Dr. గారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి, Vizag steel plant/Flooded కమ్మరావతి/గుడ్లవల్లేరు/బుడమేరు/చిన్న పిల్లల అత్యాచారాలు/ రౌడీ ఇజం/ఇసుక దందా వీటిని డైవర్షన్ చెయ్యాలంటే సెంటిమెంట్ మిద దెబ్బ కొట్టాలి, ఇదే రాజకీయం😢, మానవ విలువలు ఎవడికి కావాలి అండి, నేను నా కులం, నా కుక్క బాగుంటే చాలు,,,,,
డాక్టర్ గారు మీరు చాలా కష్ట పడుతున్నారు వీడియోస్ పెట్టి కానీ ఇది చాలదు.. మరి కొన్ని చానెల్స్ ఉండాలి. అబద్దలు చాలా ఫాస్ట్ గా చక్రం బాబా పవర్ లో వున్నా లేకపోయినా శుద్ధ పూస అని ప్రచారం చేస్తున్నాయి. మనము నిజాలు చెప్పిన కొంతమంది కి చెరుతున్నాయి.
@@nandivardhanaraosuram3402జగనే కారణం. ఇలా వంద చానెల్లు వున్న ఏమీ, మనమేగా చూసేది. బాబు అనగానే దేశం చూసింది, దాన్ని దీక్ష పేరుతో నమ్మకం తెచ్చేలా పవన్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు జగన్ వెళ్లి బాబు ఎన్ని అబద్ధాలు చెబుతాడో గతంలో మోడీ మీద చేసిన ఆరోపణలు జాతీయ మీడియాతో మాట్లాడు చెప్పాలిగా. అప్పుడు కదా బాబు అంతేలే అని అందరూ అనుకునేది, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటారు, సోనియాని దెయ్యం అన్నాడు కాబట్టి, ఇది కూడా జగనే గుర్తుచెయ్యాలి. అన్ని లోపాలు జగన్ లో,జగన్ కి చెప్పలేని జగన్ని కలిసే వాళ్ళ వల్ల. మీకు వీలుంటే ప్రదీప్ గారికే మెసేజ్ పెట్టండి. జగనే తప్పు
Anna mullu ni mullu thone teeyali anela...manam kuda 5000 accounts create cheyali atleast manam nijam cheppataniki use chesukundam...IT industry lo social media impact chala untundi endukante vallu post lu chadivu knowledge gain chesukuntaru...and also elage manam unte 2029 kuda kastame bro..
అమిత్ షా స్నేహితుడు, టీడీపీ నేతల మంత్రి కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుల వారికి తెలుసు బాబు గారు హెరిటేజ్ డెయిరీ నెయ్యి సరఫరా కోసం ప్లాన్ అని
@@mycroft4149 nandini ghee vallatho heritage collabarate ayyindi. Internal news adi, friday heritage stock 5% up due to collabaration. Nandini milk stalls lo heritage palu ammuthunnaru. Plz google it and check for confirmation
డాక్టరుగారు జగన్ గారికి అధికారం మాత్రమే పోయింది. ఓడిపోయినాక ఆయనమీద అభిమానం రెట్టింపు అయినాది .చంద్రబాబు అతని అనుచర వర్గం ఒక పద్దతి ప్రకారం జగన్ గారిని అనగతొక్కాలని విశ్వప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలొ న ప్రాణాలకు హానితలపెట్టి దేవుడి మీదకు నెపం వేసనా ఆశ్చర్యపోవాల్సన అవసరంలేదు జగన్ అన్న చాలా జాగ్రత్తగా ఉండాలి
Serious work being done by CBN. Paga. Paga. paga. Jagan is relaxing. Chinna porapatu. Jagan chapter close. Chanukyam VS pedala bada. CBN girinchi telusu kada.
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ?? Why Nandini contract terminated?? Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ?? Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did Now pay the price

ప్రదీప్ సార్ పీకే గారు చక్రం బాబా లో సగం కదా ఆ పాపంలో సగభాగం అయిందే కదా అందుకే దీక్ష చేపట్టాడంట పాపాలు కడిగేసుకోవడానికి ఏడుకొండలవాడు ఊరికినే వదలడు వాళ్ళని
Jagananna, it's a rough time. I know u can raft very well even at these stupid times as u r born political swimmer and trained by our beloved and adorable c.m Rajashekar Reddy garu.stay blessed. Victory follows you.🎉
కల్తీ జరిగింది "రిజెక్ట్ ఆయిన నెయ్యి" లో మత్రమే... లడ్డులో కానేకాదు, అనేది నిజం.... అయినా, జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... ఆ నెయ్యి కి, ఈ దుష్ ప్రచారానికి కూడా...బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!.. YCP వారు డిమాండ్ చెయ్యాలి.
ఎర్రిపువ్వా 2019 వరకు టీటీడీ కి 700 RS నందిని నెయ్యి వచ్చేది 2019 లో జగనన్న వచ్చాక 700 RS నందిని నెయ్యి అపి మరి 300 RS కల్తీ నెయ్యి కొనుగోలు చేసారు మళ్ళీ టీడీపీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ కల్తీ నెయ్యి అపి మళ్ళీ నందిని నెయ్యి తెప్పిస్తున్నారు కల్తీ నెయ్యి అపి ఇపుడు చెప్పు ఎవరు దేవుడు డబ్బు తిన్నారు, ఈ ఛానల్ అతను చెప్తున్నాడు అసలు టీటీడీ ఆదాయం చాలా ఉంది గవర్నమెంట్ ఏమి ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదు గవర్నమెంట్ కె టీటీడీ పెట్టుబడి ఇస్తుంది అలాంటి క్వాలిటీ లేని నెయ్యి దేనికి కొనాలి

అరె నువ్వు యెన్ని చెప్పు ఈ రివర్స్ రెడ్డి తిరుమల లో కూడ బాగా కమిషన్ లు లాగాడు. మన రోజమ్మ ధర్మన్న,సుబ్బన్న , అంతా జవిరి పారేశారు. పోలవరం సొయ లేదు. ఉదయం లేస్తే ముడుముక్క ల ఆట ఇక యెవడు రా నమ్మేది మళ్లా ల్యాండ్ titling పెట్టి ప్రజల ఆస్తులు దోబైడం . దీనికి ఈ బులుగు batch ఒకటి
Very Good explanation Dr. Pradeep garu. Now it is time for people of AP in general, TTD administration in particular and AR Dairy products should drag CBN to court without any hesitation
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ?? Why Nandini contract terminated?? Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ?? Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did Now pay the price
Unable to tolerate the injustice being done in Andhra Pradesh Why all politics with the public emotions.Deeply hurt with the present media.Jagan comes back soon ❤

Sir. It is very painful to note the comment made by some illogical people on the demise of Sru Dharma Reddy (Ex CEO TTD) gari son n cursing that but for the sins committed by him he list his son. Until n unless it us proved that he is guilty how is that such sweeping comments are being passed? which in my view is not correct. Hope my view may be rightly understood
వెనకటికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి పత్తాసు పలికిన "పర్షియన్లు" దేశాన్ని హస్త గతం చేసుకోవాలకునే కోరిక తీరలేదు, వారికి అధికారం కోసంగాని,తమ సంపదను కాపాడు కోసం అంతర్లీనంగా సహయపడుతున్న "అది ఆంధ్ర" రాజులు. ఇదే నిజమైతే రాష్ట్రంలో ఇలా ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ సరి దిద్దుకునే నెపంతో కాలక్షేపం చేయడం తప్పితే మరొకటి లేదు. రెడ్డొచ్చాడు మొదలెట్టండి అన్నట్లుంది.
