Seetha Maalakshmi Movie Songs | Maavi Chiguru Tinagane Video Song |Chandra Mohan,Talluri Rameshwari

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Subscribe to Tollywood No.1 UA-cam Channel for Non Stop Entertainment Click here to subscribe -- goo.gl/31ISUI
    #SeethaMaalakshmiMovie #SeethaMaalakshmiMoviesongs #ChandraMohan #TalluriRameshwari

КОМЕНТАРІ • 66

  • @haragopal5694
    @haragopal5694 4 місяці тому +10

    ఈ పాట రాసిన తరువాత tune కట్టారని అంటారు ఎంత నిజమో తెలియదు 🙏పాడినవాళ్ళకి 🙏రాసిన వాళ్ళకి 🙏వింటున్నవాళ్ళకి కూడా 🌹🌹🌹super

  • @guriginjakuntasudhakar2343
    @guriginjakuntasudhakar2343 3 місяці тому +3

    ఎన్నిసార్లు విన్నాం వినాలనిపించే మధురమైన జీతాలు

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +39

    M
    మావిచిగురు తినగానే...ఏ ఏ ఏ కోవిల పలికేనా
    F
    మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా
    M
    కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
    F
    కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
    M
    ఏమో ఏమనునో గానీ
    ఆమని ఈవని
    F
    మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
    ఆ ఆ...కోవిల పలికేనా
    F
    తెమ్మెరతో తారాటలా
    తుమ్మెదతో సయ్యాటల
    తెమ్మెరతో తారాటలా
    తుమ్మెదతో సయ్యాటల
    తారాటల సయ్యాటల
    సయ్యాటల తారాటల
    M
    వన్నెలే కాదు, వగలే కాదు
    ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
    వన్నెలే కాదు, వగలే కాదు
    ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
    F
    బింకాలు, బిడియాలు
    పొంకాలు, పోడములు
    M
    ఏమో ఎవ్వరిదోగానీ
    ఈ విరి, గడసరి
    F
    మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
    ఆ ఆ...కోవిల పలికేనా
    M
    ఒకరి ఒళ్ళు ఉయ్యాల
    వేరొకరి గుండె జంపాల
    ఉయ్యాల, జంపాల
    జంపాల, ఉయ్యాల
    F
    ఒకరి ఒళ్ళు ఉయ్యాల
    వేరొకరి గుండె జంపాల
    M
    ఒకరి పెదవి పగడాలో
    వేరొకరి కనుల దివిటీలో
    ఒకరి పెదవి పగడాలో
    వేరొకరి కనుల దివిటీలో
    F
    పలకరింతలో, పులకరింతలో
    M
    పలకరింతలో పులకరింతలో
    ఏమో ఏమగునోగానీ
    ఈ కథ మన కథ
    M
    మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా
    కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
    ఏమో ఏమనునో గానీ
    ఆమని, ఈవని
    F
    మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
    ఆ ఆ...కోవిల పలికేనా
    ..........ENDED..........

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Місяць тому

    ఈ పిక్చర్ సూపర్ గా ఉంటుంది ఎన్ని సార్లు చూసిన విసుగు పుట్టదు మదనపల్లి దగ్గర తీశారు

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 10 місяців тому +45

    ఎంతబాగుంది .ఏడీబాలసుబ్రహ్మణ్యము ,ఎక్కడచంద్రమోహన్ .. 😢

  • @jamikarri2725
    @jamikarri2725 3 роки тому +14

    పాత పాటలు చాలా బాగుంటాయి

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 4 місяці тому +3

    14.5.24....eppudu chusinaaa bhale gaa anisthadi, chandramohan manchi acter...muralimohan tho chesina cinema chusinaa super

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 5 днів тому

    బావుంది...పాట రచయిత ఎవరో...?

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Місяць тому

    Excellent telugu movie making

  • @kjbaba11
    @kjbaba11 3 роки тому +11

    మావి చిగురు తినగానే కోయిల పలికేనా

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Місяць тому

    Superb Telugu melodies

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 8 місяців тому +2

    After Padutha Teeyaga - Vidhya's Performance..😊
    Nice Song..❤

  • @sreeram-gk3zv
    @sreeram-gk3zv 10 місяців тому +6

    RIP CHANDRAMOHAN GAARU 😢😢

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Місяць тому

    Chandra mohan movie miracles

  • @Chennaiah1105
    @Chennaiah1105 3 місяці тому +1

    అహ్లదంగా ఉంది

  • @VVSNRAJUChukkana
    @VVSNRAJUChukkana 4 місяці тому +2

    This is great ugadi song.

