" నల్ల బండ " (చారల పిల్లి కథల సంపుట నుండి ) రచయిత :వేంపల్లె షరీఫ్...
Вставка
- Опубліковано 8 лют 2025
- నేటి సమాజానికి ఏదో ఒక సందేశాన్ని తప్పకుండా అందిస్తారు...రచయిత: వేంపల్లె షరీఫ్ గారు, ఆయన రాసిన "చారల పిల్లి" కథల సంపుట నుండి నల్లబండ అనే ఒక కథ. ఈ కథలో... చేసిన సహాయాని కి ప్రతిఫలం ఆశించని మనుషులు ఉన్నారని చెప్పే విధానం అందరికీ కుతూహలాన్ని రేకెత్తించింది "నల్ల బండ కథ"...ఈ కథ విలువలతో కూడుకున్నటువంటి ది... మనిషి మనిషికి మధ్య ఉండాల్సింది మానవత్వంతో కూడిన పరిచయాలు, స్నేహాలు అవేకనక ఉంటే సమాజం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.... రాబోయే తరానికి ఈ కథలు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.....
❤ నేను ఈ కథ చదివాను.కళ్ళు చెమర్చాయి.వింటున్నప్పుడు కూడా అదే ఫీలింగ్.ఇటువంటి మనుష్యులు వాస్తవ జీవితంలో తారస పడతారా అనిపించింది.బహుశా ఉండే వుంటారు...ఇది కల్పన కాకూడదని అనిపిస్తుంది.ప్రత్యుపకారం చెయ్యాలనే ఆలోచన ఒకరిది, సాటి మనిషికి చేసిన సాయానికి ఏమి తీసుకోకూడదు అనే ఉన్నతమైన ఆలోచన మరొకరిది.ఎంతటి ఉదాత్తమైన పాత్రలు.రచయిత కు,ఇంటర్నెట్ అక్కయ్యకు అభినందనలు.
Super
ధన్యవాదాలు...
మీ కథలు పాడ్ కాస్ట్ రూపంలో అందుబాటులో ఉన్నాయా? ఉంటే దయచేసి వాటి లంకె (link) పంచుకోగలరు... లేదంటే మీరు వీటిని podcast ద్వారా అయితే ఆడియో రూపంలో వినటానికి వీలుగా ఉంటుంది. దయచేసి నా విన్నపం గురించి ఆలోచించండి.
ధన్యవాదాలు అండి.... ఇంటర్నెట్ అక్కయ్య నా ఛానల్ ( internet akkayya )అందులో మాత్రమే ఉన్నాయి.... Podcast... ఎలా చేయాలో తెలియదండి.... నెమ్మదిగా తెలుసుకుని పెడతాను
నల్లబండ కదా మానవావిలువలకు అద్దం పట్టింది.వేంపల్లి షరీఫ్ కద అంటే మాటలా చాలా మంచి రచన. ఆ కధకు మేశ్వరం సమ్మిలితమై న అరుదైనది అరుదెంచినది
ఎల్.రాజా గణేష్