Attack = Defense Attack = Defense ee lekkana jarigindi Mottham Show.... Chalaa mazaagaa undhi Show mottham koodaa.😀 Thank You RK Garu & Thank You Bala Sai Garu.....🙂
@@kalyan7607 నిజమైన గురువుని తెలుసుకుని, మోక్షం సాధించాలి. అందుకు శ్రద్ధ, ఓపిక, ప్రశ్నించే అవకాశం ఉండాలి. ఇవ్వి ఉన్న సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇక్కడ నిజ గురు పరంపర ఉంది. కృష్ణ సంప్రదాయం, ramanujacharya పరంపర, నాథ పరంపర..
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
ఒక మాట ఇంకో మాటకు ఏమైనా పొంతన ఉందా..అసలు ఆర్కే గారు అడిగిన ప్రశ్నలు ఏమిటి తను చెప్పే సమాధానాలు ఏమిటి ఎంత చీప్ గ ఉన్నాయి దేవుడు చెప్పడ్డం కాదు అసలు ఒక సాధువు కూడా ఇలా మాట్లాడడు నా ఉద్దేశం ప్రకారం బాబా గారు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పడానికి చూస్తున్నారు అనిపిస్తుంది తనలో అహంకారము తొణికిసలాడుతునది ఆభాష కూడా ఎలాఉందో ఆలోచించండి
T.n r.t.n.r. gaaru namaste nenu baba garini koncha పరచాలని ఆ మాట అనలేదు అది పూర్తిగా న వ్యక్తి గత అభిప్రాయం మీరన్నది కూడా నిజమే కావచ్చు ఈ ప్రపంచం లో ఇప్పుడున్న పరిస్థితి ని బట్టి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఎవరము చెప్ప లేమండి అలా చెప్పడానికి మనము సరిపొము ఇదీ కూడా నా అభిప్రాయం మాత్రమే చూడండి 😊
RK గారు ప్రశ్నలకు సన్యాసి వేశములో ఉన్న అతను సమాధానం చెప్పటానికి భయపడుతున్నాడు. అతను గారడీలు చేస్తూ మనుషులను విభ్రాంతి పరుస్తున్నారు. ఆ మాయలు చూసి, అమాయకపు ప్రజలు దేవుడు అనుకొని భ్రమపడుతున్నారు.
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
Good evening RK Sir 🙏,mee questions ki Bala sai nu ukkiri bikkiri chesaru Sir, open heart program lo participate cheyalayante meeru adege questions prepare aiundali vallu Sir,mee open heart program superb Sir 🙏.
He is nice I'm not his devotee but he is very nice person just you imagine and ask RK how is this person, first time I watched him he is always mentioning about people wellness that's what the great thing he has, please don't simply criticize anyone. Try to respect goodness.... God bless you.....
ఈయన బాబా నా ఈ . మాట్లాడే భాష ఒక్కసారి చూడండి. బాబా అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడాలి ఎంత వినయముగా. మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు. తీయదనము. కనిపించాలి.
నీకన్నా రాధ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని..... దయచేసి ధర్మాన్ని కాపాడండి ఇలాంటి బాబలని అస్సలు నమ్మవద్దు ............హిందువు అయిన క్రిస్టిన్ అయిన ముస్లిం అయిన అందరం కూడా భారతీయులు మనది భారత జాతి.... We proud to be an indian Jey hind నాకు తెలిసి వీళ్ళు దేవుళ్లు కాదు అండి అన్నం పెట్టే రైతన్న అలాగే నేను ప్రశాంతం గా బ్రతుకుతున్నా అంటే ఆర్మీ జవాన్లు వీళ్ళే నాకు దేవుళ్లు
కరెక్టుగా చెప్పినారు . మనకి బాగా దాహం వేస్తుంటుంది ఎక్కడ నీరు కనపడవ్ అటు వంటి సమయంలో ఎవరైనా నీరు ఇస్తే మనం చెప్తామ్ దేవుడిలాగా వచ్చి నా దాహం తీర్చినవు అని అంటే ఆ సమయానికి మనకి దాహం తీర్చిన వ్యక్తి దేవుడే. అలాగే పుట్టపర్తి సాయిబాబా కూడా దేవుడు కాకపోయినా ఎంతో మందికి ఉచిత హాస్పిటల్స్ మరియు ఉచిత నీరు అలాగే చెప్పుకుంటూ పోతే చననే ఉన్నాయి అలా ఆయన సహాయం పొందిన వారు ప్రతి ఒక్కరు బాబా ని దేవుడు అనే అంటారు ఇప్పటికి పుట్టపర్తిలో హాస్పిటల్ ఉంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి వల్ల ఆరోగ్య సమస్యలు తీర్చుకుంటున్నారు. దేవుడు అంటే నిజమైన దేవుడే రవక్కర్లేదు మనకి కష్టం కాలంలో సహాయం చేసిన వాళ్ళని మనం దేవుడనే అంటాం. ఈ బాల సాయిబాబా గురించి నాకు తెలియదు కాని ఆయన నేను సేవ చేస్తున్న అంటున్నారు సేవ చేయడం మంచిదే కదా.
