Debate over TDP Attack on Vijayawada Ambedkar Statue | Chandrababu | Nara Lokesh| Sakshi BigQuestion

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Debate over TDP Attack on Vijayawada Ambedkar Statue | Chandrababu | Nara Lokesh| Sakshi Big Question
    #TDPAttack #VijayawadaAmbedkarStatue #AmbedkarStatue #Chandrababu #NaraLokesh #SakshiBigQuestion
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 198

  • @anilachintabathina2245
    @anilachintabathina2245 Місяць тому +19

    రోజు రోజుకి పచ్చ బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. మన దాకా వచ్చింది కాబట్టీ తిరుగుబాటు తప్పదు

    • @sujathavarma8185
      @sujathavarma8185 Місяць тому +3

      తపెలలేదు తిరగ బడండి అందరూ

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Місяць тому +15

    Excellent information and nice speech. EVM Babu made all AP people big fools 😂😂😂

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 Місяць тому +23

    ప్రజలు ఓర్పుతో ఉన్నారు. అది బలహీనత కాదు

  • @varunjitta4278
    @varunjitta4278 Місяць тому +6

    చి చీ cbn pk అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి

  • @rangareddym8322
    @rangareddym8322 Місяць тому +28

    టీడీపీ వాళ్ళు తప్పులు మీద తప్పులు చేస్తున్నారు, జాగ్రత్త, ప్రజలకి మంచి చేసి మనసులు గెలవండి 🌹🙏

  • @rangareddym8322
    @rangareddym8322 Місяць тому +24

    జై జగన్

  • @SadaanandanSadaanandan
    @SadaanandanSadaanandan Місяць тому +31

    Kamma 4% mathrame AP lo unnaru kani SC lu 20% okkasari thiragabhdithe kamma kulame undadhu ?

    • @N-ri1os
      @N-ri1os Місяць тому +1

      Reddy Lu entha mandhi unnaru and kapulu entha mandhi. Kulaka madya godavalu YCP ki alavate

    • @N-ri1os
      @N-ri1os Місяць тому +1

      Stop crying on kamma. YCP social media ki siggu ledu ra Jagan gadini bokka lo dengali

    • @DK-sm7cb
      @DK-sm7cb Місяць тому

      Nee bondaa adi chesindi Jagan peru tiytaaniki evaro sc le antaa

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 Місяць тому

      Dr. Sudhakar garini vizag lo land kosam covid time lo torture chesthunte, 20% undi emi chesaru sir. Dr.B.R.Ambedkar gari statue ni avamanisthe Country ni avamaninchinatle. Ade constitution ki respect ichchi Jagan assembly ki vellali. Anthe gaani aayane ituvanti attacks cheyinchi reverse lo Govt ni avamaninchoddu

  • @NarasingaraoRavupalli
    @NarasingaraoRavupalli Місяць тому +8

    Prajaaswayam desh naaki పోయింది

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Місяць тому +21

    🚴🗑️🪷 రాష్ట్రప్రజలు కూటమి ప్రభుత్వం నాయకులను తన్ని తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ప్రజలు అంతా ఐకమత్యం గా ఉంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను అధికారంలో లేకుండ చేయవచ్చు. ఇలాంటి రాక్షసపాలన వద్దు మనకొద్దు... 🙋‍♀️🙋

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar6601 Місяць тому +5

    సార్ మీరు ఎన్ని చెప్పినా వెస్ట్ మనదేశంలో కూడా అన్ని ఎలక్షన్లలో ఆధార్ తో ఓటు హక్కు ఇవ్వాలి అన్ని పథకాలు ఆదార్ తో లింకు చేశారు ఎలక్షన్ ఓటు హక్కు వేలిముద్రలు తో ఓటు హక్కు ఇవ్వాలి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому

      ఆధార్ కార్డ్ లేకుండా ఉండేది నిజం ఆధార్ కార్డ్ అసలు క్రిమినల్
      నా ఓటు నేనే రాసుకున్న చిన్నపుడు మాస్టర్ ని అడిగి అడిగి మరీ వయసు సరిపోక పోయినా
      ఊర్లో యువత అందరికీ ఓటు హక్కు రాసి న తర్వాత అయినా పూర్తి వయసు నిండిన తర్వాతనే ఓటు వేశాను మొదటి ఓటు హక్కుగా

  • @BLakshimi1959
    @BLakshimi1959 Місяць тому +13

    Tdp Government AP ki malli Raavadam Chala Duradrustam.

