జై గురుదేవ్ మేము మట్టపల్లి లో క్లాసులు చేశాను గాని మహానంది ఎప్పుడు చూడలేదు పేరు వినగానే పులకించిపోతుంది ఈరోజు మీ ద్వారా నక్షత్ర దర్శనం అయ్యింది ధన్యవాదాలు అండి
నేను మఠంపల్లి లో క్లాసులు చేసాము అప్పుడు మాతాజీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మఠంపల్లి ఆశ్రమం కూడా చాలా బాగుంది ఈ ఆశ్రమం చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చింది ఆశ్రమం చాలా బాగుంది జై గురుదేవ్ ఈ ఆశ్రమం చూపించినందుకు ధన్యవాదాలు, 🙏🙏🤝🤝
Meeru ashramam 2 video chudandi link pampistanu. ua-cam.com/video/ylABVYqGXsY/v-deo.html Meeru kavalante mee local area lo antharmukha yoga sikshana class petinchukovachu.
Memu2002lo gunturuli mattappallilo chivari ga kalahasthilo training pootyhi chesi certificate theesukunnaru. Yentho adbhutha anubhoothi ponddamu maruvalemu aa andanni. Jai Gurudev Jai dhyanam andali jai mathaji
మేడం మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ శిక్షణ పొందడానికి ఎటువంటి పేమెంట్ చేయనక్కర్లేదు. ముందుగా మీ లోకలేరియాలో అంతర్ముఖ యోగ శిక్షణ కార్యక్రమం రెండు రోజులు జరుగుతుంది. మీరు శిక్షణ పొందారో లేదో మీరు వివరించలేదు ఈ శిక్షణ పొందాక ఇక్కడ రెసిడెన్షియల్ క్లాసెస్ జరుగుతాయి సెపరేట్ గా రూమ్స్ ఉండవండి డార్మెటరీ లాగా హాల్ ఉంటుంది . మీరు ఆశ్రమవాసం 2 అనే వీడియో చూడండి లింకు పెడతాను , అప్పుడు మీకు మరికొన్ని వివరాలు తెలుస్తాయి, థాంక్యూ అండి. ua-cam.com/video/ylABVYqGXsY/v-deo.html
మహానంది/AYS/16.5.23 జై గుర్ దేవ్, 16.5.23 వ తేదీన ఒక రోజు శిక్షణ " అంతర్ముఖ యోగ శిక్షణ" మన మహానంది గురుకుల ఆశ్రమం లో జరుగును. మీతోపాటుగా ఈ శిక్షణ పొందలేనివారేవరైన , మీ బంధు మిత్రులకు, సన్నిహితులకు, ఇరుగు పొరుగు వారికి, సహా వ్యాపారాస్థులకు, సహా ఉద్యోగస్థులకు తెలుపగలరు. ఆ తదుపరి శిక్షణ, "చిత్త శుద్ధి యోగ శిక్షణ", మరుసటి రోజున అనగా 17.5.23 నుండి 20.5.23 వరకు అచ్చటనే జరుగును. వీలైనవారు, ఈ అవకాశమును ఉపయోగించుకొనవచ్చును. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొనగలరు. మరింత సమాచారం కొరకు, 9848725540 ను సంప్రదించగలరు. శ్రీ సత్య సాయి ధ్యాన మండలి, విజయవాడ.
Om sai ram nannu anugrahanchandi 🙇🤲
Bikshamaya guruji ki namaskar alu❤🙏🙇🤲
మీ ఆలోచన చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
Aashramvathavaranamchalachakkagachupincharu.dhanyavadalumadamnamaste
జై గురుదేవ్ మేము మట్టపల్లి లో క్లాసులు చేశాను గాని మహానంది ఎప్పుడు చూడలేదు పేరు వినగానే పులకించిపోతుంది ఈరోజు మీ ద్వారా నక్షత్ర దర్శనం అయ్యింది ధన్యవాదాలు అండి
👌👌👍👍👍💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 జై గురు దేవా
బిక్షమయ్య గురువూ గారికి నా ఆత్మ ప్రణామాలు.
🙏🙏🙏💐
Jai gurudev🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hi andi
నేను మఠంపల్లి లో క్లాసులు చేసాము అప్పుడు మాతాజీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మఠంపల్లి ఆశ్రమం కూడా చాలా బాగుంది ఈ ఆశ్రమం చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చింది ఆశ్రమం చాలా బాగుంది జై గురుదేవ్ ఈ ఆశ్రమం చూపించినందుకు ధన్యవాదాలు, 🙏🙏🤝🤝
Hyd undaandi🎉🎉🎉
ua-cam.com/video/ylABVYqGXsY/v-deo.html
Amma nenu meru mataji laga vunnaru ani cheppanu gurthuku vachana g.lakshmi miku mathagi banduvulu avuthara ani annanu gurtuku vachana amma🙏
Super
🌹🌹🙏వీడియో బాగా చేసారు. బిక్ష్మయ్య గారి నెంబర్ ఇవ్వగలరా?.
