ఎస్ ... మీరు మనువాదులే ! Telangana MRPS President Naresh Firing interview | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 309

  • @chiranjeevichinthalachiran6830
    @chiranjeevichinthalachiran6830 День тому +34

    బ్రదర్ అందరు ఆలోచన చెయ్యాలి. జనాభా ఆధారంగా చెయ్యాలి.

  • @ShyamalaiahMudigonda
    @ShyamalaiahMudigonda День тому +53

    ఎస్ అవును న్యాయమైన SC వర్గీకరణ నను వ్యతికించే ఎవరైనా సరే మనువాదులే

  • @kiranpatel403
    @kiranpatel403 День тому +28

    వర్గీకరణ జరగాలి

  • @prathipatikoti4021
    @prathipatikoti4021 23 години тому +7

    చాలా చక్కని వివరణ ఇచ్చారు నరేష్ అన్న 🔥🔥🔥🔥

  • @neelraju9548
    @neelraju9548 День тому +13

    అన్న నాకు గోవింద్ నరేష్ అన్న నాకు 2019 నుండి తెలుసు... చాలా మంచి వ్యక్తి... నీతి నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడు నరేష్ అన్న.. ❤❤❤

  • @metlikrishna679
    @metlikrishna679 День тому +8

    ABCD వర్గీకరణ అమలు జరగాలి ఎస్సీ లలో అన్నీ వర్గాలకు న్యాయం జరగాలి అభివృద్ధి చెందాలి, వర్గీకరణ కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సమన్యాయం రిజర్వేషన్ల పంపిణీ న్యాయానికి వ్యతిరేకులు.
    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై భీం ✊🙏

  • @santhoshmunjam8447
    @santhoshmunjam8447 День тому +15

    రఘు అన్నగారు మీరు ఈ వర్గీకరణ అంశంపై విశారదన్ మహరాజ్ మరియు rs ప్రవీణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ చేయండి వారి వాదన కూడా వినాలని wait చేస్తున్నాము ఈ అంశంపై వారి నిశ్శబ్దంగా ఎందుకుంటున్నారో అడగండి

    • @kommuramakrishna6839
      @kommuramakrishna6839 День тому +1

      విశారదన్ మహారాజ్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని పెట్టడం జరిగింది..
      100% న్యాయమైన డిమాండ్ లకు ధర్మ సమాజ్ పార్టీ అనుకూలo..

  • @BilLionAIReKK
    @BilLionAIReKK 17 годин тому +4

    మన తొలివెలుగు రఘు అన్న గారు మీ దృష్టిలో "వర్గీకరణ " జరగాల? వద్దా? చెప్పండి.

  • @narendrababumrps9412
    @narendrababumrps9412 День тому +27

    జై మంద కృష్ణన్న... జై గోవింద్ నరేష్

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 День тому +13

    భారత్ మాత కి జై జై మాదిగ జై జై మాదిగ

  • @_mrharsha
    @_mrharsha День тому +14

    వర్గీకరణ జరగుతుంది 💯

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 18 годин тому +2

    వర్గీకరణ 100% జరగాల్సిందే

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 День тому +6

    జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలి. దళితులలో ni59 కులాలకు జనాభా దామాషా ప్రకారం జరగాలి

  • @n.venkatesh9790
    @n.venkatesh9790 День тому +9

    Jai Mrps. Jai mandha krishna madiga❤❤❤❤❤

  • @pavanpasula8406
    @pavanpasula8406 День тому +7

    Jai mrps

  • @KarthikmaharDalith
    @KarthikmaharDalith День тому +10

    మందకృష్ణ మాదిగ మనువాది మదిగల్లో మా సోదరులు ఉన్నారు కానీ మందకృష్ణ మనువాధి ఆయనే కాదు ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మనువాదులె