  • @VijayprakashPrakash-zw4fd
    @VijayprakashPrakash-zw4fd Місяць тому +3

    Johar Ambedkar
    Johar YSR
    Jai Jagan

  • @suneeltruth
    @suneeltruth Місяць тому +12

    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైనే అంటే వీళ్ళ కి పట్టే గతి వర్ణాణా తీతం.. యాంకర్ గారు అంబేద్కర్ ఏంటి అంబేద్కర్ గారు అనండి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Місяць тому

      నువ్వూ రాయలేదు కదా పూర్తి పేరు మరీ లంగా రు ల ఎంకరులుకు ఎలా తెలుస్తాయి అసలు నిజాలు మొత్తం

    • @SureshBabu-vi3vc
      @SureshBabu-vi3vc 29 днів тому

      Jaggu ki tana kukkalu vere varini garu anatam nachadhu .... tanani maatrame Sir anaali . .

  • @Sujan-p2h
    @Sujan-p2h Місяць тому +4

    Ambedkar Ranjangam Rachincharu mana India ki jai bhim 🏴🏴🏴🏴🏴🏴

  • @N-ri1os
    @N-ri1os Місяць тому +2

    YCP ambedkar ni baga vadukuntindhi ❤❤❤

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 29 днів тому +2

    కుమ్మకులం ఒకప్పటి ' SC ' మాల కులమే అయినా ముందు
    క్రీమీ లేయర్ రిజర్వేశన్ల తో దోపిడిల ఆర్ధిక తెగబలుపు తో వడ్దు ఎక్కి ఇపుడు
    అందరినీ హత్య చెపిస్తుంది మారణహోమాల శృస్టి కర్త కూడా... సంచార జాతి సంకరవర్గం గా హిందూ వైదిక మౌడ్యహింసో న్మదం
    కమ్మని వంటకం గా హారగిస్తుంది. మూర్ఖ త్వం గా రాక్షస వారణాసి అగోరం బాపనోడి మనుస్మృతి మనువాదాన్ని అహంకారంగా మోస్తూ తిరోగమన నేరాలు చేస్తుంది సగం శూద్ర చౌదరి లుగా పాపం వీళ్ళకు చదువు విద్య శునాకాపు మొరుగులే కానీ ఒక్క నిజం వాస్తవం వీళ్ళకు ఇపుడు తెలియదు చరిత్ర కోల్పోతున్న
    కమ్మ జాతి ఇలాగే అసూయ తో ఉంటే కనుమరుగు అవుతుంది చరిత్ర హీనులుగా ..
    కనీసం త్రిపురనేని గ్రేట్ రామ స్వామి చౌదరి గారు గురించి ఒక పేజితెలుసుకోండి .. దొంగలు లేక చదువుకున్న సన్నాసులు అయినా
    ఇది కాదు అంటే
    నక్క నక్కెరు కాయలు అన్నీ తినేసి చి చి నేను తినలేదు అవి చాలా జిగురుగా ఉన్నాయి అంది అంట దాని పనిరోజు ఇంతే అర్ధ రాత్రి ..
    చరిత్ర చెరిపేస్తే చెరగదు అది చిగురించే జీవన వనం .. ఎప్పటికీ అయినా నారా చంద్రబాబు నాయుడు ని ఒక మనిసి గా క్షణం చూడాలి అని
    హిట్లర్ లా కాక అని 19 96 నుండి చూస్తూనే వున్నాము చూస్తాము ఇంకా ఇది ఎప్పటికీ ప్రజా స్వామ్యమ్ india
    నేరం చేసేవాడు కూడా ఒకప్పటి మనిసె కానీ వాడిని అలా జ్ఞానం లేని వాడిగా తయారు చేస్తుంది సామాజిక అసమానత అడుగడుగు వివక్ష ఇంట్లో బయట గుడిలో బడిలో .. కనుక మంచి మార్పు కోసం చైతన్య పోరాటం జరుగుతూనే వుంటుంది .. ఎంత మంది గడాపిలు వచ్చి పోయినా చివరకు మిగిలేది మూలనివాసుల మానవత్వం [బహుజన అనే పదం తప్పు కనుక రాయటం లేదు] సబ్బ ండ జాతి ఉత్పత్తి ఘనం మేధస్సు తో india ముఖ చిత్రం నిలువెత్తు నీలి నింగి నవబుద్దా ప్రపంచ సమ విజ్ఞాన యోధ కు సలాం ..
    బాబాసాహెబ్ బొమ్మకు ముందు ఉండాలిచింది బోడి నెమలిఈకలమొక తోక కాదు ..
    జాతీయ ముద్ర ఉండాలి నాలుగు సింగములు గుర్తు

