Peddireddy Scams Proofs: పెద్దిరెడ్డి స్కాములు.. తగలెట్టిన ఫైళ్లు..మొత్తం చరిత్ర చెప్తా రండి | AP175

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #peddireddyramachandrareddy #punganur #chandrababunaidu #tdpvsycp #peddireddy
    Peddireddy Scams Proofs: పెద్దిరెడ్డి స్కాములు.. తగలెట్టిన ఫైళ్లు..మొత్తం చరిత్ర చెప్తా రండి | AP175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 214

  • @rams7643
    @rams7643 3 місяці тому +120

    బాబు, పవన్ ఇవన్నీ రికవరీ చేస్తే అమరావతి, పోలవరం పూర్తి చెయ్యొచ్చు

    • @jyothishravan3537
      @jyothishravan3537 3 місяці тому +3

      తప్పు చేసిన వారి ఆస్తులు గవర్నమెంట్ తీసుకొని పూర్ పీపుల్ కూ us3 చేయవచ్చు

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 місяці тому

      ​@@jyothishravan3537😮

    • @asrao7036
      @asrao7036 3 місяці тому +2

      చాలా కష్టం

    • @jammulasrinivasulu3678j
      @jammulasrinivasulu3678j 3 місяці тому

      100%

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 3 місяці тому +118

    వీళ్ళ అవినీతి అంతా వెలికితీయటానికి
    ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోదేమో

  • @subbaramasarmayanamandra21
    @subbaramasarmayanamandra21 3 місяці тому +51

    ఈ ప్రభుత్వంలో ఇంకా వై కా పా కి స్వామి భక్తులను ఏరి పారెయ్యకపోతే ఇంకా భారీగానే నష్టపోవాల్సి వస్తుంది.

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 3 місяці тому +50

    Scam Andhra అయిపోయింది మన కర్మ

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 3 місяці тому +39

    టిడిపి కార్యకర్తలు.,బీ.జే.పీ కార్యకర్తలు ,జానసేనా కార్యకర్తలు వెళ్ళపై ఒక కన్నేసి పీట్టాండి

  • @jyothishravan3537
    @jyothishravan3537 3 місяці тому +17

    వీళ్ళ ఆస్తులు గవర్నమెంట్ తీసుకోవాలి. అరెస్ట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో లో ఉండాలి. అది చూసి అందరూ భయం ravali🎉

  • @venkateshs4251
    @venkateshs4251 3 місяці тому +61

    తగలబెట్టిన అధికారులూలని అరెస్ట్ చేసి విచారణ చేస్తే బాగుంటుంది కదా

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 місяці тому +22

    ఇంకా ఇలాంటి పాపాత్ములని కొందరు భుజాలమీద మోస్తున్నా రు....

  • @veerababujogi6527
    @veerababujogi6527 3 місяці тому +20

    అయినా కొంత మంది మన ఆంధ్ర గొర్రెలకు బుద్ధి రాలేదు.

  • @cinemaglamour4729
    @cinemaglamour4729 3 місяці тому +19

    అన్ని అక్రమాలు జరిగాయని మీరే చెబుతారు.మళ్ళీ జగన్ ఇలా చేస్తే
    ఎదుగుతారు అని చెబుతారు.అవసరమా వైసీపీ ఈ రాష్ట్రానికి?

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 3 місяці тому +16

    తొందరలో పార్టీ మారి మరకలేని స్వచ్చమైన నాయకులుగా మారుతారు.

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 3 місяці тому +11

    వైసీపీ లో అందరు అంతే అవినీతి జలగలు

  • @Vishwambhara
    @Vishwambhara 3 місяці тому +54

    రెడ్డీస్ అందరూ ఇలాగే ఉంటారని నేను అననుగాని...
    వైసీపీలో అవినీతి చెయ్యని రెడ్డి ఒక్కడైనా ఉన్నాడా అసలు?

