టీటీడీ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదెందుకు? | Why Heritage Cannot Participate in TTD Tenders? | YNR

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 540

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 Місяць тому +59

    హెరిటేజ్ పాలు కానీ, నెయ్యి కానీ పూర్తిగా టీటీడీ కి కావాల్సిన క్వాలిటీ లేదుకబ్బట్టే వాళ్లకు తెలుసు రిజెక్ట్ అవుతుంది అని అందుకనే టెండర్లలో పాల్గొనటం లేదు పైగా అలా రిజెక్ట్ అవుతే అది బహిరంగ మార్కెట్లో ప్రజల దృష్టిలో పడి మొత్తంగా హెరిటేజ్ ఉత్పత్తుల నాణ్యత పైనే ప్రజలు నమ్మకం పోయి వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి వ్యాపారం దెబ్బ తినకుండా జాగ్రత పడ్డారు. ఇదే హెరిటేజ్ వారి ఉత్పత్తులను నాణ్యత లేదు అన్న కారణంగా కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది గతంలో.

    • @tirupathireddyilluri9128
      @tirupathireddyilluri9128 Місяць тому +1

      Heritage ghee is being sold to bulk via Nandini Dairy of Karnataka any buyers like TTD or any other Devashanams which are consumed ghee bulky.

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 Місяць тому +57

    హెరిటేజ్ డెయిరీ ప్రొడక్ట్స్ తక్షణం లేబ్ టెస్టు చేయించాలి.

    • @SK-sq1ut
      @SK-sq1ut Місяць тому

      జగ్గడికి ఎయిడ్స్ టెస్ట్ చేయించాలి అన్నంత అలవొక గా చెప్పేసారు. రెండూ చేయించండి ప్లీస్

    • @Tsomoriri
      @Tsomoriri Місяць тому +1

      ​​@@SK-sq1utపనిలో పని...
      నీకు అల్లా టెస్టు కూడా చేసేస్తే బెటర్ బ్రో
      అంతా తెలిసిపోద్ది

    • @Apmangoman
      @Apmangoman Місяць тому

      ​@@Tsomoririadi emi test?

    • @vgr7155
      @vgr7155 Місяць тому

      U r correct.

    • @pchittemma2822
      @pchittemma2822 Місяць тому

      పనిలో పనిగా నువ్ కూడ DNA test చేసుకో పోరంబోకు ఎదవల్లారా ,ఒకడికి అన్నం తినే అలవాటు లేదు

  • @gpottepalem
    @gpottepalem Місяць тому +64

    వాస్తవాలు వెలుగు చూడాలని చేస్తున్న మీ కృషి అభినందనీయం YNR గారూ!
    I wish more viewers watch your chaneel.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Місяць тому +7

    నిజమైన పోరాటం చేస్తున్నారు మీ లాగా కొంత మంది సాయి. అమీర్. రమేష్. రామ్నాథ్. మై రా మీడియా కేవీఆర్ ఇలా కొంత మంది మాత్రమే పోరాటం చేస్తున్నారు TQ సార్.

  • @asrkreddy2904
    @asrkreddy2904 Місяць тому +12

    మీ కథనాలు ఆలోచింపచేస్తున్నాయి. గ్రేట్ .మీ కథనాలను ఎవరైనా కాంట్రడిక్ట్ చేసే దమ్ముందా ?

  • @Ravikumartummaluri
    @Ravikumartummaluri Місяць тому +43

    నేతి బీరకాయ లో,హెరిటేజ్ నెయ్యిలోనూ నెయ్యి లేదు ఆ విషయం నాచంబానా (CBN) కు తెలుసు కాబట్టి😮😮

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x Місяць тому +31

    హెరిటేజ్ రాలేకపోయామనే ఇదంతా నాకడుమంట

  • @gkk2215
    @gkk2215 Місяць тому +27

    జైల్లో ఉన్నప్పుడే తిరుమల మీద అతి భయంకరమైన కుట్ర మొదలైంది, సిగ్గు ఎగ్గు లేకుండా మతాన్ని వాడుకుంటూ, కమలం రాజకీయ పెద్దల కాళ్లు పట్టుకుంటూ అధికారం తెచ్చుకొని, జగన్ క్రిస్టియన్ అని ప్రచారం చేసుకుంటూ తొక్కేయాలని చూస్తున్నాడు 😂😂😂

