అంత ఎండలో ఎడారిలో దిక్కు తోచని ప్రాంతం లో ధైర్యం గా తిరుగుతున్నావు అంటే నువ్వు జీవితం లో చాలా గాయ పడి ఉండి ఉన్నవనిపిస్తుంది అన్నా...నీ ధైర్యం హాట్స్ ఆఫ్...all the best
అమ్మాయిలని అడ్డుపెట్టుకొని Travaling వీడియో లు చేసే వారికంటే నువ్వు 100 రెట్లు బెటర్.. మీది solo performence.. kick లాగా అందరూ తిరిగే ప్రదేశాలు కాకుండా క్రొత్త ప్రదేశాలు చూపిస్తారు... Great ❤
నమస్తే ఉమా గారు 🙏💐 ఎడారిలో ఇక్కడి వారి జీవన విధానం చూస్తుంటే అంత వేడిని తట్టుకొని వారు ఎలా జీవిస్తున్నారో అని చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అంతే వేడి నీ ఎండ నీ లెక్క చేయకుండా అంతా తిరిగి ఎత్తైన ఇసుక దిబ్బలు సాoతoఎక్కి చక్కగా వివరిస్తూ చూపించారు. గాడిదలు పడుతున్న కష్టం చూసి చాలా బాధనిపించింది. సరైన ఆహారం దొరకకమీరు బాధపడుతుంటే మాకు కూడా చాలా బాధనిపించింది. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని చక్కగా ప్రయాణం చేశారు. మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు. నెక్స్ట్ మీ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
Hi Bro. Mee kashtaaniki prathipalam dhakkaalani aa dhevunni korukuntunnam.. take care bro. videos late aiyina parledhu time ki thinandi health and safety is important..have a safe travel bro.
Your Mauritania series is " NA BHUTHO NA BHAVISHYATH " ......... No Indian/Telugu traveller has shown this country like you....... Very pin pointly covered remote corners ......Your Mauritania series is like a trade mark for any vlogger in the future mate ........ Ee vlog nachani vaadu vundadu ...Vunte vaadu asalu manishe kaadu .....Honestly superb effort and so as the vlog
@@UmaTeluguTraveller Prasad , My promise to you ….. When ever you come to New Zealand , I can host you at my residence in Auckland…… Plz inform me just a day before
Anna Nv kuda style marchi shorts and insta lo reels kuda pettu anna , appudu appudu knchem nithulu chepinatu nv kuda show cheyi Anna e rojulo manchiki kalam ledhu marali manam kuda ❤
Uma Anna, use sunscreen when you are travelling to heat areas because your skin will tan. Most importantly if use some antibiotics and go outside you will get permanent skin damage. You said you were sick, and might have taken some antibiotics. Don't use any medications or skin whiting creamseffects, especially to face when you are travelling to hot places. Please google this. You will get more idea. Have a happy travelling life Anna. Medications are good but they have specific side effects.
Eppatiki Mee charithralo nilichipoye prayanam kavali ani korukuntunna anna..Feel really pleased to see your beautiful and amazing videos without any negativity..You are an amazing person with zero attitude anna..Eppatiki aa devudu Mee tho ne untadu anna..Mimmalini Mee vijayaniki cherusthu untadu..❤❤
Really great and super and very good information and explanation about sahara desert and very good location and all the best and Love from Bangalore India.
Vete country lo cities ni andharu chupistharu,city lo aythe ela ayna spend cheyyocchu kani vere country lo Village 's lo spend cheyyadamante chala kastam...vallu manatho kalavafanike chala time paduthundhi alantidhi miru vallatho kalisi valla culture ni maku chupisthunnaru👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻😊
Really superb bro...your effort to experience us, your brave journey and activities at Maritonia in Sahara desert, we really very much thankful to you for your trails to entertain us...❤
మండుటెండలో సహారా యాడారి లో మన తెలుగు వాడు ఓకే ఒక్కడు ఉమా తోపు యాడారి లో షేపు
అంత ఎండలో ఎడారిలో దిక్కు తోచని ప్రాంతం లో ధైర్యం గా తిరుగుతున్నావు అంటే నువ్వు జీవితం లో చాలా గాయ పడి ఉండి ఉన్నవనిపిస్తుంది అన్నా...నీ ధైర్యం హాట్స్ ఆఫ్...all the best
మరి గల్ఫ్ లో పనిచేసే భారతీయులు సంక నాకనికి పోయార అంత ఎండల్లో.
