Manikanta Pure Vegetarian Mess and Curry Point @Rajahmundry | Telugu Food Reviews | Aadhan Food

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Hello Food Lovers, Today we are presenting you the famous Vegetarian Mess in Rajahmundry.
    Manikanta Pure Vegetarian Mess and Curry Point. Watch the full video to know more about Manikanta Pure Vegetarian Mess and Curry Point.
    #vegetarianrecipes #foodreview #rajahmundry #aadhanfood
    Address: 7-22-14, Opposite Kumari Theater, Ajjarao Vari Veedhi, Rajamahendravaram, Andhra Pradesh 533101
    Location: goo.gl/maps/pX...
    Phone Number: 0984959838
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +91 80747619191
    For Brand Partnerships and Collaborations, reach us at
    +91 8074761919 (Call / WhatsApp / Telegram)
    E-Mail: satya@aadhan.in
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank you for watching.

КОМЕНТАРІ • 437

  • @AadhanFoodAndTravel
    @AadhanFoodAndTravel  Рік тому +1

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

  • @jonnalageddasaikrishnajaga4487
    @jonnalageddasaikrishnajaga4487 2 роки тому +11

    నిజంగా సూపర్
    పెద్దాయన సుందరం కేటరింగ్ అంటే అద్భుతం
    సుందరం గారి కేటరింగ్ బుక్ చెయ్యమని ఆపట్లో మగపెల్లివరు డిమాండ్ చేసేవారు
    మా పెళ్లి 1999 లో జరిగింది ఇప్పటికీ మా స్నేహితులు ఆనాటి భోజనాలు గురుంచి చెపుతారు

  • @sss-sr7od
    @sss-sr7od 2 роки тому +71

    చూడటమే అదృష్టం అనుకుంటే.....తినటమంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో.

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Рік тому +10

    చాలా బాగుంటాయి. మేము అప్పుడప్పుడు curries తెచ్చుకుంటాం.

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +34

    బ్రహ్మమన భోజనం 👌👍💐

  • @ppk143
    @ppk143 2 роки тому +7

    thanks for showing manikanta mess...villaki catering service kuda undi..sundram garu ani peddayana undevaru..ma akka marriage 1990 and malli ma bro marriage 2008 lo manikanata mess valae catering chesaru....villa dagara afternoon velite vedi vediga buralu untyae chala bavuntyae..

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 роки тому +3

    సూపర్.
    బ్రాహ్మణః భోజనప్రియః అనే నానుడి గుర్తుకొస్తుంది.

  • @venkatsujathachalam6115
    @venkatsujathachalam6115 Рік тому +12

    ఇంత టేస్ట్ ఎక్కడ చూడలేదు... 👍👏👏

  • @nanduriveeresh7798
    @nanduriveeresh7798 2 роки тому +3

    చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది..ఆహా సూపర్ ఫుడ్ ... సూపర్

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 2 роки тому +40

    My native place is Rajahmundry. Now, we are in Hyderabad. In innispet, we used to live in Rajahmundry. I love Rajahmundry a lot because, because I'hv spent all my childhood time in innispet, Rjy. Definitely, I would visit your Hotel, to eat panasapottu curry, with other your amazing tasty curries. I'm from a Brahmin family (Sri Vaishnav). Thanks for sharing the items that you prepare every day. Difinitely I would very soon visit your Mess. Thanks.

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому +3

      Welcome to Rajahmundry, iam also from innespeta

    • @nchlakshmi4216
      @nchlakshmi4216 2 роки тому +2

      @@RamBabu-pq6ow I'm from innispet, Maranganti vari veedi Andi.

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому +1

      @@nchlakshmi4216 good ma'am. Iam ur very neighbour then

    • @nchlakshmi4216
      @nchlakshmi4216 2 роки тому +2

      Definitely Andi. Mee hotel lo Dosa avakaya and panasapottu curry I will have when I visit. My cousin is staying near Raja Theatre, Municipal Colony, Paper Mills Andi. Thanks.

    • @nchlakshmi4216
      @nchlakshmi4216 2 роки тому +1

      Tks sir, have a nice day.

