చంద్రబాబు దమ్ముంటే నిజం చెప్పు..| 10 Straight Questions to Chandrababu Naidu |

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 122

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 місяці тому +9

    govinda govinda

  • @ramabhadra1669
    @ramabhadra1669 2 місяці тому +5

    Yes we are for U turns .

  • @MtrRao-j6o
    @MtrRao-j6o 2 місяці тому +4

    మీ comedy అంటే అంటే చాలా ఇష్టం sir ఒక్క అవకాశం రా నేను ఇస్తా జగన్ గెలవడానికి సలహాలు

  • @santhiyalangi7372
    @santhiyalangi7372 2 місяці тому

    Super sir

  • @NaveenMurakala
    @NaveenMurakala 2 місяці тому +15

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు యిప్పుడు యెత్తు రు 20 లక్షలు ఉద్యోగులు యిప్పుడు యెత్తు రు సంవత్సరనికి 4 లక్షలు ఉద్యోగులు యిప్పుడు యెత్తు రు సంవత్సరనికి తోరగా ఇవ్వండి సార్ మీరు notification release చేయండి మా vote లు తో మీరు MLA లు MP లు అయిపోయారు Anna canteen లు చాలా చోటు ల లేవు కానీసం Anna canteen అయిన పెట్టుండి

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 місяці тому +8

    ఎంప్లాయిస్ డబ్బులు వాడి మీసాలు తిప్పి నారుగా

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 2 місяці тому +4

    Uttitti cm uttitti cm uttitti cm uttitti cm uttitti cm

  • @Hdcvjjjcsfhjj
    @Hdcvjjjcsfhjj 2 місяці тому

    Yes

  • @manindramanidra157
    @manindramanidra157 2 місяці тому +3

    అది ఎవరో కాదు అండి... బాబూ

  • @pana2521
    @pana2521 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @socialBattle
    @socialBattle 2 місяці тому +5

    మేనిఫెస్టో విఫలమైతే ఊరిశిక్ష
    *********************
    మేనిఫెస్టో విషయంలో ఒక చట్టం చెయ్యాలి. గెలిచిన తరువాత మేనిఫెస్టో అమలు చెయ్యకపోతే ఎటువంటి నాయకునినైనా ఉరి తీయాల్సిందేనని నని చట్టం చేస్తే,అప్పుడు రాజకీయ నాయకులంతా ఒళ్లుదగ్గర పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేస్తారు. అటువంటి చట్టం లేదు గనుకనే ప్రతీ నాయకుడు తన మదిలో మెదిలే ప్రతీ ఆలోచన మేనిఫెస్టో రూపంలోపెట్టి, దేశం ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారు.
    మేనిఫెస్టో విడుదలచేసేటపుడు ప్రజలకు వాగ్దానం చేసే విషయాలు మేనిఫెస్టో లో పొందుపరచాలి, అవి ఒకొక్కటిగాఎప్పుడు? ఏ సంవత్సరంలో, ఏ నెలలో అమలు చేస్తారు అనే విషయం కూడా మమేనిఫెస్టోలో పొందు పరచాలి. ఒకవేళ మీనిఫెస్టోలో ప్రస్థావించినవి అమలు చెయ్యని యడల (1). మరలా రాజకీయాలలో పోటీచేయ్యడానికి ఆకుటుంబంలో అందరు అనర్హులు (2) జైలుకు వెళ్ళవల్సిందే, ఊరిసిక్షకు అర్హులు అని చట్టం చేస్తే మనదేశం బాగుపడుతుంది. రాజకీయ్య నాయకులందరు జాగ్రత్తగా అలోచించి, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మేనిఫెస్టో తయారు చేసి కడు జాగ్రత్తతో విడుద లచేస్తారు.

  • @narenderbabu1386
    @narenderbabu1386 2 місяці тому +2

    Thank you jagan sir,for LTA

  • @makulaniharika663
    @makulaniharika663 2 місяці тому

    పాపం ఎంత కష్టం వచ్చింది.eswar gariki

  • @dprreddy8839
    @dprreddy8839 2 місяці тому

    Supper anna

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 місяці тому

      yes jai jagan anna
      2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu
      carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 місяці тому +4

    చంద్రబాబు కేసులు బూచి చూపి బీజేపీ తొక్కేస్తున్నారు

  • @harikrishna5666
    @harikrishna5666 2 місяці тому +4

    Cbn ante mosam
    Telisi vote vesaru
    Experience cheyani voters ki. jagan value inko one year lo arthamu avuthundi

