మ్యారేజ్ లైఫ్ గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్..పెళ్ళికి ముందు కొన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికే సాధ్యపడుతది..ఇంకొన్ని విషయాలేమో ఇతరుల నోటి నుండి విని సెట్ చేసుకుంటాం..పెళ్ళి చేసుకుందామంటే ప్రెజెంట్ జెనరేషన్ లో అబ్బాయికి బిజినెస్ ఉంటే అస్సలు కానను కూడా కానరు..అది పెద్ద పెద్ద వ్యాపార వర్గాల కుటుంబాలకే పరిమితం..మగాడికి సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి లేదా గవర్నమెంట్ జాబ్ ఉండాలి..అప్పుడు అమ్మాయి తల్లితండ్రులు ఎంత కట్నం అయినా ఇస్తున్నారు..దానితో మగాడికి విలువ అంటా..ఇక్కడ పెళ్ళి సంబంధాలు మగాడి గుణంతో సంబంధం లేదు..తరువాత కూతురు ఎలా అయినా సర్దుకుపోతారు కదా అని చూస్తారు పేరెంట్స్ .ఏది ఏమైనా ఇప్పుడున్న మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే.వారి వారి ప్రాధాన్యత లను బట్టి స్పందిస్తారు..ఇప్పుడు చాలా మందికి ఓపికలు లేవు..పెళ్ళి కాకుంటే సొసైటీ వెలి వేసినట్టే మనల్ని.ఎవ్వరు మాట్లాడరు..వివక్ష పూరితంగా ప్రవర్తిస్తారు..ప్రేమించైనా తొందరగా పెళ్ళిలు చేసుకొండి.
డబ్బు ముఖ్యమే కానీ, డబ్బు కంటే ధర్మం ముఖ్యమనే సత్యాన్ని ప్రధానంగా చెప్పాలి. ఏది చెబితే అవతలి వారికి నచ్చుతుందో అని కాకుండా,ఏది చెబితే అవతలి వారి జీవితాలు, సుఖశాంతులతో సాగుతాయో ,ఆ విషయాలు చెప్పాలి సార్. డబ్బు ఉన్న, బాగా సంపాదిస్తున్నా కూడా చాలా మంది, సంతోషంగా,లేరని విషయం తెలిసిందే.కారణాలు చెప్పాలి సార్.
13.03 నిమిషాల నుండి 13.33 నిమిషాల వరకు చాలా మంచి మాట చెప్పారు ప్రస్తుతం మనం మన కుటుంబాలలో పాటించవలసినది పదిమందికి చెప్పవలసినది ఇదే. ప్రస్తుతం ఈ కౌన్సిలింగ్ యువతకు అవసరమైనది అత్యంత అవసరమైనది అని నేను తలుస్తాను.
మీరు అన్ని అమ్మాయికే సపోర్ట్ గా చెప్పారు బాగానే ఉంది మరి అమ్మాయి కూడా జాబ్ చేయాలి ఇద్దరికి సమాన బాధ్యత ఉండాలి కదా పిల్లలు పుట్టాక...సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఏంటి అండి బాబు మరి వెటకారం
పిల్లి సమ్మేళనం సంబంధాలు చూసే ముందు మగవాడు బొటనవేలిని చూడండి స్త్రీ ఆడదాన్ని పెదవులు చూడండి ఈ రెండు స్త్రీ పురుషుల అంగం అంగుళాలు కనిపిస్తుంది ముఖ్యం గా చూడండి తరువాత ఆడదాన్ని ఖర్చు చేసే గుణాన్ని చూడండి తరువాత మగవాడు సంపాదన తనకు ఆడదాన్ని పట్ల గౌరవం చూడండి తరువాత ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితి పెరిగే కామవాంచ తీర్చుకునే సందర్భంలో దేహాలు అంచనా వేయాలి ఇంతవరకు కరెక్ట్
Very Useful Topic sir. But reality lo kudaradu. Purtiga okari gurinchi okariki telusukune freedom untunda? Okavela telusukunte definite ga godavalu avutayi. Maname kadu eduti vallu honest ga unte life chala baguntundi. Any ways nice topic sir. Tq so much🙏🙏
పెళ్ళి చూపుల్లో వాళ్ళు ఏది చూపిస్తే అది చూడాలి. లేకపోతే ఏంటండీ, వెళ్ళేది సంతకా అబ్బాయి/అమ్మాయిల పేరేడ్ కా? అన్నీ చూసుకుని చేసుకున్నవే మర్నాటికి ముక్కచెక్కలౌతున్నాయి. 'రిటర్న్ పాలసీ' ఎలా ఉందో చూస్తే చాలు. అమెజాన్ సైట్ లో అన్నీ బానే ఉంటాయ్. ఎవరి అద్రుష్టం/ఖర్మ ఎలా ఉంటే అలా. సరే, జై శ్రీరామ్.🙏
Bank balance kuda velli chek cheskunte manchida?.. But mee dikkumalina speech vinna tarvata nenu baaga dabbu unna ammayino ledante manchi job chese ammayino pelli cheskuntanu boss
Annitti meeda research chesi thalapandi poindi economics meeda stock market meeda. Human nature meeda, science & technology meeda. Ours is top 20 technology companies in india in 1990's according to Data Quest magzine.