  • @arvindbaradwaj3783
    @arvindbaradwaj3783 9 місяців тому +1

    Meeru velle vegetarian restaurants lo nenu choosindhanlo idhe best 👏👏
    Brahmana bhojanam ante brahamana bhojaname 👌💖
    Anthe !! Inkem cheppalem !!

  • @suryadurga7195
    @suryadurga7195 2 роки тому +5

    రాజమండ్రిలో గుంటూరు వారి అంజలి మెస్ కోసం వీడియో చేయండి సర్..

  • @krisryali
    @krisryali Рік тому +11

    The food here is very tasty, always 20-30; people waiting outside for curries. There is a small ac hall inside hotel with around 12-15 seats. For taste, this is best veg meal in rjy

  • @Aww559
    @Aww559 Рік тому +1

    ఇన్ని ఐటొమ్స్ కి చాలా తక్కువ cost super andi

  • @padmaayyala3663
    @padmaayyala3663 6 місяців тому

    చాలా బాగుంది మన ఇంట్లో పెళ్లి భోజనం చేసినట్టు గా ఉంటుంది వడ్డన బాగుంది హోటల్ లోపల కూడ చాలా శుభ్రంగా ఉంది అందరూ తప్పకుండా తినండి

  • @savadasivaareddy5030
    @savadasivaareddy5030 2 роки тому +9

    సుద్ద వెస్ట్ హోటల్ ఒక్కప్పుడు ఏమోగాని ఇప్పుడు అలా కాదు,రేట్లు ఏమో బారి ఐటమ్ ఏమో తక్కువ.ప్రతి ఐటమ్ మనం అడుకోవాలి చెప్పిన 15నిమిషలకి కాని రాదు
    మీరు చెప్పినంత లేదు అన్న

    • @sitapatinudurupati5199
      @sitapatinudurupati5199 2 роки тому +2

      ఎందకంత కసి....ఏ కోణంలో...??

    • @udayabhaskar50
      @udayabhaskar50 2 роки тому +3

      @@sitapatinudurupati5199 కసి కాదు. నిజం. వీడియో తీస్తారు కాబట్టి మీకు కొత్త అల్లుని హాస్పిటలిటీ ఇస్తారు. రోజు తినే వాళ్లకి అయితే నిజం తెలుస్తాది. నిజం చెప్పితే కసి అని ఎందుకు అనుకుంటారు?

  • @phanindradurvasula188
    @phanindradurvasula188 3 місяці тому +1

    Please encourage this type of hotels for healthy food & especially for vegetarians because non-vegetarian can take food both Veg & Non - Veg but vegetarians can't take non-veg

  • @padmaja.k1478
    @padmaja.k1478 2 роки тому +9

    We are regularly buy variety of curries and dishes from manikanta mess.. taste was amazing....

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Рік тому +1

    Mani kanta భోజనం సూపర్ మేన్ ముక్కల పులుసు ,గుత్తి వంకాయ కూర, పప్పు టమోటా,మజ్జిగ .పులుసు అదుర్సు

  • @saikrishna7364
    @saikrishna7364 Рік тому +1

    nice narration by anchor meeru cheppinattu i have visited amalapuram antarvedi rajole malikipuram sakhinetipallli rajahmundry bheemavaram palakollu actually i stay in vizag vasan pole idli is also available in vizag as u said

  • @gsksss3862
    @gsksss3862 Рік тому +3

    సూపర్ సర్ సూపర్ ఫుడ్ చాలా ఐటమ్స్

  • @ammacookies7257
    @ammacookies7257 2 роки тому +18

    Lalitha Mahal hotel lo veg meals superb bro in Rajahmundry. If possible oka video chey bro

  • @worldsbest2498
    @worldsbest2498 2 роки тому +5

    Srikanth Garu, Once Introduce your team because presentation is excellent from your team as well as your team hardwork is 👏, your team is exploring very good food places.

