మాలల సభలో రెంజర్లరాజేష్ ఉగ్రరూపం! పొట్టుపొట్టు తిట్టిండు | Renjarla Rajesh mass Speech In Malasabha

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    మాలల సభలో రెంజర్ల రాజేష్ ఉగ్రరూపం..!! పొట్టు పొట్టు తిట్టిండు | Renjarla Rajesh mass Speech In Mala simha Garjana | Mana Tolivelugu
    LIVE : మాలల సింహ గర్జన ....!! బహిరంగ సభ @పరేడ్ గ్రౌండ్స్ || Mala Simha Garjana Sabha
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 1,4 тис.

  • @vamshibabu9079
    @vamshibabu9079 День тому +322

    నిన్నటి వరకు సమానత్వం మీద పోరాటం చేసిన వాలు ఈ రోజు వాల వరకు వచ్చే సరికి సమానత్వం గుర్తుకు రావట్లేదు స్వార్థం గుర్తు కొస్తుంది.

    • @EGopal-jg3pq
      @EGopal-jg3pq День тому +14

      Anna.rajesh.west

    • @venkaiahdamala9036
      @venkaiahdamala9036 День тому +3

      నిజమే రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఒత్తుతూ సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సోదరభావం తో కలిసి వెళ్ళాలి ఒకవేళ అన్న గా కాస్త ఎక్కువ అనుభవిస్తే తప్పు ఏముంది ఉన్నదానితో

    • @maheshnallagatla783
      @maheshnallagatla783 День тому

      ​@@venkaiahdamala9036కాస్త అయితే బాధ లేదు... ఉన్నా 15% లో 12% వల్లే ఉన్నారు అన్నీ జాబ్స్ లో ఎంక్వయిరీ చేయండీ. పాపం మిగత కులాలు degree తర్వత ఉద్యోగం కోసం చేసే కొన్ని ప్రయత్నాలు కి డబ్బు లేక కులీలుగా మారిపోతున్నారు... అన్నీ విధాలుగా డెవలప్ అయ్యరు కదా ఇంకా ఎందుకు ఎవడి వాడికి ఇవ్వడానికి యేడుస్తున్నారు.

    • @SrikanthReddy-u2b
      @SrikanthReddy-u2b День тому

      Evadra simamu Vida Rajesh gadu vidu dongha

    • @anuguaravindh3768
      @anuguaravindh3768 День тому +1

      This is not correct, andharu ekam kavali, unity ledu ani eppudu ardham aendhi

  • @RuthwikLithika
    @RuthwikLithika День тому +138

    ఎవరి జనాభా ఎంతో?
    వారికి అంతే వాటా.

  • @srinivaasulukandukuri1899
    @srinivaasulukandukuri1899 День тому +212

    మాల, మాదిగ.. అన్నా లకి, అక్కలకి వందనాలు.. ఎన్ని చెప్పిన మనలో మతం మారిన వాళ్ళ గురించి కూడా చెప్పండి

    • @PrashanthJeedi
      @PrashanthJeedi День тому +14

      మతం ఎక్కడిదిరా

    • @Future-Options
      @Future-Options День тому +7

      @@PrashanthJeedi నీ పేరు లోనే మతము ఉంది ర.

    • @atlurigandhi5845
      @atlurigandhi5845 День тому +7

      Matham marithe kulam ekkadiki pothadi?

    • @Future-Options
      @Future-Options День тому +2

      @@atlurigandhi5845 హిందూ మతము లో అంటరాని తనము ఉందని మతము మారావు, మల్ల కులము ఏంది? ఏ దేశములో క్రిస్టియన్లు కులాన్ని పాటిస్తున్నారు చెప్పు?

    • @RajuRaju-zn7th
      @RajuRaju-zn7th День тому

      ​@@atlurigandhi5845ration card vundali mi father verevafu vundali

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 День тому +135

    Sc లు విడిపోయారు పాలకులకు ఎంతో సంతోషం

    • @venkanna1
      @venkanna1 День тому +11

      మోదీ తంత్రం...😂😂

    • @gollaboinavenkannababu8448
      @gollaboinavenkannababu8448 День тому

      😂😂😂

    • @pulipakapremkumar7841
      @pulipakapremkumar7841 День тому +2

      కలిసిండు ఎప్పుడు ఒక్కటి కాలేదు sc లు ఎందుకంటే వీరిలో ఆర్ధికపారమైనా సమానతత్వం లేదు కాబట్టి.... ఎప్పుడైతే అర్ధయిక సమానత్వం వస్తదో... అప్పుడు ఆటోమేటిక్ గ కలుస్తారు... అప్పుడు పాలకులు కూడా ఆపలేరు...... ఈ చిన్న లాజిక్ తెల్వదా.

    • @venkanna1
      @venkanna1 День тому

      @@pulipakapremkumar7841 రెడ్డీలకు రావ్లకు డప్పు కొడితే వాళ్లకు చివరకు మిగులేది డప్పే, వాళ్ళను వదిలెయ్యాలి అప్పుడు ఆర్థికంగా ఎదుగేది

    • @MDGV325
      @MDGV325 День тому +7

      ​ @venkanna1 బీసీలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు🤷. అయినా దీనికి మోడీ ఇష్టంతో చేయలేదు SC అయినా మందకృష్ణ మాదిగ దీని గురించి చాలా సార్లు ప్రస్తావించారు.
      మీ మాలలే రిజర్వేషన్ అనుభవించాలా, మాదిగలకు అవసరం లేదా?