  • @mr_Srikanth-official-
    @mr_Srikanth-official- День тому +2

    జై మాల

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 20 годин тому +2

    Good Speech anna ❤

  • @kravikasaram7212
    @kravikasaram7212 19 годин тому +3

    రేవంత్ రెడ్డి మీద నమ్మకం జరుగుతుంది వర్గీకరణ

  • @srikanthakarapu9975
    @srikanthakarapu9975 День тому +60

    రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తాడు అనే నమ్మకం ఉంది 100%

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS День тому +13

      *⁉️☝️😀రేవంత్ కాదు చంద్రబాబు బాబు కూడా చెయ్యలేడు.. రేపు ఆంధ్రాలో కూడా ఇదే తరహా సభ ఇంతకన్నా ఎక్కువ మందితో రాబోతుంది. మాలలను ఎవ్వరు ఆపలేరు. చూడు మా నిజాయితీ అటువంటిది. జై భీమ్ జై మాల ❤*

    • @bmarkandeyulu8475
      @bmarkandeyulu8475 День тому

      ​@@TELANGANAPRAJAPARTY_KSఅన్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో మరియు 100%. SC ABCD వర్గీకరణ జరుగుతుంది ఆల్రెడీ పంజాబ్ మరియు హర్యానా లో అమలు జరుగుతుంది మరియు కర్ణాటక లో కమిషన్ రిపోర్ట కర్ణాటక ప్రభత్వం కు సమర్పించనుంది
      రెండు TG మరియు AP రాష్ట్రాలు ఏకసభ్య కమిషన్లు నియమించడం ఈ కమిషన్లు జనవరి నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. సుప్రీం కోర్టు తీర్పు అనుగుణంగా వర్గీకరణ అమలు జరగుతుంది ఈ వర్గీకరణ కు మా మాల సోదరులు సపోర్ట్ చేయాలనీ కోరుకుంటూ. జై భీమ్ జై మాదిగ జై మంద కృష్ణమాదిగ

    • @johnjamgi
      @johnjamgi День тому

      మీది నిజాయితీ తూ నీతిలేని కుక్కలు రా మీరు@@TELANGANAPRAJAPARTY_KS

    • @srikanthakarapu9975
      @srikanthakarapu9975 День тому +5

      @TELANGANAPRAJAPARTY_KS మీకూ వర్గీకరణ ఆపే అంత సీన్ లేదు అన్న. ఎందుకంటే తెలంగాణలో అయితే వివేక్ గాడు మంత్రి పదవి కోసం డబ్బులు పెట్టీ జనాల్ని పోగేసాడు. మరి ఆంధ్రలో ఎవరు ఉన్నారు మీకూ లీడర్. వివేక్ గానికి మంత్రి పదవి రాగానే మిమ్మల్ని పట్టించుకోడు తర్వాత ఇక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఎన్ని రోజులు ఉన్న మీకూ మేమే దిక్కు 🤣🤣

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS День тому

      @srikanthakarapu9975 చూద్దాం ఓకే

  • @baluchennaiah8910
    @baluchennaiah8910 День тому +9

    మాలలు మనువాదులా?మరి మీరు చేసేది ఏమిటి 30సం ఎంత నష్టపోయామో చెప్పండి,ఇంకో 30సం అయినా ఇలాగే నడుచుకుంటారా,ఇది జాతికి న్యాయం చేసినట్లా,మీ అంతరాత్మను ప్రశ్నించు కొండి, కాలం చాలా బలీయమైంది

  • @AnjappaAnjappa-p3e
    @AnjappaAnjappa-p3e 20 годин тому +3

    Jai madiga jai mandakrishna anna ❤❤

  • @vamshidhargadey4060
    @vamshidhargadey4060 20 годин тому +2

    నరేష్ అన్నా వాస్తవమైన విషయాలు చర్చలోకి తీసుకొచ్చారు

  • @duddelaraju1990
    @duddelaraju1990 День тому +2

    నరేష్ గారు వర్గీకరణ మీద చక్కని ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు

  • @SureshDommati-z8o
    @SureshDommati-z8o 21 годину тому +3

    Jaj మాదిగ దండోరా జై రేవంత్ రెడ్డి

  • @NARESHNANAKRAMGUDA
    @NARESHNANAKRAMGUDA День тому +15

    వర్గీకరణ వల్ల మాలలకి వచ్చే నష్టం ఏమిటి

    • @MadhuAuenglish
      @MadhuAuenglish День тому

      Dobbhi tinatam kudaradhu

    • @chsurendar5919
      @chsurendar5919 22 години тому

      ఇప్పటికీ ఒక్క మాలోని వద్ద కూడా దీనికి నిర్ధిష్టమైన సమాధానం లేదు

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 День тому +8

    Jai Madiga ❤

  • @RedmiKh-w2v
    @RedmiKh-w2v 8 годин тому +1

    Jai madiga Jai mandakrashna annaya ❤❤

  • @doctorkmm
    @doctorkmm День тому +9

    ఏబిసిడి వర్గీకరణ అన్నది న్యాయబద్ధమైన పోరాటం... యావత్ సమాజం ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా నిలిచింది... కేవలం ఏబిసిడి వర్గీకరణ అంటే ఒక మాదిగల కోసమే.. కాదు ఎస్సీ లలో ఉన్న 59 కులాలకు న్యాయం.. చేయడం కోసం గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ అన్న గారు పోరాటం చేస్తున్నారు.... మీరు 59 కులాలకు అన్యాయం చేయడానికి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.... వర్గీకరణ వ్యతిరేకించిన ప్రతి ఒక్కరూ మనువాదులే.. న్యాయబద్ధమైన.. వర్గీకరణ జరగాలి 59 కులాలకు న్యాయం.. చేయాలి

    • @bhimarao4878
      @bhimarao4878 День тому

      59 kulala percheppu

    • @doctorkmm
      @doctorkmm День тому

      ఒకసారి google సెర్చ్ చేయి లేదా youtube లో కొట్టు వస్తాయి.... మిత్రమా...​@@bhimarao4878

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 23 години тому

      Nayana chandrababu time lo already chesaru na dagara undi list nik pettala

  • @sangaladayakar1979
    @sangaladayakar1979 21 годину тому +3

    MRPS .SC vargeekarana 💯

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 День тому +4

    Yes ఇవ్వాలా..100సార్లు Dr అంబేద్కర్ పేరు తలుచుకున్నాడు.. కారణం అసలు విషయం నిన్న తెలుసుకున్నాడు..

  • @sanjayramesh3693
    @sanjayramesh3693 16 годин тому +1

    గాలి వినోద్ గారు వ్యతిరేకించారు కదా

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 День тому +2

    కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వర్గీకరణ చేస్తాడు ఎమ్మార్పీఎస్ వాళ్ళందరూ బిజెపికి ఓట్లు వేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్గీకరణ చెయ్యడు

  • @mekalamohan70
    @mekalamohan70 День тому +8

    Jai madiga jai mandal krishna madiga

  • @mesaasudhiirkumarr8655
    @mesaasudhiirkumarr8655 22 години тому +1

    మనువాదులు బూట్లు నాకేవాడు మన్వాది మేం కాదు

  • @nagulapallyvishnu8205
    @nagulapallyvishnu8205 18 годин тому +2

    Hi Naresh iam vishnu జై మాదిగ

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 15 годин тому +1

    ఎస్ మనువాదులైన RSS సంకలో చేరింది ఎవరో వారే మనువాదులు

  • @mesaasudhiirkumarr8655
    @mesaasudhiirkumarr8655 22 години тому +1

    మాల 1 శాతం కూడా లేరు అన్నారు కదరా... ఇప్పుడు ఏమైంది రా భయపడ్డారా

  • @thulasidas2543
    @thulasidas2543 22 години тому +2

    SC వర్గీకరణ కావాలి

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 День тому +2

    నిజమైన క్రిష్ణన్న వారుసుడు నరేస్ గారు

  • @hemramesh
    @hemramesh День тому +2

    తెలంగాణలో బిజెపి ఎక్కడెక్కడ అయితే అధికారంలో ఉంటదో లేదా ప్రభుత్వాలు బలంగా ఉండడం ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు గాని కులాల మధ్యన పొట్లాట పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి ఇన్ని రోజులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగల మధ్యన అనవసరమైన గొడవలను సృష్టించి తద్వారా ఒక వర్గాన్ని దగ్గర వేసుకొని రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని చూస్తుంది వర్గీకరణ జరుగుతే ఇప్పుడున్న 22% జనాభా కి 15 శాతం రిజర్వేషన్ ని 22 శాతానికి పెంచాలి aws రిజర్వేషన్ ఆరు శాతం ఉన్న ఓసి లకి 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం బీసీలకు 55 శాతం రిజర్వేషన్ పెంచాలి

  • @jithenderbandela2810
    @jithenderbandela2810 День тому +6

    రఘు అన్న సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి ఉండాలి అంతేగాని మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టిన మనువాదులు సంతోషంగా ఉన్నారు.