    • @SreenivasulureddyKummitha
      @SreenivasulureddyKummitha 3 місяці тому +2

      Appudu ma Reddy s love da estam andariki cheekadaniki

    • @rishi3434
      @rishi3434 3 місяці тому +3

      ​@@SreenivasulureddyKummithaMee reddys andaridi cheeke antha venakesukonindedi ani cheptunnam😂

    • @sai-yd7pg
      @sai-yd7pg 3 місяці тому

      Reddy Maddy Cheddy Gang's are looted AP Property such as Liquor 🥃🥃 Sand ⏳⏳ Mining ⛏️⛏️ Ration Rice 🌾🌾 and Land as well 😂😂. Anubhavichadhi Vedhava nayalaraaa

    • @rameshgoud7989
      @rameshgoud7989 2 місяці тому

      ​@@rishi3434caste ni enduku involve cheyyadam

    • @rishi3434
      @rishi3434 2 місяці тому

      @@rameshgoud7989 athanu comment chudu brother. Eppudu ma reddys love da cheekadame istam ani comment chesadu. Anduke nenu ala rpl ivvalsi vachindi.

  • @veerababujogi6527
    @veerababujogi6527 3 місяці тому +5

    మరి మన దిక్కుమాలిన న్యాయ వ్యవస్థ కు ఆధారాలు కావాలి కదా !.

  • @Safe-ap
    @Safe-ap 3 місяці тому +8

    అన్న నువ్వు డైరెక్ట్ పేర్లు చెప్పు స్కాం చేసిన వాళ్ళకి లేని భయం నీకెందుకు మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు చూపెట్టూ బయపడల్సింది ఎం లేదు మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నిజాన్ని నిర్భయంగా చెప్పే హక్కు ఇచ్చింది

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 3 місяці тому +5

    దుర్మార్గమైన దోపిడీలు,అట్టి దుర్మార్గులను వదల కూడదు.

  • @సుబ్బుకోనే
    @సుబ్బుకోనే 3 місяці тому +22

    ఇక మీద ఈ ఆటలు సాగవు, అది వైసిపి అయన టీడీపీ అయన ఎందుకంటే అక్కడ వుంది ఎన్విరాన్మెంట్ మినిస్టర్ PK

    • @Prk789
      @Prk789 3 місяці тому

      ​@@SatishChandra-c1wnuv poi jalaga muddi nakupora aids munda

    • @pudiatchumnaidu273
      @pudiatchumnaidu273 3 місяці тому +1

      E buildup koddi thaggiste baguntadhi

    • @pudiatchumnaidu273
      @pudiatchumnaidu273 3 місяці тому +2

      ​@@SatishChandra-c1w aa bolli babu order vestharu package star mana annayya ni bokkalo vestharu ok na Paytm 😊

    • @Prk789
      @Prk789 3 місяці тому

      @@సుబ్బుకోనే beku pagilipothundi aids munda lanjakodaka

    • @kravivarma1567
      @kravivarma1567 3 місяці тому +3

      ​@@SatishChandra-c1w vaadi pattukoni veladu...ila comment chesi disaster ayyaru..inka sigguledantraa ala matadataanuki

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 місяці тому +1

    సూపర్ అన్న బాగా స్టడీ చేశారు

  • @sureshr486
    @sureshr486 3 місяці тому +35

    ప్రభుత్వం మారిన గానీ ఇలా జరిగింది అంటే ఈ ప్రభుత్వం చేతగాని తనమే కదా

    • @RajendraPagadala
      @RajendraPagadala 3 місяці тому +5

      గవర్నమెంట్ మారిన ప్రభుత్వ ఉద్యోగులు మారరు కదా బ్రో

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 3 місяці тому +2

    Nation wants to know puchtahai bharat tarvata meeru chal baga explain chestaaru. Tq

