YS Jagan Politics: జగన్ తప్పుడు అడుగులు.. తప్పటడుగులు..! | పార్టీ ఎత్తిపోతుంది..! | AP 175 Channel

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 593

  • @suryarokkala1840
    @suryarokkala1840 3 місяці тому +235

    ఈవీఎం పగలకొడితే తప్పు ఏముంది అని అన్న జగన్ గారు ap కి అవసరమా అయన లో మార్పు రాదు నిజాయితీ గల రాజకీయం చేయడు 🙏🏻🙏🏻🙏🏻 ఈ రోజు కూటమి కి 164 రావడానికి జగన్ చేతగాని పాలన వలనే

    • @chukkaskumar9272
      @chukkaskumar9272 3 місяці тому +7

      Dis is not good sign

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 3 місяці тому +7

      పాలన చేతకాక పోతే అధికారులు రాజకీయాల్లో అనుభవజ్ఞులనుండి నేర్చుకోవచ్చు కానీ విద్వేషం విద్వంసం మనస్థత్వం

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd 3 місяці тому +2

      రిగ్గింగ్ జరిగితే పగలగోట్టరా?

    • @capturemedia3092
      @capturemedia3092 3 місяці тому +11

      @@BankuruSatyanarayana-lx6vd rigging video kuda record avvali kada ekda proof?burra ekda untado ycp vallaki

    • @Bhavyababy-h1x
      @Bhavyababy-h1x 3 місяці тому

      Avaru support kudae raru

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 3 місяці тому +40

    మీరు ఎక్కువగా వాడిని పొగుడుతారు డిఫరెంట్ అని ...తెలివిగల వాడు అని ఎప్పుడూ రాజకీయాలే చేస్తాడు అని....కానీ వాడు waste ఫెలో....

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 місяці тому +131

    కక్ష సాధింపుని మొదలు పెట్టింది ycp ముగింపు టీడీపీ ఇస్తుంది

  • @kurapatirao485
    @kurapatirao485 3 місяці тому +184

    మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని దుర్మార్గమైన రాజకీయాలు గత పాలనలో చూశాం.

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 3 місяці тому +50

    వాడికి మిగిలేది అంబటి నాని ద్వయం అనిల్ రోజా లాంటి వేస్తే ఫెలోస్ మాత్రమే

    • @kasirallaaseervadham2537
      @kasirallaaseervadham2537 2 місяці тому

      E musali nakka face chusi foreign countries president s vachhi memu join avutham tdp antunnaranta ga

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 місяці тому +230

    పుట్టింది అలాగ🧐పెరిగింది అలాగ🧐 ఈ అడుగులు అలా కాకుండా ఇంకెలా ఉంటాయ🤔🤔

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 місяці тому +175

    Ycp కి శాశ్వతం గా అధ్యక్షుదైనట్టు నవ్యంధ్రకు శాశ్వత cm అనుకొన్నాడేమో

    • @ramasonu408
      @ramasonu408 3 місяці тому

      అలానే అనుకున్నాడు చంచల్ గూడా వెధవ

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 місяці тому +6

      Good Comment👏

    • @archana5020
      @archana5020 3 місяці тому +4

      👍👍🙏

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 3 місяці тому +1

      శాశ్వత అధ్యక్షుడు ఎలా అయ్యాడో, ముఖ్యమంత్రి అలాగే అయ్యాడు.

    • @sai-yd7pg
      @sai-yd7pg 3 місяці тому +1

      Papam Bidda 30 years as AP CM right. Button Reddy dreams are collapsed.Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa. Nee Abba gagiru kadhura AP. Don't you think all of your words will believe by AP public.😂😂 we are in 21st century 😭😭🤣🤣😂😂

  • @VekateshVoore
    @VekateshVoore 3 місяці тому +51

    అన్న పుట్టుక తో వచ్చిన బుద్దులు పూల్లలతో కాల్చిన పోదు

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 3 місяці тому +100

    ధర్మరాజు లాగా చంద్రబాబు నాయుడు గారు నిన్ను వదిలి పెట్టొచ్చు జగన్ అసుర. కానీ భగవంతుడు అనే వాడు ఉన్నాడు మర్చిపోకు. కర్మ అనుభవిస్తావు. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 3 місяці тому +44