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju День тому +12

    JaiMala❤❤jaiBeem❤❤❤

  • @ravinderjangiti3164
    @ravinderjangiti3164 День тому +2

    ABCD లకు మాల సమాజం అసలే వేతిరేకం కాదు కానీ రాజ్యంగ సవరణ ద్వారా ఆర్టికల్ 341 పార్లమెంటు చేసుకోండి మాదిగ సోదరులారా

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 22 години тому +1

    30 సంవత్సరాల ఉద్యమం అనేది పెంపుడు ఉద్యమం.
    మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు ఉద్యమం చేసింది ప్యాకేజీ తీసుకొని ఉద్యమం సాగిస్తున్నారు.
    మంద కృష్ణ మాదిగ యొక్క ఆస్తిపాస్తులను లెక్క కట్టండి చెప్పమనండి
    దళిత మాదిగ జాతిని మోసం చేస్తున్నారు.
    అగ్రవర్ణాల జాతులు మాటలు విని జాతిని తాకట్టు పెడుతున్నారు.
    జాతి ఓట్లు ఒకే వర్గానికి అమ్మేస్తున్నారు

  • @anilparit684
    @anilparit684 12 годин тому

    అన్నా నరేష్ ఎంత చక్కగా అర్థం అయ్యేలా వివరణ ఇచ్చారు సర్🚩

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 День тому +1

    వండర్ఫుల్ నరేష్ అద్భుతంగా మాట్లాడావు.

  • @AllApp-y2i
    @AllApp-y2i День тому +1

    జై మాదిగ SC వర్గీకరణ జరగాలి

  • @VamshiPermula
    @VamshiPermula День тому +2

    అంబేద్కర్ గారినేమో అంబేద్కర్ అని మంద కృష్ణనేనేమో గారు అంటున్నడు బ్రో

  • @sailuks3537
    @sailuks3537 16 годин тому

    రఘు గారు, SC వర్గీకరణ మీద మీరు ఒక దశ - దిశా లాంటి ఒక చర్చ పెట్టండి

  • @sangaladayakar1979
    @sangaladayakar1979 21 годину тому +1

    SC vargeekarana 💯 jargutundi

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 21 годину тому +1

    I support MRPS King in Telangana

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 День тому +2

    మాదిగలు ఎవరికి ఓటు వేస్తారో తెలువది వాళ్లు ఓట్లు వేసేది మోడీకి

    • @kuthurijithender6005
      @kuthurijithender6005 9 годин тому

      అన్నా మికి చెప్పినరా! మాదిగలు

  • @Venkanna-mz3bu
    @Venkanna-mz3bu День тому +2

    S c వర్గీకరణ అంశం న్యాయభద్దమైనది, ధర్మన్నే గెలిపించాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి, జై మంద కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి,,,జై మాదిగ జై జై జాంబవా,,, mrps,,❤❤❤❤❤❤❤❤❤......

  • @kamles7804
    @kamles7804 13 годин тому

    Jaibheem జైమాలా అంబేద్కర్ వాధులం మేమెమాలామ్.

  • @dgangaraju9258
    @dgangaraju9258 23 години тому +1

    Jai MRPS

  • @ANILKO-r3s
    @ANILKO-r3s День тому +1

    జై మాదిగ జై జై జై మాదిగ

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 День тому +1

    అన్న ప్రశ్న వర్గీకరణ కోసం మీము అనుకూలం అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎవరి రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళు వారి రాష్ట్రంలోఅమలు చేసుకోవచ్చు అని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యసభ లో పార్లమెంటు లో వర్గీకరణ బిల్లును ఆమోదించి బిల్లు పాస్ చేయవచ్చు కదా బిల్లు పెట్టాలేక రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం మాల మాదిగలు తన్నుకు చావండి అని చేసింది

  • @Musicvibz_7
    @Musicvibz_7 23 години тому +1

    Meeru First Article 341 Chadavandi...

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    యస్సీ వర్గీకరణలో ఇప్పటివరకు జరిగింది ఒకలెక్క, ఇక నుండి జరగబోయేది ఒక లెక్క.

