ఎర్రవరం | శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకున్న actor హీరో Srikanth ఫామిలీ

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • #srikanth #actorsrikanth #herosrikanth #actoroha #roshan #actoroshan
    #roshan#srikanth Like share Subscribe.
    THANKS FOR WATCHING...🙏🙏
    #yerravaram #narasimhaswamy #balaugranarasimhaswamy #viral #trending #narasimhaswamy #narasimhaswamytemple #hinduism #indianculture #religioustourism #spiritualjourney #southindian #templearchitecture #mythology #devotionalvlogs #UgraNarasimhaSwamyMulaViratDarshan #lakshminarasimhaswamytemple #youtube #kodada #telangana #shorts #balaugranarasimhaswamy #devotional #narasimhaswamyshorts #unqmakers #vakku #lord #god #explore #homepage #narasimhaswamypower
    #telugulo #narasimhaswamytelugusongs #narasimha #narasimhasongs #balaugranarasimha #balaugranarasimhaswamy #balaugranarasimhaswamysongs #balaugranarasimhaswamynewsongs #yerravaramtemple #yerraramtemple #yerravaramnarasimhaswamy #yadagiriguttatemple #yadagirigutta #yadagiri #devudu #devudusongs #allgodsongs #newsongs #newsongstelugu #4k #balaugranarasimhaswamyavataram #godsongs #hdsongs #narasimhaswami #narasimhudu #narasimhaswamysongs #narasimhaswamioggukathalu #narasimhaswamyshorts #narasimhaswamystatus #narasimhaswamyshathakam #narasimhaswami #narasimhaswamy #yarravaram #yerravaram #erravaram #balaugranarasimha #bala #viralvideo #yerravaram #jaisrirama #namonamo #namonarayana #namonarayan #hanuman #hanumanji #hanumanjayanti #subscribe #subscriber #subsribeformore #subscribetomychannel #subscribers #sub #share #shiva #haraharamahadev #kailasam #shared #sharelike #like #likeandsubscribe #whatsapp_status #wahtsupz #thirumalaghiri #thirupathi #srivenkateswaraswamykalyanam #thirumala #shanboshankara#pleasesubscribemychannel #viralvideoshots #దూల్లగట్టు # దూడల గట్టు #kodad #kodada # #Suryapet #suryapeta #huzurnagar #khammam #localnews #localtemple #indiantemples #indianculture #tradition #traditional #indiatravel #indiatradition #indiaculture #biggest #biggesttemple #famoustemple #mostpopular #mostpowerful #powerfultemple #powerfulgod #mountains #mountaintemple #hilltemple #hillstemple #villagetemple #forest #istakameswari #ammavaru #సకల దేవతాస్వరూపం #worldfamous #worldfamoustemple #bestplaces #besttemple ముక్కోటిదేవతలు # త్రిమూర్తులు #trimurthulu # mukkotiodhevathalu #దేవతలు #panchabhutalu #navagrahalu #గ్రామదేవతలు #పొలిమేరదేవతలు #panakalanarasimhaswamy
    #history #historical #temple #bala #ugranarasimhaswamy #ugramveeram #ఎర్రవరం #యర్రవరం #యర్రరం #ఎర్రరం #locations #balaugranarsimhaswamy #trending # trendingvideo #allgod #powerofgod #powerfulgod #sannthanam #సంతానం #వరప్రదాత #కోర్కెలుతీర్చేస్వామి #మాటలు ప్రసాదించేస్వామి # నమోనారసింహాయ # బాల ఉగ్ర నారసింహ స్వామి ఎర్రవరం #బాలఉగ్రనరసింహస్వామియర్రవరం #బాలఉగ్రనారసింహస్వామిఅవతారం #viral భగవంతునిఅవతారాలు #telugu #telangana #devotional #devotionalplace #devotionalstatus #yerravaram #andhrapradesh #hills #trend #videos #video #lordshiva #lord #lordbrahma #lordkrishna #lordhanuman #lordvishnu #lordrama #kanakadurgamma #durgamaa #durgapuja #durgamaa #kanakadurgamma #kanakadurgatemple #vinayaka #vigneswara #yekadhanthaya #youtube #youtube #youtubers #youtuber #monitization #jaisriram #jaishreeram #jaihanuman #balaugranarasimha #devotional #narasimhaswamyshorts #naralokesh #viralvideo #lord #god #maa #genshinimpact #reaction #highlights