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 2 роки тому +2

    Thank you Adhan food and travel nice introduction Manikanta mess

  • @padminivallabhuni6393
    @padminivallabhuni6393 Місяць тому

    I’m pregnant now & I feel like to have this feast 🤤

  • @sudheerk16
    @sudheerk16 Рік тому

    Idhi chala anyamu bro nivu okkaddivi tinthunnavvu manchi lucky man😝😝🤩memu kudha tine adrusthamu devudu maki ivvalli bro thank you happy gha undali mi team 😄😄

    • @rajumvv7811
      @rajumvv7811 Рік тому

      Meeku free aa naa payment aa
      Bagaa tinastinnav

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 роки тому +1

    శ్రీకాంత్ గారు ఆ బూరె చూస్తుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ప్రతి సంవత్సరం అప్పనపల్లి వెళ్ళేవాళ్ళం అక్కడ భోజనం లో బూరె వేసేవారు మా చెయ్యి పట్టేదికాదు అంత పెద్దగా ఉండేది

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      Me appanapalli lone tinandi akkade baguntudi. Ikkada anta sollu

  • @sriharshapudi4196
    @sriharshapudi4196 2 роки тому +4

    Rajahmundry is Love 😀😀

  • @terlimurthy6987
    @terlimurthy6987 2 роки тому +4

    Starting kothalo quality,taste bagundeavi after corona food bagovatleadhu.
    Curry lo Mukkalu udakavu
    Sambar ,mukkalapulusu lo - mukkalu undav.
    Meals parcel worst

  • @sreedevi858
    @sreedevi858 Рік тому

    Memu Rajahmundry vellinapudu ikkade thestharu food , very Tasty, anni items chaala baguntai 👌👌, Ee taste ekkada dhorakadhu

  • @smartyyonsbea
    @smartyyonsbea 2 роки тому +1

    నేను ఇక్కడ ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఇక్కడే తింటా ఇది మా అన్నయ్య Babbu వాళ్ళది సూపర్ ఉంటుంది టేస్ట్

  • @annapurnamantha5855
    @annapurnamantha5855 2 роки тому +1

    ఆహా ఏమి రుచి ....నోరు వూరే ..😋

  • @anilnani8637
    @anilnani8637 Рік тому +1

    I requesting u to explore two restaurants in chirala...
    ABHIRUCHI RESTAURENT
    DAWATH RESTAURENT
    In both restaurants food was mouth watering...and soo tasty...espeasially ABHIRUCHI restaurant.....awarsome food taste

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 2 роки тому +15

    నేనూ ఇక్కడ భోజనం చేశా చాలా బాగుంది 👍👌

  • @user-mb9wt1cq6y
    @user-mb9wt1cq6y Місяць тому

    నార్మల్ నాట్ స్పెషల్

  • @rambabusolo4724
    @rambabusolo4724 2 роки тому +3

    అన్న మీరు ఎక్కువ గా రోడ్ సైడ్ ఉన్నవాళ్లకి భోజనం సహాయం చేవండి అన్న చాలా బాగుంటుంది

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      Avnu nelaku 5000/- matram donate cheste chalu. Me Peru cheppukoni bratukutaaru

  • @chathanreddy9748
    @chathanreddy9748 2 роки тому +13

    Super Food Bro🥘🥘🥘

  • @Perceptron0
    @Perceptron0 Рік тому +1

    Sundaram batch catering vv famous 5 gruhapravesam, 6 upanayams in our family they did.

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 9 місяців тому

    ఈ వీడియో చూసి 6 నెలల బట్టి వెళదాం వెళదాం అని మొత్తానికి మొన్న 2-11-2023 న వెళ్లి భోజనం చేసాను.
    ఆ భోజనం తిన్న వెంటనే
    పచ్చ గడ్డి లో కూరలు, పచ్చళ్ళు కలుపుకొని తిన్నంత దరిద్రం గా ఉంది...
    పైగా ఆ హోటల్ కూడా అసలు శుభ్రం గా లేదు...
    120/- లకి చాలా దరిద్రమైన భోజనం తిన్నాను..
    ఇలాంటి దిక్కుమాలిన వీడియో లు చూసి హోటల్ భోజనాలకు వెళితే ఇలాగే ఉంటుంది అని అప్పుడు అర్థం అయింది..
    నాకు బాగా బుద్ధివొచింది..