ప్రదీప్ గారు ఇది అంతా 100 రోజుల పాలన వ్యతిరేకము నుండి తప్పించుకోవడానికి ఇదొక్క ఒక ఆశ్రమం అందరికీ తెలుసు కాబట్టి జగన్ గారికి చెప్పి పది రోజుల పాలన పై ఒక వీడియోను రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి 100 రోజుల్లో ఏమి జరిగిందో మొత్తం వివరించాలి జగన్ గారికి మీ ద్వారా తెలియపరచాలని కోరు
I am a hindu and I don't believe in this contversy iam with jagan anna i go to tirumala temple every year and nothing is wrong with the laddu please do not bring Venkateswara swamy into politics those who are spreading these false rumors will be punished
చాలామంది బ్రదర్స్ కింద కామెంట్స్ చేశారు నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి కు వైఎస్ఆర్సిపి కు గట్టి దెబ్బ మీరందరూ బాధలో మరిచిపోతున్న విషయము మనం గ్రహించలేక పోతున్న అంశము ఒకటిని గుర్తు పెట్టుకోండి మనం చాలా సినిమాలు చూస్తాం చరిత్ర కూడా హీరో చాలా అవమానానికి గురవుతాడు కష్టాలు పడతాడు ప్రజా వ్యతిరేకతకు గురవుతాడు క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి హీరో అవుతాడు మిగతావాళ్లంతా జీరోలు అవుతారు మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఏది ఊరికే రాదు కష్టాలు పడాలి ఆ తర్వాత లీడర్ అవుతాడని మన లీడర్ ధైర్యంగా ఉన్నాడు అబ్బా మనకు ఉండడం ఏమిటి మనకున్న ధైర్యమే అతను అతనికి మనం ధైర్యం కావాలి అతను ధైర్యాన్ని చూస్తుంటే నేను చూసిన రియల్ హీరో అతను ఎన్ని ఇన్ని అవమానాలు నాకు తెలిసిన 40 సంవత్సరాల అనుభవంలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత లాంటిది ఎదుర్కొన్న వ్యక్తిని నేను చూడలే అది కూడా చిరునవ్వుతో స్వతంత్ర రాజకీయాలు చేయల మగాడి రాజకీయాలు చేశాడు గుర్తుపెట్టుకోండి అధికారమే శాశ్వతం కాదు మన లీడర్ అధికారంలో ఉండాలని కాదు గొప్ప ధైర్యవంతుడు కి ఒక నిజాయితీపరుడు కి ఒక విలువలు గల వ్యక్తికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తికి మనం అభిమానుల వ్యయం ఆ పార్టీకి కార్యకర్తలు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు కాలర్ ఎగరేసుకుని ఈరోజు కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనందరం అతని కోసం వైట్ చేస్తున్నాము అంటే ఆ స్పిరిట్ అయిన మనలో నింపాడు నిజాయితీకి ఉన్న పొగరెక్కువ అని మనం డైలాగులు చెప్పు చేతల్లోనే కనిపిస్తది నమ్మడం మనమే cba ఎంక్వయిరీ ఏమంటున్నావో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు జనాలకి సాధారణ ప్రజానీకం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని నేను అనుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి పక్క రాష్ట్రాల్లో గురించి మనకు అనవసరం ఈ రాష్ట్రంలో ఎంత డామేజ్ అయింది అన్న సంగతి అలాగే గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది వచ్చే సంవత్సరం మే తర్వాత కల్లా ఎలా బూమ్ రంగ అవుతుందో చూస్తూ ఉండండి ఓపికగా ఉండండి
You are lucky Doctor, in London, you don't see politics of religion. Our Indians are there and contesting, if Naidu clan contests you have to face caste politics religion etc
Ys Jagan has to step out and start giving interviews for national channels , state channels and even atleast 10 UA-cam channels to control damage only his voice has good reach
అన్న ప్రదీప్ అన్న మీరు చెప్తున్నది నిజమే కావచ్చుజగన్ రోడ్డు కు ఉన్న స్వార్థమేపార్టీఇలా కావడానికి కారణం ఎంతసేపుఓన్లీ సాక్షి మాత్రమే ఉండాలి మిగతా చానల్స్ నా పార్టీ కి అవసరం లేదుఅనుకోబట్టేపార్టీకి ఈ గతిజగన్ గారు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాల్లో ఉండమనులేదు నేను పేదలకి జనాలకి మంచి చేస్తాను అనుకుంటేఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోమనురాజకీయం ఎలా చేయాలో చంద్రబాబును చూసి కనీసంబాబు లో సగమైనరాజకీయం చేయమను లేకపోతే అన్ని మూసుకొనిఇంట్లో కూర్చో మను
Corect point chepparu.TTD anedi state government ki equal and above also. Iam local in tirumala.nenu pakka cheppagalanu there is no chance to use qualityless ghee.transparent ga work chestundi TTD.even parakamani lo money count chesevallu underwear tho vellali to avoid theft.temple bayata kuda chesukuni velli ravali.100 percent chance ledu to do fraud
డాక్టర్ గారు పశువులలో అధికంగా ఆరోజు మొత్తం ఏ మేత ఎక్కువ తింటుందో ఆ మేతకు సంబంధించిన పాలే వస్తూ ఉంటాయి మే నెల పచ్చగడ్డి కింద అధికంగా వాడే.. పిల్లి పెసర..తినడం వల్ల పాలుపచ్చివాసన పుల్లగా ఉండడం పెరుగు చేదు రావడం జరుగుతుంది దాన కింద వాడే వేరుశనగ చెక్క పత్తి చెక్క ఎక్కువ వాడడం వలన పాలలో కొవ్వు శాతం ఎక్కువ నెయ్యికొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది నాలుగు సార్లు ముఖ్యమంత్రి మన చక్రం బాబా కి ఏ విషయం తెలియకపోవడం ఆయన గారు పిచ్చితనం
అన్నా కొంచం సేపు రాజకీయాలు పక్కనబెట్టి మీకొక విషయం చెప్తా. నందినీ గీ వాడుతున్న రోజుల్లో లడ్డూ యొక్క రుచి చాలా అద్భుతంగా చాలా addictive గా ఉండేది. ఎప్పుడైతే నెయ్యి brand మార్చారో అప్పటినుంచి దాని టేస్ట్ మారిపోయింది. Since then it is not as tasty as it was previously. I am a Jaganna supporter and not talking about who is right and who is wrong here. I am purely talking about that addictive taste of laddu when it was made using nandhini ghee. No mater the other ghee may pass all requirements to qualify to be used in laddu making process but it still not giving that taste anna. What Jagananna would have done is that he would have collected peoples opinion on how the laddu tasted after the change of ghee brand and would have revert back to nandhini if people showed dissatisfaction because ghee is a core ingredient that imparts taste to the laddu. To be honest he wouldn’t have thought about cost cutting in this aspect. తిరుమల వెంకన్న స్వామికి డబ్బులు కరువా అన్న. Whatever Jagananna did, he would have done it with good intentions but I wish he wouldn’t have done it. Anyway, I would still support Jagananna because he is NOT the ugliest politician and corrupted like his yellow counterpart.
