బాబు రాజధాని ని డిసైడ్ చేసే అధికారం నెక్స్ట్ ఏర్పాటు ఐయ్యే party sri కృష్ణ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకుని చెయ్యాలి అని sri కృష్ణ కమిటీ ఏర్పాట్లు చేశారు. Nobody knows అంటారు ఏమిటి judge గారు
వైఎస్ఆర్ పార్టీకి లేదు కరక్ట్,మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా. వైసిపి పార్టీ పెంచిందనేగా కూటమికి గెలిపించారు.కూటమి పార్టీ కరంటూ చార్జెస్ పెంచము, తగ్గిస్తము అని బాబు గారు మీటింగులో చెప్పింది మీకు గుర్తు లేదా. వైసిపి పార్టీ ప్రభుత్వంలో కొవిడ్ వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీకు తెలియదా? వైసిపి ప్రభుత్వ పాలన కేవలం 3 ఇయర్స్ మాత్రమే పాలించింది. ఈ 3 ఇయర్స్ మీకు అన్ని అభివృద్ధి జరిగిపోవలా? ఒక జడ్జ్ స్థానంలో ఉంది అజ్ఞానిగా వైసిపి పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎలా పోలుస్తారు.
It's NOT 3000% as claimed by Shravan kumar. It's 300%. Common man never pays 15000/- monthly current bill, while Shravan pays. You pay as much as you use. Shravan is forgetting that cbn has promised not to increase power charges.
Why Amara vati is required. Why not select what ever cities available in the AP state like vijayawada, vizag, guntur, and karnool like any town. What is the need of spend lakhs of crores, is it possible for our state. This is the burden for the public. It is not required for common people. It is only for who ever having lands in that area to increase their land values.there is no use for common public. First you should think about Amara vati.
పవన్ గారు ప్రతీ పక్షంలో ఉన్నప్పుడు వైసిపి ప్రభుత్వాన్ని కడిగేసాడు.ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళదే.వారిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేక పోతున్నారు.మీ లాగా విమర్శలు ఎవరైనా చేస్తారు.కానీ అమలు చేయడం చాలా కష్టం.అది గుర్తించండి మీరు.
By the time I made this comment, I read 59 comments. Some appreciated and some other scolded Mr. Jada. Without giving reasons, it is not good to appreciate or scold anybody. I will comment in a point wise. 1. TDP before elections promised to reduce electricity bills and contrary hiked bills abnormally - it is deception. Jagan did not say he would reduce. 2. TDP promised to continue all Jagan's schemes, further more promised to give more than what he had given - a big deception. Jagan fulfilled his manifesto except 2 or 3, so he never claimed 100% fulfillment. 3. Jada said capital is a gray area. He might be a judge or a lawyer, but his understanding of capital appears to be scant. Capital doesn't mean the construction of a big city to be a growth engine. It is any city or town or village where assembly, Secretariat, rajbhavan, High Court, and HoDs are located. The location of these buildings is the prerogative of the government in power. In the pretext of capital, CBN, with malicious intentions, tried to build a big city to benefit his men but not the entire state. Because capital is a vogue concept, it didn't find place even in definitions of Constitutionof India. Jada is making an insignificant capital as an important subject. Jagan, as a head of the government, rightly exercised his discretion to treat Visakhapatnam as capital as it was already a cosmopolitan city in AP. He intended to give prominence to 3 areas equally. What constitutional violation did he make? CBN had wasted money in non existing Amaravathi. Jagan didn't choose to go for further infectious expenditure. Mr. YNR and Jada! The government's income is limited, and people's desires are vast. It is reasonably not possible to meet the expenditure as you proposed. It is the prerogative of the elected government. It you have the subject, explain which has to be prioritized among the pending list as you feel so and which schemes or expenditure needs to be cut down. Both of you dealt with the subject very badly and have failed to give holistic criticism. Wish you to improve your standards 👌 👍 🙂
వైసిపి కరెంట్ చార్జీలు పెంచిన మాట నిజం..ఆ కరెంట్ ఛార్జ్ లు పెంచిన దానిని పట్టుకుని మేము వస్తె కరెంట్ ఛార్జ్ లు పెంచం అవసరమైతే తగ్గిస్టాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది..ఇప్పుడు మాట తప్పి కరెంట్ ఛార్జ్ లు కూటమి ప్రభుత్వం పెంచబట్టే కదా వైసీపీ ధర్నా చేసింది
Mr.shravan, After your restless, ongoing raid on the TDP Alliance, it appears that you take a long break. However, your attitude, strategies, and manner of operation remain unchanged.You are continuing the traditional path of disseminating false rumors, Goebbels propaganda, and disinformation; in other words, you are pursuing destructive criticism. People value constructive criticism.Wastefellow, people despise you.