Cheque bounce కోసం ,కోట్ల డబ్బు పట్టుబడటం కోసం,విదేశీ భక్తుల గూర్చి గానీ RK గారి చాణక్య ప్రశ్నలను కూడా చాలా చాకచాక్యంగా దారి మళ్లించ గల్గిన మాటల గారడీ ఇతని లో కన్పిస్తుంది
ఆర్కే గారు చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఓపికగా ప్రశ్నలు అడిగే విధానం అవతల వాళ్ళు ఎవరైనాప్పటికిని వాళ్ల నుంచి సమాధానం రాబట్టించే విధానము అద్భుతంగా ఉంది జై శ్రీమన్నారాయణ
This gem of an "interviewer" Shri. Radha Krishna "Garu" would pose the same question "Why u r called "god" even The Lord of Lord's "Venkateshwara Swamy" blesses him with a personal interview. Just keep on "poking" and "probing" would be his way of doing so. Listen keenly how humble and logical "the interviewee" was, in responding. Now I realized why the Human race would never recognize and respect "the godly" contemporary "people".
Already anubhavimchaadu. ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
అడిగే ప్రశ్నలకి చెప్పే సమాధానం కి ఏదైనా పొంతన ఉందా ??? చేప్పే మాటల్లో బెరుకు,కంగారు, నేను అతీంద్రియ శక్తిగా చూపించుకోవడం కనిపిస్తుంది.. నేనే దేవుడు అంటాడు, కాదు అంటాడు, సుగర్ అంటాడు, టాబ్లెట్ అంటాడు...
TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...
Superb interview enjoyed a lot... Idharu lo dfrnce ate ante... Baba dress lo neeti cheptu act chestunadu... Rk emo media ni addupettukoni cbn ki suppoter chestu untadu...ide dfrnce.
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
బాబా గారికి 🙏🙏 అసలు నిజమైన బాబా లక్షణాలే మీ మొకం లో కనపడటం లేదు....జ్ఞానం, తేజస్సు, వెలుగు, ఆహార్యం, అంగీకామ్, సాత్వికం, వాచకం ఇవేవి కనబటం లేదు...తమరికి లేవు.... అని స్పష్టంగా కనపడిపోతావుంది. మరి ఆస్తులు, ఆడవాళ్లు, కేసులు చాలా ఉన్నాయి కదా మరి మంచి బాబా అయితే ఇవన్నీ ఎందుకు. ఒక్క షిర్డీ సాయిబాబా గారే సజీవ సమాధి అయింది.మీలాంటి మోసగాళ్లుకి ఇక్కడ తప్పించుకన్నా యముడు దగ్గర నుoచి తప్పించు కోలేరు.
ఇంతే ఇంతకు గత్యంతరంలేదూ అసూర్యచంద్ర తారార్కమూ సామాజిక శ్రమశక్తితో (స్థూలధర్మానుసారం)మనుగడ సాగాల్సిందేననే తాంత్రిక విజ్ఞానాన్ని కూలద్రోసే పాకిస్తాన్ మత కుట్రనాయాలే షిరిడీబాబాగాడు ముమ్మాటికీ
Meeru ee vidanga baba gari cheta mosam cheyyabaddaru ? Mee jeevitham lo eppudaina aakali ga vunna vallaki pidikedu annam pettara ? Vimarsinchee mundaraa manameenti ani aalochinchaali !
ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల దేశానికి వేరే దేశాల నుండి డబ్బులు వస్తున్నాయి... అది మనకు మంచి విషయమే కదా... ఆ వచ్చిన డబ్బుతో మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్ములిస్తే అది కూడా మన మంచి కోసమే కదా... దొంగ బాబా అయితే ఎంటి దొర బాబా అయితే ఎంటి...? ఆదునిక రాజకీయ నాయకుల కంటే ఇలాంటి బాబాలు నయమే కదా మరి.. రాజకీయ నాయకుల మాదిరి పేద వాళ్ళను దోచుకోరు కదా... మనం పిచ్చిగా వాళ్ళను నమ్మాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళు చేసే మంచి పనులను గుర్తించి వాళ్లకు గౌరవం ఇవ్వండి...
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...
58:40 😂😂😂😂 1:00:28..story RK gaaridhenemo😂😂 1:39:38😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂... Punch బాల సాయి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.....ఆర్కే గారు ఎం ఎం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి?...
ఇలాంటి పగటి వేష గాళ్లని ఇంటర్వ్యూ చేయడానికి rk గాడు చాలా correct. మన ప్రజల దౌర్భాగ్యం. రాజకీయనాయకులు వాళ్ల బినామీ లుగా ఇలాంటి బాబాలని బాగా entertain చేస్తున్నారు.బయటపదేవరకె వీళ్ళు దేముళ్లు
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
Whatever be his case; i appreciate this baba as a senior citizen (not as godman) from yester generation sharing his experience with this generation along with RK who also was from same generation!
RK garu ki special thanks for special entertainment 😅🙏🙏
9
🙄
7777777777777777777777777777777777777777777777777777777777777777767777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777
@@chilukaramulu5057 ĺ
@@Matter_enti_ante ,as AZ
Iam very much enjoying..
with this comedy show🥰😃🤣
That to comedy chesthu navvakunda sodhi chepthunnadu chudandi adhi great 😃
😁
@@odbbsrvikash à
Meelo ye alochana lekunte adi kamedy gane vuntundi, danyulu meeru
The Interviewing person should
put questions on relevant matters
especially on philosophy, divine matters not on how much money he earned etc.
Question paper వేరు...Answer sheet వేరు 😂
అనుకున్నది ఒకటి అయింది ఒకటి...😂😂🤣🤣
ఓం నమో నారాయణాయ
ప్రశ్న ఒకటి సమాధానము మరొకటి
Neekaithe 2 hour time gadichindhiga enjoy
Yes
No he is saying 16 marks answer
Attack = Defense
Attack = Defense
ee lekkana jarigindi Mottham Show.... Chalaa mazaagaa undhi Show mottham koodaa.😀
Thank You RK Garu & Thank You Bala Sai Garu.....🙂
బాగా క్యాచ్ చేశారు పాయింట్ to పాయింట్ 😂😂
ఈయన ఆర్కే ఎలాంటి వారి నైనా ఎంత ఝటిలప్రశ్నయైనా కనీసం మొహమాటం పడకుండా నవ్వులు చిందిస్తూ అడిగేయడం విడ్డూరంగా ఉంటుంది.
Ala adagadam currect bro but avasarannibatti adagakudadhu
@@ijacknewton8773 aaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaa
Chamba Baba right hand Rk gadu.
Shapistadani bhaym
❤a
వున్న దేవుళ్ళు చాలక ఇలాంటి వారిని కూడా పూజించే గొప్ప సనాతన ధర్మం మన హిందూ ధర్మం.
దేవుణ్ణి కూడా ప్రశ్నించి సత్యం తెలుసు అవకాశం మన సనాతన ధర్మం లోనే ఉంది.
అప్పుడు పాలని నీళ్ళని వేరు చేసే అవకాశం మనకి ఉంటుంది.
సనాతన ధర్మం వీళ్ళని పూజించమని చెప్పలేదు
@@kalyan7607 నిజమైన గురువుని తెలుసుకుని, మోక్షం సాధించాలి. అందుకు శ్రద్ధ, ఓపిక, ప్రశ్నించే అవకాశం ఉండాలి. ఇవ్వి ఉన్న సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇక్కడ నిజ గురు పరంపర ఉంది.
కృష్ణ సంప్రదాయం, ramanujacharya పరంపర, నాథ పరంపర..
