వంటగదిలో ఏ క్షణమైనా ఇలా జరగొచ్చు!పిల్లలు మీరు జాగ్రత్త!

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • వంట గదులు చిన్నగా ఉంటాయి, మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వము, ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త. అందుకే ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 115

  • @naveenavavila9562
    @naveenavavila9562 3 місяці тому +38

    మాకు దగ్గర్లో ఒకావిడ గ్రైండర్ లో పిండి సర్థడానికి చేయి పెట్టిందట, తన చేతి గాజు అందులో ఇరుక్కుని గాజు మెటల్ ది అవడం వలన తనకి విడిపించుకోవడం అవలేదు.. చేతి తో సహా గ్రైండర్ తిరిగి చేయంతా విరిగిపోయింది.. బోన్ మొత్తం విరిగి బయటకొచ్చింది.. కాస్త ఆడవాళ్లు అడ్డమైన వీడియో లు చూసి త్వరగా పని అయిపోవాలని కొనకండి ఏమి.. వాళ్ళకేమి ఇది బాగుంది ఆ shop లో బాగుంది అని ఊదరగొట్టేస్తారు.. సత్యమ్మ చెప్పింది చాలా ఉపయోగకరమైన విషయం.. సంతోషం తల్లీ.. 🥰🥰

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +10

      ఓరి నాయనా 😭దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలి ❤

    • @user-xx9jn3hs4t
      @user-xx9jn3hs4t 3 місяці тому +3

      అయ్యో...😢😮

    • @Arundhathi-cy4uq
      @Arundhathi-cy4uq 3 місяці тому +1

      😊😊😊😊😊😊😊😊😊​@@Govindaseva

    • @madhuraju1612
      @madhuraju1612 2 місяці тому

      Ho my god 😢

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 3 місяці тому +8

    నమస్కారం అమ్మ, నాకు ఒక సందేహం ఉన్నది, సద్గురు తెలుగు అనే చానెల్లో నాలుగు రోజుల క్రితం ఒక విచిత్రమైన వీడియో చూసాను, ఇప్పుడు జరుగుతున్నది కలియుగం కాదు ద్వాపర యుగం అన్నారు,2036 కి త్రేతయుగం మొదలవుతుంది అని చెప్పారు నిజనేనా అమ్మ, దీని గురించి ఒక వీడియో చేసి చెప్పండమ్మా 🙏🏻

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 місяці тому +39

    వారం క్రితం youtube చూస్తా ఉన్నాను అక్కవంటగది అన్నమాటఅక్కడ అన్నపూర్ణమ్మ అని పెట్టి ఎదురుగా దీపం పెట్టాలి అంటఎక్కడ లేదమ్మా పూజ గదిలో లేదానా అభిప్రాయం మాత్రమే వంటగదిలో ఎలా దీపం పెట్టడం వల్ల ఏదైనా జరగొచ్చు కదా అనిబియ్యం పోసి అమ్మని దాంట్లో పెట్టి పువ్వులు పెట్టి ఎదురుగా చిన్న దీపం వెలిగించాలిఅది ఎందుకో నాకు మనసుకిమంచిదిగా అనిపించలేదు😊నిజం చెప్పాలి అంటే మీ పరిచయం తర్వాత అసలు ఏమి కొంటాం మానేశాను నేనుకొన్ని అయితే అమ్మేయాలని పక్కన పెట్టానుపిచ్చిదాని లాగా అన్ని కొనాలని ఆ తర్వాత పడ్డానుకానీ ఇప్పుడునా గోవిందుడు అంటే చాలు అనిపిస్తుందిఎలా మారాను అని కూడా❤❤❤❤మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది❤❤❤

    • @devershettyrajeshwari
      @devershettyrajeshwari 3 місяці тому +2

      ❤❤ గోవిందాయనమః ఇప్పుడు నేను ఇదే విషయం అన్నపూర్ణ దీపము ఈ విషయం గురించి మీరు మాట్లాడాలని మీతో చెబుదాము అనుకున్నాను వెంటనే మీరు చెప్పేది సరే చాలా థ్యాంక్స్ వెరీ గుడ్