మొదట గెలిచిన వాలు అసెంబ్లీ కి వెళ్ళమనంది, తరువాత అసెంబ్లీ తీర్మానం గురుంచి ఆలోచించవచ్చు శ్రవణ్ గారు? అయిన చేసిన అసెంబ్లీ తీర్మానం మళ్ళీ ఎన్ని సార్లు చేయాలి? అసెంబ్లీ LKG కాన్వెంట్ కాదు కదా? రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఈలా మాట్లాడితే ఏలా?
అమరావతి మీద తీర్మానం చెయ్యాలా?? ఏమని చెయ్యాలి??రాష్ట్రంలో కేవలం 3% ఉన్న ఒక కులం అమరావతిలో 45% పైగా భూమికి యజమానిగా భవిష్యత్ తరాల మీద అడ్డగోలుగా ఆధిపత్యం చెయ్యొచ్చు అని తీర్మానం చెయ్యాలా?? జడా శ్రవణ్ కి బుర్రా బుద్ది ఉందా!!
సార్ నరసింహ రావు గారు తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు విపరీతమైన దళిత మాటలు సార్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని వెతక వైఖరి వల్ల పూర్తి రెచ్చిపోతున్నారు జగన్
సార్ జడ శ్రవణ్ గారు ప్రజల తరఫున మీరు ఇలాగే మాట్లాడండి సార్ గత మరీ నాలుగేళ్ల వరకు కూడా ఇలాగే మాట్లాడండి ప్రజలకు సమస్యలు చెప్పండి ప్రజల తరఫున పోరాడండి జగన్ పండగ ఉండండి నెక్స్ట్ మీకు మంచి ఫీచర్ ఉంటది సార్ డిలీట్ సేవను గారు
మిస్టర్ జాడ్యం గారు ynr వైసీపీ విద్యుత్ చార్జీల మీద ఎందుకు ధర్నాలు చేస్తున్నారు వైసీపీ చార్జీలు పెంచింది ఓకే కానీ టీడీపీ ఏం చెప్పింది మేమువస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచం 200 యూనిట్లు కంటిన్యూ చేస్తాం వైసీపీ దుర్మామైన పాలన చేస్తుంది అని చెప్పి ప్రజల మీద భారం వేయం మాది గ్యారంటీ అని cbn ఊదర గొట్టాడు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేదని ప్రజలను మోసం చేసాడని వైసీపీ ఇప్పుడు ధర్నాలు చేస్తుంది డిబేట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి మేము మీ డిబేట్లు చూస్తున్నాము వింటున్నాము మాకు అర్ధమౌతుంది దీనికోసం మీరు ఒక గంట సేపు డిబేట్ అవసరం లేదు శ్రవణ్ గారిని మాలల హక్కుల మీద పోరాటం చేస్తే బాగుంటుంది
బాబు రాజధాని ని డిసైడ్ చేసే అధికారం నెక్స్ట్ ఏర్పాటు ఐయ్యే party sri కృష్ణ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకుని చెయ్యాలి అని sri కృష్ణ కమిటీ ఏర్పాట్లు చేశారు. Nobody knows అంటారు ఏమిటి judge గారు
అమరావతిలో రాష్ట్రం సొమ్మంతా పోసేసి...మేమంతా అడక్కు తినాలా???? శ్రావణ్ గారు....మీరంతా మేధావులు... మా ఖర్మకు...
Not at all reasonable
వైఎస్ఆర్ పార్టీకి లేదు కరక్ట్,మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగా. వైసిపి పార్టీ పెంచిందనేగా కూటమికి గెలిపించారు.కూటమి పార్టీ కరంటూ చార్జెస్ పెంచము, తగ్గిస్తము అని బాబు గారు మీటింగులో చెప్పింది మీకు గుర్తు లేదా. వైసిపి పార్టీ ప్రభుత్వంలో కొవిడ్ వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీకు తెలియదా? వైసిపి ప్రభుత్వ పాలన కేవలం 3 ఇయర్స్ మాత్రమే పాలించింది. ఈ 3 ఇయర్స్ మీకు అన్ని అభివృద్ధి జరిగిపోవలా? ఒక జడ్జ్ స్థానంలో ఉంది అజ్ఞానిగా వైసిపి పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎలా పోలుస్తారు.