Vunna edavalu chalaka ne lanti vallu vunnatte hindu dharmam lo kuda ilanti vallu vunnaru hindu dharmam antey ento purthiga teluskoni matladu
@@govindurukuti502 😂 Nice 1 bro
సోది చెప్పరా సోమలింగం అంటే నేనే దేవుణ్ణి అన్నాడంట ఎనకట🤣🤣🤣👍
🤣🤣🤣🤣🤣🤣👍
😃😃😃😃
😄😄
😆😆😆😆
😀😃👍🤣
Maro Nithyananda swamy..Rk interview with this guy is hilarious..we enjoyed a lot sir😆😂😆😂
సూపర్ questions ఫుల్ కామిడీ
RK గారికి చాలా సహనం
మన దేశం లో ఇలాంటి దొంగ బాబాలు ఫేమస్
ఔను ఇలాంటి దొంగ బాబాలను ఉతికారేయాలి.
Already poyadu bro 🙄😅
@@channelforkids9345 చని పోయింది సత్య సాయి బాబా.వీడు బాల సాయి బాబా
@@sureshkas5490 Bala Sai Baba kuda chanipoyadu bro , oka sari Chudu
@@sureshkas5490 Idi old interview
Thanks ABN it's was fantastic entertainment by two great entertainers !
Ó
రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్నలకు బాబా గారి నుండి సూటిగా సమాధానం రాకుండా విషయం పక్కదారి పట్టింది. అసందర్భ ప్రసంగం కొనసాగించారు.
100 percent
L
Avunu
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
Villatha pedha dhonga na kodukulu...
Swamy talks with wisdom which is Vedic and Devine .At the end he reminds that we are human.Nice interaction
ఈ ఇంటర్యూ చూస్తే అర్ధం అయి అర్ధం కానట్టు బ్రాంతి కలుగుతుంది
😂😂
🤣🤣
Ckkkkkkkkk
😂
Ade ee Donga Baba mahatyam
ఒక మాట ఇంకో మాటకు ఏమైనా పొంతన ఉందా..అసలు ఆర్కే గారు అడిగిన ప్రశ్నలు ఏమిటి తను చెప్పే సమాధానాలు ఏమిటి
ఎంత చీప్ గ ఉన్నాయి
దేవుడు చెప్పడ్డం కాదు అసలు ఒక సాధువు కూడా ఇలా మాట్లాడడు
నా ఉద్దేశం ప్రకారం బాబా గారు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పడానికి చూస్తున్నారు అనిపిస్తుంది
తనలో అహంకారము తొణికిసలాడుతునది ఆభాష కూడా ఎలాఉందో ఆలోచించండి
Avunu 😆
Correct
దీనమ్మ జీవితం,ఈ షో కి ఎందుకు వచ్చనురా దేవుడా అని లోపల లోపల కుమిలిపోతున్నారు పాపం... 😂 అనవసరంగా బుకైపోయాను...🤣😂😂😁
@@ajmeerakiranvlogs8881 🤣🤣🤣
T.n r.t.n.r. gaaru namaste nenu baba garini koncha పరచాలని ఆ మాట అనలేదు అది పూర్తిగా న వ్యక్తి గత అభిప్రాయం
మీరన్నది కూడా నిజమే కావచ్చు ఈ ప్రపంచం లో ఇప్పుడున్న పరిస్థితి ని బట్టి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఎవరము చెప్ప లేమండి అలా చెప్పడానికి మనము సరిపొము ఇదీ కూడా నా అభిప్రాయం మాత్రమే చూడండి 😊
Nice video….knowledgeable 👌👌👌🙏🙏🙏🙏
టోటల్గా బాబా గారు చెప్పొచ్చేది ఏమిటంటే బినామీలకు కేరాఫ్ అడ్రస్ బాబా గారే అని
He was died
@@netrockersteam2352 when?
😄
పాపం బాబాకి ఒక్క ఒక్క సారి ఏమి చెప్పాలో గుర్తు రావడం లేదు చాలా confuse గా ఉన్నాడు
క్వెషన్స్ కి కొంచెం గ్యాప్ ఇవ్వండి RK గారు... 😂 పాపం సామి కి ఊపిరి ఆడటం లేదు... 😀 మళ్ళీ ఇంకోసారి ఓపెన్ హార్ట్ విత్ rk ki రమ్మంటే జంప్ జిలానీ... 😂😀🤣🤣
🤣😂😅😅😂😂🤣🤣
Hahaha
😂😂
Pl don't compare ur self with shirdi saibaba,he always lived for mankind,did not worried for accumulating properities.
