Nandu's World Family Exclusive Interview | Raksha Bandhan | Nandu Struggles in UK | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 3,7 тис.

  • @యద్భావం_తద్భవతి

    మీ వాయిస్ వల్లనే మీ రీల్స్ ఫేమస్ అయ్యాయి, అవుతున్నాయి, అవుతాయి. మీ డైలాగ్ modulation, టైమింగ్ చాలా బాగుంటుంది...

  • @estherrani7634
    @estherrani7634 Рік тому +27

    బాధ అనిపించే మాటలు pattinchukovaddandi . మా బాధలో మీ విడియోస్ మాకు సంతోషంగా ఉంటున్నాయి. God bless you andi

  • @vijayalakshmi-kn7jd
    @vijayalakshmi-kn7jd Рік тому +63

    నందు గారు
    మీరు సూపర్బ్
    మీ గొంతు బాగుంది
    మీ కుటుంబం సక్యత బాగుంది
    మీ రీల్స్ బాగున్నాయి
    నేను ఒకే రోజు అన్నీ చూసేశాను😊

  • @anuradhamadala4757
    @anuradhamadala4757 Рік тому +322

    ప్రేమ గురించి, పెళ్లి గురించి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, నమ్మకం గురించి మీరు చెప్తున్న ప్రతీ మాట విని ఇప్పటి వారు చాలా నేర్చుకోవాలి👏👏👌

    • @parmeshsai1158
      @parmeshsai1158 Рік тому

      You are voice so cute ❤️

    • @lakshminageshdasthoti5721
      @lakshminageshdasthoti5721 Рік тому

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Nandu Ne Voice SCHOOL Lo TEACHER Class ipoyaka BOARD pina CHALK Piece tho Rasina Danni DUSTER tho Clean Chesi Last Lo Aa CHALK Piece Powder Povadaniki DUSTER Nu BOARD Pina 4 & 5 Times* _Gattigata Kodatadu_ 🤔🤔🤔 *Apudu BOARD Pina DUSTER Kottey SOUND Laga Vuntundhi Ne Voice* 🤣🤣🤣
      _Edho Telikunda Serious ga Comment Pettanu_ 😂😂😂
      *Serious ga Tisukovadhu* 🤗🤗🤗

    • @lakshmikumarigalla1100
      @lakshmikumarigalla1100 8 місяців тому

      ​@@parmeshsai1158😂x''''zZXXZ)AzzZZ*z@Zzzzz1)1zzzaZAzzz1*zza azad zz11z1111*1zzzzzaazazzAzz11***a11111111*zza1111111111111111111111111111111111111111111111*) mk❤❤❤❤0
      😊

    • @shashikalatiwari2670
      @shashikalatiwari2670 7 місяців тому

      😢😢😢😢​@@parmeshsai1158

  • @adilakshmik4348
    @adilakshmik4348 Рік тому +131

    Very special voice ma meedi. Ade special meedi. God gifted ma something special ❣️

  • @SweetySweety-jk7hi
    @SweetySweety-jk7hi 4 місяці тому +56

    2024 lo chustunna vallu

  • @bhaskar6618
    @bhaskar6618 2 роки тому +404

    మీలో నాకు నచ్చినది మీ వాయిస్ చాలా బాగుంటుది.మీ వాయిస్ కోసం మాత్రమే నేను వీడియోస్ చూస్తాను నిజంగా .... మీ ఫ్యామిలీ ఇలానే నవ్వుతూ ఉండండి .....
    Happy rakshabandhan sister

  • @sravanthinemali9351
    @sravanthinemali9351 2 роки тому +662

    నాకు తెలిసి నందన గారి ఇంటర్వ్యూ కి వచ్చిన క్రేజ్ ఎవరి ఇంటర్వ్యూ కి రాలేదనుకుంటాను.such a great ఇంటర్వ్యూ అండి. Suman టీవీ కి చాలా thanks అండి మా crazy నందన గారిని ఇంటర్వ్యూ చేసి నందుకు.,👍👍👍🌹🌹🌹

    • @anaga_vlogs
      @anaga_vlogs 2 роки тому +5

      Mi reply chusi ... Video chudamunduke like kotanuu

    • @kranthikumarjamalpoor772
      @kranthikumarjamalpoor772 2 роки тому +4

      💯 correct..