  • @godavarisurya939
    @godavarisurya939 28 днів тому +1

    ఆంధ్రా,తెలంగాణా లో వందల కోట్లు ఖర్చుచేసి అంబేద్కర్ విగ్రహాలు కట్టించారు.అయినా వైసిపి,BRS పార్టీ లను దారుణం గా ఓడించడం బాధాకరం😢😮

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Місяць тому +2

    నీకు జన్మలో 2 సీట్లు మించి రావు

  • @DvijayalakshmiDvijaya
    @DvijayalakshmiDvijaya Місяць тому +3

    E V M TDP fack government

  • @user-rx2kq5bz6l
    @user-rx2kq5bz6l Місяць тому +1

    Jai bheem jai jaganna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harikrishna5666
    @harikrishna5666 Місяць тому +1

    South bihar

  • @gsg7452
    @gsg7452 Місяць тому +2

    UNITE SC, BC, and ST !

  • @jayababu3086
    @jayababu3086 Місяць тому +6

    డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ cbn, పవన్కళ్యాణ్

  • @naveenyash-sj1mk
    @naveenyash-sj1mk Місяць тому +1

    ఈశ్వర్ 🐑 గారు అక్కడ పులివెందుల ఎంఎల్ఏ పేరు మాత్రమే తీశారు ఏం చదువుకున్నారు సార్ మీరు మీకు చదువు చెప్పినందుకు మీ ఉపాధ్యాయులు సిగ్గు పడుతూ ఉంటారు చూస్కోండి ఒకసారి

  • @vijayakumarp3451
    @vijayakumarp3451 Місяць тому +2

    Meru nijam cheppina evaru nammaru😂
    Ala aipoyendhi me bathuku

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 Місяць тому +3

    Easwar garu pethandrake kadu chalamandiki baba saheb gari statue pettatam istam ledu. Yendu chetha nante gatham lo swaraj maidanam lo exibition petti crores of rupees gain sampa dincharu. Ippudu vari adayam thaggindi. Anduke govt dwara jagan mohan reddy peru theeyincinaru.