  • @sunnybhai3142
    @sunnybhai3142 3 місяці тому +1

    Sir Srinivasarso gaaru mee analysis ante anduke naku ishtam

  • @SwarajyamNuthangi-o5r
    @SwarajyamNuthangi-o5r 3 місяці тому +4

    అంతాభ్రమ జగన్ అంతామాయ యముడు ఉన్నాడు కానిమరిపోతారు నాయకులు. ఆయనకు లంచాలు వాటాలు ఏమికోరు కోరు యముడు అదితెలుసుకోరు అన్యాయ సంపదా పరులు ఇంకెెందుకురా మీబ్రతుకులు ఉన్నరోజులైనా అందరికీ న్యాయం జరిగేలా చేయండి సహకార పనులు లేదంటే మీబ్రతులు😂😂😂

  • @kittu5251
    @kittu5251 3 місяці тому +4

    ఫైళ్ళు కోత్తప్రభుత్వానికి హాండోవర్ చేసి నెలరోజులైంది అవి బయటకు ఎలా వచ్చాయే కేంద్రంచర్యతీసుకోకపోతే రాబోయే 5సం...ఆఫీసుల్లో ఫైల్లు ఏవీ మిగలవు

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 3 місяці тому

    ఈ బ్రతుకు వినాలన్న చీదర గా వుంది , ఇంకా ఇప్పటికీ బెదిరిస్తున్నారు.. ....చంఢాలం.

  • @RAMASATISH-o1b
    @RAMASATISH-o1b 3 місяці тому +2

    Files destroy chese avakasam vundhi Ani telisina care teesukovatam chethakani vedhavalani gelipinchamu

  • @satyanarayanatalari7290
    @satyanarayanatalari7290 3 місяці тому +7

    Jurnalist Srinivas garu
    50 years pension ఆగ్ర వర్ణా లలో foor candidates ఇవ్వమని video cjeyandi please

  • @kanupurisekhar5605
    @kanupurisekhar5605 3 місяці тому

    Very well analysis Srinivas, you too support Govt. to bring out all frauds done by previous Govt.

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 3 місяці тому +6

    Babu Inka alasyam chesthe prajalu voppukoru

  • @rpurushothampuru9492
    @rpurushothampuru9492 3 місяці тому +1

    Super Anna but nuvvu chala jagrathaga undali

  • @achari62kvk28
    @achari62kvk28 3 місяці тому +1

    వాళ్ళు తగల బెట్టేవరకు. ...అమాయకంగా. .వున్నారు అంటే....ఏం చెబుతాము...తెలుసు కదా. ఇలా చేస్తారు అని...సచి వాలయం మొత్తం ప్రక్షాళన చేయాలి.... ఎవరిని నమ్మొద్దు . అన్ని కళ్ళు వేసి ఉంచాలి..

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 3 місяці тому +2

    విళ్లు మన నాయకులు 5 yrs నరకం చూపించిందే కాకుండా చేసిన చెండాలానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు
    మూల్యం చెలించక తప్పదు
    ఇలాంటి వెధవలు కి ఓటు వేసిన ప్రజలు ఎంత గొప్ప వాళ్లో అర్థం అవుతుంది

  • @mahalaxmayya6992
    @mahalaxmayya6992 3 місяці тому

    చెత్త కాలిస్తే మీ విశ్లేషణ చాలా బాగుంది నువ్వు నిజంగా జర్నలిస్టు వేనా

  • @Glaci2Lvl2
    @Glaci2Lvl2 3 місяці тому +2

    Very good dochukuni files ni tagalestha ami peekalera?😂😂

  • @vkrishnabasam2637
    @vkrishnabasam2637 3 місяці тому +1

    Good report

  • @prabhakarrknkoreddy9830
    @prabhakarrknkoreddy9830 3 місяці тому +1

    అన్న మనం ఎంత మొత్తుకున్న వారి ని ఏమి చెయ్యరు మనకు టైం బొక్క

  • @Gopiseeli
    @Gopiseeli 3 місяці тому +1

    ❤❤❤❤anna... Correct news isthunnaru miru

  • @narendra9903
    @narendra9903 3 місяці тому +4

    Ka paul cm aina parledu, ycp mathram vaddu inka🙏🙏🙏🙏

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 3 місяці тому

    ప్రభుత్వం మారినా కూడా పెదిరెడ్డి ఫైల్స్ తగులబెట్టాడు ఆంటే నిఘా విభాగం ఎంత గొప్పగా పని చేస్తోందో.

