COOKING For Local African VILLAGERS | TRADITIONAL FOOD | Telugu Girl In Africa | Telugu Vlog

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • COOKING for Local African VILLAGERS | TRADITIONAL Food. I went to Moshi village, the capital of Kilimanjaro region in North eastern Tanzania. I cooked and served Chicken and pulao for local villagers in this village. Almost 30 villagers had lunch at this time. Village cooking video in Kilimanjaro, Tanzania. Amazing cooking video for the local villagers. Local villagers including elders and children had a good time.
    Instagram
    www.instagram....
    Facebook
    www.facebook.c...
    Africa Village Cooking
    Traditional African Recipes
    Village Cooking Series
    Rural African Cuisine
    Authentic Village Meals
    African Food Preparation
    Village Cooking Experience
    Indigenous African Cooking
    Village Kitchen Adventures
    Local African Culinary Delights
    Countryside Food Traditions
    African Village Lifestyle
    Community Cooking in Africa
    Traditional Village Dishes African Cooking Heritage
    Rustic African Gastronomy
    Outdoor Village Kitchen
    Village Cookery Exploration
    Authentic Rural African Meals
    Savoring Village Flavors

КОМЕНТАРІ • 398

  • @challa.venkataramanjaneyul7494
    @challa.venkataramanjaneyul7494 6 місяців тому +91

    ఇంత వరకు ఏ youtuber ఇలా చేయలేదు మీరు చేశారు love from Andra మిర్చి

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 6 місяців тому +53

    హాట్స్ ఆఫ్ తో యు లక్కీ తెలుగు అమ్మాయి ఒంటరిగా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉత్సాహంతో సాహసంతో యూట్యూబర్ గా ఆఫ్రికా లో పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మమేకం అయి వారి జీవన విధానాలను తెలియచేస్తున్నందులకు సంతోషం గాడ్ బ్లెస్స్ యు

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 5 місяців тому +35

    లవ్ ఫ్రమ్ తెలంగాణా..... తెలంగాణ భాష అక్కడి పిల్లలు నేర్చుకుంటూ సూపర్ ❤❤❤

    • @venkatsrikanth6613
      @venkatsrikanth6613 5 місяців тому +1

      Telangana basha kadhu ra nayana Telangana one of the place telugu language antaru matalani🤦‍♂️

  • @GUNAPATIRAVI
    @GUNAPATIRAVI 2 місяці тому +6

    మీరు చాలా అదృష్టం చేసుకున్న రండి ఆఫ్రికాలో అన్నదానం చేశారు చిన్నపిల్లలుకు god bless you అండి

  • @pudotashowreelu475
    @pudotashowreelu475 5 місяців тому +24

    Very nice...అక్కడి పిల్లలకు ఒకపూట చక్కని భోజనం పెట్టారు..మీకు దేవుని దివెనెలు వుంటాయి...love you ❤

  • @RVPrasad83
    @RVPrasad83 3 місяці тому +4

    మన తెలుగోళ్ళ మంచితనం ఇలా మీరూపంలో ప్రపంచానికి చూపించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రేమతో తెలియజేస్తున్నాను..😍👌👍🙏🌹❤️🙏🏻🥰

  • @user-no6bf3im3e
    @user-no6bf3im3e 5 місяців тому +11

    నీ వీడియోలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటున్నాయి మేము కూడా ఆఫ్రికాలో ఉన్నామా అని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చెల్లెమ్మ

  • @rajugummadi5116
    @rajugummadi5116 Місяць тому +1

    హాయ్ సిస్టర్ మాది విజయవాడ ఇంతవరకు నాకు తెలిసి ఏ తెలుగు youtuber ఇలా చేయలేదు కానీ మీరు చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మీరు అనుకున్నది జరగాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @ravikumaryalangi7100
    @ravikumaryalangi7100 5 місяців тому +8

    Nothing is beautiful than children... I love them very much..