    • @arunadevikalva819
      @arunadevikalva819 2 роки тому

      Mee papa chala andamga undi.colour to andam raadu. Very cute baby.

    • @jomannepalli3186
      @jomannepalli3186 Місяць тому

      Hi medam mi papa chala cute ga undhi chala andhamga undhi meru me family superb😊

    • @ANURADHA-g6e
      @ANURADHA-g6e 10 днів тому

      Chala bagundi akka mee family qt daughter and son kaani chala nerchukovali akka mimalni enspretion thisukoni ❤❤❤

  • @apparao.s8927
    @apparao.s8927 19 днів тому +3

    భాడపడకు మేడం మీ వాయిస్ చేలా బాగుంటుంది మీ యాక్టింగ్ కన్నా మీ వాయిస్ is ఎక్సలెంట్ 🎉🎉

  • @saiprasadkoneru9610
    @saiprasadkoneru9610 2 роки тому +43

    పరిణితి చెందిన యువతిని చూస్తున్నాం. వారి మాటలు అర్ధం చేసుకుంటే చాలా మంది దంపతులకు వారి సమస్యల పట్ల అవగాహన, పరిష్కారం లభిస్తుంది.
    అభినందనలు.

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 10 місяців тому +2

    Mee maatalu chaalamandiki motivating words,very matured person meeru Nandu garu

  • @jayanthijinugu1816
    @jayanthijinugu1816 2 роки тому +138

    మేడం ఈ ప్రపంచలో ప్రతి ఒక్కరూ ఒక unique అందులో మీరు కూడా..ఉన్నారు..

  • @pavanmeesala4803
    @pavanmeesala4803 2 роки тому +309

    I am big fan of u r family madam...
    ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ...❤️

    • @shobharanikappaganthu7925
      @shobharanikappaganthu7925 2 роки тому +8

      Nandu gaaru Mee voice chaala baguntundandi. Mee voice ke nenu connect ayyanu. Quete family Andi. May God bless you all.

    • @lavanyaram336
      @lavanyaram336 2 роки тому +1

      @@shobharanikappaganthu7925 882qq

  • @baginaidu6391
    @baginaidu6391 Місяць тому +1

    మీరు చాలా నేచురల్ గా బాగా మాట్లాడతారు. మే వాయిస్ expression chala ishtam

  • @sai1922
    @sai1922 2 роки тому +162

    ఏదో అనుకున్న కానీ చాలా విషయాలు తెలిసాయి నందు గారి మాటల్లో😊🙏 ప్రేమ గురుంచి ఆవిడ చెప్పిన మాటలు అన్ని నిజం🙏 సూపర్ అండి నందు గారు..

  • @sravanv2226
    @sravanv2226 2 роки тому +317

    ప్రతి వాక్యం ప్రతి భావం ఎంతో గొప్పగా అనిపించింది నందన గారు. ఈ వీడియో చాలా స్ఫూర్తి దాయకం😊🙏🏿

  • @shaiksameena7790
    @shaiksameena7790 10 місяців тому +1

    నందు గారు నాకు ఒకటి అర్దం అయింది మీకు కొపం పడటం కూడా రాదు కొపం లో కూడా చాలా సున్నితంగా చెపుతున్నారు చాలా సున్నితంగా గా కొప్ పడుతున్నారు
    మీరు ఎవరు ఎం చెప్పుకున్నా పట్టించుకోవద్దు happy ga ఉండండి me age 40 ఉంటే వలకి ఎందుకు 41 ఉంటే వలకి ఎందుకు ఆండీ బాబు మీ age me ఇష్టం మీ వారి ఇష్టం మీ ఇద్దరి కి ఇష్టం అయినట్టు మీరు ఉండవచ్చు I love you నందు❤ ❤❤❤ don't feel bad నందన గారు

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 2 роки тому +52

    నందు గారూ, మీరు చాలా matured.
    ప్రేమ, పెళ్లి గూర్చి, husband n wife relationship గూర్చి మీ views కి salute అండి.
    God bless your family ❤️

