ఇజ్రాయిల్-హమాస్ ఒప్పందం ఏ క్షణంలోనైనా || Israel-Hamas deal any moment ||

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 23

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 5 годин тому +6

    ఈ మారణ కాండ ముగియబోతున్నందుకు ప్రపంచం ముఖ్యంగా ఆసియా ప్రజలు చాలా సంతోషిస్తారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగియాలి. ఏమైనా ఈ రెండు యుద్ధాల్లో మరణించిన, అనేక విధాల సాధకబాధకాలకు గురైన సాధారణ ప్రజల నష్టం, భవిష్యత్తులో యుద్ధాలపట్ల విముఖత కలిగేలా చేయాలి.

  • @majetyvraju2164
    @majetyvraju2164 2 години тому +3

    Hi sir, please speak about the Mainpuri issue

  • @jk.4
    @jk.4 4 години тому +5

    LAS ANGELES మండిపోతుంది
    ఇక్కడ యుద్ధం ఆగుతుంది
    ఈ రెండిటికీ ఎక్కడో కనెక్షన్ ఉంది😅😅😅😅

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 5 годин тому +3

    ఇజ్రాయేల్ కు కావాల్సింది టెంపుల్ మౌంట్ ఆక్రమించి మందిర నిర్మాణం

  • @sdiqbal981
    @sdiqbal981 6 годин тому +2

    Good explanation sir

  • @ritantareprises7967
    @ritantareprises7967 6 годин тому +4

    ఇంత దరిద్రమైన ఎన్నికల ప్రక్రియ ఏమిటో ఈ అమెరికాలో మూడు నెలల పాటు
    ఒకేసారి ఇద్దరు ప్రెసిడెంట్సు ఉంటారు

    • @kennyjo9616
      @kennyjo9616 5 годин тому +1

      Actually Trump Should not be involved until Jan 20. Except that it(3mon) is useful for transfer of power and appointment of secretaries.

  • @NaseemAli-me3ip
    @NaseemAli-me3ip 4 години тому +1


    🎉

  • @Raj-2002-s7i
    @Raj-2002-s7i 2 години тому +1

    గాజా పట్టణం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇంకా ఏమి మిగిలిందని వారి మధ్య ఒప్పందం

  • @kumargavvala9790
    @kumargavvala9790 6 годин тому +2

    Sir sc classification meedha oka video cheyandi Andhra Pradesh lo classification iyyake notifications untayani govt cheppindi...so e process yela jarugutundi inka yentha time padutundho konchem clear ga oka video cheyandi twaraga...lakshallo aspirants are waiting for notifications plz sir make a video on this as soon as possible 🙏🙏🙏

  • @skalyan2942
    @skalyan2942 4 години тому +1

    Trump is unpredectable

  • @Internalview44
    @Internalview44 6 годин тому +2

    Zu früh zu denk

  • @adarshka2906
    @adarshka2906 Годину тому

    What kind of stupidity is this

  • @karthikkumar6892
    @karthikkumar6892 2 години тому

    In name of journalism u are doing selective journalism topic state level lo matladthe ekada post radhu emo ani international level patukunav kada entha bayapadtunav asalu nuvuu 😂😂😂 posukuntunav congress 6 guarantees matladthe em aetado ani

  • @prabhupdv5797
    @prabhupdv5797 2 години тому

    TRUMP GARU GOOD PRESIDENT OF AMERICA 🎉 GBU SIR❤