Internet Akkayya
Internet Akkayya
  • 168
  • 54 643
ఒకే విత్తనం-మూడు మొలకలు
ఒక మానవతా మూర్తి సాయంతో జీవితంలో స్థిరపడిన వ్యక్తి ఆ సాయాన్ని మరిచిపోకుండా తనలాంటి వాళ్లకు ఆలంబనగా నిలిచిన వ్యక్తి కదే " ఒకే విత్తనం- మూడు మొలకలు " ఉదాత్తమైన స్వభావం కల పాత్రలను... ఈ కథలో మనం చూస్తాము. ప్రతి మనిషి ఒకరికి సహాయం చేయాలని మంచి సందేశాన్ని ఇచ్చిన కదా..... ఈ కథ రచయిత - L రాజా గణేష్ గారు...
Переглядів: 155

Відео

"దింపుడు ఖలము"(దీర్ఘ కవిత)-బరకు(బండికట్లు రవి కుమార్ )
Переглядів 6121 день тому
దివిసీమ ఉప్పెన.... హుదూద్ తుఫాన్......లక్షలాదిమందికి నిద్రలేని రాత్రులు నిరుపేద ఆస్తులను కవళించి చేసిన క్షణాలు వాటి మధ్యన కూర్చుని ప్రకృతి ముందు ఓడిపోతున్న మనిషిని ఆవహించుకుంటూ ప్రకృతికి సవాల్ విసురుతున్న..... ఈ దీర్ఘ కవిత.... దింపుడు కలము
"అబార్షన్"-మక్తాల నరేంద్ర (యువ రచయిత )
Переглядів 138Місяць тому
తనస్వేచ్చను హరించి తనను కట్టిపడేయాలనుకునే బంధనాలనుండి....స్త్రీ తనకు తానుగా బయటకు రావాలి...
"ఆపన్న హస్తం "-- రచయిత: జయంతి వెంకటరమణ, తెలుగు కథ
Переглядів 176Місяць тому
చాలామంది ఎదుటివాడికి సేవ చేయడమే జీవితం అనుకుంటారు..... వారి కోసం వారు ఆలోచించుకోరు.... అందుకే వారి ఎదుగుదల లేకుండా అలాగే ఉండి పోతారు తెలుసుకునేసరికి జీవితం అంతా అయిపోతుంది... ఈ కథ యొక్క రచయిత గారి ఫోన్ నెంబర్ దొరకలేదు.. కనుక అభ్యంతరం ఏమైనా ఉంటే తెలియ చేయగలరు.... నమస్తే
""పసి హృదయం"( మలయాళీ కథ ) రచన: శోభ వారియర్,:,అనువాదం: ఉమాదేవి.
Переглядів 349Місяць тому
పాదరసంలా జారిపోయిన బతుకు వెంట పరుగులెత్తేవి, అమ్మ అసహాయత.!!....ఏకత్వంలో భిన్నత్వాన్ని పలికించే అమ్మాయి బాల్యంలోని అపశృతి!!.... "పసి హృదయం."
"నదీ- పర్వతమూ ""- రాజీవ్ .... తెలుగు అనువాదం: టి. శ్రీ వల్లి రాధిక.
Переглядів 46Місяць тому
మెరుపు మెరిసినా,వాన కురిసినా,తమకే అని ఆనందించే....చిన్నారుల కోసం....
" గాలి- మబ్బులు "--- రాజీవ్ తాంబే.....
Переглядів 53Місяць тому
" గాలి- మబ్బులు " రాజీవ్ తాంబే.....
"సముద్రము -ఇసుక "- రాజీవ్ తాంబే,, తెలుగు అనువాదం:: టి శ్రీవల్లి రాధిక...
Переглядів 30Місяць тому
చిట్టి పొట్టి.....చిన్నారుల కోసం.....
"మనిషి- నీడ"
Переглядів 492 місяці тому
"మనిషి- నీడ"
బెజ్జారపు వినోద్ కుమార్ గారి 'కావ్య నిర్ణయం' - చిన్న పిల్లల కథ - తెలుగు కథ #telugu #story #children
Переглядів 1302 місяці тому
బెజ్జారపు వినోద్ కుమార్ గారి 'కావ్య నిర్ణయం' - చిన్న పిల్లల కథ - తెలుగు కథ #telugu #story #children
"మాల మైల" రచయిత్రి "-ఎండ్లూరి మానస
Переглядів 2982 місяці тому
"మాల మైల" రచయిత్రి "-ఎండ్లూరి మానస
"నా చరవాణి-ఛాయా చిత్రములు"
Переглядів 902 місяці тому
"నా చరవాణి-ఛాయా చిత్రములు"
"పారిశుద్ధ్య కార్మికుల జీవన విధానం"( కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ )
Переглядів 1383 місяці тому
