Ambati Rambabu SENSATIONAL Comments On Pawan Kalyan Over Silence on Revanth Reddy | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 177

  • @ttedits5223
    @ttedits5223 3 дні тому +26

    Chala baga chepparu sir

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 3 дні тому +125

    చిరంజీవి గారు నిజంగా పెద్ద మనిషి అయితే, తన తమ్ముడు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిచేవాడు.. ఇంటికి భోజనానికి పిలిచి చిరంజీవి గారిని జగన్ గారు గౌరవిస్తే, మా అన్నని అవమానించాడు అని నిందలు వేసి, దానిని కూడా రాజకీయంగా జగన్ గారిని దెబ్బ కొట్టడానికి తన తమ్ముడు వాడుకున్నప్పుడు, చిరంజీవి గారు కనీసం తన తమ్ముడిని వారించలేదు..అందుకే చిరంజీవిని పెద్ద మనిషి అనకండి.. ఆయన ఆ గౌరవనికి అర్హుడు కాడు..

    • @venkat-yv1qn
      @venkat-yv1qn 3 дні тому +3

      Dandam pedithe thirigi dandam kuda pettale adhi avamanam kada gouravama

    • @prasadpantangi
      @prasadpantangi 3 дні тому +5

      Vandasarlu dandam pedithe vandasarlu pettaru matala madhyalo dandam pedithe tirigi dandam pedithe avhelana anipinchukuntundi. Kaneesa avagahanaleduu aa pk ki.

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 3 дні тому

      @@venkat-yv1qn ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా ఇంటికి పిలిచి, తన భార్యతో దగ్గరుండి వడ్డించి, శాలువాతో సత్కరించి, గుమ్మం దాక వచ్చి కారు ఎక్కించి పంపించినది అంతా అగౌరవ పరిచినట్లా? బొంకడానికి ఏదో వక వంక కావాలి మీకు అంతే..

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 3 дні тому

      @@venkat-yv1qn ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా ఇంటికి పిలిచి, దగ్గరుండి వడ్డించి, శాలువాతో సత్కరించి, గుమ్మం దాక వచ్చి దగ్గరుండి కారు ఎక్కించి పంపిస్తే అగౌరవ పరిచినట్లా? ఏదో unexpected గా జరిగిన ఒక సంఘటనని ఉపయోగించుకొని చిరంజీవి అభిమానులని, కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసాడు..బొంక డానికి మీకు ఏదోక వంక కావాలి అంతే..

    • @Nagabhushan-q2v
      @Nagabhushan-q2v 3 дні тому

      What you said is correct.

  • @kotialltelugumovieschanel7122
    @kotialltelugumovieschanel7122 3 дні тому +22

    Super sir

  • @vattimillisrinivasu3252
    @vattimillisrinivasu3252 3 дні тому +31

    Mee analysis super sir

    • @naturelover7052
      @naturelover7052 3 дні тому +1

      Telangana sangathi neekenduka polavam gurinchi teleedu,nuvvu oka mantrivi

  • @subbupetiya137
    @subbupetiya137 3 дні тому +9

    Good speech sir

  • @navataramnews8689
    @navataramnews8689 2 дні тому +5

    సూపర్ సార్, మీ స్పీచ్ హైలెట్స్...🙏🙏..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 дні тому +12

    Well said sir 🙏🙏🙏

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 3 дні тому +32

    అతను ఒకవైపే చూస్తాడు
    (గుర్రానికి కళ్లగంతలు కట్టినట్టు) అది కూడా చంద్రం బాబు చూపించినదే చూస్తాడు

    • @naturelover7052
      @naturelover7052 3 дні тому

      Sukanya vypu choodadu oops

    • @narayana9961
      @narayana9961 2 дні тому +1

      అవును సుఖాన్యే కావాలి...

    • @narayana9961
      @narayana9961 2 дні тому

      నాకు సుఖాన్యే కావాలి...