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 3 місяці тому +2

    Veeditho patu, involve yaina officers ni kuda arrest cheyali.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు 💐

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 3 місяці тому +1

    ఫైల్స్ అన్ని మాయం చేస్తే పట్టుబాడడం ఉండదు
    దొరక్కుండా తప్పించుకువచ్చు ఎన్ని అక్రమాలు చేసారో

  • @SivaM-yo5jp
    @SivaM-yo5jp 3 місяці тому +2

    Ee mining ministry ni Gottipati gariki ivvalsindi.. Ayanaki ayithe indulo unna losugu lu Anni thelusthayi.. Ippatiki ayina Ravi gariki ivvali

  • @rkg3902
    @rkg3902 3 місяці тому +4

    Peddi reddy and dwarampudi criminal samarajayalanu close cheyali

  • @RKdreamhomes
    @RKdreamhomes 3 місяці тому

    శ్రీనివాస్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా భారీ అవినీతి చేశారు దీనిపై కూడా వీడియో చేయండి

  • @suryaprakashrao6035
    @suryaprakashrao6035 3 місяці тому +1

    Sutti lekunda super cheppav anna👍

  • @ramuamathi6630
    @ramuamathi6630 3 місяці тому +3

    Inka YCP kosam Pani chesevallu unnaru Ani office lo.

  • @PranavP-n7s
    @PranavP-n7s 3 місяці тому +2

    what this Govt is doing?

  • @sarala-d1m
    @sarala-d1m 3 місяці тому +2

    Modi gariki ee akramalu telisina patinchukoledu ......very sad

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 3 місяці тому +6

    వీళ్ళా మన పాలకులు

  • @RKdreamhomes
    @RKdreamhomes 3 місяці тому

    నాదొక చిన్న డౌట్ గవర్నమెంట్ వచ్చి నెల అయింది....ఫైల్ స్ ఇప్పుడు ఎలా బైటకి వెళ్లాయి ప్రభుత్వం అసమర్ధత అజాగ్రత్త నిర్లక్ష్యం ఉన్నట్టే కదా దీని కి భాద్యలు ఎవరు

  • @csrao1966
    @csrao1966 3 місяці тому +2

    EC clearence=encumbrance certificate

  • @umasirmaths6135
    @umasirmaths6135 3 місяці тому +2

    ముందు అవినాష్ ని, అప్పిరెడ్డి నీ అరెస్ట్ చెయ్యాలి. Jagan team మన రాష్ట్రానికి పట్టిన దుష్ట శక్తులు. సాక్షి పేపర్, ఛానల్ లో రాసిన వార్తల మీద ఆధారాలు చూపెట్టలేకపోతే సాక్షి మీద defamation suits court లో వేసి వాటిని close చెయ్యాలి. లేకపోతే రాష్ట్రం బాగుపడదు. అమాయక ప్రజలను ఈ వార్తలు మోసగించి మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

  • @manikorabandi2802
    @manikorabandi2802 3 місяці тому +3

    ఏమి చేయాలి వీళ్ళని

  • @tirupatiMKtravels
    @tirupatiMKtravels 3 місяці тому +1

    Arey Babu idi prathi okka party vadu chese Pani ...ee roju YCP vallu kothaga cheyaledu

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 3 місяці тому

    చాలా చాలా ఉన్నాయి

  • @pravinfos2447
    @pravinfos2447 3 місяці тому +3

    balineni srinivas was the mining minister in 2019

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 3 місяці тому +2

    CHALA BAAGA CHEPPAVU BRO. IDI 100% CORRECT, ENDUKANTE MAA FREND KI QUARRY VUNDEDI, EE YCP ARRACEMENT VALLA CLOSE CHESESI, MALLI TDP VACHINA THARUVATHA OPEN CHESTHAAMANI, IPPUDU OPEN CHESAARU.