"పారిశుద్ధ్య కార్మికుల జీవన విధానం"( కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ )
" బహుమతి".. బంగ్లాదేశ్ కధ... రచయిత : షౌకత్ ఉస్మాన్.... #బెంగాలీ #అనువాదకవిత #ShawkatOsman
Переглядів 2423 місяці тому
" బహుమతి".. బంగ్లాదేశ్ కధ... రచయిత : షౌకత్ ఉస్మాన్.... #బెంగాలీ #అనువాదకవిత #ShawkatOsman
"భవన నిర్మాణ రంగంలో మహిళా శ్రామికులు "
Переглядів 963 місяці тому
"భవన నిర్మాణ రంగంలో మహిళా శ్రామికులు "
ఆకాశంలో గాలిపటం( సయ్యద్ ఫతె అలీ అన్వెరి - పాకిస్తాన్ కథ)తెలుగు అనువాదం:గోవిందరాజు రామ కృష్ణారావు.
Переглядів 1793 місяці тому
ఆకాశంలో గాలిపటం( సయ్యద్ ఫతె అలీ అన్వెరి - పాకిస్తాన్ కథ)తెలుగు అనువాదం:గోవిందరాజు రామ కృష్ణారావు.
" ఆస్తి "(రచయిత: సుప్రసిద్ధ కన్నడ సాహిత్య ఎల్. ఎస్. శేషగిరిరావు* తెలుగు అనువాదం: విజయ శంకర్ )
Переглядів 1553 місяці тому
" ఆస్తి "(రచయిత: సుప్రసిద్ధ కన్నడ సాహిత్య ఎల్. ఎస్. శేషగిరిరావు* తెలుగు అనువాదం: విజయ శంకర్ )
"చేనేత రంగంలో శ్రమదోపిడికి గురవుతున్న మహిళలు "
Переглядів 1593 місяці тому
"చేనేత రంగంలో శ్రమదోపిడికి గురవుతున్న మహిళలు "
"స్పిన్నింగ్ మిల్లులో మహిళా కార్మికుల జీవన చిత్రం"
Переглядів 2514 місяці тому
"స్పిన్నింగ్ మిల్లులో మహిళా కార్మికుల జీవన చిత్రం"
" ఆగస్టు- 8 ( రచయిత..... నటసార్వభౌముడు.. S. V.రంగారావు గారు..)
Переглядів 2684 місяці тому
" ఆగస్టు- 8 ( రచయిత..... నటసార్వభౌముడు.. S. V.రంగారావు గారు..)
*"ఆదివాసి మహిళలు"*
Переглядів 4014 місяці тому
*"ఆదివాసి మహిళలు"*
"#కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ# "
Переглядів 9164 місяці тому
"#కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ# "
"మౌసమీ" --*ఋతువుల కలయికే జీవితం*** కథా రచయిత : స్కైబాబా( షేక్ యూసఫ్ బాబా)
Переглядів 9024 місяці тому
"మౌసమీ" *ఋతువుల కలయికే జీవితం కథా రచయిత : స్కైబాబా( షేక్ యూసఫ్ బాబా)
"ఊత కర్ర " రచయిత : సోమి శెట్టి వేణుగోపాల్.... బాధ్యతలు విస్మరించి కన్నబిడ్డలకు.. *కనువిప్పు* ఈ కథ..
Переглядів 4815 місяців тому
"ఊత కర్ర " రచయిత : సోమి శెట్టి వేణుగోపాల్.... బాధ్యతలు విస్మరించి కన్నబిడ్డలకు.. *కనువిప్పు* ఈ కథ..
"గోళ్ళు"- రచయిత :వేంపల్లి షరీఫ్ గారు
Переглядів 3725 місяців тому
"గోళ్ళు"- రచయిత :వేంపల్లి షరీఫ్ గారు
"సంధి " రచయిత ఫ్రాన్సిస్ కన్వర్
Переглядів 3045 місяців тому
"సంధి " రచయిత ఫ్రాన్సిస్ కన్వర్
" గాజుల గలగలలు "23 July 2024
Переглядів 2296 місяців тому
" గాజుల గలగలలు "23 July 2024
"నాన్న"కధ..మనుషుల మధ్య బంధాలను చాలా సున్నితంగా తెలియజేశారు రచయిత..ఈ కథ రచయిత.. మంగమూరి శ్రీనివాస్
Переглядів 7 тис.6 місяців тому
"నాన్న"కధ..మనుషుల మధ్య బంధాలను చాలా సున్నితంగా తెలియజేశారు రచయిత..ఈ కథ రచయిత.. మంగమూరి శ్రీనివాస్
" వీడని శిశిరం"
Переглядів 1606 місяців тому
" వీడని శిశిరం"
"చిన్నకధ"
Переглядів 3736 місяців тому
"చిన్నకధ"