42 డిగ్రీ ఎండల్లో చాలా కష్టపడి చేరుకున్నారు hats off ఉమా గారు 24:03 చాలా అద్భతంగా ఉంది
ఎడారి మాత్రం వేరే level 👌👌...... మీరు వెళ్ళారు కాబట్టే ఎడారి లో కూడా వాన పడింది 😇😇......safe journey ఉమ గారు and rest తీసుకోండి అప్పుడప్పుడు
@arjunvasanth2 😊 pani choosko bro.. video choodu... Ikkada kuda endhuku bro... Vadiley
@@shivask1751😂😂
😂😂😂😂😂
Super Anna
😂😂
కస్తానీ కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నావ్ బ్రో.....ఆల్ ది బెస్ట్
మోర్తానియా సహారా ఎడారి సూపర్ సార్ మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు.
ఉమా గారు చాల కష్టపడుతున్నారు.. మా కోసం అన్ని చూపిస్తున్నారు
ఇలాగే కొనసాగించండి... కష్టం ఎప్పడికి వృధాగా పోదు
మీకు మంచి రోజులు వస్తాయి వస్తాయి త్వరలో
ఒకటి నిజం ఎంటి అంటే మీవి నీటుగా క్లియర్ గా చెప్తారు కాన్ఫ్యూస్ లేకుండా విడియో వుంటుంది nice బ్రో
అమ్మాయిలని అడ్డుపెట్టుకొని
Travaling వీడియో లు చేసే వారికంటే
నువ్వు 100 రెట్లు బెటర్..
మీది solo performence.. kick లాగా
అందరూ తిరిగే ప్రదేశాలు కాకుండా
క్రొత్త ప్రదేశాలు చూపిస్తారు... Great ❤
Nijanga bro....vaalla Content em bagundadhu .... janaalu enduku manchi content encourage cheyaro ardame kaadhu
Yes bro actual ga valla place lo uma garundali
Evaraki nachindhi vallu chustharu....ecaraki nachindhi varu chestharu ....so verokadu edhugutunnadu ani edavadam kaadhu manam kuda janalaki nachelaa vudeos thiyyali appudu automatic gaa andharaikantey ekkuva vastharu ok.....
S bro 😊
@@sanjaybharadwaj_exactly
🎉🎉🎉...మండు టెండలో చాలా బాగా కష్ట పడ్డారు... నిజం గా మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని భగవంతుడిని కోరుకుంటున్నాను...
నమస్తే ఉమా గారు 🙏💐
ఎడారిలో ఇక్కడి వారి జీవన విధానం చూస్తుంటే అంత వేడిని తట్టుకొని వారు ఎలా జీవిస్తున్నారో అని చాలా ఆశ్చర్యం కలుగుతోంది.
అంతే వేడి నీ ఎండ నీ లెక్క చేయకుండా అంతా తిరిగి ఎత్తైన ఇసుక దిబ్బలు సాoతoఎక్కి చక్కగా వివరిస్తూ చూపించారు.
గాడిదలు పడుతున్న కష్టం చూసి చాలా బాధనిపించింది.
సరైన ఆహారం దొరకకమీరు బాధపడుతుంటే మాకు కూడా చాలా బాధనిపించింది.
కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని చక్కగా ప్రయాణం చేశారు.
మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు.
నెక్స్ట్ మీ ప్రయాణం చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏💐
Thanks!
13:00 యుగానికి ఒక్కడు మూవీ చూసినట్టు ఉంది ఈ ప్రదేశం❤❤❤
ELANTI TRAVELLING CHEYALI ANTE ANTA PASSION VUNDAALI . HATSOFF ANNA.
ఎడారిలో ఎవ్వరూ లేకుండా ఎలా మీరొక్కరే vellakandi please జాగ్రత్త అన్న
ఎడారి లో పాతకాలపు ఊరు ఎత్తైన ఇసక దిబ్బలు ఆహారం కోసం పడిన ఇబ్బధి అయినసరే మీరు సాహసం చేసి సహర ఎడారి చూపారు సూపర్ ఉమగారు👍👌❤️✌️
ఎడారి ప్రాంతం న్ని బాగా చూపించారు ఉమ గారు మీరు చాలా గ్రేట్ ,అలానే నిర్మా నుష ప్రాంతాలలో ఒక్కళ్ళే వెళ్ళకండి. సునీత గుంటూరు
సహారా ఎడారి వేరే లెవల్ లో ఉందండి ఉమాగారూ. థ్యాంక్యూ🎉
Praise the lord nana mee videos అద్భుతం ఎడారిలో జాగ్రత్త హెల్త్ జాగ్రత్త మీ కొరకు మీ ఫ్రెండ్స్ కొరకు మీ ఫ్యామిలీ కొరకు ప్రైయర్ చేస్తున్నాను ❤❤❤
Your great brother uma
Nuvvu paduthunna kastam vruda kaadu
Jai hind ❤
Hello bro hiiiii I'm from భద్రాచలం - శ్రీ శీతారామ దేవస్థానము.