    ఆయన ఏ రోజు కార్యకర్తల గురించి ఆలోచించలేదు ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలందరూ యాంటీ టీడీపీ తప్ప ఆయన అభిమానులు కాదు

  • @RameshKodabala-u7x
    @RameshKodabala-u7x 3 місяці тому +45

    తప్పటడుగులు వేస్తున్న జగన్

  • @prabhuk6453
    @prabhuk6453 3 місяці тому +23

    CBN గారిది వైసీపీ విషయం లో మంచితనమా? చేతకానితనమా?

  • @muralimohan6116
    @muralimohan6116 3 місяці тому +10

    మా జగనన్న దృష్టిలో భగత్ సింగ్ కంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే గొప్పవాడు. పార్టీ ని గెలిపించటానికి ఈవీఎం లు పగలగొట్టిన ఘనుడు పిన్నెల్లి😅

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 3 місяці тому +32

    భగవంతుడు క్షమించడు. బాబు గారు సైలెంట్ ఉన్నా. రోజులు దగ్గర పడే బుద్ధులు అలాగే ఉంటాయి.

  • @nageswararaom6757
    @nageswararaom6757 3 місяці тому +49

    జగన్ మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ సీఎం కాలేడు.........

  • @subbarao8523
    @subbarao8523 3 місяці тому +16

    కర్మ ఎవరిని విడిచి పెట్టదు. మొదటి నుంచి నోరు ఇప్పుతే అన్ని అబద్దాలే. ఇంతకు ఇంత అనుభవిస్తారు

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 місяці тому +32

    ఆయన దైవాంశ సంభూతుడు , బుద్ధి చెబుతాడు , పాటించడు

  • @shivamalli7387
    @shivamalli7387 3 місяці тому +72

    గురిగింజ కింద దాని నలుపు తెలీదంటారు అట్లా ఉంది జగన్ వైఖరి అలా ఉంది అన్న 😅

  • @manyzrao7519
    @manyzrao7519 3 місяці тому +19

    రిగ్గింగ్ జరిగితే అధరాలతోరీపోలింగ్ కి డిమాండ్ చెయ్యాలి.

  • @cinemaglamour4729
    @cinemaglamour4729 3 місяці тому +16

    ఏమీ తెలియని పిల్లలు వేసేవి తప్పటడుగులు. అన్నీ తెలిసి బలిసి వేసే అడుగులు సైకో అడుగులు.

  • @Vishwambhara
    @Vishwambhara 3 місяці тому +14

    ఏదో పిల్లాడు పిన్నెల్లి ఆడుకునే వస్తువనుకుని ఈవీఎం నేలకేసి కొడితే ఇంత దారుణంగా రాజకీయం చేసి జైలులో పెట్టిస్తారా!?
    మొన్నటికి మొన్న మా సొంత బాబాయిని నాలుగు పోట్లు సరదాగా పొడిస్తే ఆయన చనిపోతే దాన్ని రాజకీయం చేస్తారు.
    మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం మర్డర్లు కూడా చేసుకోనివ్వరా? ప్రతిపక్షాలను ఇంతలా అణచివేస్తారా!?

    • @91873delete
      @91873delete 3 місяці тому +1

      Adhi Art antey artists kooda chance ivvatledhu

    • @Attuluri_85
      @Attuluri_85 3 місяці тому

      😅😅😅😊

  • @satyaachintha2340
    @satyaachintha2340 3 місяці тому +11

    జగన్ ది తప్పటడుగులు కావు. తప్పుగా, దుర్మార్గపు ఆలోచనలతో వేస్తున్న అడుగులు

  • @boseps1347
    @boseps1347 3 місяці тому +10

    తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
    దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 3 місяці тому +12

    జగన్ ఒక పెద్ద కిల్లర్ నేను మళ్లీ
    అధికారం లో వాస్తాను అంటున్నాడు
    ఇంకా జగన్ అధికారం కలగానే మిగిలిపోతుంది ఇపనికి పాలన మళ్లీ ఎవడి కి కావాలి

