.మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ..ఆడవారిని చిన్నచూపు చూడటం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాలలో అన్ని కాలాలలో ఎక్కువ తక్కువగా వున్నదే..అది తప్పని తెలిసినా చాలామంది చదువుకున్న వారు రచయతలు ప్రముఖులు కూడా గురివిందగింజ లాంటి వాళ్ళే బసీరున్ భర్తలా నిజజీవితంలో... అయితే కాలక్రమేణా ఈ వివక్షత తగ్గుతూ వస్తుండటం సంతోషకరం...అయినా ఇంకా చాలా మారవలసి ఉంది... బసీరున్ పాత్రలో లీనమై చెప్పారు...😊..రచయత షరీఫ్ గారికి 🙏...మరిన్ని ఇటువంటి మంచి కథలు వినిపించండి..
కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ఆయుధం కూడా ఉపయోగించే వాడి సమర్ధత పై ఆధారపడి ఉంటుంది.సహజ సిద్ధమైన ఆయుధం స్త్రీ దగ్గర ఉందని సమాజానికి,పరిస్థితులను బట్టి ఉపయోగించు కోవాలనే ఆలోచన రావాలని మహిళలకు తెలియచేసిన రచయిత వేంపల్లి షరీఫ్ గారికి అభినందనలు.ఈ కథను ఎంచుకొని,చక్కగా చెప్పినందులకు ఇంటర్నెట్ అక్కయ్యకు శుభాభినందనలు.
Chalabagundi meelaga❤❤❤❤❤
.మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ..ఆడవారిని చిన్నచూపు చూడటం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాలలో అన్ని కాలాలలో ఎక్కువ తక్కువగా వున్నదే..అది తప్పని తెలిసినా చాలామంది చదువుకున్న వారు రచయతలు ప్రముఖులు కూడా గురివిందగింజ లాంటి వాళ్ళే బసీరున్ భర్తలా నిజజీవితంలో...
అయితే కాలక్రమేణా ఈ వివక్షత తగ్గుతూ వస్తుండటం సంతోషకరం...అయినా ఇంకా చాలా మారవలసి ఉంది... బసీరున్ పాత్రలో లీనమై చెప్పారు...😊..రచయత షరీఫ్ గారికి 🙏...మరిన్ని ఇటువంటి మంచి కథలు వినిపించండి..
షరీఫ్ గారి కధకు మీ కధనం అద్భుతo !!
@@drratnakumarkannidi9448 ధన్యవాదాలండి🙏
కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ఆయుధం కూడా ఉపయోగించే వాడి సమర్ధత పై ఆధారపడి ఉంటుంది.సహజ సిద్ధమైన ఆయుధం స్త్రీ దగ్గర ఉందని సమాజానికి,పరిస్థితులను బట్టి ఉపయోగించు కోవాలనే ఆలోచన రావాలని మహిళలకు తెలియచేసిన రచయిత వేంపల్లి షరీఫ్ గారికి అభినందనలు.ఈ కథను ఎంచుకొని,చక్కగా చెప్పినందులకు ఇంటర్నెట్ అక్కయ్యకు శుభాభినందనలు.
Thanks andi
నాకు పెరిగిన గోళ్ళు చూస్తే చాలా చిరాకు, నా గోళ్ళే నాకు అసౌకర్యంగా ఉంటాయి. కాని మీ కథ చెప్పే విధానం చాలా బాగుంది 👏😅
@@shariffgora5809 ధన్యవాదాలండి🙏