  • @Nareshghindu
    @Nareshghindu 3 місяці тому +5

    Ippudu aa files evi ani adagada government

  • @k.vamshi1100
    @k.vamshi1100 3 місяці тому +4

    Im from telangana anna ❤❤❤❤❤

  • @parameswararaojarajapu2829
    @parameswararaojarajapu2829 3 місяці тому +2

    Meku intha telisi kuda inka ycp ki suggictions esthanura antae inka ఏమనుకోవాలి memimmali sir..

  • @dtnaidu2467
    @dtnaidu2467 3 місяці тому

    సచివాలయం లో సిసి కెమెరా లు లేవా? సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని అర్దం అవుతుంది

  • @vijaysaich913
    @vijaysaich913 3 місяці тому

    Sir మీరు ఎన్ని వీడియోలు చేసినా
    ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా
    ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు

  • @homeindia2663
    @homeindia2663 2 місяці тому

    Oka manchi officerto ricovary mottam cheyali

  • @user-sandeep2605
    @user-sandeep2605 3 місяці тому +3

    Files Mayam chestunte. Ami Peekutunnaru red book Lu Kaadhu Kavalsindhi Ee Documents ni secure cheyamanandi andharu dongale movies lo laaga vaalu unte velani kaapadutaaru vellu unte vallani kaapadutaaru

  • @EttemsettyVenkateswarlu
    @EttemsettyVenkateswarlu 3 місяці тому

    Pathavalani dismiss chesi kothavariki job lu evandi kastha rastram baguntadi

  • @giribabubadada9046
    @giribabubadada9046 3 місяці тому

    Viswa Samudra
    Oka pedda Scam

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 3 місяці тому

    Ok

  • @samisami97sami
    @samisami97sami 3 місяці тому

    🎉🎉🎉🎉

  • @ObulasettyNageswararao
    @ObulasettyNageswararao 3 місяці тому

    Sir, officers vaatalu baagane vundi vuntae. Tappu chesina adikaarulanu chatta paramga sikshalu vesi vaala kutumba aastulu govt. Ku chendali

  • @LaxmanaraoKesam
    @LaxmanaraoKesam 3 місяці тому

    ఈ పెద్ది రెడ్డి వెదవ కి ఆఉరి నుండి బహి

  • @zillareddeppa5740
    @zillareddeppa5740 3 місяці тому

    పీకాలే తి ఇది వైసీపీ అధికారం లో వున్నపుడు ఎందుకు బయటపెట్టలేదు.

  • @EshwarreddyReddy-c2o
    @EshwarreddyReddy-c2o 3 місяці тому

    శ్రీనివాస్ గారు మా పాపాగ్ని నదిలో ఐదుసంవత్సరాలకాలంలో రోజుకు కనీసం ఐదువందల పీయల్ఆర్ టిప్పర్లు వేరే కంపెనీ వర్గాలు టిప్పర్లు ఓటిప్పర్కి మాగ్రామపంచాయితీకే రాయల్టీగా 200రుపాయిలచొప్పున చెల్లింపు జరిగివుంటే రోజుకు సుమారు లక్ష రూపాయలు చొప్పున ఐదుసంవత్సరాలకాలంలో సుమారుగా 20కోట్లరుపాయిలు పంచాయతీ నిధులు సమకూరేవి అలా జిల్లా పరిషత్తు కి ఏంచేయగలం? కంచె చేను మేసింది చేను బీడువారింది మన రెవిన్యూ శాఖ లో జలగలు పడ్డాయి