  • @chinnaSri57
    @chinnaSri57 День тому +293

    బీసీ లో వర్గీకరణ ఉన్నపుడు sc లో ఎందుకు చేయకూడదు

  • @koravangibabi1446
    @koravangibabi1446 День тому +29

    ఒక కులం పునాదుల మీద జాతిని కానీ, నీతిని కానీ నిర్మించ లేము...
    SC,ST,BC, మైనారిటీలు అందరం ఒక్కటవ్వటం, రాజ్యాదికారం సాదించటం...
    మన బాధ్యత...✊🏻✊🏻

    • @MDGV325
      @MDGV325 День тому +1

      మా బీసీలలో ఉన్న వర్గీకరణ ఎస్సీలలో ఎందుకు ఉండకూడదు? 🤷
      ఎస్సీలలో ఎక్కువ మంది లబ్ధి పొందుతుంది మాలలు మాత్రమే. కాబట్టి రిజర్వేషన్ అనేది అందరికి లాభాన్ని చేకూర్చాలి.

  • @MadhuBahujan
    @MadhuBahujan День тому +250

    మాలలు 90%క్రైస్తవులు.. 🔴వీళ్ళను మొత్తం BC (C)లో చేర్చాలి 🔴అప్పనంగా SC రిజర్వేషన్స్ దొబ్బీ తింటున్నారు 🔴--BJP, RSS 🔴

    • @flower4556
      @flower4556 День тому +22

      బాప్తీస్మం చర్చిలు మాదిగలవీ మనువాదులు మాదిగలు BC లో చేర్చాలి

    • @venkateshgorati7492
      @venkateshgorati7492 День тому +7

      Off mind

    • @atmakuriramesh30
      @atmakuriramesh30 День тому +12

      Maa village lo ite వొక్క మాలోడు లేదు క్రైస్తవుడు .... చర్చ్ కూడా వాళ్లవీధి లోనే వుంది...

    • @rayapatinagaraju9666
      @rayapatinagaraju9666 День тому

      Meru thinadam layda

    • @kantepallisreenivasulu4155
      @kantepallisreenivasulu4155 День тому

      Suprer

  • @jdilipkumar9853
    @jdilipkumar9853 День тому +177

    డప్పు వెనక దరువు చూడు మాదిగ వాన్ని దెబ్బ చూడు 💪💪💪Sc వర్గీకరణ is 100%అవసరం జై మాదిగ

    • @anjinappab7437
      @anjinappab7437 День тому +4

      Suuuuuuper Ann ❤

    • @Boss-iw6xc
      @Boss-iw6xc День тому +5

      Jai BJP Jai BJP ❤❤❤jai మాదిగ దండోరా ❤❤❤

    • @boddusalaiah9733
      @boddusalaiah9733 23 години тому +2

      జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ అన్న

    • @kingkiran4015
      @kingkiran4015 17 годин тому

      డప్పు లు కొట్టుకో

    • @jdilipkumar9853
      @jdilipkumar9853 17 годин тому +2

      @@kingkiran4015 డప్పులు కొట్టుకొంటూ మేము ఉంటం ఇంకా Sc రిజర్వేషన్ ఫలితాలు మీరే అనుభవిస్తూ వుండండి. Sc వర్గీకరణ అవసరం సహోదార

  • @bejjenkisrinivas6095
    @bejjenkisrinivas6095 День тому +222

    అరె ABCD వర్గీకరణ జరుగుతే మీకు జరిగే బాధ ఏంది

    • @venkanna1
      @venkanna1 День тому +8

      OC లల్లో కూడా ఎందుకు చేస్తలేరు బ్రో??

    • @maheshnallagatla783
      @maheshnallagatla783 День тому +12

      ​@@venkanna1Oc Lo enni upa kulalu unnayi, valla janabha entha? వాళ్లకి ఉన్నా రిజర్వేషన్ ఏంటో తెలుసా నీకు?

    • @venkanna1
      @venkanna1 День тому

      @@maheshnallagatla783 వాళ్లకు ఉన్న రిజర్వేషన్ 50% +10%(ews ) = 60 % బ్రో

    • @chennupatiroyal
      @chennupatiroyal День тому +9

      ​@@venkanna1zero knowledge malli govt job kaavali 😂😂😂😂😂

    • @venkanna1
      @venkanna1 День тому

      @@maheshnallagatla783 50%+10%(ews )=60%

  • @dannaramramulu9616
    @dannaramramulu9616 День тому +79

    రేంజర్ల రాజేష్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఇష్టం కానీ ఆయన మరీ ఇంతలా మూర్ఖంగా అవివేకంగా మాట్లాడితే బాదగా అనిపించింది ఇప్పటికైనా నిజం మాట్లాడు రాజేశన్న ఇక చాలు నీకున్న గౌరవాన్ని పోడగొట్టుకోకు అన్న మాది మా మందకృష్ణ అన్నది నిజాయితీ గల పోరాటం యావత్ దేశం మొత్తం మద్దతుగా వుంది ABCD వర్గీకరన ఆగదు

    • @prasadclickz8591
      @prasadclickz8591 День тому +2

      Vargikarana cheyali 💯

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому +2

      Mari దేశమంతా మధతుంటే పార్లమెంట్లో పెట్టొకమంటున్నుము

  • @lachaiahch4247
    @lachaiahch4247 День тому +214

    వివేక్ ఇప్పటికే 4 పార్టీలు తీరిగిండు... ఇప్పుడు మినిష్టర్ పదవి కోసం ఎవ్వరు దిక్కులేకుంటే మలాలా మంత్రం మొదలు పెట్టాడు...
    ఎన్నటికైనా 59 కులాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా వర్గీకరణ కావలసిందే...