Your speech is good sir, one doubt a girl can expect boy how much he is earning money, why shouldn't expect boy from girl family. They are asking for better future development only right. If he is in good position the girl also happy right.
@@deekshithagedda7129 yes that is also correct. Now a days most of the US return ppl doing Harassment girls for more douri even if they give 1crore also still they are asking more then that finally killing wife's
@@nagajnahom All the problem is about the word dowri,replace it with the word gift , bride's father give what ever he has as a gift,does anyone demand for a gift? Accept whatever the gift may be, if all men think like this there will be no issue!
పెళ్ళి వ్యాపారం కాదు, అన్ని చూసుకుని చేసుకుని మూడు మాసాలకే సంకనాకి పోతున్నారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు అందరు డబ్బులు ఉన్న వారు, డబ్బులు ఆస్తులు పెళ్లి ని ప్రభావితం చేయలేవు ఇది నగ్న సత్యం...
మ్యారేజ్ లైఫ్ గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్..పెళ్ళికి ముందు కొన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికే సాధ్యపడుతది..ఇంకొన్ని విషయాలేమో ఇతరుల నోటి నుండి విని సెట్ చేసుకుంటాం..పెళ్ళి చేసుకుందామంటే ప్రెజెంట్ జెనరేషన్ లో అబ్బాయికి బిజినెస్ ఉంటే అస్సలు కానను కూడా కానరు..అది పెద్ద పెద్ద వ్యాపార వర్గాల కుటుంబాలకే పరిమితం..మగాడికి సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి లేదా గవర్నమెంట్ జాబ్ ఉండాలి..అప్పుడు అమ్మాయి తల్లితండ్రులు ఎంత కట్నం అయినా ఇస్తున్నారు..దానితో మగాడికి విలువ అంటా..ఇక్కడ పెళ్ళి సంబంధాలు మగాడి గుణంతో సంబంధం లేదు..తరువాత కూతురు ఎలా అయినా సర్దుకుపోతారు కదా అని చూస్తారు పేరెంట్స్ .ఏది ఏమైనా ఇప్పుడున్న మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే.వారి వారి ప్రాధాన్యత లను బట్టి స్పందిస్తారు..ఇప్పుడు చాలా మందికి ఓపికలు లేవు..పెళ్ళి కాకుంటే సొసైటీ వెలి వేసినట్టే మనల్ని.ఎవ్వరు మాట్లాడరు..వివక్ష పూరితంగా ప్రవర్తిస్తారు..ప్రేమించైనా తొందరగా పెళ్ళిలు చేసుకొండి.
ఎంత అనుభవంస్వామీమీది! Excellent. - - - BVRamana (Retd. IRSE), HYD, T.
డబ్బు ముఖ్యమే కానీ,
డబ్బు కంటే ధర్మం ముఖ్యమనే సత్యాన్ని
ప్రధానంగా చెప్పాలి.
ఏది చెబితే అవతలి వారికి నచ్చుతుందో
అని కాకుండా,ఏది చెబితే
అవతలి వారి జీవితాలు,
సుఖశాంతులతో సాగుతాయో ,ఆ విషయాలు
చెప్పాలి సార్.
డబ్బు ఉన్న, బాగా సంపాదిస్తున్నా కూడా
చాలా మంది, సంతోషంగా,లేరని విషయం తెలిసిందే.కారణాలు చెప్పాలి సార్.