    • @Anu24-t2h
      @Anu24-t2h 3 місяці тому +1

      ఆ వీడియో నేను కూడా చూశాను అండి.కొన్ని రోజులకు బెడ్ రూంలో ఇంకెవరో ఉండాలి అంటే అక్కడ కూడా మొదలు పెడతారు .అసలు ఇవన్నీ ఎక్కడ ఎలా పుట్టుకొచ్చాయో తెలీలేదు

    • @srilakshmi2976
      @srilakshmi2976 3 місяці тому +1

      ​@@Anu24-t2h❤🎉🎉

    • @DeekshithaDiaries
      @DeekshithaDiaries 2 місяці тому

      😊😊😊😊

  • @heerekarsarika9842
    @heerekarsarika9842 2 місяці тому

    Radhe Radhe Didi 🥰 han didi aap ekadam Sahi Bole aap

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 3 місяці тому +10

    గొప్పల కోసం కొంత సామాన్లు కొంటున్నారు

  • @vemasdream2608
    @vemasdream2608 2 місяці тому

    Thank You so much sister good information

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +9

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @sreevedika2325
    @sreevedika2325 3 місяці тому +8

    Fridge kuda wall ki koncham duramga pettali.air circulation vundali.

  • @jayachandrareddy3913
    @jayachandrareddy3913 3 місяці тому +2

    నిజమే అక్క ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య చాలా అవుతున్నాయి……సుఖాలకి అలవాటుపడి అవసరమున్నా లేకున్నా అన్ని కొనేస్తున్నాం……ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం…..ఏమైనా ముందుగా జాగ్రత పాడటం మంచిది…..

  • @nagaramani6973
    @nagaramani6973 3 місяці тому +1

    ❤❤ nenu 16 years nundi okte mix vadutunnanu...మొన్న కొట్టాడి కొండమని వెళ్లి....బాగుంది ఎవ్వటానికి మనసు వొప్పక తీసుకోలేదు...

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i 2 місяці тому +1

    Soooooooooooooooooper ❤❤

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 3 місяці тому +4

    వందనాలమ్మ youtube లోని గ్యాస్ స్టవ్ పక్కన ఆగ్నేయంలోనే అన్నపూర్ణ దేవి ఫోటో పెట్టి దీపం పెట్టాలని అంటున్నారు అమ్మ అలా పడితే నంట తినే తిండికి లోటు ఉండదంట అమ్మ ఎందుకమ్మా ఇన్ని చెప్పి చెప్పి మా బుర్రలు అన్ని తినేస్తున్నారు వాళ్ళు మీ వల్ల మాకు చాలా జ్ఞానోదయం అయింది అమ్మ నేను కూడా దేవుడి మూలన ఫోటోలు అన్నీ తీసి నాకు నచ్చిన దేవుని పెట్టుకొని ఆ పరమాత్ముడైన వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మా దుర్గమ్మ నీ పూజించుకుంటాను చాలా హ్యాపీగా ఆనందంగా ఉందమ్మా మా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ పూజ చేస్తున్నారు తల్లి నేను చెప్పిన వినడం లేదు వరాహ అమ్మవారి అవతారం ఫోటో పెట్టి తొమ్మిది రాత్రుల చేయాలని youtube లో వచ్చిందని చేస్తున్నారా అమ్మ నేను చెప్పిన అమ్మ మీకు నచ్చిన దేవుని పూజించుకొని తప్ప అన్ని దేవున్ని పూజించటం మానేయండి అని అయినా వినడం లేదమ్మా 🙏🙏🙏🙏

    • @lakshmikumari2383
      @lakshmikumari2383 3 місяці тому +1

      Last year nunchi varaha amma vari pooja baga pracharmloki vachindhi ika andharu ade follow avutunnaru .