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 Місяць тому +47

    Exlent Sir 👌👍💐💐💐

  • @raghuk803
    @raghuk803 Місяць тому +56

    మీ వరుస కథనాలు బాగున్నాయి. Great work YNR gaaru

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 Місяць тому +1

    Uttar Pradesh లోని Alfa Milk Foods చంబాదే కదా Alfa అంటే heritage ఇది క్లియర్ కట్ 👌👌👌Alfa 65% tender దక్కించుకుంది 7th September 2024... రీసెంట్ గా🔥

  • @suribabu5471
    @suribabu5471 Місяць тому +10

    హెరిటేజ్ నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి అందుకే అడి బయటపడుతుంది అనే భయం తో మొదటి నుండి టీటీడీ కి టెండరు వెయ్యటం లేదు

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 Місяць тому +37

    పోయే కాలం దగ్గర పడిన వాళ్ళే దేవుడి తో రాజకీయం చేస్తారు🙏

    • @chraju605
      @chraju605 Місяць тому

      కరెక్ట్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలు కాదు రెందుకొండలు అని GO ఇచ్చాడు స్వామి వారితో పెట్టుకున్నాడు కుక్క చావు చచ్చాడు ఇప్పుడు కోట్ల మంది మనోభావాలతో ఆదుకున్నారు జగన్ రెడ్డి వేడు కూడా సేమ్

    • @SK-sq1ut
      @SK-sq1ut Місяць тому +2

      అక్షర సత్యం చెప్పారు....అలా విరగబడే, ఏపార్టు కి ఆ పార్టు తునక లై పోయాడు ఒక "మేత గారు".......

    • @prasannalaksmi8989
      @prasannalaksmi8989 Місяць тому +1

      Metha gaariki kante mundhu alipiri kuda jargindhi.papi chirayuvu andhuke inka bathiki sachadu ap ki prasanthamga lekunda chesthunnadu.

    • @JayramTalla
      @JayramTalla Місяць тому +1

      Babaini narkinchinoki first siksha vestadu demudu

    • @JayramTalla
      @JayramTalla Місяць тому

      Babaini narkinchinoki first siksha vestadu demudu

  • @vijayvanka1366
    @vijayvanka1366 Місяць тому +1

    Tirumala Laddo issue is to increase the Ghee price by showing quality as a reason and also indirectly help Heritage

  • @myvu1
    @myvu1 Місяць тому +11

    అయ్యా టెండర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత రేటు మరింత తగ్గించేందుకు పార్టీలతో చర్చలు జరుపుతారు. కాబట్టి రూ.400 కోట్ చేసిన వారు రూ.350కి కూడా సులభంగా అంగీకరించవచ్చు.

  • @gopinayak2730
    @gopinayak2730 Місяць тому +5

    మరి 99 rs ki మందు సప్లై chesty కల్తీ మద్యం ఇస్తాం అని కదా అర్థం

  • @ARTHYD222
    @ARTHYD222 Місяць тому +23

    Heritage selling cow ghee @Rs 590. If u remove GST tax and profit of 20%, the net rate will be around Rs. 400.00

    • @swaraj525908522
      @swaraj525908522 Місяць тому

      Yes bro

    • @SK-sq1ut
      @SK-sq1ut Місяць тому +1

      తెలుగు రాదు....ఇంగ్లీష్ రాదు.....లెక్కలు రావు......మొత్తం మంద అంతా ఒకటే టైపు.....బొక్కాజీ..... 590 x 100÷118 = 500. ప్రతీ kg కి మిగిలిన 100 రూపాయలు నత్తిపకోడీ గారు ఇస్తారా?

    • @suribabu5471
      @suribabu5471 Місяць тому +3

      ​​@@SK-sq1utఉన్మాదులు నీలానే ఉంటారు రా. కళ్లు సరిగా పెట్టీ చూడు 20% ప్రాఫిట్ అని రాశాడు అది నీ యమ్మ మొగుడికి ఇస్తావా ?

