CPI Rama Krishna Podcast Interview With Journalist YNR|Vizag Steel Plant|CM Chandrababu| EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • CPI Rama Krishna Podcast Interview With Journalist YNR|Vizag Steel Plant|CM Chandrababu| EHA TV
    #cmchandrababu #vizagsteelplant #narendramodi #pawankalyan #vizagsteelplantprivatization #nirmalasitharaman #cpiramakrishna #journalistynr #podcast #ynr #appolitics #apnews #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

КОМЕНТАРІ • 66

  • @ponnaswamysriharikota9129
    @ponnaswamysriharikota9129 4 години тому +18

    రామకృష్ణ పైకి వామపక్ష మే గాని సహజంగా బాబు పక్షమే? ఆల్రెడీ చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీ గూర్చి సెంటిమెంట్ ప్రక్కన పెట్టండి అన్నాడు.

  • @allinonetelugu2315
    @allinonetelugu2315 4 години тому +8

    ఒక కమ్యూనిస్టు అయింది మీరు చంద్రబాబు విషయం వచ్చేటప్పటికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత యాగీ చేశారు ఇక్కడే మీ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం మన రాష్ట్రంలో ఎంపీల మీద ఆధారపడి నడుస్తోంది మరి అటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించమని ఎందుకు డిమాండ్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగ సభలో మోడీ గారి ముందు మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఎంతో ధైర్యంగా చెప్పాడు ఆ దమ్ము ధైర్యం మీకు గాని మీ చంద్రబాబుకు గాని ఉందా? అసలు కమ్యూనిస్టులు అంటే పోరాటానికి ప్రతీక అంటారు కానీ నీ హయాం వచ్చేటప్పటికి మీరు అధికార పార్టీ కి తొత్తు లాగా మారిపోతున్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల చాలా మెతకగా వ్యవహరిస్తున్నారు

  • @rajuarsi2100
    @rajuarsi2100 4 години тому +4

    ప్రతిపక్షంలొ వున్నప్పుడు రాజీనామ చేయడం కాదు. ఇప్పుడు మొత్తం రాజీనామచేసి దర్న చెయమనండి.

  • @joelvijayraj559
    @joelvijayraj559 4 години тому +3

    Communists of Puchala Sundaraiah days are different from Ramakrishna time. They are in support of CBN

  • @jannigopal7051
    @jannigopal7051 5 годин тому +7

    రాజీనామా చేయాలి కదా సార్ సార్ మీరు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు సార్.

  • @gowrisankar7396
    @gowrisankar7396 4 години тому +2

    Guruvugarucheppalekapothunnaru

  • @sadasivareddy6919
    @sadasivareddy6919 5 годин тому +3

    Ayya ramakrishna garu ippudu emi thinnam ani kaadu repu ela anedi aalochinchandi

  • @chavasurendrababu-mn4fx
    @chavasurendrababu-mn4fx 2 години тому +1

    SUPER SIR CHARITRA HEENUDU AVUTADU SIR CBN GARU

  • @ramakrishnauppalapati4058
    @ramakrishnauppalapati4058 5 годин тому +4

    మన దేశం వెనుకాపాడటానికి కమ్యూనిస్ట్ పార్టీల్ కారణం

  • @graja3122
    @graja3122 Годину тому

    You support to Steel plant. Thank you YNR sir

  • @BPremanand
    @BPremanand 2 години тому +1

    I am not taking money for voting towards any.electons .

  • @govindreddy5279
    @govindreddy5279 4 години тому +2

    Nv monnatidaka cbn ni pogidav ga nayana

  • @sivagopi5467
    @sivagopi5467 2 години тому

    AP లో ఉపాధి హామీ పథకం లో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్ లను కుటమి ప్రభుత్వం తొలగిస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి ప్లీజ్ ఓక వీడియో చేయండి సార్ ప్లీజ్

  • @swarnalatha9878
    @swarnalatha9878 3 години тому

    ఈవీఎంల గురించి చెప్పండి... కూటమి ఎలా మోసం చేసిందో కూడా చెప్పండి సార్... మహేష్

  • @vsmallikharjunaraobattula3406
    @vsmallikharjunaraobattula3406 4 години тому

    If BJP will privatise CBN has to withdraw support to BJP, then only they will step down.

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 Годину тому

    Can you demand for paper ballet?
    If Chandrababu demand for that
    U r also demand

  • @rushimuka
    @rushimuka 4 години тому

    " వామపక్షాల వాళ్లు! సర్వసాధారణంగా దేవుని నమ్మరు! ప్రతి మనిషిలో దేవుడుంటాడని ప్రగాఢంగా నమ్ముతారు ( అది సత్యమైనటువంటి విషయం ) అటువంటి పార్టీ నుంచి వచ్చిన రామకృష్ణ గారే! CBN విషయమై అలా కామెంట్ చేశారు అంటే? వారు ఎంత అసహనానికి లోనయ్యారు అర్థం చేసుకోవచ్చు?