    • @rameshbandi8088
      @rameshbandi8088 День тому +4

      విడిపోతే మేలు ఎలా జరుగుతుంది కలసి రాజ్యాధికారం వైపు నడవాలి సోదరా, ఓకే కేటగిరి ఉన్న వారు ప్రతిభ తో ఉద్యోగాలు సాధించాలి కానీ మా వాటా ఎంది తప్పు కదూ ..అలా ఐతే ఇక చదువు ఎందుకు అందరం పంచుకొంటే పోలే ..సార్

    • @bondaravi1007
      @bondaravi1007 День тому +2

      ఇది మాత్రం నిజం భయ్యా

    • @premsagargollapally
      @premsagargollapally День тому +1

      నిజం చెప్పినవ్

    • @premsagargollapally
      @premsagargollapally День тому +4

      వివేక్ స్వార్థం కొరకు ఈ మహా సభ, అందరు గమనించండి

    • @Rajivexpressnews
      @Rajivexpressnews День тому

      అనవసరమైన ఆరోపణలు చేయొద్దు

  • @ShanigarapuSrinivas-e6x
    @ShanigarapuSrinivas-e6x День тому +147

    వర్గీకరణ జరిగితే మీకు ఏమైతందిరా

    • @ravisoljar6803
      @ravisoljar6803 День тому +10

      మాకు సరిపొదు...ర...మొత్తం మాకే కావాలి...😂😂😂😂

    • @prasadclickz8591
      @prasadclickz8591 День тому

      Saripole

    • @solochinna1553
      @solochinna1553 День тому +2

      Moddabkudvandi

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 18 годин тому

      Kalisi unte meekendura vallani vidagotti yem cheyalira ...villantha okatythe vote bank pothundane kadhara vidagoduthunnaru

    • @kravivarma1567
      @kravivarma1567 15 годин тому

      Donga aikyata vaddu...kalisi vunte mottam mekkaru...inka chalu ee donga unity...

  • @RaviKodeti
    @RaviKodeti День тому +54

    స్టేజ్ మీద అద్భుతంగా ఆరవటానికి ఈ మనువాదులకు ట్రైనింగ్ బాగానే ఇచ్చుండు మనువాద వివేక్

    • @kravindhar4337
      @kravindhar4337 День тому

      అసలైన మను వదులు మీరు మనువదుల సంకలు నాకెటోలు మీరా మల్ల గురించీ

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      అంతకన్నా మీ ఏడుపు ఏముందిరాబాయ్

  • @sangameshwarnakka1823
    @sangameshwarnakka1823 День тому +116

    ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు దాన్ని ఎవరు ఆపలేరు జై మంద కృష్ణ మాదిగ ✊✊

    • @mohanraoguduri2830
      @mohanraoguduri2830 22 години тому

      Jai madhiga

    • @kravivarma1567
      @kravivarma1567 15 годин тому

      Jai MKM

    • @PulijalaShivaPulijalaShiva
      @PulijalaShivaPulijalaShiva 14 годин тому

      ఇలాంటి కుక్కలు ఎంత మంది ఉన్న వర్గీకరణ ఆపలేరు జై మాదిగ ✊

    • @ashoksalde3297
      @ashoksalde3297 14 годин тому

      All ready jarigundi valla bonda apadam vala tharam.kadu

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 День тому +62

    ఓకే కుటుంబం లో ఇద్దరు MLA లు & ఒక MP... మొత్తం 3...
    ఇంకా వీళ్లు అనేక పార్టీలు మారుస్తూ వుంటారు....
    యిది ఆ వర్గం లోని
    ఇతరులకు ...లాభమా.... నష్టమా....!.

  • @Helloabhi2.0
    @Helloabhi2.0 День тому +14

    మీరంతా కలిసిన మంద కృష్ణ ఒక్కడితో సమానం మీరంతా

  • @lachaiahch4247
    @lachaiahch4247 День тому +150

    వివేక్ గారు ఒక్క వెస్ట్ గారు అని అందరికీ తెలిసి పోయింది...

    • @junnutalli9796
      @junnutalli9796 День тому +1

      నోరు అదుపులో పెట్టుకో

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      Chesukondira..మరి..పార్లమెంట్లో చేసుకోండి..రాజ్యాంగబద్ధంగా

    • @boddusalaiah9733
      @boddusalaiah9733 23 години тому

      Yes

  • @RemidalaGoutham
    @RemidalaGoutham День тому +101

    లెక్కలు చూడండీ దొంగలు ఎవ్వరో అర్దమౌతుంది

    • @Nenumivenkat
      @Nenumivenkat День тому +5

      రూల్స్ ప్రకారం చేయమని దమ్ముంటే మీ మంద మాదిగ అన్న గారిని చతగని తనంగా దొంగచాటుగా చేయకుండా

  • @lachaiahch4247
    @lachaiahch4247 День тому +162

    ఏ పిచ్చి లేచిన రెజర్ల రాజేష్ మరి 30 సంవత్సరాల ఎమ్ పికినవ్..30 సంవత్సరం ల నుండి మరి మలలను ఎందుకు ఒక్కటి చెయ్యలేదు..వర్గీకరణ ఆనంగానే బాగానే నిలుగుచున్నావ్...

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      Ni బాధేంటి...

    • @pulipakapremkumar7841
      @pulipakapremkumar7841 День тому +1

      స్క్రాప్ అంత ఒక్కటి ఐనరు బ్రదర్.... పని పాట లేదు... జై మాదిగ 💪

    • @Solo-bg9eg
      @Solo-bg9eg День тому

      ​@@pulipakapremkumar7841 😂😂 bayam yendhuku aiethundhi ra meeku malalu kalvaru okati Karu yeppatiki ani inni days addagolu abadhalu pracharam chesaru eroju meeting pedithe bayam aiethundhi madhiga kodukulaki

    • @NagarajuVanga-l9o
      @NagarajuVanga-l9o 15 годин тому

      అసలు ఈయన మాల కాదు మాదిగ కూడా కాదంట. పద్మశాలి అంట

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 День тому +91

    నువ్వు ఈప్పుడు వచ్చవు రేంజర్లా.... మంద కృష్ణ పోరాట పటిమ ముందు నువ్వెంత

    • @praneesha2008
      @praneesha2008 День тому +4

      ఎప్పుడొచ్చడాన్నది కాదు
      బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం

    • @Dhanush005-j6q
      @Dhanush005-j6q День тому

      Eka pika ledu mandha Krishna eka kuda pika ledu

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      Ok.కానివ్వండి

    • @muralikrishna-bw4jd
      @muralikrishna-bw4jd День тому +1

      మంద కృష్ణ పోరాటం వర్గీకరణ తప్ప ఇంకేముంది రా బాబు..వాడికి ఆ భిక్ష కూడా మా మాల వాడే ఇచ్చాడు లే

  • @Iam-Nationalist
    @Iam-Nationalist День тому +186

    వర్గీకరణను అడ్డుకోవడమే మీ పనా

  • @charybhaskar979
    @charybhaskar979 День тому +10

    మత,కులాలు లేవు, ప్రపంచానికి దేవుడు ఒక్కటే

  • @voice2669
    @voice2669 День тому +90

    SC (ABCD) NEED AND JUSTICE.

  • @praveenkumarkambhampati3426
    @praveenkumarkambhampati3426 День тому +99

    జై మాదిగ మహారాజ్ 🎉🎉

    • @English.comByMadhu
      @English.comByMadhu День тому

      మిరు మనువదులకు అమ్ముడు పోయాయి రా

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 День тому +54

    మిమ్మలను వివేక్ గాడు అముతాడు మంత్రి అవుతాడు కాంగ్రెస్ వర్గీకరణ చేస్తది పక్క డవుట్ లేదు

  • @janakulam1955
    @janakulam1955 День тому +22

    వర్గీకరణ వల్లన మాల సోదరులకు వచ్చిన నష్టం ఏమిటో ఇంత వరకు అర్ధం కావడం లేదు. ఎవ్వడి వాట వాడు పంచుకొని అన్నతమ్ములు కలసి మెలసి ఉండడం లేదా. అలా ఉంటే నీకొచ్చిన నష్టం ఏం అన్న. ఎందుకే ఇంత ప్రయాసలు పడుతున్నారు.. ఇకనైనా మాదిగల , వాటి ఉపకులాల వాట వాళ్ళని తీసుకొనివ్వండి అన్న.
    జై మాదిగ

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому +1

      Vadhantledurabye..పార్లమెంట్లో పెట్టుకొని చేసుకోండి..వినండి

    • @jdilipkumar9853
      @jdilipkumar9853 День тому +3

      వాళ్ళకి ఒకటే కడుపు మంట 15%కాస్త 6% పడిపోతే ఎట్లా మేము దోచుకొనేది. దాని వల్లే యి కడుపు మంట జై మాదిగ 💪

    • @Shekarbolli-i3u
      @Shekarbolli-i3u День тому

      దోసుక తిన్నది నిజము కదా. వర్గీకరణ చేస్తే. మీకెందుకు కడుపు మంట

  • @mekalasurendar3587
    @mekalasurendar3587 День тому +45

    సాయి చంద్ అన్న గద్దర్ అన్న ఉంటే బాగుండు జైమాల జైభీమ్

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 День тому +6

    ఒక్కసారి స్టేజ్ మీద వివేక్ గారి హావభావాలు అని గమనిస్తే పూర్తిగా అర్థం అవుతుంది తన మినిస్ట్రీ పదవి కోసం ఈ రకంగా ప్రజల మధ్యలో కొత్త రకమైన విభేదాలు సృష్టిస్తున్న నాయకులు దయచేసి ప్రజల మధ్యలో ఎలాంటి చర్చలు పెట్టకండి ప్రజలంతా ఏకంగా ఉండండి

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      విభేదాలు మీరు సృషింటించారు ఇన్నాళ్లుగా

  • @nareshchinta1365
    @nareshchinta1365 День тому +23

    ABCD cheste Miku Em nastamo cheppande

  • @srikanthsri4668
    @srikanthsri4668 День тому +2

    మనల్ని అగ్రవర్ణాలు కిందికి లాగా అవసరం లేదు మన దాంట్లో మనోళ్లే చాలామంది ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ

  • @mahindarmotive8676
    @mahindarmotive8676 20 годин тому +4

    తెలంగాణ ఎలాగైతే ఆంధ్ర నుండి వేరుపడిందో అలాగే వర్గీకరణ తథ్యం

  • @bjaganna9916
    @bjaganna9916 День тому +9

    మాదిగ నాయకులు నార్త్ ఇండియా మాదిగలు వర్గీకరణ వద్దు అంటున్నారు వాళ్ళని అడగండి
    ఎందుకు వద్దు అంటున్నారు మీకు తెలుస్తాడీ
    చదువు లేని నాయకుడు వాళ్ళ పబ్బం గడిపి కోవడానికి ఈ డ్రామా

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 День тому

      North india madigalu rich south madiga vala kante vala deggara lands kuda unatai

    • @jdilipkumar9853
      @jdilipkumar9853 День тому

      నివ్ అడిగి తెలుసుకో. Sc వర్గీకరణ అవసరమని సుప్రీం కోర్ట్ ఏ ఒప్పుకుంది నివ్వేంత నేనెంత. విడిపోతేనే అభివృద్ధి అంబేద్కర్ గారు Sc లకు రిజర్వేషన్ పెట్టింది అందుకే, విడిపోయి కలిసి ఉందాం. సహోదర

  • @chsrinivas5683
    @chsrinivas5683 День тому +55

    రెంజర్ల రాజేష్ మాల గానం పాడుతుండు.. థూ వీడి బతుకు చెడ

    • @flower4556
      @flower4556 День тому

      ఛీ.. నీ బతుకు చెడా ఏమీ బతుకురా గత 30 సంవత్సరాలు నుండి మాలల మీద కుట్రలు మాటలతో దోపిడీ చేసి తింటున్నారు కదరా