  • @KalpanaTelugu
    @KalpanaTelugu 2 роки тому +162

    నందమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు బంగారం..మీ బిడ్డలు మీరు మీ కుటుంబం simply superb

    • @rajyalakshmim4769
      @rajyalakshmim4769 2 роки тому

      Ram Ram charit and

    • @padmavathikollapudi3874
      @padmavathikollapudi3874 6 місяців тому

      God bless u ma ,actually me voice me asset, chinna pillala colour gurinchi matladam correct kadu,But ur daughter chala charismatic. ❤

  • @nirmalae9303
    @nirmalae9303 10 місяців тому +13

    నందు మీ చీర కట్టు బొట్టు మీ ఫ్యామిలీ మీ షార్ట్ వీడియోలు చాలా చాలా బాగున్నాయి ఈ మధ్యలోనే చూస్తున్నాను చాలా హ్యాపీగా కామెడీగా చాలా చాలా బాగున్నాయి మీ మీ డ్రెస్సింగ్ చీరలు సూపర్ సూపర్ గా

  • @pushpalatha.ganguri
    @pushpalatha.ganguri Рік тому +59

    Very motivational video ❤❤em సాధించ లెకపొయాను అని బాధ పడి వాళ్ళకి ఎంతో inspiring ga వుంటుంది.em చెయ్యాలన్న ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి హ్యాట్సాఫ్ తో యూ nandu garu

  • @bindoobhargavi7520
    @bindoobhargavi7520 2 роки тому +135

    మీరు చెప్పిన ప్రతి మాట నిజం... నాకు వింటుంటే ఏడుపు వచ్చింది....

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 Рік тому +3

    నందన గారి వాయిస్ కి నేను పెద్ద అభిమాని ... నేను ప్రతి అక్క videos కోసం చూస్తూ ఉంటా... మా గుంటూరు జిల్లా గాట్ మన నందన అక్క 🎉

  • @teamlago-letsgo4129
    @teamlago-letsgo4129 2 роки тому +26

    చాలా స్వచ్ఛంగా..నిజాయితీగా చెప్పారు. మీరు గ్రేట్ మేడమ్.. మీ గెలుపు చాలా మందికి ఇన్ స్పైరేషన్...
    చాలా మ్యేచ్యుర్డ్ గా, క్లియర్ గా ఉంది.

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 роки тому +342

    సుగుణ వంతురాలు తెలివితేటలు సహనం ఉన్న మీ లాంటి వాళ్ళు బాగా ఎదగాలి 👏👍

    • @jyothisri-bq8jj
      @jyothisri-bq8jj Рік тому +6

      నేను ఫస్ట్ మీ వాయిస్ కి పడిపోయా నిజంగా నండి ఇప్పుడు మీరు చెప్తే విన్న మీ వాయిస్ కి పేర్లు పెట్టారని, అన్నవాడికి అసలు నోరేళ్లవచ్చిందో......

    • @rithishpilli5801
      @rithishpilli5801 Рік тому +4

      Yes me voice me papa cute voice chala bagundhi

    • @umadevichagaleru5227
      @umadevichagaleru5227 11 місяців тому +1

      Hai nandana i an 70 Years old iam watching ur interview in suman Tv
      Really u r a perfect woman in all aspects ani anipinchindi
      Mi laaga andaru broad thinking tho undalani korukuntunnanu, youth ki miru ideal woman hatsoff to u n my blessings to ur kids

  • @bomminayogi9374
    @bomminayogi9374 6 місяців тому +7

    నందు గారు
    మీ ఫ్యామిలీ చాలా ఆదర్శంగా అందంగా ఉంది
    మీ వీడియోస్ చూస్తే మనస్సు కి చాలా ఆనందంగా ఉంటుంది
    ఈ వీడియో లో ఇండియా లో ఉద్యోగఅవకాశాలు రికమండేషన్ మరియు రిజర్వేషన్ లేకుండా రావని చెప్పారు మీరు అన్నది నిజమే కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 Рік тому +24

