అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • How Appannapalli Temple Runs Annadanam. Watch Special Video on Appannapalli Annadanam. Appanapalli is nearly 13 kms from Amalapuram. This famous temple is surrounded by Godavari river on 3 sides the other side is covered by Bay of Bengal.
    #AppannapalliAnnadanam #BalabalajiTemple #aadhanfood
    Address: GWMH+7MW, Road, Appannapalli, Pedapatnam, Andhra Pradesh 533247
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    Thank you for watching.

КОМЕНТАРІ • 143

  • @jnaneswari22
    @jnaneswari22 Рік тому +100

    మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.

  • @suryadurga7195
    @suryadurga7195 Рік тому +106

    ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...

    • @sudarsanreddyabbireddy2655
      @sudarsanreddyabbireddy2655 Рік тому +12

      Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 Рік тому +9

      వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో

    • @SigmaCap84
      @SigmaCap84 Рік тому +5

      Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐

    • @mazzafilms2993
      @mazzafilms2993 Рік тому +6

      ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..

    • @Maheswarigold
      @Maheswarigold Рік тому +2

      Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi

  • @jnaneswari22
    @jnaneswari22 Рік тому +32

    మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
    మీకు ధన్యవాదాలు.

    • @prasad3047
      @prasad3047 Рік тому +4

      ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు

    • @srinivaspothula6243
      @srinivaspothula6243 Рік тому +1

      Lot more thanks to your family, you must prod of him.

    • @LalithaJagata
      @LalithaJagata 4 місяці тому

      Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi

  • @padmadonga4313
    @padmadonga4313 Рік тому +13

    ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Рік тому +11

    శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం

  • @venurao9911
    @venurao9911 Рік тому +5

    This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Рік тому +9

    డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.

  • @ramareddygudimetla9623
    @ramareddygudimetla9623 Рік тому +3

    అన్నదాత సుఖీభవ

  • @babgibarthu1272
    @babgibarthu1272 Рік тому +1

    గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @ramakrishnareddymedapati6328
    @ramakrishnareddymedapati6328 Рік тому +5

    నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊

    • @mohanlakshmi2661
      @mohanlakshmi2661 Рік тому

      రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం

    • @ramakrishnareddymedapati6328
      @ramakrishnareddymedapati6328 Рік тому +1

      @@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐

  • @SigmaCap84
    @SigmaCap84 Рік тому +18

    Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌
    Govinda govinda

  • @palletoorupavanikanna7002
    @palletoorupavanikanna7002 Рік тому +1

    Nenu puttindhi kuda appanapalli

  • @KiranKotnani
    @KiranKotnani Рік тому +7

    గోవిందా గోవిందా 👏👏👏👏👏

  • @crazytechct8867
    @crazytechct8867 Рік тому +1

    Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks

  • @dirkfelix4960
    @dirkfelix4960 Рік тому +3

    Most underrated & Powerful temple
    Outside godavari districts evariki telidhu.
    Thanks for showing this temple to the world 🛕🕉️🙏

  • @prashantkorapu
    @prashantkorapu Рік тому +2

    నమో వేంకటేశాయ

  • @mrsrinivasarao6859
    @mrsrinivasarao6859 Рік тому +1

    నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది

  • @divyaanjali2771
    @divyaanjali2771 Рік тому +1

    om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali

  • @pulleswararaoyalla855
    @pulleswararaoyalla855 Рік тому +6

    This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.

  • @sankarrao6949
    @sankarrao6949 Рік тому

    మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝

  • @durgabharathichallagali5487

    Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo

  • @narendhar0478
    @narendhar0478 Рік тому +2

    Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑
    Appanapilli devastanam🙏

  • @dwarakanath1527
    @dwarakanath1527 Рік тому +1

    Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)

  • @geddadakumari1236
    @geddadakumari1236 Рік тому +1

    ఓం నమో వేంకటేశాయ నమో నమః

  • @nageshnagesh5132
    @nageshnagesh5132 Рік тому +1

    నాకు చాలా ఇష్టమైన గుడి.

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 Рік тому

    Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 Рік тому +1

    Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.

  • @shivprakashmulleti4841
    @shivprakashmulleti4841 Рік тому

    Great job
    Thanks
    God bless you
    GOVINDA GOVINDA

  • @SureshSayyaparaju-fl9yt
    @SureshSayyaparaju-fl9yt Рік тому

    Super super

  • @undisrinivas5528
    @undisrinivas5528 Рік тому

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @suryadurga7195
    @suryadurga7195 Рік тому +7

    అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...

    • @NenuMeeSrikanth
      @NenuMeeSrikanth  Рік тому +1

      ua-cam.com/video/2-cAlFqzkwM/v-deo.html&ab_channel=AadhanFood%26Travel

    • @suryadurga7195
      @suryadurga7195 Рік тому

      @@NenuMeeSrikanth wow superb sir

  • @jparandham
    @jparandham Рік тому

    Govinda Hari Govinda 🙏

  • @prasad3047
    @prasad3047 Рік тому

    థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 Рік тому +1

    Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshv6530
    @venkateshv6530 Рік тому

    ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹

  • @chakradharchakka9921
    @chakradharchakka9921 Рік тому +2

    Govinda govinda

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 Рік тому +1

    Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.