  • @babukondeti7644
    @babukondeti7644 2 місяці тому

    I love jagananna

  • @santhiyalangi7372
    @santhiyalangi7372 2 місяці тому

    Evm babu

  • @K.RangareddyK.Rangareddy-q8v
    @K.RangareddyK.Rangareddy-q8v 2 місяці тому +1

    Jaijagan

  • @kumard3622
    @kumard3622 2 місяці тому +12

    పచ్చి మోసం. వేరే దేశాలలో అయితే జైలు లో పెట్టే వాళ్లు. పవన్ కల్యాణ్, చంద్ర బాబు నాయుడు, కలిసి అధర్మంగా గెలిచారు. ప్రజల కు యెల్లో మీడియా తో 5 ఏళ్ళు తప్పుడు ప్రచారం చేసారు. రామోజి గాడు, రాధా కృష్ణ నాయుడు గాడు,tv 5 BR నాయుడు గాడు అందరూ కలిసి Jagan nu అధర్మం గా ఓడించారు.జగన్ ఉన్నింటే రాష్ట్రం లో విద్య,వైద్యం, వైజాగ్ రాజధాని గా పరిశ్రమలు, పోర్ట్స్, renewable power ప్రాజెక్ట్స్ వచ్చి వుండేవి. ప్రజలు నాయకుడిని మోసం చేశారు.అనుభవించండి.రాష్ట్రం నాశనం.ఒక్క అమరావతి తప్ప ఏమి అభివృద్ధి చేయడు.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 місяці тому +6

    ఆంధ్ర రాష్ట్రానికి విలన్ cbn.....kamarvati ఒక్కటే కట్టుకుని వ్యాపారం చేసుకుంటాడు. కూటమికి ఓట్ వేసిన ప్రజలు మహానుభావులు 🫡

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 місяці тому +1

      yes ur right bro
      echina mata meda central govt maydalu vanchi AP ki special status taychindu polavarm complete chaysindu mana jagan anna
      dasalavariga madhyapanm purthyga neshaydam chaysindu mana jagan anna
      yearly once job calander and mega DSC release chaysi epativaraku 15lakhs gvt jobs echindu mana jagan anna
      3capitals kattindu mana jagan anna
      2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu yayvadu yaym pikindu e TDP ki dammuntay danimeda enquiry chayagalara epudu
      antha varaku yaynduku brother
      carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru yayvadu yaym pikindu danimida epudu enquiry chayagalara epudu e TDP gvt
      aftrol voka evm mission ni pagala gottindu ani mana ysrcp MLA pingali ni Jail lo vaysaru kada edaykadi nayayam

    • @mohanram-ch5uf
      @mohanram-ch5uf 2 місяці тому +1

      Nuvvu reddi kada

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 2 місяці тому

      @@mohanram-ch5uf s మేము రెడ్డి.....జగన్.... రెడ్డి కులం అని రాయలసీమ లో కడప నీ రాజధాని చేస్తా అనలేదు. అన్ని కులాలు ఉన్న డెవలప్డ్ సిటీ వైజాగ్ నే చేస్తా అన్నాడు. ఇది మగాడి లక్షణం

  • @yesurathinama8797
    @yesurathinama8797 2 місяці тому

    సుచం సర్ తుప్పు నాయుడు ని🤓🤓🤓సుచం సర్

  • @rajeshkanna7021
    @rajeshkanna7021 2 місяці тому

    SUPER Easwar sir 👏👏💯💯👍👍👌👌✋✋👍👍 CARACT GA chaparu 🙏⭐⭐

  • @PagallaKirran
    @PagallaKirran 2 місяці тому

    YSR 💪💪👍👌❤️ anna 🙌🙌❤💯✊👍👌❤️

  • @gamingsivasurya4934
    @gamingsivasurya4934 2 місяці тому +1

    ఒరే ముందు అసంబ్లీ కి రమ్మను

  • @BabuJanumala
    @BabuJanumala 2 місяці тому

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంపద సృష్టిస్తానన్న స్విస్ బ్యాంకు వారసులు వీళ్లే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంపద సృష్టికర్తలు కుబేరుడు వారసులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏది మీ సృష్టి సంపద ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంపద ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోటీశ్వరులను చేస్తానన్నారుగా ఎక్కడ ఉన్నారు కుబేరుడు వారసుల్లారా స్విస్ బ్యాంకు ముద్దుబిడ్డల్లారా సంపద సృష్టికర్తల్లారా ఎక్కడ మీ సూపర్ సిక్స్ సంపదలు సూపర్ సిక్స్ అబద్ధాలు

  • @vaishuactivities9643
    @vaishuactivities9643 2 місяці тому

    Hamilu neraverchalenapudu nduku cm avvali. Cmante ela undali echina hamili neraverchali super six evvandi.