    Ee interview dwara chala nerchukovachu 🫡🫡 such a inspirational women ❤️❤️

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn 2 роки тому +37

    Great నందు గారు...మీ వీడియోలు అప్పుడప్పుడు fb లో కనపడేవి...మొదటి సారి చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది...మీ voice , ఇంకా మీ పిల్లలు ఎందుకో చాలా బాగా అనిపించి ఇంక ఎప్పుడు కనపడినా scroll చేయకుండా మీ వీడియోలు చాలా చూసాను...అసలు నాకైతే మీ దగ్గర అన్ని విషయాలు నచ్చాయి...విమర్శించడానికి ఏం లేవు...ఇక్కడ యాంకర్ చెప్పినట్టు మీరు పరాయి దేశంలో ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు చక్కగా చూపిస్తారు...భారతీయత ఉట్టిపడేలా ,ఎంత ఎదిగినా మాతృ దేశ గౌరవాన్ని తగ్గించ కుండా ఉంటున్నారు,చూపిస్తున్నారు అని కొద్ది రోజుల్లోనే నాకు అనిపించింది...కొందరు వెధవలు ఉన్నరండి...అమెరికా వెళ్లి సెటిల్ అయ్యి తెలుగు వాళ్ళము అని చెప్పి మీలాగే వీడియోలు తీసి పాపులర్ అయ్యారు...కానీ మన culture ను,మన దేవుళ్ళను లెక్క చేయని కనీసం ప్రజల సెంటిమెంట్స్ ను కూడా గౌరవించని నీచులు ఉన్నారు అండి...అలాంటి వెధవలను చూసి,మిమ్మల్ని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది.మీ లాంటి వారినే మేము ఇష్ట పడతాము...ఇంకా మీ రియల్ లైఫ్ స్టోరీ చాలా inspiration...cute and lovely family... we'll follow you always...❤️💐😊

    • @ramanareddy5710
      @ramanareddy5710 Рік тому

      Yourvoi ceisadmiringandsuper

    • @AamaniNeppa
      @AamaniNeppa 11 місяців тому

      సూపర్ పేమలి గాడ్ బ్లెస్స్ యు

  • @bairavapogusiva6119
    @bairavapogusiva6119 Рік тому +1

    అమ్మాయి అబ్బాయి మనస్తత్వాలను చాలా బాగా చెప్పారు అక్క.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Рік тому +25

    ఆనందించడం తెలియని వారు చాలా మంది ఉన్నారు. మీది హస్కీ వాయిస్. విన్నకొద్ది ఆకర్షణ పెరుగుతుంది. మీకు గొప్ప వరం మీ చిట్టి పొట్టి చిన్నారి, తన నవ్వు ముఖం, చిన్న తనపు అమాయత్వం, కుందనపు బొమ్మలాంటి ఆకారం, చక్కని దుస్తులు --అంతాకలిపి ఆ బుంగమూతిని దగ్గరికి తీసుకుని ముక్కు పిండేయాలని పాంచేంతటి ఆకర్షణ.

  • @haeymart
    @haeymart 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు అక్క. చాలా మంది ఆడవాళ్ళకు ఈ బాధలు ఉన్నాయి అక్క ఈ కలర్ గొంతు లావు సన్నగా ఇలా ఏదో ఒకటి అనకుండా ఉండలేరు మన ఆడవాళ్లే అది మన ఖర్మ

  • @VenkyM-fx9eo
    @VenkyM-fx9eo 2 місяці тому

    Good Nandugaru...........U r my inspiration...................U have good, beautiful family................

  • @shaikjanipasha4184
    @shaikjanipasha4184 2 роки тому +11

    నందు గారు మీరు ప్రేమ గురించి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం..ప్రతీ విషయానికి వివరణ చాలా బాగుంది..మీ గొంతు ప్రత్యక ఆకర్షణ..