    • @saee5646
      @saee5646 Місяць тому +1

      ​@@SK-sq1utయారా ఎర్రి ఆమెజాన్, flipcart కమీషన్ ని అమ్మ మొగుడు ఇస్తాడా

    • @Devimiss
      @Devimiss Місяць тому

      @@SK-sq1ut kg ghee 563 vundhi Swiggy plz check 20% Swiggy charges 450 rupees kg istunnaru how it possible bulk orders lo 320 or 370 ante reasonable kadha

  • @Finance-n6v
    @Finance-n6v Місяць тому +3

    ఇప్పడు నెయ్యి కిలో 1000/- కి కొన్న దిక్కులేదు. అందులో 300 రూపాయలు నెయ్యి మిగితా 700 రూపాయలు హెరిటేజ్ స్టాక్ లు పెట్టిన వారికి లాభం ఇవ్వడానికి...
    Heritage to Tirupati
    Via nandini dairy

  • @jsnmurthy47
    @jsnmurthy47 Місяць тому +5

    మంచి ప్రశ్న

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy Місяць тому +5

    Exllent speech sir CBN pk ABN TV5 Etv pakka froad sir

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 Місяць тому +109

    హెరిటేజ్ డైరెక్ట్ గా టెండర్ కు రారు వయా నందిని డైరీ నుండి టెండర్ వస్తుంది

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e Місяць тому +5

    Very good information ynr garu

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 Місяць тому +19

    Sir good evening super super 👍👍

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 Місяць тому +6

    There are Two categories of Ghee
    1 Ghee Desavali cows costly@1600
    2 Hybrid cows 4@50/-

  • @NookarajuChandala
    @NookarajuChandala Місяць тому +26

    హెరిటేజ్ ఎందుకు వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న మనకు రావలసినది మనకు వచ్చేస్తుంది
    వాళ్లకు కావలసిన నందిని టెండర్లలో ఉండగా హెరిటేజ్ ఎందుకు వాళ్లకు రావలసింది వాళ్ళకువచ్చేస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JioJio-g6g
    @JioJio-g6g Місяць тому +9

    రేటు పెంచితే టెండర్ Heritage కే

  • @myvu1
    @myvu1 Місяць тому +4

    బాబోరు ఏ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ అని నేను ఆశ్చర్యపోతున్నాను. అతను ప్రతిపక్ష నాయకుడి విద్యను ప్రశ్నిస్తాడు, కానీ MA ఆర్థికశాస్త్రం ఉన్నప్పటికీ అతను చెడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. ధర మాత్రమే ఉత్పత్తి నాణ్యతను నిర్ణయించదు.

    • @SivajiMandava
      @SivajiMandava Місяць тому

      Verri puka ..rupayiki istaa kontaavaa...tap water lo oka chukka neyyi vesi

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 Місяць тому

      Chamba chaduvu degree la gurinchi leadership gurinchi peaddi reddy garu cheppali

  • @ayyappaayyappareddy4950
    @ayyappaayyappareddy4950 Місяць тому +9

    Heritage kosam correct

  • @ypreddy1251
    @ypreddy1251 Місяць тому +13

    Nandini heritage ku maru peru

    • @satyanarayanakakarla7256
      @satyanarayanakakarla7256 Місяць тому

      Pichi vagudi

    • @gjagan7538
      @gjagan7538 Місяць тому

      Avuna ycp kulagajji donga reddy mee batukulu maaravu dikkumalina bratuku velli tirumala konda meeda nunchi dooki chavu neeku hinduvul ga bratike arhata ledu mee sagam matam reddy gallaki

  • @sudhakarreddyv6128
    @sudhakarreddyv6128 Місяць тому +2

    Ncb wants the contract to be awarded to Nandini. Which supplies poor quality milk in hyderabad.

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 Місяць тому +9

    GOD BLESS YOU ABUNDANTLY SURELY

  • @myvu1
    @myvu1 Місяць тому +8

    I heard in media that kerala govt had once black listed or banned or suspended something like that.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Місяць тому +2

    అవును.. Ar ఫుడ్స్ జులై 6 న సప్లై.. Tdp.. Bjp.. Janasen వొచ్చిన రెండు నెలల తరువాత..