Ventante high court lo chandra babu paina and Pawan paina case vesi ventante Jagan ni paruvu poyalaga govt inchina statement paina janalaki neejalu ravali
Dwakra Animators ki last 7 months nunchi salaries levu danigurinchi video cheyandi... Jagan garu vunna February varaku icharu... Election code 3months Kutam government vachi 4 months... Work cheyakapothe adhikarulu bediristunnaru...
Tirumala lo rooms nijaaniki empty gaa vuntaayi, kaani rooms lev ani chebuthaaru, yidhi oka chinna example maatramey. Board members leraa.....aa govt ledhu, ee govt ledhu......akkada paristhithi case study chesthey baaguntundhi
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారో లేదో కరెక్ట్ గా తెలియకపోయినా పవన్ కళ్యాణ్ గారు, భాజపా వారు, తెలుగు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాం అంటున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు తమ గౌరవానికి భంగం కలిగీందని అని రోడ్డెక్కినా తెలుగు ప్రజలు పట్పించుకోక పోవడం అత్యంత హేయం, జుగుప్సాకరం.
Doctor garu, inni technical processes gurinchi chepparu mari bhumana karunakar reddy , ttd eo Dharma reddy ysr co brother subba reddy lanti non Hindu persons ki TTD lo post Lu ivvadam gurinchi kuda cheppandi sir.
Brother pradeep, .meeru inta clarity ga cheppina mind leni variki understand kavatam ledu,yellow batch ki ela jagan ni unpopular cheyadam vari main aim
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ?? Why Nandini contract terminated?? Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ?? Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did Now pay the price
Inka enni asatyalu abaddhaalu pracharam chestaru anna...okkadini edurkoleka anni tv channels,anni partys and family members andaru kalisi inni nindalu vestunna jagan gari dairyanaki hats of anna...inka milanti varu matlada batti kontamandi kaian nijalu cherutunnay..
ప్రదీప్ గారూ, ఇంతమంది ఎన్నోమాట్లడుతున్నారు, సరే అసలు లాజిక్ ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఏదైనా జంతు కొవ్వు కలిసిన పదార్థం 2-3 రోజుల కంటేవుండదు. బాగా జంతువు చచ్చిన కుళ్ళు/మురుగు వాసన వస్తుంది. ఒకవేళ డాల్డా లాంటిది కలిస్తే, అది కూడా కేవలం 1 రోజులోనే తేడా తెలుస్తుంది. కానీ, తిరుమల లడ్డు మాత్రం 10 రోజులు అయినా రుచి మారదు. అయితే కొద్దిగా డ్రై అవుతుంది అంతే. కాబట్టి, ఏ విధమైన కల్తీ జరగలేదని అర్దం. ఈ విషయం లో మీరు డాక్టర్ ఆయి కూడా చెప్పక పోతే ఎలా? కొంతమంది CBN లాంటి సన్నాసులు, వారికి ముడ్డి కడిగే వెధవలు, కొంతమంది ప్రవచన కర్తలు మాట విని కొంతమంది బుర్ర, బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారు రాజకీయంగా జగన్ గార్ని ఎదుర్కొనే దమ్ము లేకే అలా బీజేపీ లో వుండే టీడీపీ గుండాలతో మాట్లాడుతున్నారు. బీజేపీ కి ఇక కొద్ది నెలల మాత్రమే టైమ్. తర్వాత మోడీ గారు, షా లాంటి వారుమార్పు తప్పదు. ఎప్పుడైనా బీజేపీ లో పాత తరం బీజేపీ వారిని చూసుకోవచ్చేమో.
బ్రో నువ్వు ఎన్ని చెప్పిన, ycp హయములో ఎవడికి దమ్ము వుంది, ఏ స్థాయిలో అయినా ఆపగలిగే ఆఫీసర్ ఉంటే తను ఆపగలడు అని నువ్వు చెప్పగలవా? టీటీడీ లోనే కాదు ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఎవడైనా ప్రశ్నిస్తే వాడి అంతం చూసే వరకు యంత్రాంగం మొత్తం పని చేసేది , అంతలా సిస్టం పని చేసేది, భక్తుల లేదా ప్రజా క్షేమం కోసం ఏ అధికారి అయినా ఒక డిసైషన్ తీసుకోవడం నువ్వు చూసావా? ప్రతి జిల్లా కూడా ఒక లీడర్ పరిధిలో పని చేసేవి, వాళ్లంతా రెడ్లీకదా, మందలు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, నామినేటెడ్ ఛైర్మెన్స్ అన్య కులస్థులు వుంటారు - వాళ్ళకి పిల్లి తల గోరికే పనికూడా ఉండేది కాదు, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి, కను సైగ లలో కాకుండా టీటీడీ లో అధికారుల స్వేచ్ఛతో పనులు జరిగాయాంటే మీరు నమ్ముతారా, మీరెంతో కష్టపద్దరు వీడియోలు చేసి కానీ ఏమి లాభం 11 వచ్చాయి, మీ కామెంట్స్ చూసి మోసపోకండి, transparency ఎక్కడుంది YCP పాలనలో, నిజమైన నిజాలు చెప్పండి,
ప్రదీప్ అన్న ఆ సిబిఎన్ 2003 లో 1000 కాళ్ళా మండపం కూల్చాడు తిరుమల లో ఇంకా తిరుమల ఏడు కొండలు కాదు కేవలం 2 కొండలు మాత్రమే తిరుమలకు చెందుతాయి అని ఏకంగా GO నే ఇచ్చాడు ఇప్పుడు ఏదో సనాతన ధర్మాన్ని రక్షించే వాడుగా మాట్లాడుతున్నాడు దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న జాతీయ స్థాయిలో దీనిని హైలైట్ చేయండి
Pls discuss the same wit our bro punch and also pls release a video together as u both are doctors regarding how there are mixed my daughter and many of my friends are doctors they say it's rubbish pls prove I request u to make an video
Dr. గారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి, Vizag steel plant/Flooded కమ్మరావతి/గుడ్లవల్లేరు/బుడమేరు/చిన్న పిల్లల అత్యాచారాలు/ రౌడీ ఇజం/ఇసుక దందా వీటిని డైవర్షన్ చెయ్యాలంటే సెంటిమెంట్ మిద దెబ్బ కొట్టాలి, ఇదే రాజకీయం😢, మానవ విలువలు ఎవడికి కావాలి అండి, నేను నా కులం, నా కుక్క బాగుంటే చాలు,,,,,
AP ముఖ్య మంత్రి జనాల్ని కూడ తాకట్టు పెడతాడు బానిసత్వం లోకి నెడతాడు మనం అప్పుల్లో ఉన్నాము రాష్ట్రం తాకట్టు పెట్టాను అన్న ఆశ్చర్యపోనవసరం లేదు జర భద్రం
డాక్టర్ గారు మీరు చాలా కష్ట పడుతున్నారు వీడియోస్ పెట్టి కానీ ఇది చాలదు.. మరి కొన్ని చానెల్స్ ఉండాలి. అబద్దలు చాలా ఫాస్ట్ గా చక్రం బాబా పవర్ లో వున్నా లేకపోయినా శుద్ధ పూస అని ప్రచారం చేస్తున్నాయి. మనము నిజాలు చెప్పిన కొంతమంది కి చెరుతున్నాయి.