ప్రజలకు నిజాయితి గల నాయకులు కావాలి.. QUALIFICATION ==నిజాయితి., ఉండాలి..
Sravan babu ku indirect ga support chestunnadu
చెప్పుతో కొట్టాలి అనేపదాలు వాడటం మానుకోండి శ్రవణ్ గారు as a ఎడ్యుకేటెడ్ పర్సన్ and x జడ్జి, as a పొలిటికల్ party estabilished leader,
Andhra Pradesh valani ila ante ne ga arthamitundi 😆😆😆😀😀😀
It's NOT 3000% as claimed by Shravan kumar.
It's 300%. Common man never pays 15000/- monthly current bill, while Shravan pays. You pay as much as you use.
Shravan is forgetting that cbn has promised not to increase power charges.
Why Amara vati is required. Why not select what ever cities available in the AP state like vijayawada, vizag, guntur, and karnool like any town. What is the need of spend lakhs of crores, is it possible for our state. This is the burden for the public. It is not required for common people. It is only for who ever having lands in that area to increase their land values.there is no use for common public. First you should think about Amara vati.
Sravan garu jagangaru money janala ku money icchi rateer chesaru chandra babu money ivaledu appulu chestunadu
పవన్ గారు ప్రతీ పక్షంలో ఉన్నప్పుడు వైసిపి ప్రభుత్వాన్ని కడిగేసాడు.ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళదే.వారిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేక పోతున్నారు.మీ లాగా విమర్శలు ఎవరైనా చేస్తారు.కానీ అమలు చేయడం చాలా కష్టం.అది గుర్తించండి మీరు.
By the time I made this comment, I read 59 comments. Some appreciated and some other scolded Mr. Jada. Without giving reasons, it is not good to appreciate or scold anybody. I will comment in a point wise.
1. TDP before elections promised to reduce electricity bills and contrary hiked bills abnormally - it is deception.
Jagan did not say he would reduce.
2. TDP promised to continue all Jagan's schemes, further more promised to give more than what he had given - a big deception.
Jagan fulfilled his manifesto except 2 or 3, so he never claimed 100% fulfillment.
3. Jada said capital is a gray area. He might be a judge or a lawyer, but his understanding of capital appears to be scant. Capital doesn't mean the construction of a big city to be a growth engine. It is any city or town or village where assembly, Secretariat, rajbhavan, High Court, and HoDs are located. The location of these buildings is the prerogative of the government in power. In the pretext of capital, CBN, with malicious intentions, tried to build a big city to benefit his men but not the entire state. Because capital is a vogue concept, it didn't find place even in definitions of Constitutionof India. Jada is making an insignificant capital as an important subject.
Jagan, as a head of the government, rightly exercised his discretion to treat Visakhapatnam as capital as it was already a cosmopolitan city in AP. He intended to give prominence to 3 areas equally. What constitutional violation did he make?
CBN had wasted money in non existing Amaravathi.
Jagan didn't choose to go for further infectious expenditure.
Mr. YNR and Jada! The government's income is limited, and people's desires are vast. It is reasonably not possible to meet the expenditure as you proposed. It is the prerogative of the elected government. It you have the subject, explain which has to be prioritized among the pending list as you feel so and which schemes or expenditure needs to be cut down. Both of you dealt with the subject very badly and have failed to give holistic criticism.
Wish you to improve your standards 👌 👍 🙂
ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు పెంచను కావాలంటే తగ్గిస్తాను అనిచెప్పారు ఇలాంటి వాళ్ళని ఏమిచేయాలి?
Gatha prabhuthvam penchindhi yekkuve malli veellu kuda ippudu penchuthunnaru ysr Congress kante kutami govt inka ghoram kada sir
కొద్దిరోజులు టి డి పి కొద్దిరోజులు వై సి పి
జగనౌపృభతౄంలోకరంటుబిలుతోమిదిథపాలుపెంఛిండుఇపుడుఏమొకంపెటుకోనివసౄడునీతివునౄవాళుయవరూకరంటునుగురింఛిపృజలేకిరారుఛిగూలజలేనోళురావాలశిందేఃః🎉😂😢
ఒకరు జర్నలిస్టు , మరొకరు మాజీ జడ్జి గారు. విన్నాం. బాగుంది. ప్రజలు ఏమి చేయాలో చెప్పండి Sir.