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 3 дні тому +9

    ఇండస్ట్రీ కి revanth రెడ్డి గారు దూల తీర్చేస్తాడు మీరు గమ్మున వుండండి. అమ్మా అన్నా నియమ్మ అని ప్రచారం చేసుకున్నారు😢

  • @yohanvelijala
    @yohanvelijala 3 дні тому +15

    సినిమా టిక్కెట్లు విషయంలో జగన్ పై పవన్ కళ్యాణ్ గారు తిక్క గా మాట్లాడినట్లు రేవంత్ రెడ్డిన్న ముందు మాట్లాడితే తిక్క రేగ కొడతాడు మొన్న సినిమా యాక్టర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిన్న ముందు వంగి వంగి దండాలు పెడుతున్నారు జగన్ అలా లేడు కాబట్టి వీళ్ళు ఆటలు అప్పటిలో సాగాయి

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 3 дні тому +7

    👍👍👍

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 дні тому +5

    ఆడిది తోలు బిజినెస్ ఏమో.... 😄😄😄

    • @subrahmanyamchikkam2215
      @subrahmanyamchikkam2215 2 дні тому

      అన్న అందుకే కాదా అంబోతు మరియు వైసిపి పార్టీ తోలు తీసి 11 సీట్లకే పరిమితం చేసారు.. వైసిపి పేటియం బ్యాచ్ మరియు వైసిపి లచ్చ గళ్లకి ఇంక జన్మలో సిగ్గు రాదు....

  • @VenkataReddyMylapur-i2o
    @VenkataReddyMylapur-i2o 3 дні тому +4

    No dareing, no comment of pavan on ts

  • @mirthipatisrinivas4464
    @mirthipatisrinivas4464 2 дні тому +1

    వైసీపీ నేతల్లో మీరు తప్పులు చేయలేదు కాబట్టే, ధైర్యంగా మాట్లాడుతున్నారు. లేదంటే ఈపాటికే మిమ్మల్ని కూడా మడతెట్టేసేవారు. అలా చేయలేకే ...అన్ పాపులర్ చేయడానికి చూశారు. కానీ మీ ధైర్యం తెగింపు ముందు నిలబడలేకపోయారు. మాట్లాడితే అందరి తోలూ తీస్తానని పవన్ కళ్యాణ్ అంటారు. సినిమా విషయంలో ఇంత జరిగితే, మరి అంత పెద్ద తోలు బెల్టు ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు తీయలేదనేది పెద్ద ప్రశ్న. అదే మాట అంబటి రాంబాబు అడిగారు. బాగుంది సార్..మంచి ప్రశ్న. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు ప్రశ్నించేవాడు ఒక్కడైనా ఉండాలి. లేదంటే గెలిచినవాడు ఏం చెబితే అదే చరిత్ర అయి కూర్చుంటుంది.

  • @pradeepd1907
    @pradeepd1907 2 дні тому +1

    GOOD ANALYSIS RAMBABU SIR

  • @muneshk2650
    @muneshk2650 3 дні тому +14

    ఇప్పుడు తెలిసిందా జగన్ విలువ

    • @naturelover7052
      @naturelover7052 3 дні тому

      5yrs arachakam mamulaa ,viluva ardham kakapovataniki😅

    • @mprstechno7255
      @mprstechno7255 2 дні тому +1

      తెలిసింది కాబట్టే 175 అన్నవాడిని చెప్పివిధంగా 15 సీట్ల లోపు 11 సీట్లకే పరిమితం చేసి తన పవర్ చూపాడు.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 дні тому +1

    Dagaafamily swardaparulu 💯

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 2 дні тому +2

    😂RevanthCorrectForTollywood

  • @vfitness7781
    @vfitness7781 2 дні тому +1

    ఇప్పటి కైనా మారారా పాలికాపు.

  • @aruna2801dasi
    @aruna2801dasi 2 дні тому +1

    Very good great leader jagan Mohan Reddy garu.god bless him.❤❤❤❤❤❤❤❤.