RK గారు ప్రశ్నలకు సన్యాసి వేశములో ఉన్న అతను సమాధానం చెప్పటానికి భయపడుతున్నాడు.
అతను గారడీలు చేస్తూ మనుషులను విభ్రాంతి పరుస్తున్నారు.
ఆ మాయలు చూసి, అమాయకపు ప్రజలు దేవుడు అనుకొని భ్రమపడుతున్నారు.
Yas
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
"సహకరించు సంపాదించు"
ఇది నిజం.
Broker.baba
Quid pro quo 😊
He is so confident about his work ...
Just as RGV..
0
మీలాంటి వారే నాకు స్పూర్తి. త్వరలో నేను కూడా ఓ దొంగ బాబా అవతారం ఎత్తుతా. ఏ కష్టం చేయకుండా అన్ని సుఖాలు హాయిగా పొందుతా. జై దొంగ బాబా
😀😀😀😀
😆 🤣
@@mbmamatha5705 cccccccooccccccic
@@mbmamatha5705 cccccccooccccccicccc
@@mbmamatha5705 ccccccccccccccccc
Good evening RK Sir 🙏,mee questions ki Bala sai nu ukkiri bikkiri chesaru Sir, open heart program lo participate cheyalayante meeru adege questions prepare aiundali vallu Sir,mee open heart program superb Sir 🙏.
"Oorke Matakantunna" is nijanga keka baba....
He is nice I'm not his devotee but he is very nice person just you imagine and ask RK how is this person, first time I watched him he is always mentioning about people wellness that's what the great thing he has, please don't simply criticize anyone.
Try to respect goodness....
God bless you.....
దేవుడు ఒక్కడే ఆయనే పరమేశ్వరుడు జై శంకరా జై పరమేశ్వరా🕉️🕉️🕉️🕉️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Jun
Srrrrrrrrrr bro is very good and good and happy Ji shankara
మరి రాముడు కృషుడు విష్ణు ఎవరు
@@sekharchandra-gy8zj special characters bro
@@sekharchandra-gy8zj paniki Malina vedavalu nee kenduku bro
ఇండియాలో సైంటిస్ట్ కంటే బాబస్ ఫేమస్, మన కర్మ... 🧐🤦🤦🤦🤦
Chala bagundi e interview
ఇలా ప్రశ్నించే అవకాశం అధికారం ఉన్న సనాతన ధర్మం మంచిది
ఈయన బాబా నా ఈ . మాట్లాడే భాష ఒక్కసారి చూడండి. బాబా అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడాలి ఎంత వినయముగా. మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు. తీయదనము. కనిపించాలి.
ఏం సార్ తాగుతారా
Ni badha yentraa aayanaki nachinattu matladatadu...nuv rai oka book
Wow amazing🤩 eyana venkateswara swamy kante ekkuva oh my god
బాబా గారికి వేషధారణ తప్ప ఆత్మీయత ఏమీ కనబడటం లేదు
Very lovely conversations.
Good interview . God is helping people. It's right
jai balaya
Namaste thanks 🙏
1:12:52 baba timing 😁😁😁
Yevadu yemanukunna bala sai baba gaaru mi matalu naaku chaala simple gaanu... Aanamdhaanni ecchae tq..
నీకన్నా రాధ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని.....
దయచేసి ధర్మాన్ని కాపాడండి ఇలాంటి బాబలని అస్సలు నమ్మవద్దు ............హిందువు అయిన క్రిస్టిన్ అయిన ముస్లిం అయిన అందరం కూడా భారతీయులు మనది భారత జాతి....
We proud to be an indian
Jey hind
నాకు తెలిసి వీళ్ళు దేవుళ్లు కాదు అండి
అన్నం పెట్టే రైతన్న అలాగే నేను ప్రశాంతం గా బ్రతుకుతున్నా అంటే ఆర్మీ జవాన్లు
వీళ్ళే నాకు దేవుళ్లు
Good interview sir😅
7:13
ఈ బాబా same ఇద్దరు అమ్మాయి లతో సినిమా లో అలీ లాగే ఉన్నాడు.. 😂😂😂😂😂😂😂😂😂😂
మోసము లో కూడా జ్ఞానం భలే good rk sir
కరెక్టుగా చెప్పినారు .
