వ్యవసాయం లో రైతుల ద్వారా మీరిచ్చే సలహాలు రైతులకు యెంతో వుపయోగపడుతయి మీరు చేస్తున్న ఈ సహాయం గూర్చి ప్రభుత్వం మిమ్మల్ని సపోర్ట్ చెయ్యాలి అని కోరుతున్నాను ధన్యవాదాలు అన్నా
🙏 అన్న ,ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది,ఒక రూపాయికి బొమ్మ బొరుసు వున్నట్లే ,సాగు లో కూడా లాభ నస్టాలు కచ్చితంగా వుంటాయి అని పెద్దాయన తన అనుభవంతో చెప్పారు,మీకు ఆ పెద్దాయనకు🙏
Same field.. Janaiah Goud father of Nagaraju Goud.. బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నా లాంటి యువ రైతుల కోసం ఎలాంటి మందులు వాడాలి, వాటి పేర్లు రైతును అడిగితే బాగుండు. ఖర్చు తగ్గించే మెళుకువలు వివరిస్తే బాగుండేది. థాంక్స్ బ్రదర్ 🤝🤝
Yes. You are correct. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆదర్శ రైతులు. అందుకే ఇద్దరి జ్ఞానాన్నీ వేర్వేరుగా వివరించే ప్రయత్నం ఇది. మందులు అనేవి ఆయా పంటల కాలాన్ని, పరిస్థితులను బట్టి వాడుతూ ఉంటారు. ఒక్క వీడియోలోనో, ఒక్క రైతు చెప్తేనో పూర్తయ్యే సమాచారం కాదు అది. పరిపూర్ణంగా కూడా ఉండదు. అయినా వీలైనంత విలువైన సమాచారం ప్రతి వీడియోలో ఉండే విధంగా కృషి చేస్తూనే ఉంటాం. మీ సహకారానికి ధన్యవాదాలు
వీడియోలు ద్వారా చాలా అనుభవాలు చూస్తున్నాను నేను వచ్చే సంవత్సరం నుండి మే నెల నుండి ప్రారంభం చేయాలనుకుంటున్నాను సో ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్ ఉంటే ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా ప్లీజ్ నాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం
Thank You Rajender, You're giving Very Useful Information for Farmers from Your All Videos. You have Great Knowledge About Farming & Great Respect Responsible Anchoring. Thank You.
అన్న చాల మంచి ఇన్ఫర్మేషన్ అన్న డ్రిప్ పైపులు గురించి డిటెల్స్ చెప్పారా అవి ఎక్కడ దొరుకుతాయి అవి ఎలా బిగిచుకోవాలి. అన్న ఆ కాకను అడిగి తెలుసుకో అన్నా డిటెల్స్ పైపులు గురించి అన్న
ప్రయత్నిస్తున్నాం బ్రదర్. కానీ ఎవరూ తమ ఫెయిల్యూర్ గురించి ఇతరులకు చెప్పుకోరు. ఒకవేళ చెప్పినా.. కెమెరా ముందుకు వచ్చి అస్సలు చెప్పరు. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ సాధిస్తే మాత్రం.. ఆ సక్సెస్ తో కలిపి గత ఫెయిల్యూర్ చెప్తారు. కానీ ప్యూర్ ఫెయిల్యూర్ ఎక్కువ శాతం మంది చెప్పరు. మేము ప్రతి వీడియోలో రైతులను వాళ్ల ఫెయిల్యూర్ గురించి కూడా అడుగుతూనే ఉన్నాం. మీరు గమనిస్తే అర్థం అవుతుంది. చాలా మంది రైతులు సాగులో తామెప్పుడూ పెట్టుబడిని నష్టపోలేదనే విషయమే చెప్తున్నారనే విషయాన్ని కూడా మా వీడియోలలో మీరు గమనించవచ్చు. వ్యవసాయం అనుబంధం రంగాలైన పౌల్ట్రీ, డెయిరీ వంటి వాటిల్లో అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్లుంటారు. కానీ పూర్తిస్థాయిలో సాగులో సాగే వాళ్లలో నష్టాల పాలైన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
మాది నల్గొండ. అందుకనే నల్గొండ చుట్టు పక్కల ఎక్కువ వీడియోలు చేస్తాం. ఎప్పుడో ఒకసారి మహబూబ్ నగర్ కూడా వస్తాం. ఎప్పుడూ దూరం వెళ్లలేము. చాలా ఖర్చులు అవుతాయి. ఎక్కడ వీడియోలు చేసినా.. ఏ రైతు పంటల గురించి చెప్పినా.. అది దాదాపుగా అన్ని ప్రాంతాల వాళ్లకు ఉపయోగపడే సమాచారమే అవుతుంది. ఆ కోణంలో చూడండి. మీ ఊరు, మా ఊరు అనేది ఇక్కడ ప్రధానం కాదు.