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 місяці тому +73

    జగన్ కరెక్ట్ గా చెప్పాడు. ఎందుకంటే 40% వాళ్ళు ఇంకా ఆయన వెనుక ఉన్నారు. అన్నీటిని మించి బాబు ఉన్నాడు. ఎలాగంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా పోనిలే పాపం అని అసెంబ్లీలో ఆయనకు ఇచ్చిన మర్యాద, నెల్లూరులో పిన్నెల్లి ని కలవడానికి ములాఖాత్ రూల్స్ పాటించలేదు, పోనీలే పాపం ఎన్ని సార్లు, ఎన్ని విషయాలలో మినహాయింపులు ఇస్తారు. ఇంకా చాలానే జరుగుతున్నాయి. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి బాబు గారికి వార్నింగ్ ఇచ్చాడు. జగన్ మారడు కరెక్టే, కానీ బాబు కూడా మారాడా??? రౌతు మెత్తగా ఉంటే సామెతలాగా ఉంది.🤨😡

    • @uppalapatipaparayudu1129
      @uppalapatipaparayudu1129 3 місяці тому +5

      Yes brother you are 100%correct.Tdp vallu e 5 years silent ga undali.

    • @archana5020
      @archana5020 3 місяці тому +2

      Correct gaa chepparandi ☹️☹️

    • @sindhumohan4886
      @sindhumohan4886 3 місяці тому +3

      CBN maaradu adhey YCP party and Jagan confidence...Jagan and his team wants CBN to loose his control and keep them in jail..then their party wants to destroy AP peace...

    • @मेराभारतमहान-ल9ङ
      @मेराभारतमहान-ल9ङ 3 місяці тому

      వీడు కలకాలం ఇలాగే వాగాలి..బులుగు కుక్కలు ఐదేళ్లూ అలాగే మొరగాలి...మళ్ళీ ఎలక్షన్స్ కి ఖచ్చితంగా బులుగు పార్టీ అభ్యర్థి కూడా దొరకక కనుమరుగైపోవాలి...

    • @jaipalreddy8759
      @jaipalreddy8759 3 місяці тому +2

      Jagan is a thief, he is sooo good at looting people’s money

  • @maheshbabukatta6339
    @maheshbabukatta6339 3 місяці тому +70

    Evm ధ్వంసం కేసులో, బాబాయ్ కేసులో సమార్డించు కున్న వాడికి మీరు చెప్పేవి అన్ని ...జుజుబి... 😂😂

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому +55

    "తప్పటడుగులు" పక్కా నిజం.

  • @వైచిప్ప
    @వైచిప్ప 3 місяці тому +14

    రెడ్లు అయితేనే వెళ్తాడు

  • @VALMIKI253
    @VALMIKI253 3 місяці тому +57

    అన్న తగ్గేదెలా పో....మార్పు అంటూ ఉండదు ఇదే పొగరు తల పొగరు అహంకారం ...రోజులు వస్తయి... పొట్టోడ నీకు అవే వచ్చాయి

  • @rameshtendulkarvlogs2949
    @rameshtendulkarvlogs2949 3 місяці тому +9

    కోడుమూరు మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేసారు pocsa చ‌ట్టం ప్రకారం అరెస్ట్ చేసారు వెళ్లి ఆయ‌ను ఓదార్చు జగ్గు

  • @rp.v6958
    @rp.v6958 3 місяці тому +14

    అవును ఆ పార్టీ లో అందరూ అలాంటివాళ్ళు అయినప్పుడు ఏమి చేస్తాడు

  • @AasrithaSindhu-bo3wb
    @AasrithaSindhu-bo3wb 3 місяці тому +20

    K.A Paul is better than Ex CM ..