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 День тому +8

    Jai madiga... ABCD we want 🎉🎉🎉

  • @bangaramsweety4392
    @bangaramsweety4392 День тому +2

    Mala janaba ninna simha garjana lo kanapadaledha brother
    Mi muppai yendla charithra lo yeppudaina intha janabatho meeting jarigindha
    Jai mala

  • @shankarcoffee5642
    @shankarcoffee5642 День тому +6

    అన్నదమ్ముల కలిసుందాం జనాభా ప్రాతిపదికన అవకాశాలు పొందుదాం

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 День тому +10

    వర్గీకరణ జరిగినాక మాదిగ లకు 200 పోస్ట్ వుంటే 400 అప్లై చేస్తే కష్టపడి చదివిన 200మందికే జాబ్ వస్తాయి మిగతా 200 మంది మందకృష్ణ గాడు సమన్యాయం చెయ్యాలి ఎలా చేస్తాడో చెప్పాలి లేకుంటే చెప్పుతో తెగే వరకు తందం మన కిట్టిగానికి

    • @merimpureshotham7387
      @merimpureshotham7387 День тому

      కేవలం 200 మంది మాల మాదిగల కోసం 2కోట్ల మంది మనసులలో విషం నింపడం కరెక్ట్ ఏనా. దీని వెనకాల దళితులు లో ఒక వర్గాన్ని అంబేద్కర్ గారికి దూరం చెయ్యడం. ఈ కార్యక్రమం ను BJP, RSS, కలసి మందగాడి బుజం మీద గన్ పెట్టి చేస్తున్నారు.

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 21 годину тому

    రఘు బ్రదర్మీరు ఒక్క సారి కూడా ఎలాంటి లబ్ది పొందని 58 ఉప కులాల లోని ప్రముఖ వ్యక్తులలతో చర్చ ఏర్పాటు చేయండి.

  • @VikasDayal-p8b
    @VikasDayal-p8b День тому +4

    మంద కృష్ణ కు బుద్ది లేదు.... నీకు అసలే లేదు... మనువాది మంద కృష్ణ.. మనువాది బానిస ఈ నరేష్.. అంబేద్కర్ గారి ఆలోచన మీకు అర్ధం కాదు... ఎన్ని జన్మ లై న... భిన్న మై న షెడ్యూల్ ను ఒకే గొడుగు కింద ఉంచితే.... ఈ మనువాది బానిస మంద కృష్ణ &బ్యాచ్.. మీ బ్యాక్ మెల్ రాజకీయ లు మానుకోండి... రిజర్వేషన్... షెడ్యూల్... ఆర్టికల్... ఇవి.. మీ బుర్ర కు అర్థం కావు తమ్మీ...జై భీమ్

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    రిజర్వేషన్లలో మాలలకు వేరే ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉన్నాయా.. మందకృష్ణ ఈ విషయాన్నీ నిరూపించగలడా

  • @luckybolthe3076
    @luckybolthe3076 16 годин тому

    జై...✊🏼భీమ్ జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
    📿 జై...✊🏼శవ జంగ౦ 🕉️

  • @mouryasentertainment9871
    @mouryasentertainment9871 День тому +1

    Naresh bhai speech super

  • @garnepudibhavani
    @garnepudibhavani День тому

    I feel Naresh brother is an emerging dynamic leader .His thoughts, his understanding, and his explanation are excellent.He has a commitment and command over the issue .He is the right person as a spokesman of MRPS .

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    అందరం ఒకే వివక్ష ఎదుర్కొన్నప్పుడు మాదిగలు ఎక్కువ ఎలా నష్టపోయారు. రేజర్వేషన్లలో అందరికి సమాన అవకాశాలు ఉన్నాయి కదా

  • @Sisindrigollapalli2023
    @Sisindrigollapalli2023 23 години тому +1

    Jai Madiga jai mandhakrishna madiga Anna garu

  • @shivakumarvaddepalli8404
    @shivakumarvaddepalli8404 14 годин тому

    Yes వర్గీకరణ జరగాల్సిందే

  • @chandraiahrodda3453
    @chandraiahrodda3453 День тому +5

    Jai mala

  • @basavaiahdamala713
    @basavaiahdamala713 23 години тому +1

    Evariki bhaypadalsina avasaram ledu

  • @srujandongri8373
    @srujandongri8373 20 годин тому

    మాదిగలకు అంబేద్కర్ ఆలోచన లేదు..మాదిగలు మనువాదల ఆలోచన ఉంది..