ఈ వీడియో చూపించలేదు. కొడుకు వీడియో వేరు. తండ్రి వీడియో వేరు. ఎవరి అనుభవం వారిదే. రైతులకు పనికొచ్చే విషయం ఇద్దరి దగ్గరా వేర్వేరుగా ఉంటుంది. మన చానెల్ ఎంటర్ టైన్మెంట్ కాన్సెప్ట్ లో పని చేయదు. ఇన్ఫర్మేటివ్ సెక్టార్ లో పని చేస్తుంది. ఇన్ఫర్మేషన్ కే మనం ప్రయారిటీ ఇస్తాం. కొత్త కొత్త ఫీల్డులు చూపించడానికి కాదు.. అనుభవాన్ని పంచడానికే ప్రయారిటీ ఇస్తాం.
వ్యవసాయం లో రైతుల ద్వారా మీరిచ్చే సలహాలు రైతులకు యెంతో వుపయోగపడుతయి మీరు చేస్తున్న ఈ సహాయం గూర్చి ప్రభుత్వం మిమ్మల్ని సపోర్ట్ చెయ్యాలి అని కోరుతున్నాను ధన్యవాదాలు అన్నా
🙏 అన్న ,ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది,ఒక రూపాయికి బొమ్మ బొరుసు వున్నట్లే ,సాగు లో కూడా లాభ నస్టాలు కచ్చితంగా వుంటాయి అని పెద్దాయన తన అనుభవంతో చెప్పారు,మీకు ఆ పెద్దాయనకు🙏
Thank you
ధన్యవాదాలు అలాగే స్టేకింగ్ ఎలా చెయ్యాలో తెలుపండి అన్న 🙏🙏
Sure bro. Thank you
Same field..
Janaiah Goud father of Nagaraju Goud..
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
నా లాంటి యువ రైతుల కోసం ఎలాంటి మందులు వాడాలి, వాటి పేర్లు రైతును అడిగితే బాగుండు. ఖర్చు తగ్గించే మెళుకువలు వివరిస్తే బాగుండేది. థాంక్స్ బ్రదర్ 🤝🤝
Yes. You are correct.
తండ్రీ కొడుకులు ఇద్దరూ ఆదర్శ రైతులు.
అందుకే ఇద్దరి జ్ఞానాన్నీ వేర్వేరుగా వివరించే ప్రయత్నం ఇది.
మందులు అనేవి ఆయా పంటల కాలాన్ని, పరిస్థితులను బట్టి వాడుతూ ఉంటారు. ఒక్క వీడియోలోనో, ఒక్క రైతు చెప్తేనో పూర్తయ్యే సమాచారం కాదు అది. పరిపూర్ణంగా కూడా ఉండదు.
అయినా వీలైనంత విలువైన సమాచారం ప్రతి వీడియోలో ఉండే విధంగా కృషి చేస్తూనే ఉంటాం.
మీ సహకారానికి ధన్యవాదాలు
వీడియోలు ద్వారా చాలా అనుభవాలు చూస్తున్నాను నేను
వచ్చే సంవత్సరం నుండి మే నెల నుండి ప్రారంభం చేయాలనుకుంటున్నాను సో ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్ ఉంటే ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా ప్లీజ్
నాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం
Thank you
Will try to do a video about training centers
Please give information about training centres in both Telugu speaking states
Good experience of vegitable farmers better to vegitable cultivation🙏
Thank you sir
Thank You Rajender, You're giving Very Useful Information for Farmers from Your All Videos. You have Great Knowledge About Farming & Great Respect Responsible Anchoring. Thank You.
It's my pleasure
Anna karralatho less budget lo staking ala cheyalo theyandi anna
అన్న చాల మంచి ఇన్ఫర్మేషన్ అన్న డ్రిప్ పైపులు గురించి డిటెల్స్ చెప్పారా అవి ఎక్కడ దొరుకుతాయి అవి ఎలా బిగిచుకోవాలి. అన్న ఆ కాకను అడిగి తెలుసుకో అన్నా డిటెల్స్ పైపులు గురించి అన్న
త్వరలో చెప్పేందుకు ట్రై చేస్తాం బ్రదర్
రోజు వారి శృమ,రోజు వారి ఆదాయం🙏🙏🙏🙏🙏
Yes Bro.
కష్టే ఫలి.
Thank you
సూపర్ అన్న
Thank you bro
Nice interviews anna...
Chaala vishayaala gurinchi vipulanga interview chestunnaaru. Thank u.
