ఎర్రవరంలో పుట్టుకొచ్చిన మరో కొత్త దేవుడు.. | Yerravaram Narasimha Swamy Temple | Devotional Tree

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2023
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Devotional Tree Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #DevotionalTree
    ఎర్రవరంలో పుట్టుకొచ్చిన మరో కొత్త దేవుడు.. | Yerravaram Narasimha Swamy Temple | Devotional Tree
    Follow Us On
    Facebook: / devotionaltree1
    Instagram: / telugushows
    Twitter: / telugushows1
    #yerravaramtemple #narasimhaswamytemple #panduswamy #balaugranarasimhaswamy #yerravaram #kodadayerravaramtemple #jakkaanjaneyulu #jakkaanjaneyuluvideos

КОМЕНТАРІ • 57

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 10 місяців тому +8

    దేవుడా, నాకు కూడా దయచేసి ఇలాంటి కొత్త గుడి పెట్టే వ్యాపారాన్ని పొందడానికి సహాయం చెయ్యి

  • @Babu_7575
    @Babu_7575 8 місяців тому

    Jai... కొత్త స్వామి...

  • @harinadr8694
    @harinadr8694 9 місяців тому +2

    అందుగలడు ఇందులేడ నీ సందేహం లేదు నీలోనే వున్నా .అసలు నీవే ఒక దేవుడు

  • @raeendravlogs4378
    @raeendravlogs4378 10 місяців тому +3

    Ee business bagundhi nenu try chesthey bagundu😅😅😅

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 10 місяців тому +3

    మరో చోట గుట్టమీద అనేక దేవుల్లు వెలశాడట. పరుగులు పెట్టండి . ఎర్రవరం దూల గుట్ట దగ్గర్లో మరో గుండు
    మీద నరసింహస్వామి వెలసాడట .కోర్కె
    లు తీరుస్తాడట. పెంటకుప్పల్లో దేవుడు
    వుండడ మేమిటి .బండమీద గుండ్ల మీద
    కొన్ని సహజంగా యేర్పడిన ఆకారాలు
    వుంటాయి. అవిదేవుల్లని ఆరాధి0చటం
    మూర్కత్వం. ఎవరు పడిటే వాడికి, నర
    సింహ స్వామి పూనకమై వస్తాడు
    ఆదేవునికి అన్ని భాషలూ వచ్చు గదా
    అలా వీరు మాట్లాడలేరు అంటే ఫాల్స్
    అనేకదా. మూఢనమ్మకాలు,మూఢ వి
    శ్వాసాలు మానండి.దేవుడు వుంటే ఒకే
    సారి స్వస్థత నివ్వాళి కానీ installment
    cure ani 5 సార్ల్లు వెళ్ళాలి అనే కండి
    షన్ పెట్టిందెవరు.సైంటిఫిక్ గా పిల్లలు
    పుట్టరని తేల్చిన వారికి పిల్లలను ఇస్తే
    ప్రపంచం వారి ముందు ఉ0టుంది.
    అతి భక్తి అనర్థాలకు దారి తీస్తుంది .

  • @YathakulaBaburaj-ws2gs
    @YathakulaBaburaj-ws2gs 10 місяців тому +2

    Bale baga cheppadu anni kathalu

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 9 місяців тому

    జై బాల ఉగ్రనరసింహ స్వామి🙏

  • @parvathijaddu5131
    @parvathijaddu5131 10 місяців тому +3

    దేవుడు సర్వాంతర్యామి అన్నిచోట్ల ఉంటాడు ఏంటో ఈవెర్రి జనం

  • @sravancreation
    @sravancreation 9 місяців тому

    కొత్త వసూలు చేయడానికి ఇది నాంది. న్యూ బిజినెస్ strategy

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao 10 місяців тому +6

    దేవుడు అంతా వున్నాడు. కేవలం అక్కడే వున్నాడు అనడం తప్పు. అంతా వున్నాడు.

  • @upendrauppi3434
    @upendrauppi3434 9 місяців тому +1

    ఎన్నో తపస్సులు చేస్తే గాని కనపడని దేవుళ్ళు , మీకు ఇంత ఈజీ గా కనపడేస్తాడా ???

  • @karunakarmarampelly2531
    @karunakarmarampelly2531 10 місяців тому +1

    Verry janam ...

  • @kumariblogs1774
    @kumariblogs1774 10 місяців тому

    Devudu ekada akada akada undadu. Manam entlo kurchoni puja chesina devudu vastadu. Anthata bagavantude...... Andi

  • @user-jw6dc9pgqqq
    @user-jw6dc9pgqqq 10 місяців тому

    super pandaga chesukondi iga....

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 10 місяців тому +5

    ఎర్ర వరం లొ దెవుడు ఇలా రూపములొ ఇలా రావడం ఎందుకొ దినిని సెంటిపిక్ గా రిచర్ చేయాలి

  • @Punnamallesham3738
    @Punnamallesham3738 10 місяців тому

    వెంకటయ్య వెనకాల నరసింహ స్వామి తల దర్శనం చూడండి

  • @Santosh.V
    @Santosh.V 9 місяців тому

    Vellaki pichi baga mudirindi bro..