Where’s 3000%
నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది
ఎవరు
Pk loky. Red book lo entry. Baiam tho. Reverse. Sravanam Garu chy chy chy. Out.
YNR Bujji , nuvvu maravu
Nee dappu aapavu mavayya gurinchi
he is not IPS
Jagan gurunchi kadu babu gurunchi cheppu
Viru kuda. Vusar vally inaruw. 10000 vela mandhy tho. Karakatta muttadisthanu. Annaru. Miru tha dagulbajy anukoladhu
Jada shravan garu Mee vadananu yemaladu like cheyyaru
Jai Jai beem sravan jada sravan sar 🎉🎉🎉🎉🎉
Vallu penchindi 150-200 le sar vellu ippudu 1000 rupees pencharu. Intha darunamga evaru penchi undaru
వైసిపి కరెంట్ చార్జీలు పెంచిన మాట నిజం..ఆ కరెంట్ ఛార్జ్ లు పెంచిన దానిని పట్టుకుని మేము వస్తె కరెంట్ ఛార్జ్ లు పెంచం అవసరమైతే తగ్గిస్టాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది..ఇప్పుడు మాట తప్పి కరెంట్ ఛార్జ్ లు కూటమి ప్రభుత్వం పెంచబట్టే కదా వైసీపీ ధర్నా చేసింది
Mr.shravan, After your restless, ongoing raid on the TDP Alliance, it appears that you take a long break. However, your attitude, strategies, and manner of operation remain unchanged.You are continuing the traditional path of disseminating false rumors, Goebbels propaganda, and disinformation; in other words, you are pursuing destructive criticism. People value constructive criticism.Wastefellow, people despise you.
Actively, he is fight against Jagan Reddy but changing his ideology .He is a good orator and logical argument .
కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలన చెస్తున్నారు జడ శ్రవణ్ కుమార్ మీరు చెప్పినది నిజమే
Wonderful YNR garu and Excellent Sravan Kumar Garu , Society is looking and required this type of impartial debates and knowledge sharing.
మొదట గెలిచిన వాలు అసెంబ్లీ కి వెళ్ళమనంది, తరువాత అసెంబ్లీ తీర్మానం గురుంచి ఆలోచించవచ్చు శ్రవణ్ గారు? అయిన చేసిన అసెంబ్లీ తీర్మానం మళ్ళీ ఎన్ని సార్లు చేయాలి? అసెంబ్లీ LKG కాన్వెంట్ కాదు కదా? రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఈలా మాట్లాడితే ఏలా?
EVM sodhi
Verripupuku ynr ki 416 votes vachina inthakanna goppa nayakudu dorakaledhu
Haha veediki elections repe anta….
Sravan Kumar garu Mee debate waste jagan Anna welfare schemes super where as kutami emi welfare chesindi pl control your tongue this is not good
Anni lakh crores oka chota pette badlu motham state ki spread cheyyachu kada
అమరావతి మీద తీర్మానం చెయ్యాలా?? ఏమని చెయ్యాలి??రాష్ట్రంలో కేవలం 3% ఉన్న ఒక కులం అమరావతిలో 45% పైగా భూమికి యజమానిగా భవిష్యత్ తరాల మీద అడ్డగోలుగా ఆధిపత్యం చెయ్యొచ్చు అని తీర్మానం చెయ్యాలా??
జడా శ్రవణ్ కి బుర్రా బుద్ది ఉందా!!
Waste interview
No god will change you.
Do not Mention Names If So Detail All😂
Erra janda lu 😂😂😂
Sravan garu మీరు సిఎం కావాలి
అన్నయ్య నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను అని అతన్ని ఈ జడ అతన్ని డిబేట్లో పెట్టకండి
శ్రవణ్ కుమార్ the great.