  • @sekharbabu1699
    @sekharbabu1699 25 днів тому +1

    420 TDP

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 Місяць тому +2

    జై దువ్వాడ

  • @sigilipellitirupathirao5349
    @sigilipellitirupathirao5349 Місяць тому +1

    CBN ఎలాంటి వాడంటే కుర్చీలో కూర్చొనీ ఉత్సవ విగ్రహం లా ఉండడం పచ్చ మీడియా గొట్టాల ముందు ఆత్మ స్తుతి పరనింద లా కాలం గడపడం వాడి వలన ఎవరికీ ఉపయోగం లేదు.స్వభావరీత్యా ఏమి చెయ్యడు,ఉన్నవి ఊడగొడతాడు,హామీలన్నీ అటకెక్కిస్తాడు. పచ్చని కమ్మని ముఠాతో పాటు వారి సామాజిక వర్గ అభివృద్ధి మాత్రమే ఉంటుంది.ఒక పథకం,ఒక ప్రోజెక్ట్,ఒక స్కీమ్ CBN పెట్టాడు అని ఉండదు.మీడియా మాత్రం అపర చాణక్యుడు,రాజకీయంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాడు,అపర భగీరథుడు,సంపద సృష్టిస్తాడు,గొప్ప అడ్మినిస్ట్రేటర్,రాజకీయాల్లో అతని వ్యూహం అమరం,అనితర సాధ్యం,విజనరీ,అబ్దుల్ కలాం కి రాష్ట్రపతి చేశాడు.బిల్ గేట్స్ కే కంప్యూటర్ నేర్పాడు.అని మీడియా మేనేజ్ చేస్తుంది.వాడికి పాలనలో ఒక పేరూ,ఊరూ లేదు.CBN ఎల్లప్పుడూ తన సహజ స్వభావంతో కుట్రలు కుతంత్రాలు,మోసం,నమ్మక ద్రోహం,వెన్నుపోట్లు,దోపిడీ,అరాచకం,తను చేసిందే సంసారం అదేపని ఇంకెవరైనా చేస్తే వ్యభిచారం.రూమర్లు,అబద్ధాలు,కట్టుకథలు,ప్రజల్లో భయాన్ని సృష్టించడం,గుబులు పుట్టించడం,ప్రత్యర్ధి పై తీవ్రమైన నిందలు వేయటం తాను తప్పుచేసినా ఆ తప్పును ఇతరులపై నెట్టి దాన్ని గోబెల్స్ ప్రచారం చేసి నిజమే CBN తప్పు చేయలేదు అనేట్టు ప్రజల్లో ఊదరగొట్టి దాన్ని స్తిరపరచటం.రోజూ మీటింగులు పెట్టీ ఐఏఎస్ ఆఫీసర్స్ ను ఎదురుగా కూర్చో బెట్టుకొని పనికిరాని ఉబుసుపోకు,సొల్లు మాట్లాడి వారి విలువైన టైమ్ వేస్ట్ చెయ్యడం ఇందులో ఒక్క పానికొచ్చిన,తెలివైన మాట ఆదర్శం,ప్రయోజనం ఉన్నాయా... ఆలోచన చెయ్యండి...ఇక రోజూ ఇదే రొడ్డ కొట్టుడు,ఢిల్లి,విదేశాలు పరు..ఇవే తడిపి మోపెడు ఖర్చు రాష్ట్రానికి తప్ప ఉపయోగం లేదు. కొసమెరుపు ఏమిటంటే నిజం చెబితే అతని తల వేయి తునకలు అవుతుందట. యూ టర్న్ లో ప్రపంచంలోనే నోబుల్ ప్రైజ్ పొందాడు.

  • @KEVINPREM.
    @KEVINPREM. Місяць тому +4

    ఈశ్వర 😂😂😂😂😂

  • @DalinaiduUngati-yg5kf
    @DalinaiduUngati-yg5kf Місяць тому +2

    రామతీర్థం లోని రాముడు విగ్రహం ఏమైంది చెప్పు ముందు మీ పరిపాలననే కదా

    • @bulldozerblast6932
      @bulldozerblast6932 Місяць тому

      Srilanka dengesadu..