КОМЕНТАРІ • 158

  • @uveeramaleswarao8982
    @uveeramaleswarao8982 Рік тому +157

    అయ్య గారండి . అందరు సమన మె అంటరు.. ఈ రోలు రాగానె . ప్రత్యేక . దర్శనము చెపిస్త రా . స్వామి వారి కండవ ఇస్తారు. ' అదే సామన్య భక్తులు వస్తే వల్లని ఇలగే సుస్తరా . కాని మీరు చూడనివ్వరు. లక్ష్మీ నరసింహ స్వామి . అందురు. సమ నమె ' అని చెప్ప లేదా ' దయ చేసి అందర ని . సమనము గా చూ ఉండి🙏🙏🙏🙏🙏🙏

    • @TTT_162
      @TTT_162 Рік тому

      అది అయ్యగారి ని కాదు అడగాల్సినది

    • @majetirambabu9869
      @majetirambabu9869 Рік тому +2

      దేవాలయ కమిటీ ని

    • @harikateluguchannel1407
      @harikateluguchannel1407 Рік тому +1

      Nijame

    • @user-ls7lg9dg2y
      @user-ls7lg9dg2y Рік тому +1

      Hero kadha valla ki respect estaru dhenike antha feel avvakandi akkadi bakthula kante miru yekkuva feel avutunnaru

    • @uveeramaleswarao8982
      @uveeramaleswarao8982 Рік тому

      @@user-ls7lg9dg2y అవును . బ్రదర్

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Рік тому +19

    జై నరసింహ...... కమిటీ కీ అభినందనలు...... శ్రీకాంత్ గారికి దర్శనం 7మంచి గా జరిగింది..... ఆ నరసింహుని దయ వారి కుటుంబ పై ఉండాలి.... ఎర్రవరం ప్రజలు కు ధన్య వాదములు

  • @sadwika_dancer_yt
    @sadwika_dancer_yt Рік тому +27

    ఉన్న వాడు లేనివాడు భగవంతుని దృష్టిలో అందరూ సమానం కాదా ఉన్న వాళ్ళు వస్తే స్వామి వారికి దగ్గరగా దర్శనం పేద వాడు వస్తే స్వామి కనులు తెరిచి చూడబోయే సరికి రెక్క బట్టి లాగేస్తారు ఉన్నవాడు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకుంటాడు కానీ ఆ వచ్చే పేదవాడు రావడానికి అన్ని విధాల డబ్బులు ఏర్పాటు చేసుకొని రావాలి అందరినీ సమానంగా చూడాలి అసలు ముందు అయ్యగార్లు కూడా

    • @bgmringtonesss
      @bgmringtonesss Рік тому

      Yess,broo status chustaru ,kani poor manishini respctga chudaruu

  • @nageshdharavathnagesh1250
    @nageshdharavathnagesh1250 Рік тому +17

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి వారికి జై

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 Рік тому +2

    Srikanta garu meru chaala great meru Koda yeravaram Bala ugra narasimha Swami devotional me family tho vachuru chaala happy unnadi me family ki devudu divennalu unnadala korukutunnam

  • @dhanalaxmikambala2869
    @dhanalaxmikambala2869 Рік тому +36

    ఓం బాల ఉగ్ర నరసింహాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @nurjahansk5806
    @nurjahansk5806 Рік тому +26

    భగవంతుడి దృష్టి లో అందరూ సమానమే,అందరి ఎడలా మర్యాదగా నడుచుకోమని మనవి.

    • @dharmarathna666
      @dharmarathna666 Рік тому

      సమానం తరువాత....ఆ పిల్లాడిని ఎవరికన్నా సూపించండిరా

  • @sriramadigital
    @sriramadigital Рік тому +7

    దయచేసి అందరిని సమానంగా చూడాలి ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సామాన్యుడిగానే రావాలి అందరితో పాటు దర్శనం చేసుకోవాలి అందరికీ సమానమైన న్యాయం జరగాలి