💯% కరెక్ట్....
Avunu anna
@@nandivardhanaraosuram3402జగనే కారణం. ఇలా వంద చానెల్లు వున్న ఏమీ, మనమేగా చూసేది. బాబు అనగానే దేశం చూసింది, దాన్ని దీక్ష పేరుతో నమ్మకం తెచ్చేలా పవన్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు జగన్ వెళ్లి బాబు ఎన్ని అబద్ధాలు చెబుతాడో గతంలో మోడీ మీద చేసిన ఆరోపణలు జాతీయ మీడియాతో మాట్లాడు చెప్పాలిగా. అప్పుడు కదా బాబు అంతేలే అని అందరూ అనుకునేది, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటారు, సోనియాని దెయ్యం అన్నాడు కాబట్టి, ఇది కూడా జగనే గుర్తుచెయ్యాలి. అన్ని లోపాలు జగన్ లో,జగన్ కి చెప్పలేని జగన్ని కలిసే వాళ్ళ వల్ల. మీకు వీలుంటే ప్రదీప్ గారికే మెసేజ్ పెట్టండి. జగనే తప్పు
Anna mullu ni mullu thone teeyali anela...manam kuda 5000 accounts create cheyali atleast manam nijam cheppataniki use chesukundam...IT industry lo social media impact chala untundi endukante vallu post lu chadivu knowledge gain chesukuntaru...and also elage manam unte 2029 kuda kastame bro..
Yes bro
Your explanation is not at all sufficient
అమిత్ షా స్నేహితుడు, టీడీపీ నేతల మంత్రి కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుల వారికి తెలుసు బాబు గారు హెరిటేజ్ డెయిరీ నెయ్యి సరఫరా కోసం ప్లాన్ అని
ఈ గోల అంతా హెరిటేజ్ నెయ్యి కోసమేగా?😂😂😂😂😂😂
@@mycroft4149 nandini ghee vallatho heritage collabarate ayyindi. Internal news adi, friday heritage stock 5% up due to collabaration. Nandini milk stalls lo heritage palu ammuthunnaru. Plz google it and check for confirmation
Heritage ghee sales ke annayya
Yes
No, contract malli nandini vallake isthunnaru..
Mee jaffa thinking marchukondi
@@SanthoshKumar-vh5yc ఒరేయ్ పిల్ల పావలా, CBI ఎంక్వయిరీ కి రెడీ ఆ....లేదా జానీ మాష్టారు లాగా పావలా డ్రామాలు ఒకే నా 🤣
డాక్టరుగారు జగన్ గారికి అధికారం మాత్రమే పోయింది. ఓడిపోయినాక ఆయనమీద అభిమానం రెట్టింపు అయినాది .చంద్రబాబు అతని అనుచర వర్గం ఒక పద్దతి ప్రకారం జగన్ గారిని అనగతొక్కాలని విశ్వప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలొ న ప్రాణాలకు హానితలపెట్టి దేవుడి మీదకు నెపం వేసనా ఆశ్చర్యపోవాల్సన అవసరంలేదు జగన్ అన్న చాలా జాగ్రత్తగా ఉండాలి
Avunanna vustunnaru
Serious work being done by CBN. Paga. Paga. paga. Jagan is relaxing. Chinna porapatu. Jagan chapter close. Chanukyam VS pedala bada. CBN girinchi telusu kada.
Jagan gaariki yedainaa jarigite prajalu voorukoru.Yenta anachiveyyaalani choosinaa prajalu tokki padestaaru.
@@P.Lokesh-hw8zs Vyavastulanu Money Kontadu Andhuke kada, Aha Paina Venkateswara Swamy Vunnaru thappu cheste YAVARAIN Bhaya Padali
చంద్రబాబు దానికీయనతెకించగలదు
సర్ చంద్ర బాబూ కథ మారింది వాడికీ ఇంకా వాళ్ల కుటుంబానికి శాపం తప్పదు
Bochu peekkondi
Sare le 😂😂😂😂
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
ఏదేమైనా జనాల్లో విషయము నింపేసాడు ఇప్పుడు ఎక్కడ కొడితే అల్లర్లు మొదలవుతాయి అక్కడ కొట్టాడు ఇటువంటి దుర్మార్గుల ఐదు సంవత్సరాలు ఎలా చేస్తారు
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
@@JayramTallawhere is enquiry? Why only to give nandini? Where is confirmation of animal fat?
@@srinivasdumpala637 question is adulterated ghee. Go check the reports
Why to cut corners.
ప్రదీప్ సార్ పీకే గారు చక్రం బాబా లో సగం కదా ఆ పాపంలో సగభాగం అయిందే కదా అందుకే దీక్ష చేపట్టాడంట పాపాలు కడిగేసుకోవడానికి ఏడుకొండలవాడు ఊరికినే వదలడు వాళ్ళని
Me 11 reddy father ke dikkuledu. Tappu chesindi evaro venkanna swami ki telusu. Evadu tappu cheste vade twaralo tehar jail ki potadu wait
@@ramubarma2911joke naa navvu raledu raa ...