КОМЕНТАРІ

  • @neelimasony7803
    @neelimasony7803 24 дні тому

    లొకేషన్ బాగుంది మేడం❤

  • @Gryffindor_may
    @Gryffindor_may 24 дні тому

    Bagundi

  • @rockinglucky7588
    @rockinglucky7588 25 днів тому

    Where is this place

    • @internetakkayya
      @internetakkayya 25 днів тому

      మున్నార్ దగ్గర,,పాల్కడ

  • @sudharani2828
    @sudharani2828 27 днів тому

    😢🎉👏👏👏👌

  • @aithalsujatha
    @aithalsujatha 29 днів тому

    Sandhya though stood against her ABORTION, but that EVIL SCOUNDRELS can push her or by some other means definitely harm her. It's totally unsafe for her to live with those two👽😩

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 Місяць тому

    సాటి మనిషికి సాయం చెయ్యడం మంచి విషయం.తన కాళ్ళ మీద తను నిలబడేలా చెయ్యడం గొప్ప విషయం.ఈ విషయాన్ని తన కథ ద్వారా చెప్పిన రచయితకు అభినందనలు.

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 Місяць тому

    స్త్రీ ని మనిషి గా కాకుండా ఒక వస్తువులా(వస్తువులా చూస్తున్నారు కనుకనే సంప్రదాయం పేరుతో కన్యాదానం చేస్తుంటారు) చూసినంత కాలం ఇటువంటి పరిస్థితులే ఉంటాయి.భార్య పిల్లల్ని ఎప్పుడు కనాలి,భార్య సంపాదన ఏం చెయ్యాలి అనే మగవాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు.తమ అస్తిత్వం కోసం పోరాడే మహిళల సంఖ్య పెరుగుతుంది,కానీ వివిధ రూపాల్లో అణచివేత కూడా ఇంకా కోరలు చాస్తుంది.స్త్రీల పట్ల సమాజపు దృక్పథం మారే వరకూ ఇది రోజూ జరిగే విషయం.చిన్న కథ తో మంచి సందేశం ఇచ్చిన రచయిత కు, కథను ఎన్నుకున్నందుకు ఇంటర్నెట్ అక్కయ్యకు అభినందనలు.

  • @sudharani2828
    @sudharani2828 Місяць тому

    కథ అద్భుతం మీ వాచకం మరింత అద్భుతం... నేటి కాలానికి తగిన కథ కాకపోయినా నిస్సహాయురాలైన కథానాయక తన హక్కుని దక్కించుకోవడానికి ఎదిరించిన తీరు ఆకట్టుకుంది 🎉❤👏👏👏👌

  • @aithalsujatha
    @aithalsujatha Місяць тому

    Always, each & every parents should remember this. Till their last breath, they shouldn't offer any properties to their children, so that they must live a peaceful & Dignified life👍 Thanks for your nice selection 🙏

    • @internetakkayya
      @internetakkayya Місяць тому

      @@aithalsujatha ధన్యవాదములండీ🙏

  • @Gryffindor_may
    @Gryffindor_may Місяць тому

    Nenu IT lo work from home job chesthanu morning silent ga na work concentrated cheyali anta kastam ga untundi but mee kadhalu vintu work chesthu unte chala easy ga untundi …..Thankq madam keep doing ❤…nice storytelling 😌

    • @internetakkayya
      @internetakkayya Місяць тому

      @@Gryffindor_may 🫂🤣🤣🤣🤣🤣❤️

  • @rszvolga
    @rszvolga 2 місяці тому

    Baundandi needa katha 😂

  • @rszvolga
    @rszvolga 2 місяці тому

    ❤❤❤

  • @rszvolga
    @rszvolga 2 місяці тому

    Internet akkayyagaaru, enni rojulaindi meeru oka video upload chesi 😢😢

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 2 місяці тому

    వాయిస్ చాలా బాగుంది.. నవలలు చదవండి...