  • @manatelanganarealestate8772
    @manatelanganarealestate8772 Рік тому +8

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై

  • @saisena2714
    @saisena2714 Рік тому +5

    ఎది ఏమైనా సామాన్య భక్తులకు ఈవిధంగా దర్శనా భాగ్యం ఉంటుందా,అంటే లేదు అని అన్నిసార్లు ఉంది, ఎందుకు అంటే భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి ఎండలో నిల్చుని దర్శనానికి వస్తే ఒక నిముషం లోనే బయటకు, అక్కడ ఉన్నా కమిటీ సభ్యులు నెట్టివెయిటం బాగలేదు,కనిషం మూడు నిముషాలు టైం ఇస్తే బాగుంటుందని,నా అభిప్రాయం, ఎందుకు అంటే నేను శుక్రవారం రోజునా దేవుడు దర్శనానికి వెళ్ళాను, కాబట్టి,అంతకు వెనుక వారం దేవుడు దర్శనం మంచిగానే జరిగింది, దయచేసి భక్తలకు దేవుని దర్శనం కలిగేటట్లు చూడండి.
    ఓం శ్రీ లక్ష్మీ ఉగ్ర నరసింహ స్వామి యె నమః

  • @evergreencreativechannel7156
    @evergreencreativechannel7156 Рік тому +4

    Wow celebrities kuda swami ni darchinchukovatum chala bagundi🙏🙏

  • @anithakishtapuram1692
    @anithakishtapuram1692 Рік тому +10

    🙏🌺 జై బాల ఉగ్ర నరసింహ స్వామి 🌺🙏

  • @jyotijyoti8251
    @jyotijyoti8251 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🌺🌺

  • @Navyasri2022
    @Navyasri2022 Рік тому +1

    మరో నరసింహ స్వామి పుణ్య క్షేత్రం అవుతుంది... నమో నరసింహ..... హరీష్ రెడ్డి నెల్లూరు

  • @VQueen_1329
    @VQueen_1329 11 місяців тому

    Om Jai Bala ugra narasihma swamy namo namaha

  • @vishnu3298
    @vishnu3298 Рік тому +14

    ఓం నమో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి. అందరిని చల్లగా చూడు స్వామి. సండ్ర. యాదగిరి యాదవ్ బైక్ మెకానిక్ మిర్యాలగూడ

  • @varikuppalasaibaba2252
    @varikuppalasaibaba2252 Рік тому +2

    అందరినీ సమానంగా చూడాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు

  • @Hyderabadi-Chinnodu
    @Hyderabadi-Chinnodu Рік тому +10

    దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి చేసేటివి వాళ్ళ కి చేస్తున్నారు వాళ్లు కూడా దేవుడి దర్శనానికి వచ్చారు ఏంటండీ పూజారి గారు ఇలా చేయడం నేను తప్పు అంటున్నాను

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers Рік тому +5

    భగవంతుని ని చూడటానికి వెళ్ళాం మనం ఎందుకు దండలు/దేవుడు దగ్గర అందరూ సమానమే కదా😐

  • @saisharan1571
    @saisharan1571 Рік тому

    Jai lakshmi narasimha swami ki jai bless all child tc🙏❤🙏❤❤❤🙏

  • @user-ds5bo7cb1j
    @user-ds5bo7cb1j Рік тому +3

    Jai bala ugra narasimha swami naku unna infection thaggali swami

  • @user-cp2qd5et2k
    @user-cp2qd5et2k Рік тому +1

    Jai Bala ugra narashimma namaste 🙏

  • @sangasrinu
    @sangasrinu Рік тому +2

    Jai narasimha swamy

  • @anuvlogsatthakodalumuchatl874

    Nadhi love marriage,ee ayyagare laxminarsimha swamy temple lo chesaru,ayya gari hand chala manchidi,chala positive person,jai balaugranarasimha swamiki jai

  • @beemidimanishareddy9456
    @beemidimanishareddy9456 Рік тому

    Jaibalaugralakshminarasimhaswamykijai

  • @vishnu4718
    @vishnu4718 Рік тому +11

    ఓం నమో బాల ఉగ్రనరసిహా స్వామి యై నమః ❤❤❤❤❤❤

  • @user-rz2mg6hn8e
    @user-rz2mg6hn8e Рік тому

    Jai bala vugra Narasimha swamiki jai

  • @Shavinka
    @Shavinka Рік тому

    Om namo sri laxminarasimhaya🙏

  • @venkatreddy8161
    @venkatreddy8161 Рік тому

    Om sri ugra narsimha swamy ki jai 🙏

  • @mallelaseetharamulu6513
    @mallelaseetharamulu6513 Рік тому +1

    Om namo ugra narashimh Swami saranam

  • @ramanareddy2909
    @ramanareddy2909 Рік тому +2

    జై నరసింహ

  • @sahasrivlogs
    @sahasrivlogs Рік тому

    Om Sri Bala ugra Laxmi Narasimha Swamy govindha govindha 🙏🙇

    • @annapurnaalle5102
      @annapurnaalle5102 Рік тому

      Enduku a hadavidi devuni drushtilo andaru samaname e archakulaku akkada leni aratamu 😊