Yuva tv Ameer garu వాస్తవాలు చెప్పినాడు
@@ramubarma2911THIHAR JAIL KI YEVADO VAKKADU POTHADU MARI CBI ENQUIRY CJI ENQUIRY YENDHUKU VEYADAMLEDU BHAYAMA LEKA DHAMMU LEDA AKKADAVUNNADI SRI KALIYUGA VENKATESWARA SWAMY VADALADU. YEDHUKURA VIDEO LO CHETHA MATALU ,VEYYI CBI ,CJI ENQUIRY OPPOSITION VALU ADUGUTHUNNARU KADA
@@ramareddyneelapu8156 2019 vivekananda reddy mardar case CBI ki echi 5 years avutundi danike dikkuledu. CBI meda vunna nammakam prajalaku eppudo poindi bass
Thank you so much sir very nice explanation good luck keep it up yours sincerely dasarigovindu
Jagananna, it's a rough time. I know u can raft very well even at these stupid times as u r born political swimmer and trained by our beloved and adorable c.m Rajashekar Reddy garu.stay blessed. Victory follows you.🎉
కల్తీ జరిగింది "రిజెక్ట్ ఆయిన నెయ్యి" లో మత్రమే... లడ్డులో కానేకాదు, అనేది నిజం.... అయినా, జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... ఆ నెయ్యి కి, ఈ దుష్ ప్రచారానికి కూడా...బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!.. YCP వారు డిమాండ్ చెయ్యాలి.
ఎర్రిపువ్వా 2019 వరకు టీటీడీ కి 700 RS నందిని నెయ్యి వచ్చేది 2019 లో జగనన్న వచ్చాక 700 RS నందిని నెయ్యి అపి మరి 300 RS కల్తీ నెయ్యి కొనుగోలు చేసారు మళ్ళీ టీడీపీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ కల్తీ నెయ్యి అపి మళ్ళీ నందిని నెయ్యి తెప్పిస్తున్నారు కల్తీ నెయ్యి అపి ఇపుడు చెప్పు ఎవరు దేవుడు డబ్బు తిన్నారు, ఈ ఛానల్ అతను చెప్తున్నాడు అసలు టీటీడీ ఆదాయం చాలా ఉంది గవర్నమెంట్ ఏమి ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదు గవర్నమెంట్ కె టీటీడీ పెట్టుబడి ఇస్తుంది అలాంటి క్వాలిటీ లేని నెయ్యి దేనికి కొనాలి
@@nbm4002 Yerri 2014 2019 lo madyalo nandi neyya Appesaru yenduku ante TTD, VIGILANCE, ENFORCEMENT VALLU KALTHI NEYYA GURUNCHI PATTUKUNNARU GURTHU LEDA YERRI PAPPA, AYANA EVI ANNIYENDHUKU EPPUDU KALTHIJARIGINDHI KABATTI , CBI ENQUIRY, CJI ENQUIRY VEYYAMANANDI YEDUKU BHAYAMU E.O GARU CBI ENQUIRY, CJI ENQUIRY VEYANDI YAVVADO VAKADU DHORUKUTHADU, AHA DCM NI DEEKSHA APAMANANDI DIVERT YENDHUKU DEEKSHA ENQUIRY LEKUNDA DEEKSHA CHESTARA CHALA BHAGUNDHI
Vishwatarun miru cheppindi currect
అవును మీరు strong గా పని చెయ్యాలి. జగన్ ఒక్కడు కాదు సైన్యము వున్నది వెనకాల
@@jochebedkumari9285 ఆ సైన్యము శక్తి సరిపోవడము లేదు బ్రో
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
Nelanty yerri gorrele vuntaru saiko lanty kaliyouga rakshasudi venata
Good👍
అరె నువ్వు యెన్ని చెప్పు ఈ రివర్స్ రెడ్డి తిరుమల లో కూడ బాగా కమిషన్ లు లాగాడు. మన రోజమ్మ ధర్మన్న,సుబ్బన్న , అంతా జవిరి పారేశారు. పోలవరం సొయ లేదు. ఉదయం లేస్తే ముడుముక్క ల ఆట
ఇక యెవడు రా నమ్మేది మళ్లా ల్యాండ్ titling పెట్టి ప్రజల ఆస్తులు దోబైడం . దీనికి ఈ బులుగు batch ఒకటి
Love you sir nice information...❤❤❤❤
Very Good explanation Dr. Pradeep garu.
Now it is time for people of AP in general, TTD administration in particular and AR Dairy products should drag CBN to court without any hesitation
ఇలాంటి చిల్లరవిషయాలకి జగన్ పడిపోయేంత పిరికివాడు కాదు. ఆయనకి రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉంది.
Correct
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
Honesty ga unna varini bhagavantudu tappani sariga kapadataru.. we all have to think and stand with truth!
Yes thanks bro ❤
Unable to tolerate the injustice being done in Andhra Pradesh Why all politics with the public emotions.Deeply hurt with the present media.Jagan comes back soon ❤
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
No comments on any of the Government or Governance.This is not at all the way to play with public emotions.It leads to religious conflicts.
ప్రజలు నమ్మటం లేదు ధర్మారెడ్డి గారి సంగతి అందరికీ తెలిసిందే
Sir. It is very painful to note the comment made by some illogical people on the demise of Sru Dharma Reddy (Ex CEO TTD) gari son n cursing that but for the sins committed by him he list his son. Until n unless it us proved that he is guilty how is that such sweeping comments are being passed? which in my view is not correct. Hope my view may be rightly understood
@@ramanapatrudu166lanjakodukulu rumours alane vadatharu
SIR
WE REQIURE MORE CHANNELS TO FIGHT YELLOW CHANNELS
Yes especially we need more hindi and english channels for ycp
Ptm money vayandi
@@vishwa6267 neku package money veyaleda?
@@vishwa6267 Meekante better paytm evaru lerandi
Orey mee daggare yekkuva channels unnai ra
వెనకటికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి పత్తాసు పలికిన "పర్షియన్లు" దేశాన్ని హస్త గతం చేసుకోవాలకునే కోరిక తీరలేదు,
వారికి అధికారం కోసంగాని,తమ సంపదను కాపాడు కోసం అంతర్లీనంగా సహయపడుతున్న "అది ఆంధ్ర" రాజులు.
ఇదే నిజమైతే రాష్ట్రంలో ఇలా ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ సరి దిద్దుకునే నెపంతో కాలక్షేపం చేయడం తప్పితే మరొకటి లేదు. రెడ్డొచ్చాడు మొదలెట్టండి అన్నట్లుంది.