    • @kp9268
      @kp9268 Місяць тому

      ​@@bulldozerblast6932kodite malli legavavu, devuduni entra nuvvu anedi

  • @sathiyanarayanal7946
    @sathiyanarayanal7946 Місяць тому

    విగ్రహం బాగానే ఉంది పేరు మార్చినట్టు ఉన్నారు

  • @VijayKumar-zm1ky
    @VijayKumar-zm1ky Місяць тому

    Saikoo palana EDI

  • @NagarajuB-fk8oy
    @NagarajuB-fk8oy Місяць тому +2

    Ambethar.rajagamlo.bclaku.yannamjaruguthudhii

  • @user-nn9xf1cl9r
    @user-nn9xf1cl9r Місяць тому +1

    Jai jagan Anna

  • @anandaraovaasa
    @anandaraovaasa Місяць тому

    Jag...jag.❤❤❤❤

  • @jimmygp2121
    @jimmygp2121 Місяць тому +1

    Modiji backing CBN illegal strategies.........

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye Місяць тому +1

    chevitodi chevilo sanknham vudhinatle😢

  • @KrishnamohanTallapragada
    @KrishnamohanTallapragada Місяць тому +4

    అక్కడ అంబెత్కర్ విగ్రహం తీసేసి రామోజీ రావు గారి విగ్రహం పెట్టాలని వీళ్ళ ఉద్దేశం

    • @sujathavarma8185
      @sujathavarma8185 Місяць тому +1

      వడి దినం తడినం ఇప్పుడు విగ్రహం

  • @sushmaduttyalamati4193
    @sushmaduttyalamati4193 Місяць тому +1

    Devudu thaluchu konte tuduchupotharu.

  • @anilkumargollapudi
    @anilkumargollapudi Місяць тому

    Ekkada damage chesaru ra asakahi ga. Only 11mohanreddy peru teesaru

  • @kasiderangula4406
    @kasiderangula4406 Місяць тому +1

    Jaganna name thisestaru kadha eswar howle gaa

  • @RajuPati-jz4eh
    @RajuPati-jz4eh Місяць тому

    My. Oc.

  • @mulagalanagasai2087
    @mulagalanagasai2087 Місяць тому

    Just named change

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Місяць тому +1

    ఈ ఇద్దరు హస్తం లేకుండా ఏమీ జరుగదు. విరిద్దరినీ మూసేస్తే A P చల్లగా ఉంటుంది.

  • @thulasi900
    @thulasi900 Місяць тому

    Andhra Pradesh gone sir

  • @jimmygp2121
    @jimmygp2121 Місяць тому +1

    Annitiki Chamba nu gelipinchina prajale kaaranam.......... Kabatti prajale nyaayam chese saamardhulu...............

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 29 днів тому

    As per Lokesh directions they have removed the Jagan name with the support of the Police

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 Місяць тому +1

    A. B. Rajamganu. Vadu anite. Varu. Sachipomdi

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 Місяць тому +1

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @phanirajua6690
    @phanirajua6690 Місяць тому +1

    Vigraham vedvamsam cheyaledhu sakshi channel..worst jagan peru tesesaru andhulo thapenti

  • @nallabothulamanikanta6641
    @nallabothulamanikanta6641 Місяць тому +1

    Sakshi channel is worst

  • @sathishjhasthi
    @sathishjhasthi Місяць тому

    Y not 11 seats @2029

  • @siphora4
    @siphora4 Місяць тому

    Such disgusting words.

  • @sgangaraj2156
    @sgangaraj2156 Місяць тому +1

    జగన్ పేరు తీశారు

  • @khadharbasha5888
    @khadharbasha5888 Місяць тому

    Sakshi 😂😂😂😂😂😂😂

  • @rugu627
    @rugu627 Місяць тому

    Ada place Lo okay shopping complex into vja 10years nmmundu

  • @sushmaduttyalamati4193
    @sushmaduttyalamati4193 Місяць тому

    Devudu sikshisthadu.

