నమస్తే , బాగా చెప్తున్నారు. ఎవరి ద్వారానో ఈ నారాయణీయం తెలిసి search చేస్తే మీది వచ్చింది. అలాగే మిగతా స్తోత్రాలు సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మొదలైనవి కూడా ఇలాగే పెడతారని భావిస్తున్నాను. అప్పుడు మాకు కూడా నేర్చుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. చాలా Thanks అండి. చక్కగా నేర్పుతున్నారు. మిగతావి ఎప్పుడు పెడతారని ఆశించవచ్చు.
శారద గారు...ముందు చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయండి,చక్కగా వివరించారు. చిన్న మనవండి మీరు శ్లోకాలు చెప్పి మీ టీమ్ మెంబర్సు చేత చెప్పేస్తే మేము కూడా నేర్చుకోలేరు కుంటామండి, రోజు కి ఒక శ్లోకం చప్పున చెపితే బాగుటుంది అని నా కోరిక. 🙏🙏🙏
నేర్చుకునే వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంది, 1028 శ్లోకాలు నిర్విఘ్నంగా మీ ద్వారా మేము నేర్చుకోవాలి అని ఆకాంక్షిస్తూ All the best Mam.
Chala Baga chepthunaru madam garu 🙏
నమస్తే , బాగా చెప్తున్నారు.
ఎవరి ద్వారానో ఈ నారాయణీయం తెలిసి search చేస్తే మీది వచ్చింది.
అలాగే మిగతా స్తోత్రాలు
సౌందర్యలహరి,
లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మొదలైనవి కూడా ఇలాగే పెడతారని భావిస్తున్నాను.
అప్పుడు మాకు కూడా నేర్చుకోవాలని శ్రద్ధ కలుగుతుంది.
చాలా Thanks అండి.
చక్కగా నేర్పుతున్నారు.
మిగతావి ఎప్పుడు పెడతారని ఆశించవచ్చు.
@@nlalithasri3391 మీరు ఈ ఛానల్ subscribe చేసుకోండి
మిగతా ఎపిసోడ్స్ కూడా మీకు వస్తాయి.10దశకాలు ఇప్పుడు already unnayu. హరిః ఓమ్ 🙏
@@nlalithasri3391 soundarya లహరి శివానంద లహరి episodes ప్రారంభించాం.
చూసి మీ కామెంట్స్ ఇవ్వండి
హరిః ఓమ్ 🙏
Chala Baga cheparu🎉
Thanks 🙏🙏
Chala Baga chubutunnarandi thankyou madam
దశక 1
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ ।
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్వం
తత్తావద్భాతి సాక్షాద్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ 1 ॥
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ ।
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః ॥ 2 ॥
సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం।
తత్ స్వచ్ఛ్త్వాద్యదాచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే ॥ 3 ॥
నిష్కంపే నిత్యపూర్ణే నిరవధిపరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ ।
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ ॥ 4 ॥
నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే।
తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ వైకుంఠ రూపం॥5॥
తత్తే ప్రత్యగ్రధారాధరలలితకలాయావలీకేలికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం।
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః
సించత్ సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ ॥6॥
కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా-
మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే।
నోచేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం
నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్॥7॥
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితాన -
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ।
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోఽయం॥8॥
కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా-
దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వం।
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యా-
స్త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే॥9॥
ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం
తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం।
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి॥10॥
@@ushagoluguri1 పైన description box లో శ్లోకాలు ఉన్నాయి 🥰
P b
Chalabaganbagunnidi sarada garu
Sri Guruvayoor unnikrishnan ik Vanthanaalu 1008 vanakam ⚛️⚛️🪔🪔🥥🥥🍌🍌🍍🍍🥭🥭🥟🥟🪷🪷🪷🪷🪷🪷🦚🦜🦚🦜🦚🦚🦚🦜🦜🦜🔔🔔🔔🥁🥁🌽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sarada garu chala baga chkkga vivarichru🎉🎉🎉
చాలా రోజుల నుంచి శ్రీ నారాయణీయమ్ నేర్చు కోవాలని, మీ ద్వారా ఇలా నేర్చుకునే అవకాశం దొరికిందని సంతోషము శారద గారు చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు🙏💐
Baga cheptunnaru madam
నారాయనీయం గురించి మాకు తెలియని విషయాలు చెప్పి మా ఆసక్తి కలిగించారు
తప్పకుండా నేర్చుకొంతము
❤❤
సాంద్రానందావబోధాత్మకమనుపమితంకాలదేశావధిభ్యాం, నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం, అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్ధాత్మకం బ్రహ్మతత్వం, తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ .1.
Wow really thanks Mam 🙏 it’s really help us to learn throughly❤
🙏🙏🙏🙏🙏
Jgd chala clear ga
Cheptunnaru
So easy to learn 🙏
Chala బాగాచెప్పారు
Chala baga clear ga ardham iyela cheptunnaru andi
Om Sri namuo narayaniyam.
Hari hi om sarada Medam chala chala chala baga sriMannarayaniyam chebutunnaru Memu chala adu Rustavantulam🎉🎉🎉
శారద గారు...ముందు చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయండి,చక్కగా వివరించారు. చిన్న మనవండి మీరు శ్లోకాలు చెప్పి మీ టీమ్ మెంబర్సు చేత చెప్పేస్తే మేము కూడా నేర్చుకోలేరు కుంటామండి, రోజు కి ఒక శ్లోకం చప్పున చెపితే బాగుటుంది అని నా కోరిక. 🙏🙏🙏
E vidamuga maku nerchukodaniki avakasum ichinumduku chala dhanyavadamulu undi
Super sarada garu🙏🙏🙏🙏👌👌👌
Chala baga chepparu👌👌👌🙏🙏🙏
Thanks very nice happy
Chalabagundi madam
Chaalaa baagaa chepperu mam garu
Chala Baga cheparu mam
ನಮಸ್ಕಾರ . Lakshmi Devi
Me swaram chala bagundi ama🎉
Chala bavundi aunty
🙏
మంచి ఆలోచన
🙏🙏
Narayaneeyam gurinchi chaalaa చక్కగా vivarincharu Medam,chaala తేలికగా నేర్చుకునేవిధంగా చెప్పారండీ
👌👌🙏❤
Chala bagundi 😊
సత్త్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే .3.
Ma adrusttam kodde me ru maku guruvu ga vachharu amma,hare om
Ee shlokas endhulo vunnavi guide cheyandi
@@ShashikalaReddy-bq1dh ఇది sriman narayaneeyam
గీతా ప్రెస్ వారిది
శ్లోకాలు పైన description box లో కూడా ఉన్నాయ్
చూడండి. హరిః ఓమ్ 🙏
మళ్లీ మొత్తం శ్లోకం ఒక సారి చదవండి
మేముకూడా నేర్చుకుంటామండి
2 shlokam please
@@ShashikalaReddy-bq1dh మీరు ఈ ఛానల్ subscribe చేసుకోండి
Already 2దశకం post chesamu
అది మీకు నోటిఫికేషన్ వస్తుంది 🙏
ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్దే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః .2.
Description box లో 10శ్లోకాలు lyrics పెట్టాము చూడండి
చాలా రోజుల నుంచి శ్రీ నారాయణీయమ్ నేర్చు కోవాలని, మీ ద్వారా ఇలా అవకాశమ్ లభించింది అండి ధన్యవాదాలు Madam🙏👌😊
🙏🙏🙏
🙏