మనకి బాగా దాహం వేస్తుంటుంది ఎక్కడ నీరు కనపడవ్ అటు వంటి సమయంలో ఎవరైనా నీరు ఇస్తే మనం చెప్తామ్ దేవుడిలాగా వచ్చి నా దాహం తీర్చినవు అని అంటే ఆ సమయానికి మనకి దాహం తీర్చిన వ్యక్తి దేవుడే.
అలాగే పుట్టపర్తి సాయిబాబా కూడా దేవుడు కాకపోయినా ఎంతో మందికి ఉచిత హాస్పిటల్స్ మరియు ఉచిత నీరు అలాగే చెప్పుకుంటూ పోతే చననే ఉన్నాయి అలా ఆయన సహాయం పొందిన వారు ప్రతి ఒక్కరు బాబా ని దేవుడు అనే అంటారు ఇప్పటికి పుట్టపర్తిలో హాస్పిటల్ ఉంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి వల్ల ఆరోగ్య సమస్యలు తీర్చుకుంటున్నారు.
దేవుడు అంటే నిజమైన దేవుడే రవక్కర్లేదు మనకి కష్టం కాలంలో సహాయం చేసిన వాళ్ళని మనం దేవుడనే అంటాం.
ఈ బాల సాయిబాబా గురించి నాకు తెలియదు కాని ఆయన నేను సేవ చేస్తున్న అంటున్నారు సేవ చేయడం మంచిదే కదా.
🙏🙏🙏👌👌
Cheque bounce కోసం ,కోట్ల డబ్బు పట్టుబడటం కోసం,విదేశీ భక్తుల గూర్చి గానీ RK గారి చాణక్య ప్రశ్నలను కూడా చాలా చాకచాక్యంగా దారి మళ్లించ గల్గిన మాటల గారడీ ఇతని లో కన్పిస్తుంది
ఆర్కే గారు చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఓపికగా ప్రశ్నలు అడిగే విధానం అవతల వాళ్ళు ఎవరైనాప్పటికిని వాళ్ల నుంచి సమాధానం రాబట్టించే విధానము అద్భుతంగా ఉంది జై శ్రీమన్నారాయణ
Its full entertainment video with Sri. Bala Sai Baba
Baby gogineni vs Bala Saibaba interview petandi please...
RK Sir good evening 🙏,Bala sai matallo okkati clarity ledu Meeradige questions ki neellu namalutunnadu sir,mee open heart superb Sir 🙏
Super sir 🌹👍🙏🌹
Hope this baba goes to Bigg boss 6 🤪😅
He has passed away 2 years back.
Good good for all
Thanks baba
ఈ బాల సాయిబాబా కంటే చాగంటి గారు బాగా చెపుతారు...
Ayanaku eyanaku polika enti
ఇద్దరు ఎర్రి పువ్వులే!
@@netrockersteam2352 nee antha kaadule
@@KaranBoini Ni anthana mari.. :D :D
@@netrockersteam2352 Appatlo e chaganti antha famous kadu and okavela ah rojullo ayi unte eppudo ayanni kuda baba ni chesevalle gorre janalu..
స్వామి మీరు చాలా భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏 స్వామి సనాతన ధర్మం వర్దిల్లాలి జై శ్రీ కృష్ణ 🙏
Good interview
మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చాడు
🤣🤣🤣🤣
RK garu chala intelligent, matured questions adugutaru always
Moddem kadhu....erripuk gadu
మీరు శిరిడి సాయి బాబా తో పోల్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది
This gem of an "interviewer" Shri. Radha Krishna "Garu" would pose the same question "Why u r called "god" even The Lord of Lord's "Venkateshwara Swamy" blesses him with a personal interview. Just keep on "poking" and "probing" would be his way of doing so. Listen keenly how humble and logical "the interviewee" was, in responding. Now I realized why the Human race would never recognize and respect "the godly" contemporary "people".
Super interview
No humam can see God and alive..
God resides in Heaven ..
God will never face death .