  • @chantichanti1468
    @chantichanti1468 Рік тому

    Ji bala ugra Nara Simha shyami 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jf Рік тому

    Om sri Laxmi narasimha swamy ki jai

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers Рік тому +1

    Manam devullamaa/manakenduku Pula dandalu💐🙏

  • @rambhabhukya9444
    @rambhabhukya9444 Рік тому

    Jai Bala ugra narasimha swaami ki jai 🙏🙏🙏

  • @uppulasuresh3636
    @uppulasuresh3636 Рік тому +1

    Jai Bala Ugra Narasihma Swamy Namo Namaha🙏🙏🙏🙏🙏

  • @indurisrikanth456
    @indurisrikanth456 Рік тому +8

    Na healthmanchiga unchu thandri and na appulu anni thiriponi swamy om bala gura narshimha swamy

  • @p6news549
    @p6news549 Рік тому

    Jai narasimha

  • @srinuch1257
    @srinuch1257 Рік тому +1

    💐👏👏👏👏👏

  • @kathulamitt2659
    @kathulamitt2659 Рік тому

    🙏🙏🙏

  • @user-zx3lo2ri9z
    @user-zx3lo2ri9z Рік тому +1

    🙏🙏

  • @anjuanjali6755
    @anjuanjali6755 Рік тому

    Devudi tho Samanam🙏🙏🙏🙏

  • @rambhabhukya9444
    @rambhabhukya9444 Рік тому

    Bala ugra narasimha swaami ni mahima tho naku job ni Evu Swamy🙏🙏🙏

  • @bogekumar8287
    @bogekumar8287 Рік тому

    Jai Bala Ugra Narshimha Swamy ki Jai 🙏🙏🙏

    • @uppulasuresh3636
      @uppulasuresh3636 Рік тому

      Jai Bala Ugra Narasihma Swamy Namo Namaha🙏🙏🙏🙏🙏

  • @BabuparsaParsa
    @BabuparsaParsa Рік тому +1

    🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @lakshmi5652
    @lakshmi5652 Рік тому

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha

  • @radhanaraharisetty1985
    @radhanaraharisetty1985 Рік тому +2

    పూజారి గారు వాళకి మాలలు ఎందుకు అండి వాళకి వెయ్య మని స్వామి చెప్పారా మీకు మీరు అంతగా వేయాలి అనుకుంటే మగవారికి సరే ఆడవారికి,ఆడపిల్లలకి మీరు వెయ్య వచ్చా మాల

  • @rompicharlamurthy268
    @rompicharlamurthy268 Рік тому +9

    దౌర్భాగ్యం ఏమిటంటే ఒక వైష్ణవ ఆలయంలో శివ ఆర్చకుడు చెయ్యడం దానిని చైర్మన్ సమర్థించడం దౌర్భాగ్యం అదేమిటంటే మేము గ్రామ పురోహితులు అంట దీనిని మీడియా సమర్థిస్తూ

    • @srirangaprasad4477
      @srirangaprasad4477 Рік тому +1

      హిందుత్వంలో ఇలాంటి వారి శివుడికి పూజ లేకపోతే శివ భక్తులు చేయొచ్చు విష్ణుభక్తులు చేయొచ్చు వాళ్ళ ఓపికను బట్టి,సర్వం జగత్ మయం, పూజలు నిర్వహించార

    • @pvenkatramanapvenkat6552
      @pvenkatramanapvenkat6552 Рік тому +1

      Devudu ki andhuru okkate akkada shivude sayambuga vellisadu om Karam kuda undhi andhinikante shivadu narshimha swamy okkate

    • @viswanathreddyarva3644
      @viswanathreddyarva3644 Рік тому

      "Shivaya Vishnu rupaya ,shivarupaya vishnave"..
      Idi kuda teleda bro...munde mana Hindus ni convert chestunte nv Inka vallu vellu pujarulu antav...nilanti valla Valle ila tayaravutundi ..avasarama manaki separate chesi matladam chepu...