  • @vangaramangoudramangoud6407
    @vangaramangoudramangoud6407 2 роки тому +48

    అక్కగారు మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే రాఖీ పండుగ శుభాకాంక్షలు అక్క ఎప్పుడు బాధపడకండి ప్రపంచంలో మనలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు చస్తూనే ఉంటారు కానీ మనని ఏలెత్తి చూపేవారు ఎప్పుడు భూమి పైన పుట్టి ఉంటారు అలాగని వాళ్లకోసం మనలో ఉన్న టాలెంట్ ని మన జీవితాన్ని మనం ఎప్పుడు మార్చుకోకూడదు ఎప్పుడైతే పదిమంది ఏమనుకుంటారో అనుకుంటామో అప్పుడే మన స్థానం జీరో ప్లేస్ లో ఉన్నట్టు లెక్క మనది మనం చేసుకుంటూ వెళ్లాలి అక్క ఒకరి గురించి మనకెందుకు మనం నిజాయితీగా ఉండాలి మన ధర్మం మన నిజాయితీ ఆ దేవుడు ఎప్పుడు మన వైపు చూస్తూనే ఉంటారు ఆల్ ద బెస్ట్ అక్క ఒక్కరి గురించి ఎప్పుడు పట్టించుకోకు అక్క ఒకటి ఎగతాళి చేశాడని మనం బాధపడకూడదు అక్క వాళ్ళని వాళ్ళ అమ్మానాన్న నిజాయితీగా బుద్ధి చెబితే అప్పుడు పక్క వాళ్ళ గురించి నిజాయితీగానే ఆలోచిస్తారు అలాంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అక్క నువ్వు ఎప్పుడు బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నాను మీ నీ వాయిస్ చాలా స్వచ్ఛందంగా ఉంది అక్క ఎవరి గురించి పట్టించుకోక బాయ్ అక్క అక్క చిన్న రిక్వెస్ట్ నాకు అక్క చెల్లెలు లేరు మిమ్మల్ని అక్కా అని పిలవచ్చా

  • @vijayasathya77
    @vijayasathya77 11 місяців тому

    Sister meeru really great. Life lo vache up n downs ni adurkonadam n negative comments ni , positive inspiration ga marchukonaaru. Always Superb sister meeru, mee family, inka andarini navvistu, navvutu munduku konasagali sis

  • @babigovada2129
    @babigovada2129 2 роки тому +278

    వింటుంటే తెలియకుండానే రెండు మూడు సార్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..మీరు చెప్పిన విషయాలు ప్రేమ,గొంతు,ఇద్దరి మధ్య లో ఉండే అన్యోన్యత....ఇంకా చాలా విషయాల్లో మీ understanding నిజంగా 👌👌👌👌👌

  • @kulluboygaming2761
    @kulluboygaming2761 2 роки тому +5

    మీ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @GooalKortha
    @GooalKortha 3 місяці тому

    Madam, meru chala strong Madam. Very inspiring.

  • @saradaayaluri7368
    @saradaayaluri7368 Рік тому +5

    నిజంగా మీరు మాట్లాడిన విషయాలు చెప్పిన తీరు అద్భుతం. భర్తల గురించి, లవ్ గురించి అన్నీ నిజాలు ఎవరూ గ్రహించనీ విషయాలు. I became a big fan of you.

  • @rayray9996
    @rayray9996 2 роки тому +12

    Nandu garu your level of maturity is very impressive. Very good answers to interviewer's questions. I was so moved upon hearing the story of negative comments about your voice. People will say something because God has given them a mouth without realizing how much it hurts others. But please dont worry about such negative comments. If your heart is good, the power above will surely reward you.There is nothing wrong with your voice. Just ignore people who talk like that.

  • @venkatdeegoju3051
    @venkatdeegoju3051 Рік тому +1

    Epatiki 2 times chusanu ❤

  • @asokavangala1854
    @asokavangala1854 2 роки тому +21

    Well said amma.Most people they don’t tell their initial problems facing in a different country.Most of the Telugu people don’t discuss their personal issues.Hats off to your honesty and simplicity.God bless you amma.
    Asoka Vangala,Pittsburgh 🇺🇸.