  • @haseenabegam3529
    @haseenabegam3529 3 години тому

    Ramakrishna gaaru beat CBN with thamalapaku.he all ways support to CBN.

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 3 години тому

    🙏🙏🙏👌👌👌

  • @sivagopi5467
    @sivagopi5467 2 години тому

    పలనాడు జిల్లాలో బాగా ఇది జరుగుతుంది

  • @jrcr4004
    @jrcr4004 4 години тому +1

    sanka nakandi

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 3 години тому

    What happend CBN when he closed down Allwyn, Praga Tools & Nizam Sugars etc.,? He made money and got them closed

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 2 години тому

    Ramakrishna garu nenu kuda tdp ki for anukune vanni ,ippudu clariti vochindi , eeparty ki for aa parti ki againt kadu , prabutwam tappulu pina vimarsitamu ani chepparu , okay good.poratalu leka piratamannni prajalu marchi poyaru ,, communistulu munduku ravali ,, swagam , nenu communisam bavalu vunnavadiga ,,

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 Годину тому

    CPI - Chandrababu party of India
    Cpi (m) Chandrababu party of India (Marxist)

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 Годину тому

    R u speaking as like camunist
    U r diverting all issues favour of CNB

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 49 хвилин тому

    మాట మాటలో పసుపుధానం కనిపిస్తుంది

  • @Manjunathayeturu
    @Manjunathayeturu 3 години тому

    TDP+JSP+BJP+CPI+CPM+Congress In A.P

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 години тому

    Jeetala ki super 6 ki Sambandam ledu . A government aina jeetalanu koddiga venuka mundu istaru

  • @queenworld1804
    @queenworld1804 4 години тому

    Sir
    Evm lu hack avvakunda strong room lo mariyu daggiralo jammars set cheste. Evm hack cheya kunda apavachu

  • @srinivask7168
    @srinivask7168 Годину тому

    టీడీపీ కార్యకర్త అయినా కొన్ని నిజాలు చెప్తాడు (ఈయన కమ్యూనిస్టు ముసుగులో ఉన్న టీడీపీ లా మాట్లాడుతున్నాడు)

  • @surendrasuri896
    @surendrasuri896 5 годин тому

    Saaru chala rojulu ipoenndi chusi

  • @gviswarupachari7886
    @gviswarupachari7886 3 години тому

    Sir he isn't believable person he's hidden agenda

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 6 хвилин тому

    ఈ తెలుగు కమ్యూనిస్టు చంద్రబాబు తొత్తు. ఇంతకు మించి ఏమి మాట్లాడుతారు.

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 Годину тому

    వీళ్ళు చంద్రబాబు తప్ప ఎవరు ఉన్న నచ్చలేదు

  • @himamkhasimshaik6730
    @himamkhasimshaik6730 2 години тому

    Mari jagan govt unnapu same voice lo enduku cheppa leka poyaaru

  • @gowrisankar7396
    @gowrisankar7396 4 години тому

    Kammagavundi oil vulli tamatoo kammagavundi

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 5 годин тому +1

    Hahahaha.... .

  • @Prasada-y7m
    @Prasada-y7m 3 години тому

    Fear based politics ; Ammayilu missing anta he will bring them back anta ?? Daaniki Mrs CBN tappudu support ?? CBN ki teleeda apaddalu chepte correct cheyyalani? IDA visionary leader ki undalsina qualities?

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 2 години тому

    చంద్రబాబుతోక ఈమాయ దారి పవన్ పొపము అతని కి వచ్చే ఆర్థిక సహాయంకీ ఈ బాబే మూల స్థంబం😅

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 години тому

    Kulagajji fellow 💯

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 4 години тому

    But u communists unabashedly support CBN and TDP . that's all .

  • @MayaEng-m9j
    @MayaEng-m9j 4 години тому

    Don't believe such people

  • @ananthojshyleshkumar567
    @ananthojshyleshkumar567 4 години тому

    Epuduimatrmevmmuikaminater😂😂😂😂hihi

  • @simhadri9657
    @simhadri9657 3 години тому +1

    చంబా గాడు rip

  • @govindreddy5279
    @govindreddy5279 4 години тому +1

    Pk eppudu em matladthodo telidu

  • @BhaskaraRaoMandangi
    @BhaskaraRaoMandangi 4 години тому

    Ynr rkman package star

  • @moulaliagm9170
    @moulaliagm9170 5 годин тому

    Mr. Rama Krishna ,leader

  • @BhaskaraRaoMandangi
    @BhaskaraRaoMandangi 4 години тому

    Ynr parama donga

  • @Tabtrickchannel
    @Tabtrickchannel Годину тому

    5:28 YNR GARU why sir weast person interview time weast he is CBN candet