Should A, B, C, D Classification Be Implemented in Telangana or Not ? | QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 638

  • @RaviKodeti
    @RaviKodeti 2 години тому +107

    వర్గీకరణ సామాజిక న్యాయం ఖచ్చితంగా జరగాలి.

  • @Esuresh-f4m
    @Esuresh-f4m 2 години тому +92

    ఎస్సీ వర్గీకరణ చేయాలి న్యాయమైనది

    • @దేవుడుఉన్నాడా
      @దేవుడుఉన్నాడా Годину тому

      మతం మారిన వాళ్లను తొలగించి అసలైన హిందూ దళితుల జనాభా లెక్కేసి విభజన చేయాలి. అప్పుడు 15% ఉండరు కాబట్టి sc రిజర్వేషన్ తగ్గింంచాలి. సగం దళితులు మతం మారారు 9%/10% కు sc రిజర్వేషన్ తగ్గుద్ది, అప్పుడు ఆ 10% లో రిజర్వేషన్ పంచుకుందా ము.

  • @ravinandipati2759
    @ravinandipati2759 2 години тому +68

    A B C D వర్గీకరణ న్యాయమైనది.

  • @Rudratelugukavithalu
    @Rudratelugukavithalu 2 години тому +59

    వర్గీకరణ చేయాలి... అందరూ బాగుండాలి

  • @malleshkampally8273
    @malleshkampally8273 2 години тому +53

    వర్గీకరణ చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతది.

  • @cherukupalliupender2305
    @cherukupalliupender2305 Годину тому +34

    వర్గీకరణ కచ్చితంగా జరగాలి

  • @ismart380
    @ismart380 Годину тому +32

    వర్గీకరణ కచ్చితంగా అమలు చేయాలని మా విన్నపం

  • @sarkilasumalathasumalatha20
    @sarkilasumalathasumalatha20 2 години тому +34

    వర్గీకరణ కచ్చితంగా జరగాలి,
    జై మాదిగ

  • @SiriNanilove
    @SiriNanilove Годину тому +31

    St లో కూడా వర్గీకరణ చేయాలి, st లో కూడా ఉప్ప కులాలు ఉన్నాయి. ఓన్లీ బజర వాలే డెవలప్ అవుతున్నారు, ఉప్పా కులాలు లాస్ అవుతున్నారు..

  • @HaridasNakkewar
    @HaridasNakkewar Годину тому +15

    ఒకటికి వంద సార్లు చెప్తున్న వర్గీకరణ జరగాలి

  • @balraj921
    @balraj921 Годину тому +11

    వర్గీకరణ చేయాలి అది న్యాయమైన అంశం

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 2 години тому +29

    ఎస్సి వర్గీకరణ జరగాలి తెలంగాణ ప్రకటించిన తరువాత ఆంధ్ర పెట్టందార్లు ఎలా హైదరాబాద్ వచ్చి జాతీయ జెండాలు పట్టారో ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తరువాత మాల కులస్తులు అలాగే చేస్తున్నారు

  • @praveenerra6258
    @praveenerra6258 2 години тому +40

    వర్గీకరణ చేయాలి

  • @sriraghava401
    @sriraghava401 3 години тому +48

    Sc vargikarana jaragali

  • @doctorkmm
    @doctorkmm 2 години тому +20

    వర్గీకరణ న్యాయబద్ధమైన పోరాటం.. వర్గీకరణ జరుగుతూనే ఎస్సీ లలో ఉన్న 59 కులాలకు న్యాయం జరుగుతుంది

  • @anakadevendar2310
    @anakadevendar2310 Годину тому +12

    ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరుగాలి అలాగే ST తెగలలో కూడ వర్గీకరణ జరగాలి.

  • @BrPrashanth..tv3825
    @BrPrashanth..tv3825 2 години тому +21

    కచ్చితంగా వర్గీకరణ చేయాలి చాలా రోజుల నుండి మాదిగలు వెనుకబడి పోతున్నారు

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 2 години тому +22

    సామాజిక న్యాయం వర్గీకరణ తోనే సాధ్యం

  • @ramagiri6837
    @ramagiri6837 2 години тому +22

    Bc లలో వర్గీకరణ ఉన్నప్పుడు
    Sc లలో వర్గీకరణ ఉండడం న్యాయం మల్లన్న , మీలాంటి వారు నిజ్జం చెప్పండి.