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 місяці тому

      Stove mida stove kinda muggulu kuda nandi mari chodyam kaka pote adavallaku panule tiraka chastunte....gadapala mida gadapa mundu intlo anta tokkudu avtadi adi cheskoleka chavali🤦‍♀️🤦‍♀️🤦‍♀️asalu konta mandiki ala kudaradu appudu vallu manasu lo Anta bada padtaru valla badaku Karanam ite adi ureke poidda😢

  • @pillirajeshweri6640
    @pillirajeshweri6640 3 місяці тому +4

    Mi kitchen chupettandi. Kanisam kondharikayna marpu vasthundhi. 🙏

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 2 місяці тому

    Thank you for your kind information. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు పనికిమాలిన వస్తువులు కొంటున్నారు. వంటింట్లో పనికి మాలిన పనులు చేస్తున్నారు. ఆగ్నేయ దీపం, స్టవ్ కింద మీద ముగ్గులు etc, , ఈ వీడియో చూసాక అయినా మారుతారని ఆశిస్తున్నాను.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому +5

    మంచి విషయాలు చెప్పారు... ధన్యవాదాలు ❤

  • @shanvi5581
    @shanvi5581 3 місяці тому +7

    ఈ వారాహి పూజలు ఏంటో 🤔ఇదివరకు లేదు. ఏ ఏటి కా ఏడు ఎక్కువైపోతుంది 😮ఆఖరికి విజయవాడ దుర్గ గుళ్లో కూడా వారాహి పూజ start చేశారు.

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 2 місяці тому

      Nijam andi sonta vallu chane poina varahi Pooja chestunnamu 10 rojula tarvata vastarata chi inta picchi janalu ee year Inka picchi ipoindi 😢

  • @ravisankar9122
    @ravisankar9122 3 місяці тому +8

    This video shows your concern about your subscribers.❤

  • @vasu_vlogs2876
    @vasu_vlogs2876 3 місяці тому +4

    Sister really explained very well how to keep kitchen with minimum electronic items that we have need. I also do not like somuc electric items. I even avoided 3 burner stove.

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx 3 місяці тому +5

    Jai SriRam 🙏🚩🚩 Shubhodayam amma ❤

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n 2 місяці тому

    Chala chakkga vivarincharu sathy videos naaku chala estam ❤❤

  • @padmakarun1070
    @padmakarun1070 3 місяці тому +2

    Jai Shree Ram

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 3 місяці тому +4

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @lakshmipriya2789
    @lakshmipriya2789 2 місяці тому

    🙏Amma, thank you so much,nijaalu chaala chaakkaga matladutharu, meeru vayasulo nakanna chinnavaaru, kaani mi Gnanam mundhara nenu chinnadhani anipistundhi,chakkaga motivate chesthunnaru,ah bagavanthudu mimmalni ,Mee tho paatu andharini challaga choodaalani manaspoorthiga korukuntunna Amma, Krishnam Vandhe Jagathgurum.............HARE KRISHNA 🙏🙏🙏

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 3 місяці тому +1

    Jay Shri Ram Krishna vande Jagat Guru

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому +2

    Baga chepparu Amma 🙏 Jai shree Raama 🌹🙏🌷🌷🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 3 місяці тому +3

    Jai Sriram Jai Bharat Jai Hindu
    Thank you for valuable information Amma🙏🙏🙏

  • @jyothi245
    @jyothi245 3 місяці тому +3

    Me videos chudatam start chesinaa tharvatha paniki makina vastuvlu konatam manesanu amma monthly avasaraminavi chitti rasi ave thechukuntunnam thalli

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому +3

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @Lathapundla
    @Lathapundla 3 місяці тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @ksaimahesh
    @ksaimahesh 3 місяці тому +17

    మా నాన్నగారు పుట్టిన ఇల్లు ఇంకా వుంది మా ఊరురో హౌస్ చాలా పెద్దది వంట గది అయితే చాలా పెద్దది వంట గది ఎంత పొడవు అంటే ఆ place రో 2 ఫ్లోర్స్ house కట్టుకోవచ్చు. Monna పోయి చూస్తే నా కళ్లు తిరిగాయి ఆ రోజురో ఎలా క్లీన్ చేసుకునే వాళ్ళో అని. ఇప్పుడు మేము వున్నా వంట గది నాలుగు కలిపితే ఒక వంట గది laga వుంది. ఆ రోజురో ఓపిక శక్తి ఎక్కువే బాబోయ్ అనుకున్న.😊పైగా గ్యాస్ సిలిండర్ లేని రోజులు అన్నీ కట్టలు పొయి పెద్ద రోలు మీద పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు grinder mixcy ఉంటే గాని పని ఆవడంలేదు 😊కాలం మారిపోయింది