ప్రదీప్ గారు ఇది అంతా 100 రోజుల పాలన వ్యతిరేకము నుండి తప్పించుకోవడానికి ఇదొక్క ఒక ఆశ్రమం అందరికీ తెలుసు కాబట్టి జగన్ గారికి చెప్పి పది రోజుల పాలన పై ఒక వీడియోను రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి 100 రోజుల్లో ఏమి జరిగిందో మొత్తం వివరించాలి జగన్ గారికి మీ ద్వారా తెలియపరచాలని కోరు
iam hindu we support jagan
Excellent information and nice powerful comments 🙏
చాలా లేటుగా వచ్చారు సార్ మీరు లైవ్ లోకి
I am a hindu and I don't believe in this contversy iam with jagan anna i go to tirumala temple every year and nothing is wrong with the laddu please do not bring Venkateswara swamy into politics those who are spreading these false rumors will be punished
I think you are not hindhu , you are converted into some...
చాలామంది బ్రదర్స్ కింద కామెంట్స్ చేశారు నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి కు వైఎస్ఆర్సిపి కు గట్టి దెబ్బ మీరందరూ బాధలో మరిచిపోతున్న విషయము మనం గ్రహించలేక పోతున్న అంశము ఒకటిని గుర్తు పెట్టుకోండి మనం చాలా సినిమాలు చూస్తాం చరిత్ర కూడా హీరో చాలా అవమానానికి గురవుతాడు కష్టాలు పడతాడు ప్రజా వ్యతిరేకతకు గురవుతాడు క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి హీరో అవుతాడు మిగతావాళ్లంతా జీరోలు అవుతారు మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఏది ఊరికే రాదు కష్టాలు పడాలి ఆ తర్వాత లీడర్ అవుతాడని మన లీడర్ ధైర్యంగా ఉన్నాడు అబ్బా మనకు ఉండడం ఏమిటి మనకున్న ధైర్యమే అతను అతనికి మనం ధైర్యం కావాలి అతను ధైర్యాన్ని చూస్తుంటే నేను చూసిన రియల్ హీరో అతను ఎన్ని ఇన్ని అవమానాలు నాకు తెలిసిన 40 సంవత్సరాల అనుభవంలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత లాంటిది ఎదుర్కొన్న వ్యక్తిని నేను చూడలే అది కూడా చిరునవ్వుతో స్వతంత్ర రాజకీయాలు చేయల మగాడి రాజకీయాలు చేశాడు గుర్తుపెట్టుకోండి అధికారమే శాశ్వతం కాదు మన లీడర్ అధికారంలో ఉండాలని కాదు గొప్ప ధైర్యవంతుడు కి ఒక నిజాయితీపరుడు కి ఒక విలువలు గల వ్యక్తికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తికి మనం అభిమానుల వ్యయం ఆ పార్టీకి కార్యకర్తలు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు కాలర్ ఎగరేసుకుని ఈరోజు కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనందరం అతని కోసం వైట్ చేస్తున్నాము అంటే ఆ స్పిరిట్ అయిన మనలో నింపాడు నిజాయితీకి ఉన్న పొగరెక్కువ అని మనం డైలాగులు చెప్పు చేతల్లోనే కనిపిస్తది నమ్మడం మనమే cba ఎంక్వయిరీ ఏమంటున్నావో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు జనాలకి సాధారణ ప్రజానీకం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని నేను అనుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి పక్క రాష్ట్రాల్లో గురించి మనకు అనవసరం ఈ రాష్ట్రంలో ఎంత డామేజ్ అయింది అన్న సంగతి అలాగే గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది వచ్చే సంవత్సరం మే తర్వాత కల్లా ఎలా బూమ్ రంగ అవుతుందో చూస్తూ ఉండండి ఓపికగా ఉండండి
Super annayya
Super annayya
True, Sir.
But Eenadu may articulate series of stories regarding. CBNs statements will definitely boomerang. He is alone responsible for his utters .
Super
❤
ఎది ఏమైనా హిందూలు మనోభావాలను తీవ్రంగా ప్రభావితం అవుతాయి మరియు పవిత్రమైన సన్నీదానం హిందూ సెంటిమెంట్ ఉంటాయి ఈ విషయం దారుణమైన సంఘటన
You are lucky Doctor, in London, you don't see politics of religion. Our Indians are there and contesting, if Naidu clan contests you have to face caste politics religion etc
Correct, but deeeniki Karanam CBN, he should prove and punish supplier or he should agree that he lied
Attack on Jagan house clearly proves that they are totally in desperation.
Desperation enduku bro , 150+ majority undi ga vaalaki
@@SanjayDatt-m4e Accha, you are not from A.P. that is why.
Sir thank u... Mi video valla maku clarity vachindhi...🙏
Ys Jagan has to step out and start giving interviews for national channels , state channels and even atleast 10 UA-cam channels to control damage only his voice has good reach
Vadu, local media lone bekkukuntu chduvutadu, national channel ki interview ivvalante eligibility undali😂😂😂
Vemireddy prasanthi reddy Laddu la ki member ne
Pradeep bro inka jagan annaki support kavali inka
Annna Jagan Depend Chesukovadam Lo Total Fail 😢😢😢 On Tirupati Laddu Prasadam,"YSRCP Enka Pothundhi Anipistundhi 😢😢 Total Himdus Anti To Jagan Anna😢
వాడు తప్పు చేసాడు కాబట్టే ఏమీ చేయలేక పోతున్నాడు
Ysrcp povali ante vala babulu kaadu thathala valla kuda kaadu but the thing is manam kuda marali . Vala laage nindhalu veyali prove cheyodhu.
Kamma vallanu anavasranga gelikaru
అవును
That's not true god is great let's see
So need cbi enquiry must, better option is TTD vallu government hands nundi thappukovali
సార్ కొలుసు పార్థసారథి ప్రస్తుతం మంత్రి కూడా మెంబర్ ఏ సార్
Anna ...2019-24 madya ghee sample test reports chupiste saripotundi kada manam..
Verygoodsir
100 % Currect chepparu SIR
Super Sir ..good massage
Super Anna❤
Anna jagan anna office bjm vallu atk chasaru vadhavalu
This total theory is conspired from Gujarat that’s why second report was given there they are not disclosing Mysore lab report
Self protection lo iddaru mugguru TDP Janasena vallani lepayandi. Appudu police TDP Janasena gudda geekuntu vastaru.