    • @MalaJagtial
      @MalaJagtial День тому +2

      నీది ఆల్రెడీ చెడింది కదా నీది చూస్కో 1స్ట్

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 День тому +29

    ఎవరు ఎన్ని చేసినా పేద వర్గాల వారికి రిజర్వేషన్లు అందేటట్లు చూడండి ఎస్సీ వర్గీకరణ జరిగిన పర్వాలేదు అట్టడుగులో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి క్రిమిలేయర్ విధానం అమలు పరచాలి మినిమం5లక్షల ఆదాయం ఉంటే ఎవరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ వర్గానికి రిజర్వేషన్ ఉండకూడదు

    • @RaviDhandu-l3x
      @RaviDhandu-l3x День тому

      Okkadu Okkadu karod sampadit stand 5 lakh o lekana Aamdani digital Lokesh Kundi Apollo arithmetic

  • @bsurendragoudgoud6501
    @bsurendragoudgoud6501 День тому +29

    జై, జై మంద కృష్ణ మాదిగ గారు.

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 День тому +12

    అట్టడుగు నున్న కటిక పేదవారి గురించి ఆలోచించకుండా డబ్బు గలవారు ప్రవేటు స్కూళ్లలో చదివిన విద్యార్థులతో అట్టడుగున ఉన్న పేద ప్రజల విద్యార్థులు పోటీ పడలేరు కదా అందుకోసమే కటిక పేదరికంలో ఉన్న వాడికి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి మిగతా వాళ్ళందరికీ ఎవరికీ రిజర్వేషన్ అవసరం లేదు రిజర్వేషన్లు ఎత్తివేయాలి ఎమ్మెల్యే కి రిజర్వేషన్ ఎంపీకి రిజర్వేషన్

  • @harivlogs9567
    @harivlogs9567 15 годин тому +3

    నిజమైన మాలలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది వాళ్లు ఎప్పటికీ వెనుకబడి పోతూ ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు మొత్తం కన్వర్ట్ అయిన బ్యాచ్ మొత్తం ఈ రిజర్వేషన్లు అతిగా అనుభవిస్తున్నారు కనీస వారి కోసం పోరాటం చేస్తే నిజమైన అర్థం ఉంటుంది ఈ సభకు

    • @KovvuriNageswarrao
      @KovvuriNageswarrao 14 годин тому

      ఈ బాచ్చు లో ఉన్నది మొత్తం కన్వర్ట్ బాచ్చే

  • @raj999Rs
    @raj999Rs День тому +26

    వర్గీకరణ ముసుగులో మన రిజర్వేషన్ పోగొట్టే ప్లాన్ ఉంది అర్దం చేసుకోండి మదిగలారా ధయచేసి

    • @a.b2624
      @a.b2624 День тому +1

      Avuna anna crimileyar certificate anduku madhigalaku edi okati bagaledu mandha krishana chesidi

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 День тому +3

      Reservations ఎక్కడికి పోవు.మీ దోపిడీ పోతుంది.

    • @raj999Rs
      @raj999Rs День тому

      అధి నీ ఆలోచన ఒక్కసారి మనం వర్గీకరణకు మద్దతు ఇస్తే రిజర్వేషన్ మల్లి తెచ్చుకోవడం మనవల్ల కాదు

    • @MDGV325
      @MDGV325 День тому +3

      మీ దోపిడీ కొనసాగాలని, మా మాదిగల రిజర్వేషన్ దోబ్బాలనే కదా మీ ప్లాను 🤷

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 День тому

      ​@@raj999Rs😂your statement wrong asalu reservations evari vata valake vastai ekkadiki povu reservations

  • @duppellynaresh4444
    @duppellynaresh4444 19 годин тому +3

    వర్గీకరణ వలన మీకు జరిగే నష్టం ఏమిటి...

  • @dumaladasu9631
    @dumaladasu9631 День тому +62

    జై మంద కృష్ణ మాదిగ

  • @devisrinu8401
    @devisrinu8401 2 години тому +1

    ఇక్కడ కామెంట్స్ చూస్తుంటే 90% మీకు వ్యతిరేకంగానే ఉంది అందుకే మూసుకొని పక్కకేళ్లి ఆడుకోండి.

  • @TelanganaExpress01TV
    @TelanganaExpress01TV День тому +23

    మంద కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి

  • @ponugotimanohar
    @ponugotimanohar День тому +4

    Entire world is growing but in india still caste based is growing

  • @adavallypandu567
    @adavallypandu567 День тому +7

    Jai madhiga

  • @alampallykumar2374
    @alampallykumar2374 День тому +15

    జై మాదిగ జై జై మాదిగ ✊✊

  • @parmeshmandula7658
    @parmeshmandula7658 День тому +23

    అందరు మాట్లాడుతారు కానీ వర్గీకరణ ఎందుకు వద్దో చెప్పరు😂

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому +1

      చేసుకోమంటున్నారురా..parlimentlo petti...cheta kadha meeku...mee ప్రభుత్వాలే ఉన్నాయిగా