  • @chandrababum9097
    @chandrababum9097 5 місяців тому +6

    సూపర్ చాలా బాగుంది.. తెలుగు సినిమా ల దగ్గర డైలాగ్ లు నిజం గా Amazing...

  • @aksharamusicalinstrumentsa801
    @aksharamusicalinstrumentsa801 6 місяців тому +15

    మీరు చాలా గ్రేట్ మేడం. థాంక్యూ. ఐ లవ్.ఇండియా.like యూ

  • @annadath69
    @annadath69 3 місяці тому +3

    God will be with you,helping the poor.

  • @sparrowkids9464
    @sparrowkids9464 3 місяці тому +2

    “ పుణ్యభూమి నాదేశం నమో నమామీ.. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి " ...అన్న మాటను నిజం చేశారు మీరు.
    వీడియో పూర్తిగా చూసి నా కడుపు నిండిపోయింది.
    మన తెలుగుబిడ్డ, అందులోనూ ఓ ఆడపిల్ల ఎంతో ధైర్యంగా ఇలా విదేశాల్లో ని మారుమూల గ్రామాలను సైతం సందర్శించి, మనమెప్పుడూ చూడలేని సమాజాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపటం అభినందనీయం.
    తెలుగు యాత్రి గారు.. మంచి పని చేస్తున్నారు. మీరు,మీకుటుంభం మంచిగ ఉండాలని కోరుకుంటున్నాను.
    ఇట్లు✍️
    అందరూ బాగుండాలని కోరుకునే
    ఓ ఆశాజీవి.
    🙏

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 5 місяців тому +6

    మీ యాసను వింటుంటే ఇష్టంగా వినాలనిపిస్తున్నది.. Nirmal,Armor , Nizamabad యాస గుర్తుకొస్తున్నది.❤❤❤🎉🎉🎉

  • @anthonyma9451
    @anthonyma9451 5 місяців тому +2

    My child hatsapp to ur courage. Arranging food for poor kids. May God bless you with good health and my advice is take care every moment. Be careful. Happy journey. Once again God bless you my child.

  • @ssfacts117
    @ssfacts117 5 місяців тому +8

    సోది లేకుండా, సుత్తి లేకుండా చాలా చాలా బాగా చేస్తున్నారు మేడమ్

  • @sreekanthsree1225
    @sreekanthsree1225 5 місяців тому +5

    Ninnu chusthe neenu jaleous feel avuthunna as a male, oka ammai ayivundi you are travelling all over world and enjoying your life. I think UA-cam money is sufficient for travel and food expenses. I wish i would travel all over world. God bless you.

  • @GoodInformation.0
    @GoodInformation.0 4 місяці тому +1

    నీ ధైర్య సాహసాలు నాకు బాగా నచ్చాయి మేడం లవ్ యు

  • @battumohanrao4213
    @battumohanrao4213 3 місяці тому +1

    You did good job thalli God bless you

  • @Askent91239
    @Askent91239 3 місяці тому +2

    I have written an article based on "Solo female traveller", after watching some videos on your channel. All the best. Take Care

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw 5 місяців тому +2

    Thank you for feeding them .Great gesture ..Blessings to you

  • @renganayaki4447
    @renganayaki4447 3 місяці тому

    Chala baga undhi.cute kids showing their affection 👏

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 5 місяців тому +3

    మీ ప్రేమగల స్పందనకుా.. వందననాలు🎉🎉🎉❤❤❤ మీరు చేసిన మేలు ఎవ్వరు మరువరు❤❤😂😂

  • @themovieplus8938
    @themovieplus8938 Місяць тому

    TELUGU YATRI * KIDS LOVER

  • @sureshpeeri
    @sureshpeeri 5 місяців тому +1

    Evaru telugu traveller cheyani pani meeru chesaru, video is so satisfying and u made everyone happy with food.