  • @Argul-yl6pg
    @Argul-yl6pg Місяць тому

    CBN EVMs నీ ప్రేమించినంతగా పేదోళ్ళను ప్రేమించలేడుగ, ఆ EVM love story హిట్ అయింది పేదోడి love story ఫట్ అయింది. CBN నా మజాకా. అందుకే super 6 అంటే భయమట, ఆయన గారి మీద జాలి పడాలట, ఉన్నోళ్ళకు డబ్బు, అమరావతి ఇస్తాడట, పేదోడినోట్లో మన్నట. ప్రశ్నించలేని చవట సన్నాసి pkనట, ఈలగే సాగుతుంది బాబుగారి పాలనట, Law & order కు విశ్రాంతట, lokesh పగ తీరాలట, బాబు ధనదాహం తీరాలట, ఆయన బ్రతుకే బ్రతుకట మిగతావాళ్ళది తాటిమట్టట.

  • @UppatlaSarvesh84-bk7cw
    @UppatlaSarvesh84-bk7cw Місяць тому +1

    Jai jagananna 💙💙💙💙

    • @NagaveniK-hh4pl
      @NagaveniK-hh4pl Місяць тому

      స్కూల్ డబ్బులు వేయరా

    • @NagaveniK-hh4pl
      @NagaveniK-hh4pl Місяць тому

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @SatyamM-vf1um
    @SatyamM-vf1um 28 днів тому

    😅 22:53 22:53

  • @SateeshYadla-cg7no
    @SateeshYadla-cg7no Місяць тому +1

    Sir ayana dr br ambedkar vigraham pedathara sir

  • @shaikmuthak7938
    @shaikmuthak7938 Місяць тому

    Polis diprtmant amaendi

  • @taxapuone745
    @taxapuone745 29 днів тому

    ambedkar statue pai daadi national media ki tisukellali

  • @vikky9210
    @vikky9210 Місяць тому

    Orey 125 adugulu unna statue ni evaidaina dwamsam cheyagalada 😂😂😂 ela cheptaru ra meeru

  • @ksrao80
    @ksrao80 Місяць тому +2

    Credit goes to Red book Naidu.

  • @mandangiharibabu8571
    @mandangiharibabu8571 19 днів тому

    Sir meeru gathamlo chesindi yenti ippudu gurthu kochindha sir

  • @GreenvTruevision1a2b
    @GreenvTruevision1a2b Місяць тому

    manchi manchi valaki ticket echaru jagan okadu aithe ambati, inkokadi duvvada srinvas , Inka chala mandhi unnaru

  • @junnusunnyraju
    @junnusunnyraju Місяць тому

    Nuvvu enni chepina yavadu vinadu Jai tdp

  • @mulagalanagasai2087
    @mulagalanagasai2087 Місяць тому

    Dr NTR university name enduku change chesadu Jagan marri uppudu gurtuku vachinda meeku

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 Місяць тому

    Kotha chattalu annaru kadha kotha chattalu chesina varu ippudu emi pikuthunnaru

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc 29 днів тому

    Itanu common man ni baaga rechakodutunnadu ... twaralo pelli chestaru...

  • @prasannarajutammana1807
    @prasannarajutammana1807 Місяць тому +2

    Election commty gaddi tinadam India ki alavatu govt employ maradam govt employ ki blood lo ledu

  • @jayannavusupetla1516
    @jayannavusupetla1516 Місяць тому +1

    Thu thu thu 😂😂😂😂😂veellaanu yemanaalo chi 😡😂😂😂

  • @somunaik4283
    @somunaik4283 Місяць тому

    Ahh ramoji gaadi statu pettali akkada e adavalaki,,,

  • @sanjayintha-rk1qy
    @sanjayintha-rk1qy Місяць тому

    Rajjagam raasina ambedkar vegraham dwamsam chesinavallu . Pm cm ayinasarea seksimcha valasimdea

  • @somunaik4283
    @somunaik4283 Місяць тому

    Villaki next election's lo ap prajalu buddi chevutaru e adavaliki

  • @DanielPalepogu
    @DanielPalepogu Місяць тому

    Kutami ki poyee kalam daggaralone undi....