    • @parmeshmandula7658
      @parmeshmandula7658 День тому

      @anilkumar-hr2wl ఏంటి బ్రదర్ కొంచెం క్లారిటీ గా మాట్లాడుతార

    • @parmeshmandula7658
      @parmeshmandula7658 14 годин тому

      @@anilkumar-hr2wl Inka noppi ndhi ra mi.vallaku mari

  • @sangameshwarnakka1823
    @sangameshwarnakka1823 День тому +5

    జై మంద కృష్ణ మాదిగ,✊✊

  • @mralone2847
    @mralone2847 День тому +10

    వామ్మో మన మాలోళ్ళు ఇంత ఉన్నారా... జై మాల జై జై మాల మన తడాకా చూపిద్దాం ✊✊✊

    • @sdev8504
      @sdev8504 День тому +3

      ఎక్కడ ఉన్నారు రా 😂😂😂 మీ కామిడీ లు

  • @shyamchitti04
    @shyamchitti04 День тому +4

    జై మహాదిగ

  • @krgreddy7481
    @krgreddy7481 День тому +5

    నాకుతెలిసినంత వరకు మాలలు మాదిగలను మోసం చేస్తున్నారు....మాలలు మాదిగ జాతిని అంటరాని వారిగా చూస్తున్నారు ఇది ముమ్మాటికీ నిజం....ఉదాహరణకు మాలలు మాదిగ వారితో వియ్యం అందుకుంటారా! మాదిగ వారితో కలిసి మాలలు సహపంక్తి భోజనం
    చేస్తారా! మాదిగ వారితో మాలలు విందు పొందు పంచుకోనప్పుడు మాదిగలు వెనుకబడ్డట్టేకదా! గ్రామాల్లో మాదిగ వారి పరిస్థితి చాలా ధీనంగా ఉంది దయచేసి వారిని కూడా ఎదగనీయండి ! అలా ఎదగాలంటే SC క్యాటగిరీలో క్రిమిలేయర్ ను అప్లై చేయాలి! దానికి మాలలు అంగీకరిస్తారా ! ఈ క్రిమీలేయర్ ను ఎక్కువగా వ్యతిరేఖిస్తున్నది మాలలే ...కారణం SC రిజర్వేషన్స్ లో ఎక్కువగా లాభ పడింది మాలలే....క్రిమిలేయర్ అప్లై చేస్తే లాభం మాదిగలకు నష్టం మాలలకు......

    • @yskysk54
      @yskysk54 День тому

      Anna nee manasuki ma madiga chethulu okkaty dandalu peduthunnay Reddy Anna

    • @jdilipkumar9853
      @jdilipkumar9853 День тому +1

      ఇన్ని రోజులు దోచుకొన్నది వాళ్ళకి సరిపోలేదు. ఇ రిజర్వేషన్ లు స్టేట్ లో ఎలా ఆపలా అని వీళ్ల ప్లానింగ్. ఎవ్వడు ఏంచేసినా వర్గీకరణ ఆపడం. ఎవ్వడి తరం కాదు జై మాదిగ 💪💪💪

  • @dinakarpallikonda844
    @dinakarpallikonda844 День тому +45

    మాదిగ అయిన ,మాల అయిన మనువాదుల బూట్లు నాకినన్ని రోజులు ఇంతే

    • @bondaravi1007
      @bondaravi1007 День тому +2

      ఇది అయితే పక్క

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 День тому +5

      అవును క్రైస్తవ బూట్లు నాకిన బ్రిటిష్ మనువాధులు 😂😂

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 День тому

      ​@@mnarasimharao7140క్రిస్టాన్స్ వల్ల నష్టం లేదు రామీ మనువాదుల వల్లే నష్టం రా

    • @a.b2624
      @a.b2624 День тому

      ​@@mnarasimharao7140 chathakani koduka cristains am chesaru ra villa tho kotladu valatho am pani niku

    • @Boss-iw6xc
      @Boss-iw6xc День тому

      గొర్రె బిడ్డ లు 😂😂

  • @MuddukrishnababuKollabathula
    @MuddukrishnababuKollabathula День тому +20

    జై భీమ్ బ్రదర్స్ & సిస్టర్స్ of మాల community.....

  • @RamuAderla-cc6ch
    @RamuAderla-cc6ch День тому +7

    Jai🔥madiga👑

  • @Hanumantharaogopanaboina
    @Hanumantharaogopanaboina День тому +9

    అన్నా రాజేష్ అన్న నీకు చాలా ధన్యవాదాలు అన్న మాలలను ధైర్యం పెంచు వారికి స్పూర్తి ఇచ్చినందుకు మాకు మనో ధైర్యం పెరుగుతుంది ఇదే విధంగా మన ఆంధ్రలో కూడా మన మాల ఆత్మీయ సమ్మేళనం జై పదం కావాలి జై భీమ్ జై జై భీమ్ జై మాల జై జై మాల

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 День тому +6

    Jai madiga 🎉🎉🎉🎉

  • @jdilipkumar9853
    @jdilipkumar9853 День тому +2

    Sc రిజర్వేషన్స్ లని మాలలు ఇన్ని రోజులు అప్పనంగా తినింది గాక,ఇంకా ఇంకా దోచుకు తిందాం అనే ధోరణి మంచి అనిపించుకోదు. విడిపోయి కలిసి ఉందాం. జై మాల. జై జై జై మాదిగ 💪💪💪

  • @mr_srikanthnani6623
    @mr_srikanthnani6623 День тому +5

    మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా sc వర్గీకరణ జరిగితిరుతుంది జై మందకృష్ణ మాదిగ 🔥🔥

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 День тому

      Bro madigas should ipati nunchi jai bheem anodu just jai madiga ante chalu manam em ambedkar vesina biccham vala bathakdam ledu jai jambava

  • @shivarajking9864
    @shivarajking9864 День тому +14

    జై మాదిగ జై భీమ్ అని కూడా అనొచ్చు అన్నాలు ఎండుకంటలా రెచ్చిపోతున్నారో అర్ధమవ్వట్లేదు

  • @Pranayc-d6j
    @Pranayc-d6j День тому +6

    Jai manda Krishna madiga

  • @rajkumarradapaka4393
    @rajkumarradapaka4393 День тому +1

    ఈ దేశ మూలవాసులు మహాదిగా జాంబవంతుడు ని వారసులు ఈ దేశ మూలవాసులు మాదిగలు ❤

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 День тому +11

    మాల యోధులకు జై భీమ్ లు🎉

    • @MAARPURAVALI932
      @MAARPURAVALI932 День тому

      @@kanaparthisimhadri7522 మీ మాల గాళ్ళు కి OC కంటే ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్