  • @wilsonkhandavalli7118
    @wilsonkhandavalli7118 Годину тому

    రిజర్వేషన్ లు బలమైన వాళ్ళు లకుంటున్నారు బలహీనలుకు ఆ ఫలాలు అందటం లేదు అందరికి పంచాలి

  • @Raghuyadavgo46
    @Raghuyadavgo46 23 години тому +1

    అన్నా అసలు మను వాదులు మను వాదులు అని ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు... బ్రిటిష్ కాలంలో మెకాలే లాంటి వాళ్లు మనుస్మృతి లో ఉన్న మంచి విషయాలను తొలగించి మనలో మనకు కులమతాల చిచ్చు లు పెట్టారు.. మనం విమర్శించ వలసింది మనుస్మృతి ని కాదు అందులో బ్రిటిష్ వాడు చేర్చిన విషయాలను.... మంచి మనసుతో అర్థం చేరుకోగలరు...

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS День тому +10

    *☝️😀🇮🇳 అన్న వివేక్ గారికి కృతజ్ఞతలు మాలల దమ్ము చూపిద్దాం ఆత్మగౌరవం కొరకు అన్నందుకు.. మన మాల మహాత్ములకు పేరు పేరున జై భీమ్ జై మాల.. ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్ డా గోపీనాథ్ గారు.. అన్న రేంజర్ల రాజేష్, Digamber Kamble, Rajesh Mahasena గార్లు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుతం మమ్మల్ని అవమానిస్తే అవహేళన చేస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*

    • @dakurichiru4625
      @dakurichiru4625 День тому

      Meaningless meeting
      Useless meeting
      Not against categorisation
      Just Vivek meeting for Ministry

    • @TELANGANAPRAJAPARTY_KS
      @TELANGANAPRAJAPARTY_KS День тому +2

      @dakurichiru4625 that's what idiotic thinking.. doesn't know anything know the facts.. JAIMALA.. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA 🙏🇮🇳

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 23 години тому

      Evadu point cheppadu 15 percent make kavalani swardam tappa

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 День тому +1

    మీరు 30 సం రాలుగా చేస్తున్న బేరసారాలు కనపడటం లేదా? ప్రవీణ్ కుమార్ వచ్చాక చతికిల పడింది, ఎలక్షన్ వచ్చాక ఒక పార్టీకి ఓటు వేయమను.. అని బహిరంగ ప్రకటన చేశారు... రేపు ఇంకో పార్టీ కి వేయమంటాడు..!👍👍👍👍

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    అందరికి ఒకే సిలబస్, అందరికి ఒకటే ప్రశ్నాపత్రం అయినపుడు మా వాటా మాకు కావాలని ఎలా అడుగుతారు. అడిగేదాంట్లో న్యాయం ఉందా.. అందరం ఒకే రకమైన వివక్ష లో ఉన్నపుడు మాలలు ఎక్కువుగా ఎలా లాభపడ్డారు. గత ౩౦ సంవత్సరాల నుండి ఇదే అబద్దం చెప్తూ వస్తున్నాడు మంద కృష్ణ మాదిగ.

  • @Sreshta-b8n
    @Sreshta-b8n День тому +1

    Good naresh good speach

  • @Rkp-e6x
    @Rkp-e6x День тому +1

    ఈ రఘు ఏ మాత్రం అవగాహన లేని ప్రశ్నలతో మాదిగల న్యాయ మైన డిమాండ్ ను చులకనగా మాట్లాడుతుండు.. జర్నలిజం నిబద్దత ను పలుచన చేస్తూ.... ఉన్నాడు.
    కొంతైనా సామాజిక బాధ్యత తో జర్నలిజం విలువలు కాపాడండి.. వర్గీకరణ కి మద్దతు ఇవ్వండి.