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది,అంతకి, మించిఏమి,ఉండదు
Chepthu kotha anthaventi nee language marchuko sir ,
Excellent analysis sir ❤
Vaste
Sravan gariki amravati lo enni acres unnayo
You both are roll model your discussion about people 💪💪💪👋🤙
సార్ నరసింహ రావు గారు తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు విపరీతమైన దళిత మాటలు సార్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని వెతక వైఖరి వల్ల పూర్తి రెచ్చిపోతున్నారు జగన్
కరెంటు చార్జస్ మీద కరెక్ట్ గా చెప్పారు సార్
సార్ జడ శ్రవణ్ గారు ప్రజల తరఫున మీరు ఇలాగే మాట్లాడండి సార్ గత మరీ నాలుగేళ్ల వరకు కూడా ఇలాగే మాట్లాడండి ప్రజలకు సమస్యలు చెప్పండి ప్రజల తరఫున పోరాడండి జగన్ పండగ ఉండండి నెక్స్ట్ మీకు మంచి ఫీచర్ ఉంటది సార్ డిలీట్ సేవను గారు
Dry area కాదు నాయన, gray area
varemuda apudupencrani anaru dogga
Jada Sravan oka siddhanthi, YNR oka vedhanthi 😂😂😂😂😂
నీకు కొత్త పగిలిద్ది రేయ్
Papam YNR 35 mins daka dull ayyada.. tarvata koncham opu vachindi..amaravati lo 100’s of buildings TDP kattindi ante.. vedi double questioning
Virigood sri
YNR musugu vesukunna YCP covert
శ్రావణ్ సర్ చక్కగా విశ్లేషస్తున్నారు. YNR గారు చక్కగా పార్టిసిపేట్ చేపిస్తున్నారు.
GOOD ANALASIS SIR
Sravan sir was correct
Govt vacchi 6 ayyindi... Entha visham kakkuthunnara mi dhompala tega
వర్ధిల్లాలి జడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం✊✊
Sravan gaaru , current charges ycp govt akkivaga penchindi anekadaa ycp ni dhinchindi. , eppati govt amicepindi voting ki mundu aadi cheppandi .
Next cm meere sir ilaga matladandi prajalu meeku gelipistaru jagan place mede
100 parcent nutral chanal
Current billpechakapote utpatty Karachi yavaru bharistharu
🎉🎉🎉
Ore jada nivu antha chinchukunna jagan babu mararu
Current Poduri cheyaru prajalu
శ్రవణ్ కరెంట్ బిల్ గురించి బాగా చెప్పావ్
Era jada evaru neeku package sariga icchi nattu leru. Andukenemo week ki okarisaidu matladutaaru.
Podupu
అమరావతిరాజధానినేకమైమాకుంబకోణంలోతోపెట్టేరు.కుంబకోణలేనుబైటపెట్టి. Vereprantamlopettali
మిస్టర్ జాడ్యం గారు ynr వైసీపీ విద్యుత్
చార్జీల మీద ఎందుకు ధర్నాలు చేస్తున్నారు
వైసీపీ చార్జీలు పెంచింది ఓకే కానీ టీడీపీ
ఏం చెప్పింది మేమువస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచం
200 యూనిట్లు కంటిన్యూ చేస్తాం
వైసీపీ దుర్మామైన పాలన చేస్తుంది
అని చెప్పి ప్రజల మీద భారం వేయం
మాది గ్యారంటీ అని cbn ఊదర గొట్టాడు
ఇచ్చిన మాట నిలబెట్టుకో లేదని
ప్రజలను మోసం చేసాడని వైసీపీ ఇప్పుడు
ధర్నాలు చేస్తుంది డిబేట్ పెట్టేటప్పుడు
కొంచెం ఆలోచించి పెట్టండి మేము మీ
డిబేట్లు చూస్తున్నాము వింటున్నాము
మాకు అర్ధమౌతుంది దీనికోసం మీరు
ఒక గంట సేపు డిబేట్ అవసరం లేదు
శ్రవణ్ గారిని మాలల హక్కుల మీద
పోరాటం చేస్తే బాగుంటుంది
Hope less comments being legal candidate
ఏరా YNR..... ఆయన మాట్లాడింది అర్దం అయినట్లు.... బలే నవ్వు తున్నావు సిగ్గూ ఎగ్గూ.... లేదారా...... YNR....గాడు...... జడ శ్రవణ్ తో డిబేట్ చేయడానికి..... ఏడుస్తున్నాడు......వాడికి....kS prasad గాడు తప్ప ఎవడితో మనస్పూర్తిగా డిబేట్ చెయ్యలేడు......వాడు నిప్పులు మీద కూర్చున్నట్లు వున్నాడు శ్రావణ్ గారు.... ఈ ynr గాడు వైసిపి Paytm గాడు మీకు తెలియదా........వాడు న్యూట్రల్ ఏమిటి sir