  • @gouthampintu1671
    @gouthampintu1671 День тому +21

    ఇంత మంది ఇక్కడ వున్న ఒక్కడు కూడా చెప్పలేడు వర్గీకరణ చేస్తే మాలలకు వచ్చే నష్టం ఏంటొ
    ఏందుకు వర్గీకరణ వద్దు అంటున్నారు అని స్టేజ్ కింద కుసున్న ఒక్కడికి కూడా తెలియదు పాపం 😂

    • @AaradyaBalmoor
      @AaradyaBalmoor День тому

      Anna nuv 💯 nijam cheppinv

    • @karthikpatri9339
      @karthikpatri9339 День тому

      మస్త్ చెప్పినవ్ అన్న... ❤

    • @a.b2624
      @a.b2624 День тому

      Correct anna telusukundamnte avadu chepatledu anna aithe valake teliyadu anamata

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl День тому

      నువ్వు నీ నారో మైండ్

  • @sujithk6094
    @sujithk6094 День тому +6

    Jai mala . Jai bheem ✊✊✊

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 21 годину тому

    Everybodyhavingrighttosayihisopnion❤❤❤❤❤❤❤ 7:05

  • @krgreddy7481
    @krgreddy7481 День тому +2

    మాల ,మాదిగ అని ఎవరు ఆ మాట పలికిన వాళ్ళకు కఠిన శిక్షలు విధించాలి..... మీరు పలికితే ఒప్పు వేరేవాళ్ళు అంటే తప్పా....

  • @a9channel.44
    @a9channel.44 День тому +18

    రేపు పదవి ఇస్తే.... కండువా మారుస్తారు... Rajesh😄...

    • @Dhanush005-j6q
      @Dhanush005-j6q День тому +1

      Mandha laga andhari kallu pattukoledhu kadha

    • @gopikondamidi2864
      @gopikondamidi2864 День тому

      ​@@Dhanush005-j6q మంద కృష్ణ గారి సామాజిక పోరాటాలు చూసారా

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 17 годин тому +1

    *☝️😀🇮🇳 అన్న వివేక్ గారికి కృతజ్ఞతలు మాలల దమ్ము చూపిద్దాం ఆత్మగౌరవం కొరకు అన్నందుకు.. మన మాల మహాత్ములకు పేరు పేరున జై భీమ్ జై మాల.. ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్ డా గోపీనాథ్ గారు.. అన్న రేంజర్ల రాజేష్, Digamber Kamble, Rajesh Mahasena గార్లు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుదాం మమ్మల్ని ఎదిరిస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*

  • @Dreamchanel007
    @Dreamchanel007 День тому +23

    Jai మాదిగ.. ❤️

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 День тому +5

    వివేక్ వెంకటస్వామి నువ్వు నీ మనుగడ కోసం ఎన్ని రాజకీయ పార్టీలు మారావు రాజకీయ పార్టీలను వదిలి ఉద్యమం కోసం దళిత జాతి కోసం పనిచేయు జై మాదిగ జై మంద కృష్ణమాదిగ

  • @mass9711
    @mass9711 Годину тому

    వర్గీకరణ ద్వారా అనేకమంది అణగారిన కులాలు, వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాను ఉపయోగించుకుంటారు, చదువుకుంటారు, ప్రయోజకులవుతారు, వృద్ధిలోకి వస్తారు. ఇది సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆలోచనా విధానం.❤

  • @newmanimani5813
    @newmanimani5813 День тому +5

    Jai jai mala jai mala

  • @chilukaramesh4133
    @chilukaramesh4133 День тому +7

    🥁 JAI MADIGA

  • @talarianju303
    @talarianju303 День тому +3

    మాదిగలు మాల ప్రోగ్రామ్ చూస్తుండటం చాల సంతోషం జై మాల జైమాల

  • @sanjeevasanjay3172
    @sanjeevasanjay3172 День тому +9

    ఎంతమంది ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏబిసిడి వర్గీకరణ ఆగదు జై మాదిగ జై జై మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం

  • @tedduajaykumar9505
    @tedduajaykumar9505 День тому +5

    Jai madiga jai manda krishna

  • @bodaadinarayana9670
    @bodaadinarayana9670 День тому +8

    Jai mala

  • @గాబ్రియల్
    @గాబ్రియల్ 13 годин тому

    మాలల గురించి పోరాడుతున్న మీకందరికి నా శిరస్సు వంచి ప్రతిక్కరికి పాధాభి వందనాలు తెలియజేస్తున్నాను జై మాల జై మాల జై మాల

  • @nareshpadmagari6586
    @nareshpadmagari6586 День тому +17

    Jai madiga❤

    • @naganibichaiah501
      @naganibichaiah501 День тому

      జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ

  • @venkata6428
    @venkata6428 15 годин тому

    75 ఏళ్లు మాలలే అన్ని అవకాశాలు🎉 దోచేసారు.వర్గీకరణ ద్వారా ఇక అన్నిటా మాదిగలకే అన్నీ దక్కాలి.

  • @ALLINONE-cc4ge
    @ALLINONE-cc4ge День тому +10

    జై మంద కృష్ణ జై మాదిగ

  • @venkata6428
    @venkata6428 15 годин тому

    ఈ దేశం మాదిగలదే.మీరు ఆఫ్రికా నుండి వచ్చినోళ్ళు.మా హక్కులు మే సాదించుకుంటాం.అంభేత్కర్ రాజ్యాంగంతో మాదిగలకు అన్యాయం జరిగింది.మందక్రిష్ణ వర్గీకరణ రాజ్యాంగంతో మాదిగలకు మేలు జరుగుతుంది.