  • @Rajini2770
    @Rajini2770 2 місяці тому

    Voice చాలా బాగుంది

  • @manasayendluri307
    @manasayendluri307 2 місяці тому

    Thank you

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 2 місяці тому

    ఈ సమాజం లో పాతుకుపోయిన దుర్మార్గపు వివక్షత కు అద్దం పట్టిన రచన ఈ కథ.చదువు,హోదా అన్నిటినీ ఈ వివక్షత డామినేట్ చేస్తుంది.ఈ వివక్షత తో ఎంతో మంది అనుభవించిన వ్యధ ను తన కథ ద్వారా తెలియచేసారు రచయిత్రి.ఇది మామూలు కథ అయితే రచయిత్రి ను అభినందిస్తే సరిపోతుంది.కానీ తన అనుభవం ద్వారా ఈ సమాజపు కుళ్ళును కథ ద్వారా వెల్లడించిన మానస గారికి అభినందనలు సరిపోవు. ఎంతో ఎత్తులో ఉన్న ఆమెకు హృదయపూర్వక నమస్కారాలు.కథను ఎంచుకున్న ఇంటర్నెట్ అక్కయ్యకు అభినందనలు.

  • @rszvolga
    @rszvolga 2 місяці тому

    WOW 😮❤

  • @arunamummadi9706
    @arunamummadi9706 2 місяці тому

    Sunrise pics bagunnayi mam ❤

  • @vijayajuwel1436
    @vijayajuwel1436 2 місяці тому

    👌🤝

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 2 місяці тому

    చాలా బాగున్నాయి కంటే మంచి మాట ఏముంటుంది.

  • @shariffgora5809
    @shariffgora5809 2 місяці тому

    చాలా బాగున్నాయి 👏🎉

  • @LakshmiStreesanghatana
    @LakshmiStreesanghatana 2 місяці тому

    మహిళా పారిశుధ్య కార్మికుల కష్టభరిత జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్లుగా వినిపించిన ఇంటర్నెట్ అక్కయ్యకు స్త్రీ విముక్తి సంఘటన తరఫున ధన్యవాదాలు

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 3 місяці тому

    Wonderful story

  • @rajasekharcm1652
    @rajasekharcm1652 3 місяці тому

    🌺🌺🌺 SUPER AKKA. Very nice And Good Story 🙏🙏🙏

  • @vijayajuwel1436
    @vijayajuwel1436 3 місяці тому

    Dina dina gandam annmaata correct ga saripothundi

  • @VelagaNaveenNaveen
    @VelagaNaveenNaveen 3 місяці тому

    Excellent madam

  • @rajuvegesna8920
    @rajuvegesna8920 3 місяці тому

    ❤ చాలా బాగా చెప్పారు దుర్గ గారు😊

  • @LakshmiStreesanghatana
    @LakshmiStreesanghatana 3 місяці тому

    స్త్రీ విముక్తి సంఘటన ప్రచురించిన కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ పుస్తకంలోని ఫీల్డ్ రిపోర్టులను ఒక్కో ఎపిసోడ్ గా వినిపిస్తున్న ఇంటర్నెట్ అక్కయ్యకు కృతజ్ఞతలు

  • @saradamadhuri
    @saradamadhuri 3 місяці тому

    Meevoice cheppevidhanam bagundi

    • @internetakkayya
      @internetakkayya 3 місяці тому

      @@saradamadhuri ధన్యవాదాలు... మేడమ్

  • @halavathramadevi101
    @halavathramadevi101 3 місяці тому

    So cute voice

  • @sonypradeepgudavalli6507
    @sonypradeepgudavalli6507 3 місяці тому

    మహిళా కార్మికుల అందరికీ వందనాలు🙏

  • @seshagirirao1067
    @seshagirirao1067 3 місяці тому

    వివిధ రంగాలలో మహిళా కార్మికుల వెతలు కళ్ళకు కట్టినట్టు వినిపించారు..విన్నాక గుండెలు పిండినట్టు అనిపించింది..ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి పరిస్థితులలో పెద్దగా మార్పు లేదు...స్త్రీని గౌరవిస్తారు ఈ దేశం లో అంటారు...అది ఆత్మవంచన...ప్రతి రంగంలో వారి శ్రమని దోచుకోవటమే చూస్తున్నాం.. ఇక లైంగిక వేధింపులు వివక్షత చెప్పనవసరం లేదు...వీరి సమస్యలు అందరి దృష్టి కి తెచ్చిన స్త్రీ విముక్తి సంఘటన వారి కృషి చాలా ప్రశంసనీయం... ఇటువంటి విషయాలు వినిపించాలన్న మీ తపనకు అభివందనలు

    • @internetakkayya
      @internetakkayya 3 місяці тому

      ధన్యవాదాలండి ..