  • @user-eg6fw4fo8k
    @user-eg6fw4fo8k 10 місяців тому +2

    వీడోక చైర్ మెన్ కావాలని దేవుడు చొక్కాలు కూడా వేసుకుంటార

  • @msr9303
    @msr9303 10 місяців тому +3

    Money ఇవ్వడం మానేయండి ఒక్కడు కూడా ఉండడు

  • @maisarisairam9898
    @maisarisairam9898 10 місяців тому +1

    Ninnu baga practice cheyincharu

  • @nagendrachappidi-rn5js
    @nagendrachappidi-rn5js 10 місяців тому +1

    Avnu thatha ...Simham okate enti?? Adivi antha kanipisthundi naaku ithey...ni kanna nene goppa

  • @Anonymous.shadow860
    @Anonymous.shadow860 10 місяців тому +2

    This is not a business this is game with people' 😢

  • @ShivaKumar-ny7xk
    @ShivaKumar-ny7xk 10 місяців тому

    Thatha ani devula cheputhundu

  • @naveengupta4237
    @naveengupta4237 10 місяців тому

    Village ki metham pichi pattindi

  • @srideviabhiruchulu179
    @srideviabhiruchulu179 10 місяців тому +1

    Asalu antaa habak laa anipistundi

  • @sharesoft975
    @sharesoft975 10 місяців тому +1

    Eami pani laydara poyo eadiaaina pani cheskodra🎉 😊

  • @user-jw6dc9pgqqq
    @user-jw6dc9pgqqq 10 місяців тому

    yanala enkataiah - going to get salary - 1,00,000/- per month....

  • @bogojuvenkatesh3306
    @bogojuvenkatesh3306 10 місяців тому +2

    😅sigghuleni hindhuvlaara melkondi dhevudu manishi meedhaki raadu antha abhaddham

  • @puma2520
    @puma2520 10 місяців тому +1

    Government yem chystundi devadaya shaka yemi potondi

  • @srideviabhiruchulu179
    @srideviabhiruchulu179 10 місяців тому

    Janaalani mee istam vachintlu pichollan0i chestunnaaru.mari maaku emi kanapddam leduga

  • @vijayanan1039
    @vijayanan1039 10 місяців тому +1

    He needs more practice

  • @maisarisairam9898
    @maisarisairam9898 10 місяців тому

    Maku nv panga namalu peduthunnv venkatayya panthulu nv Baga nv night pagalu enni rojuly practice chesayo

  • @gtarakeshwarrao9914
    @gtarakeshwarrao9914 10 місяців тому

    ..

  • @ShivaKumar-ny7xk
    @ShivaKumar-ny7xk 10 місяців тому

    Re merantha apandi ra... manam a durstithochuste avidanga kanipisthadi

  • @maisarisairam9898
    @maisarisairam9898 10 місяців тому +1

    Ohh thatha enni rojulu practice chesav entlo entha baga acting chesthunnv
    Nv cinimaloki vellali baga panikasthav

  • @Durga-nu6fs
    @Durga-nu6fs 10 місяців тому +11

    బాత్రూములో వేసిన సున్నానికి కూడా ఎదో ఒక రూపం కనిపిస్తుంది అంత మాత్రాన దేవుడు అనుకుంటారా పిచ్చోల్లరా పనేమీ లేద మీకు పిచ్చోళ్లరా

  • @sateeshkumarbingi
    @sateeshkumarbingi 9 місяців тому

    🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @rohit4music247
    @rohit4music247 10 місяців тому

    Sanatana dharmam false beliefs kadu daivam anedi sarvatra vyapakatwam aina epudu unde tatwam ade daivam ..anthekani ilanti yedavala valla hindu dharmam meda wrong propoganda avtundi adi apali

  • @vinodmedarametla9466
    @vinodmedarametla9466 10 місяців тому

    Ekkada padite akkada devudulu raru ra adhi telusuko place ki oka value undaali padhati undaali ra puka ey rayi ni chusina andulo shapes kanapadutai

  • @motivation-mantra
    @motivation-mantra 10 місяців тому

    edo chinnappudu Meghanalanu choosi edo nachhina aakaranni manam oohinchukunnatlu undi veedi sodi... endi mee sodi mee verri....roju rojuki mee chestalakiu chirakostundi.. vintunte..

  • @shivaji-new
    @shivaji-new 10 місяців тому

    avadni pichollani cheddani nayana

  • @kalyannaik3281
    @kalyannaik3281 9 місяців тому +1

    Telugu Vaalu pichollu ani proof chesthunaru😂😂

  • @ramana5946
    @ramana5946 10 місяців тому

    Anthaaaa..dongaaaa...naaa...kooodukuluuuuuu

  • @narisandrapangu7668
    @narisandrapangu7668 10 місяців тому

    😂😂

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 10 місяців тому +1

    Andhuke ammoru thalli cinema chudandi....!!!
    Aa cinema lo ammavaru elaanti konnitiki samadhanam chepthundhi!!
    "Andhuku devudu magicuvalu cheyali?? Ayina uniki vundho ledhu andhuku prove chesukovali?? Devudu appudu mee intlo, mee gaadhilo, meelo, mee manusulo vunnadu ayinaki cheppandi "
    anthekaani yaparam chesthuna mafia encourage chesi mana dharmam ni degajarchodhu!!!!!🙏🙏🙏

  • @savitri7311
    @savitri7311 10 місяців тому

    నీ మొఖం 😡😡

  • @dfc144
    @dfc144 9 місяців тому

    వీళ్ళు యంత పిచ్చిలో ఉన్నారంటే... మట్టల్లేవు

  • @CRITISISMisgood
    @CRITISISMisgood 9 місяців тому

    ఎందుకురా ఇలా హిందూ మతము నాశనం చేస్తున్నారు.
    ఇన్ని మోసాలు ఏంట్రా బాబు

  • @motivation-mantra
    @motivation-mantra 10 місяців тому

    meeru entha gopollura.. devudu meeku asla ekkada badithe akkada kanipistunnadu.. asl ameeru Rushulu.. maha Pungavulu.. deva dhootthalu..... mee dinalu cheyya.. janalani verrollani chestunnaru...