  • @cskk3548
    @cskk3548 3 місяці тому +8

    Correct gaa విశ్లేషించారు

  • @EshwarreddyReddy-c2o
    @EshwarreddyReddy-c2o 3 місяці тому +8

    శ్రీనివాస్ గారు జలగలు రక్తాన్నే తాగుతుంది జనులే జాగ్రత్తగా ఉండాలని మానవులైన మనమే గమనించాలి లేదంటే 2019సంవత్సరంలో ఎలా మేధావులు ఉద్యోగులు కొంత మంది ప్రజలు ఎలా బురదలో పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదుసంవత్సరాలకాలంలో నరకమనుభవించామో గుమనంలో వుండాలి

  • @gmraja2944
    @gmraja2944 3 місяці тому +6

    🙏 అన్న కోసం, అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళ్లంటేనే ఇష్టం.
    అన్న ఏమి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు అని అతని ప్రగాఢ విశ్వాసం 🙏🙏🙏

  • @LakshmiNarayana-vr1mp
    @LakshmiNarayana-vr1mp 3 місяці тому +11

    Sc,st ల మీద attrocities case పెట్టిన ఘనత ఆయనదే

  • @reddyvijaychandra3569
    @reddyvijaychandra3569 3 місяці тому +10

    రౌడీలుకూ ఆర్థిక నేరస్థుడు పరామర్శ శుభ పరిణామం
    దీనికి కార్యకర్తలు అభిమానులు ఎందుకు బలియావుతున్నరో అర్థం చేసుకుని బ్రతకాలి.

  • @vijayav8957
    @vijayav8957 3 місяці тому +20

    అసలు11 సీట్లు సాధించ గలగటం గోప్ప, ఒక్కడే గెలుస్తాడనుకున్నాం

  • @vanabalakrishnamurthy3208
    @vanabalakrishnamurthy3208 3 місяці тому +8

    సైకో కిల్లర్ మా జగన్మాత జగ్గు

  • @csrao6639
    @csrao6639 3 місяці тому +6

    నన్ను మూడు నెలలు ప్రధాని చెయ్యండి అందరికి జైల్ లో వేసి desanni🥰అమ్మేసి మీ షేర్ మీకు ఇస్తాను

  • @SwarajyamNuthangi-o5r
    @SwarajyamNuthangi-o5r 3 місяці тому +6

    ఎవరివీపు వారికి కనిపించదు అంతేలే ఇంకొకరి బొక్కమాత్రమే కనిపిస్తుందిి

  • @sricharang1612
    @sricharang1612 3 місяці тому +7

    6:21 సర్లెండి ఆయన మాట్లాడే speechఏ, ఎవడో రాసిస్తే తప్ప మాట్లాడలేడు. అలాంటిది, ఆయన ఆలోచించి రాయటం! ఇంతకీ రాయటం వచ్చో రాదో పాపం. 🤣🤣🤣

  • @lakshmibullipalla1629
    @lakshmibullipalla1629 3 місяці тому +7

    శ్రీనివాస్ గారు మీ వీడియోస్ సూపర్ అండి చాలా మంచి కంటెంట్ అందిస్తున్నారు ప్రజలకు మీకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే వాళ్లకి విజ్ఞత లేదని అర్థం చేసుకోవాలి చాలా వాస్తవాలు చెప్తున్నారు మీరు

  • @venkataapparaoballa2854
    @venkataapparaoballa2854 3 місяці тому +7

    పినమిలికి ప్రాణహాని కిలిగిoచి , రాష్ట్రంలో అల్లరులు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు అనుకుంటా

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 місяці тому +6

    చాల మంచి పాయింట్లు చెప్పారు సార్

  • @srinivasarao8823
    @srinivasarao8823 3 місяці тому +8

    అసలు వాళ్లకు సంబందించిన వీడియోలు చూడం. 👍

  • @chaituv8731
    @chaituv8731 3 місяці тому +20

    అసలు ఈ సైకో జగన్ కి....ఇవి ఏమి పట్టవు....మారరు శ్రీనివాస్ గారు....అంతే...

  • @baratamgovindarao1423
    @baratamgovindarao1423 3 місяці тому +4

    వైసీపీ. 30ఇయర్స్ వరకు గెలవదు eppatika

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 місяці тому +3

    కక్ష సాధింపు చర్యలు ఎవరో మొన్న ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్పారు

  • @starimage6852
    @starimage6852 3 місяці тому +3

    చాలా సంతోషం గ ఉంది మీ వీడియోస్ చూస్తుంటే 👌👌🙏🙏♥️♥️💪💪

  • @svssprakash3912
    @svssprakash3912 3 місяці тому +3

    మీ అనాలిసిస్ చాలా బాగుంది

  • @satyaachintha2340
    @satyaachintha2340 3 місяці тому +5

    జగన్ పోతే కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కేడర్ మళ్లీ కాంగ్రెసుకు తిరిగి రావచ్చు (ఒక ఊహ)

  • @ramudujala8369
    @ramudujala8369 3 місяці тому +3

    100/.. కరెక్ట్.. శ్రీను..