  • @nobletranslations4363
    @nobletranslations4363 Місяць тому

    Children are lovely

  • @nelliramesh4156
    @nelliramesh4156 4 місяці тому

    Your vedios are so nice...I'm watching all your vedios... Done a great job...Great lady...take care...God bless you...

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 2 місяці тому

    First time chustunna lady traveler ni hatsoff thalli jagartha thalli

  • @swamulub4099
    @swamulub4099 Місяць тому

    Your mission is heart touching

  • @geegakalpana2681
    @geegakalpana2681 3 місяці тому

    Wow... First time mee video chusanu... Just wow anthe🫰love from Telangana ❤❤❤

  • @raj16900
    @raj16900 Місяць тому

    Looks like Indian beautiful wedding. So cool 😊. Thank you

  • @subbuk9716
    @subbuk9716 5 місяців тому +3

    భారత్ లో పుట్టడం చాలా అదృష్టం అనిపైటుండి అండి. ఇది chuseka

  • @user-lt7hn4wk3p
    @user-lt7hn4wk3p 6 місяців тому +4

    Good Amma Telugu words

  • @VoidInfernoPlayz
    @VoidInfernoPlayz 5 місяців тому +1

    Enjoyed this video especially the time you spent with the children! Marvellous one, my boy! God bless you!

  • @reddyvikram7
    @reddyvikram7 5 місяців тому +1

    Super
    Be safe and be smart in other countries. I wish ur journey will be smooth & happy
    Reallly appreciate u sis

  • @venkatramanat3528
    @venkatramanat3528 Місяць тому

    అన్నదాత సుఖీభవ ❤తిరుపతి

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 3 місяці тому

    Hrudayalani gelchukunna maanavatvapu parimalam idi.. Chelle neevu jeevistunnavu.. Bratakatledu.. Shatayushmanbhava😊🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @balajig5613
    @balajig5613 5 місяців тому +1

    ఆల్ ది బెస్ట్ సిస్టర్. మీరు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. మీ ప్రయాణం విజయవంతం కావాలి 🎉🎉🎉🎉

  • @MadhuK9999
    @MadhuK9999 5 місяців тому

    Love from Mancherial...😊 Proud to say from my locality . Great yar keep it up. I wish you all the very best Telugu Yatri.💐💐💐

  • @sevennewsjagadeesh308
    @sevennewsjagadeesh308 2 місяці тому

    You are Great,Great Amma

  • @Nileshg11
    @Nileshg11 4 місяці тому

    Your rocking with showing other countries to us keep going like this and tell us hot to go budget friendly tours, thank you Jai hind

  • @srinivasmanchala8521
    @srinivasmanchala8521 Місяць тому

    వీడియో చేస్తున్నావ్ మధ్యలో మన తెలంగాణ యాస మిక్స్ చేసినపుడు చాలా బాగుంది......... ఎంట పడుతండ్రు 😂😂😂, సూపర్

  • @bhukyarajkumar5882
    @bhukyarajkumar5882 2 місяці тому

    Good to see this type of cool videos, chala funny ga chesharu video😊

  • @satyanarayanasripathi1120
    @satyanarayanasripathi1120 5 місяців тому +5

    అన్నం పరబ్రహ్మ స్వరూపం భారత్ లో అయైన ఏ దేశం లో సరే . పాధరక్షకులు విడిచివుంటే మంచిది.