    • @archakamlohitha1258
      @archakamlohitha1258 3 місяці тому +14

      అప్పట్లో ఆహారం కల్తీ లేదు. స్వచ్చ మైన ఆహారం . నీరు .మనుషులు సహాయం ఉమ్మడి కుటుంబం పనులు పంచుకోవడం .స్ట్రెస్ లేని జీవితం ఉండేది .ఇప్పుడు ఆడవాళ్లకి సరి అయిన care లేదు delivery అయిన తరువాత .అత్తలు ,అమ్మలకే తెలీదు ఎల చూసుకోవాలి బాలింత నీ ,పసిబిడ్డ నీ అయిన. పై పెచ్చు సూటి మాటలు.డిప్రెషన్ ,స్ట్రెస్ .అంత కోలుకోవడానికి 3,4 సంవత్సరాలు పడుతుంది .ఒకరు ఇద్దర్నీ కానీ పిచ్చిళ్ళ్ళు అయిపోతున్నారు ఆడవాళ్ళు .నేను కూడా ఒక ఇంత ఉదాహరణ .కానీ ఆడవాళ్ళు ఈ కాలం పని చేయట్లేదు . ఇంట,బయట పని చేస్తున్నారు కుటుంబ పోషణ కోసం .రాత్రి ,పగలు బొంగరం ల చేసే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. సరి అయిన ఆహారం లేదు అనారోగ్యాలు. అయినా జీవితాన్ని పిల్ల ల కోసం సాగించే స్త్రీ మూర్తులు ఎంతో మంది ఉన్నారు ఈ కాలం లో ఏ కాలం లో అయిన .వారందరికీ నా ఈ comment తో నమస్కారం .

    • @ksaimahesh
      @ksaimahesh 3 місяці тому

      @@archakamlohitha1258 అవును anndi

    • @ksaimahesh
      @ksaimahesh 3 місяці тому +1

      ​@@archakamlohitha1258 అవును అమ్మ

    • @janakikandula286
      @janakikandula286 3 місяці тому

      ​@@archakamlohitha1258అవును అండి

    • @nkaladhar8399
      @nkaladhar8399 3 місяці тому +1

      Appati rojullo vanta gadi lone maditho bhojanalu chesevaaru,,,anduke ...vanta gadi bigg gaa vundataniki prefer chesevaru,,,, beautiful golden days ❤

  • @telugudigitalsquare
    @telugudigitalsquare 3 місяці тому +2

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому +2

    Hare Rama Hare krishna

  • @suprajam4121
    @suprajam4121 2 місяці тому

    You are very practical reality we buy all the items from clothes to vessels and finally end up maintaing them no time to care for our health and no time for meditating on God

  • @sivajyothi9127
    @sivajyothi9127 3 місяці тому

    Asalu mimmalni follow avutunnapudu nunchi chala marpu vachindi thank you satya bhama garu ki 👌👌🙏🙏👍

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +2

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 2 місяці тому

    ధన్యవాదాలు అండి 🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 3 місяці тому

    Hare krishna Hare Rama 🙏 💐

  • @prasannach3201
    @prasannach3201 2 місяці тому

    Chaala baaga cheppaaru akka🙏 thank you ❤

  • @girijakumarichavva3292
    @girijakumarichavva3292 3 місяці тому +1

    Thanq for useful information

  • @madhavi341
    @madhavi341 3 місяці тому

    🙏🙏🙇‍♂️
    Dasohamulu Amma garu

  • @PakalapatiJyothi
    @PakalapatiJyothi 3 місяці тому +1

    Jai sri krishna 🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @poorna1237
    @poorna1237 3 місяці тому +1

    Jai sri krishna 😊

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 місяці тому

    మంచి విషయాలు తెలియజేశారు అమ్మ
    జై శ్రీరామ్
    జై శ్రీ పొట్టి
    ఓం నమో వెంకటేశాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    🙏🙏

  • @sapthashloki
    @sapthashloki 3 місяці тому

    Thanks amma 🙏🙏 manchi vishayam chepparu, shanthi from Hyderabad 🥰

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Hare krishna

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 3 місяці тому

    Sathya garu nenu kuda brass items videos chusi konnanu mee videos chusi konni menesanu thankk you somuch useful videos cheptunnaru agnananni vadilinchukunnamu thank you