  • @vaniNS9821
    @vaniNS9821 Рік тому +1

    కరోనా సమయంలో ఈ స్వాములందరూ ఏమైపోయారు?

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌💐🏵️

  • @smilyentertainment52
    @smilyentertainment52 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmamvikram5164
    @padmamvikram5164 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @Priyavamsi1008
    @Priyavamsi1008 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏❤️🥰

  • @sureshguguloth6943
    @sureshguguloth6943 Рік тому +1

    Jai bala ugra narasimha swami namaha....naku chevulo cheemu karakunda, cheulu baga vinapadali ani koruthunnanu...

    • @Amruta999
      @Amruta999 Рік тому

      Thapakunda me korika devudu vini me problm solve chestadu

  • @ashokoluru3947
    @ashokoluru3947 Рік тому

    om

  • @Raja-xw8bw
    @Raja-xw8bw Рік тому +1

    ఇదేదో గ్రామంలోని వారందరు కలిసి సృష్టి చేసినట్టు ఉంది. నరసింహ స్వామి బాలుడుగా ఉద్భవించడం ఏంటి?
    సరే ఉద్భవించాడే అనుకుందాము, వేరే (పురాతనమైన) క్షేతాల కంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ స్వామికి వస్తాయని చెప్పడం ఏంటి? గుడిలో ఒక్క రూపాయి కన్నా దక్షిణ వేయకండి , ఆ భగవంతునికి మన డబ్బులు అవసరం లేదు.
    7:15 కరోనా అయిపోయిన తరువాత ఎందుకు కనపడ్డారు? కరొనాకు ముందే ఆ కరోనా బాధ నుంచి మనందరినీ కాపాడడానికి ఎందుకు రాలేదు?
    ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేన్
    శ్రీ లక్ష్మీనృసింహ స్వామినే నమః

  • @gundeboinanaveena7583
    @gundeboinanaveena7583 Рік тому +1

    My favourite hero

  • @balasingiharishkumar5488
    @balasingiharishkumar5488 Рік тому

    ఓం ఓం ఓం

  • @mohanmohanmohan7113
    @mohanmohanmohan7113 Рік тому +4

    ఈ రోజు నేను కూడా పోయినా

    • @kannayyan4907
      @kannayyan4907 Рік тому

      Hi అండి అక్కడ మహిమ‌ ఉంది కధ

  • @user-sw3so2pq6k
    @user-sw3so2pq6k Рік тому +1

    Swami Naa korekalu 2 unnai adhe naaku kotla money vadhu naaku eppudu unna job parement 15000 geethamutho kaavle second naaku nachena naaga Raju tho marriage kaavaali athi Swami

  • @praveendigitalsaddu3448
    @praveendigitalsaddu3448 Рік тому +8

    ఐనా ఆడవారికి పుల మాల మీరు వేయడమే ఏంటండీ. 😅😅😅😊

  • @rameshvuppalanchi7724
    @rameshvuppalanchi7724 Рік тому +1

    Om namo Bala ugranashima swamy nannu kapadu

  • @praveenkumar-ql8yj
    @praveenkumar-ql8yj 11 місяців тому

    అక్కడకు ఏ రోజు రావాలి.... ప్రతీ రోజు స్వామి వారి దర్శనం ఉంటుందా.తెలుపగలరు

  • @Middle_Class99
    @Middle_Class99 Рік тому

    అక్కడ భగవంతుడిని రూపకల్పన చేశారు, కొంత మంది ప్రయోజనాల కోసం.

  • @user-vx5gh3vj1s
    @user-vx5gh3vj1s Рік тому +3

    ఎర్రవరం అనకొండ ఎర్రగడ్డ అని పెట్టండి దేవుడు చేయాల్సిన దండలు వాళ్ళకి వేస్తున్నారు దేవుడికి పూజ చేయవలసింది మానేసి వాళ్ళకి పూజలు చేస్తున్నారు ఎవర్రా మీరు అంతా