  • @rkrk9525
    @rkrk9525 2 роки тому +117

    అక్క మీ వాయిస్ బాగుంటుంది అక్క

  • @kumariallu6766
    @kumariallu6766 8 місяців тому +3

    Literally your voice is amazing

  • @karunakarunasrigarnipudi9558
    @karunakarunasrigarnipudi9558 Рік тому +76

    She is so matured women...👏Her way of explaination and words are so inspiring really her parents are so proud of her bcz they have daughter like her

  • @sonakumari4476
    @sonakumari4476 2 роки тому +25

    మన పిల్లల్ని ఎవరైనా అలా చూస్తే చాలా బాధ అనిపిస్తది కదా బిట్టు కోసం చెప్తుంటే మా అబ్బాయి గుర్తొచ్చాడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా నేను చాలా ఏడుపు వచ్చింది గాడ్ బ్లెస్స్ యు అండి

  • @amulyareddy3516
    @amulyareddy3516 7 місяців тому

    Ee generation lo vunna. Lovers ki oka manchi clarity. Msg icharu miru. Asalu love ante enti anedhi. Super ga chepparu. And mi voice bavundhi 😊😊😊

  • @ramyaelsiematangi3487
    @ramyaelsiematangi3487 2 роки тому +12

    మీ voice antee naku చాలా eshtam nandu Garu. Lots of love to you and Banu bittu and Madhu garu

  • @jallisunitha4543
    @jallisunitha4543 2 роки тому +5

    Super nandu garu meeru mee family yeppudu happy gaa vundaali naakaithe mee voice chaalaa ishtam wow great nandu garu meeru every woman ki inspiration

  • @sandhyaranipilli9172
    @sandhyaranipilli9172 Рік тому +2

    Very good Nandanaji

  • @bkrishna5929
    @bkrishna5929 2 роки тому +22

    Chala bagundi evaru emi anukuna care cheyakandi me videos kosam andaru wait cjestaru

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 роки тому +7

    ఓఓఓఓ సుమన్ tv ki వచ్చేసారా... సూపర్బ్ 👌👌👌👌👍👍👍👏👏👏🌹🌹🌹🌹

  • @samm1430
    @samm1430 Рік тому

    Akka nuv asalu alaa feel avvaku mi voice chaala bavuntundi akka ...ur genuine heart ... Really love u sister 💙💙💙💙💙💙

  • @SP-pg5ew
    @SP-pg5ew 2 роки тому +22

    Nandu garu is so articulate and puts her point across so beautifully!!

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 2 роки тому +128

    పిల్లల్ని చూసి చాలా ముచ్చటేసింది, వెరీ గుడ్ ప్రోగ్రాం

  • @Srinivasaraosree
    @Srinivasaraosree 11 місяців тому +5

    Hi madam . Ninu army work cheysanu . Naku time unappudu Me videos roju chusu untanu , chala funny ga untaie .
    Me voice kuda chala defferent. E comment kuda ninu mudu meku chapanu . Kani me interview video e roju ne chusanu me kastam ardam aiede chala nachede kuda . I am so happy.
    Thank you

  • @dawoodbasha3514
    @dawoodbasha3514 2 роки тому +12

    I love ur voice nandu garu.... different hasky voice 👌👌👌👌. Ur sooo gud

  • @jastibhargavi9370
    @jastibhargavi9370 2 роки тому +9

    So nice to see you andi.nandu garu నిజంగా మి లైఫ్ స్టోరీ అందర్నీ inspire చేస్తుంది.చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏదగలేము .నిజంగా fact చెప్పారు. Hearty congratulations dear nandu గారు 🥰🥰👏👏👏.

  • @Sujatha-jg7gq
    @Sujatha-jg7gq 6 місяців тому +1

    Soo cute family, I love this family ❤❤❤❤

  • @killerking-ey5zy
    @killerking-ey5zy 2 роки тому +42

    Neekem akka chala bagundhi voice

  • @URMILADEVI-eh4to
    @URMILADEVI-eh4to 2 роки тому +5

    U r my role model....a genuine person...

  • @anjikallepally95
    @anjikallepally95 Рік тому +1

    Chala manchi interview and thanu cheppina words entho mandhiki artham aithe valla life baguntundhi

  • @UniversalIndian-fh6st
    @UniversalIndian-fh6st 2 роки тому +9

    No sister Nandu do not cry...your voice is unique & beautiful ...that suits you and is very pleasing and pleasant 👌🏻👍🏻🥳🙏🏻

  • @rizwanasulthana574
    @rizwanasulthana574 2 роки тому +132

    Nandu garu your daughter is an angel...she is very cute....be proud u got such beautiful kids

  • @nagababuballa2274
    @nagababuballa2274 6 місяців тому +1

    సూపర్ అమ్మ. నిజంగా నువ్వు దేవతవి 🙏

  • @depuruguruprasad683
    @depuruguruprasad683 2 роки тому +9

    Nandu garu meeru chala mature ga matlaaduthaaru. Explanations, logics, baavutaayi. Voice unique ga untundhi. Pillalu cute ga unnaru.