CBN, PK and Bokesh veellani lepeste mottam AP prasantam avuthundi
CBN గారు మనిషి కాదు రూపమే మనిషిది
India ki apudu vachavu anna❤😊😊😊😊
Chandra babu floods nikosame
Bro లడ్డూ ఇష్యూ జగనన్న కు పొలిటికల్ గా గట్టి దెబ్బ చంద్ర బాబు చెబుతున్న పచ్చి అబద్దాలు జనాలు బాగా నమ్ముతున్నారు😢😢😢
@@chandrasekhar1785 We do not trust this we know because of heritage
You are absolutely correct
@@chandrasekhar1785 manaku antha strong media ledu bro... ennissrlu cheppina jagan Anna ki idi Ela artham avutundo ento asal
Mari me ycp nayakulu cheppe abaddalu namminappudu , ippudu chustunna , meru chesina ganakaryanni nammarantarara
Anduke anubavistunnauga
Heritage cow ghee ne 1 litre 540 rupees blinkit lo... Bulk lo tirupathi lo teskunte inka takkuvake iataru kada..vellu enti 1000 rupees kg antaru ..424 rupees ki ekkada vostadi antaru..
telisindhe kadha yellow batch gurinchi, cheppina vinaru & ardham kuda kadhu vaallaki
Nijame market lo 1500 kuda undi but ippudu istuna di kuda 460 ke mari adi kalthi ne,cbn government 2014 lo kuda 270 konnaru
@@lucky7458 ...parama waste fellow bro CBN... Evadu addu voste vadini badnam cheyyali... YSR ni, Sonia ni, NTR ni, chiranjeevi ni, Pawan Kalyan ni, sharmila ni, Modi ni, Rahul Gandhi ni, KCR ni .. asal CBN vimarshinchani okka leader cheppu.. pandi ante pandi anali..nandi ante nandi anali.
Hi pradeep garu
Better yet subba Reddy gaaru swami gudi edurugaa nilabadi pramanam chesthe koncham control ki vasthunemo
Anna nuvu exllent ga matldtaru anna 2029 ki meru MLA ga poti cheyali ani nenu korukuntunanu❤
😊👍👌
Super six eppudu istharu chepptuthara❤❤
Meru super sir
Anna meru great anna
పాచిపోయిన లడ్డూ అని Pavan Kalyan comment చేసాడు
Eppudu eppudu Jarigy godava antha Thirumala Venkanna swamy prasadam Laddu kosam .
అన్న ప్రదీప్ అన్న మీరు చెప్తున్నది నిజమే కావచ్చుజగన్ రోడ్డు కు ఉన్న స్వార్థమేపార్టీఇలా కావడానికి కారణం
ఎంతసేపుఓన్లీ సాక్షి మాత్రమే ఉండాలి మిగతా చానల్స్ నా పార్టీ కి అవసరం లేదుఅనుకోబట్టేపార్టీకి ఈ గతిజగన్ గారు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాల్లో ఉండమనులేదు నేను పేదలకి జనాలకి మంచి చేస్తాను అనుకుంటేఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోమనురాజకీయం ఎలా చేయాలో చంద్రబాబును చూసి కనీసంబాబు లో సగమైనరాజకీయం చేయమను లేకపోతే అన్ని మూసుకొనిఇంట్లో కూర్చో మను
బాబు rajakeeyama?????????? Chi thpu Chi thpu Chi thpu Chi thpu Chi thpu. Nasinchipotadu. Chibn chese arachakalaku nasinchipotadu.
Yes correct
Corect point chepparu.TTD anedi state government ki equal and above also.
Iam local in tirumala.nenu pakka cheppagalanu there is no chance to use qualityless ghee.transparent ga work chestundi TTD.even parakamani lo money count chesevallu underwear tho vellali to avoid theft.temple bayata kuda chesukuni velli ravali.100 percent chance ledu to do fraud
I have decided to visit Tirumala once Jagan Anna becomes CM of AP!
Good point
Sir please provide the document on this
C. B. I Enquare veyyali Bro.
Jai jaganna
Bollodi poye rojulu daggara vachhai
Anna all damage done who will listen our voice. Jagan garu has to come out and niirahara diksha cheyyali. godava cheyyali....
Pradeep garu , please advise Jagan Sir to arrange for more channels.
Hii bro good afternoon🎉🎉
We need strong mainstream media
It's true sir infront of crocodile festival
డాక్టర్ గారు పశువులలో అధికంగా ఆరోజు మొత్తం ఏ మేత ఎక్కువ తింటుందో ఆ మేతకు సంబంధించిన పాలే వస్తూ ఉంటాయి మే నెల పచ్చగడ్డి కింద అధికంగా వాడే.. పిల్లి పెసర..తినడం వల్ల పాలుపచ్చివాసన పుల్లగా ఉండడం పెరుగు చేదు రావడం జరుగుతుంది
దాన కింద వాడే వేరుశనగ చెక్క పత్తి చెక్క ఎక్కువ వాడడం వలన పాలలో కొవ్వు శాతం ఎక్కువ నెయ్యికొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది నాలుగు సార్లు ముఖ్యమంత్రి మన చక్రం బాబా కి ఏ విషయం తెలియకపోవడం ఆయన గారు పిచ్చితనం
Sir,
Board only constitute sub committees, not the Government. Government only appoints members to the Board
Why perni nani and Kodali nani is not reacting on this serious matter
Sir one suggestion miru ela kakunda oka screen tho andariki chupisthu explain cheyandi
Sir good evening
Anna pk thirupathi laddu issue gurunchi matladuthunadu anna. Question on him anna. Where was he in floods time. Do vedio on that
అన్నా కొంచం సేపు రాజకీయాలు పక్కనబెట్టి మీకొక విషయం చెప్తా. నందినీ గీ వాడుతున్న రోజుల్లో లడ్డూ యొక్క రుచి చాలా అద్భుతంగా చాలా addictive గా ఉండేది. ఎప్పుడైతే నెయ్యి brand మార్చారో అప్పటినుంచి దాని టేస్ట్ మారిపోయింది. Since then it is not as tasty as it was previously. I am a Jaganna supporter and not talking about who is right and who is wrong here. I am purely talking about that addictive taste of laddu when it was made using nandhini ghee. No mater the other ghee may pass all requirements to qualify to be used in laddu making process but it still not giving that taste anna. What Jagananna would have done is that he would have collected peoples opinion on how the laddu tasted after the change of ghee brand and would have revert back to nandhini if people showed dissatisfaction because ghee is a core ingredient that imparts taste to the laddu. To be honest he wouldn’t have thought about cost cutting in this aspect. తిరుమల వెంకన్న స్వామికి డబ్బులు కరువా అన్న. Whatever Jagananna did, he would have done it with good intentions but I wish he wouldn’t have done it. Anyway, I would still support Jagananna because he is NOT the ugliest politician and corrupted like his yellow counterpart.
Pls talk of the possibility
Ventante high court lo chandra babu paina and Pawan paina case vesi ventante Jagan ni paruvu poyalaga govt inchina statement paina janalaki neejalu ravali
Dwakra Animators ki last 7 months nunchi salaries levu danigurinchi video cheyandi... Jagan garu vunna February varaku icharu... Election code 3months Kutam government vachi 4 months... Work cheyakapothe adhikarulu bediristunnaru...