  • @Sridhar_Vlogs-n5r
    @Sridhar_Vlogs-n5r 2 години тому +27

    చేయాలి 🎉

  • @samsarika5911
    @samsarika5911 Годину тому +17

    బీసీల్లో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో కూడా వర్గీకరణ చేయాలి

    • @nivasjagati4037
      @nivasjagati4037 3 хвилини тому

      Bc అనేది ఎకానమీ బేసిక్ మీద వచ్చింది
      Sc అనేది సామజికంగా వచ్చింది
      సామజికంగా మార్పు రావాలంటే govt వేరే స్కీమ్స్ తేవాలి ఇలా వర్గీకరణ కరెక్ట్ కాదు

  • @gopidaida9595
    @gopidaida9595 2 години тому +19

    Yes do
    SC
    A,B,C,D

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h Годину тому +11

    ఎస్సీ వర్గీకరణ చేయాలి న్యాయమైనద

  • @mamidigopi8132
    @mamidigopi8132 Годину тому +12

    కచ్చితంగా చేయాలి అన్న

  • @sureshmudigonda9035
    @sureshmudigonda9035 2 години тому +22

    వర్గీకరణ జరగాలి.

  • @bhaskargv4445
    @bhaskargv4445 Годину тому +11

    చేయాలి....

  • @bandaridevidthumu7168
    @bandaridevidthumu7168 2 години тому +15

    చేయాలి అన్న వర్గీకరణ చేయకుంటే రాష్టం రణరంగం చూస్తాము

  • @saihemanthkancharla8257
    @saihemanthkancharla8257 Годину тому +12

    వర్గీకరణ చెయ్యాలి

  • @VinodkumarAndugula
    @VinodkumarAndugula 2 години тому +18

    ఏబీసీడీకేటగిరి తప్పకుండా చేయ వాళ్లసిందే

  • @vimalsuresh9746
    @vimalsuresh9746 Годину тому +16

    A, b, c, d classification jaragali

  • @srinusrinu6568
    @srinusrinu6568 Годину тому +13

    ఏబిసిడి వర్గీకరణ చేయాలి

  • @pandipellisrinu8457
    @pandipellisrinu8457 Годину тому +13

    వర్గీకరణ జరగాలి ఉప కులాలకు న్యాయం జరుగుతుంది.

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 2 години тому +30

    మా మాదిగలం, మాల లు వాళ్ళ, నష్టా పోతున్నాము,వర్గీకరణ చేయాలి 🙏🙏🙏🙏🙏

  • @saidababuchirra3246
    @saidababuchirra3246 Годину тому +7

    వర్గీకరణ చేయక పోతే జీవితంలో మాదిగలు మాలలు కలువరు......1000000%

  • @theddunaveen5480
    @theddunaveen5480 2 години тому +22

    ఎస్సీ వర్గీకరణ సామాజికముగా న్యాయమైనదే ఎవరి వాటా వారికి రావడం లేదు.... మాలలు చిన్న విషయం గమనించడం లేదు ఇప్పుడు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు కానీ భవిష్యత్తులో మీరే వర్గీకరణ కావాలని కోరుకునే రోజులు వస్తాయి. చూడండి.

  • @yandhavaraju1608
    @yandhavaraju1608 Годину тому +9

    Yes వర్గీకరణ జరగాలి

  • @rammiroxrammirox8089
    @rammiroxrammirox8089 2 години тому +26

    Jai madhiga

  • @curioustest8669
    @curioustest8669 Годину тому +7

    వర్గీకరణ చేసి తీరాల్సిందే జై మాదిగ

  • @ramohank8475
    @ramohank8475 2 години тому +12

    ST వర్గీకరణ కూడ చెయ్యాలి ..
    అసలు లంబాడి వారు STలు కాదు
    1976 కి ముందు BC -A లో వుండే వారు.

  • @bandariyadagiri337
    @bandariyadagiri337 Годину тому +21

    వర్గీకరణ జరిగి తీరాలి మాదిగలకు న్యాయం జరగాలి

  • @srinivaspulle4727
    @srinivaspulle4727 Годину тому +10

    వర్గీకరణ న్యాయమైనది.

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Годину тому +10

    ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాల్సిందే.

  • @premsagarkadirikota1133
    @premsagarkadirikota1133 2 години тому +15

    ABCD Jaragali yes.

  • @BRAMU-pl9bk
    @BRAMU-pl9bk 2 години тому +43

    వర్గీకరణ చేయాలి.

  • @sadanandamk1651
    @sadanandamk1651 2 години тому +11

    Yes cheyali

  • @gopusagar1123
    @gopusagar1123 Годину тому +5

    SC వర్గీకరణ చేయాలి మరియు ST వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి.

