క్యారెట్ రైస్ | Carrot Rice recipe in Telugu || Carrot Veg rice in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • క్యారెట్లతో ఎప్పుడూ చేసే హల్వా, కూరలు కాకుండా క్యారెట్ రైస్లాంటివి చేస్తే ఇంట్లో అందరూ హాయిగా తినేస్తారు. దీన్ని ఉన్నపళంగానే తినచ్చు, లేదంటే రైతాలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు.
    క్యారెట్ రైస్ | Carrot Rice recipe in Telugu || Carrot Veg rice Telugu Recipes @HomeCookingShow ​
    #carrotrice #homecookingtelugu #varietyricerecipes #carrotannam #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/3tu95WR
    తయారుచేయడానికి: 15 నిమిషాలు
    వండటానికి: 35 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    నీళ్లు
    బాస్మతీ బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
    మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు)
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    1 / 2 చెక్క నిమ్మరసం
    నెయ్యి - 3 టీస్పూన్లు
    సోంపు గింజలు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర - 1 / 4 టీస్పూన్
    ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    జీడిపప్పులు
    దంచిన అల్లం వెల్లుల్లి
    పచ్చి పసుపు (తురిమినది)
    క్యారెట్లు - 3 (తురిమినవి)
    ఉప్పు - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 4 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 / 4 టీస్పూన్
    కారం - 1 / 2 టీస్పూన్
    తరిగిన కొత్తిమీర
    నెయ్యి - 1 టీస్పూన్
    Today we are going to see how to make Carrot rice recipe in Telugu along with lots of tips and exact measures for guaranteed taste. Making of this carrot rice is very simple quick and easy with limited steps and ingredients , we can make this veg rice with fresh rice or even with left over rice, preparation method of this Carrot rice is similar to any vegetable rice recipes like Gobi rice, mushroom rice , mix veg rice, veg fried rice etc which involves making of rice, followed by frying of onion , grated carrot and finally mixing them with rice to make the yummy tasty carrot fried rice. Hope you try this yummy recipe at your home and enjoy.
    Happy cooking with home cooking Telugu recipes.
    Our Other Recipes:
    Coriander Rice : • Coriander Rice | కొత్త...
    Tomato Rice : • టొమాటో రైస్ | Tomato R...
    Ghee Rice : • ఘీ రైస్ | Ghee Rice in...
    Cauliflower Rice : • Cauliflower Rice | క్య...
    Chicken Dum Biryani : • చికెన్ దమ్ బిర్యానీ | ...
    Vegetable Fried Rice : • వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ...
    Methi Pulao : • మెంతికూర పులావ్ | Meth...
    Tomato Pulao : • టొమాటో పులావ్ |Tomato ...
    Egg Fried rice : • Egg Fried Rice | ఎగ్ ఫ...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 39