అరెకరం భూమిలో శాశ్వత పందిరి సాగుతో ఆనందంగా ఉన్నా | Successful Farming On Pendals | Rythu Badi

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • నల్గొండ పట్టణ పరిధికి చెందిన రైతు ఊట్కూరు నర్సి రెడ్డి.. తన ఇంటికి ఆనుకొని ఉన్న అరెకరం పైగా భూమిలో శాశ్వత పందిరి నిర్మించుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. బీర, కాకర సాగుతో తన అనుభవంలో ఎన్నడూ చూడనంత ఆదాయం వస్తోందని ఆనందంగా చెప్తున్నారు. ఇంకా ఏవైనా సందేహాలుంటే 9642320704 నంబరులో నర్సి రెడ్డితో మాట్లాడవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : కాకరకాయ, బీరకాయ సాగు చేస్తున్నా.. ఆనందంగా ఉన్నా: ఊట్కూరి నర్సి రెడ్డి | Telugu Rythu Badi
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #బీరకాయ #రైతుబడి #కాకరకాయసాగు

КОМЕНТАРІ • 57

  • @Mana.Dharani
    @Mana.Dharani 4 роки тому +5

    నిజాయిత గల రైతు

  • @pavankumar4340
    @pavankumar4340 2 роки тому

    Nice interview... innocent and clean heart farmer...god bless every farmer... 🙏

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 роки тому +1

    Video chala bagundi rajender garu. Kakara, beera, 20 nundi 30 rate vunte raithu ki gittubatu avuthundi chala correct ga chepparu.

  • @sarayubarolla7344
    @sarayubarolla7344 4 роки тому +2

    Pls encourage farmers to go with cow based organic farming..btw...nice video

  • @madhunaidu2541
    @madhunaidu2541 2 роки тому

    Anna meeru chepe vidanam supar

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 4 роки тому

    Specially Nalgonda farmer ki. Very useful .

  • @sharfuddin5677
    @sharfuddin5677 4 роки тому +1

    Good Chala meçhiga vewaristaru reddey garu

  • @shreedevivenkat3283
    @shreedevivenkat3283 4 роки тому +2

    Very nice u have explained sir thank you even when v called u told us how to do 🙏🏻

  • @Ramreddy-kq5or
    @Ramreddy-kq5or 4 роки тому

    Good job Rajender Reddy, Keep inspiring us, make more videos like this. All the best

  • @sureshsirikonda4485
    @sureshsirikonda4485 4 роки тому +1

    Explanation good

    • @RythuBadi
      @RythuBadi  4 роки тому

      Thank you so much 🙂

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 4 роки тому

    సూపర్ వీడియో అన్న

  • @malakrishnaiah9812
    @malakrishnaiah9812 4 роки тому +2

    థక్స్ సర్

  • @narasireddy007
    @narasireddy007 4 роки тому +1

    Very useful information Bro. Thanks for the video

  • @guddatinaresh8622
    @guddatinaresh8622 4 роки тому +2

    Good job brother .one request brother pendals ela vesukovalo Oka vedios cheyandi brother please

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 4 роки тому +1

    Hi sir memu stayking chudali anukuntunam yekkadaki ravali sir

  • @rajendarmudiraj6135
    @rajendarmudiraj6135 4 роки тому +2

    Rajendhar Reddy anna thanks

  • @sureshch3713
    @sureshch3713 4 роки тому +2

    Brother ur doing good job👍 👏

  • @shivabikki4135
    @shivabikki4135 4 роки тому

    Excellent Anna

  • @rajendarbodla729
    @rajendarbodla729 3 роки тому +1

    నాటు బీరకాయ, గ్రామ : యర్రబాలెం మండలం : మంగళగిరి, జిల్లా :గుంటూరు కి సంబందించిన వీడియో చేయగలరు

  • @naadinarayna8644
    @naadinarayna8644 Рік тому +1

    సర్... గుంట అంటే ఎంత విస్తీర్ణం... దయచేసి తెలుపగలరు... ఒక ఎకరాకు ఎన్ని గుంటలు

  • @Prasad.Sampangi.Agarwood
    @Prasad.Sampangi.Agarwood 4 роки тому +1

    Excellent

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 роки тому +1

    Vegitable cutivation better 👌👌

  • @gorlesanyasirao1304
    @gorlesanyasirao1304 4 роки тому

    What is the benefit in mulching 🌲 to 🌲

  • @kameswararaopochinapeddi7875

    Kintaku 50 velu radhu sir

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 4 роки тому +1

    excellent information bro..You are doing a great job..

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 4 роки тому +1

    Nice information bro

  • @rajareddychellapuram8485
    @rajareddychellapuram8485 4 роки тому

    Jai kisan

  • @zeroemotions1456
    @zeroemotions1456 4 роки тому +1

    Anna underground pipes lo evi better,thakkuva karchutho undevi cheppu

  • @basaveswararaoanagani6575
    @basaveswararaoanagani6575 4 роки тому +1

    Good information. Thank you sir.

  • @srisrinivasa819
    @srisrinivasa819 3 роки тому

    Rajender ton bro

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 4 роки тому +1

    Good forming 🌱🌱🌾🌾🌴🌧🌧

  • @reddyvm93
    @reddyvm93 4 роки тому +2

    5 క్విటాలు అంటే 25000రూపాయలు

  • @svenkatesulu4479
    @svenkatesulu4479 4 роки тому +1

    Anna kadiri 1812 seeds kavali
    Avare daggara unte number evandi

  • @shivareddy7424
    @shivareddy7424 4 роки тому

    5 quintals is only 25,000/- not 2,00,000/- 😇😀😛