  • @ravikumar_Kumar
    @ravikumar_Kumar 2 роки тому +1

    karthikamasam spl hotel...no onion
    very gud taste

  • @durgarao6546
    @durgarao6546 Рік тому

    ఇంటి భోజనం మన వంటికి పట్టదేమో అన్నా? ఎంత అదృష్టం నీది

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 Рік тому +1

    God bless you all forever 🌹🌹🌹🌹🙏🙏🙏

  • @krishnareddy3522
    @krishnareddy3522 2 роки тому +1

    Nenu ninne velli thinna, items anni chala bagunnay♥️

  • @veerababun1571
    @veerababun1571 2 роки тому +6

    Hi, Kakinada lo , gold market center lo babayi hotel vlog cheyi bro!

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому +1

      Babai hotel is just waste of money and waste of food

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 4 місяці тому

    ఇతని కేటరింగ్ బాగుంటుంది కానీ,ఆ మెస్ లో భోంచెయ్యలేం. చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. పదార్ధాలు బాగుంటాయి కానీ అవి మెయిన్ టైన్ చేసే విధానమే అపరిశుభ్రంగా ఉంటుంది

  • @lalithanishtala1281
    @lalithanishtala1281 Рік тому

    U r very lucky.we r lucky by seeing this delicious not reachable yummy food.

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya7608 2 роки тому +8

    ఈ హోటల్ మా ఇంటి దగ్గర్లోనే. ఒనర్స్ కూడా మాకు ఎప్పటినుండో పరిచయం. మొదట్లో వీరిది తోపుడు బండి. దాని మీద అమ్మేవారు. తర్వాత హోటల్ ప్రారంభించారు. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జనం చాలా మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే టికెట్స్ కోసం ఎలా ఉంటారో.. వీరి వద్ద 365 రోజులు అలానే ఉంటారు. టెస్ట్ మాత్రం వేరే లెవెల్ 👌🏻👌🏻👌🏻😋😋😋
    *మామిడికాయ పప్పు, టమాటో పప్పు, వంకాయ కారం, క్యారట్ కొబ్బరి, పనసముక్కల కుర్మా, కంద బచ్చలి, ములక్కాడ జీడిపప్పు, రసం, ముక్కల పులుసు, సాంబార్*. ఇవి ఒక్కసారి ట్రై చెయ్యండి. అస్సలు వదిలిపెట్టరు ..

  • @harithaadam8687
    @harithaadam8687 2 роки тому +2

    This is worng, 130rs only meals,
    Why you tell 50rs

  • @girishgunupuru21
    @girishgunupuru21 2 роки тому +1

    Morampudi dheyggara nethi bobbatlu vedi vedi gadi isthadu taste chey bro

  • @subashtirupathi9641
    @subashtirupathi9641 Рік тому

    Chudagaane guru gaaru rajamandry vacheddama Anna feeling, ts, nizamabad vacheyandi dabbu,, Peru rendu vasthavi. 😋

  • @Ashwwam
    @Ashwwam Рік тому

    I have eat many times mukkala pulusu is my favorite

  • @linealplunder8521
    @linealplunder8521 Рік тому

    Sindaram garu chaala manchi manishi. Aayana poina taruvaatha appati quality ippudu veelladaggara ledu

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari373 Рік тому

    Eppudaina rajahmundry vaste tappakunda tinandi. Place normal ga untaadi. Kaaani food adiripoddi.
    Chaala pedda menu maintain chestaaaru. Memu every sunday curries ikkade testaaamu

  • @bdbebbnsnsa5372
    @bdbebbnsnsa5372 2 роки тому +1

    Great service by great person 👍

  • @ramrocz9128
    @ramrocz9128 2 роки тому +1

    Manikanta mess lo my favorite curry vankaya kothimeera karam

  • @venkateshv6530
    @venkateshv6530 2 роки тому

    బ్రాహ్మణ భోజనం తినాలంటే అదృష్టం ఉండాలి 🙏🙏🙏🙏🙏😋😋😋😋😋🙏🙏🙏🙏🌹❤

  • @vijayalakshminelluri6915
    @vijayalakshminelluri6915 2 роки тому

    తమ్ముడు రాజమండ్రిలో పాత సోమలమ్మ గుడి దగ్గర దుర్గా మజ్జి గౌరమ్మ హోటల్ ఉంది చాలా ఫేమస్ ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది

  • @amulyamudumba1258
    @amulyamudumba1258 2 роки тому +1

    My fav place ❤️❤️❤️

  • @sriramkarteekmadduri2850
    @sriramkarteekmadduri2850 6 місяців тому

    వీళ్ళ నాన్నగారు పేరు సుందరంగారు ఆయన క్యాటరింగ్ చేసేవారు శ్యామలాటాకీస్ వెనకాల మా ఇల్లు వుండేది మా ఇంట్లో జరిగే హోమాలకి పూజలకి వీళ్ళ నాన్నగారికే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం చాలా బాగుంటాయి వీళ్ళ వంటలు చాలా రుచిగా వుంటాయి ఏ ఒక్కటీ వదలం అన్నీ తినగలం మా చిన్నప్పటి నుండి సుందరంగారి క్యాటరింగ్ చాలా ఫ్యామస్

  • @sriramaprasad3895
    @sriramaprasad3895 2 роки тому

    Manikanta meals and fride rice super planner curry super

  • @sathyabharathi3384
    @sathyabharathi3384 Рік тому

    Super video.memu bhojanam akkadae Chesham.

  • @KiranKotnani
    @KiranKotnani 2 роки тому +1

    Good evening srikanth garu

  • @vijaykrishna4714
    @vijaykrishna4714 Рік тому

    Vegetarian is RICHNESS - you MUST Correct.

  • @deekondashankardeekonda3082
    @deekondashankardeekonda3082 2 роки тому +3

    Hi anna super video💐💐👌

  • @thejeswisannapa349
    @thejeswisannapa349 2 роки тому +1

    Chaala bhagundhi annayya

  • @banadigan7511
    @banadigan7511 6 місяців тому

    ಉತ್ತಮ ಸಸ್ಯಾಹಾರ ಊಟ.

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 11 місяців тому +1

    నాకు తెలిసి తద్దినం భోజనం కూడ దీనికింద బలాదూర్

  • @s.hemanth5562
    @s.hemanth5562 Рік тому

    Anni varieties em undav kaani... Taste matram superb ga untundhi... But have to buy meals only in the afternoon... Night meals lo afternoon migilina curries kuda untaay... Ate here so many times.

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 Рік тому +1

    This person sundaram garu is very very famous caterer for marriage food in rajamundry.kakinada.anf vizag areas as he is known for his speciality foods .similarly hotel famous

  • @varalanaidu7350
    @varalanaidu7350 2 роки тому +8

    Sir ఆ హోటల్ రాజమండ్రిలో ఏ సెంటర్ హోటల్ పేరు ఏంటి. ప్లీజ్ చెప్పండి

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Рік тому +1

    మేము rjy లో ఉంటాము, ఇంకా సొల్లు ఆపేస్తే బావుంటింది, సొల్లు టేస్ట్

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 роки тому +1

    Edo 100 rakaalu askulo pedethe goppagadu. Oka rendu moodu vantakaalu ruchigaa pedethe chaalu. Inni padardhaalu choostheni vegatu puduthundi , eka thindam maata devuderugu...

  • @subrahmanyampapolu8565
    @subrahmanyampapolu8565 2 роки тому +4

    అన్న నువ్వు చెప్పావు అని రాజమండ్రి సాయి ప్రీతి ఆర్య వైశ్య మెస్స్ కి వెళ్ళాను పని గట్టుకుని మరి వేళ్ళ , వీడియో లో చెప్పింది ఒకటి అక్కడ ఉన్నది ఒకటి ,
    1. ఫుడ్ అసలు టేస్ట్ లేదు
    2. రేట్ 120 రూ
    3.అందులో చెప్పిన బురే . స్టఫ్ఫ్డ్ కాపీసిక్యూమ్ , కాకర కాయ ఫ్రై ఎక్స్ట్రా 20 పే చేసి తీసుకోవాలి
    4.అన్నిటికన్నా మించి అక్కడ పద్దతి ఏమి బాగో లేదు మనం తింటూ ఉంటే మన సీట్ వెనకాల జనం వచ్చి నిల్చుంటారు , మనకు తినాలి అని కూడా అనిపించదు
    5.నేను చెప్పేది ఏంటి అంటే వీడియో లో చెప్పే దాని కన్నా తెలియని విషయాలు చాలా ఉన్నాయి
    5 .Know every detail regarding price and as well as hidden prices
    6 .If the hotel is genuine then only promote in your channel because we trust your channel and we like your anchoring
    7 for now no comments on this hotel since not yet visited this hotel, once I visit i will share my reviews