  • @Siddipet_Voice_actor
    @Siddipet_Voice_actor Годину тому +4

    జై భీమ్ , వర్గీకరణ న్యాయమైనది ప్రియమైన సోదరులారా, అందరూ పునరాలోచన చెయ్యండి, ఇంకా అనేక 57 ఉప కులాలు వారికి న్యాయం జరగాలి. అందరూ దయచేసి మీరు కూడా మంద కృష్ణ అన్న గారితో నడవండి. జై మాదిగ

  • @samrat-q7t
    @samrat-q7t 50 хвилин тому +2

    నేను ఒక బీసీ వ్యక్తిగా చెప్తున్న ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన అంశం

  • @KSeenTV
    @KSeenTV Годину тому +4

    100% చెయ్యాలి

  • @kotanarasimharao7252
    @kotanarasimharao7252 Годину тому +9

    ఖచ్చితంగా చేయాలి

  • @ratnakarmalapati2150
    @ratnakarmalapati2150 Годину тому +4

    హలో అన్నగారు మీరు ఇక్కడ ఒకటి గమనించాలి బాబ్రీ మసీద్ తీర్పు ఇచ్చిన చందు చూడే నాకు రాత్రి భగవంతుడు కనబడి నాతో ఆ తీర్పు చెప్పించాడు అని అన్నాడు ఇప్పుడు ఏ బి సి డి వర్గీకరణకి ఆయనకి మోడీ కనబడి కలలో చెప్పించాడు అదేవిధంగా దళిత క్రైస్తవుల కేసు కూడా మోదీ కనబడి సుప్రీంకోర్టు జడ్జిలకి ఆ తీర్పు కూడా చెప్పించాడు ఇప్పుడు న్యాయవ్యవస్థ మొత్తం కూడా కాషాయం అయిపోయింది ఇది మీరు జాగ్రత్తగా గమనించండి

  • @nehrubabuinapanuri7462
    @nehrubabuinapanuri7462 Годину тому +8

    Yes do it

  • @premsagarkadirikota1133
    @premsagarkadirikota1133 2 години тому +13

    Yes ABCD Jaragali.

  • @ArunkumarN7733
    @ArunkumarN7733 Годину тому +5

    ఎస్సీ వర్గీకరణ చేయాలి.

  • @GouleSrinivas
    @GouleSrinivas 2 години тому +9

    Chayali 💯

  • @Rudratelugukavithalu
    @Rudratelugukavithalu 2 години тому +7

    Yes చేయాలి

  • @gopidaida9595
    @gopidaida9595 2 години тому +11

    Cheyali ABCD

  • @nattalaxman6669
    @nattalaxman6669 Годину тому +4

    ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ సమానంగా అందాలి

  • @vimalsuresh9746
    @vimalsuresh9746 2 години тому +9

    Yes, vargikaran cheyali.

  • @KnareshKnaresh-b1d
    @KnareshKnaresh-b1d 2 години тому +12

    చెయ్యాలి

  • @dairykurnool489
    @dairykurnool489 Годину тому +7

    Cheyyali it is justice

  • @sudhakarganjayee6749
    @sudhakarganjayee6749 29 хвилин тому +1

    తప్పని సరిగా A B C D వర్గీకరణ చెయ్యాలి ...

  • @ShivaRamagalla-xi1rf
    @ShivaRamagalla-xi1rf Годину тому +4

    A B C D వర్గీకరణ కచ్చితంగా చేయాలి

  • @dubbajaganmsp1305
    @dubbajaganmsp1305 2 години тому +22

    Abcd kavali

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 41 хвилина тому +1

    చేయాలి చేయాలీ చేయాలి చేయాలి లేదా అందరి కులాల వర్గీకరణ తీసేయాలి, అసలు కులం అనేది ఉండకూడదు.

  • @katikaswathivishal9723
    @katikaswathivishal9723 Годину тому +3

    16% నుండి ఇంకా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి

  • @__Vyeshwik213
    @__Vyeshwik213 Годину тому +5

    ABCD cheyali

  • @maggididayakar5480
    @maggididayakar5480 Годину тому +6

    Vargeekarana cheyali

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Годину тому +4

    వర్గీకరణ చేసి తీరాలి.

  • @openlionvenkatannaswarrior7667
    @openlionvenkatannaswarrior7667 2 години тому +9

    ✊Jai Madiga ✊🙏

  • @krishnamohan3332
    @krishnamohan3332 Годину тому +3

    సామాజిక న్యాయంకోసం పోరాడిన అంబేద్కర్ గారి ఆశయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ మాలలు మేము అంబేద్కర్ వదులనడం హాస్యాస్పదం.

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Годину тому +1

    ఇలావేదికలు పెట్టటం వల్ల మంద కృష్ణ దండిగా దండుకొంటున్నాడు

  • @kambalanarender9813
    @kambalanarender9813 2 години тому +12

    ABCD వర్గీకరణ చేయాలి సార్

  • @myIndianrailway
    @myIndianrailway 4 хвилини тому +1

    ఎస్సీ వర్గీకరణ తప్పకుండా జరిగాయి మాదిగ సోదరులకు చాలా అన్యాయం జరుగుతుంది

  • @RajkumarErram
    @RajkumarErram 29 хвилин тому +1

    100% కచ్చితంగా వర్గీకరణ జరగాలి. ఎన్నో ఏండ్ల నుంచి మాదిగలు నష్టపోతూనే ఉన్నారు.