  • @123789649
    @123789649 Місяць тому

    Orey mee chanal li tappa ekkada raledu e news be

  • @RambabuSigavarapu-od3uw
    @RambabuSigavarapu-od3uw Місяць тому

    Nàkodakallarameekumudindira

  • @jimmygp2121
    @jimmygp2121 Місяць тому

    Adi agnaanula charya...........

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 Місяць тому

    Jupudiki. Pyakeji. Bagavasthunnaya. Obulapuram. Ganulu. Bagakottesinaru. Anduku. Jupudi. Papam. Kastapaduthunnadu

  • @sathishjhasthi
    @sathishjhasthi Місяць тому

    Vigrahaaaaniki emi kaaaledhu ., don’t follow this channel and anchor

  • @somunaik4283
    @somunaik4283 Місяць тому

    E kamma adavala ga andaru dopidi cheyaru, sc. st valle chala manchi manusulu, kamma adavalu apudu pakka valla sommu lakkova daniki try chhestaru, one rupee kuda bayataki thiyaru

  • @RajuPati-jz4eh
    @RajuPati-jz4eh Місяць тому

    I'm.oc..kapu

  • @maddalaprasadbabu3408
    @maddalaprasadbabu3408 Місяць тому

    Govt adikarulu, kula sangaalu patra daarule

  • @khadharbasha5888
    @khadharbasha5888 Місяць тому

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ycp

  • @nallabothulamanikanta6641
    @nallabothulamanikanta6641 Місяць тому

    Daadi chesedi mirey news kosam

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 Місяць тому

    Avagahanaleni. Cm. Padavisthe. Ratram30. Year. Venakkipoinadi. Inka. Eechanelki. Inkaradu. Buddi

  • @swarnakumari1647
    @swarnakumari1647 29 днів тому

    Aslu vadhalodhu vallani

  • @nagalakshmi6947
    @nagalakshmi6947 Місяць тому

    Nuvventa mottukunna vine vaaru
    evvaru leru naatakalu aapandi

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j Місяць тому

    yennallu e abaddhala stt. debates ma khsrma aeeindi okati cheputundi okati

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena8320 Місяць тому +1

    Eswar full comedy person 😊😅

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 Місяць тому +2

    Rojuko. Dabba. Kottukondi

    • @vijayarathnam972
      @vijayarathnam972 Місяць тому

      kallu chevulu mingaya bro chek cheinchuko bro

  • @సత్యసాయి
    @సత్యసాయి Місяць тому

    దువ్వాడ గురించి డిబేట్ ప్లీజ్ sir

  • @gundarapuchinnasunbaiah2761
    @gundarapuchinnasunbaiah2761 Місяць тому

    Meechanel. Pettinavallu. Asembiliki. Ravatle. Inkagurthunchuko

  • @user-rt3ej5si5o
    @user-rt3ej5si5o Місяць тому

    Red book unwanted things that is cruel Chandra babu and his son Pawan Kalyan indirectly supported. To be got to high court for this matter

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Місяць тому

    Ambedkar videsi Vidya peru theesesina meeru Ambedkar rajyangam gurinchi matladtunaru
    Meeru mee dramalu

  • @DalinaiduUngati-yg5kf
    @DalinaiduUngati-yg5kf Місяць тому +2

    2019లో ముఖ్యమంత్రి అయిన మొత్తం పథకాలు మొత్తం పనిచేశాడా జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి 2020 జనవరిలో వేశాడు ఆటోలకి 2020 జూన్ లో వేశాడు ఎందుకలాగా అరుస్తావు

    • @raviprasannarani1362
      @raviprasannarani1362 Місяць тому

      ఓరి వెదవన్నార వెధవా , అప్పుడు కరోనా వచ్చింది కదరా , మైండ్ పని చేస్తుందా నీకు , యెబ్రాసి వెధవా

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 Місяць тому +1

    YCP gang