  • @govindumadhavi4842
    @govindumadhavi4842 День тому +2

    తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాది అన్న గారికి సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధిద్దాం పోస్టులు పెట్టడం కాదు సామాజిక ఉద్యమాలు నడపడం నేర్చుకోండి పోస్టులు పెట్టేవాళ్ళు

  • @pavanpasula8406
    @pavanpasula8406 День тому +1

    Jai Manda Krishna Anna

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    అంబెడ్కర్ గారి కాలంలో రిజర్వేషన్స్ అడ్డుకున్నది మనువాదులు, ఛాందసవాదులు. అందుకే వాళ్ళ పేర్లు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు హిందూ కోడ్ బిల్లును కూడా పార్లమెంట్లో చర్చకు రానీయలేదు ఈ మనువాదులు. అంటే ఛాందస సంప్రదాయ వాదులు. అంతేకానీ మనువాదులు అనేది ఒక బిరుదు కాదు, ఒక టాగ్ కాదనే సంగతి తెలుసుకోవాలి.

  • @mrkomuraiah7511
    @mrkomuraiah7511 День тому +1

    Jai.madiga🙏🙏👍

  • @shyamchintada9082
    @shyamchintada9082 12 годин тому

    Yes.... 👍

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 День тому

    వర్గీకరణసామాజిక ధర్మం .విభజించే కుట్ర జరుగుతుంది అని చెబుతోంది కొంతమంది మాల సోదరులే.

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 День тому +1

    Rss వాదుల సంకలో ఉన్నారు.. మీరు అంబేద్కర్ వాదులు ఎలా అవుతారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు???

  • @MarlapudiNagaraju
    @MarlapudiNagaraju 8 годин тому

    జై మాదిగ జై మందకృష్ణ జై గోవింద్ నరేష్💪

  • @SharonVlogTeetu
    @SharonVlogTeetu 18 годин тому

    ముందుగా మనువాదం అంటే ఏంటో మందకృష్ణ అండ్ MRPS వాళ్ళు తెలుసుకోవాలి. పదం బాగుందని అర్థంపర్థం లేకుండా ఎక్కడబడితే అక్కడ వాడితే చాలా అసహ్యంగా ఉంది. కనీస అవగాహనా పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది.

  • @prathapgosula321
    @prathapgosula321 День тому +5

    మాదిగలకు ఇష్టమైతే మాలలకు ఇష్టం ఉండాలి అని చెప్తున్నావా

  • @Krishjoy-l
    @Krishjoy-l День тому +1

    రఘు తమ్ముడు 30 సంవత్సరాల నుంచి మాదిగలు పోరాటం చేస్తున్నారు అమరులైనారు వీళ్ళు దొబ్బి తింటున్నారు మాలలు మాదిగ లేదా దొబ్బు తింటున్నారని మారాలి అంటున్నారు ఏదేమైనా ఏబిసిడి వర్గీకరణ ద్వారా వాళ్ల జనాభా ప్రాతిపదికన వాళ్ల తినని వచ్చినది మాదిగలకే ఏదైతే వారి భాగం వారికొస్తదో మాదిగలకు అని వారి ఉప కులాలకు ఇవ్వండి ఇలా తప్పేమున్నది మాలలు ఈ రకంగా బాధపెట్టడం బాధాకరం

  • @raj999Rs
    @raj999Rs День тому +3

    మీరు క్రిమిలేయర్ ముసుగులో ఉంటాము అంటే పర్వలేదు మాకు వద్దు మీ తిక్క ఆలోచన మాకు అంతించ వద్దు

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 20 годин тому

    మాలలు విశ్వాస ఘాతకులు ఉదా:మాలల సింహ గర్జన లో శంకర్ రావు టాపిక్.

  • @kommuramakrishna6839
    @kommuramakrishna6839 День тому

    మనువాదుల పార్టీ లకు చేయకూడదు మనువాదులు అని మీరు అనుకుంటున్నారు..
    మనువాద పార్టీలకు సపోర్ట్ చేసే వాడే అతిపెద్ద మనువాది..
    మందకృష్ణ&వివేక్..

  • @rajenderravula647
    @rajenderravula647 День тому +1

    Manda krishna annadooo....pamooo ...malavodooo....

  • @nageshtaripa9883
    @nageshtaripa9883 13 годин тому

    జై మాల జై వివేక్ అన్నా జై భీమ్

  • @curioustest8669
    @curioustest8669 День тому +1

    జై మాదిగ జైభీమ్