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +5

    ప్రజలు పింక్ డైమండ్ రాజకీయమే అంటున్నారు మరి.

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 Місяць тому +1

    Heritage ghee white ga untundhi adhi manchi quality ghee ga anipinchadhu

  • @venkatramireddyeemani8453
    @venkatramireddyeemani8453 Місяць тому +1

    Heritage milk ni Kerala government anduku ban cesindi

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur Місяць тому +1

    వాలంటీర్లను పెట్టి నెలకు 200రూ ఇచ్చి హెరిటేజే పాలుతాగండి అని సేల్స్ పెంచుకోవాలి ఆఁ తరువాత తిరుపతి కి సప్లై చేయాలి . జగన్ ఐడియా కొట్టేయ్యాలి

  • @rsrd42879
    @rsrd42879 Місяць тому +12

    Jarnalist
    Antye
    Melaga
    Undali
    Ynr garu

  • @mythby
    @mythby Місяць тому +9

    Heritage knows what they are producing???

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 Місяць тому +6

    Ynr garu
    Five years కాదు covid వలన threee years మాత్రమే సప్లయ్ చేశారు

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 Місяць тому +1

    If all people believe and support YNR’s analysis,the problem will be solved
    Good effort YNR

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Місяць тому +1

    Nuvvu Christian kadha
    Anduke ycp support 😅

  • @rupakumarnunna8201
    @rupakumarnunna8201 Місяць тому +1

    Heritage selling totally adulterated items but consumers are using KAMMAGA

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 Місяць тому +12

    హెరిటేజ్ ఎందుకు రాదు అంటే 350రూపాయల కు నెయ్ రాదు కనుక

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk Місяць тому +2

      Ante ippudu supply ghee kadahnatava

    • @padmalathaswaroop8085
      @padmalathaswaroop8085 Місяць тому +1

      Heritage tankers reject ayithe. Company image debbathintundi telugu rshtralo market padipotundi. 10:59 CBN clever ga participate cheyaru.

  • @sashikumarreddyalluru74
    @sashikumarreddyalluru74 Місяць тому +1

    Reverse Tendering only in Government projects only... TTD loo kadhuraa JAFFA

  • @Bsreddy7075
    @Bsreddy7075 Місяць тому +1

    చంద్రబాబు ఇంత తొందరగా మోడీ చేతిలో బలి పశువు అవుతాడు అనుకోలేదు, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి మోడీ ఇంట్లో పశువుల కాపరి🤣🤣🤣🤣

  • @vajralasrinivasareddy7474
    @vajralasrinivasareddy7474 Місяць тому

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌.. సార్

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 Місяць тому +1

    బింమి నందిని ఉంటే ఇక హెరిటేజ్ రావలిసిన అవసరం వుంది.

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Місяць тому +1

    Hindu vote for bjp only bjp
    Tdp ycp trs Congress cpi cpm muslim parties

  • @srisai3730
    @srisai3730 Місяць тому

    మీడియా ప్రతినిధిలు నిజాయతి, విశ్లేషణ చేసినపుడే నిజం బ్రతుకు తుంది

  • @sreenivasulubhogireddy8748
    @sreenivasulubhogireddy8748 Місяць тому +10

    బినామి నందిని ఉంది కదా
    రి రూట్ అవుతుంది అంతే

    • @SK-sq1ut
      @SK-sq1ut Місяць тому +1

      రెడ్డి గోరు.....మనం అన్నది కాదు అని ఎవడైనా అంటే , వాడు మొత్తం ఇండియా కె బినామీ.....అంతే మరి....
      కొంచం అయినా...xగ్గు, xజ్జ, ఉంటే బాగుంటాది....