  • @Durga-rao-z9j
    @Durga-rao-z9j Рік тому +1

    Bagundi bro ni visit

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 Рік тому

    Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,

  • @smantha2398
    @smantha2398 Рік тому +2

    Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏

  • @ramakrishna-wl5sk
    @ramakrishna-wl5sk Рік тому +1

    Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa

  • @gundubogulaveerasrinivas9861

    Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏

  • @venkannavenky9271
    @venkannavenky9271 Рік тому

    Good

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 Рік тому

    Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu

  • @ravigattem79
    @ravigattem79 Рік тому

    Om namo venkatesaya

  • @ammacookies7257
    @ammacookies7257 Рік тому

    Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.

  • @Surya-555
    @Surya-555 Рік тому

    అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.

  • @saiphani2290
    @saiphani2290 Рік тому

    Nice video

  • @trivikram2079
    @trivikram2079 Рік тому

    Super Video Sir.... Govinda....

  • @shireeshajaggari3627
    @shireeshajaggari3627 Рік тому

    Challa manchi video it's nice temple la annadanam super 🤣

  • @SatyaarunaChittala-ve5ox
    @SatyaarunaChittala-ve5ox Рік тому

    Iam appanapalli

  • @kumarayudu
    @kumarayudu Рік тому

    Namo venkatesaya

  • @praveendoddi8763
    @praveendoddi8763 Рік тому

    Nice bro showing appannapalli temple

  • @anchurijayadeep2284
    @anchurijayadeep2284 Рік тому +2

    🙏🙏

  • @rajendargubba9393
    @rajendargubba9393 6 місяців тому

    Hi
    Any accommodation available for pilgrims.
    Reply sir please

  • @nagrao9137
    @nagrao9137 Рік тому

    Long time i see the temple thank you bro

  • @kishorevenkat9548
    @kishorevenkat9548 Рік тому +1

    Hi Anna
    From Hyderabad to temple bus route map please tell me anna

  • @sunkarakrishna2121
    @sunkarakrishna2121 Рік тому

    Namo. Venkateswara. Swamy

  • @suneetha4725
    @suneetha4725 Рік тому

    You are doing a great job srikanth garu.Thank you so much

  • @8956deep
    @8956deep Рік тому

    memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 Рік тому +1

    Ekkada Dosakaya Avakaii itha Special

  • @pklsrinu676
    @pklsrinu676 Рік тому

    ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti7741 7 місяців тому

    🙏🏻

  • @Thalli-b1y
    @Thalli-b1y Рік тому

    Appanapalli 🥰🙏🙏

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 Рік тому

    Om namo narayani narayanaya ya

  • @ALfoods002
    @ALfoods002 Рік тому

    Super

  • @kapusivasankar7705
    @kapusivasankar7705 Рік тому

    Train route ela

  • @yogeshraj143
    @yogeshraj143 Рік тому

    Tirumala lo morning 8.30 nundi untadi

  • @psvramalingaraju7142
    @psvramalingaraju7142 Рік тому +1

    Govinda Govinda

  • @godavartigodavarti623
    @godavartigodavarti623 5 місяців тому

  • @maheshmedepalli2757
    @maheshmedepalli2757 Рік тому

    Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo

  • @ramakrishnaanisetti6654
    @ramakrishnaanisetti6654 Рік тому

    Anna simhachalam che ye brother pls🙏

  • @santoshkumar-uz1vx
    @santoshkumar-uz1vx Рік тому +1

    🙏🙏🙏

  • @RR-kv1zj
    @RR-kv1zj Рік тому

    Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking

  • @lalliswamy786
    @lalliswamy786 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @naveendutt8081
    @naveendutt8081 Рік тому

    Nice

  • @sriharirudravaram7585
    @sriharirudravaram7585 6 місяців тому

    How to donate

  • @shivprakashmulleti4841
    @shivprakashmulleti4841 Рік тому

    Who is founder

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc Рік тому

    one more nice video srikanth bayya

  • @rajeswarid6252
    @rajeswarid6252 Рік тому

    🙏🙏👍

  • @chinugamingff9645
    @chinugamingff9645 Рік тому

    madi appanapalli

  • @Suryayalla5735
    @Suryayalla5735 Рік тому

    Niceee

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому

    Nice video bri

  • @chathanreddy9748
    @chathanreddy9748 Рік тому

    Super Food Bro 🥘🥘🥘

  • @avullahoney
    @avullahoney Рік тому

    Nice EMIT test foods vlog bro🥰😍🥰

  • @prashantikadiyala7492
    @prashantikadiyala7492 Рік тому

    Nmo venkatesya

  • @padmajaparimi8275
    @padmajaparimi8275 Рік тому

    Anna prasadam Analira babu

  • @kirankumar-cy8kg
    @kirankumar-cy8kg Рік тому

    Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.

  • @battullaprasad8534
    @battullaprasad8534 Рік тому +3

    అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి

  • @karranagamani3881
    @karranagamani3881 Рік тому

    Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy Рік тому +2

    గుడికి ఎలా పోవాలి

  • @pinnamanenigreeshmalatha2597

    👍👍

  • @gajularamulugajulailikethi8337

    Annadaanm cheydm oka varam, devuni daya

  • @saichinnu4373
    @saichinnu4373 Рік тому +2

    MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA

  • @raghuram1580
    @raghuram1580 Рік тому

    Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 Рік тому

    🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 Рік тому

    Yedukondala vada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @digvijaychandana6865
    @digvijaychandana6865 Рік тому

    Om Namo Venkateshaya🙏🏻

  • @gadirajumuralikrishnamraju3017

    🙏🙏

  • @saikiranmungi9324
    @saikiranmungi9324 Рік тому +1

    🙏🙏🙏