🙏🙏🙏🙏🙏
Mataji gaaru ela chanipoyaru madam please tell me
Ekada andi🎉🎉🎉
Meeru ashramam 2 video chudandi
link pampistanu.
ua-cam.com/video/ylABVYqGXsY/v-deo.html
Meeru kavalante mee local area lo antharmukha yoga sikshana class petinchukovachu.
Matha. Ji. Bekshamaih. Guriji. Sisulam. Memu. Allagadda mandal. Mirtapalli. Village. 40.kilo. Mathaiji.ponnebar.pettandi.
Ninu ee class cheyalanukuntunna
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ji gurudev
జై గురుదేవ మాతాజీ కి పాదాభివందనాలు మీరు చాలా విలువైన విలువైన సమాచారాన్ని చాలా చక్కని వీడియోను చూపించారు
🙏🙏🙏🙏🙏2015 ఆగస్ట్ లో క్లాస్ లు చేసం మేడం.adubutham.
💐🙏🏻జై గురుదేవ్🙏🏻💐
Ninu ee dhyana mandali loo ttc kuda ipoeindhi andi plzzz
Tappakunda cheyandi
మహానందిలో సెప్టెంబర్ 6 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అండి
Memu2002lo gunturuli mattappallilo chivari ga kalahasthilo training pootyhi chesi certificate theesukunnaru. Yentho adbhutha anubhoothi ponddamu maruvalemu aa andanni. Jai Gurudev Jai dhyanam andali jai mathaji
🙏🙏🙏
Vachi konni rojulu undocha mathaji nenu dyanamandali rendu sarlu course chesanu prasanthamga undi chusthunty
ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రము గురించి బాగా తేలిపినారు . చూడామణి కొయిలకుంట్ల.
జై గురుదేవా
మహానంది లో AMC 1, AMC 2 classes ఏప్పుడు జరుగుతాయి మేడం
జై Gurudev చాలా సంతోషం మాతాజీ
ఏ జిల్లా తెలియచేయండి
జై గురుదేవ 🙏నంద్యాల జిల్లా
దూరం నుండి వచ్చిన వాళ్ళకి వుండే వీలు వసతులు వున్నాయా చూసిన వెంటనే వెళ్ళి పోవాలా మేడం పేమెంట్ ఎంత కట్టాలి వివరించారు ప్లీజ్
మేడం మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ శిక్షణ పొందడానికి ఎటువంటి పేమెంట్ చేయనక్కర్లేదు. ముందుగా మీ లోకలేరియాలో అంతర్ముఖ యోగ శిక్షణ కార్యక్రమం రెండు రోజులు జరుగుతుంది.
మీరు శిక్షణ పొందారో లేదో మీరు వివరించలేదు
ఈ శిక్షణ పొందాక ఇక్కడ రెసిడెన్షియల్ క్లాసెస్ జరుగుతాయి
సెపరేట్ గా రూమ్స్ ఉండవండి డార్మెటరీ లాగా హాల్ ఉంటుంది .
మీరు ఆశ్రమవాసం 2 అనే వీడియో చూడండి లింకు పెడతాను , అప్పుడు మీకు మరికొన్ని వివరాలు తెలుస్తాయి, థాంక్యూ అండి.
ua-cam.com/video/ylABVYqGXsY/v-deo.html
Next class dates information
మహానంది/AYS/16.5.23
జై గుర్ దేవ్,
16.5.23 వ తేదీన ఒక రోజు శిక్షణ " అంతర్ముఖ యోగ శిక్షణ" మన మహానంది గురుకుల ఆశ్రమం లో జరుగును.
మీతోపాటుగా ఈ శిక్షణ పొందలేనివారేవరైన , మీ బంధు మిత్రులకు, సన్నిహితులకు, ఇరుగు పొరుగు వారికి, సహా వ్యాపారాస్థులకు, సహా ఉద్యోగస్థులకు తెలుపగలరు.
ఆ తదుపరి శిక్షణ, "చిత్త శుద్ధి యోగ శిక్షణ", మరుసటి రోజున అనగా 17.5.23 నుండి 20.5.23 వరకు అచ్చటనే జరుగును.
వీలైనవారు, ఈ అవకాశమును ఉపయోగించుకొనవచ్చును.
అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొనగలరు.
మరింత సమాచారం కొరకు, 9848725540 ను సంప్రదించగలరు.
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి, విజయవాడ.
Super madamgaru
మాతాజీ..
ఆశ్రమంలో రూములు ఇస్తారా..
ఓ వారం రోజులు ఉండి సాధన చేసుకోవచ్చా..??
మీకు సమాధానం ఇస్తే బాగుంటుంది.
Phone number pettandi plese