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 3 місяці тому +6

    నాయకత్వాన్ని మార్చాలి... షర్మిల ను తిరిగి పార్టీ లోకి తీసుకొని, ఆమెకు అధ్యక్ష పదవి ఇవ్వాలి...

    • @KKol-tenali7july
      @KKol-tenali7july 3 місяці тому

      Na pranalu ivvadaniki nenu sidhahasturalini chanipovataniki

  • @asrao7036
    @asrao7036 3 місяці тому +18

    Next Dwarampudi

  • @vijaycherry3965
    @vijaycherry3965 3 місяці тому +15

    కళ్లు మూసుకుంటే 5సం" ఇపోతాయి 😂😂😂

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 3 місяці тому +11

    మా జగనన్న ఏమి మాట్లాడినా తల ఆడించేవాళ్ళు ఉన్నంత కాలం ఆయన మారడు

  • @KMLK786
    @KMLK786 3 місяці тому +12

    తప్పుడు ఆలోచనలు ఉండే వాళ్లు తప్పటడుగులే వేస్తారు... ఎదుటి వారికి సులభంగా దొరికిపోతారు 🤣🤣🤣🤣

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому +15

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @maheshreddy9099
    @maheshreddy9099 3 місяці тому

    Good point పట్టారు keep it up sreenivas gaaru

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 3 місяці тому +1

    నాయకుడు అనేవాడు ప్రజలకు తగ్గట్టు ఉండాలి , అంతేగానీ ఆయనకు తగ్గట్టు , బుద్ధికి తగ్గట్టు నడుచుకుంటూన్నాడు

  • @venkateswarlumedikonda2384
    @venkateswarlumedikonda2384 3 місяці тому +3

    శ్రీనువాసరావు గారు జగన్ చుట్టూ ఉన్న వారిని చూడండి ఎలాంటి వారో

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 2 місяці тому +1

    good analysis...jagan should follow this

  • @ramdurga2898
    @ramdurga2898 3 місяці тому +15

    marachalem bro valla nee

  • @chittebaabu5565
    @chittebaabu5565 3 місяці тому

    సింగిల్ సింహానికి సలహాలు ఇవ్వడం మానుకో సింహం ఎవరితో చెప్పించుకోదు

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 3 місяці тому

    Nice Neutral justified Journalistic nature . Analysis. Congrats. Keep it up

  • @srinivasaraocherukuri3163
    @srinivasaraocherukuri3163 3 місяці тому +2

    Super 🎉

  • @santhu84529
    @santhu84529 3 місяці тому +2

    Super explanation

  • @sivaprasad742
    @sivaprasad742 3 місяці тому +3

    Niku dayachesi dannam 🙏 pedathanu jagan mohan reddy ni motivate cheyaku please aa daridrudu maku vaDDu please please please

  • @అహమస్మి
    @అహమస్మి 3 місяці тому

    ఇటువంటి అహంకారికి NO MORE POLITICAL FUTURE🚩

  • @M.kullayappa-kb1jp
    @M.kullayappa-kb1jp 3 місяці тому +2

    అన్న వీడు ఈ జన్మలో మారడు ఆ పార్టీ ఇంకా బతకదు దానికి ఎయిడ్స్ వచ్చింది

  • @klaxminarayana4235
    @klaxminarayana4235 3 місяці тому +3

    Super anna

  • @kishorekumar-of1jg
    @kishorekumar-of1jg 3 місяці тому +8

    Inko 10 years Jagan ki idhe attitude unte AP chala develop avutundi, AP Prajalu happy ga untaru. Polavaram , Amaravathi complete avutai

    • @venkatsangeetha347
      @venkatsangeetha347 3 місяці тому

      ​@@SatishChandra-c1wone and only chance II pondi jaffa ki. No more chance to jagan

    • @anc9222
      @anc9222 3 місяці тому

      Ayyo don’t expect anything different from him. Psycho gaadu

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 місяці тому

      ​@@SatishChandra-c1w,1994 and 1999 lo evaru gelicharo check chesukoni comments pettali, paid Paytm Neeli Nibba.
      Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu petti cheppu tho kottina taruvatha kuda miku Inka siggu raledu.chi...chi...