  • @raghavendraprasad1300
    @raghavendraprasad1300 Рік тому +6

    Most of the times, I don't watch your videos. I play them just to hear your beautiful voice 🗣️🗣️🗣️ while i continue do my personal work 🤩🤩🤩 BIG FAN

  • @bramarambamandalaparthi1632

    అమ్మ నువ్వు బాగా ఉన్నది ఉన్నట్టుగా బాధపడినా కూడా చెప్పావు కానీ అందరూ ఏమీ లేకపోయినా బాగా గొప్పగా చెప్పుకుంటారు నువ్వు నాకన్నా చిన్నదానివే అయినా నిన్న అమ్మ అనే సంబోధించి నీకు మంచి బిరుదుగా ఇచ్చాను అమ్మ అని, అమ్మా అన్నాను అనినువ్వు బాధపడకు అమ్మ లో ఉన్న గొప్పతనం అంతా నీలో ఉంది నేను ఇంతవరకు మీ వీడియోస్ చూడలేదు ఇప్పుడిప్పుడే చూస్తున్నాను నువ్వు చిన్నదాని వైన చాలా బాగా మాట్లాడావు మీ వీడియోస్ ఈమధ్య చూస్తున్నా

  • @snehachittichotakidschnl6105
    @snehachittichotakidschnl6105 Рік тому +12

    Literally inspirational and fact lines in our lives...now I'm fan of you, u know very well..

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 2 роки тому +8

    Beyond words...chala chala heartful lady is Nandu garu..... God bless her always with her family.... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @swapnach8763
    @swapnach8763 День тому

    మీ వాయిస్ మీ లైఫ్ లో పెద్ద వరం,
    మీ కిడ్స్ గొడ్ గిఫ్ట్, సపోర్ట్ చేసే హస్బెండ్...మీ లక్కీ.....totally yours very luckey❤

  • @Sri_9991
    @Sri_9991 2 роки тому +19

    very happy to see her getting very popular, seeing her from the days she started making her first set of videos

  • @pvg5397
    @pvg5397 2 роки тому +24

    నందు గారు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మీలాంటి వారు .మాకు ఆదర్శం. మీరు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ. మీ .వేణుగోపాల రామకృష్ణ శాస్త్రి🙏

  • @sreelakshmi7327
    @sreelakshmi7327 Рік тому

    Superb superb meru interview lo chepina matlalu, evari gurunchi alochinchadhu, Ella dhusukellandi, all the very best to nandu's world

  • @suvarchalasuvarchala8868
    @suvarchalasuvarchala8868 Рік тому +11

    మీ videos చూసినప్పుడు ఫస్ట్ నాకూ మీ వాయిస్ యే నచ్చింది అక్క మీరు అలా బాధపడ్డాదు god గిఫ్ట్ అక్క మీ వాయిస్ మీకు, స్వీట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ 🤗

  • @satyasyamaladevi1414
    @satyasyamaladevi1414 2 роки тому +5

    Nandugaru really heart touch your interview great Mam true words nijam ga mee voice ante naaku eastam andichaala chaala true words chepparu andi🙏👌😘

  • @sowmyakoride9848
    @sowmyakoride9848 Рік тому

    Super interview Nadu garu chala emotional ga undi

  • @sundarisundarikarri9725
    @sundarisundarikarri9725 2 роки тому +79

    మీరు బాగున్నారు మీ కుటుంబ ఇంకా బాగుంటుంది మీ వీడియోలు ఇంకా ఇంకా బాగుంటుంది 👌👌👌👍👍👍🙏🙏

  • @supremetaco7092
    @supremetaco7092 2 роки тому +125

    Beautiful journey Nandu. Everything you said about job, voice and at what age you have kids is no one’s business. I can totally relate. My colleagues fwd your reels with lots of criticism but, I truly enjoyed you reels. May all the negativity around you make you more stronger.