  • @garpallysrinivas8840
    @garpallysrinivas8840 2 місяці тому

    Jijaganfromtelangana❤❤

  • @RathnaswamyRamaswamy
    @RathnaswamyRamaswamy 2 місяці тому +1

    Dubakur CBN not possible rulling only taking

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 місяці тому +1

      yes ur right bro
      2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu
      carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt

  • @rajud6407
    @rajud6407 2 місяці тому

    మొత్తానికి ప్రజలు తప్పు చేశారు అంటారు అంతే కదా sir... సరే కోర్టు కి వెళ్దాం ఈ సారి ఏకంగా సిఎం పదవి ఇమ్మని అడుగుదాం sir

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 2 місяці тому

    If any govt comes they should be followed by the jagan mohan Reddy ruling system, no other option for them and should be implemented.

  • @garpallysrinivas8840
    @garpallysrinivas8840 2 місяці тому

    Jijagan❤❤

  • @mani_kumar_k
    @mani_kumar_k 2 місяці тому

    Ninnu nammi prajalu vote vecaru nivu unna Vani Pavan Kumar sir

  • @ashoks2254
    @ashoks2254 2 місяці тому

    Meeru emanna manchi chesi unte 11 enduku vastai Anna
    2019 lo 151 vachai 😂

  • @rajeshkumardevarampally1154
    @rajeshkumardevarampally1154 2 місяці тому

    Aadhar card and Epic anusandhan cheyali sir

  • @raghuaddela4382
    @raghuaddela4382 2 місяці тому

    జగన్ వస్తే బాగుండు. ఈ సారి 6 రాజధానులు కట్టేవాడు.. మిస్ అయింది... 2029 లో మాత్రం.. 12 రాజధానులు కట్టాలి

  • @lovelylokanadham2563
    @lovelylokanadham2563 2 місяці тому +3

    Jai jagan

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 2 місяці тому

    In india there is no recall system, so that this type of leaders are coming in to the politics .

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 місяці тому

    Nijam cheppuna abaddalu cheppuna ycp kaani sajshi kaani cheyagaligindi emi ledani matram arthamayyindi. 2019 to24 ycp ki prajala support matrame vundindi adi ippudu ledu. Ycp ki lenidi - media, judiciary , tho patu anni vyavastalu , employees law andorder management cheyaleka poyindi. Donta karyakartalanu neglect chesindi, kotari matrame bslam anukunnadu jagan. Enugu debbatini padite sontanga leyaledu.lepe vaallu leru jagratta

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 2 місяці тому +5

    ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కూటమికి ఎందుకు ఓట్ వేసి గెలిపించమా అని ఏడుస్తున్నారు.........

  • @ganeshaditya3042
    @ganeshaditya3042 2 місяці тому

    pratipaksha hoda kosam adukune nayakudni chusam 😂😂😂

  • @anisatelugu7812
    @anisatelugu7812 2 місяці тому +2

    Prajalu am adagatam ledu anni mi sashi aduguthundi papam saskhi

    • @Denesh_reddy
      @Denesh_reddy 2 місяці тому

      Rythu barosa eppudo cheppu

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 2 місяці тому

      ​@@arunkumar5493-e8q2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu
      carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru dammuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
      that's the power of our jagan anna
      ynot 175 2024

  • @mani_kumar_k
    @mani_kumar_k 2 місяці тому

    Niku ok na sir Pavan sir

  • @venkataramesh3394
    @venkataramesh3394 2 місяці тому +1

    For the sake of power and money he can go to any extent,even if people spit in his face,he will wipe it and escape

  • @mani_kumar_k
    @mani_kumar_k 2 місяці тому

    Akkadaunnau Pavan Kalyan cuttanava chandrababu rajakiyam eppudu mattladu sir

  • @azeezsa8699
    @azeezsa8699 2 місяці тому +4

    Chatta.c.m.420.chandraBabu

  • @dlakshmidlakshmi-dd7vu
    @dlakshmidlakshmi-dd7vu 2 місяці тому

    Ma.anna.jagan.anna.unthey.baguntundhdi.a.pathakalu.raledhu

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj 2 місяці тому

    Best ambassador of the cheating, lier.