Yes ..agreed ..happiness is more important than money
Really EYE opening
Every one should follow this before marriage
This is very practical message
Thank you🙏 sir
Very good and needed talk for the youth as well as parents
13.03 నిమిషాల నుండి 13.33 నిమిషాల వరకు చాలా మంచి మాట చెప్పారు ప్రస్తుతం మనం మన కుటుంబాలలో పాటించవలసినది పదిమందికి చెప్పవలసినది ఇదే. ప్రస్తుతం ఈ కౌన్సిలింగ్ యువతకు అవసరమైనది అత్యంత అవసరమైనది అని నేను తలుస్తాను.
Exactly ✅
ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరము.. ఇండియాకి..
బ్రాహ్మణుల తో చెప్పిస్తే తప్ప..
మన జనాలు తప్పుగా భావిస్తారు
అడిగితే.. ఎదో ఇన్సల్ట్ ఫీలింగ్స్ చూపిస్తారు అవతలవాళ్ళు.. 🤦🏻♂️
Very use full టాపిక్ సర్ చాల మంచి కార్యక్రమం
Definitely a good move and shared a great knowledge.
Meru chepina ani corect very corect but ani theliyavu ani mataladuthey marage cheyalemu good infermation sir tq
Thank you sir🎉
Chala Baga cheparu sir🎉
Excellent ga chepparu @vanga Rajendra prasad garu thanks sir
Chala baaga chepparu..ireally useful
Some points are good, but it is possible to 1 or 2 per cent public only.
Exactly
Excellent speech sir 🙏
Top standards information .
Thankyou sir.
I m very big fan of vanga rajendra prasad sir and impact channel, thanks for giving wonderful knowledge
Good information sir exlant speech 👍👌🤝
Chala Baga chepparuv parents bride and bridegroom iddaru telusukovali
Very good information, thankyou sir
So nice of you
Nijama? Nuvvu fire unde abbayine pelli cheskondi
She knows how to management future
🙌 Thank for such an wonderful session sir
Good speech,and business development
12.46 minets Bayata appu thesukunty ela thelusthadhi sir
Rajendra prasad garu.excellent ga vislashincharu.... Ramprasad retd Sbh.
Super ga chepparu sir
Awesome..
Correct
It is necessary to check everything for successful marriage
Respect is pride
థాంక్ యు sir
Useful info...
Thank you sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏
Sir ఆడవలకు పుట్టుకతోనే ఒక్క job ఇచ్చి దేవుడు పంపించాడు అది house keeping job
Alternating telling devices (machine)
ATM
మీరు అన్ని అమ్మాయికే సపోర్ట్ గా చెప్పారు బాగానే ఉంది మరి అమ్మాయి కూడా జాబ్ చేయాలి ఇద్దరికి సమాన బాధ్యత ఉండాలి కదా పిల్లలు పుట్టాక...సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఏంటి అండి బాబు మరి వెటకారం
very usefull message for today's Bachelor Generations. Good topic sir.
thank you sir.
So nice of you
పిల్లి సమ్మేళనం సంబంధాలు చూసే ముందు మగవాడు బొటనవేలిని చూడండి స్త్రీ ఆడదాన్ని పెదవులు చూడండి ఈ రెండు స్త్రీ పురుషుల అంగం అంగుళాలు కనిపిస్తుంది ముఖ్యం గా చూడండి తరువాత ఆడదాన్ని ఖర్చు చేసే గుణాన్ని చూడండి తరువాత మగవాడు సంపాదన తనకు ఆడదాన్ని పట్ల గౌరవం చూడండి తరువాత ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితి పెరిగే కామవాంచ తీర్చుకునే సందర్భంలో దేహాలు అంచనా వేయాలి ఇంతవరకు కరెక్ట్
@chinnaswamy
So man earning , stupidity women don't have any severe financial responsibility
సూపర్ సర్
Thanks
Do have any idea of sunflower seeds and culture society
Grow according sun and horticultural
Meru bsc horticulture ah
Super good suggestion sir
So nice of you
Very Useful Topic sir. But reality lo kudaradu. Purtiga okari gurinchi okariki telusukune freedom untunda? Okavela telusukunte definite ga godavalu avutayi. Maname kadu eduti vallu honest ga unte life chala baguntundi. Any ways nice topic sir. Tq so much🙏🙏
Very good topic sir. Thank you 💖
Most welcome
Very nice speach
మంచి లాజిక్ సెషన్ tnq
Super logic sir
Thanks for sharing your family horticultural society making friends
What about long grain rice
Jeera and gaggery special
They mix easily
Good information sir
So nice of you
Can you explain about pan system
And who created
Book promotion kosam echhina speech laa undhi ....mari ammayi la visayam lo em chudali cheppandi sir pellichupullo
Barrow is really something
Have you seen coffee day ownership
Remove key
Remove leg on pedal
Use another break system(hand break)
Reverse gaear
Say happy family support importance festive mood
నమస్తే సార్, వారి వారి జబ్బుల గురించి ఎలా తెలుసు కోవాలి మారీ
S main imp.