    • @Premdasari
      @Premdasari Місяць тому

      Nejamu ga nuvu jaggu gadi abimanivi bro nandini CBN company ha😢😢😢 rest in peace to u

  • @spanigarhi2664
    @spanigarhi2664 Місяць тому +2

    YNR గారు సూపర్

  • @ravich6566
    @ravich6566 Місяць тому +7

    Extremely correct

  • @chalamalasubbareddy9255
    @chalamalasubbareddy9255 Місяць тому

    Good analasys ynr garu facts shoud come to know the people

  • @ManchikantiShowri-i2k
    @ManchikantiShowri-i2k Місяць тому +1

    ఇప్పుడేగా 1000 రూపాయలు అంటుంది వాళ్ళు అప్పుడు వాళ్ళు టెండర్లకు లైన్లోకి వస్తారు

  • @johnbasha3203
    @johnbasha3203 Місяць тому +4

    బాగా చెప్పారు సార్ నీ వివరణ బాగుంది మీడియా వాళ్ళు గాని ఇలా ఆలోచిస్తే బాగుంటాది కదా

  • @ababy4813
    @ababy4813 Місяць тому +2

    Meeru chepindhi 💯 worth annaa

  • @medisettivvs158
    @medisettivvs158 Місяць тому

    YNR sir మీడియా రంగంలో అగ్రగామిగానున్న ఈనాడు ను డీ కొట్టి నిలతొక్కుకున్న సాక్షి లా....
    డైరీ రంగంలో కూడా మన వాళ్లు రంగ ప్రవేశం చేసి హెరిటేజ్ కి పోటీ నీ ఇవ్వాలి
    అప్పుడు గీ... గొడవలకి గుభా గువ్వు మంటాది

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 Місяць тому

    Heritage is also supplying adulteration cow ghee in super markets and malls. They are selling 550 per kg and amul is selling 700 kg. So Heritage also mixing beef, pig and fish fats because they are selling low price. Heritage milk products should be banned.

  • @vhpsarma9693
    @vhpsarma9693 Місяць тому +4

    Capacity undaliga
    Nandini chaala kalam ga chestundi

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im Місяць тому

    హెరిటేజ్ అంత మొత్తం లో సప్లై చేయలేదు అందుకే టెండర్ లో పాల్గొనలేదు,

  • @lakshmireddygade5853
    @lakshmireddygade5853 Місяць тому

    Very good analysis

  • @gsr8894
    @gsr8894 Місяць тому

    హెరిటేజ్ కూడా చాలా అద్భుతమని వాళ్ళు చెపుతారు మేము వినాలి ఇట్స్ రేడిక్లస్

  • @kpram5281
    @kpram5281 Місяць тому +2

    పాలు, నెయ్యి కూడా జంతువు నుంచే కదా వచ్చేది మరి పాలు, నెయ్యి లో ఉండేది ఏ FAT???

    • @gautam46455
      @gautam46455 Місяць тому

      hahaha, we cannot digest reality if you come up with rational thought!

  • @alubillitirupathirao241
    @alubillitirupathirao241 Місяць тому +1

    మీ బాధ ఇంటి sir mere లడ్డూ quality ledu అంటున్నారుకద Mari meere కనుక్కోవాలి

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 Місяць тому

    Super analysis sir

  • @radhika2079
    @radhika2079 Місяць тому

    What about other temples testing procedure?
    Why chamba is not bothered?
    Srisailam
    Manthralayam
    Annabaram
    Dwaraka thirumala
    Bezwada Durgamma
    Arunachalam
    So many other important temples also purchasing ghee
    What's the testing procedure?

  • @kanakarajukedem4140
    @kanakarajukedem4140 Місяць тому

    👍

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 Місяць тому

    Heritage doesn’t gather cow milk and only buffalo milk. TTD Needs only cow ghee.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Місяць тому +6

    ఎలా పాల్గొంటుంది, ఆ భాడ్కావ్ మాటలు అబద్దం అవుతాయిగా (వాడు మాట్లాడింది అబద్దాలే )అందుకని వాడికి బినామీగా ఉండే తలకి మాసినోడు ఉంటాడుగా, వడ్డించే వాడు మనోడు అయితే మొదటి బంతి అయితే ఏమిటి, చివరి బంతి అయితే ఏమిటి

  • @venkatyadav9448
    @venkatyadav9448 Місяць тому

    Supre super ynr garu

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 Місяць тому

    భక్తి వేరు, వ్యాపారం వేరు అనుకుంటారు. కానీ కాదు. రెండూ ఒకటే. దక్షిణలతో నడుస్తున్న వ్యాపార వ్యవస్థ పక్కా లాభనష్టాలతోనే ప్రతిచర్య. అందుకే బోర్డు సభ్యులంతా అతిరధ మహారధ వ్యాపార వేత్తలే. పూజారుల దగ్గర నుండి. ఆగమశాస్త్ర పధ్ధతులు తెలిసిన వారి సలహ సంప్రదింపులు పొందకపోవటం, ఆ సూచనలు చేసిన వారుకూడా వారి స్వలాభానికి పోవటం. దేవుడిని, ఓ వ్యాపార కేంద్రంగా తయారుచేశారు.