  • @StephenreddyGopu
    @StephenreddyGopu 2 місяці тому

    Sir vaellu yenmdha kaina.mtladutharu వీళ్ళకి ప్రజాస్వామ్య o tho pani ledu

  • @kjreddy6177
    @kjreddy6177 2 місяці тому

    AP ప్రజళు అమాయకులు
    థెలివివున్నవారు ఒకసారి
    మోసపోథరు కాని రెండవసారి మోసపోయరంటె తెలివి తక్కువవాల్లు అనుకోవలసింధె.
    CBN TDP పార్టీ అధినేత కు బాగథెళుసు ఇదే ఆఖరి
    అవకాశము అని అందువలననె మొథము APని అమ్మేస్తాడు 5 సొవచరాలలొ కనీసము 25 లక్షల కోట్ల అప్పుథొ రాజకీయ సన్యాసం థీసుకుంటాడు.వచే వారికి
    ఒక చిప్పనే చేతిలో పెడుథాడు.

  • @k.govindareddy9762
    @k.govindareddy9762 2 місяці тому

    chatha gani kiladi candra Babu arjently thapuko arjently Rajinama chaiyindi

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 2 місяці тому

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 2029 sorry 2049 varakuu ila edavalsinde

  • @Nkumarr9
    @Nkumarr9 2 місяці тому +3

    Why not 11 questions 😂

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 місяці тому +2

      It can also be 23 questions😀

  • @prasadkatari1535
    @prasadkatari1535 2 місяці тому

    Supur six amlu ledu

  • @prasadkatari1535
    @prasadkatari1535 2 місяці тому

    Raithulaku dabulu evi

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 2 місяці тому

    No implementation of super 6 manifesto, Super cheater to ap -cbn

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 2 місяці тому +4

    మీరు ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.

    • @golvedileepkumar3996
      @golvedileepkumar3996 2 місяці тому +2

      Pora poram boku

    • @kumard3622
      @kumard3622 2 місяці тому +1

      ఒక్క విలేజ్ సెక్రటరీ లలోనే 1.36 లక్షలు ఇచ్ఛారు. చంద్ర బాబు నాయుడు తన 5 ఏళ్ల లో ఎప్పుడూ ఇవ్వలేదు

    • @dr.g.mohananaidu6570
      @dr.g.mohananaidu6570 2 місяці тому

      @@kumard3622 ఉద్యోగాలు అంటే అవి కాదు వాలంటీర్లు మరియు తుమ్మితే ఉడిపోయేటివి కాదు , టీచర్ పోస్టులు మిగతా వాటి గురించి చెప్పండి, లక్షల కోట్లు అప్పులు తెచ్చి కొంచెం పేదలకు పంచి మిగతా ఏమి చేసారు, రాజధాని కట్టారా, పోలవరం కట్టారా ఏమి చేసారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా అప్పులు చేసి పంచడం చదువు రాని వ్యక్తికి అధికారం ఇచ్చిన చేయగలడు, ఇంటి నుంచి బయటకు రాకుండా పరిపాలన చేయడం కాదు. ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టడానికి హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే మనము ఇంట్లో అద్దె లేకుండా ఉండవచ్చు మరియు మనకు మిగిలితే అద్దెకు ఇవ్వ వచ్చు దాని ద్వారా మనకు ఆదాయం వస్తుంది దాని ద్వారా అప్పు తీర్చ వచ్చును, అలా కాకుండా కేవలం జల్సాలకు అప్పు చేస్తే చివరికి ఆ భారం మన తర్వాత మన పిల్లల మీద పడుతుంది.

  • @sreenivas2781
    @sreenivas2781 2 місяці тому

    Babu pallaki mose daridrudu ippudemi prashninchadaa?