  • @lotus4276
    @lotus4276 2 місяці тому

    Good information

  • @dandekrishna7024
    @dandekrishna7024 3 місяці тому

    థాంక్స్ అక్క చాలా మంచి మెసేజ్ ఇచ్చారు

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 3 місяці тому

    Jai sri radha krishna ❤❤

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 3 місяці тому +1

    Jai Sri ram 🙏

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +2

    జై శ్రీరామ్ అమ్మ

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 місяці тому +2

    జై శ్రీరామ్

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri 3 місяці тому +1

    Akka thank you for your information🙏

  • @naveenavavila9562
    @naveenavavila9562 3 місяці тому +14

    అసలు వంట గదిలో పెడుతున్న దీపాలు అయితే ఇక అగ్నిదేవుడే ఆశ్చర్యపోవాలి.. ఆగ్నేయ దీపం అని గ్యాస్ పైప్ కి దగ్గరగా దీపం, కూరాడు కుండ దగ్గర అంటే స్టవ్ దగ్గరే దీపం, అన్నపూర్ణ అమ్మను బియ్యం లో పెట్టి అక్కడొక దీపం ఇలా పెద్ద లిస్ట్ ఏ ఉంది.. కొన్ని రోజులైతే గ్యాస్ సిలిండర్ దగ్గరొక దీపం పెట్టమని కూడా చేస్తారు వీడియో లు.. మన వాళ్ళు చేస్తారు.. సిగ్గులేని సెక్యూలర్ హిందువులకి ఎక్కడ దీపం పెట్టినా కలిసిస్తుంది.. 🤦🤦

    • @lotus4276
      @lotus4276 2 місяці тому +1

      Good comment

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому +1

    Subho dyam brunda garu🌹

  • @padma9025
    @padma9025 2 місяці тому

    🙏🙏
    ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందండి?

  • @vangarisuresh
    @vangarisuresh 3 місяці тому

    E video naku chala upayogakaraminadi

  • @BharathiKrishnaVlogs-dp7mx
    @BharathiKrishnaVlogs-dp7mx 3 місяці тому +1

    Ram Ram amma

  • @ambikan24
    @ambikan24 3 місяці тому

    Very practical

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 місяці тому

    Jai shree Ram akka

  • @SwarnaUddaraju
    @SwarnaUddaraju 3 місяці тому +1

    jai shree ram

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma 3 місяці тому

    100% correct Amma❤

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 3 місяці тому +1

    💐💐💐💐💐

  • @Devi9192sp
    @Devi9192sp 3 місяці тому

    Namaste ama
    Andarke use ayae vishyam share chesaru
    Elanti awareness create chese videos chesthe bagtundi

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 3 місяці тому +2

    Sri suthi telugu lo arthamu chepandi kankadara laga sri suthi nennu nerchukovali anukunutunna

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 місяці тому +1

    ❤❤😊

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +1

      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

  • @SunithaYeddula
    @SunithaYeddula 3 місяці тому

    🙏🙏🙏👌

  • @MadhaviP-po5xq
    @MadhaviP-po5xq 2 місяці тому

    Namaste akka.ma husband ki business emi bagoledu.tanu kuda drink chestunnadu.entha cheppina vinadam ledu.naku ye dari kanabadadam ledu.😢

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 3 місяці тому +3

    Machi vyshayalu cheparu 🙏🙏🙏🙏🙏akka ma entlo tv miksy vadamu naku me lagane avasaram leni vasthuvulu vadanu chatni eppatiki rotlone nuruthanu jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sprasanthi6671
    @sprasanthi6671 3 місяці тому +1

    Good morning akka

  • @suprajak1694
    @suprajak1694 3 місяці тому

    Amma devuniki sambandinchi books evi tesukovalo konchem telupagalaru...

  • @lakshmiprasannakarapa5268
    @lakshmiprasannakarapa5268 3 місяці тому +2

    Kitchen lo deepalu😮????