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 Місяць тому

    మీకెందుకు? మీరు చెప్పే అపద్దాలు బాగా చెప్పండి సార్‌.

  • @prasadsv7849
    @prasadsv7849 Місяць тому

    డైరీ లో పచ్చి పాల నుండి క్రీమ్ తీసి దాని నుండి నెయ్యి చేస్తారు, క్రీమ్ తీసిన పాలు మళ్ళి జనాలకి అమ్ముతారు. అందుకే రేట్ తక్కువ. ఇంటి పద్దతి లో పాలు కాచి పెరుగు చేసి దాని నుండి వెన్న తీసి నెయ్యి కాస్తారు. ఇది చాల రేట్ ఎక్కువ.

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics Місяць тому

    హెరిటేజ్ టెండర్ లో పార్టిసిపెంట్ చేస్తే పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుంది.. ఎదుటి పార్టీ వాళ్లు బురద వేయటానికి అవకాశం ఇచ్చినవాళ్లు అవుతారు.. పొలిటికల్ గా ఇబ్బంది పడటం ఇష్టం లేకే హెరిటేజ్ పార్టిసిపెంట్ చేయలేదేమో.. ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు ఒరిజినల్ నెయ్యి ఇచ్చిన అది మట్టి అనే చెప్తారు

    • @sivaramaraju.p3859
      @sivaramaraju.p3859 Місяць тому

      Pedakuurapadu chedapurugulaki jayamu jayumu chandrranna paata challa istamkada

  • @narendradevarapalli-vr3uf
    @narendradevarapalli-vr3uf Місяць тому

    పింక్ డైమండ్ ఇష్యూ అప్పుడు ఎవడి ఇసెక్రీం తింటున్నావు బ్రో , ఇప్పుడు ఇది రాజకీయం అయితే అప్పుడు అది కాదు అంటావా , కాకపోతే జగన్ అన్న 5 ఇయర్స్ ఎందుకు ఏం చేయలేదు

  • @nagraju3605
    @nagraju3605 Місяць тому

    good question sir

  • @vijaykrishnapotluri2220
    @vijaykrishnapotluri2220 Місяць тому

    ఏపిలో ప్రొడక్షన్ ఖర్చు చాలా ఎక్కువ. వినియోగం కూడా ఎక్కువ.
    ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి సేకరణ తక్కువ రేటుతో జరుగుతాయి. వినియోగమం తక్కువ. కనుక తక్కువ రేటుకు సప్లైచేయగలరు.

  • @manoharchandra5186
    @manoharchandra5186 Місяць тому

    Better heritage not to participate in TTD tenders Ever, if they get tender during CBN CM , YSRCP will blame TDP favoritism to heritage in tenders .
    If YCP in power anyway heritage will not get the contract

  • @SrinuSrinu-gl9ye
    @SrinuSrinu-gl9ye Місяць тому

    Heritage food slow Heritage tanker love Eid ka Chand Vasundhara Kannada aap Palani temple Faisal ki surprises T20 rajya ke aage Jaise Chandrababu Naidu tirumala Tirupati devasthanam live vehicle manufacturing Vijayawada Jawaharlal Nehru College T20 newzealand T20 rajinama Jaise governor❤❤❤

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Місяць тому

    హెరిటేజ్ గీ లీటర్ 600 రూపాయలు. అసలు ఒక లీటర్ గీ కి ఎంత ఖర్చవుతుంది? ఆ పాల ద్వారా.మళ్ళీ ఎంత ఆదాయం వస్తుంది? బయట రేటును బట్టి కాదు, కనీసం ఎంత ఖర్చవుతుంది? కిట్టుబాటవుతుందా లేదా అన్నది లెక్క తేల్చాలి కానీ బయట మార్కెట్లో ఇంతుంది అంతకంటే ఎక్కువుండాలి అనడంలో అర్ధంలేదు.