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 2 місяці тому

    (టీవీ5 స్క్రోలింగ్) గుంటూరు: నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ - మిర్చి రైతుల పేర్లతో నకిలీ లోన్‍లు తీసుకున్న వైసీపీ నేత - కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వ ఉంచారని రైతుల పేర్లతో రుణాలు - జీడీసీసీ బ్యాంకు నోటీసులివ్వడంతో కంగుతిన్న రైతులు - 100 మందిపైగా రైతుల పేర్లతో లోన్‍లు తీసుకున్న వైసీపీ నేత - నల్లపాడు జీడీసీసీ బ్యాంకుకు క్యూ కడుతున్న బాధిత రైతులు

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 2 місяці тому +1

    మీ paper కాంట్రిబ్యూటర్స్ mla ల మైంటైన్ చేసారు. మార్చండీ

  • @AshokHoney-rf4gp
    @AshokHoney-rf4gp 2 місяці тому

    😂😂😂😂

  • @VenkatanarayanaG-n6f
    @VenkatanarayanaG-n6f 2 місяці тому

    Chethana enna putrudu

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 2 місяці тому

    Bjpsirvanasanamiepothundi

  • @prasadkatari1535
    @prasadkatari1535 2 місяці тому

    Anta mosam

  • @k.govindareddy9762
    @k.govindareddy9762 2 місяці тому

    Pachi mosagadu Andhra kiladi candra

  • @SatyaSwamy-l7o
    @SatyaSwamy-l7o 2 місяці тому

    Meeru noru muskonddi sir.

  • @mohanram-ch5uf
    @mohanram-ch5uf 2 місяці тому +1

    Meru development chesi vunte
    Meru vodi poiyavarukadu

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 2 місяці тому

    *_జగన్ రెడ్డి పాలనంత అక్రమ కేసులే_*
    *_తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని వేధించారు_*
    *_సౌమ్యంగా ఉండే డా౹౹చదలవాడ అరవింద బాబు పైనా 17 కేసులు_*
    *_ప్రజాస్వామ్య బద్దంగానే జగన్ రెడ్డి అరాచకాల పై పోరాడుదాం_*
    *_2019-24 మధ్య రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల సమయంలో సీఎం చంద్రబాబు_*
    _ప్రజా సమస్యల పై పోరాడుతూ, అత్యంత సౌమ్యుడైన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.2019-24 మధ్య రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేశారు.అనంతరం ప్రజా సమస్యల పై నిలదీసే నాయకుల పై తప్పుడు కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు.నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అరాచకాలను ప్రశ్నించినందుకే కేసులు నమోదు చేశారన్నారు.ప్రజల గురించి ఆలోచించడమే నేరం అనేలా గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో గోపిరెడ్డి వ్యవహరించినట్లు పేర్కొన్నారు.డా౹౹చదలవాడ అరవింద బాబు పై నమోదు చేసిన కేసుల గురించి చట్ట సభల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.గోపిరెడ్డి లాంటి అరాచక శక్తి ఎంతగా పేట్రేగిపోయినా ప్రజల కోసం నిరంతరమూ పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు._

  • @bvsraju5200
    @bvsraju5200 2 місяці тому

    Y.C.P.close అవ్వాలి మన ఆంధ్రా బాగు చేసే అధికారం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా అమరావతి రాజధానిగా ఉంటుంది.చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో లో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియా లోనే నెంబర్ వన్ గా ఉంటుంది.ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. మీ సాక్షి పేపర్ నీ ఎవ్వరూ నమ్మరు .సాక్షి టీవీ.నీ ఎవ్వరు నమ్మరు .y.c.p.khel ఖతం దుకాణం బంద్ కాబోతోందా అందరూ కలిసి కట్టుగా అనుకుంటున్నారు.నిపుణులు అంటున్నారు.

  • @Spicethrill
    @Spicethrill 2 місяці тому

    eerentha ginjukunna..
    janalu cbn ke votestaaru..
    😂😂😂😂😂

  • @yvssharma1258
    @yvssharma1258 2 місяці тому

    Nee 10 prasnalu taluchu kuntene mee telitetalaku video chudalantene virakti pudutondi

  • @akkvja
    @akkvja 2 місяці тому

    Meeku pichi paraakaashta ki cherindiraa😂😂😂

  • @lokeshposa4138
    @lokeshposa4138 2 місяці тому

    NI కర్మ ఇంకా మారరు రా మీరు

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn 2 місяці тому

    D s c ni kooda babu daga చేస్తాడు

  • @SrinuVasu-pn4fg
    @SrinuVasu-pn4fg 2 місяці тому

    Vadu aithey enka pikutadu

  • @SrinuVasu-pn4fg
    @SrinuVasu-pn4fg 2 місяці тому

    5years em pikalevu pora