  • @nathanielsanju9177
    @nathanielsanju9177 2 дні тому +1

    Pawan Kalyan service chesina dantlo nuv atleast 0.1111111% cheyala
    Malli nuv adugutunnav........

  • @addurieswararao9035
    @addurieswararao9035 2 дні тому

    Rambabu garu meeru correct ga chepparu tq sir

  • @Arjun74329
    @Arjun74329 2 дні тому

    రత్క ధాత బిరుదు సంక్రాంతి ki ❤

  • @ushasrikommuri3061
    @ushasrikommuri3061 3 дні тому +11

    Revanth Reddy PK tholu teesthadu kabatti

    • @balajiby
      @balajiby 2 дні тому

      కేసీఆర్ కూడా తీస్తాడు.....😂😂😂

  • @koteswararao6941
    @koteswararao6941 2 дні тому +1

    ఇప్పుడు సమ్మగా ఉంది

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 3 дні тому +14

    చిరంజీవి గారిని అంత గౌరవంగా చూసుకుని తనతొపాటు కూర్చుబెట్టుకుని లంచ్ చేసినాకూడ పవన్ కళ్యాణ్ మా అన్నను అగౌరపరిచారు జగన్ మోహన్ రెడ్డి అని నాన యాగి చేస్తున్న పవన్ కళ్యాణ్ మాటలను ఖండించని పెద్దమనిషి చిరంజీవి గారు

    • @MalireddyKalpana
      @MalireddyKalpana 3 дні тому +2

      వయసులో పెద్ద😢బుద్ధి లో కాదు😂

    • @maruthiram3238
      @maruthiram3238 2 дні тому

      ​@@MalireddyKalpanane lanti joker ki adi artam kadu ra

  • @addurieswararao9035
    @addurieswararao9035 2 дні тому +1

    Srinivas garu meeru correct ga chepparu sir. Chirugaru he is unelegible

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 дні тому +2

    Tooo much preference given to the film industry, why not to the farming community.

  • @muthapraveenkumar
    @muthapraveenkumar 2 дні тому

    దగా ఫ్యామిలీ = మెగా ఫ్యామిలీ 😂

  • @mahendraprasad8972
    @mahendraprasad8972 День тому

    కాంబాబు స్పీచ్ సూపర్

  • @vijayalaxmi9125
    @vijayalaxmi9125 2 дні тому +2

    Meru allu arjun gariki pls big support ibbandi sir

  • @harivillus8159
    @harivillus8159 2 дні тому

    Ambati garu -- the sincere party member of YCP

  • @PrabhathKumarAluri
    @PrabhathKumarAluri 2 дні тому +1

    Murali mohan No #1 kulagajji

  • @PrabhathKumarAluri
    @PrabhathKumarAluri 2 дні тому +1

    Wasting time on PK

  • @jaganvooyaka6701
    @jaganvooyaka6701 2 дні тому

    Nijame sir

  • @maruthiram3238
    @maruthiram3238 2 дні тому +1

    Where is sukanya ambotu anna😂😂😂😂

  • @navataramnews8689
    @navataramnews8689 2 дні тому +4

    నిజంగా మెగాస్టార్ చిరంజీవికి పెద్దమనసు పెద్దమనిసిగా నిరూపించుకోలేదు.తమ్ము డుచేసినవిమర్శలనుదృష్టిలో ఉంచుకుని ఖండించలేదు.అది అక్షరాల ఆత్మవంచన అనే చెప్పాలి కదా, లేక స్వార్థమా, లేదా తమ్ముడు దగ్గర బయమా, అన్నది ఆక్సప్రేశ్న,ఏదిఏమైనా తన పెద్దరం నిలబెట్టుకోలేదన్నది మాత్రం నిజం కాదా..!... పెద్దారం అన్నది వయసు బట్టి ధనం వలన, పదవులను, స్థాయి నుండి రాదు,పెద్దమనసు, నిబద్ధత నిజాయితీ కలిగి ఉండాలి, ఈవిషయం లో అలకనిపించలేదు, దానికి కారణం ఏమిటి అన్నది కూడా జగమెరిగిన సత్యం.