  • @sermon007
    @sermon007 Місяць тому

    Ghee at low price is adulterated.
    Liquor at low price is pure. 😂

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 Місяць тому +1

    వేల కోట్ల లాభాలు ఎట్లా వస్తాయి తిరుమల కి సప్లయ్ చేస్తే. మరియు వారి బండారం బయటపడుతుంది

  • @srinivasch-u2f
    @srinivasch-u2f Місяць тому

    Heritage is the main supplier in the name of Nandhini which is a business partner to Heritage in Karnataka..

  • @anandraavi6242
    @anandraavi6242 Місяць тому

    I feel that, there may be a number of instances of rejecting the supplied ghee by different companies by TTD, for some other reasons but may not be due to presence of any animal fat fat in the supplied ghee.

  • @nmurthy8435
    @nmurthy8435 Місяць тому

    వెంకటేశ్వర స్వామి కీ సప్లయ్ చేసే నెయ్యి ఖర్చు ఎవడి జేబు నుంచి ఇవ్వడం లేదు.రోజుకు భక్తులు ఆయనకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు.అలాంటపుడు అంత కక్కుర్తి పడి ఎవరు తక్కువ టెండర్ వేస్తే వారికి ఇవ్వడం ఏమిటి వీళ్ళ అబ్బ సొమ్ము ఏమైనా పెడుతున్నారా?

  • @PPCRAO-q6d
    @PPCRAO-q6d Місяць тому +1

    CBN will not make money from Govt like Sakshi Advt looting

  • @shaikkhaderbasha2794
    @shaikkhaderbasha2794 Місяць тому

    Who ever wins Heritage will supply to them

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Місяць тому

    Several glaring experiences during ysrcp regime experienced by devotees.The earlier practice of giving food to children and elderly stopped quality of annaprasadam decreased. SO THIS TYPE OF SUPPORTING YSRCP IN THIS ASPECT IS NOT PALATABLE TO PEOPLE WHO HAD BAD ExPERIENCES.

  • @gsr8894
    @gsr8894 Місяць тому

    డైరెక్టుగా రాదు ఇండైరెక్టుగా వేరేవాలతో కాల్యూడ్ అవుతారు వాళ్లకి అలవాటే (బొల్లి నాయుడు, పప్పు నాయుడు, భూ అంటి, బ్రాహ్మని 0 ప్యాక్ )

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 Місяць тому

    Sir you are excellent

  • @chintha.vallabhachintha4751
    @chintha.vallabhachintha4751 Місяць тому

    పాలు వెన్న నెయ్యి ఈ వ్యాపారాలు అన్నీ బ్లాక్ money white చేసు కోవాలి అన్నది

  • @mahonnathunividya6034
    @mahonnathunividya6034 Місяць тому

  • @Jahnu3
    @Jahnu3 Місяць тому

    నందిని నెయ్యి చాలా క్వాలిటీ గా ఉంటుంది, ఏదో విధంగా మీరు బురద జల్లాలి అని చూస్తున్నారు

  • @mnrmnr4714
    @mnrmnr4714 Місяць тому

    యుననిమస్ గా హెరిటేజ్ నెయ్యి వాడమని సలహా 😂😂😂

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 Місяць тому

    మీరందరూ విమర్శిస్తారని! సీబీన్ గారు సుద్ద పూస!!

  • @chintha.vallabhachintha4751
    @chintha.vallabhachintha4751 Місяць тому

    పాల ఉత్పత్తులు మీద 80 c క్రింద మినహాయింపు లభిస్తుంది. అందుకని తక్కువ రేట్ కొట్ చేస్తారు.

  • @KB_NL
    @KB_NL Місяць тому +1

    Atleast we can trust you as a neutral media.. in this politically biased media.. money imp kada sir

  • @narsannamurumani6919
    @narsannamurumani6919 Місяць тому

    Super words ynr garu

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 Місяць тому

    👌👌👌