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      Public litigation veyy bro veedi meeda

    • @ramakrishnabondada
      @ramakrishnabondada 2 роки тому

      Adhan వీడియో చూసి నేను కూడా సాయి ప్రీతి మెస్ కి వెళ్లాను. Food taste అంతంత మాత్రం . కానీ వాళ్ళ మాట, సర్వీస్ కస్టమర్ హ్యాండ్లింగ్ చాలా దరిద్రం.

  • @maheshmahesh-xz1cy
    @maheshmahesh-xz1cy Рік тому

    Currys chaladarunam ga vunnayi

  • @MuraliMurali-fn6jm
    @MuraliMurali-fn6jm Рік тому

    Nijamgha Chala baguntai all items Kummari theatre opposite

  • @HariKrishna-zq1xk
    @HariKrishna-zq1xk Рік тому

    i myself tasted food hear. very very tasty.....

  • @cherryvenky2349
    @cherryvenky2349 2 роки тому +4

    Mudhu address cheppadam nerchukondi adani gaaru

  • @ashanara4439
    @ashanara4439 2 роки тому +1

    శ్రీకాంత్ అన్ని ఐటమ్స్ పెట్టేరు ఎంత వెస్ట్ చెస్తున్నావు

  • @jonnalageddasaikrishnajaga4487
    @jonnalageddasaikrishnajaga4487 2 роки тому

    పనసపట్టు కూర
    ముక్కలపులుసు
    సాంబార్ రుచులు అద్భుతం
    ఇప్పటికీ రాజమండ్రి వెళితే మా పిల్లలు మణికంఠ నుంచి తెమ్మని అడుగుతారు

  • @suryamaddireddy
    @suryamaddireddy 2 роки тому +7

    MAndapeta lo jk foods exlent food unlimited food,65 rupees only

    • @prasantht7660
      @prasantht7660 2 роки тому

      Mandapeta means

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      @@prasantht7660 mandapeta means. Premikudu cinemalo pata lo mandapeta malakapet naidupeta petarep lo that mandapeta

    • @prasantht7660
      @prasantht7660 2 роки тому

      @@RamBabu-pq6ow thank you, but what is mandapeta ?.

    • @jagannadharaogoteti9048
      @jagannadharaogoteti9048 Рік тому

      ఇప్పుడుతగ్గింది ప్లేస్ maarcheka

  • @datlavekataasubbaraju8448
    @datlavekataasubbaraju8448 2 роки тому +2

    Excellent food

  • @yellasaiprasanna2404
    @yellasaiprasanna2404 Рік тому

    Memu ikkade teskuntam curries chala baguntayi

  • @yerraDurgaPrasad
    @yerraDurgaPrasad Рік тому

    Very famous i buy every once or twice a week there very famous always very busy

  • @pavanadiraju296
    @pavanadiraju296 2 роки тому

    sambar biryani..geray level... 👌👌

  • @drleelakrishna6726
    @drleelakrishna6726 Рік тому

    hiii bro narasaraopeta lo 50Rs ki tinnantha veg meals serve chese wonder milk & hotel undi plz visit once

  • @suribabu-rn3yi
    @suribabu-rn3yi 2 роки тому +5

    aadhan food reviews are not junine... through his reviews i went two places for eating food both are worst. which he strongly suggested places....do not go blindly with his reviews..

    • @prasadbvc
      @prasadbvc 2 роки тому

      Views kosam bro mont kosam

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      Vellinanduku, promote chesunanduki vellinappudu alla free meals istaru