  • @m.nagamanimissial1023
    @m.nagamanimissial1023 Рік тому +1

    Pandu swami unte bagundu srikanth sir fyamili vachinandu enka suparga undu

  • @money99932
    @money99932 11 місяців тому

    Sir ఈ జాతర ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది

  • @Aww559
    @Aww559 Рік тому +2

    ఎర్రవరం మొత్తం దౌర్భాగ్య స్థితిలో పడింది దేవుడికి ఎవ్వుఅంది భక్తి పూర్వక మర్యాద ఆక్టర్స్ ఫ్యామిలీ వస్తే దేవుడిని వదిలి వెళ్లి వల్ల ఫ్యామిలీ కి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పవలసిన అవసరం లేదు మొత్తం దొంగ దేవుళ్ళు ayyagaru అంత అవసరం లేదు ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ ఫొటోస్ దిగి ఒక పీఠది పతికి ఈచే మర్యాద అది అంత హడావిడి ఎందుకు ఇలా అయితే స్వామి వారు వెళ్ళిపోతారు మొత్తం దొంగల పాలు అవుతుంది

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 Рік тому +1

    ❤❤❤❤

  • @vanivanukuri2816
    @vanivanukuri2816 Рік тому

    Swami nenukuda memulanu dashchukovali

  • @venkateshwarlukota1588
    @venkateshwarlukota1588 11 місяців тому

    Meekanti Manasunna Doctor Makukavali

  • @mastan5836
    @mastan5836 Рік тому

    ప్రత్యేక దర్శనమా...!!అబ్బో అందుకే అంబేద్కర్ మహనీయుడు అన్నాడు
    గుడుల వద్ద సమానత్వం కావాలి అనిపూజారులు కూడా తమ సౌండ్ పెంచినట్లు ఉన్నారే

  • @Anitha-1402
    @Anitha-1402 Рік тому +2

    Actors Ragan special darshanam inka direct swamy vaddaku thesukoni vellaru.edi correct kadhu might have punyashethralu laga meru kuda thappu chesthunaru

  • @shyamkishore5374
    @shyamkishore5374 Рік тому +1

    Anna can you share address please

  • @AadyaVlogs41122
    @AadyaVlogs41122 Рік тому

    6:07 🌺🪔🪔🌺

  • @gworigiri410
    @gworigiri410 Рік тому

    భగవంతుణ్ణి చూడండి.తప్పులు వెతకొద్దు.రేపు మీరే అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ వస్తేనో ,జగన్ వస్తే నో దగ్గరుండి అన్ని చేయించి జాగ్రత్తగా పంపిస్తారు.దేవుణ్ణి మరచి వాళ్ళ జపం చేస్తారు.ముందు హిందువులుగా మనం మారాలి.పక్క మతాల వాళ్ళకి మనల్ని అనే అవకాశం ఇవ్వరాదు.జై శ్రీరామ్.ఒకవేళ సెలబ్రిటీలు వచ్చి లైన్ లో నిలబడితే మనమే ముందుకు వెళ్ళమంటాం.

  • @renukagadikoyya2054
    @renukagadikoyya2054 Рік тому

    హీరో లు వచ్చినప్పుడు దర్శనం చేయించి ప్పంపిస్తే మంచిది.....ఎందుకంటే.... భక్తులు అందరూ వాళ్ళతో ఫోటో లు వీడియోలు తీసుకుంటూ ఇబ్బంది పెడతారు....అలాగే వాళ్ళు టెంపుల్ కి అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ పూజ చేస్తారు

  • @user-hb4vo7tb3h
    @user-hb4vo7tb3h Рік тому

    Aaaa swamy...... srikanthni rappinchadu....inka next evarunnaro...

  • @anjuanjali6755
    @anjuanjali6755 Рік тому

    Eami kadu Devudi sannidi lo Devudy vesadu ani Bhavana🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmipittala4220
    @vijayalaxmipittala4220 Рік тому

    పేద వాడు ధనవంతుడు దేవుని దృష్టిలో సమానమే అది ఒక లాగ చూడండి మామూలు వల్లనే దారుణంగా నెట్ వేస్తున్నారు దేవుని దగ్గర ఇలాంటివి బేధాభిప్రాయాలు చూపించకండి కమిటీ సభ్యులకు చైర్మన్ గారికి మనవి

  • @smartboyjithu7939
    @smartboyjithu7939 Рік тому

    Asalu pujariki purohityam telusa adavariki pula mala veyakudadu chetiki ivvali celebrity lu raganae kallu nethiki yakayemo