  • @seshagirirao1067
    @seshagirirao1067 3 місяці тому

    వివిధ రంగాలలో మహిళా కార్మికుల వెతలు కళ్ళకు కట్టినట్టు వినిపించారు..విన్నాక గుండెలు పిండినట్టు అనిపించింది..ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి పరిస్థితులలో పెద్దగా మార్పు లేదు...స్త్రీని గౌరవిస్తారు ఈ దేశం లో అంటారు...అది ఆత్మవంచన...ప్రతి రంగంలో వారి శ్రమని దోచుకోవటమే చూస్తున్నాం.. ఇక లైంగిక వేధింపులు వివక్షత చెప్పనవసరం లేదు...వీరి సమస్యలు అందరి దృష్టి కి తెచ్చిన స్త్రీ విముక్తి సంఘటన వారి కృషి చాలా ప్రశంసనీయం... ఇటువంటి విషయాలు వినిపించాలన్న మీ తపనకు అభివందనలు

  • @umamahadevappa344
    @umamahadevappa344 3 місяці тому

    ಅನುವಾದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ 🎉

    • @internetakkayya
      @internetakkayya 3 місяці тому

      @@umamahadevappa344 ಧನ್ಯವಾದಗಳು

    • @internetakkayya
      @internetakkayya 3 місяці тому

      @@umamahadevappa344 ಧನ್ಯವಾದಗಳು

  • @bsrinivasarao504
    @bsrinivasarao504 3 місяці тому

    చాలా బాగుంది కదా జీ

  • @halavathramadevi101
    @halavathramadevi101 3 місяці тому

    Nice 👍

  • @halavathramadevi101
    @halavathramadevi101 3 місяці тому

    Naku estame me voice chala baundi dear

  • @halavathramadevi101
    @halavathramadevi101 3 місяці тому

    Nice 🎉

  • @sonypradeepgudavalli6507
    @sonypradeepgudavalli6507 3 місяці тому

    కొంతమంది మాత్రమే తోబుట్టు ని ప్రేమిస్తారు అందరికి రాదు ఎంతైనా తల్లిదండ్రులు ప్రేమించినట్టు పిల్లల్ని ఇంకా ఎవరు ప్రేమించలేరు😢😢😢

  • @LakshmiStreesanghatana
    @LakshmiStreesanghatana 3 місяці тому

    స్త్రీ విముక్తి సంఘటన ప్రచురించిన "కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ" పుస్తకంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళల నిరంతర బతుకు పోరు కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో చేనేత రంగంలో మహిళల జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు వినిపించిన ఇంటర్నెట్ అక్కయ్యకు ధన్యవాదాలు.

  • @GellaSrinu
    @GellaSrinu 4 місяці тому

    Super teacher

  • @renukadasari2979
    @renukadasari2979 4 місяці тому

    ధన్యవాదాలు మేడమ్

  • @rszvolga
    @rszvolga 4 місяці тому

    aa chinna pilladi gonthu evaridi?

  • @sonypradeepgudavalli6507
    @sonypradeepgudavalli6507 4 місяці тому

    😂😂 akka నిజంగా ఇది నిజం అక్క

  • @rajuvegesna8920
    @rajuvegesna8920 4 місяці тому

    Well said ❤

  • @sonypradeepgudavalli6507
    @sonypradeepgudavalli6507 4 місяці тому

    శ్రమజీవుల కష్టాలను బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అక్క❤ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ అక్క

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 4 місяці тому

    మగ్గాలను పెట్టినం పోగు పోగు వడికినం, మా నరాలే దారాలుగా, గుడ్డ లెన్నో నేసినం, ఉడుకెవడిదిరో, వణుకెవడిది రో.....చెరబండరాజు. తరాలు మారుతున్నా తలరాతలు మారడం లేదు.శ్రమ జీవుల జీవిత చిత్రాలను నివేదికల రూపం లో కూర్చిన రచయితలకు,వినిపిస్తున్న ఇంటర్నెట్ అక్కయ్యకు అభినందనలు.

  • @LakshmiStreesanghatana
    @LakshmiStreesanghatana 4 місяці тому

    స్త్రీ విముక్తి సంఘటన ప్రచురించిన "కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ" పుస్తకంలోని వివిధ ఫీల్డ్ రిపోర్టులను అందరికీ వినిపిస్తున్న ఇంటర్నెట్ అక్కయ్యకు ధన్యవాదాలు.