  • @BennayyanaiduVantakula-w4u
    @BennayyanaiduVantakula-w4u 2 дні тому

    Super

  • @ambati60able
    @ambati60able 3 дні тому +2

    Anna vallu Chala goppolu ani feel avutuntaru. Revanth put them down

  • @PrabhathKumarAluri
    @PrabhathKumarAluri 2 дні тому +1

    They are dumb because their total properties are in Hyderabad

  • @sripathinagisetty9100
    @sripathinagisetty9100 2 дні тому

    Anna Nuvu decidivi,emi point pattav anna.super Nuvu

  • @chandu8927
    @chandu8927 2 дні тому +4

    రంగులు వేసుకొని నటించే వీళ్ళకుంతుంటే, ప్రజా క్షేత్రం లో వచ్చిన రేవంత్ కు ఎంతుందాలి.

  • @SrinivasaraoKusam-g6y
    @SrinivasaraoKusam-g6y 3 дні тому +2

    32000 la mandi mahilalu emayyaru. Rashya lo ammesada

  • @KSGWT
    @KSGWT 2 дні тому

    Ayyaa Ambathi garu dhammu gurunchi vallaki ledhu sir Enduku anthey vallu coverts 😂

  • @yuviiii877
    @yuviiii877 2 дні тому +1

    Oray Babu meko dannam... Makodduu me daridramaina palana malli ... Good bye ychipi

  • @PrabhathKumarAluri
    @PrabhathKumarAluri 2 дні тому

    Chiranjeevi is a good actor, at the same time, most selfish and cunning.

  • @ravikumar-gg7jb
    @ravikumar-gg7jb 3 дні тому +1

    PK is worst fellow, sometimes CBN is better than PK

  • @KSGWT
    @KSGWT 2 дні тому

    Telangana vallu correct 💯 Enduku antey mistake chesthey kaya kostharu 😂

  • @srinv92
    @srinv92 День тому

    30 mins ex minister meku oka tmc ki anta water vuntudo aditelusondi 🤣🤣🤣

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 дні тому +8

    సూపర్ సర్, అయిన పీకే పీకేదేమి లేదు ఊగుడు తప్ప

    • @mprstechno7255
      @mprstechno7255 2 дні тому

      ఊగితేనే చివరకు 11 మిగిలినావి ,పికితే తుగ్లక్ ఉండేవాడు కాదు.

  • @venkatasrinivasaraoithinen8929

    👌👌👌

  • @sivareddy5049
    @sivareddy5049 2 дні тому +1

    Ambothu laga anduku andarini laguthunnav

  • @ravikumar-gg7jb
    @ravikumar-gg7jb 3 дні тому

    Implement Cinema industry rules for Cinema Hikes and Benefit shows in AP

  • @SubbuRaju-x2u
    @SubbuRaju-x2u 2 дні тому

    Hero hero's anakandi rambabugaru natulu anandi sir..""" Real hero's"" ki value lekunda pothundi nenu annadi rightena

  • @vijayakumarn9629
    @vijayakumarn9629 2 дні тому

    Sir, super: parvatam evariki talavavchadu& samudrapu keratalu agavu ekada pavani kalayani

  • @AppalarajuBurle
    @AppalarajuBurle 2 дні тому

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 2 дні тому

    Sir meru Sukanya akka kalasi oka cenima theyandi mere hero

  • @santhasowmyabhupati6775
    @santhasowmyabhupati6775 2 дні тому +1

    అంబటి రాంబాబు సంక్రాంతికి డాన్స్ వేస్తాడా????

