ఊహకందని ప్రేమ అనురాగబంధమీ ప్రేమ (2) దీనునిపై దీవెనలు కురిపించిన ప్రేమ (2) పరమతండ్రి చూపించిన ప్రేమ విడువకుండ హెచ్చించిన ప్రేమ (2) చరణం 1: ఏమియు లేకుండ కడు దీనుడ నైయుండ నా స్థితి గమనించి ఉద్ధరించిన ప్రేమ (2) సిగ్గుపడినచోటే తలపైకి ఎత్తిన ప్రేమ (2) విరోధులను విస్మయపరచిన ప్రేమ "ఊహ" చరణం 2: బాధ్యతలేకుండ కఠినాత్ముడనైయుండ భారము కలిగించి మంచి నేర్పిన ప్రేమ (2) జారిపడినచోటే స్థిరపరచి కాచిన ప్రేమ (2) అనేకులకు మేలుగ మార్చిన ప్రేమ "ఊహ" చరణం 3: యోగ్యత లేకుండ బలహీనుడనైయుండ కార్యము జరిగించి ప్రాప్తి పెంచిన ప్రేమ (2) ఓడి చెడినచోటే విజయాలు ఇచ్చిన ప్రేమ (2) సమాజములో సాక్షిగ నిలిపిన ప్రేమ "ఊహ"
❤❤❤ మంచి పాట year endinglo maakoraku మీరు yerpstu చేసినందుకు దేవ దేవుడుఈరుపంలో మిమ్ములను మకొరకు పంపినరని iam proud of you bro S SON my god bless you my family members 🎊🎊🙌 happy days and year ending lo 🙌🙌💐💐
ఊహకందని ప్రేమ అనురాగబంధమీ ప్రేమ (2)
దీనునిపై దీవెనలు కురిపించిన ప్రేమ (2)
పరమతండ్రి చూపించిన ప్రేమ
విడువకుండ హెచ్చించిన ప్రేమ (2)
చరణం 1:
ఏమియు లేకుండ కడు దీనుడ నైయుండ
నా స్థితి గమనించి ఉద్ధరించిన ప్రేమ (2)
సిగ్గుపడినచోటే తలపైకి ఎత్తిన ప్రేమ (2)
విరోధులను విస్మయపరచిన ప్రేమ "ఊహ"
చరణం 2:
బాధ్యతలేకుండ కఠినాత్ముడనైయుండ
భారము కలిగించి మంచి నేర్పిన ప్రేమ (2)
జారిపడినచోటే స్థిరపరచి కాచిన ప్రేమ (2)
అనేకులకు మేలుగ మార్చిన ప్రేమ "ఊహ"
చరణం 3:
యోగ్యత లేకుండ బలహీనుడనైయుండ
కార్యము జరిగించి ప్రాప్తి పెంచిన ప్రేమ (2)
ఓడి చెడినచోటే విజయాలు ఇచ్చిన ప్రేమ (2)
సమాజములో సాక్షిగ నిలిపిన ప్రేమ "ఊహ"
Anna devudu niku echina ganamunu batti athadriki stootrmulu
Hianna
అర్థవంతమైన పదాలు లేకుండా ఒక్కపాటకూడ ఒక్కపాట కూడా మీవి వినలేదు అన్నగారు మీ pata Naku goppa santwana
Stevenson anna you are the true Christian singing Legend forever ♾️
Glory to God 🙏🙏🙏
Priesd the lord 🙏
What a song Good singing thank you sir 🙏🙏
❤❤❤ మంచి పాట year endinglo maakoraku మీరు yerpstu చేసినందుకు దేవ దేవుడుఈరుపంలో మిమ్ములను మకొరకు పంపినరని iam proud of you bro S SON my god bless you my family members 🎊🎊🙌 happy days and year ending lo 🙌🙌💐💐
Thank you, Jesus, 🙏 AMEN🙏
Amen and Amen
Good,❤🎉.
చాలా మంచి సాహిత్యం గాడ్ blees you
Amazing lyrics tune &music wonderful singing so sweet namaste ARS Anna
Praise the Lord🙏
Lyrics👌
Praise the lord Jesus Christ 🙏
Praise the lord sir 🙏
Excellent Song Brother. All glory to GOD.
Praisethelordannasupersong
Good ❤
Super sir🎉🎉 God bless you
Praise god
Your the best gift of the God for the Christians
Super Sir❤❤
Excellent singing Super Brother
Praise the lord Anna supar song
Praise the Lord. Anna
Anna chala adbutaga padaru song
My god bless you tsr🎉
Such an amazing songs boosting up spiritually thank you for song
Super super super song lyrics anna
Song chaala bagundhi
Exlent sir
Ur always excellent sir 👍😊💯👍🎉🎉🎉🎉❤
Meaning ful Song Annayya...... All glory to Jesus👌🙏🎉🎉🎉
Excellent song brother
Super
వందనాలు anna🙏
మీరు ఏ పాట పాడిన అద్భుతమే
Nice song sir
❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉👌👌👌🙏🙏🙏
❤❤❤🔥👍👍
🙏🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🙏
Wow wow 🎉🎉🎉🎉Anna Ami song auppr annna chala bagundhi
Track anna
లిరిక్స్ కావాలి
Ha kavali
Supper anna
Lyrics please