  • @acharivizag4835
    @acharivizag4835 Рік тому

    Yenni yekaralu unnayo Srikanth gariki akkada

  • @salekeerthikakeerthika1793
    @salekeerthikakeerthika1793 Рік тому

    Swami mamu ninu namuthunamu ma babu ki matalu vachatatlu chudu Swamy ne Darshanam kosam hyd nuchi vachamu

  • @rentalajagadeesh4933
    @rentalajagadeesh4933 Рік тому +4

    Vidu eakda poojari andi babu poola mala ladies ki kuda vesthunadu😂

    • @Dfamily124
      @Dfamily124 Рік тому +1

      Avnu ala chedam correct kadu amo. unmarried ki aity aslu veakodadu

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 Рік тому

      @@Dfamily124 eandhuku anei em avvuthundei anty naku teliyedhu kanei vina chala mandei anntuntay

  • @vanisree9071
    @vanisree9071 Рік тому

    Bala ugranarashima swami maku house kattukunalla chudu swami

  • @laxmipolishetti6735
    @laxmipolishetti6735 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥭💐🍏🌿

  • @AadyaVlogs41122
    @AadyaVlogs41122 Рік тому

    🪔🪔🌺🌺

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 Рік тому +1

    ఇంగ సెలబ్రేటి లా వొంతు వొచ్చినది గా 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @prasannakumar-mk8xx
    @prasannakumar-mk8xx 11 місяців тому

    Sir iantivi encourage cheykandi sir...adanta drama....

  • @vaniNS9821
    @vaniNS9821 Рік тому

    మీరు కూడా బయటకు రాకుండా బతకాల్సి వచ్చింది కదా!
    మరి మీరు స్వాములే ఏంటి? వాక్కు లేంటి?
    ఎవరికి ఎవరూ కాని పరిస్థితి.
    కుటుంబ సభ్యులు చనిపోయిన గుండె రాయి చేసుకుని వారి దగ్గరకు వెళ్ళకుండా కుమిలిపోతూ దేవుడా ఎక్కడున్నావు? అంటూ కన్నీటితో కరుణ చూపి వాళ్ళని కాపాడమని చేసుకున్న విన్నపాలు జనాలు మరిచిపోయినట్టు ఉంది...
    అందరము కలిసి సినిమా వాళ్ళని కోటీశ్వరులను ఎలా అయితే చేస్తున్నామో... అలాగే మన డబ్బులు ఇచ్చి వీళ్ళని కూడా కోటీశ్వరులను చేస్తున్నాము.
    ఈ కలికాలంలో ఏ దేవుడు మనుషుల్ని ఉద్ధరించటానికి రాడు.
    మోసం ఎక్కువైన ఈ సమాజంలో మనల్ని మనం నిత్యం కాపాడుకోవలసిందే.

  • @balupestcontrol
    @balupestcontrol Рік тому

    Vallaki kadu నరహసింహా స్వామి ki veyandi. Pula హారరావలు

  • @sunilkumark8573
    @sunilkumark8573 Рік тому

    ikkada kuda saamanyudiki celebrities ki difference chupistunaru...🤦🤦‍♂🤦‍♂🤦‍♂

  • @8956deep
    @8956deep Рік тому

    janalu devdu kosam vacharav hero kosam vacharu manasu swami vari mida thaopa deni mida undakudadu temple dagara selfie photola pichi thaginchukondi

  • @kasulasaikumar7589
    @kasulasaikumar7589 Рік тому +1

    Ayyagaridhi thappudu paddhathi. Athanu emaina sambhavana echademo. Andhuke pooja chesadu

  • @mallikarjunamallikarjuna9451
    @mallikarjunamallikarjuna9451 Рік тому +1

    Devude. Vunte. andarni
    samaananga. Chooodaali

  • @vikramchakurtha1572
    @vikramchakurtha1572 11 місяців тому

    I think they came there for promotion

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 Рік тому

    God name pai aa place lo yedho politics nadustunnayi anipisthundhi land kosam cinema lo laaga...yedho teda koduthundhi jai vugra narshimha swamy ki jai..

  • @gurugurunath5346
    @gurugurunath5346 Рік тому

    A distric lo vundhi e gudi

  • @manoharchary923
    @manoharchary923 Рік тому

    Mahila ki puladhanda avaru vestharuo pujariki teluvadha