  • @potlakayalavenkateswarlu9120
    @potlakayalavenkateswarlu9120 2 дні тому +2

    మీరు రోజా గారు పేర్ని నాని గారు ముగ్గురు రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజలు సంతోషిస్తారు

  • @Anilkumar-ob3gu
    @Anilkumar-ob3gu 2 дні тому

    😂😂😂😂sanjana sukanya 😂😂😂😂😂 kosam vachava

  • @rajudevavarapu6295
    @rajudevavarapu6295 3 дні тому

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @sivabunny3129
    @sivabunny3129 2 дні тому

    Rajaaaaaaaaa..😂😂😂😂😂

  • @SiddhuSiddhardh-z2f
    @SiddhuSiddhardh-z2f День тому

    😂😂😂😂 jokers antha me party lo unnaru ra

  • @dillisrinivasuluchittamuri4234
    @dillisrinivasuluchittamuri4234 3 дні тому +1

    Simple logic pk telanga lo evaru cm vunna vaallani emi peekaledu vaallani adagaledu ,rs lo last govt lo tappulu kanapaduvu eduriste valla aastulu bokka podataayani bayam. Hyd nunchi tarimi kodataru

  • @manikantakn9945
    @manikantakn9945 2 дні тому

    Sanjana sukanya ela unnaru anba😂

  • @guntururamu7171
    @guntururamu7171 3 дні тому +1

    aploanyayalu.akramalu.dopidilu.jaragutuntenidrapotunnava.dcm.garu

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 дні тому

    Andhari thollu theesthanantadu, adhikaram poyaka tholla vyaparam pedathademo !

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z 3 дні тому +6

    రాష్ట్ర బలిజలకు నేత చిరంజీవి మేమూ అంతే సార్ ఇలాగే ఉంటాము

  • @pragnapinninti3995
    @pragnapinninti3995 3 дні тому

    😂😂😂andra appulu chestharu... Yevvaru thirustharu😂😂😂

  • @freetech6957
    @freetech6957 День тому

    M pani lenatundi unwanted useless topics😂😂

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 2 дні тому

    Ambati Garu, Jagan Garu, Chiranjeevi and Wife ni Ela honour. Chesaru, Car vaddaku vacharu,Namaskaram Chesaru kada,Adi Enduku meeru Cheppaledu, Very Bad..Mee Analysis 💯 Correct 💯 kadu..

  • @Anusha-v3o
    @Anusha-v3o 2 дні тому +1

    ఒరేయ్ అంబటి రాంబాబు నేను గల్ఫ్ఫ్ లో వుంటా నఊరు కడప జిల్లా చెన్నూరు మండలము నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఒకప్పుడు నువ్వు అసెబ్లీలో ఏమన్నావు తెలుసా నాకు బాగా జ్ఞాపూకము వుంది నువ్వు జగ్గనరెడ్డి అందముగా వున్నాడు లోకేష్ బాబు అందంగలేదు అన్నావు నీకు జగనరరెడ్డి అందముగా ఉంటే నీకూతుర్ని ఇవ్వు అంతేగాని లోకేష్ ను బాగాలేడు అనవలసిన అవసరం ఏముంది

  • @A-ZMytube
    @A-ZMytube 2 дні тому +1

    మన వైసిపి నేతలు ఏది చెప్పినా నమ్మేటట్లు లేరు అన్నా, మనం ఏమి చేయలేము అని అందరికీ తెలిసి పోయింది అన్నా.