  • @mohankarrolla3271
    @mohankarrolla3271 Годину тому +4

    వర్గీకరణ వల్ల కక్షలు పెరుగుతున్నాయి

  • @srikanthranjarla5758
    @srikanthranjarla5758 Годину тому +2

    వర్గికరణ చేయ్యాలి తప్పకుండా

  • @varunbanti1892
    @varunbanti1892 41 хвилина тому +1

    57 ఉపకులలు ఉన్న sc మాదిగ కాబట్టి చాలా కాలమ్ పోరాడారు సర్ న్యాయం మాదిగలది చెయ్యాలి.

  • @lingannajaibheem2842
    @lingannajaibheem2842 43 хвилини тому +1

    Abcd SC వర్గీకరణ అతి తొందరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోని నేనే ముందు చేస్తాను వర్గీకరణ అన్నారు ఆ ఒక్క మాట నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు

  • @vinayaderla6427
    @vinayaderla6427 39 хвилин тому +1

    Jai🔥Madiga👑⚔️

  • @rameshmathangi3371
    @rameshmathangi3371 Годину тому +10

    వర్గీకరణ చేస్తే ఎవరికీ నష్టం ఉండదు అందరు సమంగా న్యాయం దక్కుతుందిగా. మరి ఈ మాలలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు

  • @rameshchilumula
    @rameshchilumula 51 хвилина тому +1

    అసలు అన్నీ కులాలను వర్గీకరణ చేయాలి BC లో ఆల్రెడీ వర్గీకరణవుంది కనుక OC, SC, ST అన్నిటిని వర్గీకరించాలి అప్పుడే సమన్యాయం జరుగుతుంది.

  • @sureshbudda1
    @sureshbudda1 Годину тому +2

    మాకు కూడా ఏదయినా ప్రభుత్వ శాఖ లో కాంట్రాక్టు జాబ్ చూపించి తర్వాత ఆర్టీజన్ లుగా చేసి ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించేలా చేయగలరు

  • @jammisandhyapogu91
    @jammisandhyapogu91 Годину тому +2

    వర్గీకరణ చేయాలీ

  • @prafuljetkeni813
    @prafuljetkeni813 2 години тому +6

    Sc vargikarana jargali

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 Годину тому +2

    వర్గీకరణ చేయకూడదు

  • @reddymallakamalakar5796
    @reddymallakamalakar5796 Годину тому +1

    Abcd వర్గీకరణ వద్దు.

  • @ShivajiNarmeta
    @ShivajiNarmeta Годину тому +2

    అన్న A B C D వర్గీకరణ వల్ల ఉపకులలకున్యాయం జరుగుతుంది అన్న
    కచ్చితంగా వర్గీకరణ జరగాలి

  • @dsrinivas4090
    @dsrinivas4090 12 хвилин тому +1

    కుటుంబ ఆస్తి అన్న ఒక్కడు తినడం కరక్ట్..మరి తమ్ముడు పరిస్థితి....న్యాం యెక్కడా

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 47 хвилин тому +1

    100% వర్గీకరణ చేయాలి.

  • @anilmunige9569
    @anilmunige9569 Годину тому +1

    ABCD Vargikarana cheyyali

  • @dsrinivas4090
    @dsrinivas4090 9 хвилин тому +1

    మాదిగలకు న్యాయం జరగాలి.....అప్పుడే న్యాయం జరిగినట్లు.

  • @exploringemotions4953
    @exploringemotions4953 37 хвилин тому

    అసలు రిజర్వేషన్ సిస్టం ని మార్చాలి.. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు అందరూ ఒక గ్రూపు, తెల్ల రేషన్ కార్డు లేనివారు ఒక గ్రూపు చేయాలి..

  • @chintuln6153
    @chintuln6153 2 години тому +4

    ABCD vargikarana dwara Anni kulalaki samanayam jaruguthundi

  • @moduguvenkateswarlu1706
    @moduguvenkateswarlu1706 Годину тому +1

    Yes

  • @rajusavarapu1688
    @rajusavarapu1688 Годину тому +2

    SC categorisation jaragali

  • @thiriveedhierimah8996
    @thiriveedhierimah8996 Годину тому +1

    ABCD vargikarna cheyali

  • @srisri85499
    @srisri85499 16 хвилин тому +1

    వర్గీకరణ వల్లన మలాలకు వచ్చిన నష్టం ఎమిటో తెలుపగలరు..

  • @DILEEPKUMAR-ug5lc
    @DILEEPKUMAR-ug5lc 2 години тому +2

    Cheyali

  • @narasimhap821
    @narasimhap821 Годину тому +1

    చెయ్యాలి వర్గీకరణ