No beginning and no end for God..
R,k, గారికిధన్యవాదములు
శ్రీ వేంకటేశ్వర స్వామి గారితో పోల్చుకోవడం
మహా పాపం నేరం పాప ఖర్మ అనుభవిస్తారు
Yas.
AODUKA. POYADU.
VADU. PEEADA. BODDI NAKODUKU. BOOCHU. GADU 😘😊🤪😂😍😊🤪😍
Already anubhavimchaadu. ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
అడిగే ప్రశ్నలకి చెప్పే సమాధానం కి ఏదైనా పొంతన ఉందా ???
చేప్పే మాటల్లో బెరుకు,కంగారు, నేను అతీంద్రియ శక్తిగా చూపించుకోవడం కనిపిస్తుంది.. నేనే దేవుడు అంటాడు, కాదు అంటాడు, సుగర్ అంటాడు, టాబ్లెట్ అంటాడు...
Radhakrishna garu super interview.👌👌👌👌👌
He has done service to poor and widows through out his life. In my view he is nothing short of god !
32:44 😂😂😂😂😂
దేవుడు అంటే 💯 % నాటకం బూటకం. మనుషులే ఈ కల్పిత దేవుళ్ళను పుట్టించారు
Bless you ha 🤣🤣🤣 Evadra eedu 😇🤣🤣
Bob Marley 😂😂😂😂😂
@@cherukurisaitharun5012 🤭🤣🤣🤣🤣
Pastor gallantha erripappalu kaadhule🤣
TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...
@@Pulihara 🤣🤣 poyada
Good. Leka pothey Inka Chala mandhini gorrelni chesavadu emo.
Superb interview enjoyed a lot... Idharu lo dfrnce ate ante... Baba dress lo neeti cheptu act chestunadu... Rk emo media ni addupettukoni cbn ki suppoter chestu untadu...ide dfrnce.
Baba dare ga ochi interview ichadu .. great
అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలు ఏమైనా సంబంధం ఉందా
బాల సాయిబాబా గారు అద్భుతం గా సమాధానం ఇచ్చారు❤😊
Great Bala Sai Baba, because ippudu kalam lo yavadu sahayam chesthado , yevadi help chesthado vare devudu soo Bala Sai Baba devudu!!
Ippudu janalaki yevadu sahayam chesthado vare devadu sooo bala Sai Baba devude idhi Naa feeling
ఈ ఇంటర్యూలో మీరు వేసిన ఒక్క ప్రశ్నకైనా మీకేమైనా తగిన సమాధానం స్పష్టంగా చెప్పారా బాల గారు????? 🙄🙄🙄🙄🙄
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
Nice one!❤
Radha Krishna gaaru, gap lekunda punches vesthunnaru... Super... 👌 Aa matram undaali, saamy ki oopiradatledu... 👍😂
😜ఈ ఇంటర్వ్యూలు రాధాకృష్ణ గారు ఒక్క ప్రశ్న వేస్తే బాబాగారు పది జవాబు చెబుతున్నాడు కంటిన్యూగా😛 🤔ఆ ప్రశ్నకి ఆ 10 జవాబులో ఒక్కటి కూడా సింకు లేదు🤣😂🤣😂🤣😂🤣😂
Ade majic ante 🤣🤣🤣
Wooow Intresting... Nenu chaala aasinchaaa am ledu....ending 😂
ABN you have so much tolerance 😁
వేంకటేశ్వరస్వామితో పొలుచుకోవడం నచ్చలేదు
బాబా గారికి 🙏🙏 అసలు నిజమైన బాబా లక్షణాలే మీ మొకం లో కనపడటం లేదు....జ్ఞానం, తేజస్సు, వెలుగు, ఆహార్యం, అంగీకామ్, సాత్వికం, వాచకం ఇవేవి కనబటం లేదు...తమరికి లేవు.... అని స్పష్టంగా కనపడిపోతావుంది. మరి ఆస్తులు, ఆడవాళ్లు, కేసులు చాలా ఉన్నాయి కదా మరి మంచి బాబా అయితే ఇవన్నీ ఎందుకు.
ఒక్క షిర్డీ సాయిబాబా గారే సజీవ సమాధి అయింది.మీలాంటి మోసగాళ్లుకి ఇక్కడ తప్పించుకన్నా యముడు దగ్గర నుoచి తప్పించు కోలేరు.