    • @Teluguyatri1
      @Teluguyatri1  5 місяців тому +4

      Avunu miru Cheppindi Correct But Marichipoyanu Sorry 😞

    • @ravitejabandi9872
      @ravitejabandi9872 3 місяці тому

      Inka nayam gaali sakala jeevaraasulusku moolam Ani peelchu kunetappudu cheppulu vippu .....😂

  • @user-wg7eg9yu2g
    @user-wg7eg9yu2g 4 місяці тому +1

    Beautiful video

  • @user-bh5qb5lf4y
    @user-bh5qb5lf4y 5 місяців тому

    Super , India , Hyderabad, Telangana , love you dude , great work

  • @kirandasari5879
    @kirandasari5879 5 місяців тому

    Great job Andi,naaku telisi ye female youtuber ilanti video cheyaledu ,Hats off,yenthina Telangana valaki dare yekuva,be safe ,keep rocking,love from Andhrapradesh

  • @muralikodatham7029
    @muralikodatham7029 2 місяці тому

    Hi yatri madam are video very nice

  • @PriyeshKumar-qp9we
    @PriyeshKumar-qp9we 2 місяці тому

    super experience....

    • @PriyeshKumar-qp9we
      @PriyeshKumar-qp9we 2 місяці тому

      Thanks for your response, madam.....keep rocking....

  • @santoshyamujala7875
    @santoshyamujala7875 4 місяці тому

    చాలా cute గా అనిపించింది తల్లీ

  • @dygams5848
    @dygams5848 4 місяці тому +1

    That's the difference between male youtuber and female youtuber
    Andukue aadadhi Annapurna aindi

  • @dildillu7396
    @dildillu7396 4 місяці тому

    Good content,,,,keep going,,,all the best akka

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 3 місяці тому

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD THALLI
    GOD BLESS YOU ALWAYS ALL THE TIME

  • @sathyanandi793
    @sathyanandi793 6 місяців тому +2

    యూట్యూబ్ లో మీరు బాగా వీడియోస్ చేస్తున్నారు 👌🏾👌🏾

  • @lsrk-vantalu8501
    @lsrk-vantalu8501 4 місяці тому

    ఏ ధైర్యంతో భయంకరమైన ఆఫ్రికా దేశం లో తిరుగుతున్నావు అక్క.
    🙏నీ ధైర్యానికి నా నమస్కారం అక్క🙏

  • @RamavathSwamy-xb3zl
    @RamavathSwamy-xb3zl 2 місяці тому

    Tuank u madam ur so great ❤❤ u god bless u really good heart

  • @raghuboini6806
    @raghuboini6806 7 днів тому

    Super 👌👌

  • @user-ey8dz2nv1f
    @user-ey8dz2nv1f 3 місяці тому

    Super super

  • @mallusanju5044
    @mallusanju5044 3 місяці тому

    Chala bagundi lucky from nizamabad ❤

  • @PrideTV_satish
    @PrideTV_satish 5 місяців тому +2

    చాలా బాగా చేశారు

  • @sriveniMunna-rf4hy
    @sriveniMunna-rf4hy Місяць тому

    Nice sister మీరు సూపర్

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 4 місяці тому

    Nice, good human being & God bless you thalli

  • @raghavendrag9567
    @raghavendrag9567 3 місяці тому

    Love ❤❤❤From Karnataka

  • @thirupathireddy6806
    @thirupathireddy6806 4 місяці тому

    సూపర్ మీ దైర్య సాహసాలు మెచ్చుకోవాలి హైదరాబాదు నుండి ఒంటరిగా వెళ్లి ఆఫ్రికా ప్రజల జీవనశైలి తెలియజేస్తున్నందుకు సంతోషం యూట్యూబ్ ర్ గా నీ ప్రయాణం విజయవంతం కావాలి గాడ్ బ్లెస్స్ యు ❤❤

  • @venky_gadu_local
    @venky_gadu_local 5 місяців тому +1

    Hey Lucky Mi Videos Chaala Rojula Nundi Chusthunna Chaala Enjoy Chesthunna❤

  • @thagaraju1436
    @thagaraju1436 Місяць тому

    Chalabaga chesaru💐👍👌🙏

  • @mraju4736
    @mraju4736 2 місяці тому

    God bless u 💐🙏

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 5 місяців тому

    Nice enjoyment with children. Congrats Madan

  • @kyohan6814
    @kyohan6814 5 місяців тому +1

    You did a great job, keep it up👍. 🎉

  • @suryachandraaddl.sp.8687
    @suryachandraaddl.sp.8687 2 місяці тому

    Very nice

  • @BalaKrishna-su6sg
    @BalaKrishna-su6sg 6 місяців тому +2

    చాలా బాగుంది చెల్లె, జర పైలం

  • @avsagarsagar914
    @avsagarsagar914 5 місяців тому

    Telugu Telugu ammayi super travelling is good

  • @guriginjakuntabalaji9938
    @guriginjakuntabalaji9938 5 місяців тому

    You are a kind woman sister.