  • @VedamkshiAreti
    @VedamkshiAreti 3 місяці тому +2

    ఇవన్నీ మాకెందుకు, పక్కింటిలోనో లేడ తెలిసినవాళ్ళ ఇంట్లోనో ఉన్నయి. కాబట్టీ మా ఇంట్లో కుడా ఉండాల్సిందే.....అంతే...
    🙏🙏🙏🙏🙏
    ఇలాంటివి చెప్పి మా స్థితి ని చూపెట్టకూడదు అంటున్నరు మీరు

  • @saimaanyaviimitations3828
    @saimaanyaviimitations3828 3 місяці тому

    Hi sister
    భాగవతం సప్తాహం పారాయణ ఎలా చెయ్యాలి. చెప్పండి 🙏🙏

  • @indirakobagapu3312
    @indirakobagapu3312 2 місяці тому

    Chala baaga chepparandi only vantagadi samanlu mathrame kadu inti mothaniki kuda avasarm leni chala vasthuvulu koni nimpesthunnaru janalaki false prestige yekkuvypoyi e gola antha start ayindi

  • @milky__baby8988
    @milky__baby8988 3 місяці тому +1

    Om Namah Shivay please reply messages

  • @nkaladhar8399
    @nkaladhar8399 3 місяці тому +1

    Ramayanam,,,Bhagavatham evariki kaavalammaa....vere vaari kante vaari intlo enni e vastuvulu vunte,,,ade sadhana 90% aadavaariki🤦🏻‍♀️😮

  • @SUGUNAsuguna-x3l
    @SUGUNAsuguna-x3l 3 місяці тому

    🥺

  • @LuCipher321
    @LuCipher321 3 місяці тому +2

    "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉన్న ప్రతి దేవాలయాన్ని మసీదుగా లేదా దర్గాగా
    గుర్తించి వక్ఫ్ బోర్డుకి అందించాలి. ఏమంటారు?

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +4

      అంతేగా 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @chalumuruvenkatrao8901
    @chalumuruvenkatrao8901 3 місяці тому

    Madam garu land issues vunnai a puja cheyali,adevidamga Naku high blood pressure vundi Gayatri mantra cheyavachha

  • @rajeswarik2381
    @rajeswarik2381 2 місяці тому

    Dyanam Ela cheyali akka

  • @rajeswarik2381
    @rajeswarik2381 2 місяці тому

    Sadhana Ela cheyali akka

  • @VanapalliSwathi
    @VanapalliSwathi 2 місяці тому

    Amma maa Attayya Garu 2 va tedi magalavaram udayam 4.30 am chanipoyaru intilo mancham paina . IPPUDU house kali cheyyalani antunnaru oke intilo madyalo plywood vesi oka vaipu memu inko vaipu maa bavagaru family untunnaru .maa bava Garu vuntunna intilo maa attayya chanipoyaru ippudu memu kuda house kali cheyyalani antunnaru yem cheyyali cheppandi amma

  • @tejeshwarisurshetwar3557
    @tejeshwarisurshetwar3557 3 місяці тому

    Naku ilane anipistondi iddare manosholo prati intlo pillalo histel lo peddawaro inkekkado

  • @UmaraniBingi-vi9xn
    @UmaraniBingi-vi9xn 3 місяці тому

    Ok sorry krishnaya vigraham Chandi

  • @kalathurswaruparamani5799
    @kalathurswaruparamani5799 3 місяці тому

    కరివేపాకు ప్రక్క వాళ్ళ వద్ద ఉచితం గా తీసుకోరాదా? తెలుపగలరు దీనిపై వీడియో ద్వారా.

  • @supriyashyam9764
    @supriyashyam9764 3 місяці тому

    అసలు ఎలక్ట్రానిక్స్ మీద ఎందుకు పెట్టుబడి పెడుతారో తెలిదు

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n 2 місяці тому

    Chala chakkga vivarincharu sathy videos naaku chala estam ❤❤

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +3

    Jai Shree Ram

  • @Trivikram226
    @Trivikram226 3 місяці тому +3

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @Meena55708
    @Meena55708 3 місяці тому

    Jai shree Ram 🙏🙏

  • @prathibhaA87
    @prathibhaA87 3 місяці тому

    🙏

  • @SUGUNAsuguna-x3l
    @SUGUNAsuguna-x3l 3 місяці тому

    🥺