pedavalaku panchadu kani tanu m dachukoledu.....

  • @srikanthgojuri569
    @srikanthgojuri569 Місяць тому +10

    అన్న నువ్వు బాధ పడకూడదు నీకు మేము అందరం ఉన్నాము నువ్వు ఏడవడం
    నీ మంచి కోరుకునేవాళ్లకు చాలా భాదగా వుంది నీకు నీ ఫ్యామిలీ తో పట్టు 13 లక్షల మంది నీతో ఉన్నారు

  • @mallelamahesh1048
    @mallelamahesh1048 Місяць тому +8

    అన్నయ్య మీరు ఎలాంటి బాధ పడొద్దు మీరు ఎలాంటి బాధపడొద్దు మీరు ఒక్కరు కాదు ఇప్పుడు మీకు మీ మంతా తోడు ఉన్నాం మీకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేమున్నాము అన్నయ్య బాధపడకండి క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @user-dj8qo3rt4j
    @user-dj8qo3rt4j Місяць тому +1

    అన్న నీవు బాధ పడకు నీకు ఆ దేవుడు అంతే మంచి గ చూస్తా డు
    ఓం నమ శివయ్య

  • @ssrfacts9137
    @ssrfacts9137 Місяць тому +27

    బయ్య బండికి ఇంకా ఏమి కలేదు మనుషులు బాగా ఉండాలి అంతే

  • @DurgaPrasad-rq8ox
    @DurgaPrasad-rq8ox Місяць тому +15

    మహేష్ అన్నా బాధ పడకు..😢నువ్వు పెద్ద పెద్ద ఆక్సిడెంట్ చూసి నువ్వే ధైర్యం చెప్పేవాడివి .....ఇప్పుడు నువ్వు అధైర్యపడకు ..దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు తోడు ఉంటాడు .💪......జై డ్రైవర్స్.

  • @mohdmukthar1969
    @mohdmukthar1969 Місяць тому +12

    తమ్ముడు మనం చూడని ప్రదేశాలు కూడా మీరు చూపిస్తున్నారు చాలా సంతోషం వేసింది ఈర్ష పడే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు నీలాగా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఎప్పటికైనా పైకి వస్తారు కుక్కలు మొరిగిన అని అనుకో వాళ్ల గురించి పట్టించుకోవద్దు

  • @pjsraju5040
    @pjsraju5040 12 днів тому

    నీ ఎదుగుదల చూసి ఏడ్చే వెదవలు పురుగులు పట్టి పోతారు.
    నీ పట్టుదల నీ కష్టం తప్పక మంచి ఫలితం ఇస్తుంది.
    నీవు ఆ సమయం లో బాధపడడం సహజం. మేము నీ పక్కన లేము కానీ నీ గురించి మేము నీ ప్రతి రోజూ ప్రార్డిస్తం.

  • @kancharlasanthoshkumar9KS
    @kancharlasanthoshkumar9KS Місяць тому +66

    అన్న నీ గూగుల్ పే నంబర్ చెప్పు అన్న మాకి తోచినంత సహాయం చేస్తా…..ఎందుకంటే నిన్ను ఇల చూడలేక పోతున్నా…మన భీముడు కోసం చాలా మంది ఉన్నాం….

    • @NageshKoneru-bt1fs
      @NageshKoneru-bt1fs Місяць тому

      @@kancharlasanthoshkumar9KS 🙏🙏🙏🙏🥰👍👍🙏😇

    • @MaddhamshettySuribabu
      @MaddhamshettySuribabu Місяць тому

      Very good Anna

    • @rajub2855
      @rajub2855 Місяць тому +2

      Superb anna

    • @Pavan04321
      @Pavan04321 Місяць тому +3

      Good Bro ❤But ela antunna ani eam anukoku bro manam mahesh anna ki mana istam ga amount vesina kuda kondharu lucha gallu untaru bro mahesh anna ni bad cheyyataniki okavela anna adigithey kachitham ga manam andharam amount edham bro

    • @kancharlasanthoshkumar9KS
      @kancharlasanthoshkumar9KS Місяць тому

      @@Pavan04321 అది కూడా నిజమే అన్న …కానీ మన బండి మనం సాయం చేసుకున్న ఓర్చలేని ప్రపంచం ఇది

  • @mekalavamshivamshi8711
    @mekalavamshivamshi8711 Місяць тому +21

    నువ్వేమి భాధపడకు బ్రో...నువ్వు ఆడిస్తే మాకు కళ్ళలో దుఃఖం వస్తుంది....😢

  • @kingsofdasarishyams4393
    @kingsofdasarishyams4393 Місяць тому +6

    అన్న వాల్లు విల్లు ఏమి పీకలేరు అన్న ను సొంతగ కష్టపడుతునవ్ ఎందుకు బాధ పడడం పైగా మనో చావుని ఎదురించె మొనగలం డ్రైవర్ ...... We are the warriors ....❤

  • @NINJABOYYT3045
    @NINJABOYYT3045 Місяць тому +1

    అన్న నువ్వు ఏం చేసినా మాకు నువ్వంటే మాకు అందరికీ ఇష్టమే
    నువ్వు ఏడ్వకు అన్న ప్లీజ్ మాకు కూడా ఏడుపు వస్తుంది

  • @rasanaresh7527
    @rasanaresh7527 Місяць тому +9

    ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ఆగొద్దు అన్న ముందుకు వెళ్లాలి ఎవరో ఏమన్నారు అని నువ్వు బాధపడకు నా నువ్వు ఒక్కరికి సాయం చేసిన ఏదేమైనా మన మంచి కోసమైనా😢😢

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 Місяць тому +7

    జీవితంలో ఇంకా ఎంతో ఎత్తు ఎదుగాల్సినవాడివి మహేష్ ఇలాంటి వాటి నుండి తొరగా బైట పడాలి మీ ప్రాణాలకి హాని జరగకుండా బైట పడడమే గొప్ప విషయం గా ఆలోచన చేసి డామేజ్ నీ రిపేర్ చేపించి ఎప్పటి లాగానే దేశంలో వివిధ ప్రదేశాలని చూపెట్టాలి ❤

  • @Don-f9y
    @Don-f9y Місяць тому +10

    మహేష్..అన్నబాధపడకు నువ్వు ఏడుస్తూ ఉంటే మాకు ఏడుపు వస్తుంది.. పై నా దేవుడు.వున్నాడు😭😭😭😭😭

  • @Sravan-t2q
    @Sravan-t2q 13 днів тому

    I live in the UK.
    My concern and support are always for the drivers.
    God bless you, brother. Jesus loves you

  • @BBharath-yy3lg
    @BBharath-yy3lg Місяць тому +6

    మహేష్ అన్న ఫీల్ కాకు యాక్సిడెంట్ చెప్పి రాదు కదా అన్న నువ్వు బాధ పడతా ఉంటే మాకు బాధగా ఉందన్న యాదన్న చాలా మంచి పని చేశాడు తెలివితో బండిని పక్కకు లాగ్గాడు అందుకే మీరు మాకు ఈ వీడియో పెట్టగలరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు పైకి వచ్చారు మేము ఎప్పటికీ మీ తోడుగా ఉంటాము ఏం లేదు కానీ మీరు ఏడుస్తా ఉంటే మాకు బాధగా ఉందన్న యాదన్నకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను థాంక్యూ ఆ యాదన్న

  • @gogulaprasad9322
    @gogulaprasad9322 Місяць тому +16

    రోడ్డు మీద చాలా జరుగుతాయి కదా అన్న బాధపడకండి నిన్ను చూస్తుంటే మాకు ఏడుపొస్తుంది😢