ఇంతే ఇంతకు గత్యంతరంలేదూ అసూర్యచంద్ర తారార్కమూ సామాజిక శ్రమశక్తితో (స్థూలధర్మానుసారం)మనుగడ సాగాల్సిందేననే తాంత్రిక విజ్ఞానాన్ని కూలద్రోసే పాకిస్తాన్ మత కుట్రనాయాలే షిరిడీబాబాగాడు ముమ్మాటికీ
Bro nuv daily devudni chusthava devudu Ela untado anni chepesthunav 😂😂
Sai baba sajeeva samadi kaledu
షిరిడి సాయి బాబా చనిపోయిన తరువాత సమాధి చేయబడ్డారు ఆయన సజీవ సమాధి కాలేదు
Meeru ee vidanga baba gari cheta mosam cheyyabaddaru ?
Mee jeevitham lo eppudaina aakali ga vunna vallaki pidikedu annam pettara ?
Vimarsinchee mundaraa manameenti ani aalochinchaali !
ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల దేశానికి వేరే దేశాల నుండి డబ్బులు వస్తున్నాయి...
అది మనకు మంచి విషయమే కదా...
ఆ వచ్చిన డబ్బుతో మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్ములిస్తే అది కూడా మన మంచి కోసమే కదా...
దొంగ బాబా అయితే ఎంటి దొర బాబా అయితే ఎంటి...?
ఆదునిక రాజకీయ నాయకుల కంటే ఇలాంటి బాబాలు నయమే కదా మరి..
రాజకీయ నాయకుల మాదిరి పేద వాళ్ళను దోచుకోరు కదా...
మనం పిచ్చిగా వాళ్ళను నమ్మాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళు చేసే మంచి పనులను గుర్తించి వాళ్లకు గౌరవం ఇవ్వండి...
Super Banda devudu your reality packa comcurcal
దేవుడు కూడా ఇంటర్వ్యూ ఇస్తాడా.🤣🤣
Haha
ఆయనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్పారు... Like ఖలేజా లో మహేష్ బాబు లాగా
ఈ దేవుడు మెట్రిక్ చదివాడు...
Vedu devuda chee givitham
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
వీడో మూర్ఖుడు ఆ మాట్లాడే విధానం ఏంటీ😭😂
TV5 ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? Joker కదూ...
58:40 😂😂😂😂
1:00:28..story RK gaaridhenemo😂😂
1:39:38😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂... Punch
బాల సాయి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.....ఆర్కే గారు ఎం ఎం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి?...
బాబా గారి భక్తురాలు spotted 🤣🤣🤣
YEADI. SAVA.
RIP sir🙏..
ఇలాంటి పగటి వేష గాళ్లని ఇంటర్వ్యూ చేయడానికి rk గాడు చాలా correct. మన ప్రజల దౌర్భాగ్యం. రాజకీయనాయకులు వాళ్ల బినామీ లుగా ఇలాంటి బాబాలని బాగా entertain చేస్తున్నారు.బయటపదేవరకె వీళ్ళు దేముళ్లు
I'm having so many financial problems....
Naku financial ga help chesi nannu problems nundi vimukti kaliginchandi baba garu
కనీసం ప్రధాన మంత్రిని కూడా ఎలా సంభోధించాలో తెలియాని వాడు దేవుడా
ఇతని మాటలల్లో ఎక్కడైన ఆధ్యాత్మికత ఉందా!
ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...
Satish kumar (culvary temple) ni interview cheyandi
All time meeru naa favarete
స్వామి వారు 16 వ యేటా 0:02 మినిట్స్.career స్టార్ట్ అయ్యిందంట. కెరీర్ ఇలాంటివి కూడా ఉంటాయని స్వామి వారు చెప్పారు 😂😂
Praise thelord i heared psalms 56-60
Rk is great my favourite
Super baba garu🎉🎉🎉🎉
Whatever be his case; i appreciate this baba as a senior citizen (not as godman) from yester generation sharing his experience with this generation along with RK who also was from same generation!
Qqqq
0⁰⁰99
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గొప్పగా ఉంది Show RK గారు..
Subdivision click discount tiffin Yahoo Dubai tuu go usual next din discussion high crust DK kudi j be good didi sushm m