  • @ShivaRudrasai
    @ShivaRudrasai 26 днів тому

    నందు గారు నేను చూస్తాను మీ వీడియో లు చాలా బాగుంది అండి..

  • @rayagokul7290
    @rayagokul7290 2 роки тому +77

    One of the best family interview i have ever saw!! long live Nandu's family 💖

  • @venkatavisalakshikruthiven9138
    @venkatavisalakshikruthiven9138 2 роки тому +13

    Congratulations nandu garu meeru chala baga matladaru meeru achieve chesaru negative comments pattinchukokandi Mee vlogs comedy series laga maku chala relief ga vuntundi Mee yasa basha maku nachuthindi nenu 1year back sub chesukunnanu manchi vlogs cheyandi

  • @MokshithaYadav-e9u
    @MokshithaYadav-e9u Місяць тому +1

    Super akka love you ❤❤❤

  • @anushav3359
    @anushav3359 2 роки тому +10

    Hi nandu garu when i saw tears in your eyes i found tears in my eyes also that much bonding connected with nandu vlogs

  • @pavanipavani9661
    @pavanipavani9661 Рік тому +5

    Seriously ❤😘Iam Big of u r voice............i like u r whole family
    .......

  • @nazeer1971
    @nazeer1971 Рік тому +1

    really great, no words. Good advice

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 2 роки тому +47

    Husky voice is beautiful and it’s rare. Bagunnaaraa.....so cute.
    Vlog plus fashion talk and a concept with a message that’s Nandu’s 🌎

  • @swapnasreemantha2950
    @swapnasreemantha2950 2 роки тому +5

    Tears rolled out of my eyes Nandu garu meeru nijamga true insipration for couples andi

  • @taralarajyashree8636
    @taralarajyashree8636 Рік тому

    Papa chaala baagundhi.. babu vochi raani telugu baagundhi.. cute ga undhi interview..

  • @hemareddyhyd4530
    @hemareddyhyd4530 2 роки тому +128

    The hardwork you and your husband invested with harmony and unity is very admirable and applauses but it is very very difficult to have such determination and willpower.Hope everyone cultivate your overwhelming strength and courage to solve problems .very inspiring and motivating.👍

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 роки тому +39

    నాకు మీ కామెడీ ఫ్యామిలీ అన్నీ నచ్చాయి...god bless u Nandu. ...

  • @mallikathegala9378
    @mallikathegala9378 Рік тому +1

    Nijam ga mi voice chala bagundhii andiii evaru annaru andiii asalu mi voice abbyyii la vundhii aniii waste fellows... Ur voice so sweet madam

  • @shriya-fx7bu
    @shriya-fx7bu 2 роки тому +57

    Best interview on Suman tv for the first time. Beautiful family and beautiful people. God bless them. Nandu world inspires us, educates us, and makes us laugh ❤️

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 2 роки тому +64

    You, your videos, your family, and your voice too... All are awesome... The one who doesn't accept your voice has no substance of love at the bottom of their heart ❤️

  • @glatha-gw7jf
    @glatha-gw7jf 6 місяців тому +1

    Super family members 🎉🎉🎉

  • @mahalaxmi1375
    @mahalaxmi1375 2 роки тому +10

    Nandu garu u r so much inspiration to me n a lot of woman who are working for their families... Pls don't feel bad abt colour also...desham kani desham lo struggle iyi nellabadaru so b more strong andi... Keep going ahead we support u andi.... Hope inka successful avalli ani korukuntunam... Andi

  • @TomatoDonut
    @TomatoDonut 2 роки тому +14

    One of the best interview that I have seen so far and very close to my heart

  • @gandemanuradha1541
    @gandemanuradha1541 Рік тому +1

    Lovely nandana sis...ngtv comments ki bale answer chesaru sis❤.... Manakosam maname brathakali...not for others 🎉

  • @pranavrebbalapalli9856
    @pranavrebbalapalli9856 2 роки тому +5

    Lovely interview with nandu garu , love u so much ur family, happy to see u here🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @suneethamanasa275
    @suneethamanasa275 2 роки тому +5

    Nandu akka miru ilanti interviews chala cheyali n miru inka chala pedha range ki velali ani manaspurthiga korukuntunaa😘 lots of love to u