Neeku unna subject mee anna ku unte ee situation meeku radhu
.
Meeru assam inka
Sir... Election Commission Form 20 upload chesara?
Cheste oka video chestara? Pl..
Tirumala lo rooms nijaaniki empty gaa vuntaayi, kaani rooms lev ani chebuthaaru, yidhi oka chinna example maatramey. Board members leraa.....aa govt ledhu, ee govt ledhu......akkada paristhithi case study chesthey baaguntundhi
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారో లేదో కరెక్ట్ గా తెలియకపోయినా పవన్ కళ్యాణ్ గారు, భాజపా వారు, తెలుగు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాం అంటున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు తమ గౌరవానికి భంగం కలిగీందని అని రోడ్డెక్కినా తెలుగు ప్రజలు పట్పించుకోక పోవడం అత్యంత హేయం, జుగుప్సాకరం.
😊
If stored properly, Tirupati laddus can stay fresh for up to 15 days
Doctor garu, inni technical processes gurinchi chepparu mari bhumana karunakar reddy , ttd eo Dharma reddy ysr co brother subba reddy lanti non Hindu persons ki TTD lo post Lu ivvadam gurinchi kuda cheppandi sir.
S uper anna. ❤❤❤❤jai jagan
Chintakaaya good analysis raa 😂😂
Brother pradeep, .meeru inta clarity ga cheppina mind leni variki understand kavatam ledu,yellow batch ki ela jagan ni unpopular cheyadam vari main aim
Where is Dharma Reddy.. where is Danunjaya reddy ??
Why Nandini contract terminated??
Why Navayuga contract in polavaram terminated and work stopped for 16 months ??
Reverse tendering was a scam for kickbacks and destroy everything that CBN did
Now pay the price
Self goal.
Inka enni asatyalu abaddhaalu pracharam chestaru anna...okkadini edurkoleka anni tv channels,anni partys and family members andaru kalisi inni nindalu vestunna jagan gari dairyanaki hats of anna...inka milanti varu matlada batti kontamandi kaian nijalu cherutunnay..
ప్రదీప్ గారూ, ఇంతమంది ఎన్నోమాట్లడుతున్నారు, సరే అసలు లాజిక్ ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఏదైనా జంతు కొవ్వు కలిసిన పదార్థం 2-3 రోజుల కంటేవుండదు. బాగా జంతువు చచ్చిన కుళ్ళు/మురుగు వాసన వస్తుంది. ఒకవేళ డాల్డా లాంటిది కలిస్తే, అది కూడా కేవలం 1 రోజులోనే తేడా తెలుస్తుంది. కానీ, తిరుమల లడ్డు మాత్రం 10 రోజులు అయినా రుచి మారదు. అయితే కొద్దిగా డ్రై అవుతుంది అంతే. కాబట్టి, ఏ విధమైన కల్తీ జరగలేదని అర్దం. ఈ విషయం లో మీరు డాక్టర్ ఆయి కూడా చెప్పక పోతే ఎలా? కొంతమంది CBN లాంటి సన్నాసులు, వారికి ముడ్డి కడిగే వెధవలు, కొంతమంది ప్రవచన కర్తలు మాట విని కొంతమంది బుర్ర, బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారు రాజకీయంగా జగన్ గార్ని ఎదుర్కొనే దమ్ము లేకే అలా బీజేపీ లో వుండే టీడీపీ గుండాలతో మాట్లాడుతున్నారు. బీజేపీ కి ఇక కొద్ది నెలల మాత్రమే టైమ్. తర్వాత మోడీ గారు, షా లాంటి వారుమార్పు తప్పదు. ఎప్పుడైనా బీజేపీ లో పాత తరం బీజేపీ వారిని చూసుకోవచ్చేమో.
Thank you Sastry garu
బ్రో నువ్వు ఎన్ని చెప్పిన, ycp హయములో ఎవడికి దమ్ము వుంది, ఏ స్థాయిలో అయినా ఆపగలిగే ఆఫీసర్ ఉంటే తను ఆపగలడు అని నువ్వు చెప్పగలవా? టీటీడీ లోనే కాదు ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఎవడైనా ప్రశ్నిస్తే వాడి అంతం చూసే వరకు యంత్రాంగం మొత్తం పని చేసేది , అంతలా సిస్టం పని చేసేది, భక్తుల లేదా ప్రజా క్షేమం కోసం ఏ అధికారి అయినా ఒక డిసైషన్ తీసుకోవడం నువ్వు చూసావా? ప్రతి జిల్లా కూడా ఒక లీడర్ పరిధిలో పని చేసేవి, వాళ్లంతా రెడ్లీకదా, మందలు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, నామినేటెడ్ ఛైర్మెన్స్ అన్య కులస్థులు వుంటారు - వాళ్ళకి పిల్లి తల గోరికే పనికూడా ఉండేది కాదు, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి, కను సైగ లలో కాకుండా టీటీడీ లో అధికారుల స్వేచ్ఛతో పనులు జరిగాయాంటే మీరు నమ్ముతారా, మీరెంతో కష్టపద్దరు వీడియోలు చేసి కానీ ఏమి లాభం 11 వచ్చాయి, మీ కామెంట్స్ చూసి మోసపోకండి, transparency ఎక్కడుంది YCP పాలనలో, నిజమైన నిజాలు చెప్పండి,
EVM Babu Failed - Super Six Govinda - Failure CM Govinda 😂😂😂
కరోనా కన్నా డేంజర్ మా చంద్రం తాత అందరికీ రోగాన్ని అంటిస్తాడు.
Mari what about quality?
ప్రదీప్ అన్న ఆ సిబిఎన్ 2003 లో 1000 కాళ్ళా మండపం కూల్చాడు తిరుమల లో ఇంకా తిరుమల ఏడు కొండలు కాదు కేవలం 2 కొండలు మాత్రమే తిరుమలకు చెందుతాయి అని ఏకంగా GO నే ఇచ్చాడు ఇప్పుడు ఏదో సనాతన ధర్మాన్ని రక్షించే వాడుగా మాట్లాడుతున్నాడు దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న జాతీయ స్థాయిలో దీనిని హైలైట్ చేయండి
Pls discuss the same wit our bro punch and also pls release a video together as u both are doctors regarding how there are mixed my daughter and many of my friends are doctors they say it's rubbish pls prove I request u to make an video
నిజమే ప్రశాంతి గారి నీ విచారిస్తే దీని వెనుక వున్న నాయకులు గుట్టు బయటపడుతుంది కదా..
NIJAM needa Dhate lopala, ABHADDAM AAMADA Dhuooram Pothunthi. This fact digested by Chandrababu since his Chailed wood