  • @keshavamoulya7723
    @keshavamoulya7723 День тому +12

    జై మాదిగ మహారాజ్

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 День тому +12

    అన్ని పదవులు వివేక్ కుటుంబానికి ఇస్తే సమ న్యాయమా రెంజర్ల రాజేష్ గాడు ఏమి పీకడు. జై మాదిగ

  • @Jonnalagaddaisrael222
    @Jonnalagaddaisrael222 День тому +6

    జూపూడి ప్రభాకర్ రావు 10 పార్టీలు మారాడు కారం శివాజీ 10 పార్టీలు మారా ఏ వివేకు 10 పార్టీలు మారాడు

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 День тому

      వాళ్ళు ఎన్ని పార్టీలు మారిన మాలలే కదా..

  • @rameshchilumula
    @rameshchilumula 21 годину тому

    బీసీ లో ఆల్రెడీ వర్గీకరణ ఉంది అలాగే OC, SC ,ST లో కూడా వర్గీకరిస్తే అన్నీ కులాల్లో సమన్యాయం జరుగుతుంది .ఇన్నేళ్లు దొబ్బితిన్నారు ఇప్పుడు వర్గీకరణ అనగానే ఎక్కడలేని నొప్పికల్గుతుంది మాలలకు ....తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఇలాగే అన్నారు... చివరకు ఏమయ్యింది.. న్యాయమైన కోరిక గెలిచింది.. అలాంటి సంఘటనే మీరు ఇప్పుడు చూస్తారులే... జై భీమ్

  • @srisri85499
    @srisri85499 День тому +4

    Mr.rajesh మాల గారు మీ స్పీచ్ లో అంత మంది వచ్చిన మీటింగ్ లో వర్గీకరణ వల్లన మీకు వచ్చిన నష్టం ఏమిటో చెప్పితే బాగుండు అనిపించింది..

  • @rkcreations2975
    @rkcreations2975 День тому

    మాల మహా గర్జన బాగుంది ఇంత మంది వెళ్ళారు ఎవడికైనా ఆపద వస్తే ఒక్కడు వస్తాడా రా ఆలోచించండి యూనిటీ అంటే ఒక సభ కే కాకుండా మాలవాళ్ళకి ఎవరికైనా ఆపద వస్తే మన కాలనీలో ఉండేవాడే ఒక్కడు రాడు

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw День тому +11

    Jai madhiga. Jai bheem

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 22 години тому +1

    మీరా సమానత్వం కోసం పోరాడేది
    తూ అంటున్నారు జనాలు

  • @jillakiran7378
    @jillakiran7378 День тому +6

    SC లలో 59 కులాలు అయితే 58 కులాలు ఒక వైపు ఒక్క మాల కులం ఇంకో వైపు ఇక్కడే అర్థమైతుంది మీ కులం నిజాయితీ ఏమిటో.

    • @prasadclickz8591
      @prasadclickz8591 День тому

      Correct

    • @junnutalli9796
      @junnutalli9796 День тому +1

      మీరు చెప్పాలి నిజాయతీబ్ గురించి.....కుల వృత్తి వున్నా మీరు బిసి లో వుండాలి

  • @lins1451
    @lins1451 День тому

    మాలల మీటింగ్ ....కామెంట్ మాత్రం ....
    అన్యాయం వివరిస్తే బాగుండు..... జై ఎస్సీ.... జైజై ఎస్సీ

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 День тому +4

    జై భీమ్ ✊✊🙏

  • @KavaliAnilkumar-uq9bg
    @KavaliAnilkumar-uq9bg 15 годин тому

    మేము చనిపోయిన జంతువులు చర్మం వాలిచిన జాతి అన్నో జరా జాగ్రత్త మాల పెసలుడొచ్చు మేము గుండె ధర్యం ఔనోళ్ళం

  • @bommenarajender8997
    @bommenarajender8997 День тому +16

    జై మాదిగ

  • @pomalashivakumar3627
    @pomalashivakumar3627 День тому

    ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత, వర్గీకరణ ఈ సూత్రంతో అమలవుతుంది,
    కానీ ఈరోజు రిజర్వేషన్లు ఎక్కువగా ఎవరూ లబ్ధి పొందారు అనే విషయం మీ సభను చూస్తే చాలు తెలుస్తుంది, మీ సభలో ఉన్న నాయకులను చూస్తే తెలుస్తుంది, మనువాదుల బ్యాచ్ లో చెంచాగిరి చేసిన నాయకులుమొదటి వరుసలో ఉన్నారు ఈ సభలో మొత్తం వాళ్లే ఉన్నారు, ఇంకెక్కడి సమానత్వమున్నదిరా మీ దగ్గర, పక్కోడికి అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే కాదు కాదు కాదు ఆ పోరాటం చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది, పక్కోడు నాశనమైనా పర్లేదు గాని మీరు మాత్రం బలిసి కొట్టుకోవాలి, ఈ సభ లెక్కఒక రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు ఇంత పూర్తి సభను మీరు పెట్టారు అంటే మీరు ఎంత సంపన్నులో గా ఎదిగారుఅనేది అర్థం అవుతుంది ఎంత అగ్రవర్ణ చెంచాగిరి చేశారో అర్థం అవుతుంది,

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 День тому +4

    జై భీమ్ జై భీమ్ 👌👍👍👌

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 16 годин тому

    Range of రేంజర్ల రాజేష్,,జై మాల మహానాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి

  • @premprem8056
    @premprem8056 День тому +7

    వర్గీకరణ జరిగితే మీకు వచ్చిన నష్టం ఏంటో ఎవరూ చెప్పరు కానీ , అందరూ మాదిగలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది ఎంత వరకు సమంజసం.

  • @Indrareddy123-u6t
    @Indrareddy123-u6t День тому +2

    Shame has a indian till we r fighting for caste or religion , how can india will develop if one caste develop, remove caste system in India present generation no need any caste , only development, politics r doing only people of different caste of rich people in that caste.

  • @sahebraogaikwad6122
    @sahebraogaikwad6122 День тому +5

    Jai bheem jai mala....