    • @krishnaprasannavankayala5988
      @krishnaprasannavankayala5988 2 роки тому

      Food is subjective. Kontha mandiki nacchakapovachu

  • @pammikodandaramram2560
    @pammikodandaramram2560 2 роки тому

    I myself tasted here.satisfactory.keep it up

  • @karunamannam6825
    @karunamannam6825 4 місяці тому

    Very nice

  • @venkateshmargani2696
    @venkateshmargani2696 Рік тому

    మీరు చెప్పినంత మేం వెళ్ళాం మే వీడియో చూసి కానీ వేస్ట్ అనిపించింది

  • @pdamarnath3942
    @pdamarnath3942 Рік тому

    I wish I eat this meal once in a life

  • @sowmyasowmya6930
    @sowmyasowmya6930 2 роки тому +1

    Siper

  • @ramachandraraonutulapati7770
    @ramachandraraonutulapati7770 2 роки тому +2

    TRy to open @ BHEL Hyderabad area;good bussiness center

  • @RaviRavi-sv6cb
    @RaviRavi-sv6cb 2 роки тому +2

    Super bro 🙏❤️

  • @Jaintr765
    @Jaintr765 2 роки тому +1

    Danavaipeta lalitha hotel arayapuram lo lalitha mahal hotel rendu cheyi bro

  • @bangarrajuputtepu1240
    @bangarrajuputtepu1240 Рік тому +2

    Hi bro rajamandry lo vegg భోజనం .. లలిత మహల్ లో సూపర్ వుంటది

  • @rockingchinna4577
    @rockingchinna4577 2 роки тому

    బ్రాహ్మణ కేటరింగ్ కావాలి అంటే కచ్చితంగా వీళ్ళకే ఇవ్వాలి av రమణ గారు వాళ్ళ అబ్బాయి బబ్బు వాళ్ళు వాళ్ళ ప్రేమ చెప్పాలి అంటే సొంత కుటుంబమే

  • @deepakeethakoti
    @deepakeethakoti 2 роки тому +32

    మీరు బాగుంది అని చెప్పారు అని వెళ్లి parcel తెచ్చుకున్న తిన్న! ఇంత చండలం గా ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకోసారి వెళ్తే మీ మీద ఒట్టు! మీ వీడియోలు మీద చాలా మంచి opinion ఉంది అన్న! మీరు ఇలాంటివి పెట్టి followers పోగొట్టుకోవొద్దు! అన్న /అక్క వెళ్లొద్దు money waste 👍🏻

    • @allinonechannel1459
      @allinonechannel1459 2 роки тому

      Nenu tinna bro anni items pettaru only 5 to 6 items pedtaru channel vallu enti 15 to 20 items ani cheptunnaru taste paddaga emi ledu avarge anthe

    • @naani8952
      @naani8952 2 роки тому +2

      Iam from rajahmundry,, తోపుడు బండి మీద Currys pettinappudu నిజంగా super, yeppudyte hotel ga change ayyaro dilute mottam, over rated hotel

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому +1

      Sue this misleading channel. Rajahmundry became pakka commercial. Pls don't encourage Rajahmundry

    • @totajagadeesh3183
      @totajagadeesh3183 Рік тому

      Enti bro anta mata annnav 😂😂😂😂

    • @ramakrishnaraomudiya857
      @ramakrishnaraomudiya857 Рік тому

      @@allinonechannel1459 p

  • @kiranbabu289
    @kiranbabu289 2 роки тому +4

    bro, don't take negative you mentioned that you got 40-45 items.. may I know if I wanted try what is the exact cost and the day I should visit... why I am asking this is the owner mentioned that they will serve 15 items when we are dining for Rs.120/-.. so just for a clarification I asked this question

    • @Naamuno1
      @Naamuno1 2 роки тому +1

      They showed available items in curry point

    • @kiranbabu289
      @kiranbabu289 2 роки тому +1

      @@Naamuno1 okay thanks for the info

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      @@kiranbabu289 ayana em chepparu nekemi ardam ayyindi bhayya

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 2 роки тому

      @@Naamuno1 em cheppav bhayya

    • @Kotipallisatyadevnaidu
      @Kotipallisatyadevnaidu 2 роки тому +1

      Recent ga nen vellanu bro ..120 teesukunnaru meals..Currys home lo chesinattu vuntayi..plain ga masala takkuva to .me home lo alane cheste no need to visit..vere items em kavali anna extra charge chestaru..my suggestion one meal and one white rice teesukunte parcel happy ga tinachu budget lo

  • @rajeshchitkala380
    @rajeshchitkala380 Рік тому

    Super bro excellent

  • @bharadwajvedula9183
    @bharadwajvedula9183 2 роки тому

    Excellent Taste