ఉమా brother as a social student different places చూడడం ఇష్టం మీ వల్ల ఆ కోరిక సగం తీరుతుంది 👌
Idi anna meeru ante
History teliya cheppali meela .
You are the special and one and only person to explore
We love uma brother❤❤❤
మాకోసం ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు❤️❤️🙏🙏🙏🙏🙏🙏
కారుణామయుడు డైలాగ్స్ వద్దు. ఈ వీడియోస్ తన ప్రయోజనం కోసమే..
Hi Bro. Mee kashtaaniki prathipalam dhakkaalani aa dhevunni korukuntunnam.. take care bro. videos late aiyina parledhu time ki thinandi health and safety is important..have a safe travel bro.
Hi Uma గారు I in 2017 i stayed Mauritania. Basically I am Geologist from Guntur in Nakchout they know Hindi well
ఆ ఎడారిలో ఆ వాతావరణ పరిస్థితులలో చాలా కష్టపడ్డారన్నా
Ee Episode Asalu Verey Level Uma Brother..God Bless.
ని వీడియో చూసాక ఐ లవ్ యూ చెప్పాలి అనిపిస్తుంది అన్నయ్య. ఐ లవ్ యు బ్రదర్ ❤️🙏
Love or hate however His Videos very Informative and interesting
Nee vijayam malli modhalaindhi slow ga subscribers peruguthunnaru anna keep doing videos ❤
Your Mauritania series is " NA BHUTHO NA BHAVISHYATH " ......... No Indian/Telugu traveller has shown this country like you....... Very pin pointly covered remote corners ......Your Mauritania series is like a trade mark for any vlogger in the future mate ........ Ee vlog nachani vaadu vundadu ...Vunte vaadu asalu manishe kaadu .....Honestly superb effort and so as the vlog
Thank you somuch annaya ❤️
@@UmaTeluguTraveller Prasad , My promise to you ….. When ever you come to New Zealand , I can host you at my residence in Auckland…… Plz inform me just a day before
Sure annaya ❤️
ఎడారి లో 🧢 క్యాప్ పెట్టుకోవడం మంచిది be safe 👍bro❤️
Super video uma😊
అన్న కొంచం ఏమి అనుకోకుండా 1000 ట్రక్కులు పంపించు అన్న 🎉
Anna Nv kuda style marchi shorts and insta lo reels kuda pettu anna , appudu appudu knchem nithulu chepinatu nv kuda show cheyi Anna e rojulo manchiki kalam ledhu marali manam kuda ❤
అన్న డెవలప్డ్ కంట్రీస్ అందరు చూస్పిస్తారు....... బట్ ఇలాంటి ఏరియాస్ చేస్తుంటే మన విల్లెజిస్ గుర్తు వస్తున్నాయి
Hii Uma bro. మీ fst విడియో మాలి నుంచి మీ ప్రతి video 📸 chusthunta. మాది తెలంగాణ రాష్ట్ర అదిలాబాద్ జిల్లా
Hello uma garu I'm happy to see you after a long time but the time is came now happy and safe journey to you
అలాంటి చోటికి ఒంటరిగా వెళ్ళకండి....మన ఆవకాయి.పొడులు తీసుకెళ్ళి...రైస్ వండుకోవచ్చు కద మీతో పాటు ఏదో తృప్తిగా
Uma Anna, use sunscreen when you are travelling to heat areas because your skin will tan. Most importantly if use some antibiotics and go outside you will get permanent skin damage. You said you were sick, and might have taken some antibiotics. Don't use any medications or skin whiting creamseffects, especially to face when you are travelling to hot places. Please google this. You will get more idea. Have a happy travelling life Anna. Medications are good but they have specific side effects.
Thank you Bhaiyya, you make my day happy always. 😊❤
You have next level mindset brother keep going..