  • @venteshk2748
    @venteshk2748 Рік тому +4

    Very nice song

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 10 місяців тому +2

    Em song guru 90'children evvaru marchiporu

    • @vasudhabasaveswararao3761
      @vasudhabasaveswararao3761 7 місяців тому

      ఇది 70 ల్లో సినిమా..

    • @shaiknoorulla4957
      @shaiknoorulla4957 7 місяців тому

      @@vasudhabasaveswararao3761 ha telusu 1978 kani,90's lo radio lo ee song ekkuva viral ayyedi kada andi

  • @lovaraju8496
    @lovaraju8496 7 місяців тому +12

    మనిషి వైభవం అంతా గడ్డి పువ్వు మాదిరి.sp Balu.chndramohan.ఎంతో సాధించారు.కానీ ఏం లాభం

  • @gollapalliravi8939
    @gollapalliravi8939 4 місяці тому +1

    Super rr.song.❤❤❤

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 5 місяців тому +1

    Swargamlo sp balu chandramohan dhavathalaku varu dhivya madhura ganam vinippichuchunnaru

  • @mpurushotham9492
    @mpurushotham9492 4 місяці тому

    Vankayla. Satyanarayana.
    Natural. Hero

  • @ramchander3520
    @ramchander3520 3 місяці тому

    Exlent song lyrics

  • @VireshViresh-ii4cz
    @VireshViresh-ii4cz 3 місяці тому

    Super

  • @d.srinivasareddydevaram520
    @d.srinivasareddydevaram520 3 місяці тому

    Old.is.gold

  • @sivanandhaagronurserys8788
    @sivanandhaagronurserys8788 10 місяців тому +1

    Om santhi

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 4 місяці тому

    👌👌👌

  • @kolashiva1973
    @kolashiva1973 6 місяців тому +1

    Who wrote this song? Sooooo sweet like maavichiguru

  • @penchalhemar9698
    @penchalhemar9698 5 місяців тому

    Uyyalajampalaoogutandadumajejinayana

  • @ramanakumar9234
    @ramanakumar9234 6 місяців тому

    Sristi rahasyam are. Edi saswatham kadu

  • @ramanakothapalli444
    @ramanakothapalli444 Рік тому +1

    E song lo temple Village name

  • @vijayasanthi8774
    @vijayasanthi8774 4 місяці тому

    ♥️💓💓♥️

  • @manjushapandula8276
    @manjushapandula8276 4 місяці тому +10

    2024 listeners attendance pls

  • @rameshkukunarapu5009
    @rameshkukunarapu5009 Рік тому +13

    వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది. సాహిత్యం మరియు సంగీతం బాగుంటాయి 👌

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 11 місяців тому +13

    చంద్ర మోహన్ గారు మంచి నటుడు

  • @srinivasulunookala165
    @srinivasulunookala165 3 місяці тому +1

    Ma village lo Touring talkies lo nela ticket teesukoni cinema ni choosi entho enjoy chesanu aa Romulus malli ravu😊

  • @drvsubbaraovempati5541
    @drvsubbaraovempati5541 5 місяців тому +1

    Devulapalli krishna sastry sahithyam...sp galam...Vishwanath darshktwam....entha goppaga vunnayi

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 4 місяці тому +2

    నాపాటనీనోట నా పాట నీ నోట పలకాల చిలక

  • @loveleaf933
    @loveleaf933 4 місяці тому +2

    బాగుంది

  • @anushakomma198
    @anushakomma198 Рік тому +4

    Superrr song

  • @ramanakumar9234
    @ramanakumar9234 6 місяців тому

    Anthony tatkalame. . Kani 60 dating vallu kuda range daily shaving. 😂😂😂😂

  • @NagamanimuppidiNagamanimuppidi
    @NagamanimuppidiNagamanimuppidi 4 місяці тому +1

    So natural and sweet

  • @arcotramesh2965
    @arcotramesh2965 10 місяців тому +1

    Age is catching

  • @anandkumar-fo9ji
    @anandkumar-fo9ji Рік тому +2

    👍👍

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 4 місяці тому

    Super super song 💖💖

  • @d.srinivasareddydevaram520
    @d.srinivasareddydevaram520 6 місяців тому

    old.is.gold