  • @ramaraodarmapuri6328
    @ramaraodarmapuri6328 3 місяці тому +1

    Super, aana

  • @yrambabu691
    @yrambabu691 3 місяці тому +4

    Corect jagan chestunnadi comediga vundi😂😂 anna

  • @pillamohanmiriyala3208
    @pillamohanmiriyala3208 3 місяці тому +1

    Very good analysis keep it up

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 3 місяці тому

    Very good analysis

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 місяці тому +2

    Well said sir .

  • @AkhilSrivastava-wd3qr
    @AkhilSrivastava-wd3qr 3 місяці тому

    Great tammudu prajaku teliya cheyandi ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 місяці тому

    Super analysis Sir 👏

  • @voabathuva469
    @voabathuva469 3 місяці тому

    బాగావుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన హమీలు ట్యూచటప్పకుండ ప్రజలకి అందేవిధంగా ఉండాలి ఓటుకి విలువవుంటున్నది మీ చెనల్ dvarach

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 3 місяці тому +10

    Vaade anthele...😅😅😅

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 місяці тому

    ఆయన అట్లా మాట్లాడితేనే అందరు వెళ్లి పోతారు.అప్పుడే సింగల్ గా ఉంటాడు.

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 3 місяці тому

    Wow super

  • @jagannathsingh9553
    @jagannathsingh9553 3 місяці тому +5

    Jagan still not believing about his defeat. he was unable to digest his worst defeat. unfit politician in this current generation.

  • @janakiprabhavathi9634
    @janakiprabhavathi9634 3 місяці тому +6

    Vaadu ala vuntene AP ki manchidi....
    Next MLA ga kuda gelavakudadu...

    • @Attuluri_85
      @Attuluri_85 3 місяці тому

      Exactly correct
      Let him be in same....

  • @RachapalliBalachandran
    @RachapalliBalachandran 3 місяці тому +7

    1st comment seenu

  • @theluguvaala5795
    @theluguvaala5795 2 місяці тому

    EVM పగల కోడితె తప్పు లేదు అనేవాడు ఒక CM అభ్యర్థి... AP ఖర్మ

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 місяці тому +1

    Namaste 🙏🏻💐

  • @peterson9492
    @peterson9492 3 місяці тому +6

    Good morning anna

  • @B.maheshbabu-bd4jd
    @B.maheshbabu-bd4jd 3 місяці тому +1

    Anna your thoughts super

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 місяці тому

    ఒడిన తరు వాత కూడా GB తగ్గలేదు. మల్లి నేనువస్తే అంటున్నాడు.కానీ రానీయ కూడదు.

  • @sankar.n8975
    @sankar.n8975 3 місяці тому +5

    Resan biyam mida video vamshi garu dil chupishunnru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 місяці тому +1

    ABBAIAE NEE GOOD ANALYSIS PRESENTATION KI DOUBLE THANKS JAGAN PRASTATATION VUNNADU CLEAR GA TEAYLIPOTHUNDHI

  • @ramaraodarmapuri6328
    @ramaraodarmapuri6328 3 місяці тому

    Super, aana

  • @VTTlocal9821
    @VTTlocal9821 3 місяці тому

    Super anna

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 місяці тому

    ఈ జలగడు & బ్యాచ్ ను ప్రజలు చాలా దారుణంగా ఓడించి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బుద్ది రాలేదు😮

  • @anithapalla2068
    @anithapalla2068 3 місяці тому

    Correct ga chepparu sir

  • @dharmarao8608
    @dharmarao8608 3 місяці тому

    👍👍👍

  • @shrp4109
    @shrp4109 3 місяці тому

    No change in 420. Only change in AP