Ee sahara edari vlog chala bagundhi uma bro👍👌
కొంచెం జాగ్రత్త అన్న... 👍
సర్ బయటపెట్టింది మీ జర్నీ super
Drone shots unte inka bagundedhi❤
hai uma garu vammo entha endalaku saharalo ela unnaru all the best safe journey eat good food 🌹🌹🌹🌹🙏
జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🔱
ఉమా తెలుగు ట్రావెలర్ is back.
For me u r the no 1 traveller
Super Video Uma Anna I'm frome Hindupur Jai PSPK Happy birthday sensni❤🎉
Uma garu me kastaneki maku kanneellu vastunnai..health jagratta sir...
Great efforts...
Keep rocking
Yekkadikyna food Leni place ki velleppudu water bottles,dry fruits ,Maggie tins preserved juice pattuku vellu tammudu ledante chala kastam
Chala efforts pataru. GREAT ❤️.
Nice 👍 RAJU Bangalore ❤️👌
UMA ANNA IS A ONE OF THE BEST TRAVELLER I HAVE SEEN. KEEP GOING ANNA.
Eppatiki Mee charithralo nilichipoye prayanam kavali ani korukuntunna anna..Feel really pleased to see your beautiful and amazing videos without any negativity..You are an amazing person with zero attitude anna..Eppatiki aa devudu Mee tho ne untadu anna..Mimmalini Mee vijayaniki cherusthu untadu..❤❤
Chala risk uma elanti journey take care godblessyou
Uma gari meru chala cRefull. Ga undandi
Excellent performance brother and good luck
Malli video pettaleru antandi...Daily one video wait chestharu
Good vlogs good explain uma bro 👊👊👊🇮🇳🇮🇳🇮🇳
keep it up brother. take care. it's very nice of you.
Horrible life is SAHARA desert good video take care from very warm atmosphere
Really great 👍 brother.. every day I m following you for ur thrilling videos
Uma canned fish ni “TUNA “ Antaru and it is very healthy.
Also buy some HEADCAP for safety
Antarctica ki vellu Anna we are waiting ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Eyyandinvadi account ki inko 50 lakhs aithe😂
Interesting...keep going.dont take too many breaks...
Really great and super and very good information and explanation about sahara desert and very good location and all the best and Love from Bangalore India.
Mee vedio s mottam watch chaystunnanu super super uma gaaru 👏👏👏👏👏👏
Hard working video, take care about your health
8.27 aa purugu chusthunte mummy movie gurthosthundi😮
Content super👌 elage cheyyandi
Tv ki add chasukuni chustunnanu chala bagunnai vedios 👍👏👏👏👏
Meeru padthunna kashtaniki aa devudu phalitham ivaalani korukuntunnanu
Super brother excellent video continue 👍👍👍
Entha dere chesaaru chaala dayiryam vundi akkada okkaru kuda save cheyyadaaniki😮
Super bro Sahara yedari...u take care bro
Vete country lo cities ni andharu chupistharu,city lo aythe ela ayna spend cheyyocchu kani vere country lo Village 's lo spend cheyyadamante chala kastam...vallu manatho kalavafanike chala time paduthundhi alantidhi miru vallatho kalisi valla culture ni maku chupisthunnaru👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻😊
U r videos r nice and attractive nature...
video vere lavel ga vunde bro super ❤
Good morning nice video 💚💚
Superb Uma lovely ❤
Super location bro👍👍👍👍👍👌👌👌👌👌
Hi Brother from Bengalore superb your videos Amazing. Maa kosam inta Risk Tisukoni videos tiyadam Nijanga miku Hatasp Brother
Very brave and adventurous 👏👏👍🏻
Super... Keep going Uma
Mee dedication ki హ్యాట్సాఫ్ అన్న❤
Love from ananthapur anna❤super come back,sorry anna i missed ur videos from one week
Take care your health bro
Great job anna
❤🎉😮 nice vlog bro 😊
ಹಾಯ್ ಉಮಾ ಮೈ ಫ್ರಮ್ ಸಿರುಗುಂಪ
Hy anna love from karimnagar ❤ have a safe tour 😊
Really superb bro...your effort to experience us, your brave journey and activities at Maritonia in Sahara desert, we really very much thankful to you for your trails to entertain us...❤
Super ...dikkumalna pamulu 👌
Nice video brother and take care
816k to 817 k
Congratulations 🎊 నా..
ఇంకా ఎంతో ఎదగాలి....మనం...