  • @adinarayana9716
    @adinarayana9716 2 дні тому

    👌👌👌💐🇱🇸🇱🇸🇱🇸👍

  • @pradheepvemula5288
    @pradheepvemula5288 2 дні тому

    Sir Enduku sir manaki elevations jagan gurinchi....inka àde pani aaaa...janalaki Andariki thelusu...neeku tg gurunchi Enduku sir..inka nayam meeru tg la leru unte eppudooo....meeku ayi undedi

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 дні тому +2

    ఏడిశావ్ లే అంబటి

  • @naaistamnaaistam2632
    @naaistamnaaistam2632 День тому

    Jagan mohsn reddy di ahsnkaram but revanth reddy followed law so nee sollu aapu

  • @MohanP-d4c
    @MohanP-d4c 2 дні тому

    Jagan garu cine peddala vishayamlo middle,beeda variki ticket vishyamlo paddatiga pravasitea Chiranjeevi gariki maryada ev aleadani pk garu hadavide cheasi vishaya. divert cheasaru pk garu eppudu T.G govt. vishayamlo pk garu matladaleadu evari tolu teestru enduko Hina matlandi

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 3 дні тому

    Cheranjevi pedha mansuto eepudu ledu nejalu mataladalene cinema hero

  • @skt39
    @skt39 3 дні тому

    😱

  • @venkat-yv1qn
    @venkat-yv1qn 3 дні тому

    Ok mari 5rs 10rs ticket price chesindhi andhukena

    • @praveenkota-m9s
      @praveenkota-m9s 2 дні тому +1

      నువ్వా బ్యాచ్ కాబట్టి కదరా ఇది పోస్ట్ పెట్టావు

  • @freetech6957
    @freetech6957 День тому

    😂😂😂

  • @sreenivas2781
    @sreenivas2781 2 дні тому +1

    Siggu lenonni gurinchi intha discussion avasaramaa Rambabu gaaru?

  • @parvathamsrimannarayana5717
    @parvathamsrimannarayana5717 2 дні тому

    Jai JAGAN anna

  • @KollaRangasai
    @KollaRangasai 3 дні тому

    As long as Ambati is in public life,there lies threat to people of AP and the state as a whole.His silence alone will be of help to state

  • @pragnapinninti3995
    @pragnapinninti3995 3 дні тому +1

    Sukanaya ki nyam cheyaraa ambothu😂😂😂

  • @nagamalleswararaomeduri2685
    @nagamalleswararaomeduri2685 2 дні тому

    Moosukoo

  • @raghu555555
    @raghu555555 3 дні тому

    U r a real shakuni

  • @KarthikCA360
    @KarthikCA360 3 дні тому +1

    Mosalodu nundi Inka script raledu media mundu matladadaniki FAN INDIA BROKER ki.

  • @germanreddygangula7240
    @germanreddygangula7240 2 дні тому

    SUPER MAN JAGAN JAI JAGAN

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 3 дні тому

    Chiranjeevi ni peddamanishi ani evvadu anadu

  • @KollaRangasai
    @KollaRangasai 3 дні тому

    The abusive language and hatred line of Jagan followers put them away to people and hence rejection

  • @sugunabhimavarapu2634
    @sugunabhimavarapu2634 2 дні тому

    Akkada Jagan meeda Jaleasy Ikkada Arjun meeda Jaleasy.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 дні тому

    Kambabu calm babu ga undu

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 3 дні тому

    YSR NE Panchalu voodadeesi kodatam anna vyakti PAWAN KALYAN, Revanthreddy YSR kante potugada

  • @aamar9436
    @aamar9436 2 дні тому

    evarra meerantha?

  • @kirankumarpaluru6364
    @kirankumarpaluru6364 2 дні тому

    Apura babu ne sollu

  • @ysrinu3110
    @ysrinu3110 3 дні тому

    Po ra babu nee sollu aapu.

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 3 дні тому

    Jagan Reddy cm unnapudu , kaksya sadinchadu, cinema industry ki tickets rates thaggichadu, but revanth Reddy is great cm, cenima rates thagistani ani ceppaledhu, rates penchanu, annaru. Eppudu unna, tickets price continue ceste chalu penchavalasina avasaram ledhu,, jagan is donga cm, revanth Reddy is great cm,

    • @dammusankar9336
      @dammusankar9336 3 дні тому +1

      ఇప్పుడు, రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా అదేనా?

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 3 дні тому

    ycpdongalnebokloke