  • @bokkavenkat9288
    @bokkavenkat9288 3 місяці тому +1

    Miru.ela.cabita.bhyam.vastundii.sir.srinivasgaru..intadarunamaa

  • @nanijanasena4725
    @nanijanasena4725 3 місяці тому +2

    Power lo undi kuda tdp vallu ila ela cheayanicharu asala

  • @dineshkrishnarayala6651
    @dineshkrishnarayala6651 3 місяці тому +2

    I am the first like of this video

  • @krishj6210
    @krishj6210 3 місяці тому +2

    Research journalist ga vundi కొత్తవి బయటకు తీసి people ni educate chai

  • @SurendraSurendra-wh1cc
    @SurendraSurendra-wh1cc 3 місяці тому

    Property s attached on punishment
    No west case bials

  • @kondalrao5714
    @kondalrao5714 3 місяці тому +3

    Peddi inka niku jinthatha jinthathe😃

  • @pjrayalu3215
    @pjrayalu3215 3 місяці тому

    Sir The files are suppose with concerned officer in the section. Take list of files and actions to be taken on missing files. The present govt must be strict in taking action.pl

  • @gunasekhar2543
    @gunasekhar2543 3 місяці тому

    Pakka TDP Journalist

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 2 місяці тому

    Babu garu Pavan garu sir
    Inka YCP kosam IAS. IPS. Lu pani
    Chesevsllu unnatu sir police and revenue sir

  • @vijayakumargullapalli3237
    @vijayakumargullapalli3237 3 місяці тому

    Dear sir is this not failure of Present Govt. They should have locked the offices of Mining department on the day assumed power

  • @pathichaitanyakumar6744
    @pathichaitanyakumar6744 3 місяці тому

    Matalu waste action vuntene best

  • @BRamavnj
    @BRamavnj 3 місяці тому

    Ippudu entha tintunnari

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 3 місяці тому

    Mottham dengesadu😮

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 місяці тому

    5years emi recovery cheyavalanu cheppa valyunu

  • @asrao7036
    @asrao7036 3 місяці тому

    కంప్యూటర్లో ఉండవా?

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 3 місяці тому

    👍👍👍👍👍👍💐💐💐🙏

  • @srinuvasureddy3827
    @srinuvasureddy3827 3 місяці тому

    Velu chanasulu kabaty valu thagala petaru

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 2 місяці тому

    Srimantudu cinema like..?

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 3 місяці тому

    Ee roju press meet petti enthabaga appadalu chebythunnaru jagan gaaru emaina memu intha verripappalama okasari namminanduku Baga chesaru Inka evaru nammutharu ani aa jagan gariki theliyada?

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 місяці тому +1

    దోచుకో దాచుకో.

  • @yadlaurmila1158
    @yadlaurmila1158 3 місяці тому

    Koootami em cheyadu,cheyaledu..

  • @SandeepSandeep-ej9pt
    @SandeepSandeep-ej9pt 3 місяці тому

    Ee adhikrulu evarithe thagala pettaro vaallani pattukuni vaallani jail lo petti cbi vicharisthe aa peddi reddy avineethi laksha kotlu bayataku vasthai.

  • @srinivasuvadapalli93
    @srinivasuvadapalli93 3 місяці тому

    Eni find out chesina mana piriki government em cheyadu.. chudandi em patinchukoru.. money kuda recovery cheyaru.. cbn gariki enthuku e gola mali ma time lo evaru ayina ebandi pedataru ani😢😢

  • @adiaa3887
    @adiaa3887 3 місяці тому

    Cbn jara bhadram oorukunte veellu motham secretariat no thagalettastharu.
    Be bold sir. Encounter the culprits

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 3 місяці тому

    Jagan ycppaytms Andhra vinasanam anufukunevaru andhras anubhavinchandi

  • @maddisuresh2496
    @maddisuresh2496 3 місяці тому

    శ్రీను గారు మీరు పూర్తి సమాచారం వుంటే మాట లాడండి
    కలెక్టర్ గారు చెత్త నీ కాల్చారు అని ప్రెస్ మీట్ లో చెప్పారు

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 3 місяці тому

    VEELLU PEDDA MUDURLU😮

  • @MohanKonite-dp8qd
    @MohanKonite-dp8qd 3 місяці тому

    Tdp mla lu pathithilu avinethi cheyleda appudu emi pekavu Srinu garu