Welcome
Hi bro kuragayalaku drip subsidy estunnara
Good Information bro
Thank you so much
Good explanation
Thanks and welcome
Miru chala Superrrrrrrrrrrr videos chesthunav brooooooo
Thank you bro
Good reddey garu
Thank you Sharfuddin bhai
Nice and good information videos Anna
Thank you so much bro
Janaiah goud kallu parupu thalla kallu aietunda baga
Good channel
Thank you
Good information bro 👍👍🙏💐💐
Thanks and welcome bro
Hello rajendar garu, me vedios anni ekkuva production meda chestunnaru danitho patu a raithulani retail market tho link cheyadaniki komchem try cheste vallu ekkuva profits ravadaniki avakasham vuntundi, ala vedios cheste enka ekkuva useful ga untundi.
Sure. Thank you
గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా లలో వీడియో లు తీయలేదా బ్రో
Super anna
Thank you bro
Reddy anna gaaru solar fencing gurinchi emanna details cheppagalaru
తెలియదు సార్. కచ్చితంగా తెలుసుకొని వీడియో చేస్తాము.
Ok thanks you anna
❤
Anna seeds variety kuda adugu anna
అన్నింట్లో అడుగుతూనే ఉన్నాం బ్రో. అక్కడక్కడా మిస్ అవుతుండొచ్చు.
Market etal sir
Supper video anna
Thank you bro
@@RythuBadi support please bro
1st view and comment
Thank you
Felyurs kuda chunchu anna
ప్రయత్నిస్తున్నాం బ్రదర్.
కానీ ఎవరూ తమ ఫెయిల్యూర్ గురించి ఇతరులకు చెప్పుకోరు.
ఒకవేళ చెప్పినా.. కెమెరా ముందుకు వచ్చి అస్సలు చెప్పరు.
ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ సాధిస్తే మాత్రం.. ఆ సక్సెస్ తో కలిపి గత ఫెయిల్యూర్ చెప్తారు. కానీ ప్యూర్ ఫెయిల్యూర్ ఎక్కువ శాతం మంది చెప్పరు. మేము ప్రతి వీడియోలో రైతులను వాళ్ల ఫెయిల్యూర్ గురించి కూడా అడుగుతూనే ఉన్నాం. మీరు గమనిస్తే అర్థం అవుతుంది. చాలా మంది రైతులు సాగులో తామెప్పుడూ పెట్టుబడిని నష్టపోలేదనే విషయమే చెప్తున్నారనే విషయాన్ని కూడా మా వీడియోలలో మీరు గమనించవచ్చు. వ్యవసాయం అనుబంధం రంగాలైన పౌల్ట్రీ, డెయిరీ వంటి వాటిల్లో అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్లుంటారు. కానీ పూర్తిస్థాయిలో సాగులో సాగే వాళ్లలో నష్టాల పాలైన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
Yes Rajender Reddy gauru.. You doing great job. Keep continue.
🤝🤝
Madi.mahabubnagar.ikkada.vidyo.s.cheyara.only.nalgonda.na.
మాది నల్గొండ. అందుకనే నల్గొండ చుట్టు పక్కల ఎక్కువ వీడియోలు చేస్తాం. ఎప్పుడో ఒకసారి మహబూబ్ నగర్ కూడా వస్తాం. ఎప్పుడూ దూరం వెళ్లలేము. చాలా ఖర్చులు అవుతాయి. ఎక్కడ వీడియోలు చేసినా.. ఏ రైతు పంటల గురించి చెప్పినా.. అది దాదాపుగా అన్ని ప్రాంతాల వాళ్లకు ఉపయోగపడే సమాచారమే అవుతుంది. ఆ కోణంలో చూడండి. మీ ఊరు, మా ఊరు అనేది ఇక్కడ ప్రధానం కాదు.
Already e vdio chupincharuga last time veella koduku nu chupincharuga malli repeat chestunnaru. Kottaga vesevallanu chupinchandi rythulaki
ఈ వీడియో చూపించలేదు. కొడుకు వీడియో వేరు. తండ్రి వీడియో వేరు. ఎవరి అనుభవం వారిదే. రైతులకు పనికొచ్చే విషయం ఇద్దరి దగ్గరా వేర్వేరుగా ఉంటుంది. మన చానెల్ ఎంటర్ టైన్మెంట్ కాన్సెప్ట్ లో పని చేయదు. ఇన్ఫర్మేటివ్ సెక్టార్ లో పని చేస్తుంది. ఇన్ఫర్మేషన్ కే మనం ప్రయారిటీ ఇస్తాం. కొత్త కొత్త ఫీల్డులు చూపించడానికి కాదు.. అనుభవాన్ని పంచడానికే ప్రయారిటీ ఇస్తాం.
వేరుశనగ సాగు తేలపండి సారు
Sure