  • @Anil11000
    @Anil11000 6 місяців тому

    Hi miru nijanga now days chala mandiki inspiration nu ..great job ..all the best and ca

  • @gowthamsai8774
    @gowthamsai8774 3 місяці тому

    Nice Sister!
    Chala bagundi video🎉

  • @sriharichalamala7165
    @sriharichalamala7165 3 місяці тому

    Super👌❤👍

  • @mirchiv8391
    @mirchiv8391 3 місяці тому

    Super ❤️ అండి మీరు and యాస సూపర్ ఉంది take care

  • @rkk0456
    @rkk0456 5 місяців тому +1

    Great 👍

  • @alphabeta4775
    @alphabeta4775 5 місяців тому +1

    Naku kuda tesukarave my dear .nu super❤

  • @botlamohan
    @botlamohan 5 місяців тому

    Super sister we are also Hyderabad 🎉

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk 3 місяці тому

    emmana na miru superb 😊😊❤❤❤

  • @igor-santosBR
    @igor-santosBR 6 місяців тому +1

    Telugu yatri you are very beautiful and cute, greetings from BRAZIL South America💗💗💗

  • @jwalliahjakkepalli8913
    @jwalliahjakkepalli8913 3 місяці тому

    Nice vedious

  • @MrRaddy-gu1xs
    @MrRaddy-gu1xs 2 місяці тому

    🎉super

  • @user-vg1wn2ks9p
    @user-vg1wn2ks9p 3 місяці тому

    Anni danala kanna annadanam minna .bangaru thalli ninnu devudu challaga chusthadu

  • @ajju..633
    @ajju..633 5 місяців тому +1

    You have done it good job ❤❤

  • @manjulabobbali8360
    @manjulabobbali8360 3 місяці тому

    Nice❤❤❤❤❤

  • @10sunflr
    @10sunflr 3 місяці тому

    GOOD WORK FROM TELANGANA

  • @manjushamaddula6755
    @manjushamaddula6755 5 місяців тому

    Indian women aniii pincharuu felling so happy,, ❤ meku thanks🙏🙏

  • @prasad228
    @prasad228 5 місяців тому

    Fablous Video Sister ... Good videos Continue....🥰👍👍

  • @ravikumarganapuram5438
    @ravikumarganapuram5438 4 місяці тому

    Mastundi ur video after long time😂😂😂I enjoyed

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 4 місяці тому

    Great gesture ❤

  • @s.satyaprasadssatyaprasad8453
    @s.satyaprasadssatyaprasad8453 8 днів тому

    ❤🎉

  • @karthik_tiger
    @karthik_tiger 3 місяці тому

    E video chusi neku subscribe chesa mava ❤️

  • @dharmal5772
    @dharmal5772 Місяць тому

    Looking good madam

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 6 місяців тому +3

    మనం అంత పొగలేని పోయికి అలవాటు పడ్డాం.😊😅😂

  • @padigapativijayabhaskerred688
    @padigapativijayabhaskerred688 3 місяці тому

    LOVELY VIDEO DEAR

  • @whyit_hurts
    @whyit_hurts 4 місяці тому

    Cute pillalu 😊

  • @RajuRaju-dk1zc
    @RajuRaju-dk1zc Місяць тому

    ❤❤❤❤❤

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 місяці тому

    Queen 👑 👌👌T.S