Thank you Sir for your efforts.
If feasible could you please send me link to purchase books online?
Good analysis 🙏🙏
Legends created
Can sell salt in sea
Super excellent speach.
Ask ~ this purpose
పెళ్ళి చూపుల్లో వాళ్ళు ఏది చూపిస్తే అది చూడాలి. లేకపోతే ఏంటండీ, వెళ్ళేది సంతకా అబ్బాయి/అమ్మాయిల పేరేడ్ కా? అన్నీ చూసుకుని చేసుకున్నవే మర్నాటికి ముక్కచెక్కలౌతున్నాయి. 'రిటర్న్ పాలసీ' ఎలా ఉందో చూస్తే చాలు. అమెజాన్ సైట్ లో అన్నీ బానే ఉంటాయ్. ఎవరి అద్రుష్టం/ఖర్మ ఎలా ఉంటే అలా. సరే, జై శ్రీరామ్.🙏
September 10 special day importance
5.15 is 100% right
Nice one sir
So nice of you
ide dikkumalina speech
Bank balance kuda velli chek cheskunte manchida?.. But mee dikkumalina speech vinna tarvata nenu baaga dabbu unna ammayino ledante manchi job chese ammayino pelli cheskuntanu boss
బ్రో బుక్స్ లింక్స్ పెట్టండి
M mallaiah thanku sir
Super sir
They show we depend on parents or husbends
They know how to create savage creation design proper way on man hand pockets
Ammai
Eeyana garu Rakesh junjunwala gara?
Then make plantation horticultural kulifie regards
Explain Experience Explore
Where we get these books sir
for copies please contact 6300 573 670
Online alos you can get and Vishalandra book shops you definitely get
Keep in library system
Pls smile
Who have courageous
Money purse book all 3 books cost?
first try find family support happy
Value means pride
Hobbies are different kinds
Rotary club logo who design
Annitti meeda research chesi thalapandi poindi economics meeda stock market meeda. Human nature meeda, science & technology meeda. Ours is top 20 technology companies in india in 1990's according to Data Quest magzine.
Your speech is good sir, one doubt a girl can expect boy how much he is earning money, why shouldn't expect boy from girl family. They are asking for better future development only right. If he is in good position the girl also happy right.
Yeah you can expect,but not more than a girl family afford.
@@deekshithagedda7129 yes that is also correct. Now a days most of the US return ppl doing Harassment girls for more douri even if they give 1crore also still they are asking more then that finally killing wife's
@@nagajnahom All the problem is about the word dowri,replace it with the word gift , bride's father give what ever he has as a gift,does anyone demand for a gift? Accept whatever the gift may be, if all men think like this there will be no issue!
@@deekshithagedda7129 yes correct
Prathidi dabbutho konalemu sir,,but e generation lo dabbuki tappa echina value manushulaki evvadam. Ledu
Appara babu nuvuu money dhanam mulam idam jargath
పెళ్ళి వ్యాపారం కాదు, అన్ని చూసుకుని చేసుకుని మూడు మాసాలకే సంకనాకి పోతున్నారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు అందరు డబ్బులు ఉన్న వారు, డబ్బులు ఆస్తులు పెళ్లి ని ప్రభావితం చేయలేవు ఇది నగ్న సత్యం...
Online lo konte 2 ki 1 offer unda?
Economic development
Kitchen container storage
First tell support importance of savers Clayton survival drink friends family support importance with people
Family money is support
Thought
Nice 👍
Thanks ✌
Syam krushi
Where is money, their is justice.
Mysore Infosys allow kids to see furniture
Border saver pockets
13.2
Mottham paper work antaru. Kani jeevitham paper lo raskunte baguntundi Kani paper e jeevitham ka kudadu
🙏🙏🙏
🙏